Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాణిశ్రీకి ఈ సినిమా కసికసి పాటలతో… ఇక వైరాగ్యమే వచ్చేసిందట…

August 1, 2024 by M S R

ntr

ఎక్కడో తగలరాని తావులో తగిలింది, అది కంటికే కనపడని గాయమైంది… ఈ పాట గురించి సెన్సార్ వాళ్ళు ద్వందార్థం ఉంది అంటూ అభ్యంతరం చెబితే, నిర్మాత ఆత్రేయ గారినే అక్కడికి తీసుకుని వెళ్తే, ఆయనే వాళ్లకు వివరించాడని… మీరనుకున్నట్టు నేను బూతు రాయలేదు… తగలరాని తావు అంటే మనసు అనే అర్థం మాత్రమే అంటూ వివరణ ఇచ్చేసరికి సెన్సార్ వాళ్ళు ఇక చేసేది లేక కన్విన్స్ అయ్యారట….. నిన్న మనం చెప్పుకున్న ఎదురులేని మనిషి పోస్టుకు సంబంధించి… […]

అంతటి ఇజ్రాయిల్‌కే ముచ్చెమటలు పట్టిస్తున్న హుతీ ఉగ్రవాద డ్రోన్స్..!!

August 1, 2024 by M S R

israel war

ఇజ్రాయెల్ మీద హుతీల డ్రోన్ ఎటాక్! సమద్ -3 (Samad -3) ఇది ఇరాన్ డ్రోన్! సమద్ -3 డ్రోన్ రేంజ్ 800 km కానీ ఇరాన్ దీనికి మార్పులు చేసి లాంగ్ రేంజ్ డ్రోన్ గా అభివృద్ధి చేసింది! మోడిఫై చేసిన సమద్ 3 డ్రోన్ ను హుతీ లకి సరఫరా చేసింది! హుతీలు నేరుగా సమద్ 3 డ్రోన్ ను ఇజ్రాయెల్ మీద ప్రయోగించారు! సమాద్ 3 డ్రోన్ నేరుగా టెల్ అవీవ్ లోని […]

అందరూ వెటరన్స్… అక్కాచెల్లెళ్ల రాగద్వేషాల కథ… మరాఠీ బంపర్ హిట్…!!

July 31, 2024 by M S R

baipan bhari deva

కుటుంబంలో అతివ పాత్ర అనన్య సామాన్యం. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో తనను తాను మార్చుకుంటూ ఏ పాత్రలోనైనా ఇమిడిపోగలనని, ఎటువంటి సవాలునైనా స్వీకరించగలనని నిరూపించుకుంటోంది. ఒక ఉమ్మడి కుటుంబం.. అన్యోన్యంగా ఉండే ఆరుగురు అక్కాచెల్లెళ్ళు. వివిధ కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రంగాల్లో స్థిరపడతారు. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో కనీసం పలకరించుకోవడం కూడా కష్టం. సహజంగానే అక్కాచెల్లెళ్ళలనగానే అందరిలోనూ ఉండే మూతి విరుపులు, ముక్కోపాలు, అసూయ, రాగ ద్వేషాలు వారిలోనూ ఉంటాయి. అందరూ నలభై ఏళ్ళు […]

బీజేపీలో ‘సంఘ్’ సంస్కరణ… మొన్నటి దెబ్బతో మళ్లీ మూలాల్లోకి పయనం…

July 31, 2024 by M S R

rss

– బీజేపీ దారి మార్చనున్న ఆరెస్సెస్? – ఆ ఇద్దరికే పరిమితమన్న భావనకు తెర – పార్టీలో వ్యక్తి ప్రాధాన్యతకు స్వస్ధి – తగ్గనున్న మోదీ-అమిత్‌షా ప్రాధాన్యం – మళ్లీ ‘సంఘ’ వికాసం – ఇక కమలానికి ‘సంఘ’ సొబగులు – మళ్లీ సైద్ధాంతికమూలాల దిశగా బీజేపీ – ఇటీవల ఎన్నికల ఫలితాలే కారణం – కొత్తగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి? – పరిశీలనలో సునీల్‌బన్సల్, కేశవ్‌ప్రసాద్ మౌర్య, వినోద్ తారడే? – 3 రాష్ట్రాల […]

మను బాకర్… ఆమెలో ఈ ఎదురుదాడి ‘కళ’ కూడా ఉందండోయ్…

July 31, 2024 by M S R

manu

మను బాకర్… ఒకే ఒలింపిక్ ఈవెంట్‌లో రెండు పతకాలు పొందిన ఏకైక ఇండియన్ లేడీ అథ్లెట్… ఇదొక రికార్డు… నిజంగానే ఆమె 20 M పిస్టల్ ఈవెంట్‌లో కూడా పతకం కొడితే అసలు ఆ కథ వేరే లెవల్… అంతకుముందు ఎవరూ లేరా..? ఉన్నారు… అప్పుడెప్పుడో 124 ఏళ్ల క్రితం బ్రిటిష్- ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ 200 ఎం స్ప్రింట్, 200 ఎం హార్డిల్స్ ఈవెంట్లలో సిల్వర్ మెడల్స్ కొట్టాడనేది చరిత్ర…  ఇండిపెండెంట్ ఇండియాలో ఆ రికార్డు […]

చేయగలరో లేదో గానీ… ఇలా ఓసారి చేస్తే బాగుంటుందేమో చదవండి…

July 31, 2024 by M S R

self

నాకు జీవితం లో ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు మరియు దేనిమీదా ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? జీవితంలో కొన్ని రోజులు మీ అన్నీ పనులు పక్కన పెట్టీ ఈ ఒక్క పని చెయ్యండి… మొదటి రోజు… ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ పీ వార్డ్ కి వెళ్లి ఓ.పి రాయించుకుని కూర్చోండి. ఏమీ చెయ్యొద్దు. అక్కడ ఉన్నవారిని గమనించండి. రోగాలతో బాధ పడేవారూ, వారి ఆర్థిక స్థితిగతులు, అక్కడి చుట్టూ పరిసరాలు చూడండి. మాట […]

ఎదురులేని ఎన్టీయార్… కసి పాటలతో అలవోకగా హిట్టు కొట్టేశాడు…

July 31, 2024 by M S R

vanisri

ఎదురు లేని మనిషి . కరెక్ట్ టైటిల్ . NTR కు ఎదురేముంది ?! 1970s తర్వాత ఫుల్ ఆయనిష్టం . నిప్పులాంటి మనిషి తర్వాత ఆయన్ని ఏంగ్రీ మేన్ , వెంజెన్స్ ఇమేజి లోకి తెచ్చేసారు తెలుగు సినిమా కధా రచయితలు , దర్శకులు , నిర్మాతలు . ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ స్వంత బేనర్ వైజయింతి మూవీస్ బేనర్ పై నిర్మించిన మొదటి సినిమా 1975 లో వచ్చిన ఈ ఎదురు లేని మనిషి […]

మన సినిమాలకు నవలలే కావాలా ఏం..? ఆంగ్ల సినిమాల అడాప్షన్ లేదా…!!

July 31, 2024 by M S R

novels

తెలుగులో వచ్చిన చాలా విజయవంతమైన సినిమాలకు … మన పురాణాలో, మన భాషలో వచ్చిన నవలలో లేక మరో భాషలో వచ్చిన నవలలో .. అలాగే మరో భాషలో వచ్చిన హిట్ చిత్రాలో ప్రేరణ. ఆ మరో భాషలో వచ్చిన చిత్రాలకు అక్కడి సాహిత్యంలోనే ప్రేరణ కనిపిస్తుంది. అది వేరు సంగతి . బాపు రమణలు తీసిన సాక్షికి కూడా ఓ హాలీవుడ్ కౌబాయ్ సినిమా ప్రేరణ … ప్రధానంగా పురాణాలు , తెలుగు నవలలు ఎందుకు […]

నిజంగా మందార పూల టీ తాగితే… వైద్య ప్రయోజనాలున్నాయా..?!

July 31, 2024 by M S R

tea

ఒక హీరోయిన్ మందార పువ్వు టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ ఒక పోస్ట్ పెడితే, ఒక డాక్టర్ ఆ వ్యాఖ్యపై నెగటివ్ గా స్పందించిన వార్త ఒకటి వచ్చింది. అది పక్కన పెడితే మందార శాస్త్రీయ నామం: హైబిస్కస్ రోజా సైనెన్సిస్. మందారలో ఔషధాలకి ఉపయోగపడే ఎన్నోరకాల బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న మాట వాస్తవం. మందార పువ్వులో ఫైటో కెమికల్స్ ఉంటాయి. డైరక్ట్ […]

పులులు, సింహాల్లా కాదు… తోడేళ్లలా బతకాలి… ఎందుకో తెలుసా..?

July 30, 2024 by M S R

wolf

మనిషి సింహం, పులి, ఏనుగులాగా కాకుండా తొడేలులాగా ఉండాలి; ఒక్కరోజయినా, సమూహంలో, ప్రేమలో, స్నేహంలో, బంధంలో… తొడేళ్ళు 4 నుండి 36 వరకు గుంపుగా జీవిస్తాయి. ఒంటరిగా తొడేలు అసలు ఉండలేదు, ఉండవు. ఈ భూమిపై నివసించే జంతువుల్లో, సమూహం కోసం ప్రాణం త్యాగం చేసే జంతువు, నాకు తెలిసి, ఒక్క తొడేలు మాత్రమే. ఒకసారి ఆడ తొడేలు, మగ తొడేలుతో బంధం ఏర్పడిన తర్వాత, మగ తొడేలు మరణించినా, ఇంకే మగ తొడేలుతో సంబంధం పెట్టుకోదు. […]

ఓటీటీ రియాలిటీ షోలకూ సక్సెస్ పార్టీలు..! భలే సెలబ్రేషన్స్..!!

July 30, 2024 by M S R

Sudheer

ఏదైనా సినిమా రిలీజయ్యాక రెండుమూడు రోజులకే సక్సెస్ ఫంక్షన్ పెట్టేస్తుంటారు కొందరు నిర్మాతలు… సక్సెస్ టూర్లు కూడా పెడతారు… అది పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ అన్నమాట… మరి టీవీ ప్రోగ్రాములకు..? మంచి రేటింగ్స్ వస్తే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి బొమ్మలు పెట్టుకుని, ఫిగర్స్ రాసుకుని సంబరపడిపోవడమే… కానీ ఆహా ఓటీటీ మరో కొత్త ప్రయోగం చేసింది… అందులో సర్కార్ అనే ఓ డిఫరెంట్ చిట్ చాట్ గేమ్ షో వస్తుంది కదా, మొదట […]

వాడు దొరికితే, నేరం రుజువైతే… ఈ నరకయాతనకు జస్ట్, మరణశిక్ష సబబేనా..?!

July 30, 2024 by M S R

american

ఒక అమెరికన్ లేడీ… ఆ తమిళుడి వలలో ఎలా పడిందో తెలియదు… వచ్చింది, పెళ్లి చేసుకుంది, పదేళ్లు సంసారం చేసింది… తరువాత ఏమైందో ఏమో మరి… వాడు ఆమెను తీసుకుపోయి, ఓ దట్టమైన అడవిలో, జనసంచారమూ కరువైనచోట ఆమెను ఓ చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టేశాడు… వెళ్లిపోయాడు… ఇదీ వార్త… వాడెంత క్రూరుడు..? ఎవడైనా ఎవరినైనా హత్య చేస్తే ఆ కాసేపే బాధ..? కానీ ఇది..? తమిళనాడు పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారట… నిజంగా ఆ సెక్షన్ […]

అప్పులు, వాయిదాల జీవితాలు… దోచుకోవడానికీ ఏముంటున్నయ్ ఇళ్లల్లో…

July 30, 2024 by M S R

thief

ఒక దొంగను ఇంటర్వ్యూ చేసిన వీడియో ఒక చిన్న పార్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సత్ ప్రవర్తన కలిగిన కొందరు నేరస్తులను జైళ్ల శాఖ నిర్వహించే పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు చేయిస్తున్నారు. ఉప్పల్ దగ్గర అలాంటి ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఈ ఇంటర్వ్యూ లో కూర్చున్న దొంగ ఇండియన్ ఆయిల్ యూనిఫాం వేసుకోవడం వలన అలాంటి ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూను ఏదైనా టీవీ వాళ్లు చేశారా, ఇంటర్వూయర్ వ్యక్తిగతంగా […]

హీరో గీరో జాన్తా నై… మన రూల్స్ మనిష్టం… తమిళ నిర్మాతల గ్రిప్…

July 30, 2024 by M S R

tfpc

నుష్ మీద తమిళ నిర్మాతల మండలి ఆంక్షలు పెట్టింది… ఇకపై మండలి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గానీ మరో నిర్మాత తనతో సినిమా తీయకూడదు… ఇకపై ధనుష్‌కే కాదు, ఏ హీరోకూ, ఏ హీరోయిన్‌కూ ఎవరూ అడ్వాన్సులు ఇవ్వకూడదు… ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్నవాళ్లు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు మరో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయకూడదు… ఒక ప్రాజెక్టు పూర్తయ్యాకే మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాలి… ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులకు పనిచేయడం కుదరదు… ఇవన్నీ బాగానే ఉన్నాయి… తమిళ […]

అప్పట్లో చిత్రమైన కథలు చెప్పినా ప్రేక్షకులు బాగానే చూసేవాళ్లు…

July 30, 2024 by M S R

sarada

శోభన్ బాబు – శారద జోడీలో 1975 లో వచ్చిన మరో చక్కటి ఎమోషనల్ సినిమా ఈ దేవుడు చేసిన పెళ్ళి . సినిమాకు శారద ద్విపాత్రాభినయమే కీలకం . ఏక్సిడెంట్ల ద్వారా కధలో మలుపులను సృష్టించిన రచయిత గొల్లపూడి మారుతీరావుని అభినందించాలి . అలాగే పదునైన మాటలను వ్రాసిన సత్యానంద్ ని , శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన టి చలపతిరావుని అభినందించాలి . బిర్రయిన స్క్రీన్ ప్లేను తయారు చేసుకుని , సినిమాను గోదావరి జిల్లాల […]

‘తాగడానికి నీరు పనికి రాదు కాబట్టే, దానికి విస్కీ కలిపి కడుపులో పోసుకుంటాం’

July 30, 2024 by M S R

whisky

‘తాగడానికి నీరు పనికి రాదు కాబట్టే దానికి విస్కీ కలిపి కడుపులో పోసుకుంటాం’ ………………… ఈ మాటలు చెప్పిన వ్యక్తి అనామకుడు కాదు. రెండుసార్లు ఇంగ్లండ్‌ ప్రధానిగా పనిచేసిన ప్రపంచ ప్రఖ్యాత రాజనీతి దురంధరుడు విన్‌స్టన్‌ చర్చిల్‌ కొటేషన్‌ ఇది. బిరియానీ, బీర్లను మొదట చాలా కష్టపడి తిని, తాగి వాటి రుచిని అనేక మంది భారతీయుల ఆస్వాదించినట్టుగానే బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఇండియాలో విస్కీ రుచిని చర్చిల్‌ గుర్తించారట. అప్పటి వరకూ పొరుగు ప్రత్యర్ధి దేశం […]

ఉంది… తెలుగు సాహిత్యంలో సినిమాలకు సరిపడా సరుకు ఉంది…

July 30, 2024 by M S R

novels

తెలుగు సాహిత్యంలో సినిమాలకు కావలసినంత బోలెడంత కంటెంట్ ఉంది. కానీ, తెలుగు సాహిత్యానికి పట్టిన దరిద్రం ఏమిటంటే, సాహిత్యాన్ని చదివే నాథుడే లేడు. ముఖ్యంగా యువత తెలుగు సాహిత్యాన్ని చదవడం లేదు. అందుకే, తెలుగులో సాహిత్య పత్రికలు అన్నీ మూతపడ్డాయి. ఒక్క స్వాతి వారపత్రిక, మాస పత్రికలు మినహా మరే పాపులర్ పత్రిక నడవడం లేదు. అదే ఇతర భాషల్లో ఆయా భాషల సాహిత్యం దినదిన ప్రవర్థమానమవుతుంది. చాలా కొత్త పత్రికలు పుట్టుకొస్తున్నాయి. మన తెలుగు సినిమా […]

ఓహ్… ఈ తెలుగు నట ఐశ్వర్యం కుటుంబానిదీ ఓ సినిమా కథే…

July 30, 2024 by M S R

ఐశ్వర్య

నేనూ నా మరదలు , పూర్వగాథ లాంటి కథలు రాసిన మానాపురం అప్పారావు పట్నాయక్ అనే పెద్దాయన నాటక రచయితకూడా. నాటకానుభవంతో సినిమాల మీద దండయాత్ర చేసి దర్శకుడుగా మారాడీయన. ఎన్టీఆర్ హరనాథ్ నటించిన పరువు ప్రతిష్ట, జమున గారు పాటపాడిన పెళ్లిరోజు, శోభన బాబుతో తారాశశాంకం, ఎన్టీఆర్ తోనే శాంత సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక్కడే ఓ విషయం చెప్పాలి లేకపోతే మర్చిపోతా … ఎన్టీఆర్ కు రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు […]

హవ్వ… ఆ కేసీయార్ నెత్తిన పెట్టుకున్నది ఈ బీహారీ సోమేషుడినే కదా…

July 29, 2024 by M S R

Bihari gang

మొన్న హరీష్ రావు ఏదో మీడియా చిట్‌చాట్‌లో చాలా బాధపడిపోయాడు… మన తెలుగువాళ్లు లేరా..? ఓ పంజాబీకి డీజీపి ఏమిటి అని…? మరి తమరు చేసిందేమిటి మాస్టారూ… ఓ బీహారీ సోమేశుడికి పట్టం కట్టి, మీకు కావల్సినవన్నీ అడ్డదిడ్డంగా చేయించుకుని… ఇప్పుడు మనవాళ్లు లేరా అంటావా..? ఒక శివధర్‌రెడ్డి, ఒక ఆనంద్‌రెడ్డిలను మీరు కాదా దూరం చేసుకున్నది..? ఐనా ఆల్ ఇండియా సర్వీసుల్లో మనవాళ్లు, పరాయివాళ్లు అనే వెతుకులాట ఏమిటి..? ఏం, ఓ పంజాబీ వైశ్య డీజీపీ […]

అమెరికన్ మీడియా, ఆమె పనిచేసేది ఆస్ట్రేలియాలో, విషం ఇండియా మీద..!!

July 29, 2024 by M S R

abc

రాజ్యాంగాన్ని మొదట రూపొందించినపుడు ‘ పీఠిక ‘(Preamble) లో సెక్యులర్ అనే పదం లేదు! సెక్యులర్ మరియు సోషలిస్టు అనే పదాన్ని 1976 లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని సవరించి మరీ సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనే పదాలని చేర్చింది ఇందిరాగాంధీ! రాజ్యాంగాన్ని 42 వ సవరణ ద్వారా ఇందిర చేర్చిన దానిని మొదటి నుండి మన రాజ్యాంగంలో ఉన్నట్లుగా భ్రమింప చేయడంలో రాజకీయ నాయకులు మరియు మీడియా కూడా కలిసి విజయం సాధించాయి. అవనీ డయస్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 200
  • 201
  • 202
  • 203
  • 204
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions