. రామం రాఘవం… ఈ సినిమా మీద రివ్యూయర్ల ఆసక్తి ఉండానికి కారణం… ధన్‌రాజ్… బలగం వేణుగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ వేణు సమకాలీనుడు ధన్‌రాజ్… ఒక జబర్దస్త్ కమెడియన్ నుంచి బలగం వంటి ఎమోషనల్ సినిమా రావడం విశేషమే… సినిమాలో ఆ దమ్ముంది… అలాగే ధన్‌రాజ్ కూడా ఓ మంచి సినిమాను ప్రజెంట్ చేశాడేమో అనేదే ఆసక్తి… తను కూడా జబర్దస్త్ కమెడియనే ఒకప్పుడు, తరువాత ఇతరత్రా కామెడీ షోలు చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు… […]
నో సెన్సార్… నో కత్తెర… బాలయ్య బాదుడు స్టెప్పులు యథాతథం..!!
. నిజానికి ఎన్డీటీవీ న్యూస్ వెబ్సైట్లో అంత అనాలోచితంగా ఎలా రాస్తార్రా బాబూ ఈ వార్తను అనుకున్నాను దాన్ని చదవగానే… కానీ కొద్ది గంటల్లోనే దానంతటదే ఆ న్యూస్ డిలిట్ కొట్టేసింది… అంటే, సదరు సినిమాకు సంబంధించిన వాళ్లు బలంగా దాన్ని ఖండించి ఉండాలి… లేదా మేం తప్పు రాశాం అని లెంపలేసుకుని ఆ స్టోరీ డిలిట్ కొట్టి ఉండాలి… అప్పుడే అర్థమైంది వాళ్లు రాసిన మొదటి స్టోరీలో నిజం లేదని..! విషయం ఏమిటంటే..? బాలయ్య నటించిన […]
సారీ బ్రహ్మాజీ… నీ బాపు సినిమా పక్కా ఇన్సెన్సిబుల్… ఇన్సెన్సిటివ్…
. 1. సీరియస్, సెన్సిటివ్ విషయాలను కామెడీగా చెప్పాలనుకోవడమే తప్పు… తప్పున్నర… ఇన్సెన్సిటివ్, ఇన్సెన్సిబుల్… 2. ఒకవేళ అది సరిగ్గా చెప్పగలిగితే జనంలోకి బలంగా వెళ్లగలదు అనుకుంటే… దానికి సరైన, పద్దతైన స్క్రీన్ ప్లే, ప్రజెంటేషన్ అవసరం… తెలుగు సినిమాజనానికి అది ఎప్పుడూ చేతకాలేదు, కాదు కూడా… 3. బలగం సినిమా వేరు… అది బంధాలకు సంబంధించిన సినిమా… పైగా దాని ప్రజెంటేషన్ జనానికి వెంటనే ఎక్కేలా ఉంటుంది… దాంతో బాపు అనే తాజా సినిమాను పోల్చడం […]
భలేవారండీ మీరు…! ఈడీకీ కాపీ రైట్‌కూ లింక్ ఏమిటంటారేంటి…?
. . ముందుగా ఓ వార్త చదవండి…. ‘‘ప్రసిద్ధ తమిళ దర్శకుడు (నిజమే, జస్ట్, ఓ తమిళ దర్శకుడు మాత్రమే…) శంకర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది… రోబో సినిమాకు సంబంధించి కాపీ రైట్ వివాదంలో ఈడీ తనకు సంబంధించిన 10 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది… ఈనెల 17న మనీలాండరింగ్ చట్టానికి సంబంధించి ఈ చర్య తీసుకుంది… కాపీ రైట్ నిబంధనలను ఉల్లంఘించే కేసుల్లో స్థిరాస్తుల స్వాధీనం ఇదే మొదటిసారి అనీ ఈడీ ఓ ప్రకటనలో చెప్పుకుంది… […]
షార్ట్ టరమ్ ముఖ్యమంత్రులు… ఒకాయన మరీ ఒకేఒకరోజు సీఎం…
. Siva Racharla …… ఒకే ఒక్కడు సినిమా… ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? సరిగ్గా 27 సంవత్సరాల కిందట ఇదే రోజు ఏమి జరిగింది? రేఖా గుప్తా నుంచి సుష్మా స్వరాజ్ వరకు… నిన్న ఢిల్లీ సీఎంగా బీజేపీ నేత రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేశారు. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న NDA కూటమి తరపున సీఎం అయిన ఏకైక మహిళా నేత రేఖా గుప్త… (వర్తమానంలో)… ఈ సందర్భంగా ఢిల్లీకి చివరి సీఎంగా […]
సో, జగన్ రైట్… ఆదానీ రైట్… ఆ ఒప్పందం రైట్… మోడీ సూపర్ రైట్…
. అవును, రాజకీయాలంటే అంతే… ఒక విషయం మీద నిర్ణయాలపై ప్రభుత్వం మీద పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తుంది ఒక పార్టీ… తీరా తను అధికారంలోకి వచ్చాక అవే ఆరోపణల్ని విడిచిపెట్టేసి, ఆ నిర్ణయాలపై తనే ఆమోద్రముద్ర వేస్తుంది,.. మరి ఆ ఆరోపణలు అబద్ధం అని అంగీకరించినట్టేనా..? విషయం ఏమిటంటే..? జగన్ హయాంలో సెకితో కుదిరిన ఒప్పందం వల్ల ప్రజలపై లక్ష కోట్ల రూపాయల మేర భారం పడుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది టీడీపీ… […]
నిజమే… ఏబీఎన్ నుంచి వెంకటకృష్ణ వైదొలుగుతున్నాడు..!
. ఓ వార్త ఆసక్తికరంగా అనిపించింది… ఏబీఎన్ నుంచి న్యూస్ డిబేట్ ప్రజెంటర్ పర్వతనేని వెంకటకృష్ణ వైదొలుగుతున్నాడు అని… తరచూ ఇలాంటి వార్తలు యూట్యూబులో మూడేళ్ల నుంచీ కనిపిస్తూనే ఉన్నాయి… వెళ్లగొట్టబడ్డాడా, వెళ్లిపోతున్నాడా..? వంటి విశ్లేషణలూ కనిపించేవి… అందుకని మొదట నమ్మలేదు, కానీ నిజమే… తను ఏబీఎన్ చానెల్‌ను వదిలేస్తున్నది నిజమే… రూఢీ… ఐతే ఇంకా రాజీనామా పత్రాలు ఇవ్వలేదు, రాధాకృష్ణకు చెప్పలేదు… కానీ ఆయనకూ వేరేమార్గాల్లో తెలుసు వెంకటకృష్ణ వెళ్లిపోతాడు అని..! సరే, సంస్థ మీద […]
… చేజేతులా రైతుల్లో వ్యతిరేకత కొనితెచ్చుకునే రేవంత్ సర్కార్..!!
. చూడబోతే తెలంగాణలో అధికారులందరూ హైడ్రా రంగనాథ్‌నే ఆదర్శంగా తీసుకుంటున్నట్టున్నారు… రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పాల శీతలీకరణ కేంద్రం మూసివేతలో ఉన్నతాధికారుల దుందుడుకు నిర్ణయాలే కారణమని అనిపిస్తోంది… అసలే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికార యంత్రాంగం మీద పట్టు చిక్కలేదు ఇప్పటికీ..! ఒకరిద్దరిపై కొరడా ఝలిపించి ఉంటే గాడిన పడేదేమో… మరోవైపు రైతుల్లో వ్యతిరేకత కూడా కనిపిస్తోంది ఊళ్లల్లో… కారణాలు అనేకం ఉండవచ్చుగాక… కానీ, ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత […]
‘సుత్తి’ కొడుతూనే… పిల్ల హీరోహీరోయిన్లతో… ఓ సిల్వర్ జుబిలీ…
. Subramanyam Dogiparthi ………. తెలుగు వారికి జంధ్యాల ఇచ్చిన సుత్తి , దాని పుట్టుక మరియు వివిధ రకములు . త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడిని అయోధ్యకు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడివి కమ్మని భరతుడు ప్రార్ధిస్తాడు . అప్పుడు శ్రీరాముడు భరతుడికి తాను ఎందుకు తిరిగి రాలేనో , భరతుడే ఎందుకు రాజ్యపాలన చేసుకోవాలో తెలుపుతాడు . అంతా విన్న తర్వాత భరతుడు ఇంత సుత్తి వేయాలా అన్నయ్యా అని శ్రీరాముడితో అంటాడు . ఇలా మొదటిసారి […]
ఢిల్లీ ఫంక్షన్లో పవన్ కల్యాణ్‌కు మోడీ అమిత ప్రాధాన్యం… ఎందుకో..?!
. Paresh Turlapati ……….. ఇందాక టీవీల్లో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం లైవ్ చూశా. అందులో ఒక దృశ్యం నన్ను ఆకర్షించింది ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన 12 రాష్ట్రాల బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లతో సహా అందరూ వేదిక మీద మోడీని రిసీవ్ చేసుకోవడానికి రెండు చేతులూ జోడించి లైను లో నిలబడి ఉన్నారు మోడీ కూడా […]
సీఎం రేవంత్.., కనీసం ఈ ఇష్యూలోనైనా ధైర్యం చూపించగలవా..?!
. నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు అన్నాడు కదా మొన్నామధ్య కేసీయార్… ఎందుకోగానీ హఠాత్తుగా గుర్తొచ్చాయి ఆ మాటలు… కాలేశ్వరం అక్రమాల మీద కేసు వేసిన రాజలింగం దారుణ హత్య వార్త చదివాక… లింక్ ఉందో లేదో తెలియదు, కానీ అంతకుముందు హైకోర్టు అడ్వొకేట్ల దంపతుల హత్య… రేపు విచారణ అనగా దారుణ హత్య… ఈరోజుకూ అది తేలలేదు, తేలదు, తేలుతుందనే నమ్మకమూ లేదు ఎవరికీ… ఆరోజు కేసీయార్ బర్త్ డే… ఇప్పుడు కేసీయార్ బర్త్‌డే […]
శివాజీలు, శంభాజీలు సరే… మన ప్రతాపరుద్రుడు ఎందరికి తెలుసు..?!
. Thummeti Raghothama Reddy ……… తెలుగు పట్టణాలలో నిన్న, చత్రపతి శివాజి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాల నిర్వాహకులు, బిజెపి కార్యకర్తలు. శివాజీ మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తన జీవితాంతం వరకు పోరాడాడు.అందులో సందేహం లేదు. అతని జయంతి వర్ధంతి జరపడానికి అర్హుడు. ఎక్కడ? మహారాష్ట్ర వ్యాప్తంగా! శివాజీ జయంతిని తెలుగు పట్టణాలలో జరపడం ఏమిటి? మహారాష్ట్ర వ్యాప్తంగా జరపాలి, కానీ గత దశాబ్ద కాలంగా, అంటే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత, […]
… ఆ గొల్లపూడి మారుతీరావుని తన్నాలన్నంత కోపం వస్తుంది
. Subramanyam Dogiparthi …….. చిరంజీవి సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా . ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . ఫేమిలీ సినిమాల హీరోగా చిరంజీవికి మహిళా అభిమానులను తెచ్చిపెట్టిన సినిమా . చిరంజీవి- మాధవి జోడీకి పేరు తెచ్చింది . ఈ సినిమా తర్వాత వచ్చిన ఖైదీతో బోలెడు పుకార్లు కూడా వచ్చాయి ఇద్దరి మీద . అంత క్రేజ్ వచ్చింది వాళ్ళ జోడీకి […]
ఆయన శంకరాభరణంకన్నా ముందు చాలా సిన్మాలు చేశాడు..!!
. Bharadwaja Rangavajhala ……….. కె.విశ్వనాథ్ గారు శంకరాభరణంకన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారనే నా అవేదన… ఆయన తొలి సిన్మా హీరో అక్కినేని అయినప్పటికీ NTR తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా? NTR డేట్స్ దొరక్కే.. జీవన జ్యోతి శోభన్ బాబుతో తీశారు… NTR తో విశ్వనాథ్ అంఖుల్ కి సినిమాల్లోకి రావడానికన్నా ముందే పరిచయం ఉందని తెల్సా? వాళ్లిద్దరూ… బెజవాడ నుంచి మంగళగిరి వరకూ గుంటూరు […]
నిన్నే నమ్మాం, నువ్వు చెప్పిన ధర్మాన్నే పాటించాం, మాకేం ఒరిగింది..?
. కురుక్షేత్ర యుద్ధం తరువాత, అర్జునుడు మరియు కృష్ణుడు తమ జీవితాలు ఎలా గడిచాయో మాట్లాడుకుంటున్నారు. అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: “మేము జీవితాంతం ధర్మాన్ని అనుసరించాము, నీవు మాకు ఏమి ఇచ్చావు..? 14 సంవత్సరాల కష్టాలు మరియు జీవితకాలం మరిచిపోలేని యుద్ధం. దుర్యోధనుడు గర్విష్ఠి మరియు ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించకపోయినప్పటికీ, అతడు జీవితాన్నంతా ఆనందించాడు.” కృష్ణుడు అర్జునుడితో అన్నాడు: “మనిషి నా ఆలోచనా విధానాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేడు.” అర్జునుడు అడిగాడు: “అసలు నీ మార్గం […]
విద్యార్థి రాజకీయాల నుంచి… ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం దాకా…
. ఎవరు ఈ రేఖా గుప్తా… మరో పేరు రేఖా రాణి… మూణ్నాలుగు రోజులుగా అందరూ సెర్చ్ చేస్తున్నారు… రాస్తున్నారు… ఆరాలు తీస్తున్నారు… ఎందుకంటే..? ఆమె ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేపు మధ్యాహ్నం ప్రమాణం చేయబోతోంది… ఆమె పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది… సీఎం పోస్టుకు మొదటి నుంచీ బలంగా వినిపించిన పేరు పర్వేశ్ వర్మ (సాహిబ్ సింగ్ వర్మ కొడుకు) డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నాడు… బీజేపీ ఆమెను ఎంపిక చేయడంలో వ్యూహం ఏమిటో […]
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు… చావా సినిమాతో, వికీపీడియాకు నోటీసులు!
. { రమణ కొంటికర్ల } …… చావా సినిమాతో ఇప్పుడు శివాజీ కుమారుడు శంభాజీ చరిత్ర సోషల్ మీడియా హాట్ కంటెంట్ గా మారింది. అయితే, చావా సినిమాను తెగపొగిడే వర్గమొకటి… అదే స్థాయిలో చరిత్రను వక్రీకరించారని, సినిమాల్లో చూపించిందే చరిత్ర అనుకునే దిక్కుమాలిన రోజులను చూస్తున్నామని ఇలా వర్గాలుగా విడిపోయి హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో శంభాజీపై అభ్యంతరకర కంటెంట్ షేర్ చేశారంటూ ప్రస్తుత గూగుల్ ఎన్సైక్లోపీడియాగా మారిన వికీపీడీయాకు పోలీసులు నోటీసులు […]
దిగ్రేట్ మోడీ గారి సర్కారు అట్టర్ ఫెయిల్యూర్ ఎందులోనో తెలుసా..?!
. నాన్సెన్స్… పెద్ద నోట్లు బ్లాక్ మనీకి కారణం అంటాడు ఓ మేధావి… వాడికి అంతకన్నా ఏమీ తెలియదు… ఇంకెవరో అవన్నీ రద్దు చేస్తాడు… అంతా ఆన్లైన్, యూపీఐ, ఫోన్ పేమెంట్స్… ఖాతాలు లేనోడు ఏం చేయాలి..? మీ ఖర్మ అనుభవించండి… నాకు చదువు రాదు, ఈ యూపీఐ ఎలా మేనేజ్ చేయాలి… నీకు ఈ దేశంలోనే బతికే హక్కు లేదుఫో… అయ్యో, సారూ, నాకు ఫోనే లేదు, స్మార్ట్ ఫోన్ ఎలా కొనుక్కోను..? చావు, నీకు […]
స్టూవర్టుపురం నుంచి మొదలై… యూనివర్సిటీ వీసీగా ఎదిగారు…
. స్టూవర్టుపురం నుంచి మొదలై… యూనివర్సిటీ వీసీగా ఎదిగారు (The Journey of a Successful Women) … గుంటూరు జిల్లా స్టూవర్టుపురం అంటే ఒకప్పుడు దొంగలకు పేరొందింది. దాన్ని చాలాకాలం ‘దొంగల స్టూవర్టుపురం’ అని పిలిచేవారు. సినిమాల్లో ఆ ఊరి పేరు మీద జోకులు వేసేవారు. సామాజికవేత్త లవణం, హేమలత తదితర ప్రముఖల కృషి కారణంగా అక్కడుండే చాలామంది మారిపోయి, చదువుకొని ఉద్యోగాలు పొంది, ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అలాంటి ఊరి నుంచే వచ్చిన ఓ […]
అలా కృష్ణ శివాజీ పాత్రపై తన మక్కువను తీర్చేసుకున్నాడు..!
. Subramanyam Dogiparthi …….. One of the best movies acted by Krishna . 1982 ఏప్రిల్‌లో వచ్చిన ఈ డాక్టర్ సినీయాక్టర్ సినిమా చూసినప్పుడల్లా ఇద్దరు మిత్రులు , రాముడు- భీముడు సినిమాలే గుర్తుకొస్తాయి . అంత గొప్పగా నటించారు కృష్ణ . మూడు పాత్రల్లోనూ గొప్పగా నటించారు . మేనత్త మేనమామల పిల్లలుగా ఒకేలా ఉండేలా కధను నేయడమే సినిమా సక్సెస్సుకు సగం కారణం . కధ బిగువుగా ఉంటే చేసే […]
- « Previous Page
- 1
- …
- 111
- 112
- 113
- 114
- 115
- …
- 385
- Next Page »