Eatable Gold: “లక్షాధికారి అయినా లవణమన్నమె కానీ… మెరుగు బంగారంబు మ్రింగబోడు” అని ధర్మపురి నరసింహ స్వామి గుడి మెట్ల మీద కవి శేషప్ప కొన్ని శతాబ్దాల క్రితం అమాయకంగా అనుకున్నాడు. లక్షాధికారులు మెరుగు బంగారం మింగబోయే రోజులొస్తాయని కవి శేషప్ప ఊహించి ఉండడు. ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకులకు పెట్టింది పేరు. అక్కడి పూతరేకుల తయారీ రాకెట్ సైన్స్ కంటే గొప్పదని అనాదిగా కథలు కథలుగా లోకం చెప్పుకుంటోంది. చక్కర, బెల్లం, ఖర్జూరం, డ్రయి […]
ఓ రాజకీయ పార్టీ… పుట్టనేలేదు, ఆవిర్భావ సమావేశమే చివరి సమావేశం…
Murali Buddha………. మేధావులు పార్టీ పెడితే …. ఓ జ్ఞాపకం అసలే ఎన్నికల కాలం ఇప్పుడు ఎవరికి కోపం వచ్చినా , ఎవరికి సంతోషం వేసినా , ఎవరు ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోయినా కొత్త పార్టీ పుడుతుంది . మంచి హోటల్ లో ఐదారుగురు కుటుంబ సభ్యులు డిన్నర్ కు వెళితే పది వేల బిల్ అవుతుంది . అలాంటిది ఓ పది వేల ఖర్చుతో ఒక రాజకీయ పార్టీని ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ […]
బాబు పనికిమాలిన ఖర్చు- కేసీయార్ పనిమంతుడు… ఈ వైరల్ ప్రచారం నిజమేనా..?
హఠాత్తుగా ఈ ప్రచారం సోషల్ మీడియాలో ఎవరు ప్రారంభించారో తెలియదు గానీ… పక్కా బీఆర్ఎస్ మద్దతుదారులు, పనిలోపనిగా చంద్రబాబు వ్యతిరేకులు… ఆ ప్రచారంలో రెండు ఫోటోలు… అప్పుడెప్పుడో చంద్రబాబు అమరావతిలో కట్టిన తాత్కాలిక సచివాలయం… కేసీయార్ కట్టించిన కొత్త సచివాలయపు ఫోటో మరొకటి… 2023లో నిర్మాణం జరుపుకున్న తెలంగాణ శాశ్వత సెక్రటేరియట్ నిర్మాణ ఖర్చు 600 కోట్లు… 2016లో చంద్రబాబు కట్టిన టెంపరరీ సెక్రెటేరియట్ ఖర్చు 750 కోట్లు అంటూ వ్యాఖ్యలు… అంటే… చూశారా, చంద్రబాబు ఆఫ్టరాల్ […]
చెక్కందురు, డిప్పందురు, ముక్కందురు, డొక్కందురు, మామిడి పిక్కందురు
Prabhakar Jaini………. ఆవకాయ మీదొట్టు ..ఈ వ్యాసం నేను రాయలేదు సుమా ఆవకాయ ‘నవగ్రహ’ స్వరూపం ఆవకాయలో ఎరుపు— “#రవి“ ఆవకాయలోవేడి, తీక్షణత—“#కుజుడు“ ఆవకాయలో వేసే నూనె, ఉప్పు—“#శని“ ఆవకాయలో వేసే పసుపు,మెంతులు— “#గురువు“ మామిడిలో ఆకుపచ్చ—“#బుధుడు“ మామిడిలో పులుపు—“#శుక్రుడు“ ఆవకాయ తినగానే కలిగే , అలౌకికానందం—“#కేతువు“ తిన్న కొద్దీ తినాలనే ఆశ—“#రాహువు“ ఆవకాయ కలుపుకునే అన్నం—“#చంద్రుడు“ ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే, సమస్త గ్రహ దోషాలు ఔట్, […]
April 30… ఇది ఆధునిక తెలుగు కవిత్వం పుట్టినరోజు…
Taadi Prakash…………. ఆధునిక తెలుగు కవిత్వం పుట్టినరోజు satire, sarcasm… Sharp weapons of Sri Sri —————————————————————— ఏప్రిల్ 30 శ్రీ శ్రీ జయంతి శ్రీశ్రీ ఆయువుపట్టు హాస్యంలో, వ్యంగ్యంలో వుంది… మాంత్రికుడి ప్రాణం ఎక్కడో మర్రిచెట్టు తొర్రలోని చిలకలో వున్నట్టు! వెక్కిరింత శ్రీశ్రీ వెపన్. అవతలివాడు కవి, రచయిత, రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు వ్యతిరేకి, పండితుడు… ఇలా ఎవరైనా సరే తిట్టాలనుకుంటే వాళ్ళని అయిదారు లైన్ల చిట్టి కవితతోనే పడగొట్టేవాడు. ఆనాడూ ఈనాడూ హాస్యానికి […]
రజినీ మాట్లాడిందే సొల్లు… ఆ స్పాట్ కవరేజీలో కూడా ఎవడి బాకా వాడిదే…
మీడియా అంటే… తాము ఎవరి పల్లకీ మోస్తున్నారో, వారికి అనుగుణంగా వార్తల్ని మలుచుకుని, ప్రజల్లోకి ఆ పైత్యాన్ని ప్రసారం చేయడం… ప్రచారం చేయడం… జనం బుర్రల్లోకి ఎక్కించడం…! ఇంతకుమించి మీడియా ఏదో చేస్తుందనీ, సొసైటీ బాగుకు ఉపయోగపడుతుందనీ, సమాచార దీపికలు అనీ ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది… ప్రత్యేకించి తెలుగు దినపత్రికల సంగతి కొంత తెలుసు కదా… నమస్తే తెలంగాణ కేసీయార్ డప్పు… సాక్షి జగన్ చిడుత… ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబుకు మృదంగాలు… వెలుగు మోడీ […]
మీ దుంపతెగ… ఓ చిన్న స్పాట్ వార్తలో ఇంత డప్పు మోతలెందుకు బ్రో…
చిన్న విషయమే … చాలా చిన్న విషయమే… కానీ మన సినిమా వార్తల కవరేజీ తీరు అర్థం చేసుకోవడానికి ఓ క్లాసిక్ అన్నం మెతుకు ఇది… నవ్వొచ్చింది… తరువాత జాలేసింది… సినిమా కవరేజీ అంటేనే డప్పు… కవర్ బరువును బట్టి కవరేజీ… ప్రెస్ మీట్ అంటేనే తలతిక్క ప్రశ్నలు… సినిమా జర్నలిస్టుల్లో పేరుపొందినవాళ్ల ప్రశ్నల తీరు చూస్తుంటే థూ వీళ్లా ప్రముఖ జర్నలిస్టులు అనిపించేలా ఉంటున్నాయి… చివరకు ఆ డప్పు మోతల్ని కూడా హెడ్ వాయిస్‌లో, హైపిచ్‌లో […]
ప్రజల ఫీల్ బలంగా ఓన్ చేసుకోవడంలో హరీష్ తరువాత ఇంకెవరైనా…!
ఒక చిన్న వార్త… నిజానికి ఇది చెప్పుకోదగినంత వార్తేనా కాదో కూడా తెలియదు… కానీ ఒక అన్నం మెతుకు ఇది… ఒక ఏరియా, ఒక నియోజకవర్గం, తన ప్రజలను బలంగా ఓన్ చేసుకునే ఓ విశిష్ట గుణం… అది రాజకీయం కోసమే కావచ్చుగాక… ఐనా అభినందించాలి… విషయం ఏమిటో కాస్త వివరాల్లోకి వెళ్దాం… కొంతకాలం క్రితం… ఇండియన్ ఐడల్ సీజన్ స్టార్టయింది… ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన పవన్ దీప్ రాజన్ అనే గాయకుడు తన గానమాధుర్యంతో అందరినీ […]
దిక్కుమాలిన ఈ సిలబస్‌ను తగలెట్ట… బతుకు పాఠం ఒక్కటీ నేర్పించలేదు కదరా…
మన చదువులు దేనికి..? దండుగ..! అవి బతకడాన్ని నేర్పించలేవు… బతికి సాధించడాన్ని నేర్పించలేవు… అసలు సిలబస్‌లో బతుకు సూత్రాలు పాఠం ఉంటే కదా, పిల్లలు నేర్చుకోవడానికి, బుర్రలోకి ఎక్కించుకోవడానికి..! ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని, పెంచుకుని, మురిపెంగా చూసుకునే తల్లిదండ్రులకు ఎంత గుండెకోత… ఎవడైనా ఆలోచిస్తే కదా… ఈ చదువులు పాడుగాను… ఏమవుతుంది..? ఒక ఏడాది గ్యాప్ వస్తే ఏమవుతుంది..? కొంపలు మునిగిపోతాయా..? మరో ఏడాది పరీక్షలు రాయలేరా..? ఐనా అదీ పాస్ కాకపోతే ఏమవుతుంది..? బతకలేకపోతారా..? చదువులు […]
ఆంధ్రా కిమ్ శంకర పిచ్చయ్య… అప్పట్లో రోజూ వార్తల్లో వ్యక్తి… ఆ కథేమిటనిన…
Murali Buddha………. ఆంధ్రా కిమ్ శంకర పిచ్చయ్య … ఓ జ్ఞాపకం శంకర పిచ్చయ్య తెలుసా ? అని నేటి ఐటీ కుర్రాళ్లను అడిగితే , ఎవరూ ? సుందర్ పిచాయ్ కు ఏమవుతారు అని అడుగుతారు . ఏమీ కారు . ఆగండాగండి నేను కూడా మీ కన్నా ముందే శంకర పిచ్చయ్య గురించి గూగుల్ ఏమన్నా చెబుతుందేమో అని చూస్తే ఆది శంకరాచార్య గురించి మోయలేనంత సమాచారం చూపించింది . ఆ ప్రయత్నాలను పక్కన […]
అఖిల్ మళ్లీ బోల్తా… ఏజెంట్ ఢమాల్… బాడీ బిల్డింగు ఒక్కటే సరిపోదోయ్…
వారసుడు…. రాజకీయాల్లో, నటనారంగంలో ప్రజలకు ఈ బెడద ఎక్కువ… చాలా ఎక్కువ… ప్రత్యేకించి సినిమా రంగంలో తమ వారసుల్ని ప్రేక్షకుల నెత్తిన రుద్ది, ప్రేక్షకుల పట్ల కృతజ్ఞత కూడా లేకుండా ‘‘కక్ష’’ తీర్చుకుంటారు చాలామంది… ఇక ఆ వారసులు వెండి తెర మీద తైతక్కలాడుతూ ప్రేక్షకుల ఉసురు పోసుకుంటుంటారు… నాగార్జున, అఖిల్ కథ కూడా ఇదే… ప్రత్యేకించి ఏజెంట్ అనే తాజా సినిమా చూశాక బలంగా మళ్లీ అనిపించేదీ అదే… నాగార్జునకు జీవితంలో చెప్పుకోలేని బాధ ఏదైనా […]
టైమ్‌కు చేతిలో డబ్బు ఐపోయింది… లేకపోతే ఆస్కార్ కొట్టేది ఈ తెలుగు ఆడబిడ్డ…
మన తెలుగింటమ్మాయి తీసిన ఓ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దాకా వెళ్లిందని ఎంత మందికి తెలుసో గాని నాకైతే తెలియదు. (నా అజ్ఞానాన్ని మన్నించాలి) ఏదో విభాగంలో ఏదోక పాట నామినేటైతేనే భూమ్యాకాశాలను తల్లకిందులు చేసిన మీడియా.. నిండా మూడు పదుల వయస్సు లేని మన అమ్మాయి గురించి మాటమాత్రం రాసినట్టు, చెప్పినట్టు గుర్తులేదు. అందుకనే నేనిప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఆమె పేరు అపూర్వ గురు చరణ్. పదహారణాల తెలుగుబిడ్డ. సామాజిక స్పృహ మెండు. సినిమాపై తెలివిడీ […]
సో, కన్నడ మూవీది వాపే కానీ బలుపు కాదన్నమాట… మరి తెలుగు మాటేమిటి..?
దక్షిణాది సినిమా వెలిగిపోతోంది శీర్షికతో కొన్ని కథనాలు కనిపించాయి… మనకు స్థూలంగా అనిపించేదీ, కనిపించే దృశ్యమూ అదే… కానీ నిజమేనా..? ఇక దక్షిణాది సినిమాకు తిరుగు లేదా..? హిందీ సినిమాను ఇంకా తొక్కేసి, ఆధిపత్యం సాధిస్తుందా..? ఈ ప్రశ్నకు సమాధానం… కాదు..! కారణం సింపుల్… హిందీ సినిమా ఇప్పుడు కరెక్షన్ స్టేజులో ఉంది… బాలీవుడ్ అంత తేలికగా వదలదు… సౌత్ సినిమాలో ఉన్నదేమిటి..? హిందీ సినిమాలో లేదేమిటి అనే చర్చ ఇప్పటికే స్టార్టయింది… సల్మాన్ సినిమా ఫ్లాపయినా, […]
యాణ్నుంచి వస్తారుర భయ్ మీరంతా… పగటి చిల్లర వేషాల కంపిటీషన్సా ఇవి..?!
మొత్తానికి మళ్లీ ఈటీవీయే ఈవిషయంలో చాలా నయం… ఈ చానెల్లో పాడుతా తీయగా గానీ, స్వరాభిషేకం గానీ నాణ్యత ప్రమాణాలు పడిపోయినా సరే, హుందాగా నడిపిస్తున్నారు… కాస్త సంస్కారం కనిపిస్తోంది… సినిమా సాంగ్స్ కంపిటీషన్ షోలలో జీతెలుగు జీసరిగమప షో ఎవరూ దిగజారనంత నీచస్థాయికి వేగంగా వెళ్లిపోతుండగా… హేయ్, నేనేం తక్కువ, నేనూ వస్తున్నాను ఉండు అంటూ ఆహా ఇండియన్ ఐడల్ షో కూడా పోటీకి సై అంటోంది… వీళ్లకు సిగ్గూశరం లేదా అనడక్కండి ప్లీజు… అవి […]
నీ పళ్లు వజ్రాలు గానూ… వజ్రదంతి యాడ్ కాదు, అపూర్వ దంతజ్ఞానఘట్టం…
Dental Jewelers: “దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించనప్పుడె కురుల్ వెల్వెల్లఁ గానప్పుడే చింతింపన్ వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!” ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అన్నీ గుర్తుంచుకోదగ్గ పద్యాలే. అందులో మంచి పద్యమిది. వయసుడిగి, కాటికి కాళ్లు చాచినప్పుడు కాకుండా…పళ్లూడిపోవడానికి ముందే, శరీరం పట్టుదప్పకముందే, ఒంట్లోకి నానా రోగాలు ప్రవేశించకముందే, మన శరీరం మనకే వింతగా అనిపించడానికంటే ముందే, తల ముగ్గుబుట్ట కావడానికంటే ముందే…కాళహస్తీశ్వరుడి కాళ్లు పట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది కానీ…ఇవన్నీ అయ్యాక […]
మోకాలి బుర్రకు ఓ సర్జరీ… మిత్రుల దురాత్మీయ పరామర్శపర్వం…
Gopi Reddy Yedula ……. ‘దురాత్మీయ పరామర్శలు’ మనిషికి ఏదైనా ఆపరేషన్ కావడం మంచిది కాదు. అందునా మోకాలుకు అసలే కాకూడదు. నా మోకాలు అరిగింది అని ఎక్సరే చూసిన డాక్టర్లు చెప్పారు. దాన్ని రీప్లేస్ చేయాలి అనికూడా నొక్కి చెప్పారు. ఎందుకు అరిగింది అంటే మటుకు ఎవరూ సరైన కారణం చెప్పలేదు. డాక్టర్లు సరైన కారణం చెప్పలేదు అంటే మా ఆవిడ ఊరుకోదు. నా మెదడు మోకాలులో ఉంది అని మా ఆవిడకు ఏనాడో తెలుసు. […]
ఈ చిన్నపిల్ల మరణంపై జగన్ బటన్ సర్కారు సమాధానం చెప్పుకోగలదా..?
ఇలా జగన్ బటన్ నొక్కుతాడు… అలా వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి చేరిపోతాయి… అనేక పథకాలతో లక్షల కోట్లను పంచిపెట్టిన జగన్ సర్కారుకు ఓ చేదు మరక ఈ కేసు… బటన్ సర్కారుకు ఈ అమానవీయ దృక్పథం ఏమిటనే ప్రశ్న మనల్ని విస్మయంలో పడేస్తుంది… ఈ కేసులో హైకోర్టు తీర్పును అభినందించాలని అనిపిస్తుంది… వివరాల్లోకి వెళ్తే… చిత్తూరు జిల్లా, కుప్పం మునిసిపాలిటీ, గుల్లెపల్లిలోని అంగన్వాడీ కేంద్రం… ఫిబ్రవరి 22న ఓ బాలిక మరణించింది… అంతకుముందు ఇదే కేంద్రంలో […]
కాంగ్రెస్ అంటే సోనియా మాత్రమే కాదు… చాలామంది ఉన్నారందులో…
Murali Buddha………… శ్రీకృష్ణ కమిటీ నివేదికతో TDLP లో సంబరాలు, నా జోస్యమే నిజమైంది… ఓ జ్ఞాపకం తెలంగాణ అంశంపై వేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ఇచ్చింది . అసెంబ్లీలోని TDLP కార్యాలయంలో ఉన్నాం … కమిటీ నివేదికలో తొలి సిఫారసు టీవీ స్క్రీన్ పై కనిపించగానే TDLP లో ఒక్కసారిగా సంబరాలు మిన్నంటాయి . తొలి సిఫారసు రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా అలానే ఉంచాలి అని … Tdlp లో సిబ్బంది, నాయకులు ఒకరినొకరు అభినందించుకున్నారు […]
ఆ ఇద్దరు మహిళానేతలు డిష్యూం డిష్యూం… కొప్పుల కొట్లాట…
Murali Buddha…….. నన్నపనేని రాజకుమారి భయపడిన వేళ …. ఓ జ్ఞాపకం …… 83 తెలుగుదేశం బ్యాచ్ మహిళా నాయకులు రాజకీయాల్లో ఓ సంచలనం … ఈ బ్యాచ్ టీడీపీ ద్వారా వచ్చినా అన్ని పార్టీల్లో ఓ వెలుగు వెలిగారు . ఆంధ్రలోనే కాదు …. తెలంగాణలోనూ .. మూలాలు ఆంధ్ర ఐనా కాట్రగడ్డ ప్రసూన , గడ్డం రుద్రమ దేవి వంటి వారు తెలంగాణాలో ఆ కాలంలో వెలిగి పోయారు .. భయం అనేది నా […]
జై మోడీ జై జై మోడీ… రిపబ్లిక్ టీవీ, చంద్రబాబు పోటీ కీర్తనలు…
నాయకులను కీర్తించడం వర్తమాన జర్నలిజంలో కొత్తేమీ కాదు… నిజానికి అది పాత్రికేయంలో ఓ భాగమైపోయింది… జర్నలిస్టులు అంటేనే వందిమాగధులు… కానీ రిపబ్లిక్ టీవీ చేష్టలు విచిత్రంగా ఉన్నయ్… దీనికి మోడీ కీర్తన కొత్తేమీ కాదు, అసలు దాని పనే అది… అది బీజేపీ చానెలే కాబట్టి తప్పులేదు అనుకుందాం కాసేపు… కానీ ఏకకాలంలో మోడీతోపాటు బాబును కీర్తిస్తూ… బీజేపీ- టీడీపీ కలిసిపోవాలని లేదా ఎన్డీఏలో టీడీపీ చేరిపోవాలని ఈ టీవీ వెంపర్లాడిన తీరు ఆశ్చర్యంగా ఉంది… టైమ్ […]
- « Previous Page
- 1
- …
- 244
- 245
- 246
- 247
- 248
- …
- 483
- Next Page »