సీమా హైదర్… పబ్జీ ఆడుతుండగా పరిచయమై, చాటింగ్ ద్వారా సచిన్ మీనా అనే భారతీయుడికి సన్నిహితుడై… ఆనక ప్రేమికుడై… తన కోసం పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా ఇండియా చేరింది ఈ పాకిస్థానీ మహిళ… అందరూ రాశారు… ప్రేమ శక్తిని కీర్తిస్తున్నారు… ఏ దేశ సరిహద్దులూ ప్రేమను అడ్డుకోలేవంటూ చప్పట్లు కొడుతున్నారు… కానీ ఒక్కడూ ఆ విపరిణామాల్ని పట్టించుకోలేకపోయారు… పబ్జీ ప్రేమ గాఢత ఎంతో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు… నిజంగా ఆమె కేవలం ఓ ప్రేమికురాలేనా..? […]
టాప్-5 టీవీ సీరియళ్లన్నీ పరభాషా రీమేకులే… అందుకే తెలుగుదనం సున్నా…
టీవీ సీరియళ్ల తాజా రేటింగులేమిటి సర్ అనడిగాడు ఓ మిత్రుడు… నిజమే, కార్తీకదీపం సీరియల్ ఆగిపోయాక నిజంగానే టీవీ సీరియళ్ల రేటింగుల మీద అందరికీ ఇంట్రస్ట్ తగ్గిపోయింది… పైగా తెలుగు టీవీ సీరియళ్లన్నీ చెత్త, చెత్తన్నర… అవి రాసేవాళ్లకు, తీసేవాళ్లకు, చూపించేవాళ్లకు టీవీ ప్రేక్షకులంటే హౌలాగాళ్లతో సమానం… అన్నట్టు కార్తీకదీపం సీరియల్‌తో ప్రతి తెలుగు ఇంటికి పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ మళ్లీ ఏ సీరియల్లోనూ కనిపించలేదు… అదేమిటో మరి, అంతటి పాపులర్ నటిని ఏ ఒక్క సీరియల్లోనూ […]
social media virus… ప్రతి 8 మందిలో ఐదుగురికి సోకింది ప్రస్తుతానికి…
సోషల్ మీడియా… ఇదొక వైరస్… కోవిడ్‌కన్నా బలమైంది… ప్రస్తుతం ప్రపంచంలోని 500 కోట్ల మందిని పట్టుకుంది… వ్యాధి తీవ్రత కాస్త ఎక్కువ, కాస్త తక్కువ కావచ్చు గానీ… ఇప్పటికీ దీని నివారణకు వేక్సిన్ లేదు, మందుల్లేవు, చికిత్స లేదు… నిజంగా స్థూలంగా చూస్తే సోషల్ మీడియా వల్ల మంచి ప్రయోజనాలు ఉండాలి… మెయిన్ స్ట్రీమ్ మీడియా పలు పార్టీల జెండాలు ఎత్తుకుని, రంగులు పూసుకుని నిష్పక్షపాతానికి నిలువెత్తు పాతర వేయడంతో… జనం సోషల్ మీడియా వైపు చూస్తున్నారు… […]
తెలుగు మీడియాకు చేతనవుతుందా ఈ మేకప్..? ఉత్త సోది ప్రజెంటేషన్లు మినహా..!
ఫస్ట్ పేజీ మేకప్… ఇది ఎడిటోరియల్ టీం క్రియేటివిటీ, మేనేజ్మెంట్ టేస్ట్, పొలిటికల్ లైన్, సమస్య తీవ్రత వంటివెన్నో బయటపెడుతుంది ఫస్ట్ పేజీ… ఫస్ట్ పేజీ పత్రికకు గుండెకాయ… ఈ దిగువ క్లిప్పింగ్ చూడండి ఓసారి… ది టెలిగ్రాఫ్ అని కలకత్తా బేస్డ్ పత్రిక ఫస్ట్ పేజీ ఇది… ఈరోజు ఇది వైరల్… ఎందుకు..? హెడింగ్ వేరే ఉండదు… ఒక మొసలి కన్నీళ్లు ఉంటాయి ఫోటోలో… పక్కన ఈ 56 ఇంచుల చర్మానికి బాధ తెలియడానికి 79 […]
మెళ్లో మెలికల నాగుల దండ… వలపుల వేడికి ఎగిరి పడంగ…
Snake – Sentiment: తమిళంలో “గరుడా! సౌఖ్యమా?” అని ఒక సామెత. పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి…తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా తిరగడంతో ఒళ్లు వేడెక్కింది…అలా చల్లగా హిమాలయాల కూల్ కూల్ కులూ మనాలి కాశ్మీర పర్వత సానువుల రిసార్టులో సేద తీరుదామని బయలుదేరాడు గరుత్మంతుడు. పైన దూది కొండల్లాంటి చల్లటి మేఘాలు, కింద వెండి కొండల్లాంటి మంచు పర్వతాలు. ప్రకృతి పరవశ గీతం పాడుతోంది. గరుత్మంతుడు […]
Surrogate Ads… డబ్బు కోసం ఈనాడు ఏదైనా పబ్లిష్ చేయగలదు…
మీడియా, సెలబ్రిటీలు… డబ్బు కోసం దేనికైనా తెగిస్తారు… ఎంత పేరున్న మీడియా అయినా సరే, ఎంత పేరున్న సెలబ్రిటీ అయినా సరే… ప్రత్యేకించి మన తెలుగులో అంతే… ఈనాడులో వచ్చిన ఈ యాడ్ దానికే నిదర్శనం… రోజూ తెల్లారిలేస్తే మస్తు నీతులు చెబుతుంది కదా ఈనాడు… మరి వాణిజ్య ప్రకటనల్లో ఆ నైతికతను ఎందుకు పాటించదు..? మిగతా పత్రికలను వదిలేయండి కాసేపు… వాటికి ఏ నీతులూ వర్తించవు… కానీ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికగా ఈనాడుకు ఓ బాధ్యతంటూ […]
ఆలీ, సుమ… దొందూ దొందే… చెత్తా రేటింగులతో పోటీలు పడుతున్నారు…
మొన్న జూన్‌లో చెప్పుకున్నాం కదా… ఈటీవీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతోందని… ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్ వంటి చానెళ్లనే కాదు, ఈటీవీ రెండు న్యూస్ చానెళ్లను కూడా ఎవడూ దేకడం లేదు… ఇక మిగిలింది ఈటీవీ వినోద చానెల్… కొత్త సినిమాలు, మంచి సీరియళ్లు లేకపోయినా ఒకప్పుడు మస్తు రియాలిటీ షోలతో మంచి పోటీ ఇచ్చేది… కానీ క్రమేపీ అవి కూడా దెబ్బతిని, పట్టించుకునేవాడు లేక… మూడో స్థానానికి పడిపోయింది… జీతెలుగు కాస్తో […]
బోనం అంటే..? తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీక… ఇది చదివితే సమజైతది…
బోనం ! తాత్త్వికత !! ~~~~~~~~~~~~~~ శైవ&శాక్తేయ సంప్రదాయాలకు కేంద్రస్థానమైన తెలంగాణ సంస్కృతిలో బోనం ఒక విశిష్ట పర్వం ! ఏడాది పొడుగునా ఇక్కడ బోనాలేబోనాలు… బోనం కథ & తాత్త్వికత చాలా చాలా పెద్దది అది రాస్తే రామాయణం,పాడితే భాగవతం…!! బోనం అంటే భువనం ! సకల ప్రాణికోటికి మూలస్థానం !! బోనం అంటే వట్టి మట్టికుండే. కానీ అది నిండుకుండ. బోనం ఒక పూర్ణకుంభం. బోనం ఒక బ్రహ్మాండబాండం. బోనం ఒక ధాన్యాగారం. బోనం […]
ఆయన అలా హఠాత్తుగా వెళ్లిపోవడం తెలుగు హాస్యానికి ఓ విపత్తు…
Taadi Prakash……. July 19 – Black Day for Telugu Humour… తెలుగు సినిమాకి రేలంగి, రమణారెడ్డి… మన రాజకీయాలకీ సాహిత్యానికీ శ్రీరమణ గారు, ఆర్టిస్ట్ మోహన్… విట్, సెటైర్, పన్,పేరడీ , హ్యూమర్, రిపార్టీ… ఏదైనా, సున్నితమైన, సంస్కారవంతమైన హాస్యాన్ని అందించి, గురజాడకీ చాప్లిన్ కీ గుర్తులుగా మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళిద్దరే! శ్రీరమణ, మోహన్ దారుణమైన స్నేహితులు. ఒకళ్ళంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. “మోహన్ చనిపోవడం నాకు పర్సనల్ లాస్” అన్నారు శ్రీరమణ నాతో. పట్టపగ్గాల్లేని […]
తెలంగాణ రాజకీయాల్లో నెంబర్ టూ… ఇక అంతే సంగతులు, చిత్తగించవలెను…
నంబర్ టూలు అలా తెరమరుగయ్యారు… కనిపించని దేవేందర్ గౌడ్ … వినిపించని నాగం … జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ——————————————- ఆఁ చెప్పండి సార్, నాగం జనార్దన్ రెడ్డిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా పావుగా వాడుకుంటున్నాడు, వాళ్ళ వ్యూహం ఏమిటీ ? నాగం , జగన్ మోహన్ రెడ్డి కలిసి బాబును ఎలా దెబ్బ తీయబోతున్నారు అంటూ ఆ జర్నలిస్ట్ ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించేసరికి వామ్మో అని మనసులోనే అనుకుని .. చదువుల సారమెల్ల […]
ఈ ఆంధ్రోడు ఇప్పుడు బయట పడుతున్నడు… ఓ దేవుడా, నువ్వు వింటున్నవా…
Madhav Singaraju…. దేవుడూ.. ఇదంతా నీకు తెలిసే జరుగుతోందా?! కేసీఆర్ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటేనే గానీ ప్రత్యేక తెలంగాణ రాలేదు. 1000 మందికి పైగా హైద్రాబాద్ జర్నలిస్టులు 15 ఏళ్లుగా పోరాడుతున్నా కూడా – వారిలో ఒక్కొక్కరుగా 60 మందికి పైగా రాలిపోయారు తప్ప – నేటికీ ఇళ్ల స్థలాలు రాలేదు. డబ్బు కట్టారు. దగా పడ్డారు. వీళ్లంతా నిన్న మొన్నటి జర్నలిస్టులు కారు. సీనియర్లు, సీనియర్ మోస్ట్‌లు. దాదాపుగా అందరూ తమ పిల్లలకు పెళ్లి […]
కల్యాణరామ్ పరువు తీసిన అమిగోస్.., టీవీక్షకులూ ఫోఫోవోయ్ అనేశారు…
నందమూరి కల్యాణరామ్… ఏళ్లకేళ్లు ఎదురు చూడగా చూడగా డగా… ఒక్క హిట్… దాని పేరు బింబిసార… ఆహా, మావాడు కాకపోతే ఇంకెవ్వరూ ఈ పాత్ర పోషించలేరు, సూపర్, బంపర్ అంటూ జూనియర్ ఎన్టీయార్ తెగ మోశాడు… సరే, అప్పట్లో జానపద ఫిక్షన్ కథలు కాస్త ట్రెండ్ కదా… కాస్త కథ ట్రీట్మెంట్ కూడా బాగున్నట్టనిపించింది… సినిమా హిట్టయ్యింది… ఇంకేముంది..? కల్యాణరాముడి సూపర్ ఇన్నింగ్స్ స్టార్టయినట్టే అని సైట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సహా మోసేశారు… నిజానికి […]
సంజయా ఇంకా సమజ్ కాలేదా… ముక్కుసూటిగా వెళ్లావు, నొగలు విరిగినయ్…
నేను ఎవరికీ వ్యతిరేకంగా పని చేయలేదు…. అదే అనర్హత ఎవరిపైనా అధిష్ఠానానికి ఫిర్యాదు చేయలేదు… అదే అనర్హత వేదికపై కుర్చీ లేకుండా చేసినా పట్టించుకోలేదు… అదే అనర్హత సీఎం పదవిని ఆశించబోనని ప్రకటించాను… అదే అనర్హత అసెంబ్లీకి పోటీయే చేయబోనని చెప్పాను… అదే అనర్హత అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే గెలిపించేవాణ్ని… అదే అనర్హత ఇప్పటికీ రాష్ట్రంలో విజయావకాశాలు ఉన్నాయి… అదే అనర్హత పార్టీ ప్రకటనలు ప్రొటోకాల్ ప్రకారమే ఇచ్చాం… అదే అనర్హత అతిథుల ఫోటో తరువాత నా […]
Hidimba… నందిత శ్వేత నటనొక్కటే హైలైట్… మిగతా సినిమా అంతా సోసో…
హిడింబ… అంటే అర్థమేంటి..? అదొక పేరు… మహాభారతంలో హిడింబాసురుడు… అడవుల్లోకి పారిపోయిన పాండవులను హతమార్చి తినాలని ప్రయత్నిస్తాడు… చివరకు భీముడి చేతుల్లో హతమవుతాడు… ఆ హిడింబాసురుడి చెల్లె హిడింబి… భీముడినే పెళ్లి చేసుకుంటుంది… వాళ్ల కొడుకే ఘటోత్కచుడు… ఇదీ భారతంలోని కథ… మరి హిడింబ అనే సినిమా కథకూ ఈ భారత కథకూ లింక్ ఏమిటి..? ఏమీ లేదు… ఈ సినిమా కథలోనూ నరమాంస భక్షకులుంటారు… ఆ హిడింబ కథలోనూ నరమాంస భక్షకులుంటారు… అదొక్కటే పోలిక… మరి […]
flexi fight… ఇది ఫ్లెక్సీల కోసం, ఫ్లెక్సీల చేత, ఫ్లెక్సీల రాజ్యం…
I Want Respect: ప్రజలే ప్రభువులు; ప్రజలే స్వాములు; పాలించేవారు ప్రజలకు సేవకులు; పాలకులు ప్రజలకు కేవలం ప్రతినిధులు- లాంటి ప్రజాస్వామ్య స్వరూప స్వభావాలు, గుణగణాలు పిండి ఒళ్లు పులకించే, గుండె పొంగిపోయే అభ్యుదయ భావనలు, ఆదర్శాలు ఎన్ని చెప్పినా- అవన్నీ…”your freedom ends where my nose begins” అని ఆ ప్రజాస్వామ్య ప్రతినిధి చెప్పనంతవరకే పని చేస్తాయి. ఒకసారి అతడి/ఆమె నోస్ బిగిన్ అయిన తరువాత ప్రజల ఫ్రీడమ్ కు ఆటోమేటిగ్గా ఎండ్ కార్డ్ పడాల్సిందే. అదే ప్రజాస్వామ్యంలో […]
ఓహ్… నటుడు ప్రకాష్‌రాజ్‌లో ఈ కోణం కూడా ఉందా..? ఆశ్చర్యమే…!
ప్రకాష్ రాజ్‌కు మొన్నామధ్య వచ్చిన ఏదో ఓ ఫ్లాప్ సినిమాలో బ్రహ్మానందం ఈడ్చి చెంప మీద కొట్టి ఇలా అంటాడు… ‘‘నువ్వొక చెత్తా నటుడివిరా… మనిషిగా అంతకుమించి నీచుడివిరా’’…. ఈ వీడియోను జాతీయవాదులు బాగా వైరల్ చేశారు… నిజంగానే కాషాయ క్యాంపుకి ప్రకాష్ రాజ్ అంటే అస్సలు నచ్చదు… ఆమధ్య కేసీయార్ ఆంతరంగిక బృందంలో ఒకడిగా తిరిగాడు కదా, ప్రకాష్ రాజ్ అంటే కోపం మరింత పెరిగింది రైటిస్టులకు… అఫ్కోర్స్, కేసీయార్ తనకు అలవాటైన రీతిలో ప్రకాష్‌రాజ్‌ను […]
అలిపిరి గండం ఎవరూ చెప్పలేదు… ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పారు… ఫెయిల్…
దేశంలోని 15 మంది ప్రముఖ జ్యోతిష్కులు బాబే గెలుస్తాడని చెప్పారు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————————————- తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , దేశంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు . పత్రికలు చదివే అలవాటు , కొంత రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఈజీగానే గెస్ చేసి చెప్పవచ్చు . రిపోర్టర్ గెస్ చేసి చెబితే వంద శాతం నిజం అయినా రూపాయి కూడా జీతం పెరగదు . అదే ఓ […]
‘సరసం.కామ్’కు శ్రీరమణ రాత, మోహన్ గీత, వసంత లక్ష్మి అనుసంధానకర్త…
Mohammed Khadeerbabu…… సాహితీ సభల్లో మాట్లాడేవారిపై బాగానే జోకులు వేసేవారు శ్రీరమణ. ఏ హెచ్చరికా లేకుండా ఎక్కువ సేపు మాట్లాడేవారి కంటే ‘పెద్దగేం మాట్లాడను అని పాయింట్లు రాసుకున్న చిన్న కాగితమ్ముక్కను బయటకు తీసేవారు ఎక్కువ ప్రమాదకారులు’ అనేవారాయన. ఇలాంటి వారు మైకు ముందుకు రాగానే మనం పలాయనం చిత్తగించాలని హితవు పలికేవారు. ముళ్లపూడి వెంకటరమణ, బాపుగార్లతో సినిమా తీయాలని తలాతోకా తెలియని డబ్బున్న ఆసాములు వచ్చి, తోడు తెచ్చుకున్న బామరిదికి ముళ్లపూడి వారిని చూపిస్తూ ‘ఎవరనుకున్నావు. […]
సునీల్ ఔట్..? సెంథిల్ ఇన్..? రేవంతుడితో సునీల్ గొడవ… ఆ 2 వ్యాఖ్యల చిచ్చు…
మొన్నొక వార్త బాగా చక్కర్లు కొట్టింది… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్ రానున్నాడు అనేది ఆ వార్త సారాంశం… త్వరలోనే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడనీ, 40 మందితో ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాడట… ఆయన ఎవరు..? పుట్టుక రీత్యా తమిళుడు… కానీ కర్నాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి… అతని తండ్రి పి. షణ్ముగం రిటైర్డ్ జిల్లా జడ్జి, […]
తెలంగాణ పవర్ రాజకీయాల్లో మూడు గంటల ‘ముసలం’…
‘Power’ Politics: అప్పుడు నేనొక టీ వీ ఛానెల్లో రిపోర్టర్ గా పని చేస్తున్నాను. యాజమాన్యం, ఎడిటర్, బ్యూరో చీఫ్ అండదండలు లేనివారికి సాధారణంగా అప్రధానమయిన బీట్లు దక్కుతాయి. అలా ఉన్నవాటిల్లో ఎందుకూ కొరగాని బీట్లు నాకు కేటాయించారు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పి…నన్ను సాహిత్యంలో, మీడియా వ్యాపారంలో స్థిరపరిచింది కాబట్టి దాని మీద నాకు బాధ లేదు. ఆ వివరాలు ఇక్కడ అనవసరం. అప్పుడు శాసన సభ డెప్యుటీ స్పీకర్ గా ఉన్న కె సి ఆర్ […]
- « Previous Page
- 1
- …
- 186
- 187
- 188
- 189
- 190
- …
- 448
- Next Page »