Jagan Rao…… చేగువేరా మనకెందుకు..? అక్కడక్కడా కొందరు పోరగాళ్ళు బైక్ లకి చేగువేరా స్టిక్కర్‌కు, T- షర్ట్స్ కి చేగువేరా బొమ్మలు తెలిసి వేసుకుంటరో, తెలియక వేసుకుంటరో తెలియదు. భగత్ సింగ్, రాజ్ గురూ, సుభాష్ చంద్ర బోస్ స్టిక్కర్స్ వేసుకోండ్రా అయ్యా, వాడెవడో కోన్ కిస్కా గొట్టంగాడి స్టిక్కర్స్ మనకి అవసరమా అన్నది భారత యువత ఆలోచించాలి. అసలు వాడి పేరు కూడా అది కాదు, వాడు పీకింది కూడా ఏమీ లేదు. అసలు చేగువేరా […]
బిడ్డ పుట్టుక తీరును బట్టి ఇమ్యూనిటీ లెవల్స్ అట… ఓ డౌట్ఫుల్ సర్వే…
ఓ వార్త… కేంబ్రిడ్జి, చైనా శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనం అట… విషయం ఏమిటంటే..? బిడ్డ పుట్టే విధానంతో రోగనిరోధక శక్తిలో తేడాలుంటాయట బిడ్డలో… సిజేరియన్ ద్వారా పుడితే తక్కువ ఇమ్యూనిటీ, సహజ ప్రసవం ద్వారా ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుందట… మీజిల్ టీకాను వేసినప్పుడు గమనించారట… సరే, వాళ్ల స్టడీని సందేహించేంత జ్ఞానం మనకు లేకపోవచ్చు, ప్రొఫెషనల్స్ ఏమంటారో తెలియదు… కానీ..? జస్ట్, కామన్ సెన్స్ ఏమంటుందంటే… ప్రతి మనిషికీ ఓ యూనిక్ బాడీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది… అది […]
ఆదివారం.. అర్ధరాత్రి.. అమావాస్య… ప్రేతాత్మల పెళ్లికి అదేనా ముహూర్తం…
ప్రేతాత్మానుబంధం శతమానం భవతి తెలుగుభాషలో దయ్యం ఎన్ని హొయలు పోయిందో ? ఎంత ముద్దుగా ఒదిగిపోయిందో ? ఎన్ని దయ్యం నుడికారాలో ? ఎన్ని దయ్యం సామెతలో ? ఎన్ని తిట్లో ? ఎన్నెన్ని దయ్యం పోలికలో ? దయ్యాన్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాం కానీ , మనం దయ్యాలకు భిన్నంగా ఉంటున్నామా? ఒకప్పుడు ఊరికి ఉత్తరాన శ్మశానంలో సమాధులను అరుగులుగా చేసుకుని చీకటి పడ్డాక దయ్యాలు నిద్రలేచేవి . ఇప్పుడు శ్మశానాలన్నీ ఊళ్లో కలిశాక దయ్యాలకు రాత్రి […]
ఓరుగల్లు హీరా’మండి’… విముక్తి పోరులో పిడికిలెత్తిన పౌరుషం…
Venkataramana Kannekanti….. *ఓరుగల్లు హీరా ‘మండి’ పిడికిలెత్తిన పౌరుషం* ************************** ఇటీవల కాలంలో OTT ప్లాట్ఫామ్లో సంచలనం సృష్టిస్తున్న *హీరామండి – ద డైమండ్ బజార్* వెబ్ సిరీస్‌లో బాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణి కధానాయికలు పోటీలు పడి మరీ నటించారు… 1920 సంవత్సర ప్రాంతంలో ఉమ్మడి భారత దేశంలో భాగమైన కరాచీలో ఒక వేశ్యావాడగా హీరామండి ఉంటుంది. అప్పటి, కాలమాన పరిస్థితుల్లో కొన్ని విలువలతో కూడిన తమ వృత్తిని పాటించే ఆ వేశ్యలు, వారి యజమానులు (వారినే […]
కార్తీకదీపం… ఆ ఆదరణ, ఆ జోష్, ఆ రేటింగ్ ఒడిసిన కథ… మళ్లీ రాదు…
ఎస్, ఖచ్చితంగా కార్తీకదీపం టీవీ రేటింగ్స్ ఓ చరిత్ర… స్టార్ మాటీవీ వాడు ఏమేం ప్రయత్నాలు చేశాడో, ఏ దారులు తొక్కాడో గానీ ఏళ్ల తరబడీ దాన్ని ప్రథమ స్థానంలో నిలిపాడు… జనం కూడా అలాగే చూశారు… ప్రేమి విశ్వనాథ్‌లో తమ ఇంటి మనిషిని చూసుకున్నారు… పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కూడా దక్కని రేటింగ్స్ ఇచ్చారు… ఏమాటకామాట నిరుపమ్ బుల్లితెర శోభన్‌బాబులా అందగాడే గానీ పెద్ద నటుడేమీ కాదు, కానీ ప్రేమీ అదరగొట్టేది… (బోలెడు మంది […]
Great Inspiring… ఓ టాయిలెట్ క్లీనర్ 10 గిన్నీస్ రికార్డులు.. మురికి పిల్లల కోసం…
స్లమ్ డ్లాగ్ మిలియనీర్… మారియా కాన్సీకోవా! రోల్స్ రాయిస్ కారులో సూట్ బూటు వేసుకుని దిగినంత మాత్రాన హీరోలైపోరు. కురచ దుస్తులు ధరించి అందాల విందు ప్రదర్శించేవారంతా హీరోయిన్సూ కారు. చలించేలా ఇన్స్పైర్ చేసిన ఓ కథకు నాయకత్వం వహిస్తే.. కథానాయకులు, కథానాయకలవుతారు. అలాంటి ఓ కథానాయకే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మారియా కాన్సీకావో. జస్ట్ టాయిలెట్ క్లీనర్… ఎవరెస్ట్ ను మించిన ఎదిగిన కథ ఇది. అచ్చ తెలుగు భాషలో మనం పిల్చుకునే పాకీ పని […]
సుచిత్ర..! ఈ పిచ్చిది మళ్లీ మొదలుపెట్టింది… పాత పెంట తవ్వుతోంది…
ఈ పిచ్చిది మళ్లీ మొదలు పెట్టింది… ఈ అభిప్రాయం కాస్త కటువుగా అనిపించవచ్చుగాక… కానీ గాయని సుచిత్ర తాజా ట్వీట్లు, ఆరోపణలు, వెల్లడించే విషయాలు లోతుగా గమనిస్తే అలాగే అనిపిస్తుంది… తమిళ సినిమా ఇండస్ట్రీలో కొన్ని డిఫరెంట్ కేరక్టర్స్ తగుల్తాయి… నా వయస్సు తక్కువగా కనిపించే కారణంగా రజినీకాంత్, మహేశ్‌బాబు వంటి హీరోల పక్కన అవకాశాల్లేవని చెప్పుకున్న కస్తూరి గురించి చెప్పుకున్నాం కదా… తరచూ చాలా ఇష్యూల్లో వింత అభిప్రాయాల్ని షేర్ చేస్తుందామె… సింగర్ చిన్మయి గురించీ […]
కోవిషీల్డ్ మాత్రమే కాదు… కోవాక్సిన్ వేసుకున్నవాళ్లలోనూ సైడ్ ఎఫెక్ట్స్..!?
తమ కోవిడ్ వేక్సిన్ కోవి షీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని నిజమేనని కంపెనీ అంగీకరించింది కదా… ఐతే చాలా తక్కువ కేసుల్లో మాత్రమేనని చెప్పుకుంది, కంపెనీపై పరిహారం దావాలు వేయడానికి ఇండియాలో ఉన్న అడ్డంకుల గురించి, వేక్సినేషన్ తరువాత ఎన్ని నెలల వరకూ ఆ ప్రభావం ఉంటుందనే వివరాలు గట్రా బోలెడు వచ్చాయి… అదే సందర్భంలో మన భారత్ బయోటెక్ వాళ్లు తెర మీదకు వచ్చి తమ వేక్సిన్ కోవాక్సిన్ సేఫ్ అనీ, ఏ సైడ్ ఎఫెక్ట్స్ […]
అడవి ఏనుగుల దాడిలో లాజిక్ చచ్చిపోయి… కథ విసిగించేసింది…
ఇదే మాటంటే… సినిమాను సినిమాలాగా చూడవోయ్, పిచ్చి సందేహాలు దేనికి..? లాజిక్ వెతికితే మ్యాజిక్ మిస్సవుతాం అని ఆ బొడ్డు దర్శకుడు అప్పట్లోనే తేల్చి చెప్పేశాడు కదా… మన సూపర్ సుప్రీం మెగా బంపర్ హీరోలు నటించే కథలన్నీ ఆ సూత్రానికి లోబడి లాజిక్కుల జోలికి వెళ్లవు కదా అంటారేమో… విషయం ఏమిటంటే..? కాల్వన్ అని ఓ తమిళ సినిమా… జీవి ప్రకాష్ హీరోగా చేసిన తాజా చిత్రం ఇది… ఏప్రిల్‌లో థియేటర్లో రిలీజైన ఈ సినిమా […]
సమాజం బోలెడు నిందలేస్తుంది బ్రదర్… సోషల్ మీడియా కూడా అంతే…
అదుగో విడిపోతున్నారు… ఇవిగో ఆ సందేహాలకు సంకేతాలు… నుంచి మొదలుపెట్టి… ఇంతకీ ఎందుకు విడిపోయారో తెలుసా..? అనే దాకా సినిమా సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లోకి మీడియా దూరుతూనే ఉంటుంది, రాస్తూనే ఉంటుంది… ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా సరే ఈ ధోరణి దశాబ్దాలుగా ఉంది…ఇక సోషల్ మీడియా వచ్చాక ఈ ధోరణి చెలరేగిపోయింది… ఎవడూ ఏదీ వినడు… రాసేస్తాడు, కూసేస్తాడు… కేసులు, నోటీసులు, బెదిరింపులు గట్రా పనిచేయనంత ఇమ్యూనిటీ వచ్చేసింది… ఎస్, లవ్వులు, అఫయిర్స్, బ్రేకప్పులు, పెళ్లిళ్లు, పెటాకులు […]
అదేమిటో హఠాత్తుగా పడక మీద అక్కినేని బదులు కమల్ కనిపిస్తాడు..!
Subramanyam Dogiparthi….. కోడళ్ళని ఆరళ్ళు పెట్టే తెలుగు వారి అత్త సూరేకాంతం లేడీ విలన్ గా వేసిన సినిమా 1971 లో వచ్చిన ఈ శ్రీమంతుడు సినిమా . ANR ఇంకా ప్రేమనగర్ లోని కల్యాణ్ పాత్ర హేంగోవర్ లోనే ఉన్నాడా అని అనిపించే పాత్ర అక్కినేనిది ఈ సినిమాలో కూడా కొంతవరకు . కలర్ పిక్చర్స్ మధ్యలో ఇరుక్కుపోయిన బ్లాక్ & వైట్ సినిమా కావటంతో ఏవరేజ్ గా మాత్రమే ఆడింది . అది కూడా పాటలన్నీ […]
ఇగో తమ్మీ, గీ భాష మాట్లాడితేనే గుడ్డుల కాల్తది… దిమాకీకిరికిరి…
ముందుగా క్షమాపణలు కోరుతున్నా… ఆ గలీజు భాషలోనే హెడింగ్ పెట్టినందుకు… మల్ల ఏం జెయ్యాలె, ఎవరి భాషల చెప్పితే వాళ్లకు సమజైతది…! చార్మి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అట… ఓ టీజర్ రిలీజ్ చేశారు… అందరూ ఓహో ఆహా అని మస్తు రాస్తున్నారు… హీరో రామ్ అట మాస్ యాక్షన్ సీన్లు కుమ్మిపడేశాడట, పాన్ ఇండియా మూవీ అట, దత్తు సంజయుడిని తెచ్చి పెట్టుకున్నారట, మరో బంపర్ హిట్ పక్కా అట… […]
I’m a Child of War… అవును! నేను యుద్ధానికి పుట్టిన బిడ్డని…
Sai Vamshi….. చుట్టూ ఇనుప కంచెలున్న జైలు – ఒక పాత్రికేయుడి వ్యథ (ఇరానియన్-కుర్దిష్ పాత్రికేయుడు, రచయిత Behrouz Boochani వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలను ఇక్కడ అనువదించాను). I’m a Child of War. అవును! నేను యుద్ధానికి పుట్టిన బిడ్డని. యుద్ధం, పేదరికం, కన్నీళ్లు, మరణాలు.. అన్నీ చూస్తూ పెరిగినవాణ్ని. కాసింత తిండి దొరకడాన్ని పండుగలా, కాసింత ఆశ్రయం దొరకడాన్ని వేడుకలా చూసినవాణ్ని. అనంతమైన ప్రేమ, అంతులేని ఆనందం కూడా నా జీవితంలో ఉంది. […]
కేసీయార్ రాత..! మోడీకి ఎదురుగాలి అట… అప్పుడే వారసుడి వెతుకులాట అట..!!
(నారపరాజు నర్సింగా రావు) ఈరోజు దినపత్రికలు తిరగేస్తూ ఉంటే నమస్తే తెలంగాణాలో యథాలాపంగా ఒక వార్త ఆకర్షించింది … మోడీ సీట్లో ఎవరు అని ది ఎకానమిస్ట్ లో ఒక కథనం వచ్చింది అంటూ పెద్ద వార్త వేశారు… విచిత్రం ఏమిటి అంటే, ఏ విధమైన అర్హతలు లేకపోయినా కుటుంబ వారసత్వం ఆధారంగా ఆ పార్టీ అధినేతగా, అనేక మంది అనుభజ్ఞులైన సీనియర్ నాయకులని కాదని కేవలం అధినేత కొడుకు మాత్రమే పార్టీ పగ్గాలు చేపట్టే కుటుంబ […]
ఎవరు ఈ ఆప్ స్వాతి మలివాల్..? కేజ్రీవాల్ సమక్షంలోనే ఎందుకీ దాడి..?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమక్షంలోనే, కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న ఆయన భార్య సునీత సమక్షంలోనే, తన ఇంట్లోనే తన ఆప్ పార్టీ నాయకుడు వ్యక్తిగత కార్యదర్శి బిబవ్ కుమార్ తన పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ను కొట్టాడు… జుట్టు పట్టుకుని దభీ దభీ మని… జస్ట్, ఇలా ఎన్నికల రిజల్ట్స్ రానివ్వండి, ఇండి కూటమిదే అధికారం, ఇలా జైలు నుంచి బయటికి వచ్చేస్తాను అంటున్నాడు కేజ్రీవాల్… ఏమిటీ భరోసా..? ఆయన తాత్కాలిక బెయిల్ మీద బయటికి […]
మెహరీన్..! ఏమిటీ రచ్చ..? నీదే తప్పు…! ఎందుకీ వ్యాఖ్యలు..? ఆయ్ఁ
హీరోయిన్ మెహరీన్ పిర్జాదాదే తప్పు… ఎగ్ ఫ్రీజింగ్ గురించి అవగాహన కల్పించేలా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేయడం గురించి కాదు… ఆ పని మంచిదే… ఓ పాపులర్ నటి ఎగ్ ఫ్రీజింగ్ మీద కాస్త మహిళల్లో చైతన్యం పెంచే ప్రయత్నం గుడ్… ఎటొచ్చీ ఆ తరువాత పరిణామాలే… కొన్ని సైట్లు, యూట్యూబ్ చానెళ్లు ఎడాపెడా వార్తలు రాసేశాయి… ఏమనీ..? మెహరీన్ ఇదుగో ఇలా అవగాహన ప్రచారం చేసింది, అభినందనీయం, మహిళలూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని […]
వెర్రిగొంతుకలకు పిక్కటిల్లే శక్తినిచ్చిన ఐదు చూపుడు వేళ్ల పిడికిలివి…
Prasen Bellamkonda….. ఫుల్ డ్రెస్ డ్ నగ్నమునీ జన్మదిన శుభాకాంక్షలు ————————– నువు సుధవో కేశవరావువో నగ్నమునివో అయితే అయ్యుండొచ్చు కానీ అసలైతే ఏకవచనానికి బహువచన గౌరవాన్నిచ్చే హద్దుల్లేని ఆత్మీయతా ప్రవచనానివి. నువు బూతుమాటను నీతిమూట చేసి వెర్రిగొంతుకలకు పిక్కటిల్లే శక్తినిచ్చిన ఐదు చూపుడు వేళ్ల పిడికిలివి. నువు కవివో కథకుడివో నటుడివో నాటకకర్తవో ఇంకేదో అయితే కావచ్చు కానీ లోలోపల మాత్రం చీకటి గుయ్యారంలో మిణుగురులనే నక్షత్ర దివిటీ చేసి మనిషికోసం దేవులాడిన తోటి మనిషివి. […]
మన రాజకీయాల పంకిలంలో… మోడీ వ్యక్తిగత జీవితం ఓ విశేషమే…
మోడీ అఫిడవిట్ మీద ఇంకా ఎవరూ కూతలు మొదలుపెట్టినట్టు లేదు… తన మీద కేసుల్లేవు… తన పేరిట ఆస్తుల్లేవు… గతంలో ఏం చెప్పాడో గానీ ఈసారి యశోదాబెన్‌ను భార్యగా పేర్కొన్నాడు… గతంలోనే బోలెడు వివాదాలు, విమర్శలు వచ్చిన బీఏ, ఎంపీ మళ్లీ చూపించాడు… నాలుగు తులాల్లోపు నాలుగు ఉంగరాలు… అంతే, ఇల్లు లేదు, కారు లేదు… ఏ కంపెనీలోనూ షేర్లు లేవు… వాటాల్లేవు… ఉన్నవి పొదుపు పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు… మొత్తం 3 కోట్ల దాకా చూపించాడు… […]
ప్రతి సీనుకూ పద్యమో, శ్లోకమో, పాటో… మొత్తం 36… అందరూ అతిరథులే…
Subramanyam Dogiparthi….. మైరావణ + శ్రీకృష్ణ తులాభారం + శ్రీకృష్ణ పాండవీయం + శ్రీకృష్ణ రాయభారం = శ్రీకృష్ణ సత్య . అయితేనేం ! మూడు గంటలూ ఎన్టీఆరే కనిపించినా , బోర్ కొడితేనేగా …! రాముడిగా , వృధ్ధ రావణుడిగా , మహా విష్ణువుగా , కృష్ణుడిగా దర్శనమిస్తాడు ఈ సినిమాలో . యస్వీఆరుకి కూడా రెండు పాత్రలు . మైరావణుడు , దుర్యోధనుడు . ప్రముఖ దర్శకులు , NTR మెంటార్ కె వి […]
పెంపుడు రాళ్లు..! ఒంటరితనంలో అవే స్నేహితులు, చుట్టాలు, పిల్లలు…!!
ఆమెకు బాగా కోపం వచ్చింది… పని ఒత్తిడి, బాస్ వేధింపులు, తన అసహాయత… ఇంటికి వచ్చాక తన బాస్ ఫోటోను పెద్ద సైజులో ప్రింటవుట్ తీసి, గోడకు అతికించి, చెప్పుతో ఎడాపెడా కొట్టింది… దూరం నుంచి సూదులు విసిరింది… తరువాత చింపి స్టవ్వుపై పెట్టి కాల్చేసింది… కాస్త రిలాక్స్… బెడ్ మీదకు వెళ్లి నిశ్చింతగా పడుకుంది… ఫోటోను కొడితే ఏమొస్తుంది..? బాస్‌కు ఏమీ తగలవు… కానీ అది మెంటల్‌గా ఓ రిలీఫ్… బాధను, కోపాన్ని, అసహాయతను, కన్నీళ్లను […]
- « Previous Page
- 1
- …
- 206
- 207
- 208
- 209
- 210
- …
- 380
- Next Page »