ఆడవాళ్ల పీరియడ్స్ సెలవుల విషయంలో మొన్నామధ్య సుప్రీంకోర్టు ఓ కామెంట్ చేసింది… ఈ సెలవులు మహిళల ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే ప్రమాదముంది అని..! అవును, మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకుంటే సెలవులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని కంపెనీలు భావిస్తే నిజంగానే మహిళల అవకాశాలకు అది దెబ్బ… ఇప్పుడు కర్నాటకలో దాదాపు అలాంటిదే రచ్చ… దుమారం రేగుతోంది… అసలే కొంతకాలంగా కర్నాటకలో యాంటీ హిందీ ఆందోళనలున్నాయి… నార్తరన్ స్టేట్స్ నుంచి యువత పెద్ద ఎత్తున వలస వచ్చి, ఇక్కడి […]
40 రోజుల్లో ఏడుసార్లు పాము కాటు… చివరకు డాక్టర్లు ఏమని తేల్చారంటే..?
ఫతేపూర్ జిల్లా, వికాస్ దూబే అనే 24 ఏళ్ల కుర్రాడు ఏం చెప్పాడు..? గుర్తుంది కదా… ‘‘40 రోజుల్లో 7 సార్లు పాము కాటేసింది, ప్రతి శనివారం వస్తోంది… కలలో వచ్చి 9 సార్లు కాటేస్తాను, తొమ్మిదోసారి నువ్వు ఖతం, నిన్ను తీసుకుపోతాను నాతో అని చెప్పింది… వేరే ఊళ్లకు వెళ్లి, వేరే వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి పడుకుంటే అక్కడికీ వచ్చి కాటేసింది, పాము కాటేసే 3, 4 గంటల ముందు సూచన కూడా వస్తోంది, ఇక […]
ఇవీ ఫిలిమ్ ఫేర్ అవార్డులకు నామినేషన్లు… మీ వోట్లు ఎవరెవరికి..?
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2024కు పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది… తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయన్న విషయంపై నామినేషన్స్ ప్రకటించారు… అయితే, వేడుకలను ఎక్కడ నిర్వహిస్తారు? ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రదర్శనలు ఇచ్చే తారలు ఎవరు? అతిథులు ఎవరు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది… వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలు… ఉత్తమ చిత్రం బేబీ, బలగం, దసరా, హాయ్ నాన్న, మిస్‌శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి, సామజవరగమన, […]
మురికి రాజకీయాలు… బురద జర్నలిజం… తెలుగు సమాజమా, సిగ్గుపడు…!!
ఒక గిరిజన బిడ్డ ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎదుర్కొని అడ్వొకేట్ అయి, కష్టపడి చదువుకుని ప్రభుత్వ అధికారి అయ్యింది . గతంలో ఒక సన్నాసి గాడిదను పెళ్లి చేసుకుంది, కవలలు పుట్టారు. ఇద్దరూ ఒకే స్థాయి అధికారులు, అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయారు… కవలల బాధ్యతలు సమంగా పంచుకున్నారు. కుల పెద్దల సమక్షంలో విడిపోయారు, ఆమెకు యాభై లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నాడు. రాసుకున్న ఆధారాలు కూడా ఉన్నాయి , ఈలోగా ఆమెకు మంచి కొలువు వచ్చింది. […]
ఫాఫం సుమ… చివరకు తను కూడా ఈ బురదలోకి జారిపోతోంది…
ఫాఫం సుమ… అవును, అచ్చం ఇలాగే అనిపించింది ఒక ప్రోమో చూస్తుంటే… ఆమె ఈటీవీలో సుమ అడ్డా అని ఓ షో చేస్తుంది కదా… దానికేమో పూర్ రేటింగ్స్, నిజంగా ఇంకా ఆ షో వస్తుందా అనే సందేహం కూడా కలుగుతుంది అప్పుడప్పుడూ… పైగా సుమ ప్రోగ్రాం క్వాలిటీ మరీ జబర్దస్త్, ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీలను మించిపోయిందా అశ్లీలంలో అనిపిస్తుంది… చివరకు ఓ పద్ధతిగా ఉండే సుమ కూడానా ఇలా..? వాటే ట్రాజెడీ…!? నిజానికి […]
ఓ నెగెటివ్ రోల్లో జయసుధ…! ఆమెకు ఓ ఐటమ్ సాంగ్ కూడా..!!
నోములు , వ్రతాలు అంటేనే ఆరోజుల్లో ఆడవారికి ఎంతో ప్రీతిపాత్రమైన విషయాలు . వాటికి తోడు పాతివ్రత్యం . వీటన్నింటికీ తోడు నాగరాజు సెంటిమెంట్ . తెలుగు మహిళలకు బ్రహ్మాండంగా నచ్చింది . వంద రోజులు ఆడించేసారు . ఎక్కడయినా ఒకటి రెండు చోట్ల సిల్వర్ జూబిలీ కూడా ఆడిందేమో ! భారతీయ సంస్కృతిలో పుట్టల్లోని పాములకు పాలు పోసి , ఆ పాములు ఊళ్ళల్లోకి , జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్త పడేవారు . మా చిన్నప్పుడు […]
తెలుగులో తొలి చాట్ బోట్… అభినందనీయమైన ఓ భాషా యజ్ఞం…
తెలుగులో తొలి చాట్ బోట్… సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును మొద్దుబారుస్తోందని ఈమధ్య అనేక అధ్యయనాలు రుజువుచేస్తున్నాయి. మనం తప్పు టైప్ చేసినా ఆటోమేటిగ్గా సరిచేసేది- ఆటో కరెక్ట్. మనం టైపు చేయబోయే మాటలను దానికదిగా అందించేది- ప్రిడిక్టివ్ టెక్స్ట్. మనం టైపు చేసిన వాక్యంలో వ్యాకరణ దోషాలను సరిచేసేది- […]
కేసీయార్‌ను కించపరచడమే… ఆయన పత్రికొక్కటే స్పందించింది…
సినిమా బలమైన దృశ్యమాధ్యమం… దాని ప్రభావం సమాజంపై బాగా ఉంటుంది… నెగెటివ్‌గా, పాజిటివ్‌గా… కాకపోతే ప్రజెంట్ సినిమాలన్నీ సొసైటీపై నెగెటివ్ ప్రభావాన్ని చూపించేవే… మెజారిటీ సినిమాలు… మరి సినిమా వార్తలపై మీడియా ధోరణి ఏమిటి..? ఏమీ లేదు… ఆహాకారాలు, ఓహోరావాలు… అంతే, భజన… సినిమావాళ్లు ఇచ్చే ఫోటోలు, వివరాలను, ప్రెస్మీట్లు, వంద శాతం హిపోక్రటిక్ ఇంటర్వూలనే అచ్చేసి, ప్రసారం చేసి పరవశింస్తుంది మీడియా… మీరు ఏ పేపరైనా తిరగేయండి, అన్ని వార్తలూ ఒకే తీరు… మళ్లీ ఇందులో […]
మనోరథంగళ్… అలాంటి తొమ్మిది మనకు నూటా తొమ్మిది…
లా చదివి సినిమాల్లో ప్రయత్నిస్తున్న మమ్ముట్టిని మొదట గమనించి ప్రోత్సహించింది ఎం.టి.వాసుదేవ నాయర్. ‘నేను ఆయన వల్లే హీరోనయ్యాను’ అని కృతజ్ఞత ప్రకటిస్తాడు మమ్ముట్టి. సాహిత్యం పట్ల కృతజ్ఞత ప్రకటించడం సంస్కారం అని చాలామంది స్టార్లు అనుకోకపోవచ్చు. అనుకునే స్టార్లు కొందరు ఉంటారు. కేరళలో ఎక్కువమంది ఉన్నారు. మమ్ముట్టి గతంలో వైకం ముహమ్మద్ బషీర్ ‘గోడలు’ (కాత్యాయని గారి అనువాదం ఉంది) కథలో నటించి జాతీయ అవార్డు పొందాడు. ఇప్పుడు విశేషం ఎం.టి.వాసుదేవ నాయర్ 9 […]
ముచ్చట ముందే చెప్పినట్టు… కేసీయార్ మరింత ఫిక్స్ అయిపోయాడు…
విచారణ జరుగుతూ ఉండగానే జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది… వెంటనే ఆయన విద్యుత్తు విచారణ కమిషన్ నుంచి వైదొలిగారు… కానీ ఇది బీఆర్ఎస్కు, కేసీయార్‌కు రిలీఫ్ ఏమీ కాదు… ఒకరకంగా సుప్రీంకోర్టు మరింత ఫిక్స్ చేసినట్టే తనను..! కాకపోతే మరో జడ్జిని నియమించండి, జుడిషియల్ కమిషన్ అనకుండా ఎంక్వయిరీ కమిషన్ అనాలని సుప్రీం కోర్టు సూచించింది… వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది… కాస్త టైమ్ తీసుకుని కొత్త జడ్జి పేరు చెబుతామని పేర్కొంది… […]
ఏం జేద్దామంటవ్ మరి..! ఓ తాగుడు పాటలో కేసీయార్ మాటలు..!!
డబుల్ ఇస్మార్ట్… పోతినేని రాం (రాపో) హీరోగా చార్మి జగన్నాథ్, సారీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన సినిమా… ఆ సినిమాకు సంబంధించిన మార్ ముంత, చోడ్ చింత అనే ఓ సాంగ్ రిలీజ్ చేశారు… అదేదో ఐటమ్ సాంగ్ కావచ్చు బహుశా… గట్లనే వాసన కొట్టింది చూస్తుంటే… సరే, సదరు రాపో అప్పట్లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశాడు కదా ఇదే జగన్నాథుడితో… అది సూపర్ హిట్… కానీ రాం నోటి వెంట తెలంగాణ […]
మోడీ 228 కిలోల బంగారం దోచేశాడట… ఢిల్లీలో గుడి కడతాడట…
దేశంలో లెక్కకుమిక్కిలి మఠాలు… ఎవరు ఏ సంప్రదాయమో, ఏ పరంపరో ఓ పట్టాన అర్థం కాదు… అసలు ధర్మప్రచారంలో గానీ, ఆధ్యాత్మిక వ్యాప్తిలో గానీ, మతోద్ధరణ కృషిలో గానీ నయాపైసా శ్రమ, ప్రయాస కనిపించవు… పైగా అడ్డమైన రాజకీయాల బురద పూసుకోవడానికి మఠాధిపతులు ఎప్పుడూ రెడీగా ఉంటారు… అప్పట్లో అయోధ్య మీద రాద్ధాంతం చేశారు నలుగురు శంకరాచార్యులు… ఆ పేరు పలకడానికే చాలామంది ఇష్టపడటం లేదు… అయోధ్య పునర్నిర్మాణానికి, ఆ పోరాటానికి నయాపైసా భాగస్వామ్యం లేదు వాళ్లకు… […]
సాయిరెడ్డి భాష బాగాలేదు సరే… నిజమే, మీడియా తక్కువేమీ కాదుగా…
నిజానికి విజయసాయిరెడ్డి ప్రైవేటుగా ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు… కానీ నిన్నటి ప్రెస్మీట్లో ఆయన మాట్లాడిన విధానం, వాడిన భాష తన స్థాయికి తగినట్టు లేదు… కడుపులో రగిలిపోతున్నట్టుంది, అదుపు తప్పాడు… పదే పదే కమ్మ కులాన్ని ప్రస్తావించడం, మీడియా మొత్తాన్ని తిట్టిపోయడం బాగాలేదు… ఎవరో ఓ ఎండోమెంట్ అధికారిణి… పేరు ఏదైతేనేం, కులం ఏదైతేనేం… ఆమెకూ సాయిరెడ్డికీ రంకు అంటగట్టి ఓ సెక్షన్ మీడియా ఎడాపెడా రాసేస్తోంది, ఏదేదో చెప్పేస్తోంది… ఐతే అవన్నీ మీడియా సొంత […]
బీఆర్ఎస్ ఎంపీలను చేర్చుకోవడం నిజంగా బీజేపీకి అత్యవసరమా..?
మొత్తం మీడియాలోనూ వచ్చింది వార్త… ఏమిటంటే..? రాజ్యసభలో బీజేపీ బలం మరీ 86కు పడిపోయింది… ఎన్డీయే బలం లెక్కించినా 101కు పడిపోయింది… ఇదీ వార్త… నలుగురు నామినేట్ సభ్యుల పదవీకాలం పూర్తయినందున ఈ మార్పు తలెత్తింది… ఇక ఎవరికి తోచిన బాష్యాలు వాళ్లు రాసేసుకున్నారు… ఇక రాజ్యసభలో బిల్లులు పాస్ చేయించుకోవడం బీజేపీకి కష్టమే అన్నట్టుగా కొందరు తేల్చేశారు… పిచ్చి లెక్కలు, పిచ్చి విశ్లేషణలు… ఎందుకంటే..? నిజానికి మొత్తం సభ్యుల సంఖ్య 245… 20 ఖాళీలు… అంటే […]
ఎటుచూసినా ఎద్దు కొమ్ములే… ఎటొచ్చీ సొమ్ములే కొరత… ఎమ్మిగనూరు సంత…
ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్ చూశారా? …………………………………………………. A Typical Indian Agrarian Tragedy …………………………………………………. కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు 14 జూలై 2024 ఆదివారం ఉదయం ఎమ్మే, ఎమ్మోగ అంటే ఎనుము, పశువులు -కన్నడలో. అదే ఎమ్మిగనూరు అయింది. గాంధీనగర్ సెంటర్ నించి కొబ్బరికాయల దుకాణమూ, టీ కొట్లూదాటి, కర్నూలు బైపాస్ రోడ్డు మీద తిన్నగా అయిదారు నిముషాలు నడిస్తే – పచ్చని కూరగాయల సంత, పశువుల్ని తోలుకొచ్చిన వందల మినీ వ్యాన్ ల వరసలు. ఆ […]
ఎన్టీయార్ సినిమా అన్నాక మారువేషాలు ఉండాలి కదా… ఉన్నాయి…
నిర్మాత అదృష్టవంతుడు అయితే సినిమా వంద రోజులు ఆడుతుంది . అందులో NTR సినిమా . సాదాసీదా సినిమా అయినా వంద రోజులు ఆడిన సినిమా 1974 లో వచ్చిన ఈ మనుషుల్లో దేవుడు సినిమా . పుండరీకాక్షయ్య నిర్మాత . బి వి ప్రసాద్ దర్శకుడు . వారాలు చేసుకుని శ్రధ్ధగా చదువుకునే ఒక అనాధను ఒక డాక్టర్ చేరదీసి , చదివించి ప్రయోజకుడిని చేస్తాడు . ఈలోపు ఓడలు బండ్లు అయి ఆ డాక్టర్ […]
ఆరేళ్లపాటు ఐసీయూలో మర్రి మహాతల్లి… కోలుకుంది, పిలుస్తోంది…
“ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే కాగ్రచిత్తంబున నతిశయిల్లు నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు నీ మఱ్ఱి మీద నొకో! మున్ను గజకచ్ఛ పములతో లంఘించెఁ బక్షివిభుఁడు నిట్టి మఱ్ఱి యుండు నీ ద్వీపమును వట ద్వీప మనక, యేమి తెలివి యొక్కొ! తొంటి పెద్ద లెల్లఁ దొడఁగి జంబూద్వీప మనిరి నాఁగ నొప్పె న క్కుజంబు” -అనంతామాత్యుడి భోజరాజీయం. […]
15 ఏళ్లుగా కలిసి ఉండటం లేదు.., సో, మీ బంధం ఓ డెడ్ మ్యారేజ్..!
సినిమా, టీవీ ఇతర సెలబ్రిటీలే కాదు… పొలిటికల్ సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకుల కథలు కూడా కొన్నిసార్లు ఆసక్తికరంగా, వార్తలుగా మారుతుంటాయి… జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్య నేత ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ విడాకుల కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది… ఒమర్ అబ్దుల్లాకు పెద్ద పరిచయం అక్కర్లేదు… కానీ ఎవరు ఈమె..? అసలు పేరు పాయల్ నాథ్… తండ్రి రిటైర్డ్ మేజర్ రామనాథ్… ఆమె పుట్టింది ఢిల్లీలో, కానీ వాళ్ల రూట్స్ […]
Indian-2 … వావ్… అమెరికా సెకండ్ లేడీగా మన తెలుగు మహిళ..!?
95 ఏళ్ల వయస్సులోనూ రోజూ 60 కిలోమీటర్లు వెళ్లొస్తూ బోధన వృత్తిలో కొనసాగుతున్న చిలుకూరి శాంతమ్మ స్పూర్తిదాయక కథనం నిన్న చదువుకున్నాం కదా… ఈరోజు మరో చిలుకూరి వారి మహిళ గురించి… డిఫరెంట్ స్టోరీ… నవంబర్ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్–వాన్స్ జోడీ గెలిస్తే అగ్రరాజ్యం ‘సెకండ్ లేడీ’ అయ్యేది మన తెలుగు మహిళ ఉషా చిలుకూరే! …………………………………………………….. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా దేవి హ్యారిస్ సగం భారత సంతతి మహిళ అనే […]
కొడుక్కి ఓ తండ్రి విసిరిన సవాల్… అదే ‘మా తుఝే సలాం’ పుట్టుక…
మా తుఝే సలాం… 27 ఏళ్ల క్రితం స్వరబద్ధం చేయబడిన ఈ పాట దాదాపు ఒక జాతీయ గీతంలాగే దేశమంతటా పాడబడుతూనే ఉంది… ఏఆర్రెహమాన్ పేరు చిరకాలం ఉండేలా..! మొన్న టీ20 వరల్డ్ కప్ గెలిచాక స్టేడియంలో వేలాది మంది ఎదుట మన క్రికెట్ జట్టు ఈ పాట పాడుతుంటే అక్కడున్నవాళ్లకు, టీవీల్లో చూస్తున్న వాళ్లకు గూస్ బంప్స్… దేశమాతను కీర్తించే ఈ పాట స్థాయిలో మరే దేశభక్తి గీతం కూడా పాపులర్ కాలేదనుకుంటా… అసలు ఆ […]
- « Previous Page
- 1
- …
- 202
- 203
- 204
- 205
- 206
- …
- 388
- Next Page »


















