1972… సూపర్ స్టార్ కృష్ణ ఆ ఒక్క ఏడాదిలో ఏకంగా 18 సినిమాలు చేశాడు… అసలు చదువుతుంటేనే అబ్బురం అనిపిస్తుంది కదా… రోజుకు మూడు షిఫ్టుల్ని అలవోకగా లాగించేవాడు… అంతటి ఎనర్జీ… పని, పని, పని… ఎందుకలా పనిరాక్షసుడయ్యాడు..? పనే జీవితంగా ఎందుకు మారిపోయాడు..? దానికీ ఓ కారణముంది… అంతటి కృష్ణకూ గడ్డురోజులున్నయ్… మరీ 1991, 1992 ప్రాంతాల్లో కృష్ణకు అవకాశాల్లేవు… ఖాళీ… నిజంగానే చేతిలో ఒక్క సినిమా లేదు… కనిపిస్తే చాలు, నిర్మాతలు మొహాలు చాటేసేవాళ్లు… […]
సూపర్ స్టార్ బిల్డప్పులు ఏమీ ఉండవ్… జస్ట్, అలా మనలో కలిసిపోతాడు…
Bharadwaja Rangavajhala…… హీరో కృష్ణతో …. కృష్ణను సినిమాల్లో చూడ్డమే కాదు … ఆయన మా ఊళ్లో పాడిపంటలు, పంచాయితీ, ఊరంతా సంక్రాంతి , శభాష్ గోపీ లాంటి సినిమాలు షూట్ చేసిన సందర్భంలో నేరుగా చూశాను. ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఆయనతో మనకేం పనీ … ఇలా నడుస్తూండగా … రెండు వేల సంవత్సరంలో అనుకుంటా … ఓ రోజు మా గురువుగారు కె.ఎన్.చారిగారు పిల్చి … అబ్బాయ్ మోదుకూరి జాన్సన్ తో […]
టైమ్ ఏదైనా చేస్తుంది… ఆగర్భశత్రువు ఇజ్రాయిల్ ఇప్పుడు ఆ అరబ్ దేశాల ప్రొటెక్టర్..!
పార్ధసారధి పోట్లూరి ……. అక్టోబర్ 31, 2022… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ [UAE] మొదటిసారిగా భారత్- ఇజ్రాయెలీ సంయుక్త తయారీ అయిన బరాక్-8 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని మోహరించింది తన దేశంలో ! 2020 లో ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో దౌత్య సంబంధాలని నెలకొల్పిన తరువాత తన వాణిజ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి గాను నిత్యం సౌదీ అరేబియా మరియు UAE లతో సంప్రదింపులు జరుపుతూనే వస్తున్నది. దాని ఫలితమే ఇజ్రాయెల్ నుండి మొదటి సారిగా బరాక్ […]
నువ్వు ఒంటరివి కాదు డియర్ సూపర్ స్టార్… కోట్ల గొంతులు ప్రార్థిస్తున్నయ్ విను…
అదేమైనా ఇప్పటి తాలు సరుకా ఏం..? కాదు, ఎనభయ్యేళ్ల క్రితం పుట్టిన గుండె… ఎంత గట్టి గుండె… ఎన్నో పరాభవాల్ని, పరాజయాల్ని తట్టుకుంది… మరింత గట్టిపడింది… ప్రతిఘటించే గుండె అది… కొట్లాడే గుండె అది… నీరసించి, సాగిలబడే గుండె కాదది… ఎన్టీయార్ వంటి కొరకంచుల్ని కూడా సవాల్ చేసిన గుండె అది… పెద్ద పెద్ద తలకాయలకే చేతకాని రోజుల్లో… సెవెన్టీ ఎంఎంలు, జేమ్స్ బాండ్ సినిమాలు, ట్రెజర్ హంట్స్, కొత్తగా ఏదొస్తే అది… ఓ సాహసికి ఉండే […]
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కథ ఎలా ఉండొచ్చు… ఇలా ఉండే చాన్స్ ఉందా జక్కన్నా..?!
సీతారామరాజు, కుమ్రం ఇక జల్, జంగిల్, జమీన్ పోరాటంలో నిమగ్నం అవుతారు… ఈలోపు వీళ్ల కథ ఇచ్చిన ప్రేరణతో తమిళనాట వీరపాండ్య కట్టబ్రహ్మన ఆంగ్లేయులపై ఉడికిపోతుంటాడు… తను రహస్యంగా వచ్చి రామరాజును, భీమ్‌ని కలిసి కర్తవ్యబోధ తీసుకుని వెళ్తాడు… ఆంగ్లేయులపై పోరాటం మొదలుపెడతాడు… తమిళ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిపోతుంటాయి… మరోవైపు ఝాన్సీరాణి ప్రాణాలైనా ఇస్తాను తప్ప ఈ క్షుద్ర ఆంగ్లేయులకు లొంగేది లేదంటూ భీష్మించుకుంటుంది… సమరానికి పిలుపునిస్తుంది… ఆమె దత్తుకొడుకును బ్రిటిష్ సైన్యం కిడ్నాప్ చేస్తుంది… […]
ఆ చెంచాలేమిటోయ్… మీకోసం నరకంలో ప్రత్యేక శిక్షలు ఉంటయ్…
ట్విట్టర్లో ఎవరో ఒకరి మీద పడాలి… లేకపోతే ఏమీ తోచదు… ట్రోలింగ్ స్థాయిలో కాకపోయినా ఎవరితోనైనా ఆడుకోవాలి… ఈ ధోరణి ఈమధ్య బాగా పెరిగిపోయింది… కొన్నింటిని అనవసరంగా హ్యాష్ ట్యాగ్ క్యాంపెయిన్లకు తీసుకుపోతారో మనం ఇంతకుముందే ‘దృష్టిఐఏఎస్’ కథనంలో చెప్పుకున్నాం కదా… ఇది చాలా తక్కువ రేంజ్… మనమూ నవ్వుకోవచ్చు… ట్రోలింగ్ కాదు, సరదా వ్యాఖ్యలు… ఓలా క్యాబ్ నెట్వర్క్ తెలుసుగా… దాని ఫౌండర్ పేరు భవీష్ అగర్వాల్… ప్యూర్ నార్త్ ఇండియన్… పంజాబీ హిందూ ఫ్యామిలీ… […]
క్లాప్ బాయ్ కూడా కాదు… షూట్ టైమ్ కాగానే ఆర్టిస్టులను పిలుచుకొచ్చే బాయ్…
కాంతార గురించి ఏమైనా చెప్పండి సార్… ఆ హ్యాంగోవర్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాం…. ఇవీ మెసేజులు…! నిజంగా ఈ సినిమా ప్రేక్షకుల మీద వేసిన ముద్ర అంతా ఇంతా కాదు… ప్రత్యేకించి హిందీ ప్రేక్షకులైతే ఫుల్లు కనెక్ట్ అయిపోయారు… కర్నాటక కోస్తా ప్రజలకే పరిమితం అనుకున్న ఓ చిన్న సినిమా మొత్తం సినిమా వాణిజ్య సూత్రాలనే పెకిలించి వేస్తోంది… ఎక్కడి 15 కోట్లు, ఎక్కడి 400 కోట్లు… ఇంకా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో బాగా నడుస్తోంది… […]
షమీ చెప్పినట్టు ‘కర్మ ఫలం’… బెన్ స్టోక్స్ మళ్లీ ఎగిరిన తీరు కూడా అదే…
స్పోర్ట్స్ వార్త అయినా సరే… కొందరు రిపోర్టర్ల శైలి చదువుతూ ఉంటే, ఆ ఆట మళ్లీ చూస్తున్నంత మజా ఉంటుంది… విశ్లేషణలు రాసేటప్పుడు కొందరు ఆసక్తికరమైన వివరాలను జతచేస్తారు… చిన్న వార్తలే కానీ కనెక్టవుతాయి… ప్రత్యేకించి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్న ఇండియాలో సైడ్ లైట్స్, హైలైట్స్ ఆసక్తిగా చదువుతారు పాఠకులు… టీ20 వరల్డ్ కప్ కవరేజీ వార్తల్లో పెద్దగా ఆకట్టుకునే బుడ్డ వార్తలేమీ కనిపించలేదు… ఓచోట మాత్రం మన షమీ పాకిస్థానీ షోయబ్ అక్తర్‌కు […]
ఈ హాఫ్ ప్యాంటు బెంగాలీ కాకి… రాష్ట్రపతి ద్రౌపదిని అవమానించింది…
ఆమె బీజేపీ నాయకురాలే కావచ్చుగాక… కానీ ఒకప్పుడు… ఇప్పుడు ఆమె ఈ దేశ అత్యున్నత పదవిలో ఉంది… ఓ ఆదివాసీ మహిళ… కొన్నికోట్ల మంది గిరిజన మహిళలకు ఓ ప్రతీక… అంతేకాదు, డౌన్ టు ఎర్త్… తన మాటతీరు, తన ప్రవర్తన, తన హుందాతనంతో అందరి ప్రశంసలూ పొందుతోంది… రాష్ట్రపతి అయినా సరే ఎక్కడా వీసమెత్తు అహంభావమో, నడమంత్రపు లక్షణాలో రాలేదు… మరి ఆమెను పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? మగ మార్క్ బలుపా..? లోకసభలో […]
సీతమ్మను అంత మాటనేశాడా..? ఇదో దిక్కుమాలిన ట్వీట్ క్యాంపెయిన్..!
కొన్నిఅంతే… నిజంగా స్పందించాల్సిన అంశాలుంటే ఒక్కడూ కిమ్మనడు… అనవసరమైనవీ, అబద్దపు అంశాలపై మాత్రం రచ్చ చేయడానికి ప్రయత్నిస్తారు… ఈ వార్త చూస్తుంటే అలాగే అనిపించింది… ముందుగా వివాదం ఏమిటో చూద్దాం… దృష్టి ఐఏఎస్ అకాడమీ తెలుసు కదా… దేశంలో చాలా ఫేమస్ యూపీఎస్సీ ట్రెయినింగ్ సంస్థ… క్లాస్ రూమ్స్ మాత్రమే కాదు, ఆన్ లైన్ లెసన్స్, బుక్స్ అన్నీ… చాలామందికి ఆ సంస్థ ఇచ్చే సమాచారం మీద నమ్మకం… సరే, ఆ సంస్థ గురించి వదిలేస్తే… దానికి […]
పాతాళ భైరవి అంజిగాడు… అలియాస్ వల్లూరి బాలకృష్ణ… ఇదే తన కథ…
Bharadwaja Rangavajhala….. ఏలూరు నటుడు వల్లూరి బాలక్రిష్ణ… అంజిగాడు… అనే పేరుతో పాపులర్ అయిన అంజిగాడి కథలోకి ఓసారి తొంగి చూద్దాం … విజయా వారు తీసిన చాలా చిత్రాల్లో ఇతను కనిపిస్తాడు. ఇతను చేసిన పాత్రల్లో బాగా గుర్తుండిపోయే పాత్రలన్నీ విజయా వారి చిత్రాల్లోనే చేశాడు కూడా. పాతాళభైరవిలో అంజిగాడు సరే .. ఆ తర్వాత అప్పుచేసి పప్పుకూడులో నౌకరుగానూ, అంతకు చాలా ముందు పెళ్లి చేసి చూడులో ఎన్టీఆర్ ఇంటి వంటవాడుగానూ … ఇలా […]
ప్రతి జీవికి ఓ తోడు… సరైన సాహచర్యంలోనే జీవితానికి పరిపూర్ణత, పరిపుష్టత…
హరి క్రిష్ణ ఎం. బి….. ఈమధ్య చాలా ఎక్కువగా వినిపించే ధోరణి ఏంటంటే – మరీ ముఖ్యంగా యువతలో – పెళ్లి ఎందుకు? దాని బదులు సింగల్ గా లైఫ్ లీడ్ చేయడం, కొత్త కొత్త ప్రదేశాలు చూడడం, – షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్ తో బతికెయ్యొచ్చు కదా – అంటున్నారు… కొంత మంది పెద్దలు/పేరెంట్స్ కూడా – పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డారు? పెళ్లి అయిన ఆడా మగా ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు […]
ఈ ఇద్దరి అసాధారణ వైరం వెనుక ఏదో లోగుట్టు… ఏమిటబ్బా అది..?!
ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద ఆడియోలు, వీడియోల ఎపిసోడ్ల క్రియేటర్ ఎవరు..? ఆడించేదెవ్వరో కాసేపు పక్కన పెడితే… సీటు కింద సెగ తగిలినట్టుంది… ఢిల్లీ కాస్త అసహనంగా కదిలింది… ఇన్నాళ్లూ కేసీయార్ ఎంత గోకినా, బజారుకు లాగి రచ్చ చేయాలని ప్రయత్నించినా, ప్రధానితో ఏదో ఒకటి అనిపించి, మళ్లీ దాన్నీ రచ్చ చేయాలని భావించినా… రాష్ట్ర నేతలు, ఒకరిద్దరు జాతీయ నేతలు తప్ప ప్రధాని మోడీ మాత్రం ఎక్కడా కేసీయార్ మీద ఏ కామెంట్లూ చేయలేదు… కేసీయార్ స్థాయికి […]
సర్, సర్, సర్… మీకేమైనా అర్థమవుతోందా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సర్..!?
చెప్పుకోవాలి… ఇలాంటి పిచ్చి పాత్రికేయం కనిపించినప్పుడల్లా చెప్పుకోవాలి… దిక్కుమాలిన తిక్క బాష్యాలతో బ్యానర్లు కొట్టేస్తుంటే తప్పకుండా చెప్పుకోవాలి… అక్షరాలను పొలిటికల్ బురదలో స్నానం చేయిస్తుంటే చెప్పుకోకుండా ఎలా ఉండాలి…? మన పవన్ కల్యాణ్‌ను పిలిచి ప్రధాని భేటీ వేశాడు… నాకన్నీ తెలుసు, మనం కలిసి పనిచేద్దాం, రోడ్ మ్యాప్ పంపిస్తా, నాదెండ్ల మనోహర్‌తో చదివించుకో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పాడు… పవన్ పడిపోయాడు… అదే సమయంలో చంద్రబాబును కనీసం దేకలేదు… ఇంత […]
ఒకరికి అభినందన… మరొకరికి అభిశంసన… ప్రధాని పలకరింపుల్లో మర్మం…
అనుమానం దేనికి..? ఒకరకంగా ప్రధాని నుంచి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అభిశంసన ఇది… ఎవరెన్ని రకాలుగా సమర్థించుకున్నా సరే… ప్రధాని మాటల్లోని శ్లేష అదే… ఒకవేళ ఆంధ్రజ్యోతి వార్త నిజం అయిఉంటేనే సుమా…! ఎస్, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ విభాగాల కార్యక్రమాలు జరిగినప్పుడు ‘స్వపరిచయం’ ఎపిసోడ్లు ఉంటాయి… అది మంచిదే… అయితే ఇక్కడ సిట్యుయేషన్ వేరు… ఇప్పుడున్న బీజేపీ వేరు… ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని బోలెడు మంది వచ్చి చేరుతున్న నయా కాంగ్రెస్ ఇది… వస్తున్నారు, […]
27 నదులు… 2 దేశాలు… 50 రోజులు… 50 సైట్స్… గంగా విలాస్ క్రూయిజ్…!!
మొన్న ఓ విషయం చెప్పుకున్నాం… టూరిస్టుల్ని ఆకర్షించడంలో గోవా కమర్షియల్, కన్వెన్షనల్ టూరిజాన్ని కాశి స్పిరిట్యుయల్, మోడరన్ టూరిజం చాలా ముందుకు వెళ్లిపోయిందని..! అక్కడే ఓ మాట చెప్పుకున్నాం… గంగా నదీఆధారిత క్రూయిజ్, ఇతర వాటర్ ప్రాజెక్టులు కూడా గంగా పర్యాటకులకు ఆకర్షణీయం కాబోతున్నాయని… అందులో ముఖ్యమైనది గంగా విలాస్ క్రూయిజ్… ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక ప్రాజెక్టు… కాశి నుంచి మొదలుపెట్టి అస్సోంలోని దిబ్రూగఢ్ దగ్గర ముగిసే 50 రోజుల, 4 వేల […]
జబర్దస్త్ షో బూతు పోకడలపై సుడిగాలి సుధీర్‌లోనూ అంతర్మథనం..!!
తను నటించిన గాలోడు అనే సినిమా ప్రమోషన్ కోసం సుడిగాలి సుధీర్ బోలెడు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు… ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో కూడా ఓ పే-ద్ద ఇంటర్వ్యూ వచ్చింది… టీవీ కోణంలో తను సూపర్ స్టార్ కానీ సినిమాల కోణంలో తను చిన్న స్టార్… ఐనా అంత పెద్ద ఇంటర్వ్యూ పబ్లిష్ చేయడం కాస్త ఆశ్చర్యం అనిపించింది… కానీ అందులో ఒక ప్రశ్న, దానికి సుధీర్ జవాబు ఇంట్రస్టింగుగా ఉన్నాయి… అందరికీ తెలుసు… జబర్దస్త్ అంటేనే బూతు షో… […]
మరి ‘ముచ్చట’ చెప్పిందీ అదే… విడాకుల రూమర్ హైదరాబాదులో పుట్టిందే…
ఒకే ఒక చిన్న ఫోటో… మొగుడు ప్రసన్న బుగ్గ మీద ముద్దు పెడుతూ… ఇన్‌స్టాలో ఓ ఫోటో… ఖతం… తమ విడాకులపై వస్తున్న వార్తలన్నింటికీ చెక్ పెట్టేసింది స్నేహ… తెలివైందే… కాస్త తెలుసుకుని రాయండర్రా అని పరోక్షంగా చురకలూ పెట్టింది… నిజం… స్నేహ విడాకుల వార్త అచ్చంగా గాలిలో నుంచి పుట్టించిన రూమర్ మాత్రమే… అదీ మీడియా పుట్టించిందే… కాకపోతే నేరుగా రాయలేక మళ్లీ ఏదో క్రెడిబులిటీ ఉన్నట్టు కలరింగులు… కోలీవుడ్ కోడై కూస్తోందంటూ సాకులు… ‘ముచ్చట’ […]
అక్కరకు రాని ఆ ఫైటర్లే నేడు ఆకాశరక్షకులు… రష్యాకు బోధపడిన తత్వం…
పార్ధసారధి పోట్లూరి ……… అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు! ఏదన్నా అపజయం సంభవించినపుడు తరుచూ మనం అనుకునేమాట ‘అనుభవం అయితే కానీ తత్వం బోధ పడదు ‘. రష్యాకి ఇప్పుడు ఈ మాట వర్తిస్తుంది ! ఉక్రెయిన్ మీద స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టిన ఫిబ్రవర 23 నుండి ఇప్పటి వరకు రష్యాకి మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. కొన్ని విజయాలు మరికొన్ని అపజయాలు. రష్యా తన ఆయుధ శ్రేణి లో ఉన్న ప్రతీ ఆయుధాన్ని ఉపయోగించింది […]
రాజీవ్ హంతకుడు మురుగన్ విదేశీ… ఒక ఉగ్ర కసబ్ విదేశీ… ఏమిటి తేడా..?!
గంభీరమైన, లోతైన న్యాయచింతనలోకి వెళ్లాల్సిన పనిలేదు… సంక్లిష్టమైన వాదప్రతివాదాలూ అవసరం లేదు… ప్రతి జాతికీ ఓ కసి ఉంటుంది… అది తన అహాన్ని తృప్తిపరచుకునే కసి… తనపై ఏరకమైన దాడిచేసినా అది ఊరుకోదు… ఊరుకుంటే దానికి ఓ ప్రత్యేక జాతి లక్షణం లేనట్టే… ఉదాహరణకు ఇజ్రాయిల్… తమను నష్టపరిచే ఎవడినైనా సరే వెంటాడి, వేటాడి ఖతం చేస్తుంది… ఏ స్థాయి సాహసానికైనా తెగబడుతుంది… ఇక మనం మన ప్రపంచానికి వద్దాం… కసబ్… ఎక్కడి వాడు..? మన శతృదేశస్థుడు… […]
- « Previous Page
- 1
- …
- 274
- 275
- 276
- 277
- 278
- …
- 458
- Next Page »