. A movie with heart-touching emotion and filled with drama . చాలా నవలల్ని సినిమాలుగా తీస్తుంటారు . కానీ కొన్ని మాత్రమే మనసును తాకుతాయి . అలా గుండెల్లో నిలిచిపోతాయి . కె రామలక్ష్మి వ్రాసిన రావుడు అనే నవల ఆధారంగా ఈ గోరింటాకు సినిమా తీయబడింది . ఈ గోరింటాకు సినిమా చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చిన సినిమా డా. చక్రవర్తి . ఆ సినిమా ఎలా అయితే ప్రేక్షకుల మనసుల్ని తాకుతుందో […]
రాజనంది… తెలుగు పాఠకుల పఠనాస్థాయి పెంచిన రచయిత…
. ఎన్ ఆర్ నంది … (ఎన్. రాజనంది ) అనగానే నాకు ముకుందరావు గుర్తొస్తాడు… ముకుందరాయ్ అని బెంగాలీ లుక్కిచ్చి పోస్టర్లేస్తే … జనం అవార్టు సినిమా అనేసుకుని థియేటర్లకు వచ్చేస్తారనీ .. ఆనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కన్షూజనులో ఉన్న అవార్డులన్నీ ముకుందరాయ్ కే ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటాయనీ … జోకేసిన నంది గారూ పాపం చాలా సినిమాలకు కనిపించకుండానూ … కొన్ని సినిమాలకు మాత్రం కనిపించేట్టుగానూ పన్జేశారు. చాలా క్రిటికల్ సినిమాలకు […]
కృష్ణా పాపికొండల్లో… ఓ జాలర్ల బోటులో… అప్పట్లో అది సాహసయాత్రే…
. నాగార్జునసాగర్ టు శ్రీశైలం… సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణాలు ప్రారంభించామనే తెలంగాణ టూరిజం వారి ప్రకటన, వార్తలు చాలా కనిపిస్తున్నాయి… వన్ వే, రిటర్న్, పెద్దలకు, పిల్లలకు ప్యాకేజీలు గట్రా కనిపిస్తున్నాయి… అవి చదువుతూ ఉంటే… అప్పట్లో… అంటే పదకొండేళ్ల క్రితం… నవంబరు నెలలో… ఓ మీడియా టీమ్ చేసిన యాత్ర ఒకటి యాదికొచ్చింది… సాగర్ టు శ్రీశైలం టూరిజం యాత్ర అంటే… అది వేరు… అప్పటికే టూరిజం వాళ్లు ఓ మరబోటు నడిపించేవారు… […]
మొత్తం బుక్కయిన కన్నడ గ్యాంగ్… కానీ గండం తెలుగు మహిళకే…
ఈసారి నామినేషన్లలో నవ్వు పుట్టించింది గంగవ్వ నామినేషనే… అంటే ఆమెను నామినేట్ చేయడం కాదు, ఆ ధైర్యం ఎవరికీ లేదు… బిగ్‌బాస్ టీమ్‌కు, నాగార్జునకు… ఆమెను మళ్లీ ఎందుకు హౌజులోకి తెచ్చారనేది పెద్ద మిస్టరీ… అప్పుడే మళ్లీ కాళ్లనొప్పులు అని మొదలుపెట్టేసింది… జస్ట్, టైమ్‌కు తింటూ, కూర్చుంటూ, పడుకుంటూ టైమ్ గడిపేస్తుంది… ఆమెకు టాస్కులు, గేమ్స్, స్ట్రాటజీలు ఏమీ అక్కర్లేదు… టెన్షనూ లేదు… తోటి కంటెస్టెంట్స్ పేర్లు కూడా మొత్తం తెలియవు… అలాంటిది ఆమె యష్మిని నామినేట్ […]
మహిళా హోం మంత్రిని కాదు… పవన్ వ్యాఖ్యలు సీఎంను తప్పుపట్టడమే..!!
. ఒక్క ముక్కలో చెప్పాలంటే… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చంద్రబాబు పాలనను ఎండగడుతున్నట్టే..! అందరూ అంగీకరించకపోవచ్చుగాక… కానీ ఒక మంత్రిని, అందులోనూ ఓ మహిళా మంత్రిని, ఓ హోం మంత్రిని బాధ్యత తీసుకోవాలని చెబుతున్నాడంటే… అది ఆ మహిళా మంత్రికన్నా మంత్రివర్గం పనితీరుకు స్థూలంగా బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబును అన్నట్టే లెక్క..! తను డీజీపీని, పోలీసు అధికారులను మీకు ఏమీ చేతకావడం లేదని విమర్శిస్తున్నట్టే లెక్క… పేరుకు వైసీపీ నాయకుల్ని విమర్శిస్తున్నట్టు కనిపించినా సరే… ఎందుకు […]
కోల్డ్ స్టోరేజీలోకి కంగనా ‘ఎమర్జెన్సీ’ మూవీ..? కారణాలు అనూహ్యం..!!
ఎమర్జెన్సీ… కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించిన పొలిటికల్ బయోగ్రాఫికల్ సినిమా ఎందుకు విడుదల కావడం లేదు..? ఇండస్ట్రీలో ఈ చర్చ కూడా నడుస్తోంది… ఆమె బీజేపీ ఎంపీ కావడమే ఓ కారణం కావచ్చు… కొన్నేళ్లుగా ఆమె సినిమాలు భీకరమైన ఫ్లాపులు… ఈ ఎమర్జెన్సీ మీద ఆమెకు చాలా ఆశలున్నాయి… ఈలోపు ఎంపీ అయిపోయింది… మొదటి నుంచీ తను బీజేపీకి మద్దతుదారు… ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఎంపీగా గెలిచింది… పార్టీ ఎంపీగా తనకు కొన్ని పరిమితులున్నాయి… పార్టీ […]
వచ్చాడయ్యా ఇంకొక ఆనంద సరస్వతి… మాటల ట్రంపరి గెలవాలట…
. కమలా హారిస్ గెలవాలని ఆమె పూర్వీకుల ఊరిలో గ్రామస్థులు పూజలు చేశారంటే… ఆమె మన బిడ్డ అనే ఓ ఎమోషన్ కారణం… తప్పుపట్టడానికి ఏమీ లేదు… ఆమె, ఆమె పార్టీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వాళ్లకు అక్కర్లేదు… తమ ప్రేమను వ్యక్తీకరించడం అది… అంతే… కానీ ఢిల్లీలో ఒకాయన ట్రంపు గెలవాలని పూజలు, హోమాలు చేశాడు… ఆయన పేరు మహా మండలేశ్వర స్వామి వేదమూర్తీనంద సరస్వతి… ఆనంద, సరస్వతి అనే పదాలు పేరులో ఉన్నాయంటే ఏదో స్వయం నిర్మిత […]
ఎగిసిన కెరటం విరిగిపడాల్సిందే… ఇండియా మినహాయింపూ కాదు…
. వైట్ వాష్… వరుసగా మూడు పరాజయాలతో… స్వదేశంలో ఒక విదేశీ జట్టు చేతిలో ఒక టెస్ట్ సీరీస్ ఓటమి ఇదే తొలిసారి… ఇండియా క్రికెట్ ప్రేమికులందరినీ నొప్పించే ఆటతీరు ఇది… నిజంగా న్యూజిలాండ్ అంత గొప్పగా ఉందా మన జట్టుకు కొరుకుడు పడనంతగా… మరీ ఇంత ఘన విజయం సాధించేంతగా… మనం మరీ అంత దిగజారిపోయామా..? కాదు, ఏదో ఉంది… ఏదో మిస్టరీ… కొత్త కోచ్, బీసీసీఐ జైషాల పట్ల నిరసనా..? అందుకే కాడి కింద […]
ఈ పిచ్చిది మళ్లీ ఏదో కూసింది… ఈసారి మొత్తం తెలుగు జాతి మీదే..!!
కస్తూరి తెలుసు కదా… ఎప్పుడూ సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతూ ఉంటుంది… అటెన్షన్ కోసమో, అజ్ఞానమో గానీ… నోటికి ఏది తోస్తే అది… ప్రచారంలో ఉంటేసరి… సుచిత్ర, చిన్మయిల కథ వేరు… మరీ కస్తూరి తీరు వేరు… సదరు కస్తూరి కూతలు, రాతల గురించి మళ్లీ మళ్లీ ఇక్కడ చెప్పుకోవాల్సిన పనిలేదు గానీ… ఆమె తాజా ఎడిషన్ చదివారా..? అప్పటి రాజుల అంతఃపురం మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు వచ్చారట… (చెన్నైకి లేదా తమిళనాడుకు)… […]
కెనడాలో ఓ గుడిపై, హిందూ భక్తులపై ఖలిస్థానీ మూకల దాడి…
మొదటి నుంచీ చెప్పుకుంటున్నదే… ఖలిస్థానీ శక్తులకు అడ్డాగా మారిపోయింది కెనడా… అక్కడి సిక్కు ఎంపీల మద్దతు లేనిదే ట్రూడో ప్రభుత్వానికి మనుగడ లేకపోవడంతో, తను మెతక వైఖరి తీసుకోవడంతోపాటు ఏకంగా ఇండియాతో రిలేషన్స్ తెంచుకోవడానికీ సిద్ధపడుతున్నాడు… దీంతో ఖలిస్థానీ శక్తులకు ఆడింది ఆట అన్నట్టుగా మారింది… బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా… ఈ మూడూ ఆ శక్తులకు అడ్డాలు… కెనడా అయితే అది మరో ఖలిస్థాన్ అయిపోయింది… గతంలో హిందూ గుళ్ల మీద పొలిటికల్, బెదిరింపు రాతలకు దిగిన […]
వంగు, పండు, పువ్వు, పాఁయ్ పాఁయ్… ధారాళంగా సినిమా బూతు…
NTR- రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ డూపర్ హిట్ ఈ డ్రైవర్ రాముడు . రామకృష్ణ సినీ స్టూడియోస్ బేనరుపై 2-2-1979 న 35 సెంటర్లలో రిలీజ్ అయితే 14 సెంటర్లలో వంద రోజులు , 2 సెంటర్లలో సిల్వర్ జూబిలీ ఆడింది . ఈరోజుకీ కలెక్షన్ల సునామీయే . జుట్టున్న అమ్మ ఏ కొప్పయినా పెట్టుకుంటుంది . కధ ఉంటే మిగిలిన హంగులన్నీ ఏర్పడతాయి . ఏర్పాటు చేసిన వాటికి ఫలం ఉంటుంది . […]
వినదగునెవ్వరు జెప్పిన… వినకపోతే కొన్నిసార్లు ఇలా వెల్లకిలా…
. నో చెప్పడం ఈజీనే.. కానీ ఆ తర్వాత ? నో చెప్పడం చాలా కష్టమని అంటుంటారు. అది నిజమే. కానీ బడా వ్యాపార సంస్థలు చాలా ఈజీగా నో చెప్పేస్తుంటాయి. తమ వ్యాపార సామ్రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందని.. తామే కింగులమనే పొగరుతో.. వచ్చే ప్రతీ ప్రపోజల్‌ను.. కింద స్థాయి ఉద్యోగులు ఇచ్చే సలహాలను పక్కకు పెట్టి ఈజీగా నో చెప్తుంటాయి. ఇలా నో చెప్పి కంపెనీనే మూసేసుకున్న కొడాక్ సంస్థ గురించి చాలా సార్లు […]
ఎవరెంత ఏడుస్తున్నా సరే… ఆ కన్నడ బ్యాచ్‌కే ప్రేక్షకుల సపోర్ట్…
ఈరోజు వీకెండ్ షో పెద్ద ఆసక్తికరంగా లేదు… అలాగని మరీ తీసికట్టు కూడా కాదు… ఈసారి సీజనే నిస్సారంగా ఉంది… ఈ ఒక్క వీకెండ్ షోను అనడానికి ఏముంది..? అనుకున్నట్టుగానే నయని పవని వెళ్లిపోయింది… ఏడుపుకు ఐకన్… క్రయింగ్ స్టార్… కానీ విచిత్రం ఏమంటే నవ్వుతూ వెళ్లిపోయింది… ఎవరినీ బాధపడవద్దనీ కోరింది… గత సీజన్‌లో ఒక వారమే ఉన్నా, ఈసారి ఎక్కువే ఉన్నా అనుకుంటూ హేపీగా నిష్క్రమించింది… నిజానికి ఆమెకు బిగ్‌బాస్ ఆట మీద ఓ స్ట్రాటజీ […]
నీరజ్ సక్సేనా నిర్ణయం విని నిర్ఘాంతపోయిన అమితాబ్ బచ్చన్..!!
సీనియర్ పాత్రికేయ మిత్రుడు షేర్ చేసిన ఓ పోస్టు చదివాక… ఆశ్చర్యమేసింది… కాదు, మొదట అనుమానమేసింది… ఎందుకు అంటే..? ఇంత మంచి వార్త తెలుగు మీడియా ఎందుకు ఆనలేదు, అంటే, ఎందుకు కనిపించలేదు… ఎక్కడా ప్రముఖంగా కనిపించలేదు అనేది ఆశ్చర్యం… అసలిది నిజమేనా అని అనుమానం… టన్నుల కొద్దీ పొలిటికల్ అఘోరీల బురదను, బూడిదను సమాజంలోకి పంప్ చేస్తున్న మన మీడియా గురించి తెలిసిందే కాబట్టి… ఆశ్చర్యానికి అర్థం లేదని కూడా అనిపించింది… అనుమాన నివృత్తి కోసం […]
ఇది గుంటూరోళ్ల సినిమా… కృష్ణ- శ్రీదేవి జోడీ విహారానికి ఆరంభం…
ఇది గుంటూరు జిల్లా వాళ్ళ సినిమా . ఈ టైటిల్ని ఎంచుకున్నందుకు హీరో కృష్ణని , నిర్మాత దర్శకులను మెచ్చుకోవాలి . బుర్రిపాలెం నుండి బయలుదేరిన హీరో కృష్ణ తాను పుట్టిపెరిగిన ఊరి పేరు కలకాలం సినిమా ప్రపంచంలో నిలిచిపోయేలా ఈ టైటిల్ని ఎంచుకున్నారు . బుర్రిపాలెం గుంటూరు జిల్లాలోని తెనాలి పక్కన . అష్టకష్టాలు పడి ఈ సినిమాను దర్శకుడిగా పూర్తి చేసిన బీరం మస్తాన్ రావు గుంటూరు వాడు . సినిమా ఔట్ డోర్ […]
డబ్బా పిల్లలు..! అమ్మ కడుపులకూ ఆల్టర్నేటివ్ మిషన్లు..!
“స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?” అని ప్రశ్నించాడు ధర్మపురి నరసింహస్వామి గుడి మెట్లమీద కూర్చుని కవి శేషప్ప. “తళుకు జెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ!దశరధుడు శ్రీరామ రారాయని బిలువ మును తపమేమి చేసెనో తెలియ!” అని అంతటి అవతార పురుషుడైన రాముడి తళుకు చెక్కుల బుగ్గలమీద అల్లారుముద్దుగా ముద్దు పెట్టడానికి కౌసల్య; రారా రామా! అని కొడుకును పిలవడానికి దశరథుడు పూర్వజన్మల్లో ఎంత తపస్సు చేశారో! అని పరిశోధించాడు నాదబ్రహ్మ […]
అక్క, తమ్ముడూ, పుడింగి, మ్యాటర్… ఆ ఇంట్లో అన్నీ బూతులే…
. పుడింగి అనేది తిట్టా..? పెద్ద తోపువా..? అనే అర్థం అంతే… సాధారణంగా కోపంతో అంటుంటారు… నయని పవని దాన్ని పెద్ద ఇష్యూ చేసింది ఎప్పటిలాగే… దాన్ని పట్టుకుని నాగార్జున వీకెండ్ షోలో వివరణ అడగడం, తప్పుపట్టడం, అదో పెద్ద ఇష్యూగా ప్రేరణను మందలించడం జస్ట్ నాన్సెన్స్… నయని పవనికి సారీ కూడా చెప్పించాడు… ఈసారి వీకెండ్ షో మొత్తం అలాగే ఉంది… చిన్న చిన్న ‘మ్యాటర్ లేని’ విషయాల్ని కూడా పెద్ద భూతద్దంలో చూపించి, దాదాపు […]
ఓ ఖాకీకలం రాసిన నవ్వుల కథలు… ఈ సమీక్షా అదే బాపతు…
. పోలీస్_రాసిన_నవ్వుల_కథలు! పాత సినిమాల్లో ఓ పాపులర్ సీన్ ఉంటది. హీరో ఫ్రెండు జగ్గయ్యనో, కథానాయకుడి బాబాయి గుమ్మడినో విలన్ గ్రూపువాళ్లు కత్తిపోటు పొడిచి పారిపోతుంటారు. ఫైట్‌లో వాళ్లను చెల్లాచెదురు చేసేసి, ‘భా…భా…య్హ్’ అంటూ అరుస్తూ ఆ పడిపోయినవాణ్ణి చేతుల్లోకి తీసేసుకుంటాడు హీరో. సరిగ్గా సదరు కత్తిని లాగేసే టైమ్‌కు ఠంచనుగా వచ్చేసే పోలీసులు అతడితో అనే మాట ‘యువార్ అండర్ అరెస్ట్’ అని. ఏం… మా గోపిరెడ్డి మాత్రం పోలీస్ కాదా? ఆమాత్రం డైలాగ్ చెప్పలేడా? […]
రుషికొండ ప్యాలెస్ చూసి బాబు గుండె చెరువైపోయి… బరువైపోయి…!!
. గంటకు పైగా రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం, తన స్వార్థం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. కలలో కూడా ఊహించని విధంగా చేశారు. గతంలో ఎవరిని రుషికొండ దరిదాపుల్లోకి రానివ్వలేదు. గుండె చెదిరిపోయేలా నిజాలు బయటకు వస్తున్నాయి… – సీఎం చంద్రబాబు……. ఇదీ తాజా వార్త ఆయన మాటలు… ‘‘ప్రజాస్వామ్యంలో, కలలో కూడా ఊహించలేం ఇలాంటి కట్టడాల్ని… జగన్ స్వార్థం, విలాసం కోసం ఈ ప్యాలెస్… అన్నింటికీ […]
‘‘అఘోరించిన న్యూసెన్స్ సమస్యను మహారాష్ట్రకు బదిలీ చేశారు… కానీ..?
. ముందుగా అఘోరికి సంబంధించిన ఈ తాజా వార్త చదవండి… . రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తిస్తున్న అఘోరీ మాత ఆత్మార్పణ కథ సుఖాంతంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుసనపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న అఘోరి మాతను పోలీసులు బుధవారం తెల్లవారుజామున క్షేమంగా తెలంగాణ సరిహద్దులు దాటించి మహారాష్ట్రకు తరలించారు. అఘోరి మాత సరిహద్దులు దాటించన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కొండగట్టు, వేములవాడ దేవాలయాలను దర్శించుకొని […]
- « Previous Page
- 1
- …
- 118
- 119
- 120
- 121
- 122
- …
- 390
- Next Page »