Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవునూ సీఎం గారూ… ఆ బుల్‌డోజర్ ఆ జన్వాడ ఫామ్‌హౌజు వైపూ వెళ్తుందా..?!

August 24, 2024 by M S R

nagarjuna

వీటిని కూల్చే దమ్ముందా..? అని రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కరపత్రిక నమస్తే తెలంగాణ పేజీల కొద్దీ అక్రమ నిర్మాణాల ఫోటోలు, వివరాలు ప్రచురించింది… కానీ అది జనంలోకి నెగెటివ్‌గా, కౌంటర్ ప్రొడక్ట్‌గా వెళ్తుందని ఫాఫం ఊహించలేదు… నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటీయార్‌కు ఓ జవాబు ఇచ్చాడు… నా ఫామ్ హౌజు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి గానీ, బఫర్ జోన్‌లోకి గానీ వస్తే… పది టేపులు పట్టుకురండి, కొలుద్దాం, నాలుగు జేసీబీలు పెట్టి కూల్చేద్దాం అన్నాడు… […]

మాయమైపోతున్న గోదావరి..! ప్రవాహం నడుమే అనూహ్యంగా అదృశ్యం… మిస్టరీ..!!

August 24, 2024 by M S R

godavari

ప్రజాశక్తిలో ఓ వార్త… నదిలో రోజుకు సగటున 28 టీఎంసీల నీరు మాయమైపోతున్నదనీ, సీడబ్ల్యూసీ నివేదికలో కూడా ప్రస్తావించారనీ, దీంతో పోలవరం పటిష్ఠతపై కూడా అనుమానాలు ప్రబలుతున్నాయనేది వార్త… అదృశ్య గోదావరి అని శీర్షిక… సాధారణంగా ప్రవాహజలాల్ని క్యూసెక్కుల్లో, నిల్వనీటిని టీెఎంసీల్లో కొలుస్తాం కదా… మరిదేమిటి..? రోజుకు 28 టీఎంసీలు అంటారేమిటి..? అంతటి సీడబ్ల్యూసీ కూడా (కేంద్ర జల మండలి) అలా నివేదికలో రాసిందా..? సరే, ఈ టెక్నికల్ సందేహాలు పక్కన పెడితే… వాళ్ల లెక్కల్లోనే 28 […]

తల్లీకూతుళ్లకు హీరోగా నటించిన ఏకైక తెలుగు హీరో ఎన్టీఆర్ ఒక్కడేనేమో..!!

August 24, 2024 by M S R

ntr

మూడు నాలుగు తరాల హీరోయిన్లతో నటించిన హీరోలు దేశంలో చాలామంది ఉండి ఉండవచ్చు . తల్లీకూతుళ్ళతో హీరోగా నటించిన నటుడు తెలుగు ఇండస్ట్రీలో NTR ఒక్కరేనేమో ! సంధ్య – జయలలితలు , అమ్మాజీ – జయచిత్రలు . 1976 లో వచ్చిన ఈ మా దైవం సినిమాలో మొదటిసారిగా జయచిత్ర NTR జోడీగా నటించింది . హిందీలో హిట్టయిన దో ఆంఖే బారా హాథ్ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమా తీసారు . ఈ […]

ఈ వైరం అనంతం… అటు బన్నీ Vs మెగా క్యాంప్… ఇటు జూనియర్ Vs బాలయ్య…

August 23, 2024 by M S R

nbk

మొన్నటి నుంచే స్టార్ట్… మళ్లీ అల్లు అర్జున్ ఏమన్నాడు..? ఒక్కో మాట వెనుక అర్థమేమిటి…? ఆల్రెడీ పవన్ కల్యాణ్ స్మగ్లర్లు హీరోలేమిటీ అన్నాడు కదా… బన్నీ మీద ఫుల్లు నెగెటివ్, అప్పట్లో నాగబాబూ అన్నాడుగా, పరాయోళ్లు, సొంతోళ్లు అని… ఇక ఈ వైరం తెమలదు… నా ఫ్రెండ్స్ కోసం నేనేమైనా చేస్తా అన్నాడు కదా బన్నీ… అంటే నాగబాబుకు, పవన్ కల్యాణ్‌కు ఇచ్చిపడేశాడు అంటూ ఫ్యాన్స్ నెట్‌లో ఒకటే రొద… చూశారా, చూశారా, సుకుమార్‌ను హత్తుకున్నాడు, అంటే […]

ఇదో సినిమా… దీనికి బన్నీ ప్రమోషన్… పైగా సుకుమార్ పేరు… అబ్బే….

August 23, 2024 by M S R

rao ramesh

రావుగోపాలరావు చాలా గొప్ప కేరక్టర్ ఆర్టిస్టు… నో డౌట్… ఎవ్వడూ వంక పెట్టలేడు… విలనీ దగ్గర నుంచి కామెడీ, ఎమోషన్ అన్నీ తనకు కొట్టిన పిండి… తన వారసుడిగా తెరపైకి చాలా లేటుగా వచ్చిన ఆయన కొడుకు రావు రమేష్… నిజానికి రావుగోపాలరావును మించిన నటుడు… ప్రత్యేకించి ఎమోషన్స్ బాగా పలికించగలడు… కానీ ఎక్కడో భారీగా తేడా కొడుతోంది… తన వ్యవహార ధోరణితో నిర్మాతలకు సరిపడటం లేదా..? తనకు వచ్చే పాత్రల పట్ల అతనే తీవ్ర అసంతృప్తితో […]

ఐదు రూపాయలు… ఓ ఆదర్శ స్మరణీయుడి కథను చెబుతోంది ఇలా…

August 23, 2024 by M S R

five

“నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?” తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు ! అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని ! సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుంచి కన్నీటితో వచ్చిన […]

తెరపై జయసుధ… తెర వెనుక జానకి… ఆ పాటలో రాగయుక్తంగా నవ్వులు…

August 23, 2024 by M S R

jyothy

కన్నాంబ , సావిత్రి , వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రలనయినా , ముఖ్యంగా విషాద పాత్రలను , అవలీలగా వేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా 1976 లో వచ్చిన ఈ జ్యోతి సినిమా . పండంటి కాపురం సినిమాతో అరంగేట్రం చేసిన జయసుధ లక్ష్మణరేఖ సినిమాలో రెబల్ రోల్ , సోగ్గాడు సినిమాలో చలాకీ రోల్ వేసి ఈ జ్యోతి సినిమాలో అల్లరి పిల్లగా , ఆ తర్వాత ఓ ముసలివాడి భార్యగా బరువైన పాత్రలో […]

మరి ఆ సందర్భాల్లో మీ గొంతులు ఏమయ్యాయ్ తెలంగాణ బుద్దిజీవులూ..!!

August 22, 2024 by M S R

pink camp

మేధావులు (?), కళాకారులు, రచయితలు, పాత్రికేయులు ఎట్సెట్రా చాలా మంది కేసీయార్ క్యాంపు మనుషులు (ఒక్క హరగోపాల్ మినహా అనుకుంటున్నాను) చాలా ఆవేదనతో, వేదనతో, బాధతో, నొప్పితో రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు… అయ్యా, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీ రేవంత్ రెడ్డి మా సచివాలయం ఎదుట పెడతా అంటున్నాడు… కానీ సరికాదు… సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెడితేనే మొత్తం తెలంగాణ సమాజం ఆకాంక్షలను గౌరవించినట్టు… ఇంకెక్కడ పెట్టినా సరే అవమానించినట్టు… కేసీయార్ […]

18 మందిని మింగిన ఈ ఫార్మా కంపెనీ లోగుట్టులోకి వెళ్దాం పదండి ఓసారి…

August 22, 2024 by M S R

escientia

ఎసెన్షియా ఫార్మా పెట్టింది అమెరికాలోని తెలుగోళ్లే! ఈ ఘోరమే అమెరికాలో జరిగుంటే ఎన్ని వేల కోట్లు కట్టాల్సివచ్చేదో.. …….. Amaraiah ఊపిరి నింపాల్సిన ఫార్మా కంపెనీలు ఊపిరి తీస్తున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ప్రాణాలకు మీదకు తెస్తున్నాయి. విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా (Escientia) ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 18కి చేరింది. మరో ముగ్గురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకో 40 మంది వరకు 60 శాతం కాలిన గాయాలతో […]

భరణం అంటే మాజీ భర్తను శిక్షించడం కాదు… జడ్జి వ్యాఖ్యలు వైరల్…

August 22, 2024 by M S R

498a

పెళ్లి పెటాకులు, కేసులు, కౌన్సెలింగులు, విడాకుల నుంచి భరణాల దాకా బోలెడు వార్తలు వింటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం కదా… సాధారణంగా కోర్టులు మహిళల పట్ల సానుభూతిగా ఉంటాయి… ప్రత్యేకించి మహిళా జడ్జిలు ఇంకాస్త మద్దతుగా ఉంటారనే ఓ అభిప్రాయం ఉంది కదా జనంలో… కానీ నిజం కాదు, మహిళలు అడిగే అసమంజస కోరికల మీద సానుభూతి చూపించడం కాదు, అవసరమైతే కాస్త పరుషంగా మందలించి తిరస్కరించే న్యాయమూర్తులూ ఉంటారు… ఈ కేసు అదే… ఈ కేసు […]

22 ఏళ్లలో ఆ జంట కలిసి ఉన్నది కేవలం 43 రోజులు… సుప్రీం ఏం తేల్చిందంటే…

August 22, 2024 by M S R

divorce

సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎలా వార్తలో… వాళ్ల విడాకులూ అంతే ఇంట్రస్టింగ్ న్యూస్ అవుతుంటాయి మీడియాకు..! రీడర్‌షిప్ ఉంటుంది కాబట్టి..! సొసైటీలోనే విడాకుల శాతం బాగా పెరిగిపోయింది… అనేక కారణాలు… మానసిక అశాంతితో వైవాహిక జీవితం గడపడం ఇష్టం లేక విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు… తరువాత వీలైతే మరో పెళ్లి లేదంటే ఒంటరి జీవనం… మొన్నామధ్య ఒక కేసు చదివాం కదా… పెళ్లయిన గంటలోనే జంట కొట్టుకుని చివరకు ప్రాణాపాయంలోకి జారిపోయారు… సర్దుబాటు, రాజీ అనేవి ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి […]

మిస్టర్ నవీన్ పోలిశెట్టి..! న్యూ అవతార్… చేయని పనిలేదు, చూపని కళలేదు…!

August 22, 2024 by M S R

polishetty

నవీన్ పోలిశెట్టి… కామెడీ టైమింగ్, డైలాగ్ డిక్షన్ తన నుంచే మిగతా వర్తమాన టీవీ, సినిమా కమెడియన్లు నేర్చుకోవాలి… ప్రత్యేకించి బొక కమెడియన్లు… మరీ వెగటు, వెకిలి, బూతు పదాలు, చేష్టలే కామెడీగా వర్ధిల్లుతున్న ఈ జబర్దస్త్ యుగంలో రియల్ హెల్తీ కామెడీ ఏమిటో తను చూపిస్తాడు… ఆమధ్య వచ్చిన జాతిరత్నాలు సినిమాకు ప్రాణం తనే… అంతకుముందు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అని మరో సినిమా… చిచోరా అని హిందీ సినిమా… చివరగా అనుష్క శెట్టితో […]

నిజంగానే ప్రారంభ వాక్యాలు అలా ఉంటాయేమోనని హడలగొట్టారు కదా సార్..?!

August 22, 2024 by M S R

yandamuri

ఆగస్టు 22. 1955. నర్సాపురం ఆసుపత్రి. ఉదయం 10. 10 నిమిషాలు. చిత్త నక్షత్రం. భూమికి నలుదిక్కులా మంగళ వాద్యాలు మోగుతున్నాయి. సప్త ఋషులు ఏడు దిక్కులా నిలబడి మంత్రోచ్ఛాటన చేస్తూ భూమి మీదకి పూలు విసురుతున్నారు. ఎనిమిదో దిక్కున నారద తుంబురులు స్వాగతగానం చేస్తున్నారు. ఒక మహోన్నత వ్యక్తి రాకని సూచిస్తూ ఒక నక్షత్రం ఆకాశంలో ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తో౦ది. ‘పద్మావతీ నామధేయ నర్సు పురుడు పోయగా, పద్మాసానుడే ఉసురు పోయగా, నటరాజ తేజమై, నవరస నాందీ […]

బాపు తప్ప ఇంకెవరూ ఈ సినిమాను ఇంత అందంగా చెక్కేవారు కాదేమో..!

August 22, 2024 by M S R

vanisri

నవరసాలు వర్షించిన కళాఖండం . ఓ దృశ్య కావ్యం . బాపు తప్పక మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అని అనిపిస్తుంది . అంత అద్భుతంగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఒకటి 1976 లో వచ్చిన ఈ భక్త కన్నప్ప సినిమా . దీనికి ముందు కన్నడ హీరో రాజకుమార్ నటించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా వచ్చింది […]

హత్రాస్ మీద గాయిగత్తర ప్రతిపక్షాలు… జూనియర్ డాక్టర్ మీద ఏదీ ఒక్క గొంతు..!!

August 21, 2024 by M S R

bengal

కొన్ని చెప్పుకోవాలి… తప్పదు… నాడు హత్రాస్ అత్యాచారం మీద ప్రతిపక్షాలు గాయిగత్తర చేశాయి… మూక పర్యటనలతో ఇష్యూను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసి రచ్చ రచ్చ చేశాయి… ఓ పీఎఫ్ఐ కార్యకర్త తన అనుచరులతో వెళ్లి గొడవ చేయబోతే పోలీసులు అరెస్టు చేశారు, దాని మీద ఎడిటర్స్ గిల్డ్ మూర్ఖంగా స్పందించి తన పరువు కోల్పోయింది.., దాదాపు ప్రతీ ప్రతిపక్షం అక్కడకు వెళ్లి గొడవలు చేసింది… సీన్ కట్ చేస్తే,.. పశ్చిమ బెంగాల్‌లో ఓ జూనియర్ డాక్టర్ దారుణ […]

వేణుస్వామికి వుమెన్ కమిషన్ సమన్లపై హైకోర్టు స్టే… వాట్ నెక్స్ట్ జర్నోస్..?

August 21, 2024 by M S R

venuswamy

వేణుస్వామి కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్టు ఏమిటంటే..? వుమెన్ కమిషన్ వేణుస్వామికి జారీ చేసిన సమన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం కాదు… అదెలాగూ ఊహిస్తున్నదే… ఎందుకంటే..? వుమెన్ కమిషన్ ఎదుట సోకాల్డ్ ఫిలిమ్ జర్నలిస్టుల సంఘం, డిజిటల్ జర్నలిస్టుల సంఘం ఫిర్యాదు చేశాయి కదా… అసలు వాళ్లకు వేణుస్వామి చెప్పిన జ్యోస్యానికి అసలు లింక్ లేదు… వాళ్లకు లోకస్ స్టాండి లేదు… అనుకున్నట్టుగానే హైకోర్టు స్టే ఇచ్చింది… తన తీర్పు కాపీలో ఏం చెప్పిందో అది చదివితే గానీ […]

ఏ గంధర్వలోకం నుంచి ఆవిర్భవించాడో… నారదుడో, తుంబురుడో… ఏ అవతారమో..?!

August 21, 2024 by M S R

avirbhav

పసివాడు కాదు పాదుషా! బాలగంధర్వుడు … ఎస్, చూడగానే, ఎవరైనా వాడిని పాలబుగ్గల పసిమొగ్గే అనుకుంటారు! కానీ, రిథమిగ్గా రాగం అందుకుంటే., వాడు గండరగండడే, స్వచ్ఛమైన గానగంధర్వుడే! సకల విద్యాప్రదాయిని సరస్వతీ కటాక్షంతో కళకళలాడుతోన్న ఈ బంగారుకొండ, పాటలఖనికి ఏడేళ్లు! పేరు ఆవిర్భావ్, సన్ ఆఫ్ సజైమన్, సంధ్య! స్వస్థలం కేరళ రాష్ట్రం ఇడుక్కీ! అక్క అనిర్విణ్యనే ఈ యంగ్ సింగర్ కు ఓనమాలు నేర్పిన ఆదిగురువు! ఈ చిచ్చరపిడుగు సంగీతంలో వేసే ప్రతి అడుగూ అక్క […]

పక్కలోకొచ్చి పడుకుంటేనే పని, పైసలు… ఒక్క మాలీవుడ్‌కే పరిమితమా..?!

August 21, 2024 by M S R

movie

అయ్యో, కేరళ సినిమా ఇండస్ట్రీలో ఇంత ఘోరంగా మహిళల లైంగిక దోపిడీ జరుగుతోందట, జస్టిస్ హేమ కమిషన్ మొత్తం బట్టబయలు చేసిందట, ఇంత ఘోరమా… అనే వార్తలు, విశ్లేషణలు, వివరణలూ, ఆ కమిటీ ముఖ్యాంశాలను నిన్నటి నుంచే ప్రచురిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు… ఒక్కమాట..? ఏ భాష సినిమా ఇండస్ట్రీ దీనికి భిన్నంగా ఉంది..? హీరోయిన్ భావన‌పై ఓ హీరో గ్యాంగ్ చేసిన లైంగిక దాడి సంఘటన తరువాత ప్రభుత్వం ఈ కమిటీని వేసింది… ఇందులో సీనియర్ నటి […]

బంట్రోతు కొడుకు కలెక్టర్… ఒకే ఆఫీసులో ఇద్దరికీ కొలువు… అదీ కథ…

August 21, 2024 by M S R

ntr

బంట్రోతు కొడుకు కలెక్టర్ అవుతాడు.., తండ్రి పనిచేసే కలెక్టరాఫీసుకే కలెక్టరుగా వస్తాడు.., నగరంలోని దేశద్రోహులను చట్టానికి పట్టిస్తాడు… ఈ సినిమా 1976 లో వచ్చిన ఈ బంగారు మనిషి సినిమా … రాజయినా , పోలీసు ఆఫీసరయినా , సాహసం చేసే డింభకుడు అయినా , కలెక్టర్ అయినా NTR కు మారు వేషాలు ఉండాల్సిందే . ఈ సినిమాలో కూడా ఉంది . ఈ సినిమాలో ముఖ్యంగా మెచ్చుకోవలసింది గుమ్మడి నటన . తాను పనిచేసే […]

స్పోర్ట్స్ యాప్స్ విజృంభణ… టీవీ స్పోర్ట్స్ ఛానల్స్‌కు మరింత గడ్డు కాలం..!

August 20, 2024 by M S R

sports

  చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు. ఇల్లెందులో ఉన్నప్పుడు ప్రతీ ఆదివారం చర్చి కంటే ముందు ఒక ఆంటి వాళ్ల ఇంటికి వెళ్లి టామ్ అండ్ జెర్రీ చూసేవాడిని. ఇక రామవరంలో చర్చి కాంపౌండ్‌లోనే ఒక తాతయ్య ఉండేవారు. పేరు గుర్తుకు రావడం లేదు కానీ.. ఆయన్ని మేము టీవీ తాతయ్య అని పిలిచేవాళ్లం. అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే వచ్చేది. తాతయ్య వార్తల చూసేవారు. ఇక క్రికెట్ వస్తే రోజంతా టీవీ ఆన్‌లో ఉండేది. నేను […]

  • « Previous Page
  • 1
  • …
  • 139
  • 140
  • 141
  • 142
  • 143
  • …
  • 401
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • KTR ప్రెస్ క్లబ్ డ్రామాకు రేవంత్ డిఫరెంట్ కౌంటర్… రక్తికట్టింది…
  • తన తొలి మూవీ ప్రివ్యూ చూస్తూ దర్శకుడు ఎస్.రాంబాబు కనుమూత
  • కథ, నటుడు, పాట, సంగీతం… అన్నీ పర్‌ఫెక్ట్ అంచనా వేయగల దర్శకుడు…
  • నయనతారపై మరో పిటిషన్… మెడకు చుట్టుకున్న ఆ డాక్యుమెంటరీ…
  • భద్రాచలంపై చంద్రబాబు సర్కార్ వక్రదృష్టి… రేవంతే స్పందించాలి…
  • ఏమి సేతురా లింగా..! భారీ లాసుల్లోకి కన్నప్ప… నితిన్ తన తమ్ముడే…!!
  • ఏకకాలంలో కేంద్రంతో, ఏపీతో… మూడు పార్టీలతో రేవంత్ పోరాటం..!!
  • ఆ ఒక్క సీన్… సాగరసంగమం సినిమాను అమాంతం పైకి లేపింది…
  • ప్లీజ్… నెత్తురు అంటిన ఆనాటి నా టోపీ ఒకసారి ఇప్పించండి యువరానర్…
  • ఒక అనసూయ… సూసైడ్ బాంబర్‌ను తరిమేసింది… కానీ చివరకు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions