ఇద్దరు సీఎంలు వచ్చి నివాళి అర్పించారు… తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది… కృష్ణను ఘనంగా, తన రేంజుకు తగినట్టు సాగనంపారు… కరెక్టేనా..? కాదు..! మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఇండస్ట్రీలో విమర్శలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి… సొంత భూములు, పద్మాలయా స్టూడియో ఉండగా… సాదాసీదాగా మహాప్రస్థానం స్మశానంలో దహనక్రియలు జరపాలనే నిర్ణయం పట్ల అక్కడికి వచ్చిన పొలిటికల్ సెలబ్రిటీలే ఆశ్చర్యపోయారట… కుటుంబసభ్యుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందట… ఆ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు..? మహేశ్ […]
మరి అప్పట్లో ఎంసెట్ కోచింగు సెంటర్ల అడ్డా అంటేనే గుంటూరు… కానీ…
Bp Padala…. మిడిల్ క్లాస్ మెలొడిస్… హఠాత్తుగా ఆ సినిమా గురించి అందరూ రాస్తున్నారు… కానీ అది వదిలేసి , గుంటూరు పట్టణం, దాన్ని అలుముకొన్న తేట భాష , గమ్మత్తు లయతో కూడిన యాస ( ఆ మాటకొస్తే ప్రతీ యాసా ఓ ప్రత్యేకమైన రాగమని నమ్ముతాను నేను, వినగలిగే విచక్షణ ఉంటే ) , ట్రాఫిక్కుతో గజిబిజి వీధులు, మరీ ముఖ్యంగా శంకర్ విలాస్ తట్టిలేపిన జ్ఞాపకాల తుట్టెలో నుండి జాలువారిన కొన్ని తేనె […]
సితార కృష్ణకుమార్… సూపర్ టోన్… తెలుగు సినిమా చెవుల తుప్పు వదిలిస్తోంది…
ఒక పాట గురించి చెప్పాలి… చెప్పుకోవాలి… కానీ నేపథ్యం కాస్త సుదీర్ఘం… అవసరమే… రాబోయే ఆ సినిమా పేరు 18 పేజెస్… నిఖిల్ హీరో, అనుపమ హీరోయిన్… దిల్ రాజు, సుకుమార్ కాంబినేషన్… ఓ పాట రిలీజ్ చేశారు… పాడింది పృథ్విచంద్ర, సితార కృష్ణకుమార్, సంగీత దర్శకత్వం గోపీసుందర్… నన్నయ రాసిన అనే పాట… బాగుంది… అఫ్కోర్స్, అద్భుతం కాదు… ఆముదం చెట్టు… ఐనా స్పష్టంగా, పెద్దగా, పచ్చగా కనిపిస్తోంది… కారణం… ఆ తెలుగు రాని, పాడలేని, […]
కాంతారపై తమిళ ప్రేక్షకుల కోపం… పొన్నియిన్ సెల్వన్‌కు ప్రతీకారం…
బాలీవుడ్ తలకాయలు పదే పదే సౌత్ ఇండియా సినిమాల మీద పడి ఏడుస్తుంటారు… అవి హిందీలోకి డబ్ అయిపోయి, మాకు రావల్సిన సొమ్మంతా దోచుకుపోతున్నాయి అన్నట్టుగా మాట్లాడతారు… కానీ వాళ్లకు అర్థం కానిదేమిటంటే… సౌత్ సినిమా ఇండస్ట్రీ కాంగ్రెస్ పార్టీలాంటిది… బుట్టలో పీతలు… ఒకరు పైకి పోతుంటే ఇంకొకరు కిందకు లాగుతూ ఉంటారు… పొన్నియిన్ సెల్వన్, కాంతార తాజా ఉదాహరణలు… సినిమా ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ కొట్టాడు ఈరోజు… కాంతార 400 కోట్ల […]
సీన్ మారింది… ఇప్పుడు దృశ్యం-2… హిందీ థియేటర్ మళ్లీ కళకళ…
ఆల్రెడీ మలయాళంలో ఒరిజినల్ రిలీజై ఏడాది… హీరో మోహన్‌లాల్… మధ్యలో తెలుగులో కూడా రిలీజైంది… హీరో వెంకటేష్… అద్భుత విజయం సాధించిన దృశ్యం సినిమాకు సీక్వెల్ దృశ్యం-2 గురించి చెప్పుకుంటున్నాం మనం… కథ మీద ఇంట్రస్టుతో చాలామంది హిందీ ప్రేక్షకులు ఓటీటీల్లో మలయాళమో, తెలుగో సబ్ టైటిళ్లు పెట్టుకుని చూశారు కూడా… ఐతేనేం… హిందీలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్… మూడేమూడు రోజుల్లో పెట్టిన పెట్టుబడి వచ్చేసింది… థియేటరేతర రెవిన్యూ గాకుండా… ముంబైలోనే 1052 షోలు… […]
మోడీయే మెగా విలక్షణ నటుడు… చిరంజీవిపై ప్రేమను భలే నటిస్తున్నాడు…
ఐనా మోడీ ముందు చిరంజీవి ఏపాటి నటుడు..?! అది జగమెరిగిన మెగాస్టార్…! చిరంజీవికి ఇఫి ద్వారా ‘ఫిలిమ్ పర్సనాలిటీ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డు ఇస్తున్నాడు… కేంద్ర మంత్రితో ప్రకటన జారీచేయించాడు… వెంటనే విలక్షణనటుడు అని అభినందిస్తూ ఓ ట్వీట్ కొట్టాడు తెలుగులో… మోడీ ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది కదా… మరి ఇందులో ఏముంది..? ఎస్, చిరంజీవికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఓ పేజీ ఉంది… పద్మభూషణే ఇచ్చారు, ఈ ఇఫి అవార్డుదేముంది..? […]
పదే పదే అదే…! ఆ శంకరాభరణం దగ్గరే ఆగిపోయిందా తెలుగు సినిమా..?
ఉంటారు… ఎందుకుండరు..? ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) పేరిట ఏటా ఓ జాతర జరుపుతుంది కదా కేంద్ర ప్రభుత్వం… వివిధ కేటగిరీల కింద ప్రదర్శనలకు, గుర్తింపులకు ఓ జ్యూరీ ఉంటుంది… ఎందుకు లేరు..? తెలుగు నుంచి దర్శకుడు వీఎన్ ఆదిత్య ఉన్నాడు… ప్రేమరాజ్ కూడా ఉన్నాడు… వాళ్లిద్దరూ ఎవరు అని అడక్కండి… సినిమా పర్సనాలిటీలేనట… ఇఫి మీదొట్టు… వాళ్లేం చేస్తారు..? ఏమీ చేయరు… మనలాగే ఎడ్డిమొహాలు వేసుకుని చూస్తుంటారు… అంతకుమించి చేయనివ్వరు వాళ్లను… చేయాలని […]
సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
ఒక చిన్న దళిత రైతు… నిజానికి తనకు లక్షలు దక్కాలి… కానీ ఓ యూనివర్శిటీ తనను మోసగించింది… పరిశోధనలు చేతకాని శాస్త్రవేత్తలు ఈ రైతు డెవలప్ చేసిన ఓ వరి రకాన్ని హైజాక్ చేశారు… పేటెంట్ రైట్స్ పొందారు… ఎంత దారుణం అంటే… చివరకు ఆ రైతు తన అనారోగ్యానికి సరైన చికిత్స చేయించుకోలేక గడ్చిరోలిలో ఓ ఆదర్శ డాక్టర్ల జంట నడిపే హాస్పిటల్లో చేరి, అక్కడే చనిపోయాడు… ఇదీ సంక్షిప్తంగా కథ… చెప్పుకున్నాం కదా… మన […]
గుండె తడిని తాకే పాట..! నిశ్శబ్దాన్ని ఆలపించే మంగళంపల్లి పాట..!
నిజానికి పాపులర్ సినిమా పాటల మీద కూడా మనవాళ్లు గతం నుంచీ పెద్ద విమర్శో, విశ్లేషణో పట్టించుకోరు… ఇప్పుడంటే ఓ కొత్త సినిమా పాట రాగానే, అదెంత చెత్తగా ఏడ్చినా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర్నుంచి టీవీలు, సైట్లు, ట్యూబర్లు ఒకటే డప్పు దంచి కొడుతున్నారు… భాష రాని సిధ్ శ్రీరాంకూ నీరాజనాలు పలుకుతున్నారు… కానీ ఇంతకుముందు అసలు సినిమా పాటను ఓ సాహిత్యంగానే పరిగణించేవాళ్లు కాదు… రాసేవాళ్లు, కంపోజ్ చేసేవాళ్లు, ఆడేవాళ్లు, ఆడించేవాళ్లు, పాడేవాళ్లు, […]
ఆ ఓంరౌత్ గాడికి ఈ హనుమాన్ మూవీ టీజర్ ఎవరైనా చూపించండర్రా..!
మనం చెప్పుకున్నాం కదా… భారీ గ్రాఫిక్స్ పేరిట నిర్మాణమైన సినిమాల బడ్జెట్ లెక్కల వెనుక అబద్ధాలు ఏమిటో… అన్నీ తప్పుడు లెక్కలు… ఎవడి వాటా ఏమిటో తెలియదు… అంత బడ్జెట్ ఎందుకు చూపిస్తారో, దాని వెనుక ఐటీ మర్మాలు ఏమిటో తెలియదు… సరే, ఆ ఓం రౌత్ ఉన్నాడు కదా… అదేనండీ, టీవీల్లో కార్టూన్, యానిమేషన్ సీన్లు తీసుకొచ్చి, యథాతథంగా పేస్ట్ చేసి, 500 కోట్ల ఖర్చు చూపిస్తున్నాడుగా… దేశమంతా బండబూతులు తిట్టింది… సినిమా అలాగే ఉంటే […]
అబ్బే, దాంతో రూపాయి ఫాయిదా ఉండదు జూనియర్… వృథా ఆలోచన…
జూనియర్ ఎన్టీయార్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా తీయబోతున్నాడు… ప్రస్తుతం ప్రభాస్‌తో తీస్తున్న సాలార్ షూటింగ్ అయిపోగానే, అంటే వచ్చే ఏడాది మధ్యలో జూనియర్‌తో ఆ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనేది ప్రశాంత్ ప్లానింగ్… ఈలోపు జూనియర్ కూడా కొరటాల శివతో ఓ సినిమా కంప్లీట్ చేసేయాలి… ప్రశాంత్ దర్శకత్వంలో తీయబోయే సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్‌తోపాటు కల్యాణ్‌రామ్ కూడా సహనిర్మాతగా ఉంటాడు… గుడ్… అయితే ప్రశాంత్ అక్కడక్కడా చిట్చాట్లలో ఆఫ్ దిరికార్డ్గా […]
గాలోడికి పంక్చర్లు చేసే కథనాలు… మంచు, అల్లు కుటుంబాలతో గోకుడు…
మీరు గమనించే ఉంటారు కదా… సుడిగాలి సుధీర్ వీడియోలకు సంబంధించిన కామెంట్ సెక్షన్లో… తెలుగులోనే కాదు, ఇతర భాషల నుంచి కూడా బోలెడు ప్రశంసలు, సుధీర్ ప్రత్యర్థులపై విమర్శలు, విసుర్లు కనిపిస్తుంటాయి… రీజన్ సింపుల్… తన పీఆర్ టీం ఎఫిషియెంట్ వర్క్… తను హీరోగా చేసిన గాలోడు సినిమా రిలీజైంది కదా… మొదటి రోజు నుంచే వసూళ్ల మీద డప్పు కథనాలు స్టార్టయ్యాయి… తప్పులేదు, పెద్ద పెద్ద హీరోలే వసూళ్ల లెక్కలను ప్రచారంలోకి పెడుతుంటారు… వాటిల్లో చాలావరకు […]
భేష్ ఈనాడు… ఇదుగో ఈ స్టోరీలే ఈరోజు అవసరం… అభినందనలు…
కంపు కొట్టే చెత్తా రాజకీయ బురద వార్తలతో దినపత్రికలు ఎప్పుడో డస్ట్ బిన్లు, డంపింగ్ యార్డులు అయిపోయాయి… డప్పులు, రాళ్లు… చివరకు రాజకీయ నాయకులంతా ఒకటే… ఆ దరిద్రాల నడుమ అప్పుడప్పుడూ కాస్త సుపాత్రికేయాన్ని, సమాజహితాన్ని ప్రదర్శించే కొన్ని మెరుపులు ఈనాడులోనే కనిపిస్తాయి… నిజానికి ఇప్పుడు సొసైటీకి ఈ పాజిటివిటీయే అవసరం… కానీ దరిద్రపు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకుంటే కదా… ఒక 88 ఏళ్ల వయస్సున్న యువ రైతు నెక్కంటి సుబ్బారావు గురించి ఈనాడు సండే […]
సమంత తప్పేమీ లేదు… మునిగినా తేలినా ఆ గుణశేఖరుడే బాధ్యుడు…
తక్కువ ఖర్చులో సినిమా తీసి, మంచి వసూళ్లు సాధించగలిగేవాడే ఈరోజుల్లో తోపు… వంద కోట్లు, రెండొందల కోట్లు… అవసరమున్నా లేకపోయినా గ్రాఫిక్స్… ఆమేరకు వసూళ్లు వస్తే వోకే, లేకపోతే మునుగుడే… అబ్బే, తక్కువ ఖర్చుతో నాణ్యత రాదు బాసూ అనేవాళ్లుంటారు… చాలా తప్పుడు అభిప్రాయం… కాంతార సంగతేమిటి..? 15 కోట్ల ఖర్చు… 400 కోట్ల వసూళ్లు… మరో బ్రహ్మాండమైన ఉదాహరణ ఏమిటో తెలుసా..? మలయాళంలో జయజయజయహే అనే సినిమా… కేవలం 5 కోట్ల ఖర్చు… మరీ అంత […]
పెట్టుబడి- లాభం కోణంలో… కాంతార సహా టాప్ వసూళ్ల అసలు లెక్కలు ఇవీ…
రూపాయి పెట్టుబడి పెడితే ఎంత వచ్చింది..? ఎంత పోయింది…? ఇదే అసలు లెక్క… సినిమా అయినా వ్యాపారమే కదా… వ్యాపార పరిభాషలోనే అసలు లెక్కలు తీయాలి… సినిమా ప్రచారం కోసం చెప్పే దొంగ వసూళ్ల లెక్కలు ఎలాగున్నా… కొన్నాళ్లకు అసలు లెక్కలు బయటపడాల్సిందే కదా… నిర్మాత కొత్త చొక్కా కళకళలాడిందో, నెత్తిమీద ఎర్ర తువ్వాల పడిందో తెలియాల్సిందే కదా… 2022… అయిపోబోతోంది… మొదట్లో హిందీ సినిమాలు అడ్డంగా ఫెయిలై బాలీవుడ్‌ను తీవ్ర ఆందోళనలో పడేసింది… సినిమా పరాజయాలకన్నా […]
ఏది నాగవల్లీ… నీ కళ్ల నుంచి మళ్లీ ఆ రుధిర వర్షం కురియలేదేమి దేవీ..?!
‘‘అయ్యారే, ఆ నాగవల్లి బుసలు కొట్టదేమి..? రుధిర వర్షాన్ని కురిపించదేమి..? ఏమైంది ఆ టెంపర్మెంట్..? అకస్మాత్తుగా చల్లబడిపోయిందా దేవి..?’’ ఇలాంటి డైలాగులు నాలుగు గుర్తొచ్చాయి ఈ టీజర్ చేస్తే…! ఏం టీజర్ అంటారా..? అదే గిట్టనివాళ్లు పాగల్సేన్ అంటుంటారు కదా… ఆ విష్వక్ సేన్ తనే మెగాఫోన్ పట్టుకుని, చకచకా ఓ సినిమా తీసిపారేశాడు కదా… ధమ్కీ పేరిట… మన భోళా బాలయ్య వెళ్లి పోస్టర్ కూడా ఆవిష్కరించాడు కదా… సదరు విష్వక్సేనుడు ఆ సినిమాలో టీవీ9 […]
ఈ నెక్కిలీసు గొలుసు గుర్తుంది కదా… ఈసారి లేజర్ డాన్స్‌తో కుమ్మేశాడు…
సాధారణంగా టీవీల్లో డాన్స్ రియాలిటీ షోలు ఎలా ఉంటయ్… మొహాల్లో ఏ ఫీలింగూ లేకుండా, సినిమా పాటల్ని రీమిక్స్ చేసి, డాన్సర్లతో సర్కస్ ఫీట్లు చేయించి, వాటినే డాన్స్ అనుకొండిరా అని మనల్ని దబాయిస్తుంటారు… కానీ డాన్స్ కంపిటీషన్ షోను సక్సెస్ చేసి మెప్పించడం ఓ పెద్ద టాస్క్… అంతటి ఓంకారుడే స్టార్‌మా టీవీలో డాన్స్ ప్లస్ అని భారీ ఎత్తున హంగామా చేసీ ఫెయిలయ్యాడు… ఇప్పుడు తనే ఆహాలో డాన్స్ ఐకాన్ షో చేస్తున్నాడు… పర్లేదు, […]
వినోద చానెళ్లకు ప్రమాద సంకేతాలు… అచ్చం దినపత్రికల రంగంలాగే…
న్యూస్ చానెళ్లను కాసేపు వదిలేయండి… ఆ దిక్కుమాలిన కవరేజీల తీరు, జుగుప్స రేకెత్తించే డిబేట్లు… భ్రష్టుపట్టించేశాయి పాత్రికేయాన్ని… ఐనా ఒకటీరెండు పెద్ద చానెళ్లకు తప్ప వేరే వాటికి పెద్ద రెవిన్యూ ఏమీ ఉండదు… నాయకుల కాళ్ల దగ్గర పాకడం, జోకడం… డప్పు కొట్టడం… కొందరైతే పైరవీలు, బ్లాక్‌మెయిళ్లు… అయితే మరి వినోద చానెళ్ల స్థితిగతులు ఎలా ఉన్నయ్…? మొన్నమొన్నటిదాకా బాగానే ఉండేది… మస్తు రెవిన్యూ… అన్ని భాషల చానెళ్లూ దండుకున్నయ్… ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పొల్యూషన్ ఏమిటంటే… […]
థంబ్ నెయిల్స్ పీకినంత బాధ… మరి మీ షోలలో ఆ వెగటు మాటేమిటి..?
పత్రికల యజమానుల మీద వచ్చే ఆరోపణలకు తమ పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ఖండనలు, వివరణలు రాసుకోగలరు… టీవీ చానెళ్ల ఓనర్లు తమ వెర్షన్ చెప్పడానికి ప్రత్యేకంగా ఎపిసోడ్లు రన్ చేయగలరు… మరి చానెళ్లలో, పత్రికల్లో, సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టులు తమపై జరిగే థంబ్ నెయిల్ దాడులకు వివరణ ఎలా ఇచ్చుకోవాలి..? ఏది మార్గం..? అసలు యూట్యూబ్ చానెళ్లు రాసేసుకునే రాతలకు వివరణలు ఇచ్చుకోవాలా..? ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తుంటే ఈ ప్రశ్నలే తలెత్తాయి… రష్మి, […]
ఏపీలో పిల్లలు తగ్గిపోవడానికి… జగన్ పిచ్చి పాలన నిర్ణయాలే కారణమా..?
పిల్లలు పుట్టకపోవడం, పిల్లల సంఖ్య తగ్గిపోవడం, ముసలోళ్లే అధికమైపోవడం, జనాభాలో యువత శాతం కుంచించుకుపోవడం… ఇత్యాది లక్షణాలకు అసలు కారణం ఏమై ఉంటుంది..? మన సగటు జ్ఞానపరిధి మేరకు ఆలోచిద్దాం… మీరూ ఆలోచించండి… కుటుంబ నియంత్రణ మీద ప్రజల్లో అవగాహన పెరిగిపోవడం, ఒకరికన్నా ఎక్కువ మందిని ‘అఫర్డ్’ చేయలేమనే రియాలిటీ అర్థం కావడం… అంటే పిల్లలు ఎక్కువగా ఉంటే చదువు, ఆరోగ్యంతోపాటు ప్రేమనూ అందరికీ సరిపోయేలా, సరిగ్గా ఇవ్వలేమనే భావన… పెరిగిన జీవనవ్యయం, చంచలమైన కొలువులు, ఒక […]
- « Previous Page
- 1
- …
- 271
- 272
- 273
- 274
- 275
- …
- 458
- Next Page »