ఆమీర్ ఖాన్ బయటపడి చెప్పాడు… కోట్ల మంది తల్లిదండ్రులు చెప్పుకోవడం లేదు, అంతే తేడా… అదే ఇప్పటి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఓ వింత స్థితి… తను చెప్పింది నిజమే… చాలావరకూ… ఈమధ్య ఎక్కడో కపిల్ శర్మతో ఓ చిట్‌చాట్‌లో నిజాయితీగానే కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు తను… కన్నీటిపర్యంతమయ్యాడు… ‘‘నా నుంచి పాఠాలు నేర్చుకోవడానికి చాలామంది వస్తుంటారు, నా అనుభవాల నుంచి టిప్స్ అడుగుతారు… నన్ను పర్ఫెక్ట్ అని భావిస్తారు… కానీ నిజం కాదు, నేను పర్ఫెక్ట్ […]
గీతా రామస్వామి… ఎరుపూ నలుపూ కాదు.., అమెది భూమి వర్ణం…
Kandukuri Ramesh Babu….. గీతా రామస్వామి : ఎరుపూ నలుపూ కాదు, అమెది భూమి వర్ణం ఇటీవల చదివిన పుస్తకాల్లో రోజుకొకసారైనా గుర్తుకు వస్తున్న పుస్తకం గీతా రామస్వామి గారి ‘అడుగడుగున తిరుగుబాటు.’ ఉప శీర్షికగా పెట్టినట్టే ఆమె ప్రజా జీవితంలోని అనేక పోరాటాలూ.. నిజానికి తెలుగు అనువాదం పేరు సరిగ్గా అనిపించలేదు గానీ, ఆంగ్లంలో ఆమె పెట్టిన పేరు ‘Land Guns Caste Woman: The Memoir of a Lapsed Revolutionary.’మరి, ఈ ‘Lapsed […]
నిలువెల్లా కవిత్వమై కాంతులీనిన వాణ్ణి.., అదే తొలిసారి చూడ్డం!
Taadi Prakash….. నా గుండె…. నా జెండా… నా పద్యం… నా శ్రీశ్రీ …. My Teenage Thunder… Mesmerising Wonder ఎర్ర జెండాలు ఎగురుతున్న విజయవాడ కొండల మీద వెండి వెన్నెల కురుస్తున్న రోజులవి. కమ్యూనిస్టు ఊరేగింపులకు వెళ్లడం, వచ్చి చెలాన్నీ, కృష్ణశాస్త్రినీ చదువుకోవడం…. అదే నా పని. 1973వ సంవత్సరం. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నా. పట్టుమని 17 ఏళ్లు కూడా లేవు నాకు. ఆ నూత్న యవ్వన దుర్దశలో ఒక్కో రోజు… జాకెట్టు పైహుక్కు […]
ఉమ్మడితనంలోనూ విడివిడితనం… యెల్లో కూటమి మర్యాదలే వేరు…
రాజకీయాల్లో తెర వెనుక చాలా మర్మాలుంటయ్… కానీ తెరపై కనిపించేదే వోటరుకు ప్రధానం… దాన్ని బట్టే తన అభిప్రాయాల్ని ఏర్పరుచుకుంటాడు… ఏపీ పాలిటిక్స్ సంగతే తీసుకుందాం… గత ఎన్నికల ముందు మోడీ ఓడిపోతాడని భ్రమపడి, తప్పుడు అంచనాలతో… ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకుని, మోడీ మీద నానా దుర్భాషలాడి, కాంగ్రెస్‌తో జతకట్టి, దానికి డబ్బులిచ్చి, చివరకు భంగపడిన చంద్రబాబు తరువాత ఏం చేశాడు..? జగన్ తొక్కడం నుంచి రక్షణ కోసం అదే మోడీ దయ కోసం, చూపు […]
సాంప్రదాయినీ, సుప్పినీ, సుద్దపూసనీ…! ఆనాటి ఈనాడు మళ్లీ…!!
ప్రతి మీడియా ఏదో ఒక పార్టీకి లేదా ఏదో ఒక నాయకుడికి భజన… తొత్తు… మైక్… దాసోహం… ఏ పదాలైనా వాడండి… అది నిఖార్సయిన నిజం… దాని గురించి పదే పదే చర్చ జరగుతూనే ఉంటుంది, అదలా కొనసాగుతూనే ఉంటుంది… ఇప్పుడు చెప్పబోయేది ఈనాడు ధోరణి గురించి… గుర్తుంది… తెలుగుదేశం పుట్టిన కొత్తలో ఈనాడు స్ట్రెయిట్గానే ఎన్టీయార్ బట్టలు ధరించింది… కాంగ్రెస్ ఓటమి కోసం, టీడీపీ గెలుపు కోసం బజారులో నిలబడే కలమెత్తింది… కొంగుచాటు, తలుపుచాటు పిలుపులు, […]
‘ఇర్ఫాన్… నీ మీద నా చివరి కంప్లయింట్… అడక్కుండా ఉండలేను…’
Raj Madiraju…. (ఇర్ఫాన్ ఖాన్ వెళ్ళిపోయి నాలుగేళ్ళంట.. ఫేసుబుక్కు ఈ పోస్టు గుర్తుచేసింది..) కొన్ని డీకోడ్ చేయలేని డైసెక్ట్ చేయలేని డిబేట్ చేయలేని ఇష్టాలుంటాయి.. లైఫ్ ఇన్ ఏ మెట్రో సినిమాలో ‘కిసీకా నేచర్ ఠీక్ నహీ హై తో కిసీకా ఫిగర్ ఠీక్ నహీ హై.. ఆప్కా నేచర్ ఓర్ ఫిగర్ దోనో అఛ్ఛే లగే..’ అని తను చూసిన ఇరవైతొమ్మిదో అమ్మాయితో మ్యాటరాఫ్ ఫ్యాక్ట్‌గా చెబ్తాడు.. ఇదీ.. కరెక్ట్ వర్డ్.. మ్యాటరాఫ్ ఫాక్ట్.. ఒక […]
సంకీర్ణ కేంద్ర సర్కారట..! జగన్ తప్ప ఎవరున్నారు నీతో దొరవారూ..!?
సరే, సరే… నువ్వన్నట్టే కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అనుకుందాం కాసేపు… నీ నాలుగు రోజుల ఆనందాన్ని ఎందుకు కాదనాలి..? బీజేపీకి 200 సీట్లు కూడా రావు… సరే, అలాగే కానివ్వు… అదేమీ ప్రాంతీయ, కుల, కుటుంబ పార్టీ ఏమీ కాదు కదా దుకాణం మూసేసుకోవడానికి..? రెండు సీట్ల దగ్గర కూడా షట్ డౌన్ కాలేదు, దాన్నలా కాసేపు వదిలేద్దాం… తెలంగాణ కోసం ఉధృతంగా పోరాడిన నిష్కళంక యోధుడు, నిజాయితీ వ్యాపారి, నిఖార్సయిన మనిషి నామా నాగేశ్వరరావుకు […]
పొగచూరిన ఇష్టం..! విద్యాబాలన్‌ల సంఖ్య బాగానే పెరుగుతోందట..!!
హవ్వ… విద్యాబాలన్‌కు పొగతాగుతుందట తెలుసా..? తాగకపోతే పిచ్చి లేచినట్టు ఉంటుందట… సమయానికి సిగరెట్ లేకపోతే బస్టాండ్లలో సిగరెట్లు తాగేవాళ్ల పక్కన నిలబడి ఆ పొగ వాసనను ఎంజాయ్ చేస్తుందట….. ఇలా రాసుకొచ్చారు కొందరు… ఫాఫం, విద్యాబాలన్… ఆమె చెప్పింది ఏమిటంటే..? డర్టీ పిక్చర్ సినిమా షూటింగ్ సమయంలో మరీ ఫేక్ స్మోకింగ్ గాకుండా నిజంగానే సిగరెట్ కాల్చాను… కాల్చడం తెలుసు నాకు… కానీ ఆ షూటింగ్ తరువాత అలవాటైంది… రోజుకు రెండోమూడో… అడిక్షన్… తరువాత మానేశాను… ఇప్పటికీ […]
నాలుగే ఘడియలు… చంద్రయాన్-3 మిషన్ జాతకాన్ని కాపాడాయి…
గ్రహాల సంచారం మీద ఆధారపడినవే గ్రహచార దోషాలు, జాతకాలు, జ్యోతిష్యాలు తదితరం… పుట్టిన ప్రాంతమే కాదు, పుట్టిన ఘడియకూ ప్రాధాన్యం ఉంటుంది… ఘడియ మారితే జాతకం మారుతుంది… ఆస్ట్రాలజీ… నమ్మేవాళ్లకు..! సేమ్, ఖగోళ శాస్త్రమూ అంతే… ఆస్ట్రానమీ… ఒక్కో సెకనూ చాలా విలువైనది… ఇది హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… మన ఇస్రో వెల్లడించిన ఓ విషయం చదివిన తరువాత… చంద్రయాన్-3 సంగతి ఇది… ఆల్రెడీ ఓసారి ఫెయిలయ్యాం కాబట్టి చంద్రయాన్-3 మీద బోలెడన్ని అంచనాలు, ఆశలు… […]
యెల్లో కూటమికి గాజు గ్లాసు గండం..! పగిలిన గ్లాసు ప్రమాదమే సుమీ..!!
తెలుసుగా… గాజు గ్లాసు పగిలేకొద్దీ పదునెక్కిద్ది… అన్నట్టుగా ఆమధ్య ఏదో పదునైన సమర్థన పత్రికల్లో చదివినట్టు గుర్తు… ఇప్పుడు హఠాత్తుగా అదే గుర్తొచ్చింది… ఎందుకంటే..? ఏపీలో కొందరు ఇండిపెండెంట్లకు జనసేన గాజు గ్లాసు గుర్తు కేటాయించారు… అవును, ఇప్పుడు ఆ పగిలిన గాజు ముక్కలు పదునెక్కి ఠారెత్తించనున్నాయి… జనసేనను మాత్రమే కాదు, ఆ కూటమినే..! పగిలేకొద్దీ పదునెక్కిద్ది అనే డైలాగ్‌కు కౌంటర్‌గా… తాగిన గ్లాసు సింకులో ఉండాలి, పేపర్ గ్లాసయితే డస్ట్ బిన్లో ఉండాలి అని వైసీపీ […]
డర్టీ కొడుక్కి డర్టీ తండ్రి డర్టీ సమర్థన… బీజేపీ చొక్కాకు డర్టీ మురికి…
ప్రజ్వల్ రేవణ్న అనే ధూర్తుడి ఫోటో కూడా చూపించడానికి మనసొప్పడం లేదు… బలుపు అనే పదం సరిగ్గా వర్తిస్తుంది… ఈ మాటలు చదువుతుంటే చాలా హార్ష్ అనిపించినా సరే, అనడానికి సందేహించనక్కర్లేదు… అధికారం, డబ్బు, ఆ కుటుంబనేపథ్యం ద్వారా కొందరిని ఆవరించే బలుపుకి ప్రజ్వల్ ఓ బలమైన ఉదాహరణ… అనేక వీడియోలు… లైంగిక ఆరోపణలు… ఎందరో బాధితులు… దాదాపు 3 వేల వీడియోలు బయటకొచ్చాయి… చివరకు సోదరి వరుస లేడీస్‌ను కూడా వదల్లేదట ఈ కామాంధుడు… లైంగికంగా […]
స్త్రీ వాదపు రొడ్డ ప్రవచనలు కావు… ఆమె వేదన అనుదిన నిర్వచనాలు…
సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది డైలాగ్స్ ప్రాముఖ్యతను తీసిపారేస్తారు… సినిమా అనేది దృశ్యమాధ్యమం, కాబట్టి సీన్లు బలంగా ప్రొజెక్ట్ కావాలంటారు… కానీ అలా కావాలంటే కేవలం నటీనటుల మొహాలు, ఉద్వేగాలు మాత్రమే కాదు… సరైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పడాలి… కథనంలో ఆ సీన్ బలంగా సెట్ కావాలి… సూటిగా, సంక్షిప్తంగా ఉండాలి, అంటే లాగ్ ఉండొద్దు… అన్నింటికీ మించి సరైన డైలాగ్స్ పడాలి… ఇవన్నీ సీన్‌ను బాగా ఎలివేట్ చేస్తాయి… కథను మరింత బలంగా, లోతుగా కనెక్ట్ […]
బీజేపీకి ఇరువైపులా గోకుడు… ధాటిగా జనంలోకి వెళ్లే కౌంటర్ వాయిస్ లేదు…
తెలంగాణ రాజకీయాల్లో వేడి బాగా పెరిగింది… అంతా అయిపోయింది అనుకున్న బీఆర్ఎస్, రోజుకో ప్రముఖ నాయకుడు వదిలేసి వెళ్లిపోతున్నా, తనకు ఓ జీవన్మరణ సమస్య అన్నట్టుగా సర్వశక్తులూ ఒడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తోంది… సరిగ్గా నడవలేని స్థితిలోనూ కేసీయార్ వీలైనన్ని సభల్లో పాల్గొంటున్నాడు… ఇంకోవైపు హరీష్, కేటీయార్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు… చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు రాకపోతే పార్టీకి రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇబ్బందులో వాళ్లకు తెలుసు… అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీని కార్నర్ చేస్తూ, కొత్తకొత్త పాయింట్లతో […]
ఈ సినిమా ఇప్పుడు తీస్తే జనం చూస్తారా..? కాదు, అసలు చూడనిస్తారా..?!
Subramanyam Dogiparthi…. ప్రాచీన భారతీయ వ్యవస్థలలో బాధాకరమైన వ్యవస్థ దేవదాసి వ్యవస్థ . ఒక కులంలో పుట్టిన పుణ్యానికి అందరిలాగా పెళ్ళికి నోచుకోకుండా , దేవుడినే పెళ్లి చేసుకుని , దేవాలయాల్లో నృత్యం చేసే కుల వ్యవస్థ . ఎంతో మంది సంఘసంస్కర్తల పోరాటాలతో ఆ వ్యవస్థని నిషేధించడం జరిగింది . ఇంకా మారుమూల గ్రామాల్లో ఉందని అప్పుడప్పుడు పత్రికలలో చదువుతుంటాం . మొదట్లో దేవుడికి దాసి అని ప్రారంభించబడిన ఈ వ్యవస్థను కొందరు బెత్తందార్లు , […]
శివుడు- ఢమరుకం కథ… నీతి ఏమిటో ఎవరికివారే తెలుసుకోవాలి…
ఓ చిన్న కథ… ఒకసారి ఇంద్రుడికి రైతుల మీద బాగా కోపం వచ్చింది… వర్షాలు కాస్త ఆలస్యమైనా, తక్కువైనా సరే, వరుణదేవుడిని వదిలేసి తనను తిడుతున్నారనేది ఆ కోపానికి కారణం… దాంతో ఓ భీకర ప్రకటన జారీ చేశాడు… ‘మీకు నా విలువ అర్థం కావాలి, అందుకని పన్నెండేళ్లపాటు అసలు ఒక్క చుక్క కూడా కురిపించను’ అనేది ఆ ప్రకటన సారాంశం… ‘అయ్యో, అయ్యో, సచ్చిపోతాం, దయచూపించు తండ్రీ’ అని రైతులు మొరపెట్టుకున్నారు… దాంతో తెలివిగా ‘అందరి […]
‘మీ జుగుప్సాకర యవ్వారాల్ని మేం బయట పెట్టలేమా ఏం..?’
యూట్యూబ్ చానెళ్లకు ఎవరో ఒకరు దొరుకుతారు… నోటికొచ్చింది పేలుతుంటారు… మాంచి మసాలా థంబ్ నెయిల్స్‌తో వీళ్లు ప్రసారం చేస్తూ ఉంటారు… వాళ్లూ వీళ్లూ అనేమీ లేదు, దాదాపు యూట్యూబ్ చానెళ్లన్నీ అంతే… ఇక నోటికి హద్దూఅదుపూ లేని కేరక్టర్లు దొరికారు అంటే వీళ్లకు పండగే… తోటపల్లి మధు అని ఓ రైటర్… కొన్నాళ్లుగా ఎవరి మీద పడితే వాళ్ల మీద ఏదేదో కక్కేస్తున్నాడు… ఏదైనా సరే పరిమితి దాటితే, శృతిమించితే ఇక ఎవరో ఎదురు దాడి ప్రారంభిస్తారు… […]
పప్పు పప్పు అని ఎవరినీ వెక్కిరించకండి… ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధం…
రాజకీయాల్లో గానీ, ఇతర ఫీల్డ్స్‌లో గానీ… మందబుద్దులు కొందరిని పప్పు పప్పు అంటుంటారు గానీ… ఎగతాళి చేస్తారు గానీ… పప్పు పప్పే… మాంసాహారంకన్నా పోషకాల్లో దిట్ట, కొన్ని అంశాల్లో మాంసాహారంలోని మైనస్ పాయింట్లు కూడా పప్పులో ఉండవు… సో, శ్రేష్టమైనది పప్పే… నీళ్లలాగా ఏ కూరగాయతోనైనా ఎంచక్కా కలిసిపోగలదు… స్టార్టర్, మెయిన్ కోర్స్, పులుసు… ఏం చేయాలనుకున్నా పప్పు పప్పే… హబ్బా… ఓ జాతీయ నేతను, ఓ ప్రాంతీయ నేతను ఉద్దేశించి చెప్పడం లేదు… నిజంగానే పప్పు […]
సీత లుక్కు వోకే… మీసాల్లేని ఫెయిర్ రాముడిగా రణబీర్ జస్ట్ వోకే…
లెక్కలేనన్ని కళారూపాల్లో రామాయణం ఈరోజుకూ చెప్పబడుతూనే ఉంటుంది… చూపబడుతూనే ఉంటుంది… ఇంతటి పాపులర్ రచన ప్రపంచంలో మరొకటి లేదేమో… లక్షల ఉపకథలుండే మహాభారతానిది మరో చరిత్ర… వెండి తెర మీద కూడా రామాయణాన్ని అసంఖ్యాకంగా ఆవిష్కరించారు… కథ ఒకటే… కాకపోతే ప్రజెంటేషన్ రకరకాలు… సాహిత్యం కూడా అంతే… ఆయా ప్రధాన పాత్రల కోణంలో కథను వేర్వేరుగా విశ్లేషిస్తూ చెప్పడం కూడా చూస్తున్నాం… ఉదాహరణకు హనుమంతుడు, మండోదరి, తార, కైకేయి తదితర పాత్రల కోణాల్లో… వెండితెర విషయానికొస్తే రీసెంట్ […]
కార్పొరేట్ లెక్కలంటేనే అనేక ఒకట్లు… తోడుగా బోలెడు రెండులు, మూడులు…
అనేక ఒకట్ల జె ఈ ఈ!… లేపాక్షి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతిలో మా ఈశ్వరమ్మ టీచర్ సరిగ్గానే చెప్పారు. కొట్టకుండా అల్లారుముద్దుగా అక్షరాలు నేర్పించారు. పలక మీద ఒకటి- రెండు- మూడు అంకెలు సరిగ్గానే దిద్దించారు. సముద్రంకంటే సహనంతో “కాకి ఒకటి నీళ్లకు కావు కావుమనుచు…”లాంటి బాలగేయాలన్నీ జీవితాంతం గుర్తుండేలా నోటికి నేర్పించారు. సిలబస్ లో లేకపోయినా…పెద్ద బాలశిక్షను ఒంటపట్టించారు. చదువుల ప్రపంచంలోకి ఆమె తెరిచిన ఒకటో తరగతి తలుపే తొలిగడప. తరువాత ఎన్నెన్ని విశ్వవిద్యాలయాల […]
నీళ్లు కనిపిస్తే చాలు నాణేలు విసరడమే… అమెరికాలోనైనా అంతే…
భయం అక్కర్లేదు… ఇది ట్రావెలాగ్ అస్సలు కాదు… వర్జీనియాలో ఓ టూరిస్ట్ స్పాట్ ఉంది… అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి ఓ గంటన్నర ప్రయాణం… ఆ స్పాట్ పేరు లూరే గుహలు… (luray caverns)… మన బొర్రా గుహల్లాంటివే… కానీ బొర్రా గుహలతో పోలిస్తే చాలా పెద్దవి… గతంలో ఏమో గానీ, రీసెంటుగా బాగా డెవలప్ చేస్తున్నారు… పర్యాటకులూ పెరుగుతున్నారు… అచ్చం ఇండియాలోలాగే కమర్షియల్ హంగులు ఎక్కువే… మ్యూజియం, టాయ్స్, మెమొంటోలు, ఫోటోలు, కేఫ్, ఇతరత్రా స్పోర్ట్స్ ఎట్సెట్రా… […]
- « Previous Page
- 1
- …
- 106
- 107
- 108
- 109
- 110
- …
- 457
- Next Page »