Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మేడిగడ్డ జూడ మేలిమై ఉండును… స్తంభముల తీరు జూడ కుంగి ఉండును…

October 25, 2023 by M S R

medigadda

మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు వెనుక ఏ కుట్ర, విద్రోహం లేవని ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే స్పష్టం చేశాడు… తరువాత అరగంటాగంటకే ఆయన ప్రకటన మారిపోయింది… ఫోరెన్సిక్, క్లూస్ టీమ్స్ నివేదికల తరువాతే నిర్ధారణకు వస్తామని మరో ప్రకటన వచ్చింది… అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాల ఒత్తిడితో తను మాట మార్చేశాడని..! ఎస్, లక్ష కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో  చాలా లోపాలున్నాయనే విమర్శలు ఈనాటివి కావు… అవినీతి ఆరోపణలు సరేసరి… కానీ ఎలాగైతేనేం, […]

చిన్నప్పుడు మా ఇంటికి దెయ్యం వచ్చింది… అదీ ముసలి దెయ్యం…

October 25, 2023 by M S R

ghost

దెయ్యం వచ్చింది.. అవును..నా చిన్నప్పుడు మా ఇంటికి దెయ్యం వచ్చింది..అదీ ముసలి దెయ్యం.. రాత్రి అయితే చాలు మా ఇంటిమీద రాళ్లు విసిరేది.. ఒక్క మా ఇంటిమీదే కాదు.. మా పెద్దనాన్న బ్రహ్మయ్య, బాబాయిలు ప్రసాద్, కృష్ణ వాళ్ళ ఇళ్ల మీదా రాళ్లు విసిరేది.. ఆ దెయ్యం వచ్చే టైం కి మేమంతా తలుపులు వేసుకుని భయపడుతూ పడుకునేవాళ్ళం.. ఎప్పుడు ఎవరిఇంటిమీద రాళ్లు వేస్తుందో అర్థంగాక భయపడి చచ్చేవాళ్ళం… అలా వారం రోజుల తర్వాత ఆ దెయ్యాన్ని […]

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం… చంద్రబాబు అరెస్టుపై తీవ్ర ఆందోళన…

October 25, 2023 by M S R

అది అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్… 24వ తేదీ, మంగళవారం ఉదయం 11 గంటలకు ఇద్దరు వ్యోమగాముల నడుమ చర్చ… ఒక వ్యోమగామి దిగువన కనిపిస్తున్న ఇండియా వైపు దిగులుగా చూస్తూ తోటి వ్యోమగామితో అంటున్నాడు… ‘అదుగో కనిపిస్తున్న సముద్రం పక్కనే తీరంలో ఆంధ్రప్రదేశ్… చుక్కలా కనిపిస్తున్నది కదా, అదే రాజమహేంద్రవరం… చంద్రబాబు ఉన్న ఊరు అదే… ఆయనను అక్రమంగా అరెస్టు చేసి ఇక్కడి జైలులోనే పెట్టారు… దుర్మార్గం కదా… ఇప్పుడే శాటిలైట్ టీవీ ట్యూన్ చేస్తుంటే ఈ […]

పెళ్లయితే చాలు ఇక కిచెన్‌ పరుగులే… ఆటల్లేవ్, పతకాల్లేవ్, షీల్డుల్లేవ్…

October 25, 2023 by M S R

lakshmipriya

… మీ ఊళ్లో స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. మగపిల్లలకు సమాన సంఖ్యలోనో, కాస్త తక్కువగానో ఆడపిల్లలూ ఆడుతుంటారు. బోలెడన్ని మెడల్స్, కప్పులు వచ్చి ఉంటాయి. అందులో కొందరు జాతీయ స్థాయిలోనూ ఆడి ఉంటారు. వాళ్లంతా పెళ్లయ్యాక ఎందుకు ఆడరనేది ఎప్పుడైనా ఆలోచించారా? 130 కోట్ల దేశంలో పి.టి.ఉష, అశ్విని, మల్లీశ్వరి, సానియా, మేరీకోమ్, పి.వి.సింధు, మిథాలీ, బబిత, జరీన్.. గట్టిగా చెప్పుకుంటే వంద లోపు పేర్లు. S.ఇలవళగి అనే క్యారమ్ క్రీడాకారిణి రెండు […]

హవ్వ… ఒక్క తెలుగు సినిమా కూడా ఎంపిక కాలేదా..? ఎంత అప్రతిష్ట..!?

October 24, 2023 by M S R

iffi

ముందుగా తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, రచయిత Prabhakar Jaini…. పోస్టు చదవండి ఓసారి… ఇదుగో… వాల్తేరు వీరయ్య-Waltair Veerayya వీరసింహారెడ్డి-Veerasimha Reddy కార్తికేయ 2-Karthikeya 2 మట్టి కథ-Mattikatha సర్-Sir Telugu & Tamil ఉగ్రం-Ugram యశోద-Yashoda వీబీవీకే-VBVK విరూపాక్ష-Virupaksha రైటర్ పద్మనాభం-Writer Padmanabham సీతారామం-Seetaramam వంశాంకుర-Vamshankura వారిసు-VARISU మేమ్ ఫేమస్-MEMU FAMOUS బింబిసార-Bimbisara బేబీ-BABY అన్నపూర్ణ స్టూడియో-Annapurna Studio పై సినిమాలన్నీ మన తెలుగు నిర్మాతలు, 54 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ […]

అబ్బో… ఆ గుర్తు ధర వెయ్యి ఎకరాలా..? రోడ్ రోలర్ అంత నష్టం చేస్తుందా..?

October 24, 2023 by M S R

రోడ్ రోలర్

పార్టీ, అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యత, తగ్గిపోయే వృద్ధుల కంటిచూపు, ఎన్నికల గుర్తును సరిగ్గా గుర్తుపట్టి వోటు వేయలేని అమాయకత్వం… ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా ఒక గుర్తు అనుకుని మరో గుర్తుకు వోట్లేయడం, కొన్నిచోట్ల భీకరమైన పోటీ ఉన్నప్పుడు ఈ తప్పుడు వోట్ల ఫలితంగా గెలుపూవోటములు అటూఇటూ మారిపోయిన ఉదాహరణలూ బోలెడు… పర్‌ఫెక్ట్ ఉదాహరణలు… సైకిల్ గుర్తుకు మోటార్ సైకిల్ గుర్తుతో జరిగిన నష్టం… అలాగే కేసీయార్ పార్టీకి రోడ్ రోలర్ గుర్తుతో […]

డూప్ పుతిన్స్… సేమ్ హిట్లర్ బాటలో… ఎవరు ఒరిజినలో చెప్పడం కష్టం…

October 24, 2023 by M S R

putin

పార్ధసారధి పోట్లూరి ……. మధ్యప్రాచ్యం మంట-పార్ట్-5… పుతిన్ చైనా పర్యటన కొన్ని చేదు నిజాలు! పుతిన్ చైనాలో ఒకరోజు పర్యటించాడు… బీజింగ్ ఎయిర్పోర్ట్ లో పుతిన్ కి ఘన స్వాగతం లభించింది! ఊరుపేరు లేని ఒక మంత్రిని పుతిన్ ని ఆహ్వానించడానికి పంపించాడు జింగ్పింగ్ ఎయిర్ పోర్ట్ కి! రెండూ మిత్ర దేశాలే! ఇంతలో ఎంత మార్పు? రష్యా అధ్యక్షుడుగా పుతిన్ నియంత! కానీ జింగ్పింగ్ ని శాశ్వత అధ్యక్షుడిగా అక్కడి సెంట్రల్ పార్టీ నియమించింది. ఉక్రేయిన్ […]

ఈయన చెబితే ఒడిశా సీఎం చెప్పినట్టే… అంత పవర్ సెంటర్… ఇంతకీ ఎవరీయన..?

October 24, 2023 by M S R

pandian ias

ఫోటోలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు ఉన్న వ్యక్తి పేరు వి.కె.పాండ్యన్… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చర్చకు వస్తోంది… ఎందుకంటే..? ఆయన ఇప్పుడు ఒడిశాకు యాక్టింగ్ సీఎం అట… అబ్బే, నవీన్ పట్నాయక్ ఎవరికీ అంత అవకాశం ఇవ్వడు అంటారా..? కాదు, ఇస్తున్నాడు, ఇచ్చాడు… ఎవరీ పాండ్యన్..? ఈయన తమిళనాడుకు చెందినవాడు… 2000 ఐఏఎస్ బ్యాచ్… ఒడిశా కేడర్… 2007లో గంజాం కలెక్టర్… అప్పట్నుంచే పట్నాయక్ దృష్టిలో పడి, క్రమేపీ దగ్గరయ్యాడు… అక్కడో ఇక్కడో […]

ప్రజాసేవ – ప్రజాభీష్టం – ప్రజాదేశం – ప్రజామోదం – అన్నీ భ్రమపదార్థాలు…

October 24, 2023 by M S R

politician

Bharadwaja Rangavajhala…….  అంతా ప్రజలే చేస్తారు… మీరు పార్టీ మారుతున్న విషయం మీద పుకార్లు వినిపిస్తున్నాయి మీరేమంటారు? పుకార్లని మీరే అన్నారు కదా … మీకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదంటారా? లేదని చెప్ప‌లేదు క‌దా … మారాల్సిన టైమొస్తే మారొచ్చు … అంటే మారుతారా? ప్రజల కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజల అభీష్టం మేరకు రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ప్రజలు కోరితే పార్టీ మారుతాను. ప్రజలు నేను ఏ పార్టీలో ఉంటే తమకు బాగా […]

డైనమిక్ ఎడిషన్లు… స్మార్ట్ ఎడిషన్లు… డిజిటల్ ఎడిషన్లు… అన్నీ ఈ-పేపర్లే…

October 24, 2023 by M S R

andhra prabha

నిన్న ఓ వార్త… వాట్సపు గ్రూపుల్లోనే విస్తృతంగా కనిపించింది… అవును, అది వాట్సపు గ్రూపుల్లోనే… ప్రింట్ చేసిన పత్రికలో కాదు… నిజమే, రాబోయే రోజుల్లో వాట్సపు గ్రూపులు, ఫేస్‌బుక్కులు, ఈ-పేపర్లు, వెబ్ ఎడిషన్లు, స్మార్ట్ ఎడిషన్లు మాత్రమే ఉండబోతున్నాయి… పత్రికలు కాదు… ఆ సంధి దశే ఆ వాట్సపు గ్రూపుల్లో కనిపించిన వార్త… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే… ఆంధ్రప్రభ ఇకపై రోజూ రెండుసార్లు స్మార్ట్ ఎడిషన్లను విడుదల చేస్తుందట… మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం మరొకటి… వాళ్లు […]

రాళ్లేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు… రాళ్లేయించుకునే రచనలొస్తున్నాయా ఇప్పుడు..?

October 24, 2023 by M S R

manto

… 33 ఏళ్ల పాటు కేరళలోని Congregation of Mother Carmel (CMC)లో నన్‌గా ఉన్న సిస్టర్ జెస్మే ఆ వ్యవస్థను ‘Mafia, with a few Good Goons’ అని వర్ణించి కేరళ క్యాథలిక్ చర్చిల్లో జరిగే లైంగిక వేధింపులు, మోసాల గురించి ‘Amen – Autobiography of a Nun’ అనే పుస్తకం రాశారు. కేరళ క్రైస్తవ సమాజం ఈ పరిణామంతో నివ్వెరపోయి ఆమె మీద బోలెడు ఆరోపణలు‌‌ చేసినా‌ వెనక్కి తగ్గలేదు. చంపుతామని […]

నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ స్టోరీ…

October 24, 2023 by M S R

paroma

అది ఆడదా? గాడిదా? ఏం తక్కువయిందని? బంగారం లాంటి మొగుడు. ముత్యాల్లాంటి పిల్లలు. కనిపెట్టుకుని వుండే అత్తగారు. కార్లు, నౌకర్లు, చాకర్లు… ఏ లోటూ లేని సుఖమైన, సౌకర్యవంతమైన జీవితం. 40 ఏళ్ల వయసులో ఈ ముండకి మరొకడు కావాల్సి వచ్చిందా? పోయేకాలం కాకపోతే! సంప్రదాయ సమాజం తేలిగ్గా అనే మాట ఇది. ఈ నిశ్చితాభిప్రాయం మీద తిరుగుబాటే ‘పరోమా’ సినిమా. One of the finest Directors of India అపర్ణాసేన్, భారతీయ సంప్రదాయం మీద […]

ఆ రోజులు తిరగబడ్డయ్… అంతటి అజంఖాన్ కుటుంబానికి జైలు…

October 23, 2023 by M S R

azam

పార్ధసారధి పోట్లూరి …… ఉత్తరప్రదేశ్ : అజామ్ ఖాన్ తో పాటు అతని. భార్య, కొడుకుకి 7 సంవత్సరాల కారాగార శిక్ష పడ్డది! ఉత్తరప్రదేశ్ రాజకీయానికి వస్తే 90 వ దశకంలో ములాయం సింగ్ యాదవ్, అజాం ఖాన్ పేర్లు ప్రముఖంగా వినపడేవి, కనపడేవి! అజాం ఖాన్ అంటే సమాజ్ వాదీ పార్టీ లేదా లాల్ టోపీ పార్టీగా అభివర్ణించేవారు! అప్పటి ముఖ్యమంత్రి ములాయoసింగ్ యాదవ్ తరువాత నంబర్ 2 అజాం ఖాన్ . అఖిలేష్ యాదవ్ […]

అదే ఈటీవీ… అదే దసరా స్పెషల్ షో… అదే వెగటు డైలాగ్స్… అదే కంపు…

October 23, 2023 by M S R

etv

‘రసపట్టులో తర్కం కూడదు’ అన్నారు పింగళి మాయాబజార్‌లో. ఈ డైలాగ్‌ని ఒకసారి వింటే ‘ఏదోలే’ అనిపిస్తుంది. రెండోసారి వింటే ‘ఇందులో ఏదో ఉందే!’ అనిపిస్తుంది. మూడోసారి వింటే ‘కొత్తదనం’ గురించి ఆలోచింపచేస్తుంది. ఒక ఈ డైలాగ్‌ కంఠోపాఠం అయ్యాక, అందులోని రసాన్ని తనివితీరా ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ డైలాగ్‌ని తలుచుకున్న కొద్దీ హాస్యం ఊటలా ఊరుతూనే ఉంటుంది. అదీ హాస్యం అంటే. కంఠాభరణం నాటకంలో పానుగంటివారి హాస్యమూ అంతే… ఆ నాటకం వింటున్నకొద్దీ ఆ హాస్యం మన […]

తాతలనాటి తాలిపేరు నిలబడింది… మరి మన నయా మేడిగడ్డకు ఏమైంది..?

October 23, 2023 by M S R

కాళేశ్వరం

Gurram Seetaramulu….   ఒక చిన్నపాటి ఇల్లో,  గుడిసో కట్టుకున్నా సరే, తెలిసిన సాయిల్ టెస్ట్ వేసుకోవాలి, పునాది ఎంత ఉండాలి ? పిల్లర్ ఎంత లోతు తవ్వాలి, ఎన్ని ఇంచుల స్లాబ్ ఉండాలి, ఎంత స్టీల్ వాడాలి, వాటి నాణ్యత కోసం తపన ఉంటది… కాటన్ అనే పరదేశీ ఇంజనీర్ పడావు బడ్డ భూముల్లో నీళ్ళు ఉంటే పంటలు బాగా పండి, శిస్తు వసూలు ఎక్కువ చేయవచ్చు అని బ్రిటిష్ వాళ్ళను ఒప్పించి మరీ చరిత్రలో నిలబడి […]

ఎలుకలున్నాయని ఇల్లు కాలబెట్టుకోలేం సరే… కానీ సారూ, ఓ చిక్కు ప్రశ్న…

October 23, 2023 by M S R

నమస్తే

తెలంగాణ ప్రజల అభిప్రాయాలు కనుక్కుంటుంటే జనరల్‌గా వినిపించేది ఒకటుంది.,. ‘‘కేసీయార్ మళ్లీ ముఖ్యమంత్రి అయినా సరే, నష్టమేమీ లేదు, కానీ మా ఎమ్మెల్యే మాత్రం మళ్లీ గెలవొద్దు… పాత ఫాసిస్టు జమీందార్లు నయం… పోనీ, మా ఎమ్మెల్యే ఒక్కడు ఓడిపోతే పోయేదేముంది..?’’… ఈ అభిప్రాయం బలంగానే ఉంది… ఎవరొచ్చినా సరే… మా ఎమ్మెల్యే మాత్రం మళ్లీ వద్దు బాబోయ్ అనే ప్రజావ్యతిరేకత అంతిమంగా కాంగ్రెస్‌కు బలంగా మారుతోంది… బీజేపీ ఊపు, దూకుడు ఎలా నేలకు దిగిపోయాయో, కారణాలేమిటో […]

గుడ్ టచ్, బ్యాడ్ టచ్… ‘సవతి నాన్న’ నేర్పిన పాఠం జీవితంలోనే మర్చిపోలేను…

October 23, 2023 by M S R

child abuse

అమ్మ… చిన్న వయస్సులోనే మా నాన్నతో లేచి వచ్చేసింది… తరువాత… ఆయనకు మా అమ్మ ఒక్కతే భార్య కాదనీ, అప్పటికే తనకు పెళ్లాలు, పిల్లలు ఉన్నారని తెలిసింది ఆమెకు… ఆ పెళ్లితో ఆమె సుఖంగా లేదు… నాన్న మోసం చేశాడనే బాధ ఆమెను పీడించేది… పెళ్లయిన ఐదేళ్ల వరకూ ఆమెను పిల్లల్ని కూడా కననివ్వలేదు… చూసీ చూసీ, వెయిట్ చేసీ చేసీ చివరకు నేను నాలుగో తరగతి చదువుతుండగా అమ్మ నాన్నను వదిలేసింది… చాలాకాలంగా తనకు ప్రపోజ్ […]

అదె వేంకటాచల మఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకపురూపము…

October 23, 2023 by M S R

annamayya

Torchbearers : సంగీత, సాహిత్యాల్లో సమానమైన విద్వత్తు కలిగిన అతికొద్దిమందిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ (1893- 1979) ముందు వరుసలో ఉంటారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, ప్రాకృత భాషల్లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో సంగీతంలోకూడా అంతే ప్రావీణ్యం ఉంది. అన్నమయ్య కీర్తనలను రాగిరేకులనుండి ఎత్తి రాసి…తప్పొప్పులను పరిష్కరించి లోకానికి అందించిన నలుగురు మహా పండితుల్లో ఆయన ఒకరు. సాహితీ విమర్శకు, తెలుగు వ్యాసరచనకు ఆయన దారిదీపం. “అన్నమాచార్యుని కవిత” అన్న శీర్షికతో ఆయన 1955లో రాసిన వ్యాసం ఎమెస్కో సంస్థ 2017 […]

రావణదహనం కాదు… కొన్ని తమిళ ప్రాంతాల్లో రామదహనం… ఈ కథేమిటనగా…

October 23, 2023 by M S R

ramadahanam

రావణ దహనానికి వ్యతిరేకంగా శ్రీరామదహనం – ద్రవిడ అస్తిత్వవాద‌ ప్రకటన… విజయదశమి సందర్భంగా చాలా చోట్ల రావణ దహనం చేస్తారు. ఎందుకు? రామాయణం ప్రకారం విజయదశమి నాడే రాముడు రావణుడ్ని వధించాడని నమ్ముతారు కాబట్టి. ఆ నమ్మకం ఏళ్లకేళ్లుగా సాగుతూ రావణదహనం నిరాటంకంగా సాగుతోంది. మనదేశంలో ఒకప్పుడు రామదహనం కూడా చేపట్టారని తెలుసా? రామ్‌లీలకు వ్యతిరేకంగా ‘రావణలీల’ జరిగిన కాలం ఒకటి ఉండింది. ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రం తమిళనాడులోనే. ప్రముఖ ఉద్యమకారుడు, ఆత్మగౌరవ ఉద్యమ […]

తెలుగు పాత్రికేయంలో తొలి, తుది అగ్నికలం… ప్రతి అక్షరమూ ఓ అగ్నికణం…

October 23, 2023 by M S R

pingali

తెలుగు దేశంలో లుచ్ఛా ఎం.ఎల్‌.ఏ.లు! ది డర్టీ పొలిటికల్‌ క్రూక్‌ భవనం వెంకట్రాం! అజ్ఞాని జైల్‌సింగ్‌ రాష్ట్రపతా? హ్హి! హ్హి! హ్హి! ఎన్టీవోడు రాత్రిళ్ళు చీరెందుకు కడుతున్నాడు? అమ్మోరి సొమ్ము కమ్మోరికే! ఈ తరహా హెడ్డింగులతో 1980 నుండి 1985 వరకు ఒక పత్రిక ఆంధ్రప్రదేశ్‌లో వుండేది. ఆ పత్రిక పేరు ‘‘ఎన్‌కౌంటర్‌.’’ ఎడిటర్‌ పేరు ‘పింగళి దశరథరామ్‌’. యెనభయ్యవ దశకంలో అప్పటి యువతరంలో రాజకీయ సామాజిక చైతన్యం రగిలించిన ముగ్గురు యువకులు గద్దర్‌, కత్తి పద్మారావు, […]

  • « Previous Page
  • 1
  • …
  • 248
  • 249
  • 250
  • 251
  • 252
  • …
  • 409
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions