Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో పాత్ర కూడా హీరోయే… గుంటూరోళ్లకు మాంచి కిక్కిచ్చే సినిమా…

August 3, 2024 by M S R

ntr

ఇది NTR- జయలలితలు నటించిన కధానాయకుడు సినిమా కాదు . బాలకృష్ణ నటించిన NTR కధానాయకుడు సినిమా కూడా కాదు . ప్రముఖ నిర్మాత దేవీ వర ప్రసాద్ నిర్మాతగా ప్రముఖ దర్శకులు డి యోగానంద్ దర్శకత్వంలో 1975 లో వచ్చిన కధానాయకుని కధ సినిమా . ప్రధాన పాత్రల్లో NTR , వాణిశ్రీలు నటించారు . ఓ పల్లెటూర్లో రాము అనే అమాయకుడు , మంచివాడు ఉంటాడు . ఆ ఊరి మోతుబరి చెల్లెలు హీరోని […]

జోలా జోలమ్మ జోలా జేజేలా జోల… విశ్వనాథుడి లాలిపాటల మాధుర్యం….

August 3, 2024 by M S R

vishwanath

.. కాశీనాథుని విశ్వనాథ్ … ఈ పేరు వినగానే … పాటల మీద కాస్త దృష్టి పెట్టే డైరెక్టర్ అనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం ఆత్మగౌరవం నుంచీ ఒక నిబంధనలా … సంగీత సాహిత్య సమలంకృత గీతాలను మనకి అందించడానికి కంకణ బద్దులైనట్టు కనిపిస్తుంది. రాజేశ్వర్రావుగారి స్వరరచనలో ఆయన తొలి చిత్రంలో ఈ పాట చూడండి … అందెను నేడే అందని జాబిల్లీ… ఇలా హాయైన సంగీతాన్ని అందించడమే కాదు … ఎందుచేతో విశ్వనాథ్ గారి చిత్రాల్లో మిగిలిన […]

ఆసక్తికరమే స్టోరీ లైన్… ప్రజెంటేషన్‌‌లో పొరబడి, తడబడి… బోల్తాపడి..!!

August 3, 2024 by M S R

viraji

కథల్లేవు, కథల్లేవు అంటుంటారు మన ఇండస్ట్రీలో చాలామంది… అందుకే కాపీలు, రీమేకులు… కానీ అసలు నిజమేమిటంటే… కథలకు కొదువ లేదు… ఎటొచ్చీ వాటిని సరిగ్గా పట్టుకునేవాళ్లు లేరు, దొరికన కథను బాగా ప్రజెంట్ చేసేవాళ్లు కరువు… వరుణ్ సందేశ్ నటించిన విరాజి సినిమా అంతే… స్టోరీ మెయిన్ లైన్ బాగుంది… ఒక వృత్తితో మరొకరికి సంబంధం లేని ఓ పది మంది… ఏదో ఈవెంట్ పేరిట ఊరికి దూరంగా ఉండే ఓ పిచ్చాసుపత్రికి రప్పించబడతారు… ఓ పోలీస్, […]

ఓహ్… బీర్ అలా పుట్టిందా..? ప్రపంచవ్యాప్తంగా అలా మత్తెక్కిస్తోందా..?!

August 2, 2024 by M S R

beer day

బీర్ అనేది ప్రపంచం లోని అత్యంత విస్తృతంగా సేవించే ఆల్కహాల్‌ డ్రింక్స్‌లో ఒకటి.. మరి ఈ బీరు పుట్టు పూర్వోత్తరాల గురించి మీకు తెలుసా..? అసలు బీరుకు ఓ రంగును, రూపుని, రుచిని ఇచ్చింది, తెచ్చింది, అంతా మహిళలే నని మీకు తెలుసా..? ఈ రోజు అంతర్జాతీయ బీర్ డే సందర్భంగా బీరు పుట్టు పూర్వోత్తరాలు.. దాని చరిత్ర గురించి తెలుసుకుందాం..! సుమారు 7 వేల సంవత్సరాల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు తయారీ ఆసక్తికరంగా ప్రారంభమైంది.. […]

తిరగబడిన రాజ్‌తరుణ్ గ్రహచారం… ఇదుగో, ఈ సినిమాల్లాగే…

August 2, 2024 by M S R

malvi

అరె, ఈ సినిమా రాజ్‌తరుణ్ హీరోగా చేసింది కదా… హీరోయిన్ కూడా మాల్వీ మల్హోత్రా కదా… అదేనండీ, రాజ్‌తరుణ్ పాత సహజీవని లావణ్య పదే పదే అక్రమ సంబంధం ఆరోపణలు చేస్తున్న హీరోయిన్… మరి వాళ్ల ఫోటో లేకుండా ఈ రాధా భాయ్ మన్నార్ చోప్రా  మసాలా కవర్ ఫోటో పెట్టడం దేనికి అనే కదా డౌట్..? మాల్వీ మల్హోత్రా అందంగానే ఉంది, కానీ ఆమె పాత్ర సోసో… రాజ్‌తరుణ్ ఆకర్షింపబడ్డాడు అంటే, పడే ఉంటాడు అనేలా […]

బాబూ బడ్డీ శిరీషం… సారీ టు సే… ఈ నటన ఇక అచ్చిరాదేమో…

August 2, 2024 by M S R

buddy

ఒక మిత్రుడు చెప్పాడు… ‘బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకోవద్దని అల్లు శిరీష్ చెప్పాడు బాగానే ఉంది… మిగతా హీరోలు టికెట్ల ధరలు పెంచి, విడుదలైన ఒకటీరెండు రోజుల్లోనే కుమ్ముకోవాలని చూస్తుంటే, తను మాత్రం తన తాజా సినిమా బడ్డీ టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా తగ్గింపచేశాడు… నిజానికి తన తండ్రి, ఇండస్ట్రీని శాసించే అల్లు అరవింద్ పక్కా వ్యాపార సూత్రాలకు ఇది విరుద్ధమే… ఐనా సరే, శిరీష్ ఆ నిర్ణయం తీసుకునేలా చేశాడంటే… తన […]

పిసినారి వేరు- పొదుపరి వేరు… డబ్బులు దాచుకోవడం ఓ కళ…

August 2, 2024 by M S R

kanjoos

లంచగొండితనంపై సామాన్యుడి పోరాటం… ఓ సామాన్య, మధ్య తరగతి వ్యక్తి ప్రభుత్వ శాఖల్లో లంచగొండితనాన్ని సోషల్ మీడియా సాయంతో ఎండగట్టిన తీరు హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు విపుల్ మెహతా. గత ఏడాది థియేటర్లలో విడుదలై, తాజాగా జీ5 లో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో సందడి చేస్తోంది. కంజూస్… మక్కిచూస్… హిందీ సినిమా… బాలనటుడిగా అడుగిడి, వివిధ చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించి, ఒటిటిలో వచ్చిన అభయ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న, కునాల్ ఖేము విశ్వరూపాన్ని […]

శివ శివా… ఏం సినిమారా ఇది దేవుడా… రుచీపచీ లేని కిచిడీ…

August 2, 2024 by M S R

Sivam bhaje

హనుమాన్, కాంతారా, కార్తికేయ… ఇంకేమైనా హిట్ సినిమాలుంటే… అన్నీ మిక్సీలో వేసి, తరువాత కిచిడీ చేసి… ఓ కథ వండి… ఓహ్ సూపర్ స్టోరీ లైన్ దొరికింది సుమీ అనుకున్నాడేమో దర్శకుడు… అదేనండీ శివం భజే సినిమా కథ గురించే… ఇప్పుడు ట్రెండ్ అదే కదా… దేవుడు, ఫాంటసీ కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు ఓ కథ రాసుకున్నాడు… హిడింబ అని ఆమధ్య ఏదో ఇదే తరహా డిఫరెంటు సినిమాలో చేశాడు కదా, అదే అశ్విన్ […]

రాహులయ్యా… రాజీవుడి మరణానికీ వయనాడ్ విపత్తుకూ లింకేమిటయ్యా…

August 2, 2024 by M S R

rahul

వయనాడ్‌ విషాదానికి, రాజీవ్‌ చావుకూ పోలిక ఉందా? మోదీని మించిపోయిన అన్నాచెల్లెళ్ల ‘భావోద్వేగాలు’! …………………. ‘‘కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్‌ బాధితులను చూస్తే.. నా తండ్రి మరణించినప్పుడు నేను ఎలాంటి బాధ అనుభవించానో అలాంటి నొప్పి ఇప్పుడు నాకు కలుగుతోంది,’’ గురువారం చెల్లెలు ప్రియాంకా వాడ్రాతో కలిసి కేరళలో తన పూర్వ లోక్‌సభ నియోజవర్గంలోని ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్న మాటలివి. ‘‘నా అన్నకు కలిగిన బాధే నన్నూ […]

ఎస్సీల వర్గీకరణ సరే… కానీ ఎస్టీల్లోనూ ఆ ఇష్యూ ఉంది తెలంగాణలో…

August 2, 2024 by M S R

supreme

కొన్ని రాజకీయ, విధాన వ్యాఖ్యలు చేసే ముందు సంయమనం, వాటి ప్రభావాల మీద ఓ అంచనా, ఓ చూపు ఉండాలి… ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఓ చరిత్రాత్మక తీర్పు చెప్పింది… వర్గీకరణ సబబే అని కుండబద్ధలు కొట్టేసింది… ఇది ఎందుకు చరిత్రాత్మకం అంటున్నామంటే… చాలాచోట్ల ఈ వర్గీకరణ (Sub Classifications) పంచాయితీలు ఉన్నాయి… ఎన్ని తేనెతుట్టెల్ని కదుపుతోంది ఈ తీర్పు..? సరే, మంద కృష్ణ అవిశ్రాంత పోరాటం ఓ చరిత్ర… ఎన్నో ఒడిదొడుకులు, […]

అప్పుడు ఉత్తరాఖండ్… ఇప్పుడు వయనాడ్… రేపు..? ఎవరిది తప్పు..?

August 2, 2024 by M S R

wayanad

ఉత్తరాఖండ్ జోషీమఠ్ కుంగినప్పుడు హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరిగింది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో కారణం తెలియడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమాయకత్వం నటించింది. భూ భౌతిక శాస్త్రవేత్తలు, భూ కంపాలను అధ్యయనం చేసే నిపుణులు, నీటిపారుదల నిపుణులు, అటవీ పర్యావరణ శాస్త్రవేత్తలు మూడు, నాలుగు దశాబ్దాలుగా చేసిన హెచ్చరికలన్నీ జోషీమఠ్ ఇళ్ల పగుళ్లలో, నెర్రెలు చీలిన వీధుల్లో, కూలిన- కూలుతున్న పైకప్పుల్లో […]

ఒక శోభన్ బాబుని చంపడం ప్రేక్షకులకు నచ్చలేదేమో ! ఫట్..!

August 2, 2024 by M S R

sobhan

1975 వ సంవత్సరం శోభన్ బాబుకి కలిసొచ్చిన సంవత్సరం . ANR అనారోగ్య కారణాల వలన ఆయన నటించాల్సిన సినిమాలు కొన్ని శోభన్ బాబుకి వచ్చాయి . ఎనిమిది సినిమాలు రిలీజయ్యాయి ఈ సంవత్సరం . అన్నీ కలర్ సినిమాలే . రెండు సినిమాలు మినహాయించి మిగిలిన ఆరు సినిమాలు బాగా ఆడాయి . బాగా ఆడని రెండు సినిమాల్లో ఒకటి ఈ గుణవంతుడు సినిమా . ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో , శోభన్ బాబు ద్విపాత్రాభినయం […]

రాజ్‌తరుణ్- లావణ్య కథతో మీడియా పండుగ చేసుకుంటోంది…

August 2, 2024 by M S R

lavanya

రాజ్ తరుణ్… లావణ్య కథ చిత్ర విచిత్రంగా ఎటెటో సాగిపోతూ… ఇక చూసే ప్రేక్షకులకు కూడా వెగటు కలిగిస్తోంది… భలే కథ దొరికింది అన్నట్టుగా మీడియా మరింత ఆడుకుంటోంది… పెట్రోల్ పోస్తోంది… పండుగ చేసుకుంటోంది… నిజానికి మొదటి నుంచీ ఈ కథలో లావణ్య మీద బాధితురాలు అనే సానుభూతి ఏమాత్రం కలగడం లేదు… పైగా ఆమె వయెలెంట్ బిహేవియర్ చాలా అనుమానాల్ని కూడా కలగజేస్తోంది… ఇలాంటి మహిళలో అసలు ఇన్నాళ్లూ సహజీవనం చేసిన రాజ్ తరుణ్ మీదే […]

అమెరికా వెళ్తున్నావా పాలకా…? అసలే దేశముదుర్లు… కాస్త జాగ్రత్త..!!

August 1, 2024 by M S R

revanth

ఒకరు… పేరు వద్దు… అమెరికాలో ఓ కొలువు… తెలంగాణ వ్యక్తి… యువరాజు కనెక్షన్ ఏదో దొరికింది… ఓ సంఘం పెట్టాడు… అమెరికాలో తెలుగు వాళ్ల పేరిట కులాలవారీ, ప్రాంతాలవారీ బోలెడు సంఘాలు… ఏం చేస్తారు అనడక్కండి, అదో భ్రమపదార్థం… టాటా అనే పేరు వస్తుందని ఆ సంస్థ అభ్యంతరం చెబితే పేరు మార్చాడుట… అంతా, తను ఏది చెబితే అదే… యువరాజే అండగా నిలబడ్డాక ఎదురేముంది..? ఆటా, టాటా, బాటా, నోటా, పాటా, వేటా, తూటా, కాటా… […]

ఆలీ మీమ్ ఎక్స్‌ప్రెషన్ గుర్తుంది కదా… అసలు ఎవడు మమ్మీ వీడు…

August 1, 2024 by M S R

dikec

మన తెలుగు మీమ్స్‌లో తరచూ కనిపించే ఓ ఎక్స్‌ప్రెషన్… కమెడియన్ ఆలీ ఓ విచిత్ర వేషంలో ‘అసలు ఎవడు మమ్మీ వీడు..?’ అని ఆశ్చర్యపోతూ ఎక్స్‌ప్రెషన్ పెడతాడు… ఈసారి ఒలింపిక్స్‌లో షూటర్ యుసుఫ్ డికెక్ మెడల్ కొట్టిన తీరు చూస్తే అలాగే అనాలని అనిపిస్తుంది ఎవరికైనా… తను టర్కిష్ షూటర్… అది ఒలింపిక్స్ 10 M ఎయిర్ పిస్టల్ ఈవెంట్… ఓ టీషర్ట్ వేసుకుని కాజువల్‌గా వచ్చాడు… 51 ఏళ్లు కదా… సాల్ట్ అండ్ పెప్పర్ జుత్తు… […]

లేటవుతుందీ అంటే… ఇజ్రాయిల్ అటాక్ భీకరంగా ఉండబోతున్నదీ అని…

August 1, 2024 by M S R

israel

ఇజ్రాయెల్ తాను ఎంత శక్తిమంతమైనదో ప్రపంచానికి చాటి చెప్పింది! ఇరాన్ హుతిల డ్రోన్ దాడి తర్వాత కొంచెం సమయం తీసుకొని ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది యెమెన్ మీద! యెమెన్ లోని సముద్ర తీరం లో ఉన్న పోర్టు నగరం అల్ – హోదేయా ( Al – Hodeideh) ను నేల మట్టం చేసింది! ఆపరేషన్ యద్ అరుక ! ఇజ్రాయెల్ పెట్టిన పేరు! Yad Aruka అంటే Long Arm . ఆపరేషన్ యద్ అరుక […]

ఐదో పదో జేబులో నోట్లుండాలి… ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పనిపడుతుంది…

August 1, 2024 by M S R

traffic signal

  ఒక నగరంలో బాగా రద్దీగా ఉండే కూడలి. ఉదయం 9 గంటలవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ చూపించింది. ఒక వైపు వాహనాలు బారులు తీరాయి. హెల్మెట్, చేతులకు తొడుగులు వెనుక బ్యాగ్ తగిలించుకున్నవారు కొందరైతే, మెడలు పూర్తిగా పక్కకు వాల్చేసి ఫోన్లో మాట్లాడే వారు ఇంకొందరు. మిన్ను మీద విరిగి మీద పడినా మనకేం సంబంధం లేనట్లు నిరంతరం రెండు చెవుల్లో పెట్టుకుని మాట్లాడేవారు మరికొందరు. కుటుంబ కధా చిత్రంలా దంపతులు, ముగ్గురు పిల్లలు, బట్టల […]

ప్రతి ఇండియన్ క్రికెట్ ప్రేమికుడూ తలుచుకోవాల్సిన పేరు… గైక్వాడ్..!!

August 1, 2024 by M S R

Gaikwad

రక్తాలు కార్చుకుంటూ.. బ్యాటర్‌గా అయినా, కోచ్‌గా అయినా.. అదే పంతం వెస్టిండీస్ క్రికెట్ టీమ్ అంటే ఇప్పుడు ఎవరూ భయపడటం లేదు. ఒకప్పటి వెస్టిండీస్ టీమ్‌తో పోలిస్తే.. అసలు ఇప్పుడున్న జట్టు క్రికెట్ ఓనమాలు అయినా తెలుసా అన్నట్లు కనపడుతుంది. అదే 70వ దశకంలో వెస్టిండీస్ జట్టును చూస్తే.. ప్రపంచంలోని మిగతా జట్లు గడగడలాడిపోయేవి. ఆ జట్టుతో సొంత గడ్డపై ఆడినా.. భయం మాత్రం పోయేది కాదు. వెసిండీస్ జట్టు ఏ దేశం వెళ్లినా.. ఏ జట్టు […]

వదిలేసుకుంటున్నాం… చైనా దేశీయ వైద్యం బాట మనకెందుకు చేతకాదు..?

August 1, 2024 by M S R

ayurveda

చైనాలో మానవ నాగరికత మొదలైనప్పటినుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనాలో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. శరీరంపై పంచభూతాలు అగ్ని, గాలి, నీరు, భూమి, మెటల్ (లోహం) ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి, ఇంకా శరీరం లోపలికి ఏమి వెళ్తుంది (YIN), ఏమి వస్తుంది(YANG) అనే వాటిని పరిశీలించి TCM వాడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవల్ కూడా ఉంది. 2020 అప్పుడు కరోనా […]

ఆడాళ్లకే కాదండీ… మొగాళ్లకు మొనగాళ్లకూ ఉన్నాయి గాజులు…

August 1, 2024 by M S R

krishna

గురుశిష్యులు ఆదుర్తి-కృష్ణల కాంబినేషన్లో 1975 లో వచ్చిన ఈ గాజుల కిష్టయ్య సినిమా వంద రోజులు ఆడింది . ప్రముఖ నటి జరీనా వహాబ్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఇది . హిందీలో అప్పట్లో ఆమె పాపులర్ హీరోయిన్ . ఈమధ్య అంటే 2010 లో వచ్చిన రక్తచరిత్రలో కూడా నటించింది . ఆదుర్తి స్వంత సినిమా కూడా ఇది . ఆదుర్తి మార్కు సినిమా . ఎమోషన్స్ , సాంగ్స్ , నీట్ ప్రెజెంటేషన్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 188
  • 189
  • 190
  • 191
  • 192
  • …
  • 381
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?
  • అవునూ.., హీరో మెటీరియల్ ఏంటి తల్లీ..? ఈ చెత్తా ప్రశ్నలే జర్నలిజమా..?!
  • రిషబ్‌ శెట్టి ‘కాంతార’ మ్యాన్షన్… కళాత్మకత, సంస్కృతి, భద్రత మేళవింపు…
  • చావు దాకా తోడుగా, తోడ్పాటుగా వెన్నంటి… A True Love Story…
  • “యుద్ధం తానే, శాంతి తానే — జరగని యుద్ధాలనూ ఆపాడట..!!
  • మరేటి సేస్తాం అలగైపోయినాది… సొంత ‘నోబుల్’ అవార్డులే ఇక దిక్కు…
  • బ్లేమ్ గేమ్… బీసీ రిజర్వేషన్లపై పార్టీల పరస్పర నిందాపర్వం…
  • కేసీయార్ మార్క్ సింపతీ పాలిటిక్స్… సీటుసీటుకూ మారుతుంటయ్…
  • రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions