గోట్ లైఫ్… పుస్తకం పేరు ఆడుజీవితం… సినిమాకూ అదే పేరు పెట్టారు… ప్రస్తుతం విమర్శలకు ప్రశంసలు పొందిన పాన్ ఇండియా సినిమా ఇది… రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి సినిమాపై… దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరోల శ్రమ, ప్రయాస, తపస్సు కనిపిస్తాయి సినిమాలో… ఈ సినిమా వివరాల సెర్చింగులో సినిమాకు ఆధారంగా తీసుకున్న పుస్తకం గురించిన సమాచారం ఆసక్తికరం అనిపించింది… స్వీయానుభవాల ఆధారంగా రాయబడిన పుస్తకంగా ప్రచారమైంది తప్ప నిజం కాదు, పుస్తక రచయిత బెన్యామిన్… తను బెహ్రయిన్‌లో […]
ఆ డ్యాష్ ప్రశ్నలేమిటో… ఆ షో ఏమిటో… ఈ హోస్టింగ్ అవసరమా తల్లీ…
బూతులు, హాట్ సీన్లు, వెగటు కంటెంట్ ఉంటే తప్ప ఓటీటీలను ఎవడూ చూడరనే భ్రమ ఏదో ఆవహించినట్టుంది ఆహా యాజమాన్యానికి కూడా..! అసలే నడపలేక అమ్మకానికి పెట్టినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా వెగటు కంటెంట్ వైపు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు… ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి చెందిన నీహారిక హోస్టింగ్ చేసే చెఫ్ మంత్ర అనే కుకరీ షోలో రీసెంటు ఎపిసోడ్లో పరమ చెత్తా డైలాగులను పెట్టారు… ఆహా కూడా మెగా క్యాంపుకు చెందినదే కదా… […]
రెక్కల ముడి విప్పి… చుక్కల ఆకాశంలోకి తోడ్కొని వెళ్లిన పాటల రాజు…
Vijayakumar Koduri ….. రాజా ! నీ మీద మీ అరవం వాళ్ళు సినిమా ఒకటి తీస్తున్నారట కదా ! ఈ సినిమాలో నీ కథ మాత్రమే ఉంటుందా ? ఈ సినిమాలో నీ కథ మాత్రమే ఉంటే అన్యాయం కదా రాజా ! నా బోటి అనేక వేల, లక్షల, కోట్ల మంది కథ కూడా ఈ సినిమాలో భాగం కావాలి కదా రాజా ! నా బోటి అనేకమంది బాధలలో, సంతోషాలలో, గాయాలలో, నిదురపట్టని […]
కృష్ణకు శ్రీదేవి మేనకోడలు… అప్పట్లో బాలనటి… దాసరి సహాయ దర్శకుడు…
Subramanyam Dogiparthi… అతిలోక సుందరి శ్రీదేవి బాలనటిగా నటించిన మొట్టమొదటి తెలుగు సినిమా 1970 లో వచ్చిన ఈ *మా నాన్న నిర్దోషి* సినిమా . కృష్ణ , విజయనిర్మలలకు మేనకోడలుగా నటించింది . పెద్దయ్యాక కృష్ణతో 31 సినిమాలు నటించింది . చిన్నప్పుడు ఆడుకోవటానికి కృష్ణ వాళ్ళింటికి వచ్చేదట . మద్రాసులో కృష్ణ పక్కింట్లో ఉండేవారట . కె వి నందనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పిల్లలివే . కృష్ణ , […]
ఓహో… కేసీయార్ బలంగా నమ్ముకున్న పోల్ మేనేజ్మెంట్ ఇదా..!!
ఫోన్ ట్యాపింగులు చేయని ప్రభుత్వం ఏదీ ఉండదు.., సంఘ విద్రోహ శక్తుల నిఘాకు, నియంత్రణకు ఒకింత సమర్థనీయమే… రాజ్యం ఎప్పుడూ చేష్టలు దక్కి ఊరుకోదు… తనకు వ్యతిరేకంగా ఉండే ఏ శక్తినైనా, ఏ గొంతునైనా నిరంకుశంగా ట్రీట్ చేస్తుంది… రాజ్యం అన్నా, రాజకీయం అన్నా క్రూరమే… ఐతే, ఫోన్ ట్యాపింగును ఏకంగా ఎన్నికల్లో ఈ స్థాయిలో వ్యూహాత్మకంగా కేసీయార్ వాడుకున్న తీరు బహుశా ప్రపంచంలోనే మొదటిసారి కావచ్చు… ఫోన్ ట్యాపింగు విలన్లలో ఒక్కొక్కడినీ కడిగేస్తుంటే చాలా అబ్బురపడే […]
CREW..! టిల్లూ స్క్వేర్లాగే వన్ లైనర్స్‌తో రక్తికట్టిన కామెడీ తమాషా…
క్రూ… టిల్లూ స్క్వేర్… రెండూ ఇప్పుడు ఫుల్ సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న సినిమాలు… ఒకటి తెలుగు, రెండోది హిందీ… టిల్లూ సిద్ధు లక్ బావుంది, డీజే టిల్లూకు సీక్వెల్ బాగా కుదిరింది… ప్రత్యేకించి వన్ లైనర్స్ భలే పేలాయి… మార్కెట్లో పెద్దగా హిట్టయిన సినిమాలు కూడా వేరే లేవు… దాంతో దున్నేస్తున్నాడు… 3 రోజుల్లో 65 కోట్ల కలెక్షన్స్… ఈ దెబ్బకు సిద్ధూ స్టార్ హీరో అయిపోయాడు… ఒకింత చిల్లర్ పాత్ర చేసినా సరే అనుపమకూ గిరాకీ పెంచిన […]
సారాదందా కేసులో నంబర్ టూ మంత్రినీ ఇరికించిన నంబర్ వన్ కేజ్రీవాల్…!
ఇప్పటికి ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రితోపాటు మరో ఇద్దరో ముగ్గురో మంత్రులు కూడా తీహార్ జైలులో ఉన్నారు కదా… అదనంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ బిడ్డ కవిత కూడా..! తాజాగా మరో ఇద్దరు ఢిల్లీ మంత్రులకూ ఉచ్చు బిగుస్తోంది… ఈడీ కోర్టుకు చెబుతున్న వివరాల మేరకు అవే సూచనలు కనిపిస్తున్నాయి… సాధారణంగా ఏదేని ప్రభుత్వంలో నంబర్‌టూగా ఉంటే బోలెడు ప్రయోజనాలు, హోదా, అధికారాలు, పెత్తనాలు, లాభాలు… అదే సమయంలో నంబర్ వన్‌కు నంబర్ టూ […]
‘మీ పెళ్లాల చీరెల్ని తగులబెట్టండి, ఇండియన్ మసాలాల్లేని వంటలే తినండి..’
చైనా అమలు చేస్తున్న వ్యతిరేక భారత కుట్రల్లో భాగంగా మాల్దీవుల భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్న విషయం తెలిసిందే కదా… దాని ప్రభావం బంగ్లాదేశ్ మీద కూడా పడినట్టుంది… కాకపోతే బంగ్లాదేశ్ అధికార పార్టీ కాదు, అక్కడి ప్రతిపక్ష పార్టీలు భారత వ్యతిరేక ప్రచారానికి దిగాయి… మనవాళ్లు అప్పట్లో ‘చైనా వస్తువులు’ బహిష్కరణ’ ఆన్లైన్ ఉద్యమాలు చేసినట్టే, అక్కడి ప్రతిపక్షాలు ఇప్పుడు ‘భారత ఉత్పత్తుల బహిష్కరణ’ ఉద్యమాన్ని ప్రారంభించాయి… ఆన్లైన్లోనే… ఇక్కడ తేడా..? బంగ్లాదేశ్ ప్రధాని […]
ఎన్నికలు కదా… తమిళుల మెప్పు పొందడానికి ప్రధాని మోడీ ఉప్మా ముచ్చట్లు…!
సోషల్ మీడియాలో బొచ్చెడు పోస్టులు కనిపిస్తాయి… ఉప్మా మీద వెటకారంగా… అదేసమయంలో ఉప్మా ప్రియుల కౌంటర్లు కూడా..! మొన్న తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ‘నాకు తమిళ వంటకాల్లో ఇడ్లి, దోశకన్నా ఉప్మా ఇష్టం, త్వరగా జీర్ణమయ్యే పొంగల్ కూడా ఇష్టమే’ అని ఓ సరదా కామెంట్ చేశాడు… (తమిళ వంటకాల్లో మాత్రమే ఉప్మా ఇష్టం…) నిజంగా ఆయన ఇష్టపడే భారతీయ వంటకాలు సహజంగానే గుజరాతీ వంటకాలు… ఉప్మా మీద కామెంట్ కూడా స్ట్రాటజిక్… […]
బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏం చేయాలి..? అసలు విద్యా సంస్థలకు అవసరమా..?
ఆ వార్త చూడగానే వైరాగ్యంతో కూడిన ఓ నవ్వు వచ్చేసింది ఆటోమేటిక్‌గా… అదేమిటంటే..? పాపులర్ డాన్సర్ కమ్ హీరోయిన్ శ్రీలీలను శ్రీచైతన్య విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారట, ఆ గ్రూపు యాజమాన్యమే ప్రకటించింది… అసలు ఒక సినిమా హీరోయిన్ ఒక విద్యాసంస్థల గ్రూపుకి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఏమిటి..? ఈ అంబాసిడర్ ఏం చేయాలి..? ఒక ఫేమస్ సైంటిస్టు, ఓ పాపులర్ కంపెనీ సీఈవో, దిగువ నుంచి బాగా ఎదిగిన ఎవరైనా పారిశ్రామికవేత్త, ఓ పెద్ద […]
ఇంటికే తరలివచ్చిన భారతరత్న… ఆ పురస్కారాన్ని మించిన అత్యున్నత గౌరవం…
లాల్ కృష్ణ అద్వానీ… వయస్సు 96 ఏళ్లు… బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు… బీజేపీని రెండు సీట్ల దారుణ స్థితి నుంచి అయోధ్య రథయాత్ర ద్వారా ప్రస్తుతం సొంత మెజారిటీతో పదేళ్లు పాలించిన స్థితికి తీసుకొచ్చిన ప్రధాన ఉత్ప్రేరకం… కర్మ ఎవరిది, ఫలితం ఎవరిది అనే చర్చ పక్కన పెడితే… ఈరోజుకూ వార్తల్లోనే ఉంటున్నాడు… తాజాగా… ఈ దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న తనను వరించింది… తను రాష్ట్రపతిభవన్‌కు వెళ్లలేని స్థితిలో ఉంటే, ఆ పురస్కారమే తన ఇంటిదాకా […]
‘‘జంధ్యాన్ని ప్రధాని ఆఫీసుకు పంపిస్తా, బస్టాండులో బూట్లు పాలిష్ చేసుకుంటా…’’
నో డౌట్… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని మోడీ పాపులారిటీ మీద ఆధారపడుతోంది… బలమైన సైద్ధాంతిక పునాది ఉన్నట్టు చెప్పుకునే బీజేపీ ‘సంఘ్’ బదులు ఓ వ్యక్తిపూజలో మునిగిపోవడం విచిత్రమే… దీంతో ప్రతిపక్షాలు మోడీ ఇమేజీని దెబ్బతీసే పనిలో పడ్డాయి… మోడీని డీఫేమ్ చేసేకొద్దీ తమకు వోట్లు పెరుగుతాయనే ఆశో లేక మోడీ పాపులారిటీని కౌంటర్ చేయలేని అసహాయతో… అన్ని గీతలూ దాటుతున్నారు… మొన్నామధ్య లాలూప్రసాద్ యాదవ్ ‘‘తల్లి అంత్యక్రియలు చేసినవాడు గుండు గొరిగించుకోలేదు, తను […]
రా, వెన్నెల దొరా, కన్నియను చేరా… రా, కన్నుచెదరా, వేచితిని రా రా…
Subramanyam Dogiparthi….. జయలలితనే కాదు , రాజశ్రీని కూడా ఎత్తుకుని పాట పాడతాడు NTR ఈ సినిమాలో . ఎత్తుకుని పాడినా , దాన వీర శూర కర్ణ సినిమాలో భానుమతీ దేవిని ( ప్రభ ) ఎత్తుకుని ఎత్తుకుపోయినా ఆయనకే చెల్లు . ఆ రోజుల్లో హీరోయిన్లు ఇప్పటి హీరోయిన్ల లాగా పలచగా , నాజూగ్గా ఉండేవాళ్ళు కాదు . చక్కగా తింటూ పుష్టిగా , దిట్టంగా ఉండేవారు . సావిత్రి , దేవిక , […]
మట్టి నుంచి ఇసుక..! ఇక మట్టి దిబ్బల్నీ వదలరేమో ఇసుకాసురులు..!!
“తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు; దవిలి మృగతృష్ణలో నీరుత్రాగవచ్చు; తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు; చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు” అని నీతిశతక పద్యం. కష్టపడితే ఇసుకలో తైలం తీయవచ్చు. ఎండమావిలో నీళ్లు తాగచ్చు. కుందేటి కొమ్ము పట్టుకోవచ్చు. కానీ ఎంత కష్టపడినా మూర్ఖుడి మనసు రంజింపజేయలేము – అన్నది దీని అర్థం. ఎప్పుడో వందల ఏళ్ల కిందటి నీతి ఇది. కాలమెప్పుడూ ఒకలాగే ఉండదు . మారుతుంటుంది . మారాలి కూడా . కొన్ని పాత సూత్రాలకు […]
ఓహ్… ఈ ఫేస్బుక్ ఆవిష్కరణకు ఆద్యుడు మన భారతీయుడేనా..?
తెల్లార్లేస్తే పడుకునే వరకు పుస్తకాలెన్నిసార్లు ముడుతున్నామో చాలామందిమి తెలియదుగానీ… మోబైల్ ఫోన్ చేతిలో ఉన్నవాళ్లు ముఖపుస్తకాన్ని మాత్రం లేచినప్పట్నుంచీ, మంచంలో పడుకునేవరకూ పట్టుకుంటూనే కనిపిస్తున్న రోజులివి. సోషల్ మీడియా సైట్స్ లోనూ ఎన్నో ఫ్లాట్ ఫామ్స్ ఉన్నా… అతి ఎక్కువ మంది అకౌంట్స్ కల్గి ఉన్న వేదికేది అంటే మాత్రం ఫేస్ బుక్కేనన్నది ఓ కచ్చితమైన అంచనా. అయితే, మార్క్ జూకెర్ బర్గ్ రెవల్యూషన్ గా కొనియాడబడుతున్న ఈ ఫేస్ బుక్ సృష్టికర్తల్లో మన ఇండియన్ మూలాలున్న […]
టెర్రరిస్టుల అడ్డా అనంతనాగ్‌లో… ఓ పాత సూర్య దేవాలయ పునర్నిర్మాణం…
ఒక సోమనాథ్ టెంపుల్, అనేకసార్లు ధ్వంసం చేయబడినా, దేశ విభజన తరువాత ప్రభుత్వం పునర్నర్మించింది… ఒక అయోధ్య టెంపుల్, హిందూ సమాజం పునర్నిర్మించుకుంది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న శారదా పీఠాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు… పాకిస్థాన్‌లోనే ఉన్న కర్తార్‌పూర్ గురుద్వారా కోసం ప్రత్యేకంగా కారిడార్ నిర్మించాయి రెండు దేశాలూ… ఇవన్నీ ఎలా ఉన్నా… సోమనాథ్ టెంపుల్ తరహాలో ప్రభుత్వమే ఓ గుడిని పునర్నిర్మించబోతోంది… అదీ హిందువులను ఊచకోత కోసి, తరిమేసిన కాశ్మీర్లో… ఆ గుడి పేరు మార్తాండ […]
కేసీయార్ వల్ల వెలమ కులం మొత్తం తెలంగాణలో దోషిగా నిలబడిందా..?!
ఫోన్ ట్యాపింగ్ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు…. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా విశ్లేషణ… నిజం కాదు… కేసీయార్ చేసిన అక్రమాలతో మొత్తం వెలమ కులానికే నష్టం వాటిల్లిందనే ముద్ర ఏమాత్రం సరికాదు… ఎస్, కేసీయార్ కులాభిమానంతో చేరదీసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడి, విపరీతంగా లాభపడి […]
జిల్లా కలెక్టర్ దాకా ఎదిగిన ఓ పేపర్ బాయ్… ఓ స్పూర్తిదాయక ప్రస్థానం…
మీరు ఏదో సమస్య మీద జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి పత్రం అందించి, సమస్య పరిష్కారం కోసం మొరపెట్టుకోవాలని వెళ్లారు… అక్కడ జిల్లా కలెక్టర్‌ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది మీకు… కాసేపటికి వెలిగింది… తను రోజూ పొద్దున్నే తమ ఇంటికి డెయిలీ పేపర్ వేసేవాడు కదా… ఎహే, పేపర్ బాయ్ కుర్చీలో ఉన్నది ఏమిటి..? మీలో అయోమయం… సందిగ్ధం… ఆ కలెక్టరే అన్నాడు, మీ సందేహం నిజమే, నేను మీ ఇంటికి పేపర్ వేసేవాడిని నవ్వుతూ… ఏదో సినిమా […]
ఏకే-47ల నుంచి 500 రౌండ్ల కాల్పులు… ఆ ఎమ్మెల్యే దేహంలోకి 21 బుల్లెట్లు…
ముఖ్తార్ అన్సారీ… మన దేశంలో మాఫియాలు, క్రిమినల్స్, పొలిటిషియన్స్ కలగలిసిపోయిన తీరుకు ఓ పర్ఫెక్ట్ ఉదాహరణ… అంతేకాదు, మన సిస్టం ఫెయిల్యూర్‌కు కూడా..! హత్య, దోపిడీ కేసులో శిక్ష పడిన ఓ ఖైదీ తను… అనేక క్రిమినల్ కేసుల్లో విచారణ ఖైదీ.,. బాందా జైలులో గుండెపోటుతో మరణించాడు… తను ఎంత క్రూయలో చెప్పడానికి, సమాజ్‌వాదీ పార్టీ అలాంటి క్రిమినల్స్‌కు ఎంత బాసటగా నిలిచేదో చెప్పడానికి బోలెడు ఉదాహరణలు… అందులో ఒకటి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ హత్య… ఈ […]
సౌండ్ డిజైనింగ్ కొత్త స్టాండర్డ్స్… అవే హైట్స్‌లో నటి రేవతి పర్ఫామెన్స్…
రచయిత యండమూరి ఎక్కడో రాసినట్టు గుర్తు… ఒక నవల క్లైమాక్స్ ఏమీ తోచకపోతే, కథకు కామా పెట్టేసి ముగించేయడమే బెటర్ అని… తద్వారా పాఠకుడికి వదిలేయడం ముగింపు..! అలాగే తను రాసిన తులసి, తులసిదళం నవలల్లో కూడా పేరుకు క్షుద్ర ప్రయోగాలు, హిప్నాటిజం వంటివి ఎక్కువగా ప్రస్తావించినా సరే, సమాంతరంగా వైద్య చికిత్సలనూ వివరిస్తుంటాడు… అంతెందుకు, చంద్రముఖి సినిమాలో ప్రేక్షకులు మరణించిన ఓ నర్తకి ఆత్మ జ్యోతికను ఆవహిస్తుందని భావిస్తారు… కానీ నిజానికి ఆమెది ఓ మానసిక […]
- « Previous Page
- 1
- …
- 145
- 146
- 147
- 148
- 149
- …
- 483
- Next Page »