. మహా కుంభ మేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తోంది కదా… ఆ ముగింపు మరో ఖగోళ విశేషాన్ని తీసుకొస్తోంది… ఆసక్తికరమే… అరుదైన మరియు ప్రత్యేకమైన ఖగోళ దృగ్విషయం ఇది… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలూ రాత్రిపూట ఆకాశంలో కనిపిస్తాయి… వివరాల్లోకి వెళ్తే… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు – బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ – ఆ రాత్రి సమయంలో కనిపించనున్నాయి.., ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశానికి ప్రత్యేక ప్రాముఖ్యతను […]
ఒకప్పటి సమర్థ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు ఇప్పుడేమయ్యాడు..?!
. అసలు ఈయన పాత చంద్రబాబేనా..? ఏమైంది తనకు..? ఏ ఇష్యూ వచ్చినా సరే, అధికార యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని, ఇష్యూ సార్టవుట్ చేయగలిగే సామర్థ్యం, పేరు ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఫేడవుట్ అయిపోయాడా..? ఆ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏమైపోయాయి..? నిర్వీర్యం అయిపోయాయా..? అసలు ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని..? ఈ సందేహాలు, పెదవివిరుపులు ఎందుకంటే..? ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల వివాదంలో చంద్రబాబు చేతులెత్తేయడం… రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగడం…! దాదాపు లక్ష మంది […]
గంగజలానికి స్వీయశుద్ధి సామర్థ్యం… ఎవరు చెప్పారో తెలుసా..?!
. అయ్యో, అయ్యో… అపచారం… దారుణం… కుంభమేళా స్నానాలతో అక్కడ దారుణంగా మలబ్యాక్టీరియా పెరిగిపోయి కంపు కంపు అయిపోయాయి నీళ్లు… అంటూ ఆమధ్య ఎవరో ఏదో రిపోర్ట్ ఇచ్చారనీ, ఏదో సంస్థ సీరియస్ అయ్యిందనీ వార్తలొచ్చాయి కదా… ఎహె, పోవయ్యా, తలతిక్క రిపోర్టులు రాయకండి, స్నానం చేయడమే కాదు, తాగొచ్చు కూడా… అంటూ యోగీ ఖండఖండాలుగా నరికాడు కదా… ఇప్పుడు ఓ భిన్నమైన రిపోర్టు గురించి చదువుకుందాం… అదేమిటంటే…? ‘‘అరవై కోట్ల మంది స్నానాలు చేసినా సరే […]
ఈ ‘అందుబాటు’ విషయంలో ఒక్కసారి వైఎస్‌ను గుర్తుకు తెచ్చుకోవాలి…!
. ఎవరో అడిగారు… గుమ్మడి నర్సయ్యకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తప్పు కాదా..? అంతసేపు పడిగాపులు కాస్తే… ఐదుసార్లు ఎమ్మెల్యే, పెద్దమనిషి… కలవకపోవడం అంటే అవమానించడం కాదా..? నిజమే… ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టీమ్ నుంచి తప్పు… తను ఒకవేళ కలిసే పరిస్థితి లేకుండా ఉంటే… తన ఇంటి వద్దో, సచివాలయం వద్దో… ఎవరైనా వచ్చి చెప్పి ఉండాల్సింది… లేదా నిజంగా రేవంతుడే వచ్చి కలిసి ఉంటే అది తనకే మంచి పేరు తెచ్చి పెట్టి […]
ఇప్పుడంటే జస్ట్ ఏ మాస్ హీరో చిరంజీవి… అప్పట్లో క్లాసిక్ కూడా…!!
Subramanyam Dogiparthi …….. శాస్త్రీయ నృత్యం అయినా సమకాలీన నృత్యాలయినా స్టెప్పులయినా అతనికి అతనే సాటి . అతడే చిరంజీవి . సినీరంగంలో చిరంజీవిలాగా శాస్త్రీయ , ఆధునిక నృత్యాలు అన్నింటినీ చేయకలిగిన నటులు లేరేమో ! తమిళంలో కమల్ హసన్ ఒక్కడే సాటి . కొందరు హీరోలు స్టెప్పులు వేయకలిగినా శాస్త్రీయ నృత్యంలో చిరంజీవి , కమలహాసన్ లాగా నృత్యించలేరు . కొందరు హీరోలు శివుని పాత్రలో తాండవం అద్భుతంగా చేసినా చిరంజీవి లాగా ఆధునిక […]
అందం అంటే..? ఏ రూపు..? ఏ వర్ణం..? కొలమానాలేమిటి..?
. భారతదేశంలో మొహానికి పూసుకునే పౌడర్లు, స్నోలు, గ్లోలు, వైటెనింగ్ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల మార్కెట్ విలువ ఏటా పది శాతానికి పైబడి పెరుగుతోంది. ఇది ఆయా ఉత్పత్తులు తయారు చేసే హిందూస్తాన్ యూనీలీవర్, ఇమామి, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి పెద్ద కంపెనీల కాకి లెక్క. చిన్నా చితకా లోకల్ సౌందర్యసాధనల విలువ కూడా కలిపితే సున్నాలు లెక్కపెట్టడం కష్టం! ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్క మన […]
శంభాజీ చిత్రవధ సరే… తర్వాత తన భార్య ఏమైపోయిందో తెలుసా..?!
. అవునూ… ఛావా అనగా సింహ సంతానం… అనగా శివాజీ కొడుకు శంభాజీ కథ తెలుసుకున్నాం… స్వధర్మం వీడకుండా, మొఘలులు ప్రత్యేెకించి ఔరంగజేబును ధిక్కరించి, పోరాడి… చిత్రహింసలకు గురై… చివరెకు నీ కూతుర్ని నాకిచ్చినా నేను మతం మారను, నీకు లొంగను, తలవంచను అంటూ… ఆ తలను ఖండించినా సరే, ఆ మరణాన్ని గర్వంగా స్వీకరించాడు… వోకే… ఛావా కథ అదే కదా… అబ్బే, అంత సీన్ లేదు… శంభాజీ చరిత్రను మరీ కావాలని ఓవర్ ఎక్స్పోజ్ […]
ఓహో… మహా కుంభ మేళా కూడా బీజేపీ రాజకీయ ఉత్సవమేనా..?!
. అవును, మన దేశం అంటే అంతే… ప్రతి దానికీ రాజకీయాలు… చివరకు సొంత మతాన్ని ఆచరించాలన్నా, అనుసరించాలన్నా ఎక్కడ మైనారిటీలకు కోపం వస్తుందోననే భయం… సందేహం… పవిత్రమైన సెక్యులరిజం అంటే స్వధర్మాన్ని పాతరేసి, పరధర్మాల్ని నెత్తికెత్తుకోవడం…. — ఓ మిత్రుడి చేసిన ఈ వ్యాఖ్య తరువాతే కాస్త కుంభమేళా స్నానాల వార్తల్ని మరో కోణంలో తవ్వా… కొన్ని చెప్పుకోవాలి… అచ్చంగా అయోధ్యలాగే కుంభమేళాను కూడా అదేదో బీజేపీ కార్యక్రమం అన్నట్లుగా తీసిపడేశాయ్ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు… […]
ఒక శంభాజీ చరిత్ర ఛావా… నాకెందుకు ఈ సినిమా నచ్చిందంటే..?
. Paresh Turlapati….. చావా చూసాను, సింహం కడుపున సింహం పుడుతుంది, ఛత్రపతి శివాజీ మహారాజ్ కడుపున శంభాజీ పుట్టాడు, అదే చావా టైటిల్ వెనకున్న అర్థం.. పరమార్థం… శంభాజీ సింహం పిల్ల… ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మొత్తం హిందూస్తాన్ ను ఏ అడ్డంకులు లేకుండా ఆక్రమించుకోవచ్చని దర్బార్ లో సింహాసనం మీద కూర్చుని ఆనందంగా ఎంబ్రాయిడరీ చేసుకుంటున్న ఔరంగజేబుకు జేబులు చిరిగిపోయే వార్త చెప్తాడు బిళ్ల భటుడు మొఘల్ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న ధన […]
సో… బన్నీ బాబా కూడా నిఖార్సైన స్వచ్ఛుడే… రేవంత్ తొందరపాటు..!!
. బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ…. అంటూ ఆ సంక్రాంతికి వస్తున్నాం అనబడే ఓ పిచ్చి కామెడీ సినిమాలో వెంకటేష్,.. (బాలయ్యను బాల అనాలట, వెంకటేష్‌ను వెంకీ మామ అనాలట… మధ్యలో ఇదో దరిద్రం మనకు…) ఓ పాట పాడాడు కదా, బాలును బీట్ చేస్తూ,… సరే, ఎవడి పని చేయాలి వాడు చేయాలి అనే సూత్రాన్ని కాస్త పక్కన పెడితే, ఈ పాట హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఓ వార్త… ఏందయ్యా అంటే..? […]
షేక్‌హ్యాండ్ ఇవ్వబోయాను… ఠాక్రే హ్యాండ్స్ జోడించి నమస్తే అన్నాడు…
. ( రమణ కొంటికర్ల )… కౌన్ బనేగా కరోడ్ పతి.. 25 ఏళ్లుగా భారతీయులు చూస్తున్న అత్యంత ఆదరణ పొందిన, విజయవంతమైన షో. పైగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ఉండటంతో ఈ షోకు దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ షో ద్వారా ఇప్పటికే ఎందరో కోటీశ్వరులయ్యేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుని.. అందులో కొందరు కోటీశ్వరులుగా ప్రైజ్ మనీ సాధించి వార్తల్లోకెక్కారు. కానీ, ఈ షో ప్రారంభమైనప్పుడే… మొట్టమొదటి కోటీశ్వరుడైన ఓ వ్యక్తి మాత్రం […]
ఎందుకైనా మంచిది… మేట్రిమోనీ సైట్లలో సిబిల్ స్కోరూ రాయండి…
. సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. సరైన సంబంధం దొరకడం కష్టం. దొరికినది సరైన సంబంధం అవునో కాదో తేల్చుకోవడం మరో కష్టం. ఇదివరకు పెళ్ళి చూపుల్లో అమ్మాయి గొంతు వినడానికి పాట పాడమనేవారు. కాలు వంకర లేదని రుజువు చేసుకోవడానికి నడవమనేవారు. వంట వచ్చో లేదో ఏదో ఒక రకంగా కనుక్కునేవారు. కుట్లు అల్లికల్లాంటివేమైనా వచ్చా? అని అడిగేవారు. ముగ్గులు వేయగలవా? కళ్ళాపి […]
కథే కాదు… కథానాయకుడి లుక్కు కూడా ముఖ్యమే కొన్నిసార్లు…
. Subramanyam Dogiparthi …….. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అనే పాట వినగానే గుర్తుకొస్తుంది ఈ జస్టిస్ చౌదరి సినిమా . జస్టిస్ చౌదరి సినిమా అనగానే గుర్తుకొస్తుంది ఈ పాట . అంత ఐకానిక్ సాంగ్ . ఈ పాటలో యన్టీఆర్ హావభావాలు , నటన సూపర్బ్ . చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్ కూడా . ఈ సినిమాలోని పాటల విశేషం ఏమిటంటే సినిమాలో […]
ఢిల్లీ గెలుపు వెనుక చాణక్యుడు..! నవీన్ పట్నాయక్ మాజీ శిష్యుడు..!
. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మీద నేషనల్ మీడియాలో చాలా విశ్లేషణలు వచ్చాయి… కొన్ని రొటీన్ ఫార్ములా రివ్యూలు… ప్రభుత్వ వ్యతిరేక వోటు పనిచేసిందనీ, కేజ్రీవాల్ పార్టీ నుంచి నాయకుల్ని బీజేపీ కొనేసిందనీ, కేజ్రీవాల్‌పై అవినీతి కేసుల ప్రభావం బాగా పడిందనీ… ఇలా… ఒక విశ్లేషణ కాస్త డిఫరెంటుగా… ఒక వ్యక్తిని ఫోకస్ చేసింది… ఆ వ్యక్తి చాణక్యం వల్లే ఢిల్లీలో బీజేపీ గెలవగలిగిందని దాని సారాంశం… గత రెండు ఎన్నికల్లో ఓసారి 67, […]
ప్రమోషన్లు, పబ్లిసిటీ ఖర్చు, థియేటర్ కరెంటు బిల్లులూ నో రికవరీ..!!
. కేరళ సినిమా పూర్తిగా దెబ్బతిన్నది… ఇక సినిమాలు తీయలేం… ఇవేం పారితోషికాలు..? ఇంత నిర్మాణ ఖర్చు ఎలా రికవరీ… అంటూ నిర్మాతలు లబోదిబో… అవసరమైతే మొత్తం సినిమాలపై బ్యాన్ పెట్టుకుంటాం, నో షూటింగ్స్, నో మోర్ న్యూ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా… నిజానికి అది ప్రతి భాష ఇండస్ట్రీలోనూ ఉన్నదే… తమిళం, తెలుగు అయితే మరీ దారుణం… హీరోల రెమ్యునరేషన్లు మరీ అడ్డగోలు… టికెట్ల ధర పెంపుతో అదంతా ప్రేక్షకుల జేబుల నుంచి వసూళ్లు… ఎవడు […]
అందరినీ మెచ్చుకుంటున్నాం సరే… మరి ఈ తోపు విలన్ మాటేంటి..?!
. ఓ మిత్రుడి సీరియస్ ప్రశ్న… ‘అందరూ ఛావా సినిమా మీద ఏదేదో రాస్తున్నారు… తిట్టేవాళ్లు, మెచ్చుకునేవాళ్లు, ప్రమోట్ చేసేవాళ్లు, సోషల్ మీడియాలో ఏకిపారేసేవాళ్లు… అవన్నీ పక్కన పెట్టండి కాసేపు… వీక్కీ కౌశల్ నటనను ఆకాశానికెత్తుతున్నారు… అహో ఆంధ్ర భోజా అన్నట్టు కీర్తిస్తున్నారు… దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, సంగత దర్శకుడు ఏఆర్ రెహమాన్లనూ పొగుడుతున్నారు… కానీ ఒక్కరిని అందరూ విస్మరిస్తున్నారు, అన్యాయం కదా’’ ఇదీ తన ఫ్లో… ఎవరిని విస్మరిస్తున్నారు..? నేషనల్ క్రష్ అని పేరు తెచ్చుకున్న […]
ధనుష్ మేనల్లుడి లాంచింగ్… ఓ తేలికపాటి కథ, పాత్రతో నడిపించేశాడు…
. ధనుష్ హీరో మాత్రమే కాదు… మంచి దర్శకుడు, నిర్మాత అనుకుంటాం కదా… ఈమేరకు తన సినిమా అంటే కాస్త ఏదైనా మంచి సోషల్ ఇతివృత్తంతో వస్తాడేమో అని ఆశించడమూ సహజమే కదా… కానీ..? ఏమనుకున్నాడో… తను నటనకు దూరంగా ఉండి, తన మేనల్లుడు 22 ఏళ్ల పవిష్ నారాయణ్‌ను లాంచ్ చేసే సినిమా కదా, సీరియస్ కంటెంట్ ఎందుకులే అనుకున్నాడో… ఆ బరువు కొత్త కథానాయకుడు మోయలేడని అనుకున్నాడో గానీ ఓ ప్రేమ కథ రాసేసి, […]
హీరో కదా… 48 బ్యాక్ లాగ్స్ అట… ఫేక్ సర్టిఫికెట్లతో ఉత్తమ ఉద్యోగి…
. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫంక్షన్లోనే కదా… ఓ తెలుగు నిర్మాత కాయలు పళ్లు అని ఏవో పిచ్చి కూతలు కూసింది… తరువాత ఏదో విఫల సమర్థనకు ప్రయత్నించాడా లేదా తెలియదు గానీ… ఇంతకీ ఆ సినిమా ఎలా ఉంది..? అది ఓ డబ్బింగ్ సినిమా… ప్రదీప్ రంగనాథన్ అనబడు ఓ తమిళ వర్ధమాన నటుడు మెయిన్ లీడ్… పర్లేదు, బాగానే ఈజ్ ఉంది… బాగానే చేశాడు… అనుపమ పరమేశ్వరన్ మనకు తెలిసిన నటే […]
ఛావా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్… వసూళ్లు, టికెట్ల లెక్కలే చెబుతున్నయ్…
. అబ్బే, అదంతా చరిత్ర వక్రీకరణ… మతోన్మాదాన్ని పెచ్చరిల్లచేయడానికి తీసిన సినిమా… ఫక్తు కాషాయ ఎజెండా… ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేస్తోంది… వసూళ్ల లెక్కలూ తప్పు… ఇలాంటి డొల్ల విశ్లేషణలు ఛావా సినిమా మీద చాలా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో… తప్పు… కాషాయ ఎజెండాతో తీసిన ప్రతి సినిమా సక్సెసైందా మరి..? అంతెందుకు..? సాక్షాత్తూ మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో స్వయంగా చూసి, ప్రమోషన్‌కు పరోక్షంగా సహకరించాలి అనుకున్న ది సబర్మతి […]
ధన్‌రాజ్… కొన్నిచోట్ల నిరాశపర్చినా ఓవరాల్‌గా నీ సినిమా పాస్…
. రామం రాఘవం… ఈ సినిమా మీద రివ్యూయర్ల ఆసక్తి ఉండానికి కారణం… ధన్‌రాజ్… బలగం వేణుగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ వేణు సమకాలీనుడు ధన్‌రాజ్… ఒక జబర్దస్త్ కమెడియన్ నుంచి బలగం వంటి ఎమోషనల్ సినిమా రావడం విశేషమే… సినిమాలో ఆ దమ్ముంది… అలాగే ధన్‌రాజ్ కూడా ఓ మంచి సినిమాను ప్రజెంట్ చేశాడేమో అనేదే ఆసక్తి… తను కూడా జబర్దస్త్ కమెడియనే ఒకప్పుడు, తరువాత ఇతరత్రా కామెడీ షోలు చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు… […]
- « Previous Page
- 1
- …
- 25
- 26
- 27
- 28
- 29
- …
- 488
- Next Page »