Shyla ………… సూర్యకాంతం, జమున, ఛాయాదేవి , విజయశాంతి, సుహాసిని, రాధిక, రాధ తదితర యాక్టర్ల ఫొటోలేస్తే సినిమా అరిగిపోద్దా మాస్టారు… మీ ఫ్యాన్ అండ్ ఏసీని కాబట్టే అడుగుతున్నా KV సాబ్… నటనకి లింగభేదం వుందనా ఉద్దేశ్యం..? లేదా టైటిల్స్ లో ఫొటువాలు పడ్డ నటులంతా సినిమా మూల పాత్రధారి రాఘవరావులాాగా అహంకారులు, తిరుగుబోతులు, తాగుబోతులు, హంతకులని వారి వరకే వేసారా? కొందరివి అయితే multiple పిక్స్ .. ఆ వ్యవధిలో స్త్రీలవి కూడా వేయవచ్చు.. […]
భేష్ బన్నీ… కథ, పాత్ర, వేషం ఎంతగా మూలాల్లోకి వెళ్తే… అంతగా లైఫ్ కనిపిస్తుంది…
ఓ చిన్న ప్రాంతంలో కనిపించే కల్చర్‌ను ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారనే ఓ అభిప్రాయానికి కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి ఏమని బదులిస్తాడంటే… The more regional the story, the more universal it is… కథ ఎంత ప్రాంతీయం అయితే అది నిజానికి అంత విశ్వజనీనం అని… వివరణ బాగుంది… చాలామందికి ఓ పాఠం అది… ఎంతసేపూ నగరాల్లోని పిచ్చి కల్చర్, అదీ సినిమా ఇండస్ట్రీలో కనిపించే సంస్కృతినే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెద్ద […]
మహిళ జర్నలిస్టుపై లెఫ్ట్ మూకల అసహనం… ఇంట్రస్టింగ్ ఎపిసోడ్…
పార్ధసారధి పోట్లూరి ……… గత వారం రోజులుగా కేరళలో సుజయ పార్వతి పేరు ట్రెండింగ్ లో ఉంది ! అయితే ఇది సోషల్ మీడియాలో మాత్రమే ట్రెండింగ్, ఎందుకంటే సుజయ పార్వతి పనిచేస్తున్నది ఒక న్యూస్ చానెల్ కాబట్టి ఇతర న్యూస్ ఛానెల్స్ ఇలాంటి వార్తలని ట్రెండ్ చెయ్యవు మరియు ప్రోత్సహించవు అన్న సంగతి తెలిసిందే ! మార్చి 8,2023 న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున భారతీయ జనతా పార్టీ అనుబంధ కార్మిక సంస్థ BMS […]
బలగం vs రంగమార్తాండ vs శంకరాభరణం… ఫాఫం కృష్ణవంశీ…
రంగమార్తాండ… ఈ సినిమాకు చెత్త ట్యూన్లను ఇచ్చి, కర్ణకఠోరంగా తెలుగు పదాల్ని ఉచ్చరించిన ఇళయరాజాది ఓ పతనావస్థ… ముచ్చటలో పబ్లిషైన ఈ అభిప్రాయాన్ని ఆయనకు ఎవరో ఇంగ్లిషులో ట్రాన్స్‌లేట్ చేసి పంపిస్తే, చివరకు ఇదా నాకు శ్రోతల్లో గుర్తింపు అని బాధపడ్డాడు… ఇప్పటికీ ముచ్చట తన అభిప్రాయానికి కట్టుబడే ఉంది… ఇళయరాజా, పాడటం వేరు, పాఠం అప్పగించడం వేరు, అదీ ఘోరమైన ఉచ్చరణతో… ఈ సినిమాకు సంబంధించిన మేజర్ మైనస్ పాయింట్ అదే… తరువాత లెక్కకు మిక్కిలి […]
‘‘కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణం… కామరాజ్ ప్రణాళిక’’
Agony of Azad: గులాం నబీ అజాద్ కాంగ్రెస్ ను వదిలి వెళతారని ఎవరయినా అనుకున్నారా? పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ గులాం నబీకి వీడ్కోలు ఉపన్యాసంలో ప్రధాని మోడీకి ఉద్విగ్నతతో గొంతు బొంగురుపోయి…కంట్లో నీటి చెమ్మ వస్తుందని ఎవరయినా కలగన్నారా? “అనుకున్నామని జరగవు అన్నీ… అనుకోలేదని ఆగవు కొన్ని… జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని”. మోడీని ఎంతగా విమర్శించినా…ఆయన తనపట్ల చూపిన అపారమైన గౌరవాభిమానాలకు ముగ్ధుడినయ్యానని గులాం నబీ అన్ని వేదికల మీద నిండు మనసుతో చెబుతున్నారు. జమ్ము […]
ఓహో… చెప్పుల పార్టీ వెనుక కూడా నందమూరి కుటుంబ నేపథ్యం ఉందా..?!
Siva Racharla……. ఒక సంఘటన, ఒక వార్త… ఒక సంబంధం, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ అనేక తప్పులు చేసిందని అన్నారు. దానికి సోషల్ మీడియాలో అలాంటి తప్పుల్లో మిమల్ని సీఎం చేయటం అతి పెద్దది అని కౌంటర్లు పడ్డాయి… ఇప్పుడు ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే… ఇప్పటికే బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు ముఖ్యంగా సుజనా చౌదరితో కిరణ్ కుమార్ రెడ్డి కలిసి పనిచేస్తారా? భవిష్యత్తులో […]
జర్నలిస్టు కొలువు పీకేస్తే… ఆఫీసు ఎదుటే అటుకుల బండీ పెట్టుకున్నాడు…
దేశంలో ప్రబలుతున్న కొలువులకోత ప్రభావం న్యూస్‌రూమ్‌ల మీద కూడా పడుతోంది… ఇప్పుడు కాస్త తక్కువ, కరోనాకాలంలో వేలాది మందిని ఇళ్లకు పంపించేశారు… ఎడిషన్ కేంద్రాలు మూతపడ్డాయి… ప్రింటింగ్ ప్రెస్‌లకు తాళాలు పడ్డాయి… నిరుద్యోగం మీద వార్తలు రాసే జర్నలిస్టులు కూడా ఆ భూతానికే బలయ్యారు… మీడియా హౌజులను కూడా ఫ్యాక్టరీలుగా, దుకాణాలుగా చూసే ఓనర్ల వల్ల ఈ ఖర్మ… తాజాగా ఓ ఇంట్రస్టింగ్ కథ… ఆయన పేరు Dadan Vishwakarma… ఐఐఎంసీ, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ […]
టెన్త్ పరీక్షలు అంటేనే ఓ ప్రహసనం… టెన్త్ పేపర్ లీక్- ఓ పరిశీలన…
Shankar Rao Shenkesi……….. టెన్త్ హిందీ పేపర్ లీకు… ఒక పరిశీలన… – టెన్త్ పరీక్షలు అంటేనే ఒక ప్రహసనం. దాదాపు అన్ని పరీక్ష కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ రొటీన్ ‘కార్యక్రమం’. టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తే మన రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతం 50 కూడా మించదు. కానీ ప్రతీ ఏటా సగటున 85 శాతంపైనే ఉత్తీర్ణత ఉంటుంది. – టెన్త్ పరీక్షల్లో చిట్టీలు చూసి రాయడం అనేది ఒకప్పటి తంతు. ఇప్పుడంతా మారిపోయింది. 100 మార్కుల […]
సో, మార్గదర్శి రామోజీరావు… సారీ, ఈనాడు రామోజీరావు అంటే ఇదన్నమాట…!!
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసుల నేపథ్యంలో రామోజీరావు మీద చర్చ మళ్లీ సోషల్ మీడియాలో సాగుతోంది… నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్టు Naveen Peddada రాసిన ఒక పోస్టును ఆయన అనుమతి లేకుండానే పబ్లిష్ చేస్తున్నాను ఇక్కడ… మా ఇద్దరికీ ముఖపరిచయం కూడా లేదు, కానీ ఓ బంధం ఉంది… అది సహోదరం, సహృదయం… అప్పటి ఈనాడు చీఫ్ రిపోర్టర్, నా శ్రేయోభిలాషి అన్నమనేని శ్రీరామ్ వరంగల్ కేంద్రంగా పనిచేసేవారు… తనను హైదరాబాద్ జనరల్ బ్యూరో ఇన్చార్జిగా పంపిస్తూ, […]
కేసీయార్‌ను టాకిల్ చేయడం అంటే మాటలా మరి… బీజేపీ అనాలోచిత అడుగులు…
పార్ధసారధి పోట్లూరి ………. పులి తన ఆహారం కోసం వేటాడడానికి చాలా సహనంగా రహస్యంగా వేచి చూస్తుంది ! అలాంటి పులిని వేటాడడానికి వేటగాడికి ఎంత సహనం, ధైర్యం, ఓర్పు ఉండాలి ? ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా చివరికి వెటగాడే పులికి ఆహారం అయిపోతాడు! ఇలాంటి చవకబారు వ్యాఖ్య ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే తనకంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునే కరకట్టకి పరిమితం చేశాడు KCR! నీకు, నీ తెలుగు దేశం పార్టీకి […]
మళ్లీ జనతా ప్రయోగం ప్రతిపాదన సరే… జేపి వంటి నిష్కళంక సారథి ఏడీ..?!
ఈమధ్య ప్రతిపక్షాలు ఐక్యంగా కదులుతున్నయ్… రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే, ముందుగా బీజేపీ అనే అత్యంత బలమైన ఉమ్మడి ప్రత్యర్థిని దెబ్బతీయాల్సిందే అనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది… రాహుల్‌పై అనర్హత వేటును బేస్‌గా చేసుకుని దాదాపు 18, 19 ప్రతిపక్షాలు బీజేపీపై యుద్ధం చేస్తున్నాయి… సుప్రీంకు కూడా వెళ్లాయి… మోడీ ప్రధాన అస్త్రాలైన ఈడీ, సీబీఐల నుంచి రక్షణ కోసం ఏవేవో సాంకేతిక పదాలతో కేసు వేశాయి… మీరు అందరిలాంటివారు కాదా..? మీకెందుకు […]
ఈ నెగెటివ్ పాత్రపై రవితేజకు అభినందనలు… తనలో నటుడు బతికే ఉన్నాడు…
కథ మన తెలుగు క్రియేటర్స్ కొత్తగా రాసుకున్నది ఏమీ కాదు… విన్సి డా అనే బెంగాలీ సినిమా కథను తెలుగీకరించుకుని, రావణాసుర అని పేరు పెట్టుకున్నారు… ప్లాట్ భిన్నంగా ఉంటుంది… కానీ ఎప్పుడైతే దర్శకుడు సుధీర్ వర్మ రవితేజ కమర్షియల్ ఇమేజీకి, మార్కెట్‌కు అనుగుణంగా ఓ సగటు సాదాసీదా తెలుగు సినిమాగా మార్చాడో అప్పుడే అసలు కథ దెబ్బతినిపోయింది… నిజానికి రవితేజను ప్రశంసించాలి… మంచి మెరిట్ ఉన్న నటుడు… మధ్యలో దెబ్బతిన్నా సరే, కొన్ని పిచ్చి సినిమాలతో […]
తెలుగు బతకాలంటే పారిభాషిక పదాల ‘వేరుపిండి’ కావాలిప్పుడు..!!
Life- Language: భాష దానికదిగా గాల్లో పుట్టి ఊడి పడదు. మనమే పుట్టించాలి. అందుకే మాయా బజార్లో- “ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న మాటల మాంత్రికుడు పింగళి సూత్రీకరణే సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమయ్యింది. భాషా శాస్త్రంలో నేను చదివింది సముద్రంలో ఆవగింజంతే అయినా…మాటల వ్యుత్పత్తి, వ్యాకరణం, మాండలికాల్లో మాటలను పలికే పద్ధతుల్లో తేడాలను తెలుసుకోవడం ఉత్సాహంగా ఉంటుంది. ఉన్న భాషకు వ్యాకరణం పుడుతుందే కానీ…వ్యాకరణం ముందు పుట్టి భాష తరువాత పుట్టదు. అలా పుడితే అది జీవ భాష కాదు. నిర్జీవ […]
ఆ అడ్డగోలు హిందీ ఆదిపురుష్కన్నా మన తెలుగు హనుమాన్ వేయి రెట్లు బెటర్..!!
సినిమా అంటే ఓ సృజన… నేను వందల కోట్లు ఖర్చు పెడుతున్నానని విర్రవీగితే సరైన ఔట్ పుట్ రాకపోవచ్చు… జనం థూత్కరించవచ్చు కూడా… ప్రభాస్ నటిస్తున్న ఓంరౌత్ సినిమా ఆదిపురుష్ గతి అదే… ఎందుకు జనం కాండ్రిస్తున్నారో మనం పలుసార్లు చెప్పుకున్నాం… మొత్తంగా రామకథనే భ్రష్టుపట్టిస్తున్నాడు సదరు దర్శకుడు… సరే, దాని గతేమిటో పక్కన పెడితే… ఓ మామూలు బడ్జెట్‌తో నిర్మితమవుతున్న హనుమాన్ అనే తెలుగు సినిమా ప్రతిసారీ ఆదిపురుష్ సినిమాను బలంగా వెక్కిరిస్తూనే ఉంది… మన […]
జర్నలిజాన్నే కాదు… ఏకంగా తెలుగు భాషనే మార్చిపారేస్తున్నారు…
సోషల్ మీడియా విజృంభణ పెరిగాక ప్రతి ఒక్కరూ జర్నలిస్టే… గతంలో ఏదేని మీడియా హౌజులో పనిచేయాలంటే ముందుగా భాషాజ్ఞానం కొంతైనా అవసరం ఉండేది… మరీ రచనలు, కవిత్వాలు, బాష్యాలు, ప్రవచనాలు రాసేంత అవసరం లేదు గానీ… వాక్యనిర్మాణం, పదాలకు సరైన అర్థాలు, సరైన సందర్భానికి సరైన పదాల ఎంపిక, క్రమపద్ధతిలో వాక్యాల పేర్పు, పేరాల విభజన, అనవసర పదాల పరిహరించడం, సంక్షిప్తంగా విషయం చెప్పడం వంటివి అవసరమయ్యేది… మీడియా హౌజులు ఈ అంశాల్లో శిక్షణనిచ్చేవి కూడా… ఐనాసరే […]
నాని పాన్ ఇండియా స్వప్నం భగ్నం… ఇతర భాషలో వసూళ్లు ప్చ్, ఫాఫం…
దసరా ఆహా ఓహో అని తెగరాసేస్తున్నారు అందరూ… 100 కోట్ల వసూళ్లు ఇలా అలవోకగా వచ్చేశాయి, దర్శకుడికి ఓ సూపర్ బీఎండబ్ల్యూ కారు కూడా కొనిచ్చారనీ పొగిడేస్తున్నారు… ఈ సినిమాలో చూపించిన ‘తాగుడు, నరుకుడు’ స్కీం పుష్కలంగా డబ్బు పారించిందని సినిమా టీం జబ్బలు చరుచుకుంది… కానీ నాణేనికి మరో కోణం ఏమిటో తెలుసా..? పాన్ ఇండియా ఎత్తుగడ ఎదురుతన్నింది… అదీ ఎగిరెగిరి… చమ్కీల అంగీలేసి ఓ వదినే… ఈ పాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది… రీల్స్, […]
హనుమంతుడిది నర మొహమా..? వానర మొహమా..? ఆదిపురుషుడినే అడగాలి..!
ప్రభాస్‌కు సోయి లేదు… ఈ మాట అనడానికి సాహసం అక్కర్లేదు… ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు… అంతెందుకు..? ఆదుపురుష్ సినిమా పోస్టర్లు, ట్రెయిలర్లు చూస్తే ఎవరైనా చెబుతారు… హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా టీం… అసలే రావణాసురుడి గ్రాఫిక్ ముస్లిం వేషం చూసి జడుసుకున్న రామభక్తులకు ఇప్పుడు హనుమంతుడూ అలాగే ఉండేసరికి మరింత దడుపు జ్వరం పట్టుకుంది… ఈ పోస్టర్ రిలీజ్… సారీ ఫస్ట్ లుక్ […]
ఈ రాణి ప్రేమ పురాణం.., ఖర్చులూ, మతలబులూ, కైఫీయతులూ కావోయ్ చరిత్రసారం…
ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ? ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ? తారీఖులు , దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకర్థం . ఈ రాణి ప్రేమ పురాణం , ఆ ముట్టడికైన ఖర్చులూ , మతలబులూ , కైఫీయతులూ ఇవి కావొయ్ చరిత్రసారం ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు ! దాచేస్తే దాగని సత్యం ……. అన్నాడు శ్రీశ్రీ… అవును, మన చరిత్ర పాఠాల్లో అధికంగా ఢిల్లీ పాదుషాలే […]
ఈ పిల్లలమర్రి కోలుకుంది… మరణావస్థ దాటేసి మళ్లీ లేచి నిల్చుంది…
“ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే కాగ్రచిత్తంబున నతిశయిల్లు నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు నీ మఱ్ఱి మీద నొకో! మున్ను గజకచ్ఛ పములతో లంఘించెఁ బక్షివిభుఁడు నిట్టి మఱ్ఱి యుండు నీ ద్వీపమును వట ద్వీప మనక, యేమి తెలివి యొక్కొ! తొంటి పెద్ద లెల్లఁ దొడఁగి జంబూద్వీప మనిరి నాఁగ నొప్పె న క్కుజంబు” -అనంతామాత్యుడి భోజరాజీయం. […]
నేను చనిపోతాను… నా శవాన్ని మా తల్లిదండ్రుల వద్దకు చేర్చండి ప్లీజ్..!!
కొన్ని వార్తల్లోని విశిష్టత దాన్ని రాసి, ప్రజెంట్ పద్ధతిలోనే బయటపడుతుంది… ప్రత్యేకించి మానవాసక్తి కథనాలు (హ్యూమన్ ఇంటరెస్టింగ్) పాఠకులతో బాగా చదివిస్తాయి… కనెక్టవుతారు రీడర్లు… కాకపోతే రాసే పద్ధతి స్ట్రెయిట్‌గా, చదువుతుంటే బుర్రకు ఎక్కేలా ఉండాలి… సాధారణ క్రైం న్యూస్ రాసినట్టుగా రాస్తే కుదరదు… ఈనాడు ఎప్పుడూ ఇలాంటి హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీలకు మంచి ట్రీట్మెంట్ ఇస్తుంటుంది… గతంతో పోలిస్తే ఆ లక్షణం బాగా దెబ్బతిన్నా సరే, ఈరోజుకూ ఈనాడే కాస్త బెటర్… వేరే పెద్ద పత్రికల్లో […]
- « Previous Page
- 1
- …
- 213
- 214
- 215
- 216
- 217
- …
- 448
- Next Page »