Nàgaràju Munnuru……… = తగ్గిన రాబడులు.. పెరిగిన అప్పులు! = 2023-24 ఆర్ధిక సంవత్సరంలో మొదటి 7 నెలల (ఏప్రిల్ నుండి అక్టోబర్) కాలానికి తెలంగాణ రాష్ట్ర ఆదాయ, వ్యయాల మీద కాగ్ నివేదిక విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు చూద్దాం. • ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు (₹2.16 లక్షల కోట్లు, అప్పులు ₹39 వేల కోట్లు) ₹2.59 లక్షల కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేశారు. • రెవెన్యూ రాబడి అంచనా […]
“డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళరా?” అనడిగాను… వాళ్ళు విచిత్రంగా చూశారు నా వైపు…
Kandukuri Ramesh Babu….. విను తెలంగాణ – ఒక సహజ మరణం ముందు… మూడు తరాలే కాదు, అక్కడ జీవితం సంపూర్ణం. దాదాపు నాలుగు తరాలనూ ఒక్క చోట చేర్చిన సంధ్యా సమయం అది… ఒక్క స్పర్శ తప్ప మరేమీ లేని స్థితి అది… అది సాయంత్రం వేళ… గాంధారి మండలం నేరెల్ తండా… కాయితీ లంబాడాల ఒకానొక ఆవాసం… అక్కడి వీధి వీధినీ పరిశీలిస్తూ నడుస్తుంటే ప్రతి చోటా ఆగి ఫోటో తీయాలనిపించే అందమైన జీవన […]
మరో పకడ్వా పెళ్లి… మాంగళ్యం తంతేనానేనా… తలపై గన్ను- మెడలో తాళి…
ఈ పెళ్లిళ్లు ఏ కేటగిరీలోకి వస్తాయి..? ఇది పెద్ద ప్రశ్న… మనం వార్తలోకి వెళ్లేముందు అసలు భారతీయ సంప్రదాయంలో ఎన్నిరకాల పెళ్లిళ్లు ఉన్నాయో చూద్దాం… అష్ట విధ వివాహాలు… ఇందులో ఇప్పుడు కొన్ని వర్తించవు… యాజ్ఞవల్క్య స్మృతి ప్రకారం… బ్రాహ్మ :- విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడి నుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి […]
రంగు రుచి పరిమళం చిక్కదనం… ఈ చాయ్‌పత్తా యాడ్‌లో అన్నీ… గుడ్ వర్క్…
చాలా యాడ్స్ టీవీ సీరియళ్లలా విసిగిస్తయ్… క్రియేటివిటీ లేకుండా చెత్తా ఆలోచనల్ని, మార్కెటింగ్ ఎత్తుగడల్ని నింపుతారు… కానీ మంచి క్రియేటివ్ కమర్షియల్స్ (యాడ్స్) చేయడం ఓ కళ… అవి హృదయాలను కనెక్టవుతాయ్… విపరీతమైన కంటెంట్, అంకెలు, అర్థం కాని ఏవో పద గాంభీర్యాలు, స్టార్ నటీనటులు ఎట్సెట్రాలను జనం జస్ట్ చూస్తారు, అంతే… కొన్ని మాత్రమే అలా హత్తుకుంటయ్… సరళమైన పదాలతో డైలాగులు అవసరం (అనువాదాలు తేలిక)… ఎక్కువగా హిందీ, ఇంగ్లిషుల్లో ఉండే యాడ్స్‌ను బహుళ జాతి […]
తలెత్తుకుని సగర్వంగా ఫినాలేలోకి అర్జున్… మాడిపోయిన శివాజీ మొహం…
అవును బిగ్ బాసూ… ఓ ప్రశ్న… నువ్వు పెట్టిన టాస్కుల్లో చెమటోడ్చి, పలుచోట్ల తన భుజబలంతో కూడా ఆడి, గెలిచి, ఫినాలే అస్త్ర గెలుచుకున్నాడు కదా… అంటే ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ వచ్చేసి, నేరుగా ఫినాలేకు వెళ్లిపోయినట్టే కదా అర్థం… మరి మళ్లీ ఎలిమినేషన్ల జాబితాలో ఉన్నట్టు చూపించడం దేనికి..? అంటే… ఫినాలే అస్త్ర చేతికి వచ్చినా సరే, ఎలిమినేషన్ కత్తి వేలాడుతుందా..? అదెలా..? నీ దుంపతెగ… ఏమాటకామాట… ఈ సీజన్ నిజంగానే పేలవంగా సాగుతోంది… గత […]
ఈ లెంతీ Animal మూవీలో రష్మిక నటన ఒక్కటే పెద్ద రిలీఫ్…
రష్మిక.. జాతీయ అవార్డు అందుకోగల నటి …. Note: This is not a Film Review. There is nothing about Story and Other Details… … ‘Animal(హిందీ వెర్షన్) సినిమాని వచ్చే ఏడాది జాతీయ అవార్డుల కోసం పంపిస్తే, అవార్డుల కమిటీ సరిగ్గా, నిష్పక్షపాతంగా, వినూత్నంగా ఆలోచించి అవార్డు ఇస్తే, ‘రష్మిక’ గారి తప్పకుండా జాతీయ ఉత్తమ నటి అవార్డు ఇవ్వాలి! తప్పకుండా ఆమెకే రావాలి. ఈసారి మిస్సయినా మరో సినిమాలో తప్పకుండా […]
ఉత్త మెంటల్ మూవీ… యానిమల్ అని పేరెట్టి జంతు మనోభావాల్ని కించపరిచారు…
M.g. Uday Kiran… అనే మిత్రుడు యానిమల్ అనే సినిమాకు సంబంధించిన ఓ రివ్యూ పోస్టులో పెట్టిన కామెంట్ ను ఓసారి చదవండి… ‘సార్… ఏమి బాగుంది సార్ సినిమా… అసలు బాగాలేదు నాకు నచ్చలేదు… Family వాళ్ళని తీసుకుని ఎవ్వరూ ఈ సినిమా కి వెళ్ళకండి… తమ్ముడు చనిపోయాడు అని తెలిసి అన్న తన 3వ పెళ్ళాంతో సంభోగం చేస్తాడు, తరువాత మొదటి, రెండవ పెళ్లాలతో కలసి ముగ్గురిని కలిపి చేస్తా అని చెపుతాడు… ఇది […]
అంత్యక్రియల్లోనే మన ‘బలగం’ అర్థమయ్యేది… చూడచూడ రీతుల జాడ వేరు…
Yeddula Anil Kumar…. నిన్న మా పెదనాన్న(మా పెద్ద తాత కొడుకు) వైకుంఠ సమారాధన/పుణ్య తిథి. మన హిందూ సంస్కృతిలో అంత్యక్రియలు కానివ్వండి,పుణ్యతిథి కానివ్వండి కులాన్ని బట్టి, ఒకే కులంలోనే మళ్లీ ఉపకులాలు, ఉపకులములో కూడా మళ్లీ విభిన్న పద్దతులు ఉంటాయి (బలగం చిత్రం చూసారు కదా, అది విడుదలైనప్పుడు కూడా చాలా చర్చలు జరిగాయి కదా… చాలామంది తెలంగాణ మిత్రులే మా ఇళ్లలో పుణ్యతిథికి మాంసాహారం వండము అని చెప్పారు… అలా ఒకే ప్రాంతం అయిన […]
గంజాయ్’ తెలంగాణ..! చాప కింద నీరులా పాకుతున్న ప్రమాదం…!!
Kandukuri Ramesh Babu ………. విను తెలంగాణ – ‘గంజాయి తెలంగాణ’: ఒక హెచ్చరిక….. మనం చూస్తున్న అనేక వార్తలు గంజాయి పట్టుబడటం గురించే. కానీ ఆ గంజాయి చాపకింద నీరులా పల్లెటూర్లకు ఇదివరకే చేరిందని, ఇప్పటికే మత్తుకు బానిసలైన యువత కొన్ని చోట్ల ఆత్యహత్యలు కూడా చేసుకున్నారని తెలిసి ఆందోళనతో ఈ వ్యాసం రాయవలసి వస్తోంది. పదేళ్ళ పరిపాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మౌలిక మార్పులను క్షేత్ర స్థాయిలో పరిశీలించే ప్రయత్నంలో తీవ్ర భయాందోళనకు గురిచేసే […]
చికిత్స మందే వేక్సిన్… ఇప్పటికీ ఇదే మానవాళికి ‘పెద్ద రోగం’…
ఎయిడ్స్ విధ్వంసాన్ని నివారిద్దాం… నిరంతరం జాగరూకత నింపుదాం… ప్రపంచ ఎయిడ్స్ డే డిసెంబర్ 1 సందర్భంగా… ప్రపంచ మానవ చరిత్రలో ఎయిడ్స్ వ్యాధి సృష్టించిన విధ్వంసం, బీభత్సం, విషాదాలతో ఏ ఒక్క ఇతర అంశాన్నీ సరిపోల్చలేము. 1981 జూన్ లో బయటపడిన ఎయిడ్స్ అత్యధిక కాలంగా కొనసాగుతున్న ప్రపంచ పీడ. 42 సంవత్సరాల కాలంలో ఎనిమిది కోట్ల 56 లక్షల మంది ఎయిడ్స్ జబ్బుకు దారి తీసే హెచ్ఐవి క్రిమి బారిన పడ్డారు. ఇప్పటికే నాలుగు కోట్ల […]
ఎలుక బొరియల టెక్నిక్… ఓ చిన్నపాటి అద్భుతాన్ని చూపించింది…
Rat Hole – Real Heroes: ఉత్తరాఖండ్ ఉత్తరకాశిలో సొరంగం దారి నిర్మాణ కార్మికులు 41 మంది సొరంగం తొలుస్తూ…17 రోజులు అందులోనే చిక్కుబడిపోయారు. చివరికి అద్భుతం జరిగి అందరూ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. వారి ప్రాణాలను రక్షించడం కూడా రాజకీయం కావడం దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఆ చర్చ ఇక్కడ అనవసరం. పైనుండి కొండను నిలువుగా తొలిచే వెర్టికల్ డ్రిల్లర్లు, రాతిని, మట్టిని తొలిచే హారిజాంటల్ డ్రిల్లర్లు, అప్పటికప్పుడు విదేశాల నుండి తెప్పించిన బాహుబలి అత్యాధునిక డ్రిల్లర్లు […]
తొలి వోటు… యువతలో భలే సెంటిమెంట్… అదే ఊళ్లకు రప్పించింది…
ఎగ్జిట్ పోల్స్, అంచనాలు, జోస్యాలు, బెట్టింగులు గట్రా కాసేపు వదిలేస్తే… అరయగ కర్ణుడీల్గె ఆరువురి చేతన్ అనే విశ్లేషణలు 3 తేదీన చెప్పుకుందాం… కానీ ఒకసారి తొలి వోటు గురించి చెప్పుకోవాలి… యువత దీనికి ఎంత ప్రాధాన్యమిచ్చారంటే… ఒక ఉదాహరణ చెప్పుకుందాం… రేవంతరెడ్డి, కేసీయార్, బీజేపీ వెంకటరమణారెడ్డి బలంగా పోటీపడిన కామారెడ్డి స్థానంలో ఆమెకు వోటు ఉంది… పేరు గజ్జె శ్రీలేఖ… ఆమె బెంగుళూరులో శ్యాంసంగ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్… తొలి వోటు తప్పకుండా వేయాలని ఆమె […]
పాద‘రస గాత్రులు’… స్వరభాస్వరులు మాత్రమే రక్తి కట్టించగల ఐటమ్ సాంగ్స్…
Bharadwaja Rangavajhala……. పాదరస గాత్రులు… టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంది. జ్యోతిలక్ష్మి ఏస్కో కోకోకోలా దగ్గర నుంచి నిన్నమెన్నటి ఊ అంటావా మావా వరకూ కూడానూ … మరి ఆ యొక్క ఐటమ్‌సాంగ్స్ కిక్కే వేరు. ఈ కిక్కులో సగం మాత్రమే నిజానికి సగం కన్నా తక్కువే డాన్సర్ కంట్రిబ్యూషన్ అయితే మిగతా అంతా కూడానూ … పాదరసగాత్రంతో హస్కీగా ఈ పాటలు పాడే నేపధ్యగాయనీమణులకే చెందుతుంది. చెందాలి కూడానూ… అంచేత ఈ […]
తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ .. అనువాదం ఓ అద్భుత కళ…
తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ … అతను ఊరికి పెద్ద. ప్రేమించింది ఒకర్ని, పెళ్లి చేసుకుంది మరొకర్ని. తప్పలేదు. ఊరిని ఒకటిగా నిలపడానికి అదొక్కటే దారి! భార్య పల్లెటూరి అమాయకురాలు. చదువు లేదు. కానీ బోలెడంత సంస్కారం ఉంది. భర్తపై ఎనలేని ప్రేమ ఉంది. ఆ ప్రేమను అందుకోడానికి ఆమెను పడకటింటికి పిలిచాడు. దగ్గరగా కూర్చోబెట్టుకొని పాట పాడమన్నాడు. గీత రచయితలకు ఇలాంటి సందర్భాలకు అరుదుగా దొరుకుతాయి. ఆ క్షణాన ఆ సందర్భానికి అందమైన […]
టీడీపీ బీరు సీసా కాదు అన్నాడు… ఖాళీ బీరు సీసా విలువ కూడా లేకుండా చేశాడు…
తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి… టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది […]
అప్పట్లో పాపులర్ సంగీత దర్శకుడు… ఆ మహిళే చంపించిందా..?
Bharadwaja Rangavajhala…….. రావో! మము మరచితివో… దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బరామన్. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలసవెళ్లిన కుటుంబం నుంచి వచ్చిన సుబ్బరామన్ ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు. చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బురామన్ కి. పరిస్థితిని గమనించిన తండ్రి కుంభకోణంలో కర్ణాటక సంగీతం నేర్పించడానికి సిద్దమయ్యారు. పదేళ్ల శిక్షణ అనంతరం మద్రాసు చేరి పియానో నేర్చుకున్నారు. హెచ్ఎమ్వీలో హార్మోనియం ప్లేయర్ గా […]
డబ్బు ఇవ్వండి… మీరు ఏ యాడ్ ఇచ్చినా… కళ్లకద్దుకుని ప్రచురిస్తాం…
పైసలిస్తే మీడియా ఏదైనా చేస్తుందా..? అవును, ఏదైనా చేస్తుంది… యాజమాన్య లాభాలే అంతిమం… నిష్పక్షపాతం, నిజాయితీ, నిబ్బరం వంటి మాటలు ఊకదంపుడు బాపతు… అవి అక్షరాల్లో రాసుకుని పాఠకుల కళ్లకు గంతలు కట్టడానికి మాత్రమే… ఎప్పుడైతే పార్టీల వారీగా కరపత్రాలు వచ్చేశాయో ఈ పరిస్థితి ఇంకా దిగజారింది… ప్రతి పేపర్, ప్రతి టీవీ ఆయా పార్టీల ఓన్ మౌత్ పీస్ మాత్రమే… పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కావాలా..? ఎక్కడి దాకో ఎందుకు..? నమస్తే తెలంగాణ, టీన్యూస్, వెలుగు, వీ6, […]
నెగెటివ్ ధోరణితో బీఆర్ఎస్… పాజిటివ్ పోకడలో కాంగ్రెస్… పేలవంగా బీజేపీ…
యాడ్స్‌తో ఊదరగొట్టే తెలుగుదేశం బరిలోనే లేదు… మజ్లిస్ అసలు యాడ్స్ పట్టించుకోదు… పత్రికలు, మీడియా, సోషల్ మీడియా, సభలు, రోడ్ షోలు ఇతర యాడ్స్ కోణంలో చూస్తే బీజేపీ ఆ రెండు ప్రధాన పార్టీలకన్నా తక్కువే… నిజానికి ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ హోరాహోరీ సాగింది… జనసేన యాడ్స్ నిల్… సీపీఎం సోసో… విశేషం ఏమిటంటే..? అనేక పార్టీలు బరిలో ఉన్న గత ఎన్నికలకన్నా ఈసారి యాడ్స్ దుమారం ఎక్కువ… సరే, ప్రచారం ముగిసింది… మోతెక్కించిన మైకులు […]
ఆ బోటు ఒంటి చేత్తో ఒడ్డుకు లాగిన ధర్మాడి సత్యం గుర్తున్నాడా మీకు..? ఇదీ అదే..!
మీకు గుర్తుందా… చాలా రోజులైంది… రాయల్ వశిష్ట అనే పేరున్న ఓ బోటు (పాపికొండల బోట్..?) గోదావరిలో మునిగిపోతే… స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం సంయుక్తంగా రోజుల తరబడి ఆ బోటును వెలికి తీయడానికి ప్రయత్నించాయి… అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నేవీ సాయం తీసుకున్నాయి… ఐనా సరే… సక్సెస్ కాలేదు… అప్పుడు అందరికీ తట్టిన పేరు ధర్మాడి సత్యం… ఎవరు అతను..? ఏం చదివాడు..? ఎందులో పనిచేస్తాడు..? ఏం చదివాడో […]
తెలంగాణ నాయకత్వం… చివరకు ఫ్యామిలీ సూసైడ్స్ బెదిరింపుల దాకా…
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఓటర్ల వద్ద ఎమోషనల్ వ్యాఖ్యలు… తనను గెలిపించక పోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామన్న కౌశిక్ రెడ్డి… మీరు ఓటేసి దీవిస్తే 4వ తారీకు నా జైత్రయాత్ర… గెలిపించకుంటే మా కుటుంబ సభ్యుల శవయాత్ర చేసుకుంటాం… మా కుటుంబ సభ్యులు ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… కమలాపూర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి… —- ఇదీ తాజాగా వాట్సప్‌లో కనిపించిన ఓ వార్త… అంతకుముందు […]
- « Previous Page
- 1
- …
- 155
- 156
- 157
- 158
- 159
- …
- 454
- Next Page »