Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘ఆ బెడ్‌రూం మూలుగులు, నిట్టూర్పులు, పలవరింతలు ఆపించండి సార్’’

March 23, 2024 by M S R

bedroom

సాధారణంగా ఇరుగూపొరుగూ ఇళ్ల నడుమ గొడవలు పెద్ద విషయమేమీ కాదు… కామన్… కలిసే ఉంటారు లేదా కలహించుకుంటారు, వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు చాడీలు చెప్పుకుంటారు… నడుమ ఉండే గోడకు చెవులు అతికించుకుంటారు… ఉన్నవీ లేనివీ, ఉన్నవాటికి అతిశయోక్తులు, భూతద్దాలు గట్రా అతికించబడతాయి కూడా… వినేవాళ్లకూ ఓ సరదా, నవ్వుకుంటారు… ఇండిపెండెంట్ ఇళ్లకన్నా అపార్ట్‌మెంట్లలో ఇవి మరీ అధికం… కామన్ వాల్స్, కామన్ స్పేస్ ఎక్కువ… కామన్ సెన్స్ తక్కువ కదా… ఐనా సరే, […]

తెల్లని పైజామాలో మెల్లగా అతి సాదా సీదా మేరుపర్వతంలాగా వచ్చాడు

March 23, 2024 by M S R

abraham

Taadi Prakash…   అబూ శిఖరం అంచుల్లో …. Artist Mohan on Alltime Great Abu Abraham ……………………… శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక!సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు. హడావుడిగా ఫోన్ చేస్తే అవతలి నుంచొక గంభీరమైన గొంతు,యెహోవా మబ్బుల్లోంచి మాట్లాడినట్టుగా,గంటలో రమ్మన్నారాయన. వట్టి చేతుల్తో వెళ్ళేదేలా? త్వరత్వరగా ఓ […]

‘‘అరవింద్ కేజ్రీవాల్ పైకి కనిపించేంత ప్రజాస్వామ్య నాయకుడేమీ కాదు’’

March 22, 2024 by M S R

kejriwal

కేజ్రివాల్ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్, సీ, లుకింగ్, బ్రైట్ లాంటి విజువల్ పదాలు ఆయన మాటల్లో తరచూ వినిపిస్తాయి. ఆయన కంటి కదలికలు, చేతుల కదలికలు కూడా అదే విషయాన్ని ధ్రువపరుస్తాయి. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన మొదట ఎడమవైపు పైకి చూసి తర్వాత నేరుగా చూస్తారు. అంటే ఆయన తన జ్ఞాపకాలు, అనుభవాల్లోంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నారని అర్ధం. అంతేకాదు ఆయన నిజాన్నే మాట్లాడుతున్నారని ఈ కంటి కదలికలు చెబుతాయి. […]

కన్నీటిని తుడిచి, సాయం చేసే ఆమె చేతులకు అవినీతి మరకలు…

March 22, 2024 by M S R

taslima

సంపాదించుకున్న మంచి పేరు పోవడానికి, సమాజానికి మొహం చూపించుకోలేని స్థితికి రావడానికి ఏదో ఒక్క సంఘటన చాలు… ఏసీబీ వలలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిందనే ఫోటో, వార్త చూశాక అదే ఆశ్చర్యమేసింది… మంచి సమాజ సేవికగా, మంచి మనస్సున్న అధికారిణిగా సోషల్ మీడియాలో, మీడియాలో బాగా పాపులరైన ఆమె ఒక్కసారిగా అథఃపాతాళానికి పడిపోయినట్టుగా ఉంది… అఫ్ కోర్స్, అవినీతి వ్యవహారాలు ఉన్నవాళ్లు ఆ సంపాదనను పది మందికీ పంచకూడదని, మంచి మనస్సు ఉండకూడదని […]

మా ఫ్యాన్స్ ఆనందాన్ని కొలిచే త్రాసులు ఉంటే… కథ వేరే ఉండేది…

March 22, 2024 by M S R

happy

ఆనందమా! నువ్వెక్కడ? ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో 143 దేశాల 2023 సంవత్సరపు సంతోష సూచీని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి(సస్టెయినబుల్ డెవెలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్) విభాగం లెక్కకట్టి…ఈ ఏడు(2024) అంతర్జాతీయ ఆనంద దినోత్సవం-మార్చి 20 సందర్భంగా విడుదల చేసింది. ఇందులో భారత దేశం 126 వ స్థానంలో ఉంది. అంటే మనకంటే కేవలం 125 దేశాలు మాత్రమే హాయిగా, ఆనందంగా ఉన్నాయని మనం ఆనందించవచ్చు! మన కింద 17 దేశాలు ఎప్పటికి ఆనందిస్తాయో అని మనం నైతికంగా […]

అవును… అన్నా హజారే చెప్పినట్టు మద్యం, అధికారం రెండూ మత్తెక్కించేవే…

March 22, 2024 by M S R

kejri

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను అవినీతి, అక్రమ మద్యం పాలసీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగానే, నిజంగానే అందరి దృష్టీ ఒక్కసారి ఆయన గురువుగా భావించే అన్నా హజారే మీదకు మళ్లింది… 86 సంవత్సరాల వయస్సున్న ఆయన మొదటి నుంచీ అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నాడు… ఇదే కేజ్రీవాల్ తనతో కలిసి పనిచేశాడు… తరువాత విడిపోయి, ఆప్ పార్టీ పెట్టుకుని, మొదట ఢిల్లీలో, తరువాత పంజాబ్‌లో కూడా అధికారాన్ని సాధించాడు… ఏ అవినీతిపై తను […]

రుద్రకరణ్ ప్రతాప్… ఈయన మరో వేణుస్వామి… ఈడీ అరెస్టులపై మరో చర్చ..!

March 22, 2024 by M S R

venuswamy

జ్యోతిష్కులపై ఎప్పుడూ ఓరకమైన విమర్శల దాడి జరుగుతూ ఉంటుంది… సోషల్ మీడియా విజృంభణ తరువాత ఇదింకా ఎక్కువైంది… ప్రత్యేకించి సెలబ్రిటీల జాతకాలను చెప్పే సెలబ్రిటీ జ్యోతిష్కులపై ఈ దాడి ఇంకా తీవ్రంగా ఉంటుంది… అదేసమయంలో ఆ నెగెటివ్ ప్రచారం కూడా వాళ్లు మరింత పాపులర్ కావడానికి ఉపయోగపడుతుంది… మరింత మందికి పరిచయం కావడానికి ఆస్కారమిస్తుంది… సరే, జోస్యాలు నిజమవుతాయ్, అబద్దమవుతాయ్… ఎవరూ ఖచ్చితమైన జోస్యాలు చెప్పలేరు… చెప్పిన జోస్యాల్లో ఎన్ని నిజమయ్యాయ్, స్ట్రయిక్ రేట్ ఎంత అనేదే […]

50 ఏళ్ల క్రితం… బాలీవుడ్ రేఖ తొలి సినిమా… ఆమె ఈమేనా అన్నట్టుగా…

March 22, 2024 by M S R

rekha

Subramanyam Dogiparthi… ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం 1970 లో వచ్చిన ఈ అమ్మకోసం సినిమా . అప్పుడు ఆమెకు 15-16 సంవత్సరాల వయసు . కృష్ణంరాజు జోడీగా నటించింది . అప్పుడు గుండ్రటి మొహం ఆమె తల్లిలాగా . బొంబాయి వెళ్ళాక కోల మొహం అయింది . సినిమాలో చూసేటప్పుడు కూడా ఈమె రేఖనా అని అనుమానం వస్తుంది . బాలనటిగా రంగులరాట్నంలో కనిపించింది . చిన్ని బ్రదర్స్ […]

ఈ అమృతం అప్పాజీ గుర్తున్నాడా..? ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేదేమో..!!

March 22, 2024 by M S R

appaji

ఈ సినిమా ఎప్పుడొచ్చి పోయిందో గుర్తు లేదు గానీ… సినిమా పేరు సౌండ్ పార్టీ… బిగ్‌బాస్  ఫేమ్ వీజే సన్నీ ఇందులో హీరో… సినిమా ఫ్లాపో, హిట్టో తెలియదు గానీ… బిగ్‌బాస్ పాపులారిటీ నాకు తెలిసి ఏ కంటెస్టెంట్‌కూ పెద్దగా ఉపయోగపడదు… జస్ట్, కొన్నాళ్లు టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తారు… ఆమధ్య సొహెయిల్ వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూశాం కదా… ఈ సౌండ్ పార్టీ సినిమా కూడా సన్నీకి పెద్ద ఫ్లెచింగ్ అవుతుందని అనుకోలేం… […]

రాజకీయ క్షేత్రంలో కాంగ్రెస్‌పై బీజేపీ ఆర్థిక యుద్ధం…

March 22, 2024 by M S R

ram ravana

రామరావణ యుద్ధం జరుగుతోంది… రావణుడు రాముడి బాణాలకు నిర్వీర్యుడయ్యాడు… రథం నుండి తూలి భూమి మీదకు పడిపోయిన రావణుడిని చూసి రాముడు “భయంకరమైన యుద్ధం చేశావు రావణా, నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి. నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ […]

25 ఏళ్లుగా ప్రతిరోజూ యోగా… పూర్తి శాకాహారం… ప్రతి సోమవారం ఉపవాసం…

March 22, 2024 by M S R

cji

సినిమా, టీవీ, క్రికెట్, పొలిటికల్ సెలబ్రిటీల గురించి కథలు రాస్తాం మనం… చదువుతాం… ఇన్‌ స్పిరేషన్ అనుకుంటాం… కానీ పేరొందిన సైంటిస్టులు, కంపెనీ సీఈవోలు, చైర్మన్లు, ఖతర్నాక్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రత్యేకించి జడ్జిల గురించి మీడియా పెద్దగా పట్టించుకోదు… భిన్న రంగాల ప్రముఖుల జీవితాలు, జీవనశైలిపై ఇప్పుడిప్పుడే దృష్టిసారిస్తోంది… గుడ్… మన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లీగల్ సర్కిళ్లలో మంచి పేరు ఉంది… సహజంగానే తన లైఫ్ స్టయిల్‌పై కూడా రీడర్స్‌కు ఆసక్తి ఉంటుంది… […]

కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచే ఢిల్లీ సీఎంగా పాలన కొనసాగించగలడా..?

March 22, 2024 by M S R

Kejriwal

ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత తదుపరి ముఖ్యమంత్రి అవుతుందా..? ఈ ప్రశ్నకు సమాంతరంగా మరో ప్రశ్న ఉంది… కేజ్రీవాల్ జైలులో నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తారా..? వరుసగా తొమ్మిదిసార్లు ఈడీ సమన్లకు స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు, హైకోర్టులో తనకు ఏమీ రిలీఫ్ దక్కలేదు… అర్ధరాత్రయినా సరే, తమ కేసు వినాలని, కేజ్రీవాల్ అరెస్టును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు తలుపులు తట్టారు ఆప్ లీగల్ కౌన్సిల్… అరెస్టుకు ఈడీకి అధికారాలున్నయ్, తొమ్మిదిసార్లు […]

ఇచ్చట చవకగా ఫోన్ ట్యాపింగ్ చేయబడును..!

March 21, 2024 by M S R

spy ware

విలేఖరి:- సార్! మీకు ఈ ఏటి మేటి ఫోన్ ట్యాపింగ్ నైపుణ్య ప్రతిభా పురస్కారం వచ్చిన సందర్భంగా అభినందనలు. ఈ సందర్భంగా మిమ్మల్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఫోన్ ట్యాపింగ్ నిపుణుడు:- తప్పకుండా. నా నైపుణ్యం లోకానికి తెలియాలి. నా నేర్పు ఇతరులకు స్ఫూర్తి కావాలి. ఊరూరా నాలా చవకగా, సులభంగా, వేగంగా ఎందరో ఫోన్ ట్యాపింగ్ నిపుణులు పుట్టుకురావాలి. వి:- ఫోన్ ట్యాపింగ్ ను ఒక వృత్తిగా ఎంచుకోవాలని […]

హమ్మయ్య… ఎవరు ఏం తినాలో ఆంధ్రజ్యోతి పూసగుచ్చేసింది…

March 21, 2024 by M S R

food

మీరు బరువు తగ్గాలి లేదా కొంత పెరగాలి… ఏం తినాలి..? ఏం తినకూడదు..? మీకు ఏదో ఆరోగ్య సమస్య ఉంది… ఏం తినాలి..? ఏం అవాయిడ్ చేయాలి..? ఇవి ఎవరు చెప్పాలి..? డాక్టర్ చెప్పాలి లేదంటే న్యూట్రషనిస్టు చెప్పాలి… అంతే కదా… కాదు, మీరు తప్పులో కాలేశారు… మీరు ముందుగా మీ రాశిని బట్టి ఏమేం తినాలో ఎవరైనా పండితుడిని అడిగి తెలుసుకోవాలి… మీ రాశిని బట్టి ఏం తినాలో ఏం తినకూడదో ఆయన చెబుతాడు… వాటిని […]

మరీ ఆనందంగా ఏమీ లేం… కానీ అంత అధ్వానంగా బతుకుతున్నామా..?!

March 21, 2024 by M S R

happiness

ఒక దేశవాసి ఆనందంగా ఎప్పుడుంటాడు..? పెద్ద పెద్ద సంక్లిష్ట ప్రాతిపదికలు, బోలెడన్ని శాస్త్రీయ సమీకరణాలు గట్రా లేకుండా… స్థూలంగా, కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం… 1) దేశం బయట నుంచి, అంతర్గతంగా భద్రంగా ఉండాలి… 2) న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ బాగుండాలి… 3) అవినీతి రహిత అధికారగణం ఉండాలి… 4) ఉద్యోగాలు, సరిపడా జీతాలు ఉండాలి… 5) మౌలిక సదుపాయాలు బాగుండాలి… 6) ఆయుఃప్రమాణం బాగా ఉండాలి… 7) వైద్యం, విద్య ప్రభుత్వ పరిధిలో ప్రజలపై భారం పడని […]

నిస్సారంగా… నీరసంగా… ఓ సాదాసీదా నకల్ చిట్టీల కథ… తుండు…

March 21, 2024 by M S R

thundu

మనం ఇంతకుముందే అబ్రహాం ఓజ్లర్ అనే మలయాళ సినిమా గురించి రాసుకున్నాం కదా… లెజెండరీ స్టార్ మమ్ముట్టి ఉన్నంత మాత్రాన అది చూడబుల్ సినిమా అయిపోదని కూడా చెప్పేసుకున్నాం కదా… ఫాఫం, ఈమధ్య మంచి పేరు తెచ్చుకున్న మలయాళ సినిమాల్లో ఇలాంటివి కూడా వస్తున్నాయనీ అనుకున్నాం కదా… అదేమో హాట్ స్టార్ ఓటీటీలో ప్రవహిస్తోంది… అనగా స్ట్రీమవుతోంది… ఆగండాగండి, నేనేం తక్కువ, నేనూ ఈ అన్ చూడబుల్ సినిమాల జాబితాలో ఉన్నాను అంటూ తాజాగా తుండు అనే […]

మమ్ముట్టి ఉన్నంతమాత్రాన చూడబుల్ అనుకుంటే అది ‘భ్రమ’యుగమే…

March 20, 2024 by M S R

ozler

ఓటీటీలు వచ్చాక మలయాళ సినిమాల వీక్షణం ఎక్కువైంది… తెలుగులోకి డబ్ చేసి, థియేటర్లలో రిలీజ్ చేయడం, తెలుగు ఆడియోతో ఓటీటీలో పెట్టేయడం ఎక్కువగా సాగుతోంది… పైగా మలయాళంలో ప్రయోగాలు, క్రియేటివ్ థాట్స్, ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే గట్రా మనవాళ్లకు అధికంగా నచ్చుతుంటాయి… యాక్టింగ్ స్టాండర్డ్స్ కూడా… ఆ హీరోలు మామూలు పాత్రల్ని కూడా చేయడానికి రెడీగా ఉంటారు… మన డొల్ల ఇమేజీ హీరోలకు భిన్నంగా… ప్రత్యేకించి క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్లను మాలీవుడ్ డైరెక్టర్లు, రచయితలు భలే డీల్ […]

రాహుల్ రొట్టె విరుస్తాడు… అది మోడీ చేతి నేతి గిన్నెలో పడుతుంది…

March 20, 2024 by M S R

modi shakti

రాహుల్ సెల్ఫ్ గోల్ ‘శక్తి’ … మోడీ ప్రచారాస్త్ర ‘శక్తి’ మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా; పశ్యంతి, మాధ్యమా, వైఖరి అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి ఆధారం. మొత్తంగా వాక్కు అగ్ని రూపం. పెదవి దాటిన మాట వైఖరి- ఎదుటివారికి వినపడుతుంది. మిగతా మూడు దశల వాక్కు గొంతులో, మనసులో, నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటి వారికి వినపడదు. మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల […]

వండర్ బాయ్స్..! ఏకంగా ఓ సొంత దేశాన్నే సృష్టించుకున్నారు…!!

March 20, 2024 by M S R

verdis

మొన్నీమధ్య వాల్‌మార్ట్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పలువురు స్కూల్ లెవల్, కాలేజీ లెవల్ సైన్స్ టాలెంట్ కంపిటీషన్లకు జడ్జిలుగా వెళ్లారు… అక్కడ పిల్లల ఐక్యూ లెవల్స్, క్రియేటివిటీ స్టాండర్డ్స్, టెక్నికల్ నాలెడ్జి, థింకింగ్ రేంజ్ చూసి ఆశ్చర్యపోయారు… పిల్లల్ని జడ్జ్ చేస్తున్నామా, మనల్ని మనం అప్‌డేట్ చేసుకుంటున్నామా అన్న స్థాయిలో… ఎస్, ఈతరం పిల్లల మేధస్సు ఖచ్చితంగా పెద్దది… పరిణామక్రమంలోని ఫిట్టెస్ట్ సర్వైవల్, జన్యు మార్పులు వంటి కారణాలు ఎలా ఉన్నా… గుట్టలకొద్దీ ఇన్‌ఫర్మేషన్‌కు యాక్సెస్ ఉండటం, […]

నియంత తన నీడనూ నమ్మడు… ఆంతరంగికుల ఫోన్లనూ వదలడు…

March 20, 2024 by M S R

spy ware

అందరికీ గుర్తుంది కదా… పెగాసస్..! ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన ఈ స్పై వేర్‌ను జర్నలిస్టులు, మేధావులు, ప్రతిపక్ష నేతలు, బ్యూరోక్రాట్లు, ఇతర ముఖ్యుల ఫోన్ల ట్యాపింగ్‌కు మోడీ ప్రభుత్వం వాడినట్టు కదా రచ్చ…! స్పై వేర్ వేరు కావచ్చుగాక, దాదాపు ప్రతి రాష్ట్రమూ ట్యాపింగ్, ఫోన్ కాల్స్ స్పైయింగ్ చేస్తూనే ఉంటుంది… ఏపీలో కూడా ఈ స్పై పరికరాల కొనుగోలు అంశమే కదా చంద్రబాబు హయాంలోని ఇంటలిజెన్స్ చీఫ్ మెడకు చుట్టుకుంది…! తెలంగాణలో కూడా ప్రజలందరి […]

  • « Previous Page
  • 1
  • …
  • 199
  • 200
  • 201
  • 202
  • 203
  • …
  • 409
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions