Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ పుష్పరాజ్ సంగతి సరే… ఏపీలో రాంగోపాలవర్మ అరెస్టు తప్పదా..?!

December 23, 2024 by M S R

rjv

. అల్లు అర్జున్‌ను వెనకేసుకొచ్చే క్రమంలో… దేవుళ్లను అరెస్టు చేస్తారా వంటి కొన్ని పిచ్చి కూతల్ని ట్వీటుతున్నాడు కదా రాంగోపాలవర్మ… నిజానికి తనే ఓ పెద్ద ఫ్రాడ్… ఆ ముఖ్యమైన వార్త ఒకటి ఈ పుష్పరాజ్ వార్తల్లో పడి ఎవరూ పట్టించుకోలేదు గానీ… వర్మ నాసిరకం పనితనం, మోసకారితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో… అప్పట్లో జగన్ రాజకీయ జీవితం మీద వ్యూహం, శపథం అని సినిమాలు తీశాడు కదా… జగన్ క్యాంపు డబ్బు సమకూర్చింది… అప్పుడే మనం […]

నానీ… ఇంకా సరిపోలేదా శనివారం..? టీవీ ప్రసారానికీ ప్రమోషనా..?!

December 23, 2024 by M S R

nani

. మూవీ ప్రమోషన్లకు ప్రిరిలీజు ఫంక్షన్లు చేస్తారు… టీవీ కార్యక్రమాల్లోకి గెస్టులుగా వెళ్లి ప్రమోట్ చేసుకుంటారు… పాపులర్ యూట్యూబ్ ప్రోగ్రాముల్లోనూ సందడి చేస్తారు… తప్పదు, జనంలోకి వెళ్లాలి కాబట్టి… విష్వక్సేన్ వంటి నటులైతే నెగెటివ్ పబ్లిసిటీ ద్వారా కూడా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు… ఈమధ్య వెబ్ సీరీస్, ఓటీటీ ఒరిజినల్ కంటెంటు, కొత్త టీవీ సీరియళ్లకు కూడా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు,.. టీవీ కార్యక్రమాల్లోకి జొరబడి మరీ… పెద్ద సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నప్పుడు కూడా కొందరు ప్రచారం […]

మంచి సినిమా అంటే..? పోనీ, నరుడి బ్రతుకు నటన చూసి చెప్పండి..!!

December 23, 2024 by M S R

Narudi-Brathuku-Natana

. .        (  – పంతంగి శ్రీనివాస రావు  ) ..          … సైలెంట్ గా OTT లోకి వచ్చి, వీక్షక సంచలనాలను నమోదు చేస్తున్న ఒక భావోద్వేగ భరిత చిత్రం ‘ నరుడి బ్రతుకు నటన ‘. హీరో కమల్ హాసన్ అభిమాని, కమల్ హాసన్ మూవీలోని ఒక పాటలోని ఒక చిన్న వేదాంత బిట్ ఈ చిత్రానికి ‘ టైటిల్ ‘ కావడం యాదృచ్చికమో ఏమో […]

సరిగ్గా 15 ఏళ్ల క్రితం… చిరంజీవి ఎలా స్పందించాడో తెలుసా..?

December 22, 2024 by M S R

chiru

. నిన్నటి అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌తో తన బాడీ లాంగ్వేజ్… తెలుగు ఖ్యాతిని పెంచేందుకే సినిమాలు చేస్తున్నానన్న జోక్… చెప్పిన అబద్ధాలు… రోజూ ఓ మూల కూర్చుని చింతిస్తున్నాడన్న అరవింద్ వ్యాఖ్యలు చదువతుంటే… మొదటి నుంచీ ఈ వివాదం… సినిమా సర్కిళ్ల స్పందన గట్రా చూస్తుంటే… చిరంజీవి గుర్తొచ్చాడు… అవును, ఆ అరవింద్ బావే… ఆ బన్నీ మామే… తను ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో… తన కార్యక్రమం కోసం వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు […]

జ్యోతిలక్ష్మి చీరకట్టింది… జయమాలినేమో పెళ్లి చేసేసుకుంది…

December 22, 2024 by M S R

jayamalini

. .    ( భరధ్వాజ రంగావఝుల ) ..         ..  జగన్మోహిని… బాపూ గారి ముత్యాలముగ్గులో ముక్కామల కూతురుగా నోట్లో బ్రష్ పెట్టుకుని తరచూ కనిపించే అమాయకురాలి పేరే జయమాలిని అంటే … నీ ఇల్లు బంగారం గానూ… గుగ్గుగ్గు గుడిసుంది… గుడివాడ ఎల్లాను… గుంటూరు పోయాను లాంటి ఐటమ్ సాంగ్స్ ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాగే జయమాలినికీ క్రేజ్ తగ్గలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం పెళ్లి చేసుకుని తెరచాటుకు […]

తప్పిపోయిన గొర్రెలూ కొన్నిసార్లు యుద్ధాన్ని గెలిపిస్తయ్… ఇలా…

December 22, 2024 by M S R

kargil

. .   (  రమణ కొంటికర్ల  ) .. … ప్రతీ ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ చేసుకుంటున్నాం. దానికి సరిహద్దుల్లో మన సైనికులెంత కారణమో… అసలా మొత్తం ఎపిసోడ్ లో ఇండియన్ ఆర్మీని అలర్ట్ చేసిన ఓ వ్యక్తి అంతకంటే కీలకం. సదరు గొర్లకాపరి 58 ఏళ్ల వయస్సులో మృతి చెందడంతో బార్డర్ లోని సైనికవర్గాలతో పాటు.. పలువురు అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇంతకీ పాక్ పై విజయభేరి మ్రోగించిన భారత విజయం వెనుక […]

చంద్రబోస్‌కు మరో ఆస్కార్‌కు ఆస్కారం… ఏమో డీఎస్పీకి కూడా..!!

December 22, 2024 by M S R

pushpa2

. చాన్నాళ్ల తరువాత సీపీఐ నారాయణ స్టేట్‌మెంట్ కనిపించింది… ఇదే పుష్ప2 వివాదం మీద… కొన్నిసార్లు ఏవేవో తిక్క వ్యాఖ్యలు చేస్తుంటాడు గానీ… సంధ్య తొక్కిసలాట మీద కాస్త సెన్సిబుల్ వ్యాఖ్యలే అనిపించాయి… తన ప్రకటనలో మిగతా విషయాల్ని పక్కన పెడితే…  లేసుంటే ఓసారి, కూసుంటే ఓసారి, పడుకుంటే ఓసారి పీలింగ్సూ అని ఓ వెగటు పాట ఉంది కదా… దాన్ని ప్రస్తావిస్తూ, ఎవడైనా కుటుంబంతో వెళ్లి చూసేట్టుగా ఉందా ఆ పాట… దానికి టికెట్ రేట్ల […]

లాజిక్కులు లేనిచోట డ్రామాయే పండాలి… బాబు గారూ, రెడీ, యాక్షన్…

December 22, 2024 by M S R

bunny

. బాబు గారూ .. రెడీ , కెమెరాలన్నీ క్లోజప్పులో ఉంటాయి .. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా పండాలి. ఒక కంట్లో ఆవేశం, ఒక కంట్లో ఆవేదన కనపడాలి.. దుఃఖం పొంగుకొస్తున్నట్టు ఉండాలి.. అదిమి పెడుతున్నట్టు తెలియాలి.. కన్నీరు అక్కర్లేదు.. లైవ్ లో కష్టం.. అది మన మ్యాచో ఇమేజ్ కి కూడా సూట్ అవదు.. డైలాగులన్నీ as per script వెళ్లిపోదాం.. ఆ విషయం ముందే చెప్పేయండి. నెపం కోర్ట్ మీద నెట్టేయండి.. పక్కనే లాయర్ని […]

రాముళ్ల వరుస సినిమాల్లో ఇదొకటి… ఈసారి తన పేరు సర్కస్ రాముడు…

December 22, 2024 by M S R

sujatha

. .       (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..    .. సర్కస్ రాముడా సక్సెస్ రాముడా ! అంతమంది నిర్మాతలు , కధకులు , దర్శకులు యన్టీఆర్ మీద ఎన్నో రాముళ్ళని తీసారు . ఎందుకనో ఎవరూ సక్సెస్ రాముడు అని తీయలేదు . అయిననూ ఆయన సక్సెస్ రాముడే . ఆ సక్సెసుల్లో ఒక సక్సెస్ దాసరి , యన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సర్కస్ రాముడు . 1980 మార్చిలో […]

ఎవరు దోషి..? ఈ ట్వీట్, ఈ వీడియో మొత్తం ‘బన్నీ’ కథ చెప్పేస్తోంది..!!

December 22, 2024 by M S R

allu arjun

. అల్లు అర్జున్ తప్పేమీ లేదు… అని పదే పదే చెబుతూ… తన ఇంటికి ఓదార్పు యాత్రగా వెళ్లి, క్యూలు కట్టి, బన్నీయే బాధితుడు, పోలీసులు నేరస్థులు అన్నట్టుగా మరీ మరీ పరామర్శించిన సినీ ప్రముఖులందరూ ఒక ట్వీట్ కాస్త తాపీగా చూడాలి… తనను సమర్థిస్తూ… ఇదే అదునుగా ప్రభుత్వం మీద విమర్శలకు దిగిన రాజకీయ పార్టీల నాయకులు మరింత సీరియస్‌గా ఈ రుజువులు చూడాలి ఓసారి… అవసరమైతే ఈ రుజువులు జనం మొత్తం చూసేలా రేవంత్ […]

యూట్యూబ్ వంటలక్కలందరూ ‘కుమారి ఆంటీ’లా హిట్ కాలేరు..!!

December 22, 2024 by M S R

chef

. యూ ట్యూబ్ వంటలతో చేతులు కాల్చుకున్న మహిళ ‘అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో! జేబులు ఖాళీ ఆయెనే’ – ఇది ఒకప్పుడు పేకాటలో డబ్బులు పోగొట్టుకునే వారిపై సినిమా పాట. అప్పట్లో పేకాట, తాగుడు మాత్రమే వ్యసనాలుగా ఉండేవి. మరి ఇప్పుడో! ఏది వ్యసనమో, ఏది కాదో చెప్పలేని పరిస్థితి. ఆరేళ్ళ పిల్లాడి నుంచి అరవై ఏళ్ళ వారివరకు అందరికీ ఒకటే కోరిక. తొందరగా ఫేమస్ అయిపోవాలి. డబ్బులు వచ్చి పడిపోవాలి. చేతిలో ఫోన్ […]

వర్తమాన జర్నలిజానికి 8 గంటలే వెలుగు… 16 గంటలూ చీకటే..!!

December 22, 2024 by M S R

Winter Solstice

. మన తాజా జర్నలిజం ఎలా తగలడింది అని ప్రశ్న వేయండి… నిన్నటి అయనాంతం ఎపిసోడ్‌లాగా వెలిగిపోయింది అనేదే సమాధానం… అర్థం కాలేదా…? కొన్నాళ్లుగా సైట్లు, ట్యూబర్లు తెగ రాసేస్తున్నాయి… డిసెంబరు 21… అదుగో, 16 గంటలపాటు రాత్రి… జస్ట్, 8 గంటలే పగలు… అద్భుతమైన భౌగోళిక విశేషం… అరుదైన సందర్భం అన్నట్టుగా కూశాయి, రాశాయి… చివరకు ప్రధాన మీడియా బాపతు సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ కూడా కళ్లు మూసుకుని ఇదే రాశాయి… హహహ… ఏమైంది…? వర్తమాన […]

నిజం చాలా డేంజరస్… అందుకే అబద్ధాలతోనే ఇలా బతికేద్దాం…

December 22, 2024 by M S R

truth

. .     ( బుద్ధా మురళి ) ..            … ఒక్క రోజు మనుషులు అందరూ నిజం మాత్రమే మాట్లాడితే.. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాస్క్ లేకుండా , కల్తీ లేకుండా మాట్లాడితే ప్రపంచం తలక్రిందులు అవుతుంది . ఒక్కరికి ఒక్క మిత్రుడు కూడా మిగలడు . భార్యా భర్తలు విడిపోతారు . కుటుంబ బంధం నిలవదు…. ఓషో ఉపన్యాసంలో ఈ మాట విన్నప్పుడు ఒప్పుకోవడానికి మనసు మొదట […]

అల్లు అరవిందుడికి తలనొప్పి… తగ్గని కొడుకు… తెగని పంచాయితీ…!!

December 21, 2024 by M S R

arjun

. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్ ని దగ్గరగా చూసిన వ్యక్తిగా చెపుతున్నా సార్, ఫస్ట్ టైం మాటలు తడబడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి ఈ రోజు ప్రెస్ మీట్ లో.., తన బలమే పీపుల్ మేనేజ్మెంట్… అటువంటి అరవింద్ తన సొంత కొడుకుని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నందుకు చాలా బాధపడి ఉంటాడు… తను పక్కా వ్యాపారి… తనకు అందరూ కావాలి… ఎవరితోనూ వైరం వద్దు… కానీ కొడుకు బన్నీతో తొలిసారి అవస్థలు పడుతున్నట్టున్నాడు… చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని, […]

అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం… చెప్పినా వినని బరితెగింపు…

December 21, 2024 by M S R

arjun

. సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు… అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు… కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో […]

మా కరీంనగర్ టూ ఆ లంబసింగి.. వయా హైదరాబాద్..!

December 21, 2024 by M S R

lambasingi

. .       (     రమణ కొంటికర్ల     ) ..         …. మంచు కురిసే వేళలో…. చెడ్డీదోస్తుల లంబసింగి టెయిల్స్! చలి చంపుతున్న చమక్కులో గిలిగింతకొచ్చిందంటూ పాడుకుంటున్న చలికాలపు సాయంత్రాల్లో… పూర్తిగా మంచుదుప్పట్లోకే చొరబడ్డాం! చూసొచ్చినవాళ్లు చెప్పే ముచ్చట్లు.. యూట్యూబర్స్ ఊరించే కబుర్లు.. సోషల్ మీడియాలో వైరలయ్యే రీల్స్.. ఎంత కాదన్నా ఎంతో కొంత ప్రభావితం చేస్తూనే ఉంటాయి. పైగా చాలాకాలంగా ఒకేచోట తిష్ఠ వేసి కూర్చోవడం.. అటు వెళ్లాలి, ఇటు […]

డియర్ కేటీయార్… మరణించిన ఓం ప్రకాష్ చౌతాలా కథ తెలుసా..?!

December 21, 2024 by M S R

ktr

. తను అడ్డగోలుగా బుక్ అవుతున్నాననే స్పృహ కేటీయార్‌లో చాలా రోజులుగా కనిపిస్తోంది… తమకు ఇన్నేళ్లుగా అణిగిమణిగి కోవర్టు ఆపరేషన్లు చేసే నాయకుడు కాదు కదా రేవంతుడు… అసలే బాధితుడు కదా… కాస్త కసిగానే వర్కవుట్ చేస్తున్నాడు… కవితను వదిలేయండి, ఆమె బీజేపీ స్ట్రాటజీ కస్టమర్… సరే, వాళ్లు కొన్నాళ్లకు పిచ్చి పొలిటికల్ స్ట్రాటజీల పేరిట ఉపేక్షిస్తారు… అదే కేసీయార్ మళ్లీ ఏవేవో డ్రామా ఎపిసోడ్లతో బీజేపీని బజారుకీడుస్తాడు… బీజేపీ నాయకులకు సిగ్గూశరం ఏమీ ఉండదు తెలిసిందే […]

నిండు గర్భిణి… అనితర సాహసం… నృత్యం మీద అనురక్తి అది..!!

December 21, 2024 by M S R

yagnika

.     (  కె.శోభ ) ..      … 9వ నెలలో నృత్యకారిణి సాహసం, దేవకీ పరమానందం, ‘మాతృత్వం’ నృత్య రూపకం బిడ్డ కడుపున పడింది మొదలు నెలలు నిండేకొద్దీ కదలడం తల్లికి భారమే. అయినా సాహసించి పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే తొమ్మిదో నెలలో నృత్య ప్రదర్శన ఇచ్చే సాహసం ఎవరూ చెయ్యలేదు. తాజాగా బెంగళూరుకు చెందిన యగ్నికా అయ్యంగార్ అరుదైన ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించారు. […]

తమిళనాడులో సూపర్ హిట్… గురుడు శ్రీలంకలో సూపర్ బంపర్ హిట్…

December 21, 2024 by M S R

guru

. .         ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) ..            … హిందీలో బ్లాక్ బస్టర్ జుగ్నుకి (1973) రీమేక్ ఈ  గురు సినిమా . తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో తీసారు . తమిళంలో సూపర్ డూపర్ హిట్ . తమిళనాడులో కన్నా శ్రీలంకలో బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టేసింది . జూలై 1980 లో వచ్చిన ఈ గురు సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది […]

ఉపేంద్ర తనే చెప్పాడు… మూర్ఖులైతేనే ఈ సినిమా చూడండి అని…!!

December 20, 2024 by M S R

ui

. తరణ్ ఆదర్శ్… వర్తమానంలోని మంచి సినిమా క్రిటిక్… అన్ని భాషల ఇండస్ట్రీ ముఖ్యులు తన రివ్యూలు ఫాలో అవుతుంటారు… సరళంగా నాలుగు ముక్కల్లో సినిమా నాణ్యతను తేల్చిపడేస్తాడు… కానీ నెవ్వర్… ఆయన కూడా ఓ సినిమాను విశ్లేషించలేడు… సమీక్షించలేడు… జుత్తు పట్టుకుంటాడు… ఓ విషమ పరీక్షలాగా మారుతుంది… తన సమీక్ష సామర్థ్యం మీదే తనకు డౌటొస్తుంది… ఆ సినిమా పేరు యూఐ… నిజం… ఉపేంద్ర కొత్త సినిమా ఒకటి వచ్చిందిగా,.. దాని పేరే యూఐ… ఆ […]

  • « Previous Page
  • 1
  • …
  • 153
  • 154
  • 155
  • 156
  • 157
  • …
  • 390
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • వందల కోట్లు కాదు… సినిమా పెద్ద తలలు చూడాల్సిన ఓ వండర్ ఇది…
  • అసలు ఏమిటీ చండీగఢ్ లొల్లి..? మోడీ ఏమైనా తప్పుచేశాడా..?
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!
  • నాగార్జునా… ఈ కల్యాణ్ అనే రూడ్ కేరక్టర్‌ను బయటికి పంపించగలవా..?
  • హిడ్మా..! తెలంగాణలో రోజుకూలీగా అనామకంగా బతికాడా..? దేనికి..?!
  • ధర్మేంద్ర వందల కోట్ల ఆస్తులకు వాస్తవ హక్కుదారులు ఎవరు..?!
  • దైవశక్తులు Vs మంత్రశక్తులు… అందరిదీ ఇదే బాట… ఇదే జానర్…!!
  • కుటుంబ బాధితుడిగా… బేలగా రెబల్ స్టార్… ఆ పాత్రే తనకు నప్పలేదు…
  • జస్టిస్ సూర్యకాంత్..! సుప్రీంకోర్టు కొత్త సీజేఐ కొన్ని కీలక తీర్పులు ఇవీ..!!
  • ఆ ట్రంప్ కొడుకే వచ్చాడు అతిథిగా… అంగరంగ వైభవం ఓ తెలుగు పెళ్లి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions