ఓ సూపర్ స్టార్ హీరో… మంచి గిరాకీలో ఉన్న హీరోయిన్, ఇతర నటులు… 24 క్రాఫ్ట్స్‌లో కూడా పేరొందిన ప్లేయర్స్… మంచి కథ… భారీ ఖర్చు… పేద్ద బ్యానర్… ఖర్చుకు వెరవని నిర్మాత… ఇంకేం… సూపర్ హిట్, బంపర్ హిట్ గ్యారంటీ అంటారా..? తప్పు… డిజాస్టర్ కూడా కావచ్చు… సినిమాలకు సంబంధించి రిజల్ట్ ఎవడూ ఊహించలేడు… అఫ్కోర్స్, అలా ఖచ్చితమైన అంచనాలు సాధ్యమయ్యే పక్షంలో అసలు ఫ్లాపులు, డిజాస్టర్లు ఎందుకొస్తాయి..? మరి సినిమాలు, వినోదరంగానికి సంబంధించి ఏ […]
హవ్వ, విన్నావా సుబ్బమ్మత్తా, సాయిపల్లవి రొమాంటిక్ సాంగ్ చేస్తుందట..!!
ముందుగా ఓ వార్త చదవండి… దాదాపు ప్రతి మీడియాా ఇదే కోణంలో రాసుకొచ్చింది… ఆశ్చర్యం, హాశ్చర్యం, హహాశ్చర్యం అన్నీ… ‘లేడీ పవర్ స్టార్‌గా సౌత్‌లో మంచి ఇమేజ్ సంపాదించుకుంది హీరోయిన్ సాయిపల్లవి… ఎన్ని కోట్లు ఇచ్చినా ఎక్స్పోజింగ్, గ్లామరస్ పాత్రలు చేయకుండానే సంప్రదాయ పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు… రొమాంటిక్ సాంగ్‌లో నటించబోతుందనే వార్త టాలీవుడ్లో దుమారం రేపుతోంది…’’ రాసిన శైలి ఎలా ఉన్నా, దాదాపు ప్రతి మీడియాలోనూ ఇదే కంటెంట్… అయ్యో, […]
ఇక వినోదరంగంలో అంబానీ గుత్తాధిపత్యం..! ఈ భారీ ఒప్పంద ఫలితం..!!
నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… భారతీయ వినోదరంగంలో రెండు దిగ్గజాలు భీకరంగా ఢీకొనేవి… కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు, కౌరవుల పక్షంలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రతి రాజ్యానికి ఏర్పడినట్టే… వినోదరంగంలోని ప్రతి ప్లేయర్ ఏదో ఒక పక్షాన్ని ఎంచుకుని విలీనం కావడమో, అనుబంధం అయిపోయవడమో జరిగి ఉండేది… రిలయెన్స్ ప్లస్ హాట్ స్టార్… సోనీ లివ్ ప్లస్ జీ5 కానీ ఏం జరిగింది..? జీ5, సోనీ లివ్ విలీనం కాస్తా అటకెక్కింది… దాదాపు రెండేళ్లుగా […]
ఉచ్ఛరణను బట్టి బూతుగా కన్వర్ట్ చేసేస్తున్నారు… ఇదో కొత్త దరిద్రం…
Sai Vamshi….. తెలుగు వాళ్లకు ప్రతిదీ బూతేనబ్బా! ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతోంది. కొబ్బరి కాయలతో వివిధ రకాల ఉత్పత్తుల తయారీ గురించి కన్నడ వాళ్లు చేసిన వీడియో అది! భాష, సంస్కృతి సంగతులు తెలియని ఏ అర్భక ఫేస్బుక్ గ్రూపో దాన్ని బూతు కామెడీగా వాడి, నవ్వు తెప్పించాలని ప్రయత్నిస్తోంది. కన్నడలో కొబ్బరికాయని ‘తెంగినకాయి’ అంటారు. చాలు, వెగటు కామెడీ పుట్టించడానికి ఆ మాత్రం చాలు వాళ్లకి! మింగడం, ఒంగడం సరసన ’10గడం’ […]
‘వీడీ’లా ఉండటం కాదు… ‘వీడి’యే… ఎన్నాళ్లు దాచినా వాడే… జతగాడు…
సెలబ్రిటీల పెళ్లిళ్లు, బ్రేకప్పులు, లవ్ ఎఫయిర్లు, ఎఫయిర్లు అన్నీ జనానికి ఆసక్తికరమే… పాపులారిటీ బాగా ఉన్న వ్యక్తుల లైఫ్ స్టయిల్, ఇష్టాయిష్టాలు, నిర్ణయాలను జనం ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు… సహజమే… ప్రత్యేకించి సినిమాల్లో బాగా క్రేజ్ ఉన్న వ్యక్తుల జీవనవిధానం ప్రభావం జనంపై ఎంతోకొంత పడుతూనే ఉంటుంది… ఎఫయిర్లు ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు అబ్బే, ఏమీ లేదు, అంతా ఉత్తదే, మేం ఫ్రెండ్స్ మి మాత్రమే అని కొట్టిపారేస్తూ ఉంటారు… ఏదో ఒకరోజు మేం పెళ్లిచేసుకోబోతున్నామహో అనేస్తారు… […]
గౌరవనీయ నగర పోలీసు కమీషనర్ వారి దివ్య సముఖమునకు-
కలవారి పిల్లల ‘తెల్ల పొడి’ కష్టాలు గౌరవనీయ నగర పోలీసు కమీషనర్ వారి దివ్య సముఖమునకు- బలిసి… బాధ్యతలేని కలవారి పిల్లల తల్లిదండ్రులమైన మేము చేసుకొను బహిరంగ విన్నపములు. “యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్” అన్న సామెత మీకు తెలియనిది కాదు. కాబట్టి మీ స్వాతంత్య్రం మా ముక్కు ముందు ఆగిపోవాలి. అలా ఆగకుండా మా అల్లారు ముద్దు పిల్లలు ముక్కులోకి మాదక ద్రవ్యాలు పీలుస్తుండగా…మీరు ఆకస్మిక దాడులు చేసి…వారిని అరెస్టు చేయడం […]
మన ప్రతి తెలుగు జాఢ్యమూ అమెరికా దాకా పాకాల్సిందే… ఇలా…
అమెరికాలో ఉన్నాను కదా… అమెరికాలోని వార్తే ఒకటి కనిపించింది… మనవాళ్లదే.,. విషయం ఏమిటంటే..? ఉత్తర టెక్సాస్‌లో పోలీసులు కోడిపందేల రాకెట్ ఒకటి బ్రేక్ చేశారు… వేలాది డాలర్లను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు… ఇదీ వార్త… వివరాల్లోకి వెళ్లాలంటే… అక్కడ నవరో అనే ఓ కౌంటీ ఉంది… పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు… ఓచోట కోడిపందేలు సాగుతున్నయ్… అక్కడ ఫైటింగ్ రింగ్, బతికున్న కోళ్లు, చచ్చిపడున్న కోళ్లు, డాలర్లు, ఇతర ఆధారాలు కనిపించాయి… పోలీసులు ఏం […]
టెన్త్‌తో ఆగి… ఆపైన అడ్డా కూలీ దశ నుంచి… సింగరేణి సీఎండీ కుర్చీ దాకా…
అడవిరాముడు సినిమా ఆరోజుల్లో 500 రోజులు ఆడింది .. అది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామం .. ఒక అభిమాని ఒక పాట కోసం 500 రోజులు ఆ సినిమా చూసాడు .. ఆ పాటకున్న పవర్ అలాంటిది .. ఆ పాట వింటే ఇప్పటికి ఉత్సహమే కలుగుతుంది .. పని చేయాలనే కసి పెరుగుతుంది మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మా… పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు. […]
జై సచ్చిదానంద… ఇదేం వివక్ష స్వామీ… దేవదేవుడి కర్తవ్యబోధ ఇదేనా…
రాయలసీమలో ఒక పల్లెటూరు… ఒంపులు తిరిగిన నల్లటి తారు రోడ్డు.. రోడ్డుకి అటూ ఇటూ చెట్లు.. మేము వెళ్తున్న కారు లైటింగ్ పడి తారురోడ్డు మెరుస్తోంది. దూరంగా పల్లెటూరులో లైట్లు మిణుకు మిణుకు మంటున్నాయి.. కారు లైటింగ్ కి కొన్ని పరుగులు ఎగురుతూ వచ్చి లైట్ల మీద పడుతున్నాయి.. ఊరికి చేరుకోగానే. దూరంగా గుడిలోంచి భజన శబ్దాలు మైకులోంచి పెద్ద శబ్దంతో వినిపిస్తున్నాయి.. ఊరి మొదట్లో బొడ్డు రాయి, దానిపక్కనే అమ్మవారి గుడి కనిపించింది..బొద్దురాయికి పసుపురాసి కుంకుమ బొట్లు […]
ప్యూర్ గోల్డ్ ఈ మనిషి… బడా శ్రీమంతుడు… ఆర్థికంగానే కాదు… హార్దికంగా..!
ఈరోజు పత్రికల్లో నచ్చిన వార్త ఇది… ఈనాడులో ఓ సింగిల్ కాలమ్ వార్త… మిగతావాళ్లకు ఆనినట్టు లేదు… ముందుగా వార్త చదవండి… దుబాయ్‌లో ఉండే బంగారం వ్యాపారి ఫిరోజ్ మర్చెంట్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు… సుమారు 2.5 కోట్లు చెల్లించి అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా జైళ్లలో ఉన్న 900 మంది ఖైదీలకు విముక్తి ప్రసాదించాడు… వయస్సు 66 ఏళ్లు… రకరకాల కారణాలతో జైలుపాలై జరిమానాలు, అప్పులు గట్రా కట్టలేని వాళ్ల తరఫున తనే చెల్లించి, […]
ప్రతీ రాత్రి వసంతరాత్రి… సంగీత సాహిత్యాల సమ్మేళవింపు… గుబాళింపు…
Subramanyam Dogiparthi…… సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ఏకవీర సినిమా . తెలుగులో తొలి జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి నవల . 1930s లో భారతి మాస పత్రికలో సీరియల్ గా ప్రచురితమై బ్రహ్మాండమైన పేరు వచ్చింది . 1960s లో NTR , ANR లతో ఈ నవల సినిమాగా రాబోతుందని తెగ […]
పిల్లల మీద ఏకంగా క్రిమినల్ కేసులు పెడుతుందట ఇంటర్ బోర్డు…
నిమిషం లేటయినా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదు అనే ఓ పిచ్చి నిబంధన వల్ల… అన్ని పరీక్షల్లోనూ బోలెడు మంది విద్యార్థులు, అభ్యర్థులు అవకాశాలు కోల్పోయారు… కొంత గ్రేస్ పీరియడ్ అనుమతించాలనే సోయి కూడా లేకుండా అప్పట్లో ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ, విద్యలకు సంబంధించిన ప్రతి పరీక్షలో అమలు చేస్తున్నారు… ఆ నిబంధనే వేలాది మందికి అనుకోని ఆశనిపాతంగా పరిణమిస్తుంటే… ఇప్పుడు ఇంటర్ బోర్డు అధికారులు మరో తొందరపాటు ప్రకటనకు దిగారు… అసలే విద్యార్థులపై […]
ఆ గాన గంధర్వుల సుస్వరాల మీద ఆ ‘కృతక మేధ’ ప్రయోగాలు దేనికి..?
ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ తో బాలు పాట పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు పాట పెదవి విప్పింది. గుండె గొంతుకలో వేదన సుడులు తిరిగితే మౌన రోదనగా పాట పుట్టింది. ఆనందం అర్ణవమైతే మనసుకు రెక్కలొచ్చి పాట పుట్టింది. పుడితే ఉయ్యాల పాటనుండి పోతే మొయ్యాల్సిన పాటదాకా బతుకంతా పాటే. […]
సింగర్ చిన్మయి ఓవర్ రియాక్షన్..! నటి అన్నపూర్ణ మీద నోటి దురుసు..!
సింగర్ చిన్మయి… వర్తమాన సామాజిక అంశాలపైనా గొంతువిప్పుతుంది… వివక్షను కూడా ఇండస్ట్రీలో ఫేస్ చేసింది… ఏ ఇష్యూ వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతుంది, సోషల్ మీడియాలో ఏదో కామెంట్‌తో తెర మీదకు వస్తుంది… అంతా వోకే… కానీ కొన్నిసార్లు ‘అతి’ చేస్తుంది… అదే ఆమెతో వచ్చిన చిక్కు… నటి అన్నపూర్ణ విషయంలో కూడా అంతే… ఓవర్ రియాక్షన్… పైగా అన్నపూర్ణ మాటల్ని వింటూ వెక్కిరింపుగా మూతి తిప్పుతూ ఆమెను అవమానించింది ఓ సోషల్ మీడియా పోస్టులో… ఒకవైపు […]
మా ఇడ్లీపై పడ్డారేంట్రా బాబూ… మా తిండి కూడా మమ్మల్ని తిననివ్వరా…
మూడేళ్ల క్రితం కావచ్చు… ఎడ్వర్డ్ ఆండర్సన్ అనబడే ఓ బ్రిటిష్ ప్రొఫెసర్ ‘ఇడ్లీ అనేది ఈ ప్రపంచంలోకెల్లా బోరింగ్’ అని ఓ విమర్శ పెట్టాడు ట్విట్టర్లోనో లేక జొమాటో ఇంటరాక్టివ్ చాట్లోనో… ఇక దాని మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది… ప్రపంచవ్యాప్తంగా ఇడ్లీ ప్రేమికులు, అందులో సౌత్ ఇండియన్ రూట్స్ ఉన్నవాళ్లు విరుచుకుపడ్డారు… శశిధరూర్, ఆయన కొడుకు ఇషాన్ సహా… సదరు ప్రొఫెసర్‌కు ఇడ్లిగేట్ అనే బిరుదు కూడా ఇచ్చిపడేశారు… జాగ్రత్తగా గమనించండి… ప్రెస్ […]
అప్పుడేమో ఆ సీన్లలో రెచ్చిపోయిందిట… ఇప్పుడేమో సిగ్గుతో సచ్చిపోతోందిట…
మనకు తెలియని నటి ఏమీ కాదు… అప్పట్లో నాని గ్యాంగ్ లీడర్లో కనిపించింది… తరువాత పవన్ కల్యాణ్ ఓజోలో కూడా చాన్స్ కొట్టేసినట్టు వార్తలు కూడా చదివాం… అదే నాని మళ్లీ ‘సరిపోదా శనివారం’ సినిమాలో కూడా చాన్స్ ఇచ్చాడు… పర్లేదు… కాస్త బిజీగానే ఉంటోంది… మరి అంతటి ఇంటిమేట్ సీన్లలో ఎందుకు నటించినట్టు..? అసలు ఏమిటీ తాజా వివాదం..? వినవచ్చే సమాచారం ఏమిటంటే..? ఆమె తమిళంలో టిక్ టాక్ అనే ఓ నాసిరకం బజారు స్థాయి […]
అప్పట్లో తెలుగు సినిమాల్లో భలే కథాంశాలు… ఈ బుడ్డిమంతుడు కూడా అదే…
Subramanyam Dogiparthi……. బాపు గారి క్లాస్ & మాస్ సినిమా . ఉత్తర ధృవం , దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు . మాధవాచార్యులు , గోపాలాచార్యులు . విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే . బడి vs గుడి . ఏది ముఖ్యం ? ఇప్పటి రోజుల్లో గనక ఇలాంటి చర్చను సినిమాలో పెడితే , ఆ సినిమాను బహిష్కరించమని సోషల్ మీడియాలో పిలుపు […]
మమ్ముట్టి మరో భిన్నమైన పాత్ర… 72 ఏళ్ల వయస్సులోనూ తగ్గేదేలా…
కన్నూర్ స్క్వాడ్, కాథల్ ది కోర్, భ్రమయుగం వంటి సినిమాల హిట్లతో మమ్ముట్టి జోరు మీదున్నాడు… ఒక గే పాత్ర, ఓ పాతకాలం మంత్రగాడి పాత్ర… ఇలా ఏదైనా చేసేస్తూ, తన అనుభవాన్ని మొత్తం రంగరిస్తూ, భిన్నమైన పాత్రల్ని ఫాల్స్ ఇమేజీని కాదని పోషిస్తున్న తీరు అందరి ప్రశంసలనూ పొందుతోంది… తన ప్రస్తుత యాత్ర ఇలా సాగుతోంది కదా… ఎహె, ఎప్పుడూ ప్రయోగాలేనా..? ఒకసారి ఓ రొటీన్ కమర్షియల్ సినిమా చేద్దాం, చాన్నాళ్లయింది అనుకున్నట్టున్నాడు… కాస్త యాక్షన్, […]
ఓ పత్రికపై పోక్సో కేసు..! బహుశా ఇదే తొలిసారి… వార్తే జుగుప్సాకరం..!
‘‘ఆరేళ్ల బాలిక మీద లైంగిక దాడి… ఫిలిం నగర్ pocso కేసు బాధితురాలి వివరాలు బయట పెట్టేలా వార్తా కథనాలు… సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘనలపై మహిళా సంఘాల ఆగ్రహం… దినపత్రిక విలేకరి, పత్రిక యాజమాన్యంతో పాటు బాధ్యులపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ పోక్సో చట్టం కింద కేసు… కేసు విచారణ చేపట్టిన ఫిలిం నగర్ పోలీసులు… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు… ఇలాంటి వారిపై పోలీసులు […]
NTR, SVR, జానకి… అందరివీ అవి తొలి అడుగులే… నో సీనియర్స్…
Jayanthi Puranapanda ….. మన సినిమాలలో కథానాయకుడికే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడు ప్రధానంగా ఉన్న సినిమాలే తీస్తారు. అడపాదడపా కథానాయికల చుట్టూ కథలు అల్లుతుంటారు. అలాగే అవార్డులు కూడా ఎక్కువ భాగం మగవారికే వస్తాయి… వారు బాగా నటించినా, నటించకపోయినా కూడా. దాదా సాహెబ్ ఫాల్కే, భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య… ఇత్యాదులు. ఇక – మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటి నుంచి నేటి వరకు పరిశీలిస్తే… వాస్తవానికి […]
- « Previous Page
- 1
- …
- 181
- 182
- 183
- 184
- 185
- …
- 450
- Next Page »