రాజకీయ పార్టీల్లో ఓ సంప్రదాయం ఉంటుంది… ఎవరైనా ఎవరినైనా తిడితే, వెంటనే సంబంధిత కులం నాయకులతో కౌంటర్ విమర్శలు చేయించడం..! ఈమధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో, టీవీ సర్కిళ్లలో కూడా ఈ ధోరణి తెగపెరిగిపోతోంది… చివరకు మల్లెమాల వంటి ప్రొఫెషనల్ టీవీ ఎంటర్టెయిన్మెంట్ కంపెనీలు కూడా ఈ బురదలో కాలేస్తున్న తీరు విచిత్రంగా కనిపిస్తోంది… నిన్నా మొన్నా ఆర్పీ అనబడే కమెడియన్ మీద బొచ్చెడు వార్తలు, ట్యూబ్ వీడియోలు కనిపిస్తున్నాయి… విషయం ఏమిటంటే..? ఈ ఆర్పీ అనబడే […]
మంత్రులకే కులపిచ్చి లేకపోతే ఇక దేశాన్ని ఏం ఉద్దరిస్తాం..?!
కొన్ని వార్తలను సాక్షి రిపోర్ట్ చేసే పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది, నమ్మబుల్‌గా అనిపించవు… సో, పవన్ కల్యాణ్ నిజంగా ఇలాగే కామెంట్ చేశాడా అని డౌటొచ్చింది… వేరే పత్రికలు కూడా చూస్తే నిజంగానే దాదాపు ఇదే అర్థమొచ్చేలా పవన్ కల్యాణ్ మాట్లాడాడు… తన మాటల్లో కొంతశాతమే అర్థమవుతుంటాయి కాబట్టి ఈ సాక్షి వార్తే నిజమనుకుని చెప్పుకుందాం… ‘‘ఆంధ్రా నేతల్లో ప్రాంతీయ భావన లేకుండా కేవలం కులభావనే ఉండేది… ఈమధ్యకాలంలో కులభావన కూడా పూర్తిగా చచ్చిపోయింది… మంత్రులు […]
ఇదేంది శ్రీముఖీ… మరీ ఇట్లయిపోయినవ్… అదేం డ్రెస్సు, అదేం స్టయిల్…
ఆదివారం… రాత్రి 9.30 గంటలు దాటింది… ఒక్కసారి నాలుగు ప్రధాన తెలుగు చానెళ్లను ఓసారి చూద్దాం… సండే ప్రైమ్ టైమ్ కదా, ఎవరి ప్రోగ్రాం ఏమిటో, ఎవరి టేస్టేమిటో చూద్దాం… ఫస్ట్, జీతెలుగు… సరిగమప అని సంగీత పోటీ… సారీ, సినిమా పాటల పోటీ… నలుగురు పెద్ద పేర్లున్న జడ్జిలు… యాంకర్ శ్రీముఖి వచ్చింది స్టేజీ మీదకు… ఆమె డ్రెస్సు చూసి కాస్త వెగటు పుట్టిన మాట వాస్తవం… ఈరోజుల్లో ఆమె డ్రెస్సు పెద్దగా వెగటు కేటగిరీలోకి […]
సుడిగాలి సుధీర్… డాన్స్‌లో అదే ఎనర్జీ, హోస్టింగు… ఈటీవీ తప్పుచేసింది…
మధ్యాహ్నం మాటీవీలో పార్టీ చేద్దాం పుష్ప అనే ప్రోగ్రాం వచ్చింది… నో డౌట్… అది ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్‌ను కొట్టేయడం కోసం ఉద్దేశించిన ప్రోగ్రాం… వీటికి ఫలానా కేరక్టర్ అనేమీ ఉండదు… తమ టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించే కమెడియన్లను కూర్చోబెట్టి, అప్పటికప్పుడు తోచిన ఏవో డాన్సులు, పాటలు, కామెడీ స్కిట్స్ గట్రా చేయించడమే… జస్ట్, ఎంటర్టెయిన్ చేయడం… మాటీవీ షోలో సుడిగాలి సుధీర్ సెంటర్ పాయింట్… అబ్బురంగా ఓ డాన్స్ ఎపిసోడ్ చేశాడు… […]
ఇది కదా రియల్ పాన్ ఇండియా సినిమా… హృద్యంగా కనెక్టయిపోయింది…
పాన్ ఇండియా సినిమా అంటే ఏమిటి అనడిగాడు ఓ మిత్రుడు… తెలియక కాదు… ఈమధ్య కొన్ని పాన్ మసాలా ఇండియా అని కూడా ప్రచారం చేసి, హడావుడి క్రియేట్ చేసుకుని, పబ్లిసిటీ మీద విపరీతమైన ఖర్చు పెట్టేసుకుని, చివరకు కొన్నిరోజులైతే థియేటర్ల మెయింటెనెన్స్ కనీస డబ్బులు కూడా ఫట్‌మని పేలిపోయాయి… అందుకని పాన్ ఇండియా అనే పదం వింటేనే అదోలా ఏవగింపుతో మొహం పెడతాడు… అదొక మార్కెటింగ్ టెక్నిక్ ఇప్పుడు… సినిమా తీసి రిలీజకు ముందే పనిలోపనిగా […]
టీకప్పు మీద కూడా ట్రోలింగ్… ఇదెక్కడి సోషల్ పైత్యంరా బాబూ…
మన మీడియాకు కొన్ని పరిమితులు ఉన్నాయేమో…. సోషల్ మీడియాకు పరిమితులేమున్నయ్…? ఎవడికిష్టం వచ్చింది వాడు రాసేసుకోవడం, నచ్చకపోతే తెలుగు కొత్త బూతు భాషలో ఒరే పువ్వా, నీ గువ్వా అని ట్రోలింగ్ చేసే ఎదవలు… మోడీ, జిన్‌పింగ్, బైడెన్… ఎవడైతేనేం..? నోటికొచ్చినట్టు తిట్టడమే… అసలు ప్రపంచానికి అతిపెద్ద శాపం సోషల్ మీడియా… ఇండియాకు కూడా… కాకపోతే మోడీకి ఇంకా అర్థం కావడం లేదు… బహుశా తన వాట్సప్ యూనివర్శిటీకి కూడా అదే పంథా నిర్దేశించాడు కాబట్టేమో… విషయం […]
మన మీడియా ‘అగ్నిపథం’… మమత పత్రిక వార్తలా మనకు ఆదర్శం..!!
మోకాలికీ బట్టతలకూ లింక్ పెట్టడం మన రాజకీయ నాయకులకు, పార్టీలకు నీళ్లు తాగినంత ఈజీ… కాదు, వాళ్ల అలవాటే అది… మన మీడియా ఈ ధోరణికి భిన్నమేమీ కాదు, నాలుగు ఆకులు ఎక్కువే… ఎవడో వాషింగ్టన్ పోస్ట్ వాడు ఏదో పిచ్చి రాతలు రాస్తాడు… మనవాళ్లు కళ్లకద్దుకుని ఆ ఎడ్డి కూతల్ని అచ్చేసుకుని, వాషింగ్టన్ పోస్ట్ ఇలా రాసింది తెలుసా అని రాసేస్తాడు… ఆ వాషింగ్టన్ పోస్ట్ కూడా మనలాంటి పత్రికే అనే సోయి ఉండదు… కొన్నిసార్లు […]
ఒక తప్పుడు ఇంజక్షన్ దగ్గర ఈ ఇద్దరి ప్రేమకథ ప్రారంభమైంది..!!
ఆమె పేరు మూర్తిదేవి… తరచూ అస్వస్థతగా ఉండేది… ఓసారి లక్నో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఓ సీనియర్ నర్స్ ఆమెకు ఓ తప్పు ఇంజక్షన్ ఇవ్వబోయింది… అక్కడే ఉన్న ఓ ట్రెయినీ నర్స్ వెంటనే అడ్డుపడింది… ఆ ఇంజక్షన్ ఇస్తు ఉపద్రవం జరిగిపోయేది… ఇది గమనిస్తున్న ఆ మూర్తిదేవి కొడుకు ఆ ట్రెయినీ నర్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు… అక్కడ కళ్లు కలిశాయి… తరువాత మనసులు కలిశాయి… ఆ తరువాత బతుకులు కూడా… ఆ కొడుకు పేరు ములాయం సింగ్… […]
లవ్ బ్రేకప్ అయితే… పెళ్లి దాకా వెళ్లకపోతే… ఇక అది అత్యాచారమేనా..?!
ఇద్దరు… ఒక ఆడ, ఒక మగ… పెళ్లి చేసుకుందాం అనుకున్నారు… ప్రేమించుకుంటున్నారు… మనసులు కలిశాయి, ఎలాగూ పెళ్లిచేసుకుంటాం కదా అనుకుని స్వేచ్ఛగా శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు… కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా… ఆ సంబంధం పెళ్లి దాకా పోలేదు… ఎక్కడో ఏవో మనస్పర్థలు వచ్చాయి… అతను మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు… మొదటి మహిళతో దూరం జరిగాడు… కేరళ, కొల్లంకు చెందిన ఆమెకు పట్టరాని కోపం వచ్చింది… శృతి కుదరకపోతే, ప్రేమ పెళ్లి […]
అన్న… చెల్లి… అమ్మ… ఈ కుటుంబ చిత్రంలో ఆంధ్రజ్యోతికీ ఓ పాత్ర…
రాధాకృష్ణ వార్తలు రాయించబడుతున్నాడా..? తెలియకా… లేక తెలిసీ తెలివిగా రాస్తున్నాడా..? జగన్ క్యాంపు కూడా తెలియనట్టు నటిస్తూ తెలివిగా రాయిస్తున్నదా..? ఏమిటీ మర్మం..? లీడ్ అర్థం కాలేదా..? కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు మననం చేసుకుంటే చాలు… మనకు కూడా తెలిసీతెలియనంతగా అర్థమవుతుంది… ‘అమ్మ రాజీనామా’ వార్త ఆర్కేకు మాత్రమే ఎలా తెలుసు..? ఏం చదవబోతున్నదో, స్క్రిప్టులో ఏం రాసి ఉన్నదో కూడా పూసగుచ్చినట్టు… తన దగ్గర ఆ రాజీనామా కాపీ ఉన్నట్టుగా రాశాడు నిన్న… అదే […]
అఖి అబే… పిల్లల్లేక, భర్త దూరమై… ఇక అక్షరాలా ఒంటరిదైపోయింది…
నో డౌట్… జపాన్ పూర్వ ప్రధాని షింజో అబే మరణం ఇండియాకు నష్టదాయకమే… తను నిఖార్సయిన భారత మిత్రుడు… వ్యక్తిగతంగా మోడీకి సన్నిహితుడు… ఆప్యాయ ఆలింగనాలతో, రెండు దేశాల అనుకూల నిర్ణయాలతో, బాంధవ్యంతో వాళ్ల బ్రొమాన్స్ సాగేది… జపాన్‌లో దీర్ఘకాలం ప్రధానిగా చేసినవాడు… ఆయన తాత కూడా ఇండియాకు సన్నిహితుడే… ఈ దేశపు రెండో అత్యుత్తమ పద్మవిభూషణ్ ప్రకటించామంటే షింజోకు ఇండియా ఎంత గౌరవాన్ని, ప్రేమను ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు… ఎస్, మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో చైనాను […]
వీళ్లు కదా గ్లోబల్ హ్యూమన్స్..! రూట్స్ మరవని బ్రిటన్ ప్రధాని పోటీదారులు..!
మనం కొన్ని విషయాల్ని చదవం, తెలుసుకోం… మనకు ఎంతసేపూ కులం ముఖ్యం… ప్రాంతం ముఖ్యం… మనం ఏ దేశంలో బతుకుతున్నా సరే, మనలోకం మనది… కులం పేరిట మన హీరోలు, వాళ్లపై మూర్ఖభక్తి, దరిద్రమైన అభిమాన ప్రదర్శన.. సిగ్గూశరం లేని ప్రవర్తన… అంతకుమించి ఆలోచించలేని దరిద్రం… కానీ కొందరి గురించి చదవాలి… విశ్వమానవులుగా మారుతున్న, మారిన మనుషులు గురించీ తెలుసుకోవాలి… బోరిక్ జాన్సన్ అనేవాడు బ్రిటన్ ప్రధానిగా కుర్చీ దిగిపోయాడు… దానికి కారణాలు బోలెడు… స్వయంకృతాలు… ఆ […]
ముదురుతున్న కాళి వివాదం..! అండగా నిలవని టీఎంసీకి మహువా గుడ్‌బై..?!
ఆమెకు అలవాటే… వివాదాలు ఏమీ కొత్తకావు… ఏదైనా అనడానికి జంకు, బెరుకు ఏమీ ఉండవ్… బడబడా అనేస్తుంది… ఎవరి మీదనైనా వ్యాఖ్య చేయడానికి రెడీ… పైగా వెనక్కి తగ్గదు… సారీలు, ఐడోన్ట్ రిపీట్లు ఏమీ ఉండవు… పార్లమెంటులో అంతే, బయటా అంతే… అవును, ఇవన్నీ ఆమె గురించే… తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గురించే… కాళి మద్యం తాగుతుంది, మాంసం తింటుంది అని వ్యాఖ్యలు చేసి… ఎవరో మనకు పెద్దగా తెలియని దర్శకురాలు మణిమేగలై వైపు […]
జంటపదాలు… భావాన్ని వ్యక్తీకరించే విశిష్టాలు… సడి సప్పుళ్లు…
సడి సప్పుళ్లు… లేదా సడి చప్పుళ్లు… ధ్వని అనుకరణాలు… ఇతర భాషల్లో ఇలాంటి పదాలున్నాయో లేదో తెలియదు… కానీ తెలుగులో వీటికి ఓ విశిష్ట స్థానం… భావాన్ని సమర్థంగా, ప్రభావవంతంగా వ్యక్తీకరించే పదాలు ఇవి… ఎవరో ఏదో పుస్తకంలో పొందుపరిచారు… ఆ పుస్తకం పేరు, రచయిత పేరు తెలియదు… రెండు మూడు ఫేస్ బుక్ పేజీల్లో కనిపించాయి ఈ పేజీలు… ఆ పుస్తక ప్రచురణ నాటికీ ఇప్పటికీ కొన్ని పదాల్లో తేడాలు రావచ్చు, కొన్ని పదాలు లేకపోవచ్చు, […]
ఐతే అల్లూరి విముక్తి పోరు విరమించి… ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడా..?!
ఒక వార్త కనిపించింది… అదెలా ఉందంటే..? ఎహె, ఆపండి మీ సోది… అల్లూరి రామరాజుకి అంత సీన్ లేదు, అసలు ఆయన కాల్పుల్లో చచ్చిపోనేలేదు.., మీ ఉత్సవాలు, మీ భజనలు, మీ డప్పులు, మీ కీర్తనలు ఆపేయండి… 1924లో పోలీస్ కాల్పుల్లో ఉప్పరాపల్లి వీరవెంకటాచార్యులు అనే వ్యక్తి చనిపోయాడు… కానీ అల్లూరి అక్కడి నుంచి వెళ్లిపోయి, తూర్పు గోదావరి జిల్లా, బెండపూడిలో ఆశ్రమం పెట్టుకున్నాడు… 1939 నుంచి 1968 వరకూ అక్కడే ఉన్నాడు, ఇప్పటికీ ఆయన ఇద్దరు […]
ఉత్తరాది వైశ్య- బ్రాహ్మణ ముద్ర నుంచి దూరదూరంగా వెళ్తున్న బీజేపీ..!!
Nancharaiah Merugumala….. రాజ్యసభకు నామినేటైన ‘ఆ నలుగురూ’ అబ్రాహ్మణులే! బ్రాహ్మణ–బనియా ముద్ర వేగంగా ‘చెరిపేసుకుంటున్న’ కాషాయపక్షం… కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం మరో గొప్ప పనిచేసింది. రాష్ట్రపతి కోటాలో తాజాగా రాజ్యసభకు నామినేట్ చేయించిన నలుగురు దక్షిణాది ప్రముఖులూ బ్రాహ్మణేతరులే. వారిలో ఇద్దరు రైతు కులాలకు (కమ్మ, బంట్) చెందినవారు కాగా, మిగిలిన వారిలో ఒకరు దళిత క్రైస్తవ కుటుంబం నుంచి ఎదిగినవారైతే, నాలుగో వ్యక్తి ఓబీసీ ఈళవ […]
కామ్రేడ్ రవన్నకు వెన్నెల అంటే మహాప్రేమ… గార్గికి కూడా విస్తరించింది…
సాయిపల్లవి అంటే రానాకు మస్తు లవ్వు… అపార్థం చేసుకోవద్దు, ఓ సహనటిగా మాత్రమే… తను వానలో గొడుగు పట్టగలడు, ఆమే ఈ సినిమాకు హీరో అని ఇగోలేకుండా ప్రకటించగలడు… మంచి గుణం… తెలుగు హీరోల నుంచి ఆ బిహేవియర్ విభిన్నం, విశిష్టం, విశేషం… సీన్ కట్ చేద్దాం… ఆమెది తదుపరి సినిమా గార్గి… దాన్ని సమర్పించేది రానా… సురేష్ ప్రొడక్షన్స్, అంత అభిమానాన్ని చూపిస్తున్నాడు రానా ఆమెపై… దాన్ని పొందడం ఆమె మంచి వ్యవహారశైలి… మళ్లీ సీన్ […]
భారతీయుడు బ్రిటన్ను పాలించును..!! మీరు చదివింది నిజమే… ఇలా…
బ్రిటిషోడు ఇండియాను పాలించెను… అవును, చిన్నప్పటి నుంచీ టీచర్లు ఇదే మస్తుసార్లు చెప్పారు… క్లాసుల్లో చెప్పారు, బట్టీ పట్టించారు, వాయిల్ బరిగెలతో కొట్టి మరీ చదివించారు… ఇప్పుడు ఇంకోరకంగా రాసుకో రాధికా… భారతీయుడు బ్రిటన్ను పాలించెను… సరే, ఫ్యూచర్ టెన్స్ కదా, అప్పుడే పాస్ట్ టెన్స్‌లో రాయడం దేనికి..? భారతీయుడు బ్రిటన్ను పాలించును… పాలించనుండెను… ఇలా రాసుకో… ఆఁ ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్… ఈ టెన్స్ ఏందో, ఈ టెన్సన్ ఏందో, ఎహె, భారతీయుడు బ్రిటన్ను పాలించడమేందో […]
ఒక్కడిని అలా వదిలేసి… 66 మంది కార్పొరేటర్లూ షిండేకు జైజై…
మాంచి థగడా కేరక్టర్ ప్రత్యర్థిగా మారితే కదా తెలిసేది మనం వీరులమో, బీరువులమో… శివసేన బాస్ ఉద్దవ్ ఠాక్రే పరిస్థితి దీనికి సరిగ్గా సరిపోతుంది… ఇన్నాళ్లూ తను ఠాక్రే కొడుకు, వారసత్వంగా శివసేనకు బాస్… అంతే… ఎప్పుడైతే ఏకనాథ్ షిండే అనబడే ఖతర్నాక్ కేరక్టర్ ఎదురుతిరిగిందో, ఇంకేముంది..? ఒక్కొక్కరూ వరుసకట్టి తన వెనుక నిలబడుతున్నారు… ఠాక్రే దురవస్థ ఖడ్గతిక్కనే అయిపోతోంది… తాజా ఉదాహరణ ఏమిటంటే..? థానే మున్సిపల్ కార్పొరేషన్… ముంబై కార్పొరేషన్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న […]
థాంక్ గాడ్… మన గొట్టాలకు సబ్జెక్టు సమజ్ కానట్టుంది… బతికించారు…
మరీ ఖగోళ భాషలో వద్దు గానీ, మామూలు భాషలో చెప్పుకోవాలి ఈ విషయాన్ని… అంతకుముందుగా మనం తెలుగు మీడియా సంయమనాన్ని అర్థం చేసుకోవాలి… ఎందుకంటే ఏ టీవీ సుమనుడో, ఇంకా ఏ యూట్యూబరో ఎవడో దిక్కుమాలినోడిని పట్టుకుని ఇంటర్వ్యూ పేరిట ప్రపంచంలోని దరిద్రమంతా మన బుర్రలకు ఎక్కించడం పరిపాటి అయిపోయింది కదా… ఈ విషయం మాత్రం అర్థం కాలేదో, దీన్ని ఎలా పెంటపెంట చేయొచ్చో అర్థం కాకపోవడం కూడా కారణమో ఏమో, దీని జోలికి పోలేదు… టీవీ9కి […]
- « Previous Page
- 1
- …
- 297
- 298
- 299
- 300
- 301
- …
- 447
- Next Page »