. దేవుడు ఉన్నాడా? లేడా? అనేది చాలా పెద్ద చర్చ ఎందుకంటే దేవుడు అందరికీ కనిపిస్తే అసలు ఈ చర్చే లేదు దేవుడ్ని నమ్మే వాళ్ళ అనుభవాలు ఒకరకంగా ఉంటాయి నమ్మని వాళ్ళ అనుభవాలు ఇంకో రకంగా ఉంటాయి అందరికీ ఒకే రకమైన అనుభవాలు ఉండాలని రూలేమి లేదు నన్ను గిల్లితే నొప్పి నాకే తెలుస్తుంది పక్కోడికి తెలీదు అంతమాత్రం చేత నా నొప్పి అబద్ధం అని కాదు కదా అలాగే భగవంతుడి విషయం కూడా నావరకు […]
ఆ లేడీ ఎస్పీకి అభినందనలు… మనుషుల్ని ప్రేమించే గుణమున్నందుకు…
. ఒక వార్త… నచ్చింది… బాగా నచ్చింది… అధికార యంత్రాంగం అంటే, అధికారి అంటే పెత్తనాలు కాదు… సమాజాన్ని, మనుషుల్ని ప్రేమించడం… కన్సర్న్ చూపించడం… 99 శాతం మంది ఉన్నతాధికారులకు ఇది తెలియదు… శిక్షణలో ఎవరూ చెప్పరు… ఒక మహిళా ఎస్పీని మనసారా అభినందించడానికి ఈ వార్తను షేర్ చేసుకుంటున్నాను… ఇది సాక్షిలో ఓ జిల్లా పేజీలో బ్యానర్… స్పేస్ సర్దుబాటు చేసి, మెయిన్ పేజీల్లో అందరూ చదివేలా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది… డెస్కుల్లో ఆ […]
యాంకర్ రవి నోటి తీట… కంట్రవర్సీలోకి చిరంజీవినీ లాగుతున్నాడు..!
. యాంకర్ రవి… తనకూ వానరసేన అనే హిందూ సంఘం బాధ్యుడికీ జరిగిన ఓ సంభాషణ వింటుంటే… రవి అనేవాడు తెలిసి మాట్లాడతాడా..? తెలియక మాట్లాడతాడా…? అర్థం కాలేదు… కానీ తన మాటతీరే తేడా ఉంది… బహుశా ఈ తిక్క మాటలతోనే కావచ్చు… ఇండస్ట్రీలో అటూఇటూ గాకుండా పోయాడు… చివరకు యాంకర్‌గా కూడా పెద్ద క్లిక్ కాలేదు… ఆ సంభాషణ నేపథ్యం ఏమిటంటే..? ఈమధ్య ఓ స్కిట్ చేశారు… రంభ అనే ఓ వెటరన్ నటిని మోస్తూ, […]
టి.కృష్ణ విజయశాంతి యూనిక్ కాంబోలో మరో మేటి అస్త్రం…
. Subramanyam Dogiparthi ……. విజయశాంతి జైత్రయాత్రలో మరో ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 15 , 1983 న విడుదలయిన ఈ నేటి భారతం సినిమా . విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ , లేడీ అమితాబుని చేయటానికే టి. కృష్ణ పుట్టాడా అని అనిపిస్తుంది . టి. కృష్ణకు దర్శకునిగా ఇదే మొదటి సినిమా . ప్రకాశం జిల్లా ప్రజానాట్య మండలి ఎర్ర ప్రముఖులు అందరూ కలిసి తీసిన సినిమా . ఈ సినిమా నిర్మాత […]
అలా వెళ్లి ఇలా వచ్చేయడానికి… జైలు గెస్ట్ హౌజేమీ కాదు… జాగ్రత్త…
. ఫ్రెండ్స్.. జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దు! (The Tragic Story of an youth who was in Jail) NOTE: Galatta Voice (Tamil) యూట్యూబ్ ఛానెల్ ఇటీవల ఓ యువకుడిని ఇంటర్వ్యూ చేసింది. జైల్లో కొంతకాలం ఉండి వచ్చిన అతను అక్కడ తన అనుభవాలు వివరించాడు. *** ‘… ఓసారి మా ఫ్రెండ్ ఒకడు బంగారు నగ తీసుకొచ్చి, అది తనకు దొరికిందన్నాడు. మేమిద్దరం కలిసి దాన్ని షాపులో అమ్మాం. ఆ తర్వాత […]
Jaat … అచ్చమైన తెలుగు సినిమాతనం కనిపించే ఓ హిందీ సినిమా..!!
. బీజీఎం అంటే బాక్సులు పగిలిపోయేంత లౌడ్‌గా ఉండాలి… అలా ఉంటేనే సీన్లు భీకరంగా ఎలివేటవుతాయి… ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తుంది….. థమన్ ఇంకా ఈ భ్రమల్లోనే ఉన్నాడు… అంతేకాదు, మెలొడీ ఇతర జానర్ల పాటలకన్నా ఐటమ్ సాంగ్స్ మీదే తన తపన, దృష్టి, శ్రమ, ప్రయాస కనిపిస్తున్నాయి… జాట్ అనే ఓ సినిమా వచ్చింది కదా తాజాగా… అది చూస్తే అలాగే అనిపిస్తుంది… ఇది తనకు రెండో హిందీ సినిమా… ఉన్నవే మూడు పాటలు, అందులో ఒకటి టచ్ […]
Nainar… తమిళ బీజేపీ కొత్త చీఫ్… వైరముత్తు, అవినీతి కేసుల ముదురు…!!
. బీజేపీకి ద్రవిడ రాజకీయాలు అర్థం కావు… కావని పదే పదే నిరూపితం అవుతూనే ఉంది… అందుకే తమిళనాడు, కేరళ ఎంతకూ కొరుకుడు పడటం లేదు… జయలలిత మరణించాక… శశికళ కాళ్లుకీళ్లు విరిచేస్తే ఇక అన్నాడీఎంకె ఖాళీ అయిపోతుందనీ, ఆ గ్యాపులోకి జొరబడవచ్చునని భ్రమించింది బీజేపీ… కానీ అది భ్రమేనని త్వరగానే తేలిపోయింది… అప్పట్లో పొత్తు తెంచుకున్న అదే పళనిస్వామి అన్నాడీఎంకే మళ్లీ ఇప్పుడు కావల్సి వచ్చింది, అందుకే తాజాగా ఆ పార్టీని కావలించుకుంది… వచ్చే ఎన్నికల్లో […]
శివాజీ కథ కాదు, శంభాజీ కథా కాదు… ఇది మరో మరాఠా వీరుడి కథ…
. ఛత్రపతి శివాజీ కథ అందరికీ తెలిసిందే… శంభాజీ కథను ఇప్పుడు ఛావా సినిమా ద్వారా తెలుసుకున్నాం… మరాఠీ ఆత్మగౌరవం, రాజ్యరక్షణ, ధర్మపరిరక్షణలకై వాళ్ల పోరాటం కథలు మహారాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తమ్మీద వ్యాపించినవే… కానీ ఈ కథ, మనం చెప్పుకోబోయే శివాజీ గురించి కాదు, శంభాజీ గురించి అసలు కాదు… ఆ శివాజీ ప్రాణాలనే కాపాడిన ఓ యోధుడి గురించి… రాజు కోసం, దేశం కోసం, ధర్మం కోసం – చావును సైతం ధిక్కరించి, దేహమంతా రక్తంతో […]
ఫాఫం Dhoni..! తనేనా స్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్..?!
. ఇండియాకు అనేక స్మరణీయ విజయాలు అందించిన ఆ ధోనీయేనా..? ఇలాగే అనిపించింది నిన్న చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటే… చెన్నై టీమ్‌కు కోల్కత్తా టీమ్‌కు నడుమ… అత్యంత అవమానకరమైన ఓటమిని రుచిచూసింది ధోనీ టీమ్… ఆట జరుగుతున్నంతసేపూ స్టేడియంలో అనూహ్యమైన నిశ్శబ్దం… కోల్కత్తా బౌలర్లు చెన్నై బ్యాటర్లను ఊచకోత కోశారు… కోల్కత్తా బ్యాటర్లు చెన్నై బౌలర్లను ఊచకోత కోశారు… చెన్నై బ్యాటర్లు ఆపసోపాలు పడుతూ 103 పరుగులు చేశారు… అదీ 9 వికెట్లు కోల్పోయి… […]
నీట్లు, ఐఐటీ ర్యాంకులు రాకపోతే పిల్లలు చచ్చిపోవాలా..?!
. Murali Buddha …. పిల్లలను చంపకండి … మావాడు చదువులో టాప్ … ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నాడు … అమెరికా వెళుతున్నాడు … మా వాడు టాప్ … —- కష్టం వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రేరేపించే మాటలు … ఎవడి పిల్లలు వాడికి ముద్దు, టాప్ అయితే ఏంటీ ? మొన్న వరంగల్ నిట్ విద్యార్ధి ఆత్మహత్య – ఇది మొదటిది కాదు చివరిది కాదు … ఆమధ్య ఇంగ్లీష్ లో phd […]
కేటీయార్ గంటసేపు చెప్పినా సరే,.. అవినీతి ఛాయలేమిటో అర్థం కాలేదు…
. Shiva Prasad …… కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వేల కోట్ల రేవంత్ సర్కారు అవినీతి, అక్రమం, బ్లాస్టింగ్ వివరాలు బయటపెడతాను అని ఊదరగొట్టాడు కేటీయార్… తీరా చూస్తే… దాదాపు గంటసేపు కేటిఆర్ పెట్టిన ప్రెస్ మీట్ విన్నా కూడా నాకు ప్రభుత్వం చేసిన అవినీతి ఏంటో అర్థం కాలేదు. మహా అయితే ఐసిఐసిఐ కొంత ఉదారంగా ప్రభుత్వానికి లోన్ ఇచ్చింది… అదీ అక్రమ మార్గంలో కాదు… 1. ఆ భూమి ఐసిఐసిఐ పేరు మీద […]
ప్రదీప్ భయ్యా… టీవీ తెరపై నువ్వు తోపు… ఈ సినిమాలు అవసరమా చెప్పు..?!
. ప్రదీప్, దీపిక పిల్లి, గెటప్ శ్రీను, రోహిణి… ఈ పేర్లన్నీ ఈటీవీ బ్యాచ్… ఢీ, జబర్దస్త్ ఎట్సెట్రా… అంతెందకు ఇప్పుడు తాజాగా రిలీజైన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో కూడా వీళ్లే… ఇంకా చాలామంది అదే బ్యాచ్ కనిపిస్తారు… అంతేకాదు, జబర్దస్త్ షో స్టార్ట్ చేసిన డైరెక్టర్లు నితిన్, భరత్ (తరువాత వేరే చానెళ్లకూ మళ్లారు…) కూడా ఈటీవీ, మల్లెమాల బ్యాచే… ఎస్, వీళ్లందరూ కలిసి చేసిన సినిమా అచ్చంగా ఓ ఈటీవీ రియాలిటీ […]
శైవం వైష్ణవంపై డీఎంకే మంత్రి డర్టీ కామెంట్స్… చిల్లర వెధవ..!!
. జగన్ పాలన… దానికి దశ, దిశ ఉండదు కదా… దిక్కుమాలిన పాలన విధానం, తెలుసు కదా… కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి అనబడే తదితర హిందూ ద్వేషులు తిరుమలను భ్రష్టుపట్టించారనే విమర్శలూ బోలెడు… నిజం కూడా… అంతకుముందు చంద్రబాబు ఇలాగే వ్యవహరించి అలిపిరిలో దెబ్బతిన్నాడు… సరే, పాఠం నేర్చుకున్నాడా లేదా వేరే సంగతి, అది మహామహామహా ముదురు కేసు… అలాంటి దెబ్బే వైఎస్‌కూ పడింది… ఆ శిక్ష కథ అందరికీ తెలిసిందే… జగన్‌కు కాస్త గుణపాఠం,… 11 […]
ఆ ఒక్క కారణంతో జయలలిత తన మంత్రిని పీకిపారేసింది…
. అహం… జయలలిత ఆ పదానికి ప్రతిరూపం… నాయకులు, మంత్రులు, అధికారులు బహిరంగంగానే ఆమె కాళ్లకు మొక్కుతున్న సీన్లు… ఆమె కారు ఎక్కడో కనిపిస్తుంటే ఇక్కడే సాగిలబడే సీన్లు ఎన్ని చూశామో కదా… అహం తలకెక్కితే మూర్ఖత్వమే బహిష్కృతం… అదెంత దాకా అంటే ఓసారి ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే పడగొట్టేంత… ఆమె తన కేబినెట్ మంత్రులను కూడా ఎంత పురుగుల్లా తీసిపారేసేదో బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి ఆమె చరిత్రలో… అలాంటిదే రజినీకాంత్ వెల్లడించాడు మొన్న… అదేమిటంటే..? ఆర్.ఎం.వీరప్పన్ […]
కమలాసన్కు దీటుగా చంద్రమోహన్… శ్రీదేవికి సాటిగా విజయశాంతి…
. Subramanyam Dogiparthi ….. మరో వసంత కోకిల . సేం టు సేం కధ కాకపోయినా ఆ ఛాయలు బాగానే కనిపిస్తాయి . 1983 లో వచ్చిన ఈ అమాయక చక్రవర్తి సినిమా ఒక మనశ్శాస్త్ర వైద్యుడి భగ్నప్రేమ కధ . వైద్యుడిగా చంద్రమోహన్ చాలా బాగా నటించాడు . వసంత కోకిల సినిమాలో కమల్ హాసన్ నటనకు ధీటుగా , బెటరుగా కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చేమో ! చంద్రమోహన్ ఒక సైకియాట్రిస్ట్ . […]
అబ్బే.., ఇది మన తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే..!!
. విడాముయార్చి… అదేనా ఆ సినిమా పేరు..? అజిత్ సినిమా… తీవ్రంగా నిరాశపరిచింది… అదే త్రిషతో జతకట్టి ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో మార్కెట్లలోకి వచ్చాడు… ఇప్పుడూ త్రిషతో తన కెమిస్ట్రీ పండకపోయినా సరే, యాక్షన్ సీన్లలో అజిత్ రెచ్చిపోయాడు… అజిత్ అంటే యాక్షన్ కదా… పైగా పాత పరాజయం నుంచి బయటపడాలంటే ఫక్తు ఫ్యాన్స్‌ను అలరించే సినిమా తీయాలని అనుకున్నట్టున్నాడు… పక్కా కమర్షియల్ బాట… లాజిక్కులు మన్నూమశానం జాన్తా నై… తన పాత సినిమాల్ని […]
తెరపై కనిపించక ఉండలేదు… ఇప్పుడు బోలెడు తీరిక… వచ్చేస్తోంది…
. రోజా… ఆమె తెర మీద కనిపించకుండా ఉండలేదు… అసలు ఈటీవీ జబర్దస్త్ కారణంగానే తన పాపులారిటీ పెరిగి, తనను ఎమ్మెల్యేను చేసి, మంత్రిగా కూడా చేసిందని నమ్ముతుంది… నిజానికి జబర్దస్త్ కామెడీ షో మీద ఉన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు… ఐనా ఆమెకు అవన్నీ పట్టవు… మంత్రయ్యాక ఇక తప్పలేదు… అయిష్టంగానే టీవీ తెరకు అనివార్యంగా దూరమైంది… ఇక ఇప్పుడయితే కావల్సినంత తీరిక కదా… మళ్లీ బుల్లి తెర మీదకు వచ్చేస్తోంది… ప్రజాజీవితంలో ఉన్నప్పుడు […]
మంచి స్పూర్తి విజయం… అరుదైన వ్యాధి బాధిస్తున్నా వరుస కొలువులు…
. కుటుంబంలో ఎవరైనా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే చాలు ఆ కుటుంబం స్థితే మారుతుంది… అలాంటిది వరుసగా పలు ఉద్యోగాలు సాధిస్తూ, ఇప్పుడు ఏకంగా గ్రూపు-1 పరీక్ష గట్టెక్కి; ఉన్నతాధికార పోస్టు సాధిస్తే… అభినందనీయమే కదా… పైగా ఎస్సీ, మహిళ… గ్రూపు-1 సాధించడం మాత్రమే కాదు… ఆమె కథలో ఆమెను మరింత ప్రశంసించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి… నిజానికి అవే ఇంపార్టెంట్… మహిళలకు ఓ స్పూర్తి… నిన్న ఉదయం నుంచే ఈ వార్త సోషల్ మీడియాలో […]
ఈరోజుల్లో కూడా ఇంకా తొలి రుతుస్రావం మైల, ముట్టు..!!
. ఆడపిల్లకు పీరియడ్స్ (రుతుస్రావం) రావడం తప్పా? (A Cruel Incident in Tamilnadu) …అవును! పెరియార్ పుట్టిన కర్మభూమిలోనే ఈ ఘటన జరిగింది. సుబ్రహ్మణ్య భారతి పాటలు రాసిన నేల మీదే ఈ కళంకం జరిగింది. రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నాం అని గొప్పలు చెప్పే కరుణానిధి కుటుంబం పాలిస్తున్న రాజ్యంలోనే ఈ అమానుషం జరిగింది. కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతోంది ఆ దళిత విద్యార్థిని. ఏప్రిల్ 5న తొలిసారి తనకు పీరియడ్స్ వచ్చాయి. ఇలా […]
ఎవ్వరూ సాయం చేయలే, పైగా తొక్కుడు స్టార్ట్, ఒక్క కవితక్కే సాయం…
. మిస్ యూ నాన్నా… 21st జనవరి 2021 మా నాన్నకు 4th స్టేజ్ ప్రొస్టేట్ క్యాన్సర్ గుర్తించిన రోజు, 10th ఏప్రిల్ 2023 మా నాన్న చివరి రోజు. ఈ 2Y 3M కాలం ఎలా మారుస్తుందీ అంటే… ఒక కుటుంబాన్ని ఉల్టా పల్టా అంటే, ఆర్థికంగా మానసికంగా .., పైసలు మల్ల సంపాదించొచ్చు కానీ ఆ పెయిన్ ఎప్పటికి వుంటుంది, కనుల ముందు మీ ఇంట్లోని మీ ఇష్టమైన వ్యక్తి చనిపోతాడు అని తెలిస్తే […]
- « Previous Page
- 1
- …
- 12
- 13
- 14
- 15
- 16
- …
- 450
- Next Page »