Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీత లుక్కు వోకే… మీసాల్లేని ఫెయిర్ రాముడిగా రణబీర్ జస్ట్ వోకే…

April 28, 2024 by M S R

sitaram

లెక్కలేనన్ని కళారూపాల్లో రామాయణం ఈరోజుకూ చెప్పబడుతూనే ఉంటుంది… చూపబడుతూనే ఉంటుంది… ఇంతటి పాపులర్ రచన ప్రపంచంలో మరొకటి లేదేమో… లక్షల ఉపకథలుండే మహాభారతానిది మరో చరిత్ర… వెండి తెర మీద కూడా రామాయణాన్ని అసంఖ్యాకంగా ఆవిష్కరించారు… కథ ఒకటే… కాకపోతే ప్రజెంటేషన్ రకరకాలు… సాహిత్యం కూడా అంతే… ఆయా ప్రధాన పాత్రల కోణంలో కథను వేర్వేరుగా విశ్లేషిస్తూ చెప్పడం కూడా చూస్తున్నాం… ఉదాహరణకు హనుమంతుడు, మండోదరి, తార, కైకేయి తదితర పాత్రల కోణాల్లో… వెండితెర విషయానికొస్తే రీసెంట్ […]

కార్పొరేట్ లెక్కలంటేనే అనేక ఒకట్లు… తోడుగా బోలెడు రెండులు, మూడులు…

April 28, 2024 by M S R

corporate

అనేక ఒకట్ల జె ఈ ఈ!… లేపాక్షి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతిలో మా ఈశ్వరమ్మ టీచర్ సరిగ్గానే చెప్పారు. కొట్టకుండా అల్లారుముద్దుగా అక్షరాలు నేర్పించారు. పలక మీద ఒకటి- రెండు- మూడు అంకెలు సరిగ్గానే దిద్దించారు. సముద్రంకంటే సహనంతో “కాకి ఒకటి నీళ్లకు కావు కావుమనుచు…”లాంటి బాలగేయాలన్నీ జీవితాంతం గుర్తుండేలా నోటికి నేర్పించారు. సిలబస్ లో లేకపోయినా…పెద్ద బాలశిక్షను ఒంటపట్టించారు. చదువుల ప్రపంచంలోకి ఆమె తెరిచిన ఒకటో తరగతి తలుపే తొలిగడప. తరువాత ఎన్నెన్ని విశ్వవిద్యాలయాల […]

నీళ్లు కనిపిస్తే చాలు నాణేలు విసరడమే… అమెరికాలోనైనా అంతే…

April 28, 2024 by M S R

wishing well

భయం అక్కర్లేదు… ఇది ట్రావెలాగ్ అస్సలు కాదు… వర్జీనియాలో ఓ టూరిస్ట్ స్పాట్ ఉంది… అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి ఓ గంటన్నర ప్రయాణం… ఆ స్పాట్ పేరు లూరే గుహలు… (luray caverns)… మన బొర్రా గుహల్లాంటివే… కానీ బొర్రా గుహలతో పోలిస్తే చాలా పెద్దవి… గతంలో ఏమో గానీ, రీసెంటుగా బాగా డెవలప్ చేస్తున్నారు… పర్యాటకులూ పెరుగుతున్నారు… అచ్చం ఇండియాలోలాగే కమర్షియల్ హంగులు ఎక్కువే… మ్యూజియం, టాయ్స్, మెమొంటోలు, ఫోటోలు, కేఫ్, ఇతరత్రా స్పోర్ట్స్ ఎట్సెట్రా… […]

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన… అక్షరాలా ఇది వాణిశ్రీ సినిమా…

April 28, 2024 by M S R

vanisri

Subramanyam Dogiparthi….  చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన , నిర్మాత బాలయ్యకు డబ్బులు గల్లుగల్లుమని రాలగా … తెలుగు వారి అందాల నటుడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు డీగ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన గొప్ప మ్యూజికల్ హిట్ 1971 లో వచ్చిన ఈ చెల్లెలి కాపురం సినిమా .. సినిమా తపస్వి కె విశ్వనాథ్ కళాతపస్వి విశ్వనాథ్ గా రూపాంతరం చెందే క్రమంలో వచ్చిన తొలి సినిమా అని కూడా పేర్కొనవచ్చేమో ! నటుడు బాలయ్య ఎప్పుడో […]

వేణుస్వామిగా మారిన రాధాకృష్ణ… జోస్యాల్లో ఎక్కడికో వెళ్లిపోయాడు…

April 28, 2024 by M S R

aj rk

సెలబ్రిటీల జ్యోతిష్యుడు వేణుస్వామిని తలపిస్తూ ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఈరోజు రాధాకృష్ణ తన వ్యాసంలో ఏవేవో జోస్యాలు చెప్పాడు.,. ఎక్కడికో వెళ్లిపోయాడు… ఎప్పుడైతే కేసీయార్ మొన్నటి టీవీ9 ఇంటర్వ్యూలో ‘నాకున్న సమాచారం మేరకు జగన్ మళ్లీ గెలుస్తాడు’ అన్నాడో, అప్పుడే రాధాకృష్ణకు చర్రున ఎక్కడో మండినట్టుంది… గతంలో కూడా ఓసారి జగన్ గెలుస్తాడని చెప్పి కేసీయార్ భంగపడ్డాడు, తను ఆ మాట చెప్పడం వెనుక మర్మమేమిటో ఇక్కడ విశ్లేషణ, ఊహాగానం అనవసరం గానీ… అలా ఎందుకు చెప్పి […]

ఔనా..? హవ్వ… పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేస్తుందా మృణాల్…!!

April 28, 2024 by M S R

mrinal

హేమిటో… యూట్యూబ్ వీడియోల థంబ్ నెయిల్స్ చూస్తుంటే ఎవడికైనా మతిపోవాల్సిందే… ఎవడైనా ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చాక, తరువాత ఆ వీడియో తాలూకు ప్రోమో చూసినా, థంబ్ నెయిల్ చదివినా సదరు ఇంటర్వ్యూ ఇచ్చినవాడికే బుర్ర గిర్రున తిరిగిపోతుంది… సరే, వ్యూయర్ అటెన్షన్ డ్రా చేయడానికి థంబ్ నెయిల్ అలా ఫుల్లు మసాలాలతో పెట్టారే అనుకుందాం… తీరా లోపలకెళ్తే ఆ వీడియో ఏదేదో సుత్తి కొట్టి చావగొడుతుంది… ఈలోపు వాడికి రావల్సిన ఒక వ్యూ వచ్చేస్తుంది… ఇప్పుడు ట్రాజెడీ […]

రణనీతి..! సినిమాలకన్నా బెటర్ క్వాలిటీ, స్ట్రెయిట్ ప్రజెంటేషన్..!

April 27, 2024 by M S R

rananiti

సోషల్ మీడియాతో ఎంత నష్టం ఉన్నా ఎంతోకొంత లాభం ఉన్నట్టుగా… వెబ్ సీరీస్‌ల వల్ల అంతులేని అశ్లీలం నెట్టింట్లోకి దూరి కలుషితం చేస్తోందనేది నిజం… ఇంటిమేట్ సీన్స్, వెగటు భాష, దరిద్రమైన కథలు బోలెడు… సెన్సార్ లేదు కదా… కానీ… థియేటర్ తెరకన్నా కొన్ని సబ్జెక్టులను బలంగా ప్రజెంట్ చేసే సీరీస్ వస్తున్నాయి కొన్ని… సినిమాలను మించి… ఎందుకంటే..? ఇలాంటి  సీరీస్ సబ్జెక్టును స్ట్రెయిట్‌గా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుంచుతాయి… నిడివి ఎక్కువ అనిపించినా సరే, […]

ఒక ఫోటో జర్నలిస్టు… ఎడారిని జయించి అడవిని సాధించాడు…

April 27, 2024 by M S R

forest

ఫోటో జర్నలిస్ట్ పర్యావరణవేత్తయ్యాడు! ఎడారిని జయించి అడవిని సాధించాడు!! డీఫారెస్టేషన్.. ఇప్పుడిది పెద్ద సమస్య. ఏదో నాల్గు మొక్కలు నాటితే తిరిగి పర్యావరణ సమతుల్యతను పొందేది కాని భవిష్యత్ ఉత్పాతం. అర్బనైజేషన్ మూలమా అని పల్లెలు పోయి పట్టణాలు అవతరిస్తూ.. ఊళ్లకూళ్లు మట్టి కనిపించని కాంక్రీట్ జంగల్స్ గా మారుతున్న రోజులు. ఎక్కడికక్క వివిధ మానవ అవసరాల కొరకు, విలాసాల పేరిట కొండలు, గుట్టలు, చెట్లు.. తద్వారా ఎన్నో ప్రాణులు.. ఇలా మొత్తంగా జీవవైవిధ్యానికే ప్రమాదం ముంచుకొస్తున్న […]

మన దిక్కుమాలిన తెలుగు సినిమా కథల మీద చర్చెందుకు జరగదు..!!

April 27, 2024 by M S R

tollywood

Bp Padala… పోస్ట్ ఏమిటంటే…? ఈ కథ రాసిన తల మాసినవాడెవడో కానీ most immature story line in decades . It deserves to be a super flop . If you don’t guess the movie name , you are unfit to be Telugoofs …. ఇదీ పోస్టు… అవును, సినిమా పేరు మీకు ఇట్టే అర్థమవుతుంది, ఈమధ్య వచ్చిన ఓ సిల్లీ కథాచిత్రం అందరికీ తెలుసు… […]

మన ఆశలే మనల్ని మోసం చేస్తాయి… మోసగించుకొంటున్నాం…

April 27, 2024 by M S R

cheating

Jagan Rao….  ఎవరూ ఎవర్నీ మోసం చేయరు. మనం మోసపోయాం అంటే మనమే 100% కారణం. నాకు తెలిసిన ఒకతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని వైఫ్ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇద్దరికీ ఒక పేరు గాంచిన MNC లో ఉద్యోగాలు. ఇద్దరికీ ఏ చెడు అలవాట్లూ లేవు. 50 లక్షలు బ్యాంక్ లో ఉన్నై. అమీన్ పూర్ లో ఇళ్ళ స్థలం తీసుకుందాం అనుకున్నారు. వాళ్ళు రెంట్ కి ఉండే అపార్ట్ మెంట్ కాంప్లెక్ష్ […]

శారీ పాలిటిక్స్..! బాబాయ్ మీదుగా యెల్లో చీరె దాకా ‘‘ప్రచార విజ్ఞత..!!

April 27, 2024 by M S R

saree politics

దేశమంతా ఎన్నికల ప్రచారం ఒక తీరు… ఏపీ పాలిటిక్సు మాత్రం మరో తీరు… బూతులు, తిట్లు, ఎద్దేవా, వ్యక్తిత్వ హననం స్థాయి కూడా దాటిపోయి చివరకు కట్టుకున్న చీరెల దాకా వచ్చింది పరిస్థితి… నాకు మీరు ఇచ్చిన గత అయిదేళ్ల పాలనకాలంలో నేను ఇది చేశాను, మళ్లీ గెలిపిస్తే ఇంకా ఇది చేస్తాను అని హుందాగా చెప్పుకుంటే సరిపోయేది కదా, కానీ జగన్ ఎటెటో వెళ్లిపోతున్నాడు… జగన్ రాష్ట్రానికి ఇదుగో ఈ ద్రోహాలు, నష్టాలు చేశాడు, గతంలో […]

అమాయక తెలంగాణ కమ్మలు ఈయనలో బాబును చూసుకుంటున్నారట…

April 26, 2024 by M S R

revanth

CM రేవంత్ రెడ్డికి తెలంగాణ కమ్మ కుల సమాజం బహిరంగ లేఖ! అని ఓ వాట్సప్ పోస్ట్ బాగా సర్క్యులేటవుతోంది… సరే, బోలెడన్ని చాన్సులు రావాలని ప్రతి కులానికీ ఉంటుంది… కొందరికి టికెట్లు ఇస్తే కులం ఉద్దరింపబడుతుందనేది ఓ పెద్ద భ్రమ… కొన్ని కుటుంబాలు మాత్రం సంపాదించుకుంటాయి… అంతే… కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ, బీఆర్ఎస్ అంటే వెలమ పార్టీ, జనసేన అంటే కాపు పార్టీ… ఇలా బోలెడు ముద్రలున్నాయి కదా… […]

ఎవడురా భయ్..? ఈ మెంటల్ సినిమాను జనం మొహాన కొట్టింది…!

April 26, 2024 by M S R

ratnam

విశాల్… ఈ పేరు వింటే ఎక్కడో ఏదో మూల, మనవాడే కదా అనే ఓ సాఫ్ట్ కార్నర్ ఉండేది ఇన్నాళ్లూ… రత్నం సినిమాతో అదంతా కొట్టుకుపోగా, ఈడెవడ్రా భయ్, ఇంత హింస పెడుతున్నాడు అనిపిస్తుంది… తనను చూస్తే జాలేస్తుంది… తిక్క సినిమాలను పదే పదే జనం మొహాన కొడుతున్నందుకు కోపమొస్తుంది… ప్రేక్షకులంటే ఎర్రి ఎదవల్లాగా ట్రీట్ చేస్తున్నందుకు అసహ్యమేస్తుంది… ఐనా సరే తనకు నిర్మాతలు పదే పదే అవకాశాలిస్తున్నందుకు నవ్వొస్తుంది… ఇకపై విశాల్ సినిమా చూస్తే మనల్ని […]

ఎక్కడో సుదూరాన… ఓ ఒంటరి ద్వీపంలో… పతంజలి మందుల కార్ఖానా…

April 26, 2024 by M S R

patanjali

బాబా రాందేవ్ పతంజలి వ్యవహారం ఇప్పుడు పతాకశీర్షికలకెక్కుతున్న నేపథ్యంలో… ఆయన వ్యాపారం వెనకున్నవారెవరు… వారు వ్యాపారంలో భాగస్వాములవ్వడమే కాకుండా.. రాందేవ్ కు ఏమేం గిఫ్ట్ గా ఇచ్చారనే అంశాలన్నీ జనబాహుళ్యంలో చర్చకొస్తున్నాయి… సుప్రీం ఆగ్రహం, బహిరంగ క్షమాపణ ప్రకటనలు, ఆ కేసు వివరాల్లోకి ఇక్కడ పోవడం లేదు… ఎక్కడో సుదూరంగా ఉన్న ఓ చిన్న దీవి పతంజలి ఫ్యాక్టరీగా మారిన తీరు, దాని వెనుక ఉన్న దాతల గురించి మాత్రమే చెప్పుకుందాం… అందులో ప్రధానంగా అందరి దృష్టీ […]

ఇన్నాళ్లూ ఈమె ఎందుకు తెలియలేదని దుఃఖంతోపాటు సిగ్గేసింది…

April 26, 2024 by M S R

sai padma

ఎలా రాయాలి? ఒక వారం రోజులుగా ఇదే ఆలోచన. ఆమె మరణవార్త తెలిసాకే మిగిలిన వివరాలు తెలుస్తున్నాయి. కానీ నాకింతవరకు ఆమెతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిచయం లేదు. నా స్నేహితులు, FaceBook స్నేహితులు చాలామందికి ఆమె తెలుసు. వారు ఒక్కొక్కరు పంచుకున్న వివరాలు తెలిసాక దుఃఖంతో పాటు సిగ్గు వేసింది. ఇన్నాళ్లు ఎందుకు తెలుసుకోలేదా అని. ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలరా అనే ఆశ్చర్యంతో పాటు ఎందరికో స్ఫూర్తి దాతగా నిలవడమంటే మాటలు […]

మాతోనే ప్రాబ్లమైతే ఇండియా వదిలేసి వెళ్లిపోతాం :: వాట్సప్

April 26, 2024 by M S R

whatsapp

నావల్లనే ప్రాబ్లమ్ అయితదంటే ఎల్లిపోతా నేను ఈడ నుంచి… అని జాతిరత్నాలు సినిమాలో రాహుల్ రామకృష్ణ పాపులర్ డైలాగ్..! వాట్సప్ కూడా అదే అంటోంది… నా పాలసీతో మీకు ప్రాబ్లం అయ్యేదుంటే నేను ఇండియా నుంచి వెళ్లిపోతా అంటోంది కేంద్ర ప్రభుత్వంతో… ఫైట్ చేస్తోంది, బెదిరిస్తోంది… మూణ్నాలుగేళ్లుగా నడుస్తున్న పంచాయితీయే… ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది… విషయం ఏమిటంటే..? అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఐటీరూల్స్ -2021 అని ఓ కొత్త పాలసీ తీసుకొచ్చింది… ఏ సోషల్ […]

ప్రభుత్వం పురమాయించిందని పద్యం రాయలేను నేను…

April 26, 2024 by M S R

kunaparaju

Taadi Prakash…..  ప్రేరణ జన్ముడు కుమార్ కూనపరాజు ————————-2018 సెప్టెంబర్ 8……హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12ఆర్టిస్ట్ మోహన్ లేని ఆ ఆఫీస్ హడావుడిగా ఉంది.అతి తేలికైన పద్ధతిలో లియో టాల్ స్టాయ్ శిల్పం అక్కడ తయారవుతోంది.చెక్కముక్కల ఫ్రేమ్ కి ఒక ముతక గుడ్డని బిగించి, ఒక పద్ధతిలో అమర్చి ఆ మహారచయిత రూపు తెస్తున్నాడు కారంకి శ్రీరామ్. నలుగురైదుగురు మిత్రులం ఆసక్తిగా చూస్తున్నాం.టాల్ స్టాయ్ గంభీరంగా కూర్చుని ఉండే మాస్కో శిల్పం నమూనా అది.మేకులు కొట్టీ, […]

వర్శిటీ క్యాంపస్‌లు పోరాట క్షేత్రాలుగా మండుతున్న కాలమది…

April 26, 2024 by M S R

history

Gurram Seetaramulu……..   తక్షణ అవసరాల మీద, సమస్యల మీద వచ్చే స్పందన లేదా ఆసక్తి ఎక్కడో ప్రాచీన అంశాల మీదనో, మధ్య యుగాల మీదనో చూపలేము. వర్తమాన అంశాల మీద మాట్లాడటానికి, దానికి సంబంధించిన మనుషులో, సమాచారమో తాజాగా మాత్రం మనకు దొరికే అవకాశం ఉంది కదా. అది ఒకరకంగా తేలికైన పని కూడా. శిలాజాల, శిథిలాల, రాతప్రతుల, శాసనాల, నాణేల వెంటపడే వారి శోధన లోకం వేరు. చరిత్ర నిర్మాణం అంటే వర్తమాన భావోద్వేగాల మీద […]

వోలమ్మా.. ఇలా వొగ్గేసారేటి..! మా యాసేది.! మా బాసేది.! మా ఊసేది.!

April 26, 2024 by M S R

srikakulam

అన్నీ తెలంగాన పాటలేనా! మా వుత్తరాంధ్ర వుత్తిదేనా! ఇజినారం, సికాకులపోళ్లు ఆనలేదా! …. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. ఏం పిల్లో ఎల్దామొస్తవా..’ అని మా వంగపండు పాడితే తెలంగాణ గద్దర్‌ కూడా మురిసిపోయేవారే! ‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టుబట్టినాడా వొగ్గనే వగ్గడు..’ అంటూ మన బాడ సూరన్న పాట పాడితే ప్రపంచమే ఊగిపోయిందే! ‘అబద్దాల రాయుడా.. చంద్రబాబునాయుడా.. నీ మాటలు చిత్రమైనవో..’ అన్న మా దేవిశ్రీ పాట రాష్ట్రమంతా విన్నారే! ‘నాది నక్కిలీసు గొలుసు..’ అని […]

పత్రికల్లో ఒకప్పుడు హాస్యానికి ప్రత్యేకమైన కాలమ్స్ ఉండేవి…

April 25, 2024 by M S R

santoor

తెలుగువారికి సంతూర్ లైమ్ ఫ్రేగ్రన్స్ రుద్దుళ్లు   పత్రికల్లో ఒకప్పుడు హాస్యానికి ప్రత్యేకమైన కాలమ్స్ ఉండేవి. పత్రికల విధానాలే హాస్యాస్పదం అయ్యాక విడిగా హాస్యానికి కాలమ్స్ ఔచిత్యం కోల్పోయాయేమో!కానీ…ఆ లోటును ప్రకటనలు కొంతవరకు తీరుస్తున్నాయి. సాధారణంగా ప్రకటనలను ఎవరూ చదవరు. చదివితే ఉదయాన్నే కడుపుబ్బా నవ్వుకోవచ్చు. లైమ్ ఫ్రేగ్రన్స్ లీలలు! సంతూర్ సబ్బు వల్ల కొన్ని దశాబ్దాలుగా కాలేజీ అబ్బాయిలు అమ్మాయి వెంట పడడం; తీరా లవ్ ప్రపోజ్ చేద్దామనుకునే క్షణాన మమ్మీ! అని వాళ్లమ్మాయి ఫ్రేమ్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 188
  • 189
  • 190
  • 191
  • 192
  • …
  • 404
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions