తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సీట్లు 119… ప్రస్తుతం 43 మంది రెడ్లు సభలోకి వెళ్తున్నారు… జస్ట్, 8 శాతం జనాభా ఉన్న రెడ్లు ఏకంగా 37 శాతం ప్రాతినిధ్యం వహించడం అంటే విశేషమే… కాంగ్రెస్ కూటమి గెలిచిన 65 మందిలో 26 మంది రెడ్లు… అంటే దాదాపు 40 శాతం… అక్షరాలా నలభై శాతం… బీఆర్ఎస్ గెలిచిన 39 మందిలో 14 మంది రెడ్లు… అంటే 36 శాతం… అంతెందుకు..? బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో […]
ఓడిన వేళనే చూడాలి… నాయకమన్యుల లీలావిలాపాలు… జంపింగ్ జపాంగులు…
వివిధ పార్టీల తరఫున 2018లో గెలిచి… ప్రలోభాలతో బీఆర్ఎస్ గూటికి చేరిన దాదాపు 11 /12 మందిలో ఇద్దరు మినహా అందరూ ఓడిపోయారు… ఇదొక విశ్లేషణ… ఎస్, వోటర్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు… అప్పట్లో బీజేపీ మా నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించింది అంటూ కేసీయార్ దేశమంతా సీడీలు పంచి, గాయిగత్తర లేపటానికి ప్రయత్నించిన సంగతి తెలుసు కదా… సదరు నలుగురు ఎమ్మెల్యేలూ ఓడిపోయారు… ఇది మరో విశ్లేషణ… వోటర్లను తక్కువ అంచనా వేయకూడదు… ఎవరివి […]
రాజస్థాన్ పీఠంపై మరో యోగి..? సేమ్ నాథ్ పరంపర… ఓ మఠాధిపతి…!!
రాజస్థాన్ లో మరో యోగి? Yes! రాజస్థాన్ లో మరో యోగి ఆదిత్యనాధ్ ఉన్నారు! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ లాగానే ‘నాథ్’ పరంపరకి చెందిన ‘మహంత్ బాలక్ నాథ్’ రాజస్థాన్ బీజేపీ లో ఉన్నారు… మహంత్ బాలక్ నాథ్ ప్రస్తుతం రాజస్థాన్ లోని ఆళ్వార్ లోకసభ స్థానానికి బీజేపీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు! అయితే రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించే నిమిత్తం బీజేపీ అగ్ర నాయకత్వం మహంత్ బాలక్ నాథ్ గారికి శాసనసభ […]
డాక్టర్ ఎమ్మెల్యే..! సభలోకి ఏకంగా 15 మంది మెడికోలు… పైగా స్పెషలిస్టులు…
వాట్సప్ న్యూస్ గ్రూప్స్‌లో చక్కర్లు కొడుతున్న ఓ పోస్టు చాలా ఆసక్తికరం అనిపించింది… మనకు ఉన్నదే 119 మంది ఎమ్మెల్యేలు కదా… మల్లారెడ్డి వంటి కొందరు విద్యాధికులు, విద్యావేత్తలను కాసేపు పక్కన పెడితే… 15 మంది మెడికల్ డాక్టర్లు ఉన్నారట… గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టేవారి సంఖ్య అది… పోటీచేసిన మొత్తం అభ్యర్థుల్లో ఎందరు డాక్టర్లు, ఎందరు ఇంజినీర్లు, గ్రాడ్యుయేషన్ దాటినవాళ్లు ఎందరున్నారో లెక్క తెలియదు… స్కూల్ చదువు కూడా దాటని వాళ్లు ఎందరో కూడా తెలియదు… […]
ఆ మూడూ గెలిచిన సెలబ్రేషన్ మూడ్‌లో బీజేపీ… అనూహ్య ఫాయిదా…
సహజం… మన రాష్ట్రం కాబట్టి… పదేళ్లు అధికారంలో ఉన్న కేసీయార్ దిగిపోతున్నాడు కాబట్టి… రాష్ట్రవ్యాప్తంగా కేసీయార్ వ్యతిరేక గాలులు ఉధృతంగా వీచాయి కాబట్టి అందరి దృష్టీ… పోనీ, మనందరి దృష్టీ తెలంగాణ ఫలితాల మీదే కాన్సంట్రేట్ అయ్యింది పొద్దున్నుంచీ…! కానీ బీజేపీకి కీలకమైన మరో మూడు రాష్ట్రాల్లో ఫలితాలు మరింత ఆసక్తికరంగా ఉన్నయ్… విపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాక మేజర్ ఎలక్షన్స్ ఇవి… అఫ్కోర్స్, అప్పుడే ఆ కూటమిలో లుకలుకలు పెరిగాయి, అది వేరే సంగతి… […]
ఇద్దరు సీఎం అభ్యర్థులను గెలిచిన జెయింట్ కిల్లర్ ఆ కామా‘రెడ్డి’ గారు..!
అందరూ కామారెడ్డిలో గెలిచిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డిని జెయింట్ కిల్లర్ అంటున్నారు… కరెక్ట్… తను ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించాడు… వాళ్ల డబ్బు, బలం, బలగం, సాధన సంపత్తిని తట్టుకుని నిలిచి, దాదాపు 5 వేల మెజారిటీతో బయటపడ్డాడు… కేసీయార్ సెకండ్ ప్లేస్… రేవంత్ మరీ థర్డ్ ప్లేస్… దేశం మొత్తం దృష్టీ దీనిపైనే ఉంది… ఇప్పుడు ఈ రమణారెడ్డి పేరు మారుమోగుతోంది… నిజానికి తనను బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించిన మాజీ టీఎంసీ లీడర్, […]
తెలంగాణే గెలిచింది… అరాచకాన్ని చీరి చింతకు కట్టింది…
కాలం చాలా గొప్పది… ఎవరికివ్వాల్సింది వాళ్లకు సరైన సమయంలో ఇచ్చేస్తుంది… కేసీయార్ అతీతుడు ఏమీ కాదుగా… తనకూ ఇచ్చేసింది… నిర్దయగా… మొహం పగిలిపోయేలా… నిజానికి ఇక్కడ కేసీయార్ పరాభవానికి, పరాజయానికి పూర్తి కారణాల ఏకరువులోకి వెళ్లడం లేదు… కాలమెంత బలమైందో తనకు ఓసారి గుర్తుచేసే ప్రయత్నమే… తనకు తెలియదని కాదు… 80 వేల పుస్తకాలు చదివానంటాడు కదా… తనకన్నీ తెలుసు… ఐనా తెలిసీ చేస్తాడు తప్పులు… చేశాడు… ఫలితాన్ని చవి చూస్తున్నాడు… ప్రజలు గొర్రెలు, వాళ్లను మాయ […]
ద్వారం ఇప్పుడు ఉత్తరం వైపు తెరిచి ఉన్నది… ఎన్ని రేకలు వికసించునో మరి…
Vaastu-Tadhaastu: అధికారి చేసే పని ఆధికారికం అయినట్లు- వస్తు సంబంధమయినది వాస్తు అవుతుంది. మాటకు ఆది వృద్ధి రావడం అని ఈ మార్పును వ్యాకరణం సూత్రీకరించింది. అంటే వస్తువుల కూర్పు లేదా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చెప్పడం అని అర్థం. వాస్తు శాస్త్రం అయి…మూఢ నమ్మకమై…వేలం వెర్రి అయి…చివరకు వాస్తు వేదం కంటే సంక్లిష్టం, గంభీరమై…వాస్తు జ్ఞాన దాడికి అష్ట దిక్కులు దిక్కులేనివై దీనంగా నిలుచున్నాయి. వాస్తు ఒక శాస్త్రం అవునో! కాదో! కానీ రియలెస్టేట్ వ్యాపారులకు తెలిసినంతగా వాస్తు […]
శివాజీని కార్నర్ చేశాడు… నాగార్జునకు కోపమొచ్చింది… ఫలితం గౌతమ్ ఔట్…
మొత్తానికి శివాజీని ఏ పక్షపాతం కారణంగా మోస్తున్నాడో గానీ, నాగార్జున దాంతో ఈ సీజన్‌ను పూర్తిగా చెడగొట్టేశాడు… శివాజీ చెప్పినట్టు వినని అమర్, శోభ, ప్రియాంకల మీద తన సోషల్ మీడియా విషాన్ని కక్కుతోంది మొదటి నుంచీ… ఈ సీజన్ పూర్తిగా శివాజీకే అంకితం చేసినట్టుంది ది గ్రేట్ బిగ్‌బాస్ టీం… ఈమాత్రం దానికి ఈ ఆట దేనికి..? ఈ నాటకం దేనికి..? మొదటి వారంలోనే శివాజీని విజేతగా ప్రకటించి, ఓ కిరీటం నెత్తిన పెట్టేస్తే సరిపోయేది […]
ఆలూ లేదు, చూలూ లేదు… అప్పుడే కాంగ్రెస్ కేబినెట్ తేల్చేసిన సోషల్ మీడియా…
ఒకవేళ బీఆర్ఎస్కు 55 వరకూ సీట్లు వస్తే… మజ్లిస్ ఉండనే ఉంది… కాదంటే బీజేపీ ఉంది… మరీ కాదంటే కాంగ్రెస్‌లోని కేసీయార్ కోవర్టులు కొందరు గెలుస్తారు, వాళ్లూ ఉన్నారు… ఇవన్నీ గాకుండా బీఆర్ఎస్కే సరిపడా మెజారిటీ వస్తే ఇక ఏ రందీ లేదు… స్ట్రెయిట్‌గా కొత్త కేబినెట్ కొలువు తీరడమే… సో, రకరకాల సమీకరణాలు రేపటి ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి… నో, నో, కాంగ్రెస్‌కు సరిపడా మెజారిటీ వస్తుంది… కాంగ్రెస్‌ను చీల్చినా సరే కేసీయార్‌కు సరిపడా మెజారిటీ […]
రెడ్డి లవ్స్ కమ్మ… నో, కమ్మ వెడ్స్ బ్రాహ్మణ… షర్మిల కొడుకు పెళ్లిపై ఫుల్లు చర్చ…
తెలంగాణలో మరీ ఎక్కువేమీ కనిపించవు కానీ… ఏపీ రాజకీయాల్లో మొత్తం కులం బురదే…! చాన్నాళ్లు కమ్మ వర్సెస్ కాపు… అప్పట్లో రంగా హత్యానంతరం జరిగిన విధ్వంసం, దహనకాండలు తెలిసిందే కదా… వైఎస్, చంద్రబాబు హయాంలో కూడా రాజకీయాల్లో కులం ప్రధానపాత్ర పోషించినా సరే మరీ ఘోరంగా దిగజారలేదు… జగన్ సీఎం అయ్యాక రెడ్డి వర్సెస్ కమ్మ ఉధృతమైంది… జగన్ ప్రత్యేకంగా కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది… ఊళ్లల్లో రెడ్ల ఆధిపత్యం కూడా బాగా పెరిగింది… ఈ […]
ముందుంది ముసళ్ల పండుగ… రాబడి పడిపోయి… అప్పులు పైన పడిపోయి…
Nàgaràju Munnuru……… = తగ్గిన రాబడులు.. పెరిగిన అప్పులు! = 2023-24 ఆర్ధిక సంవత్సరంలో మొదటి 7 నెలల (ఏప్రిల్ నుండి అక్టోబర్) కాలానికి తెలంగాణ రాష్ట్ర ఆదాయ, వ్యయాల మీద కాగ్ నివేదిక విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు చూద్దాం. • ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు (₹2.16 లక్షల కోట్లు, అప్పులు ₹39 వేల కోట్లు) ₹2.59 లక్షల కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేశారు. • రెవెన్యూ రాబడి అంచనా […]
“డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళరా?” అనడిగాను… వాళ్ళు విచిత్రంగా చూశారు నా వైపు…
Kandukuri Ramesh Babu….. విను తెలంగాణ – ఒక సహజ మరణం ముందు… మూడు తరాలే కాదు, అక్కడ జీవితం సంపూర్ణం. దాదాపు నాలుగు తరాలనూ ఒక్క చోట చేర్చిన సంధ్యా సమయం అది… ఒక్క స్పర్శ తప్ప మరేమీ లేని స్థితి అది… అది సాయంత్రం వేళ… గాంధారి మండలం నేరెల్ తండా… కాయితీ లంబాడాల ఒకానొక ఆవాసం… అక్కడి వీధి వీధినీ పరిశీలిస్తూ నడుస్తుంటే ప్రతి చోటా ఆగి ఫోటో తీయాలనిపించే అందమైన జీవన […]
మరో పకడ్వా పెళ్లి… మాంగళ్యం తంతేనానేనా… తలపై గన్ను- మెడలో తాళి…
ఈ పెళ్లిళ్లు ఏ కేటగిరీలోకి వస్తాయి..? ఇది పెద్ద ప్రశ్న… మనం వార్తలోకి వెళ్లేముందు అసలు భారతీయ సంప్రదాయంలో ఎన్నిరకాల పెళ్లిళ్లు ఉన్నాయో చూద్దాం… అష్ట విధ వివాహాలు… ఇందులో ఇప్పుడు కొన్ని వర్తించవు… యాజ్ఞవల్క్య స్మృతి ప్రకారం… బ్రాహ్మ :- విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడి నుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి […]
రంగు రుచి పరిమళం చిక్కదనం… ఈ చాయ్‌పత్తా యాడ్‌లో అన్నీ… గుడ్ వర్క్…
చాలా యాడ్స్ టీవీ సీరియళ్లలా విసిగిస్తయ్… క్రియేటివిటీ లేకుండా చెత్తా ఆలోచనల్ని, మార్కెటింగ్ ఎత్తుగడల్ని నింపుతారు… కానీ మంచి క్రియేటివ్ కమర్షియల్స్ (యాడ్స్) చేయడం ఓ కళ… అవి హృదయాలను కనెక్టవుతాయ్… విపరీతమైన కంటెంట్, అంకెలు, అర్థం కాని ఏవో పద గాంభీర్యాలు, స్టార్ నటీనటులు ఎట్సెట్రాలను జనం జస్ట్ చూస్తారు, అంతే… కొన్ని మాత్రమే అలా హత్తుకుంటయ్… సరళమైన పదాలతో డైలాగులు అవసరం (అనువాదాలు తేలిక)… ఎక్కువగా హిందీ, ఇంగ్లిషుల్లో ఉండే యాడ్స్‌ను బహుళ జాతి […]
తలెత్తుకుని సగర్వంగా ఫినాలేలోకి అర్జున్… మాడిపోయిన శివాజీ మొహం…
అవును బిగ్ బాసూ… ఓ ప్రశ్న… నువ్వు పెట్టిన టాస్కుల్లో చెమటోడ్చి, పలుచోట్ల తన భుజబలంతో కూడా ఆడి, గెలిచి, ఫినాలే అస్త్ర గెలుచుకున్నాడు కదా… అంటే ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ వచ్చేసి, నేరుగా ఫినాలేకు వెళ్లిపోయినట్టే కదా అర్థం… మరి మళ్లీ ఎలిమినేషన్ల జాబితాలో ఉన్నట్టు చూపించడం దేనికి..? అంటే… ఫినాలే అస్త్ర చేతికి వచ్చినా సరే, ఎలిమినేషన్ కత్తి వేలాడుతుందా..? అదెలా..? నీ దుంపతెగ… ఏమాటకామాట… ఈ సీజన్ నిజంగానే పేలవంగా సాగుతోంది… గత […]
ఈ లెంతీ Animal మూవీలో రష్మిక నటన ఒక్కటే పెద్ద రిలీఫ్…
రష్మిక.. జాతీయ అవార్డు అందుకోగల నటి …. Note: This is not a Film Review. There is nothing about Story and Other Details… … ‘Animal(హిందీ వెర్షన్) సినిమాని వచ్చే ఏడాది జాతీయ అవార్డుల కోసం పంపిస్తే, అవార్డుల కమిటీ సరిగ్గా, నిష్పక్షపాతంగా, వినూత్నంగా ఆలోచించి అవార్డు ఇస్తే, ‘రష్మిక’ గారి తప్పకుండా జాతీయ ఉత్తమ నటి అవార్డు ఇవ్వాలి! తప్పకుండా ఆమెకే రావాలి. ఈసారి మిస్సయినా మరో సినిమాలో తప్పకుండా […]
ఉత్త మెంటల్ మూవీ… యానిమల్ అని పేరెట్టి జంతు మనోభావాల్ని కించపరిచారు…
M.g. Uday Kiran… అనే మిత్రుడు యానిమల్ అనే సినిమాకు సంబంధించిన ఓ రివ్యూ పోస్టులో పెట్టిన కామెంట్ ను ఓసారి చదవండి… ‘సార్… ఏమి బాగుంది సార్ సినిమా… అసలు బాగాలేదు నాకు నచ్చలేదు… Family వాళ్ళని తీసుకుని ఎవ్వరూ ఈ సినిమా కి వెళ్ళకండి… తమ్ముడు చనిపోయాడు అని తెలిసి అన్న తన 3వ పెళ్ళాంతో సంభోగం చేస్తాడు, తరువాత మొదటి, రెండవ పెళ్లాలతో కలసి ముగ్గురిని కలిపి చేస్తా అని చెపుతాడు… ఇది […]
అంత్యక్రియల్లోనే మన ‘బలగం’ అర్థమయ్యేది… చూడచూడ రీతుల జాడ వేరు…
Yeddula Anil Kumar…. నిన్న మా పెదనాన్న(మా పెద్ద తాత కొడుకు) వైకుంఠ సమారాధన/పుణ్య తిథి. మన హిందూ సంస్కృతిలో అంత్యక్రియలు కానివ్వండి,పుణ్యతిథి కానివ్వండి కులాన్ని బట్టి, ఒకే కులంలోనే మళ్లీ ఉపకులాలు, ఉపకులములో కూడా మళ్లీ విభిన్న పద్దతులు ఉంటాయి (బలగం చిత్రం చూసారు కదా, అది విడుదలైనప్పుడు కూడా చాలా చర్చలు జరిగాయి కదా… చాలామంది తెలంగాణ మిత్రులే మా ఇళ్లలో పుణ్యతిథికి మాంసాహారం వండము అని చెప్పారు… అలా ఒకే ప్రాంతం అయిన […]
గంజాయ్’ తెలంగాణ..! చాప కింద నీరులా పాకుతున్న ప్రమాదం…!!
Kandukuri Ramesh Babu ………. విను తెలంగాణ – ‘గంజాయి తెలంగాణ’: ఒక హెచ్చరిక….. మనం చూస్తున్న అనేక వార్తలు గంజాయి పట్టుబడటం గురించే. కానీ ఆ గంజాయి చాపకింద నీరులా పల్లెటూర్లకు ఇదివరకే చేరిందని, ఇప్పటికే మత్తుకు బానిసలైన యువత కొన్ని చోట్ల ఆత్యహత్యలు కూడా చేసుకున్నారని తెలిసి ఆందోళనతో ఈ వ్యాసం రాయవలసి వస్తోంది. పదేళ్ళ పరిపాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మౌలిక మార్పులను క్షేత్ర స్థాయిలో పరిశీలించే ప్రయత్నంలో తీవ్ర భయాందోళనకు గురిచేసే […]
- « Previous Page
- 1
- …
- 201
- 202
- 203
- 204
- 205
- …
- 490
- Next Page »