పార్ధసారధి పోట్లూరి ……….. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మరియు పెద్ద వాళ్ళు వాడే ఫేస్ పౌడర్ వల్ల కాన్సర్ వస్తున్నది అంటూ 5 ఏళ్ల క్రితమే తెలిసినా ఎవరూ కూడా జాన్సన్ అండ్ జాన్సన్ కాస్మెటిక్ ఉత్పత్తులని వాడడం ఆపలేదు ! ఏప్రిల్ 4 మంగళవారం రోజున జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ తమ మీద కోర్టులలో ఉన్న కేసుల విషయంలో రాజీకి వచ్చి మొత్తం 8.9 బిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా […]
కేసీయార్ ఎప్పుడో చెప్పిండు… గోకుతనే ఉంటనని… బీజేపీకే సమజ్ కాలేదు…
నువ్వు గోకూ గోకకపో, నే గోకుతనే ఉంటా… అని కేసీయారే స్వయంగా చెప్పిండు కదా… ఊకుంటడా… కాబోయే ప్రధాని మాటతప్పితే ఏం మర్యాద ఉంటది… పైగా తన బిడ్డ మీదనే కేసు పెట్టి, ఊకూకే ఢిల్లీకి పిలిపిస్తుంటే, అసలే గోకుడు సరదా ఉన్న కేసీయార్‌కు మండదా..? ఏం మోడీకి సీబీఐ, ఈడీ, ఐటీ ఉంటే కేసీయార్‌కు పోలీసుల్లేరా..? సిట్లు లేవా..? సీఐడీ లేదా..? అసలు బీజేపీ పెద్దలనే బజారుకు లాగాలని ఉబలాటపడ్డోడు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటూ గాయిగత్తర […]
అమెరికా కమ్యూనిస్టు దేశం అయిపోతోందా క్రమేపీ…! ట్రంప్ మాటల్లో మర్మమేంటి..?!
Nancharaiah Merugumala……… అమెరికా మార్క్సిస్టు సిద్ధాంతం అనుసరించే తృతీయ ప్రపంచదేశం అవుతుంది! యూరప్ లో కమ్యూనిజం వస్తుందన్న కిసింజర్ జోస్యం తప్పని తేలింది! మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’? ……………………………………………………….. నటి స్టోర్మీ డేనియల్స్ (స్టివానీ క్లిఫర్డ్)కు డబ్బులిచ్చి తాను చేసిన తప్పును వెల్లడించకుండా నోరు మూయించారనే కేసులో అరెస్టయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (76) తన దేశ ప్రజలను భయపెట్టే ప్రయత్నంలో […]
రామోజీ భాషలో ‘మనోళ్లు’ అంటే తెలుగోళ్లు… నాట్ కమ్మోళ్లు.., రెడ్లయినా మనోళ్లే…
Nancharaiah Merugumala…. ఈనాడులో ‘మనోళ్లు’ అంటే తెలుగోళ్లే గాని ఇండియన్లని కాదు! ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలోని 10 మంది తెలుగోళ్లలో 7గురు రెడ్లే! అట్లుంటది ఔషధాలు, ఆస్పత్రుల రెడ్డీల సంపాదన మరి… ……………………………………………………………. ఈరోజు ఈనాడు బిజినెస్ పేజీలో తమ వ్యాపార మైనర్ ‘భాగస్వామి’ ముకేశ్ అంబానీ కొత్త విజయాలపై ఎప్పటిలా పెద్ద వార్త ఇస్తూనే,‘‘ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో మనోళ్లు’’ అనే శీర్షికతో పది మంది పేర్ల జాబితా ఇచ్చారు. ‘ఈనాడు’లో ‘మనోళ్లు’ అంటే […]
“స్వచ్చ్ దూద్సే బనాహువా కలాఖండ్వాలా కోవా… సిర్ఫ్ దస్ రూపయే”
Sweet Auto: మంగళగిరి మెయిన్ రోడ్డు పక్కన ఏపిఐఐసి ఆఫీసు. దాని ముందు రోడ్డు మీదే “హలో ఇడ్లి” టిఫిన్ హోటల్. రెండు వారాల పాటు రోజూ ఉదయం ఏడు గంటలకే అక్కడ ఇడ్లీలు తినాల్సిన అనివార్య పరిస్థితి. హోటల్ దగ్గర కారు దిగగానే… పాలకోవా అమ్మే ట్రాలీ ఆటో ఒకటి రోజూ కనిపిస్తుంది. వినిపిస్తుంది. ఆటో వెనుక, ముందు సౌండ్ బాక్స్ లు. అందులో తెలుగు, హిందీలో ముందే రికార్డ్ చేసి పెట్టిన ఆడియో లూప్ లో వెంట […]
ఫాఫం వెంకటేశ్… ఈ సైడ్ హీరోతనం ఏమిటో… ఈ లుంగీల ఊపులేమిటో…
మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, మెజారిటీ యూట్యూబర్లకు, సైట్లకు…. భజన తప్ప ఇంకేమీ తెలియదు… హీరోల గురించి, సినిమా స్పాట్ వార్తల గురించి ఒకటే పిచ్చి మోత… క్రిటికల్‌గా వెళ్లడం సున్నా… నిన్నటి నుంచీ ఒకటే ఊదరగొడుతున్నారు… ‘‘సల్మాన్ కొత్త సినిమాలో బతుకమ్మ పాట పెట్టారు, తెలంగాణ కల్చర్‌కు పెద్దపీట వేశారు… మస్తు హిట్టయింది ఆ పాట… ఎక్కడ చూసినా ఆ పాటే… ఇప్పుడిక లుంగీ డాన్స్‌తో కొత్త జోష్ నింపారు, రాంచరణ్ కూడా వెంకటేశ్, సల్మాన్‌లతో […]
ఫాఫం సాక్షి… ఎంగిలి స్టోరీల వెంపర్లాట… షేమ్ హెడింగ్, సేమ్ కంటెంట్..!
ఒక పత్రికలో ఒక స్టోరీ వస్తే… మళ్లీ దాన్ని టచ్ చేయడానికి వేరే పత్రికలు ఇష్టపడవు… ఎంగిలి స్టోరీగా భావిస్తాయి… కానీ సాక్షికి అవన్నీ ఏమీ పట్టవు… ఎవరు ఏం రాస్తున్నారో, ఎవరు పేజీల్లో ఏం పెడుతున్నారో తెలుసుకునే సోయి, చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు… కొన్ని అసాధారణ స్టోరీలు, ఫాలో అప్ తప్పనిసరయ్యే స్టోరీల విషయంలో మాత్రం ఎంగిలి స్టోరీలను వేరే కోణాల్లో, వాల్యూ యాడిషన్ చేసుకుని, తమ రీడర్లకు కొత్తగా ప్రజెంట్ చేస్తుంటారు… సాక్షికి […]
అబ్బో… త్యాగయ్య డైలాగులు…ఇంతకీ దిల్ రాజుకు ఏ తత్వం బోధపడినట్టు..?!
జనం నుంచి పెద్ద ఎత్తున ముక్క చీవాట్లు ఎదురు కావడంతో ఇక దిల్ రాజుకు ఊరూరా ప్రదర్శనలకు వోకే అనక తప్పలేదు… ఏదో పెద్ద శుద్ధపూసలాగా డైలాగులు వల్లిస్తున్నాడు గానీ… దిల్ రాజు పోలీసు రిపోర్టు ఇచ్చినా సరే ఏ ఊళ్లోనూ ఏ ప్రదర్శన కూడా ఆగలేదు, ఆగే సీన్ లేదు… దాంతో పెద్ద త్యాగయ్యలాగా డైలాగులు వదులుతున్నాడు ఇప్పుడు… అబ్బే, సినిమా ఆపాలని నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అనే ఓ దరిద్రపు డైలాగ్ వదిలాడు… […]
ఒకే ఫిలిం 45 సార్లు ఎక్స్పోజ్… వావ్, జక్కన్నకు తాత ఉండేవాడు అప్పట్లో…
Bharadwaja Rangavajhala……….. రవి నగాయిచ్…. దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం. ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే. తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు … కెమేరా ఇంద్రజాలికుడు ఆయన. స్వీయ దర్శకత్వంలో తొలి సారి పౌరాణిక గాధను నిర్మించాలనుకున్నారు రామారావు. సముద్రాలతో స్క్రిప్ట్ రాయించారు. […]
సొంత ఖాతా నుంచి నగదు డ్రా చేసినా సరే… నున్నగా గుండు గొరుగుతున్నారు…
హైదరాబాద్… ఐసీఐసీఐ బ్యాంకు శాఖ… ఓ పెద్ద మనిషి తన బ్యాంకు ఖాతా నుంచి పది లక్షలు డ్రా చేయడానికి చెక్కు రాసి… క్యాషియర్‌కు ఇచ్చాడు… క్యాషియర్ పక్కనే నిల్చున్నతను ఎంత అనడిగాడు… పది అన్నాడు ఈ పెద్ద మనిషి… ఆ పక్క లైన్లోకి రా అన్నాడు అతను… రా అనే ఏకవచనంతో ఆ పెద్ద మనిషికి ఎక్కడో చురుక్కుమంది… ఆ చెక్కును అటూ ఇటూ చూసి, ఆ పెద్ద మనిషిని ఎగాదిగా చూసి… ఎందుకింత డబ్బు […]
మిలే సుర్ మేరే తుమారా… కళాశాలల్లో ఇక కళల సబ్జెక్టులు… కళాగురువులతో బోధన…
Artists & Artisans: ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు “చదువు” నవల గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. 1950, 51 లో మొదట ఆంధ్రజ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చినది 1952లో పుస్తకంగా ప్రచురితమయింది. దాదాపు డెబ్బయ్ అయిదేళ్ల కిందటిది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల మధ్య మన చదువుల పరిస్థితి, ఇంగ్లీషు చదువులు, ఆర్థిక మాంద్యంలో చదువు- ఉద్యోగాల తపన, మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు చదువు కోసం పడే ఆరాటాలు…ఇలా చదువుతో ముడిపడ్డ అనేక అంశాలను “సుందరం” […]
కేసీయార్ దగ్గర అంత భారీ ధనం ఉందా..? రాజదీప్ వ్యాఖ్యలతో ప్రబలే ప్రచారమేంటి..?
ఓ ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ రాహుల్ గాంధీ అపరిపక్వ నాయకలక్షణాలపై రాసిన వ్యాసం గురించి చదివాం కదా… మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ కేసీయార్ మీద చేసిన మరో వ్యాఖ్య కూడా చర్చకు దారితీస్తోంది… నిజానికి ఆయన మోడీ అనుకూల జర్నలిస్టేమీ కాదు… కొద్దోగొప్పో యాంటీ మోడీ కూడా…! సో, తన వ్యాఖ్యలకు సంబంధించి తనపై ‘మోడీ మనిషి’ అనే ముద్ర వేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు… మోడీ వర్సెస్ ఆల్ అనే […]
గాంధీలు క్షమాపణలు చెప్పరట… రాహుల్‌కు గడ్డిపెట్టిన సీనియర్ జర్నలిస్టు…
రాహుల్ గాంధీ పప్పు స్థాయి నుంచి భారత్ జోడో యాత్ర తరువాత పరిపక్వ నాయకుడిగా ఎదిగాడని చాలామంది విశ్లేషకులు తెగరాసేస్తున్నారు… ఇక కాంగ్రెస్‌కు ఆపాత వైభవాన్ని రాహుల్ సంపాదించి పెట్టినట్టేననీ తీర్మానించేస్తున్నారు… శుభం… జరిగితే మంచిదే… కానీ రాహుల్ మారాడా..? ఎదిగాడా..? ఈ దేశ ప్రముఖ జర్నలిస్టుల్లో ఒకడైన కరణ్ థాపర్ రాసిన ఓ తాజా వ్యాసం కాస్త ఆలోచనాత్మకంగా ఉంది… దాని తెలుగు అనువాదాన్ని సాక్షి ఎడిట్ పేజీలో వేశారు… (ఆ పేజీలో చుక్క తెగి […]
డబల్ రొట్టెల ఎవడన్నా ఉల్లిగడ్డలేస్తాడ్రా… జయహో బలగం మేనత్త…
మళ్లీ మళ్లీ చెబుతున్నా… బలగం సినిమాకు సంబంధించి ఏ చిన్న పాజిటివ్ పాయింట్ రాయాలన్నా ఆ దిల్ రాజుకు ఉపయోగపడుతున్నామే అనే బాధ కడుపులో కాలుతోంది… తనకు రూపాయి లాభం చేకూర్చినా సరే, మనకు మనం ద్రోహం చేసుకున్నట్టే… ఆ మనిషి అలాంటోడే… ఐనాసరే, సినిమాను సినిమాగా చూస్తే… అది ఓ కల్ట్ ఇప్పుడు… ఊరూరా పారాయణం సాగుతోంది… ఇదే కథాకాలక్షేపం… చాలామంది కలం పట్టి ఫేస్బుక్లో రకరకాల కోణాల్లో రివ్యూలు రాస్తూ, తమ భావాల్ని అద్భుతంగా […]
ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు… అంతటి రామోజీరావుకు పోలీసు విచారణ…!!
కేసీయార్ బిడ్డ కవితను ఈడీ తన ఆఫీసుకే విచారణకు రమ్మంటోంది… ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగింది కూడా… ఆ కేసు, విచారణ తీరు మీద చర్చ కాదు ఇక్కడ… ఈడీ వృద్ధులు, మహిళల విచారణకు వాళ్ల ఇంటికే వెళ్లాలి, ఆఫీసులో విచారణ జరపకూడదు అనేది కవిత ఫిర్యాదు… దాని మీద సుప్రీంలో కేసు ఉంది కూడా..! తీర్పు చెప్పాల్సి ఉంది… ఇది ఒక అంశం… ఆమెది ఢిల్లీ స్కాం కేసు… మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల కేసుకు సంబంధించి […]
బలగం సినిమాపై రొటీన్ నిస్సారపు రివ్యూ కాదు ఇది… జీవమున్న అల్టిమేట్ రివ్యూ…
Vijayakumar Koduri………. మరల నిదేల ‘బలగం’ బన్నచో !______________________ కాస్త ఆలస్యంగా ‘బలగం’ సినిమా చూసాను ఒకసారి కాదు – రెండు సార్లు కాకపోతే, బలగం సినిమా మీద వరదలా వచ్చి పడుతోన్న మిత్రుల పోస్టుల నడుమ, ఒక నాలుగు మాటలు పంచుకోవడానికి కాస్త తటపటాయించాను 1 నాలుగేళ్ల క్రితం మలయాళం లో మనిషి చావు నేపథ్యంలో వచ్చిన ‘ఈ మా యు’ సినిమా చూసి అనుకున్నాను – కమిట్ మెంట్ వుండాలే గానీ మన స్థానికతతో […]
లీకుల రచ్చ సద్దుమణిగింది… బాధ్యులందరూ పదిలమే… అంతా దుర్విధి…
Leak linked with Life” విధి:- నన్నందరూ అపార్థం చేసుకుని ఆడిపోసుకుంటూ ఉంటారు. దయచేసి పార్థం చేసుకోండి. కాలం:- మరి…”విధి బలీయమయినది” అని ఎందుకంటారు? విధి బలి కోరుకుంటుంది అనే అర్థంలో “బలీయం” అయ్యిందా? చాలా బలమయినది కాబట్టి “బలీయం” అయ్యిందా? విధి:- నేను కర్మ చేతిలో బందీని. “చేసిన కర్మము…చెడని పదార్థము…” అని అందుకే అన్నారు. గత కర్మలను బట్టి ప్రస్తుత ఫలం, ప్రస్తుత కర్మలను బట్టి భవిష్యత్ ఫలాలను ఇవ్వడాన్నే “విధి” అంటారు. అదే నా “విధి”. […]
సింపుల్, స్ట్రెయిట్, బ్రీఫ్ రివ్యూ ఆఫ్ దసరా… ఓహో, అంతమందికి థాంక్స్ అందుకోసమా..?!
Shyla……. సినిమా మొదలయ్యే ముందు ఈమధ్య పోయిన సినీ ప్రముఖుల ఫొటోలకి చాలా టైం కేటాయించారు… అలాగే థాంక్స్ చెప్తూ పెద్ద లిస్ట్ లు … సినిమా బిగినింగ్ స్లో గా లేకపోయినా వుంది అనిపించటానికి నా వరకు కారణం ఇదే… అవును కంప్లైంటే!! సినిమా సాంతం చూసాక అర్ధం అవుతుంది అంత లేసి థాంక్స్ లు గట్రా ఎందుకో … వాళ్ళందరి సినిమాల్లోంచి కొంచెం కొంచెం తీసుకుని.. అదే ఇన్స్పైర్ అయ్యి, కథ రాసుకుని వాళ్లకన్నా […]
సరోగేట్ యాడ్స్ వదిలేసిన ఆదర్శుడు… సజ్జనార్ సలహా మాత్రం పెడచెవిన…
మన మహేశ్ బాబు వినడు… మనుషుల ఆరోగ్యాన్ని పాడుచేసే గుట్కా బ్రాండ్ల సరోగేట్ యాడ్స్ నిక్షేపంగా చేస్తుంటాడు… తాజాగా దేవరకొండ విజయ్ కూడా థమ్సప్ యాడ్స్ స్టార్ట్ చేశాడు… గుట్కా బ్రాండ్ల సరోగేట్ యాడ్స్ చేసి, తప్పు తెలుసుకుని, లెంపలేసుకుని అమితాబ్ తాను అడ్వాన్సుగా తీసుకున్న డబ్బుల్ని కూడా వాపస్ చేశాడు… ఆహా, మన హీరోలకు సామాజిక బాధ్యత లేకపోయినా సరే, అంతటి అమితాబ్ ఆదర్శంగా నిలిచాడు అనుకున్నాం కదా… కేంద్రం కూడా ఈమధ్య వాణిజ్య ప్రకటనల్లో […]
అడ్డదారులూ ఫలించని సాక్షి… ఈనాడును జయించలేక చతికిల… ప్చ్, ఆంధ్రజ్యోతి…
పత్రికల గతిని శాస్త్రీయంగా సూచించేవి ఏబీసీ లెక్కలు… ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్… పది రోజుల క్రితం తాజా ఫిగర్స్ వచ్చాయి… జాతీయ స్థాయిలో ఎవరూ రాసుకోలేదు… ఎవరికీ ఆశించినంత, రాసుకునేంత సంతృప్తి లేదు గనుక… కరోనా భయాల అనంతరమూ పత్రికల సేల్స్ పెద్దగా పెరగలేదు గనుక… 2019 స్థాయిని తిరిగి చేరలేదు గనుక… చేరుకుంటామనే నమ్మకమూ, సూచనలూ లేవు గనుక… సరే, ప్రింట్ మీడియా పరిస్థితి ఇకపై కూడా పెద్దగా బాగుపడే అవకాశాల్లేవు, కారణాలు అనేకం […]
- « Previous Page
- 1
- …
- 214
- 215
- 216
- 217
- 218
- …
- 448
- Next Page »