ఇండియన్ సినిమా డెవలప్ కాలేదని ఎవరన్నారు..? బాగా ఎదిగింది… ఏవో చిన్న చిన్న తుపాకులు, కత్తులతో నడిచే హింస, యాక్షన్ సీన్స్, విధ్వంసం, హీరోయిజం ఇప్పుడు కాస్తా మెషిన్ గన్స్ దాకా ఎప్పుడో పెరిగిపోయింది… ఆమధ్య ఏదో రవితేజ సినిమా… రకరకాల తుపాకులు, సినిమా మొత్తం కాల్పులే… అదేదో అమ్మవారి విగ్రహం చేతులు, వేళ్లలో కూడా మెషిన్ గన్నులే… అసలు పుష్ప, కేజీఎఫ్ వంటి సినిమాలు యాక్షన్ సీన్లను ఓ కొత్త పంథాలోకి, ఓ కొత్త రేంజులోకి […]
ఉఛ్వాసంలోని ఆ హేమంత పవనం నిశ్వాసంలో గ్రీష్మమవుతోంది..!
(‘పోకిరీ’ సినిమాలో ఇలాంటి సిన్ ఉంది గానీ ఇది వేరే) “…ప్రొద్దున్నవరకూ ఇది కదలదు-” అన్నాడు రవితేజ బలంగా బెల్ నొక్కుతూ. లిఫ్ట్ కదల్లేదు! ప్రియవద అయోమయంగా అతడి వైపు చూసింది. మొదటి అంతస్తు వరండాలోంచి వచ్చే గాలి, లిఫ్ట్ ఇనుప వూచలగుండా రివ్వున లోపలికి వస్తూంది. వరండా వెలుతురు కాళ్ళ మీద పడుతోంది. “ “ఇప్పుడేమి చెయ్యటం?” అంది ఆందోళనగా. “చెయ్యటానికేమీ లేదు. ఎవరికైనా పైకి వచ్చే అవసరం ఉ౦డి. మళ్ళీ లిఫ్ట్ ఉపయోగిస్తే తప్ప […]
డబ్బు సంపాదన మాత్రమే కాదు… సరైన ఖర్చు కూడా ఓ కళ…
ఫైనాన్సియల్ హెల్త్ – నా వ్యక్తిగత అనుభవం/అభిప్రాయం “ఆలోచించు, శ్రమించు, కొత్త దారి అన్వేషించు.. అప్పుడే జీవితంలో వృద్ధిలోకి వస్తావు” అంటాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్. “నీవు దేని గురించి అయినా ఆలోచించాల్సి వస్తే అది డబ్బు గురించే అయి ఉండాలి, డబ్బు సంపాదన గురించే అయి ఉండాలి” అంటాడు ప్రపంచంలోని అతి పెద్ద రీటైల్ సంస్థ అయిన వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శ్యాం రాబ్సన్ వాల్టన్ గారు. నేను అయితే, […]
మోడీకి మద్దతుకూ ప్రత్యేక హోదాకూ ముడిపెట్టి ఉండాల్సిందట…
సామాజిక పింఛన్ల పథకానికి వైఎస్ఆర్ పేరును తీసేసి ఎన్టీయార్ భరోసాగా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది… ఇదీ పొద్దున్నే కనిపించిన వార్త… సరే, ఊహించిందే… ఇది మాత్రమే కాదు… అనేకానేక పథకాలకు జగన్, వైఎస్ పేర్లున్నయ్, అవన్నింటినీ తుడిచేస్తాడు చంద్రబాబు… ఎన్టీయార్ పేరో, మరో పేరో పెడతాడు, సరే, వాళ్లిష్టం… నిజానికి ఇలా నాయకుల పేర్ల బదులు ఇంకేవైనా మంచి తెలుగు పేర్లు పెట్టి ఉంటే… ఇలా ఎడాపెడా పేర్ల మార్పిడి పథకం అవసరం లేదు… ఉండదు… మరీ […]
మందలింపు నిజం… తమిళిసై క్లారిటీ కూడా అతికినట్టు లేదు…
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది, భరించింది… బీఆర్ఎస్ తన పట్ల నీచంగానే వ్యవహరించింది… ఒక మహిళ అనే భావన లేదు, ఒక గవర్నర్ అనే గౌరవమూ లేదు… ప్రోటోకాల్ విషయంలోనే కాదు, చిల్లర వ్యాఖ్యలు కూడా చేశారు పలువురు బీఆర్ఎస్ నాయకులు… కేసీయార్ ఈ తీరును ఎప్పుడూ సమర్థించుకోలేడు… ఆమె దురదృష్టం ఏమిటో గానీ… చివరకు ఆమె సొంత పార్టీ నెంబర్ టూ నాయకుడు అమిత్ షా కూడా […]
ఏక్ దో తీన్ చార్ పంచ్ పఠానా… పంచ్ లేకపోయినా వంద రోజులు…
తాగుతా నీయవ్వ తాగుతా తాగుబోతు నాయాళ్ళ తల్లో దూరెళ్ళుతా తాగని నాకొడుకెందుకు ఈలోకంలో సొరగలోకమగపడతది మైకంలో . 1973 లో వచ్చిన ఈ డబ్బుకు లోకం దాసోహం సినిమా అనగానే గుర్తుకొచ్చే పాట ఈ తాగుబోతు పాటే . తాగని సత్పురుషులు బాధ కూడా పడ్డారు . వీడేంది తాగని నాకొడుకు అంటున్నాడు అని . నాలాంటోళ్ళు తాగుబోతు మాటలతో మీకు పని ఏంటండి అని సముదాయించేవాళ్ళం . డి యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా […]
ఆమె వాయులీనంలో లీనం కావల్సిందే ముగ్ధులమై… భేష్ కామాక్షీ..!
మామూలుగా సినిమా ఫంక్షన్లు అంటేనే బోలెడంత హిపోక్రసీ… స్వకుచమర్దనాలు… కీర్తనలు, ఆహాలు, ఓహోలు, చప్పట్లు, ఫ్యాన్స్ కేకలు గట్రా… అదో ప్రపంచం… సినిమా పిచ్చి ఉన్నవాళ్లకు వోకే గానీ మిగతా ప్రేక్షకులకు బోర్, చికాకు, విసుగు… కానీ ఆహా ఓటీటీ ప్రతిష్ఠాత్మకంగా, భారీ వ్యయంతో, ప్రయాస పడి నిర్మించే తెలుగు ఇండియన్ ఐడల్ షో లాంచింగ్ కార్యక్రమం మాత్రం పూర్తి భిన్నంగా, ఆహ్లాదకరంగా అనిపించింది… అఫ్కోర్స్, ఇది రొటీన్ సినిమా ఫంక్షన్ కార్యక్రమం కాకపోయినా సరే… ఈ […]
పిల్లలకు దయ్యపు కథలు చెప్పేవాళ్లు చదవాల్సిన ట్రూ స్టోరీ..!!
(Srinivas Sarla) ….. ఇది కథ కాదు. 2016 లో మా మేనత్త కూతురి నుండి నాకొక ఫోన్ వచ్చింది . ఫోన్ లిఫ్ట్ చేసి హలొ అన్నాను, అటు నుండి ఏడుపు, ఏమైంది సునితక్క ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నాను, బిడ్డకు జ్వరం వచ్చింది, ఫీట్స్ వస్తున్నాయ్ రా అని కంగారు పడుతూ చెప్పింది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు, తన కడుపులో పాప ఉండగానే భర్త కాలం చేసాడు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం […]
అమెరికా డాలర్‌కు మరో కుదుపు… పెట్రో-డాలర్ ఒప్పందాలు క్లోజ్…
నేటితో పెట్రో డాలర్ ఒప్పందానికి గడువు తీరిపోతుంది! 1972 లో అమెరికా సౌదీ అరేబియా ల మధ్య పెట్రో డాలర్ ఒప్పందo కుదిరింది. ఒప్పందం ప్రకారం క్రూడ్ ఆయిల్ ను అమ్మడానికి, కొనడానికి కేవలం అమెరికన్ డాలర్ ను మాత్రమే వాడాలి. అయితే దీనివల్ల ఎక్కువ లాభపడ్డది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలు మాత్రమే. అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యానికి తెర తీసింది అనుకోవచ్చు ! అయితే 50 ఏళ్ల పాటు అమలులో ఉండే పెట్రో […]
సుడిగాలి సుధీర్ షో పూర్ రేటింగ్స్… దుమ్మురేపిన ఈటీవీ న్యూస్…
ప్చ్, నిరాశపరిచావ్ సుడిగాలి సుధీర్… అనే అంటోంది టీవీ మార్కెట్..! నిజానికి సుడిగాలి సుధీర్ అంటేనే తెలుగు టీవీ సూపర్ స్టార్… సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే టీవీలకు సంబంధించి గుడ్ పర్ఫార్మర్… పాడతాడు, ఆడతాడు, హోస్ట్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, అన్నింటికీ మించి పెద్దగా అసభ్యంగా అనిపించని ఓ ప్లేబాయ్ ఇమేజీని ప్రదర్శిస్తాడు… అప్పట్లో ఈటీవీ నుంచి వెళ్లిపోయాడు… నిజానికి అదే తన అడ్డా చాలా ఏళ్ల నుంచీ… ఓ చిన్న మెజిషియన్‌గా షో […]
ఈ ఫోటో మనకు ఏం చెబుతోంది..? చదువు – విజయరహస్యమా..?!
సక్సెస్ అయ్యాక మనం రేంజ్ రోవర్ కార్ లో తిరిగినంత మాత్రాన కొత్తగా పెరిగే గౌరవం ఏమీ ఉండదు, నడుచుకుంటూ వెళ్ళినంత మాత్రాన తగ్గే మర్యాద కూడా ఏమీ ఉండదు. సక్సెస్ కావటం ముఖ్యం అది ఏ రంగం అయినా. చలి దేశాల్లో ఆ వాతావరణాన్ని తట్టుకోవటానికి కోట్లు వేసుకుంటారు. ఎండలు ఎక్కువ ఉండే శీతోష్ణ దేశాల్లో కూడా టైట్ జీన్స్, కోట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆనందంగా ఉంటే చెప్పులు లేకుండా రోహిణీ కార్తెలో […]
బార్క్..! తెలుగు టీవీ9 రేటింగులను ఇక ఇప్పట్లో ఎన్టీవీ కొట్టేట్టు లేదు..!!
వైసీపీ చానెళ్లుగా తాజాగా టీడీపీతో ముద్రలు వేయించుకున్న టీవీ9, ఎన్టీవీ పరస్పరం కూడా బలంగా పోటీపడతాయి, తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్ ప్లేస్ కోసం… కొన్నాళ్లు టీవీ9 ఫస్ట్ ప్లేసు, ఇంకొన్నాళ్లు ఎన్టీవీ ఫస్ట్ ప్లేసు… ఇంత పోటీ కనిపించేది… ఫ్లెక్సీలు, కేక్ కటింగులు, ప్రచారాలు మన్నూమశానం సరేసరి… ఇప్పుడు టీవీ9 ఆ పోటీ దశ నుంచి బయటికి వచ్చేసి, తన నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే కనిపిస్తోంది… తాజా బార్క్ రేటింగుల్లో టీవీ9, […]
ఈ పాకిస్థానీ టెర్రరిస్టును 24 ఏళ్లుగా పోషిస్తున్నాం, ఈరోజుకూ సజీవుడే..!
డిసెంబరు 22, 2000… అంటే రెండు పుష్కరాలు గడిచిపోయాయి… అప్పుడు ఈ దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యతలపై దాడి అన్నట్టుగా ఎర్రకోటపై టెర్రరిస్టుల దాడి జరిగింది… ఈ దేశ ప్రతిష్ఠాత్మక, పురాతన చిహ్నాలపై దాడి ద్వారా దేశ రక్షణ, భద్రత వ్యవస్థలను అపహాస్యం చేసి, మాదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం, జాతిని భీతావహం చేయడానికి జరిగిన కుట్ర అది… ఆ దాడిలో ఎర్రకోటలో కాపలాగా ఉన్న రాజపుతానా రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు భారతీయ ఆర్మీ సిబ్బంది […]
పాలిటిక్స్, సినిమా, ఫ్యామిలీ… అన్నింట్లోనూ ఫెయిల్యూర్ పృథ్వి..!!
30 ఇయర్స్ పృథ్వి… నో డౌట్, మంచి మెరిట్, టైమింగ్ ఉన్న కమెడియన్… అవును, ఎన్నిరకాల పాత్రలు పోషించినా సరే కమెడియన్‌గానే క్లిక్కయ్యాడు… రాజకీయాల్లో ఫ్లాప్… వైసీపీ వెంట నడిచి, టీటీడీ భక్తి చానెల్ పగ్గాలు చేపట్టి, నాలుగు రోజులకే అదేదో రక్తి ఆడియోతో బదనాం అయిపోయి, తరువాత అక్కడి నుంచి ఉద్వాసనకు గురై, తరువాత ఏకంగా వైసీపీకే స్వస్తి చెప్పాడు తను… ఈలోపు తన ఫ్యామిలీ కేసు తనను నెగెటివ్ ఇమేజీలోకి నెట్టేసింది… అప్పుడెప్పుడో 1984లో […]
పాత సీఎం 24 ఏళ్ల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’… కొత్త సీఎంకు ‘నో హోమ్’…
నవీన్ పట్నాయక్ అవమానకరమైన ఓటమిని పొందాడు… అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త నయం, లోకసభ ఎన్నికలకు సంబంధించి పరాజయం, పరాభవం కూడా…! సరే, అయిపోయింది… అందరూ తన వారసుడిగా చెప్పబడిన పాండ్యన్ అనే తమిళ మాజీ ఐఏఎస్ అధికారి పెత్తనం కారణంగానే ఈ ఓటమి అనే విమర్శలు వెల్లువెత్తాయి… ఒక అరవ మొహాన్ని, అంటే ఒడిశేతరుడిని నవీన్ వారసుడిగా చూడటానికి జనానికి ఇష్టం లేదు, అందుకే ఈ తిరస్కరణ అనే విమర్శలు ఒకవైపు… కాదు, అధికార యంత్రాంగంలో పాండ్యన్ […]
ఇద్దరు నాస్తికులు కలిసి… ‘రక్తి కట్టించిన’ ఓ ‘రంగ భక్తి’ సినిమా…
దర్శకుడు వి మధుసూధనరావు వామపక్ష భావజాలాలు కలిగిన వాడు . అక్కినేని నాస్తికుడు . వీళ్ళిద్దరూ కలిసి ఓ చక్కని భక్తి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు . భక్తితో పాటు కాస్త రక్తిని కూడా కాంచన పాత్ర ద్వారా అందించారు . శివాజీ మహారాజ్ పాత్రలో శివాజీ గణేశన్ కాసేపే కనిపించినా ప్రేక్షకులు ఆ పాత్రను , పాత్రధారినీ మరచిపోరు . 1973 లో రిలీజయిన ఈ భక్త తుకారాం సినిమా మూడు విజయవాడ , విశాఖపట్నం […]
‘బాబు మీడియా’కు రిలీఫ్… ఇక ‘సాక్షి అండ్ అదర్స్’పై బాబుగారి కన్ను..!?
మార్పు మొదలైంది అని కదా బాబు గారు సెలవిచ్చింది… ఎస్, మార్పు ఆయన ప్రమాణస్వీకారానికి ముందే మొదలైంది… ఆయన ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఫస్ట్ పేజీలు యాడ్స్ ప్రభుత్వమే ఇచ్చింది… అచ్చం టీడీపీ ప్రకటనలాగే… మార్పు మరి… ఆయన ఇంకా సీఎం కానే లేదు… సాక్షికి ఆ యాడ్స్ ఇవ్వలేదు… మార్పు సహజం కదా మరి… ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సైతం యాడ్స్ ఇచ్చినా సరే సాక్షికి నో యాడ్స్… మరి జగన్ ఉన్నప్పుడు […]
చదువులమ్మ చెట్టు నీడలో..! చెట్టు కింద చదువుతోనే జ్ఞానవికాసం..!
“చెట్టునై పుట్టి ఉంటే- ఏడాదికొక్క వసంతమయినా దక్కేది; మనిషినై పుట్టి- అన్ని వసంతాలూ కోల్పోయాను” -గుంటూరు శేషేంద్ర శర్మ భారత వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ ఒక సూచన చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మానసపుత్రిక అయిన శాంతినికేతన్ పద్ధతిలో ప్రకృతి ఒడిలో ఆరుబయట చెట్ల కింద తరగతులు నిర్వహించుకోవడం ఉత్తమమయిన మార్గమన్నది ఆ సూచనలో ప్రధానమయిన విషయం. చెట్ల కింద తరగతులను ఐ సి ఎం ఆర్ సిఫారసు చేయడానికి కారణాలు […]
‘యాదవ్’ కాదన్నా… తెలుగోడే కాదన్నా… వచ్చే ఆ గెలుపు ఆగిందా..?
మొన్నటి ఏప్రిల్ నెల వరకూ సత్యకుమార్ యాదవ్ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే సమయానికి ఈ వై సత్యకుమార్ దిల్లీలో ఉన్న తన పలుకుబడితో అనంతపురం జిల్లా ధర్మవరం టికెట్ బీజేపీ కేంద్ర నాయకత్వం ద్వారా సంపాదించడంతో అందరి దృష్టీ ఈ ‘యువనేత’పై పడింది. మాజీ ఉపరాష్ట్రపతి. […]
అమెరికాలోని వేల మంది ఇండియన్ టెకీలకు సరైన ప్రతినిధి..!
ఆఫ్టరాల్ అమెరికా క్రికెట్ జట్టు లెవలేంది..? అరి వీర భయంకరులమైన మన జట్టు రేంజ్ ఏమిటి అనుకున్నారా…? తప్పు… తప్పు అనే నిన్న అమెరికా జట్టు ప్రదర్శన చెప్పింది… ఐనా అందులో చాలామంది మనవాళ్లే కదా అంటారా..? అఫ్కోర్స్, ఎక్కువగా మనవాళ్లే… జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ కూడా ఇండియనే… గుజరాతీ… క్రికెట్ పుట్టిల్లు బ్రిటన్… అక్కడే గాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర శ్వేత దేశాల్లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉన్నా సరే… ఎందుకోగానీ రష్యా, చైనా, […]
- « Previous Page
- 1
- …
- 140
- 141
- 142
- 143
- 144
- …
- 451
- Next Page »