ఇక వాళ్ల విడాకుల గురించి వదిలేయండి ప్లీజ్ అని సాక్షాత్తూ నాగార్జునే విలేకరులకు విజ్ఞప్తి చేస్తున్నాడు… ఐనా ఈమధ్య చైతూ-సమంత బ్రేకప్పు మీద కొన్ని కొత్త కొత్త స్టోరీలు కనిపిస్తున్నయ్… యూట్యూబు నుంచి ఆదాయం విపరీతంగా వస్తుండేసరికి, కొత్త కొత్త ఛానెళ్లు పుట్టుకొస్తున్నాయి… థంబ్ నెయిల్స్‌తో ఎవడు తమ స్టోరీని ఓపెన్ చేయించగలడో వాడే తోపు ఇప్పుడు… అందుకే కంటెంట్ ఎలా ఉందనేది ఎవడికీ అక్కర్లేదు, హెడ్డింగ్‌తో జనాన్ని అట్రాక్ట్ చేశామా లేదానేదే ముఖ్యం… ఆ స్టోరీ […]
ఏదో చెప్పాలన్నాడు… ఆ అమ్మాయి గురించి ఏమీ సరిగ్గా చెప్పలేకపోయాడు…
మనసైతే మల్లి, లేకపోతే ఎల్లి… ఇంద్రగంటి మోహనకృష్ణ తీరు అలాగే ఉంటుంది… కాస్త ఫీల్, కాస్త సెన్స్ ఉన్న దర్శకుడు… నిజంగా మంచి ప్రాజెక్టు దొరికితే, మనసు పెట్టి పనిచేస్తే… మనసును మెలిపెట్టే సినిమా తీయగలడు… భిన్నమైన బాటలో కథను నడిపించగలడు… అశ్లీలం వంటి పెడపోకడ కానీ ఇదొక గందరగోళం కేరక్టర్… అప్పుడే ఓ మోస్తరు సినిమా… అప్పుడే ఓ చెత్త సినిమా… అలా ఉంటుంది తన కెరీర్… 18 ఏళ్లయింది ఫీల్డుకు వచ్చి, వచ్చీరావడంతోనే తొలి […]
ఫాఫం… హీరో గోపీచంద్ కెరీర్ ఐసీయూలోకి చేరుకున్నట్టేనా..?
మనం ఇంతకు ముందు కొన్నిసార్లు చెప్పుకున్నాం… ఫాఫం, అంతటి పేరున్న దర్శకుడు టి.కృష్ణ కొడుకు గోపీచంద్ ఎక్కడికి జారిపోయి, కొట్టుకుంటున్నాడో, సగటు తెలుగు దరిద్రపు ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా కథల్లో పడి, తనను తాను ఎలా కెరీర్‌ను ధ్వంసం చేసుకున్నాడో…! ఏళ్లుగా హిట్ లేక, ఫస్ట్ షోకు కూడా పెద్దగా జనం లేని ‘పక్కా కమర్షియల్’ అనబడే తన కొత్త సినిమా దురవస్థకు కారణాలేమిటో అన్వేషించుకోలేని దుస్థితిని కూడా ప్రస్తావించుకున్నాం… గోపీచంద్ పనైపోయింది అనే పరిస్థితికి కారణమేంటో ఇక […]
ఒక్క రూపాయి భోజనం… ఓ చిల్లర నాణేల సంచీ..! ఏమిటీ కథ..?!
ఓ భోజన హోటల్… ఓ సాయంత్రం ఒక కూలీ వచ్చాడు… బట్టలు, ఆకారం తన కటిక పేదరికాన్ని చెప్పేస్తూనే ఉన్నాయి… తక్కువ రేటు భోజనం కావాలని అడిగాడు… హోటల్ యజమాని తనతో మాట్లాడుతూ వివరాలు కనుక్కున్నాడు… తనకు ఊళ్లో వయస్సుడిగిన తల్లి, పెళ్లాం, ఇద్దరు చిన్న పిల్లలున్నారు… నాలుగు డబ్బులు కూడబెట్టి, వాళ్లను ఇక్కడికి తీసుకురావాలి, పిల్లల్ని మంచి బడిలో చదివించాలి, అమ్మకు ఆరోగ్యం బాగుండాలి… ఇవీ కూలీ లక్ష్యాలు… సహజమే కదా… ఈ పరిసరాల్లోనే ఓ […]
గ్రేట్ తల్లీ… ఏడ్చే ఓపిక కూడా లేని విషాదంలోనూ… మొక్కవోని ఆశావాదం…
బిగ్‌బాస్ షోలో ఏదో కెప్టెన్సీ టాస్క్… ఓ రింగులో నిలబడి ఒకరినొకరు తోసుకుంటున్నారు… చివరకు ఇద్దరు మిగిలారు… ఒకామె హఠాత్తుగా కడుపు పట్టుకుని కుప్పకూలిపోయింది… బాధతో ఆట నుంచి తనే విరమించుకుని, బయటికి నడిచింది… ఏమైంది..? ఎవరామె..? మీరు చాలా సైట్లలో ఆమె విషాదాన్ని గురించి పలుసార్లు చదివే ఉంటారు… కానీ ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది… ఆమె పేరు కీర్తి కేశవ్ భట్… ఆమె చాలాసార్లు తన కథ చెప్పుకుంది… ఇంటర్వ్యూల్లో, బిగ్‌బాస్ ఎంట్రీ సమయంలో […]
బిగ్‌బాస్ ఢమాల్… సిగ్గుచేటు… అత్యంత దయనీయంగా తాజా రేటింగ్స్…
నిజమా..? నిజమేనా..? ఒకటికి నాలుగుసార్లు కళ్లు నులుముకుని చూడాల్సి వచ్చింది… కోట్లకుకోట్ల ఖర్చు పెడుతున్నారు కదా బిగ్‌బాస్ షో మీద… స్టార్ మాటీవీకి ప్రిస్టేజియస్ షో కదా… బోలెడు వివాదాలు… తెల్లారిలేస్తే బొచ్చెడు వార్తలు… హౌజు నిండా తగాదాలు… ఫుల్ హంగామా కదా… ఆ షో గ్రాండ్ లాంచింగ్ నాలుగో తేదీ, ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 9.40 గంటల దాకా… అంటే పావు తక్కువ నాలుగు గంటలు… కంటెస్టెంట్ల ఎంట్రీలు, డాన్సులు, అట్టహాసాల ప్రదర్శనకే […]
భారీ బడ్జెట్ మూవీలకు డప్పులు… ప్రతి ప్రాజెక్టూ పరేషాన్లోనే…
ప్రభాస్ నటించే భారీ ప్రాజెక్టు సాలార్ మీద తనకే అసంతృప్తిగా ఉందట కదా… నిజానికి అదీ అచ్చంగా కేజీఎఫ్ కోసం రాసుకున్న కథలాగే ఉందట… అవే కోలార్ గోల్డ్ మైన్స్… అదే స్టోరీ లైన్… దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ నడుమ ఈ విషయంలోనే విభేదాలు వస్తున్నట్టుగా చెబుతున్నారు… అదే పంథాలో కథ సాగితే ఎవరు చూస్తారనేది ప్రభాస్ సందేహమట… అంతేకాదు, దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో ప్రతిష్టాత్మకంగా, భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె మీద […]
సౌత్ హీరో అంటే ఈ దివ్యాస్త్రం ఉండాల్సిందే… బాక్సాఫీసు బద్దలే…
కంటిచూపుతో ఓ వంద వాహనాల్ని పేల్చేయగల రజినీకాంత్ అయినా సరే… దీటైన తెలుగు హీరో బాలయ్య అయినా సరే……. నిన్నగాక మొన్న కళ్లుతెరిచి కేర్మంటున్న ఓ పిల్ల హీరో కార్తీకరాజా అయినా సరే… మాస్ హీరో అనిపించుకోవాలంటే ఇదుగో చేతిలో ఇలా ఓ పెద్ద గన్ను పట్టాల్సిందే… గన్ను అంటే Gun కాదు… బండల్ని పిండిచేసే పెద్ద సైజు సుత్తి… మరి సౌత్ సినిమా మాస్ హీరో అంటే ఈమాత్రం బరువైన, బండ ఆయుధం చేతిలో లేకపోతే […]
ఫాఫం సాక్షి… ఆమె ఇప్పుడు వైసీపీ కాదు, బీజేపీ మనిషి జగనన్నా…
ఎక్కడో ఓ చిన్న ఆశ… ఇంకా ఈ దేశంలో న్యాయవ్యవస్థ పనిచేస్తోందనీ… అక్రమార్కులకు శిక్షలు పడతాయనీ… ప్రత్యేకించి రాజకీయ నాయకులు ఈ దేశంలో శిక్షింపబడతారనీ… కొద్దిగా వెలుతురును ప్రసరింపజేసింది ఆ తీర్పు… రకరకాల విచారణలు, అప్పీళ్ల దశలు దాటి, ఇంకా ఎన్నాళ్లో సాగీ సాగీ చివరకు ఏం అవుతుందో తెలియదు గానీ… ఈరోజుకైతే అది ప్రధాన వార్తే… కానీ..? మన టీవీలు, మన పత్రికలు, మన సైట్లు, మన యూట్యూబర్లు, మన సోషల్ మీడియా… దాన్నసలు పట్టించుకోలేదు… […]
థాంక్ గాడ్… యముడికీ చిత్రగుప్తుడికీ ‘మనోభావులు’ దొరికారు తాజాగా…
ఓ వార్త చదువుతుంటే… ఇలాంటి మనోభావులు ఇన్నేళ్లూ ఎక్కడ నిద్రిస్తున్నారబ్బా అనిపించింది… ముందుగా ఆ వార్తేమిటో చదవండి… ‘‘బాలీవుడ్ నటులు సిద్ధార్థ మల్హోత్రా, అజయ్ దేవగణ్ నటించిన తాజా చిత్రం పేరు థాంక్ గాడ్… ఇందులోని కొన్ని సంభాషణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ న్యాయవాది హిమాంశు శ్రీవాత్సవ యూపీలోని జానపూర్ కోర్టులో ఓ పిటిషన్ వేశాడు… ఓ కేసు నమోదైంది… ‘‘అజయ్ దేవ్‌గణ్ సూటు వేసుకున్నాడు.., చిత్రగుప్తుడి పాత్రలో అభ్యంతరకర భాషలో జోకులు వేశాడు… చిత్రగుప్తుడు అంటే […]
పెద్దత్తకు భర్తా… రాచ్చస మావయ్యా… తెలుగు ప్రేక్షకులపై ఇనుప గుగ్గిళ్ల వాన…
మనకు అలవాటైన భాషలో… బాణీకి సరిపడా అందమైన పదాల పొదగడం ఎవరైనా చేయగలరు… యూట్యూబ్ పుణ్యమాని ఊరికిద్దరు పుట్టుకొచ్చారు… ఏక్‌సేఏక్… అవీ జానపదాలు, ఆధునికాలు, మిశ్రమాలు, కాలుష్యాలు, విషాలు, కషాయాలు… నానా రకాలు… కానీ అచ్చమైన తెలుగు పదాల అల్లిక ఓ రిథమ్‌లో వినిపిస్తూ అలరిస్తాయి, రక్తికడతాయి… ఎటొచ్చీ ఏదేని పరభాష గీతానికి అనువాదం రాయడమే అతి పెద్ద పరీక్ష, ఏ గీత రచయితకైనా… ప్రత్యేకించి తమిళ గీతాలు మరీ ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం టైపు… […]
పోయిందే, ఇట్స్ గాన్… ఎహె., బండ్ల బుర్రలో చిప్ కాదు… ఆ తిక్క ట్వీట్…
తెలుగు ఇండస్ట్రీలో రెండు ఎక్స్ట్రీమ్, ఫుల్లు కంట్రాస్ట్ కేరక్టర్లు… కాదు, కాదు, యూనిక్ కేరక్టర్లు కనిపిస్తాయి…. రాంగోపాలవర్మకేమో తన గుజ్జుకు తగినంత బుర్ర లేకపోవడంతో, ఓవర్ ఫ్లో అయిపోయి, ఎప్పుడూ మత్తడి దూకుతూ ఉంటుంది బయటికి… బండ్ల గణేష్కేమో చిన్నప్పుడే చిప్ కొట్టేసిందా, లేక చిప్ లేనేలేదా అనిపిస్తుంది… ఎప్పుడైనా వేదిక ఎక్కినప్పుడు చేసే ప్రసంగాలు చూస్తే, వింటే ఇండస్ట్రీ మీదే జాలేస్తుంది… అంతెందుకు..? తనను కూడా మీడియా ఓ కేఏపాల్‌ను చూసినట్టే చూస్తుంది… జోకర్‌గా పరిగణిస్తుంది… […]
నారాయణ నారాయణ… ఆ లవ్వు ట్రాకుల ముద్దులాటలేవి..? హగ్గులాటలేవి..?
ప్చ్… సీపీఐ నారాయణ నాగార్జున మీద మళ్లీ ఓ కౌంటర్ వేశాడు… బిగ్‌బాస్ హౌజ్ వ్యభిచార్ల కొంప అని ఒకటే మొత్తుకుంటున్నాడు… మనం ఆ రచ్చలోకి మళ్లీ వెళ్లడం ఎందుకులే గానీ… నిజానికి ఈసారి బిగ్‌బాస్ హౌజులో అంత పెద్ద సీనేమీ కనిపించడం లేదు నారాయణా..? తిడుతూనే నువ్వూ చూస్తుంటావుగా… రెండోవారం నామినేషన్ల ప్రక్రియ కూడా అయిపోయింది… ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క లవ్ ట్రాకూ స్టార్ట్ కాలేదు… ఇక థ్రిల్ ఏమున్నట్టు కామ్రేడ్..? గత సీజన్లలోనైతే ఇలా […]
జైళ్లు కిటకిట… కానీ ఎందుకలా లక్షల్లో కుక్కేస్తున్నారు… ఏవీ సంస్కరణలు..?
అస్సోం సీఎం హిమంత విశ్వశర్మను ఈ విషయంలో మెచ్చుకోవాలి… నిజానికి యూపీ సీఎం యోగీ చేయాల్సిన పని ఇది… తన బుర్రలోకి ఈ ఆలోచన ఎందుకు రావడం లేదో తెలియదు… అస్సోంలో 4 లక్షల పెండింగ్ కేసులున్నయ్… జైళ్లు నిండిపోయినయ్… ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నయ్… తీసుకొచ్చి జైళ్లలో కుక్కుతున్నారు… నేరాలు పెరిగిపోతున్నాయనేది కాదు ఇక్కడ ఇష్యూ… చిన్నాచితకా కేసుల్లో కూడా వేలాది మందిని జైళ్లలోకి తోసేస్తున్నారు… తద్వారా… జైళ్లపై భారం, కిటకిట, అనారోగ్యాలు, వాళ్లను ప్రజల […]
హతవిధీ… చివరకు టీవీ ప్రేక్షకులు కూడా తిరస్కరించేశారు…
ఈమధ్యకాలంలో దిల్ రాజుకు చేతులు కాలిన పెద్ద సినిమా బీస్ట్… కళానిధి మారన్‌తో కలిసి విజయ్ హీరోగా నిర్మించిన ఈ సినిమా నిజానికి డిజాస్టర్… కానీ తమిళ మీడియా మాత్రం 150 కోట్ల బడ్జెట్ పెడితే 250 కోట్లు వసూలు చేసింది అని తెగరాసేసింది… తమిళ పెద్ద హీరోల సినిమాలన్నీ తెలుగులోకి డబ్ చేసి వదిలేస్తున్నారు కదా… సేమ్, దీన్ని కూడా అలాగే వదిలారు… తొలిరోజు కలెక్షన్లు కుమ్మేశాయి… కారణం తెలుసు కదా… తమిళంలో సన్ నెట్వర్క్, […]
లూసిఫర్ సినిమాను తెలుగులోకి చిరంజీవీకరిస్తే… దాని పేరు గాడ్‌ఫాదర్…
మొన్నామధ్య బ్రహ్మాస్త్ర ప్రి-రిలీజ్ రద్దయ్యాక ప్రెస్‌మీట్ పెట్టారు కదా… అందులో జూనియర్ మాట్లాడుతూ ‘ఇంటెన్స్’ అనే పదాన్ని పదే పదే వాడాడు… సరే, ఆ సందర్భం, తను చెప్పాలనుకున్న ఉద్దేశం వేరు కావచ్చుగాక… కానీ అదేసమయంలో ఎక్కడో ‘సీతారామయ్యగారి మనమరాలు’ అనే సినిమా వస్తోంది ఎందులోనో… విగ్గు లేకుండా, మేకప్ లేకుండా, ఓ తాత పాత్రలో అక్కినేని ఎంత సమర్థంగా జీవించాడో కదా, ఒక్కటి… ఒక్కటి… కెరీర్లో ఇలాంటి పాత్రలు ఒక్కటైనా చేసి, మెప్పించకపోతే ఇక నటుడిగా […]
మురళీ శర్మ అంత తోపా..? ఆల్టర్నేట్స్ లేరా..? అసలు తప్పు నిర్మాతలదే..!!
డౌటేముంది..? తెలుగు నిర్మాతకే బుద్ధి లేదు… ఎక్కడో మురళీశర్మ గురించి చదువుతుంటే మరోసారి గట్టిగా అనిపించింది ఇదే… నిజానికి ఆ వార్తలో మురళీశర్మ పైత్యం గురించి మొత్తం రాయలేకపోయారు ఎందుకో… నిజానికి దాన్ని పైత్యం అని కూడా అనలేం, పిచ్చి నిర్మాతలు దొరికారు, తను అనుకున్నట్టు నడిపించుకుంటున్నాడు… తన తప్పేం ఉంది..? డిమాండ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలనేది కూడా కొత్త సామెత… తను కూడా అంతే… తను కేవలం కేరక్టర్ ఆర్టిస్ట్… నో డౌట్, మంచి నటుడు… […]
చివరకు ఆ దిక్కుమాలిన టీవీ సీరియళ్ల ప్రమోషనూ వదలవా మహేశా…!!
రెండేళ్ల క్రితం కావచ్చు బహుశా… హఠాత్తుగా మహేశ్ బాబు జీతెలుగు తెర మీద కనిపించాడు… యాంకర్ ప్రదీప్ ఉన్నాడు, త్రినయని సీరియల్ నటి ఆషికా ఉంది… మూడు సీరియళ్లకు ఒకే యాడ్‌లో ప్రమోషన్ చేసేశాడు… వాటి పేర్లు త్రినయని, ప్రేమ ఎంత మధురం, తూర్పుపడమర… అందులో త్రినయని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లది… వాటిల్లో త్రినయని, ప్రేమ ఎంత మధురం సవాలక్ష వంకర్లతో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి… నెత్తిమాశిన సీరియళ్లు అవి… వివరంగా చెప్పడానికి స్పేస్ సరిపోదు ఇక్కడ… […]
ఈనాడు, జ్యోతి భారీ ఫాల్… హైదరాబాద్‌లో ఈనాడును కొట్టేసిన సాక్షి…
కరోనా సమయంలో ప్రతి పత్రిక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంది… పేపర్ బాయ్స్‌ను అసలు చాలా లొకాలిటీల్లోకి ప్రజలు రానివ్వలేదు… చాలా పత్రికలు అనివార్యంగా తమ సర్క్యులేషన్‌ను తగ్గించుకున్నాయి… అనగా తాము ప్రింట్ చేసే కాపీల్ని కట్ చేసుకున్నాయి… కొన్ని పత్రికలు ప్రింటింగ్ మానేసి, నామ్కేవాస్తే ప్రభుత్వ ప్రకటనల కోసం కొన్ని కాపీలు ప్రింట్ కొడుతూ, వాట్సప్ ఎడిషన్లు పెట్టేసుకున్నాయి… పెద్ద పెద్ద మీడియా సంస్థలే అన్నీ మూసుకుని, డిజిటల్ ఎడిషన్ల వైపు మళ్లిపోయాయి… మరి అప్పుడెప్పుడో 2019లో […]
‘‘తెలంగాణ తల్లి అంటే గడీల్లో దొరసాని కాదు… రూపాన్ని కూడా మార్చేస్తాం…’’
తెలంగాణ తల్లి అంటే… తెలంగాణ ప్రభుత్వం ప్రతిచోటా ప్రతిష్టించిన విగ్రహాల్లో… ఒక చేతిలో బతుకమ్మ… మరో చేతిలో మక్క కంకి, జొన్న కంకి… తలపై కిరీటం… పట్టు చీరె… బంగారు హారాలు, వడ్డాణం, గాజులు… సర్వాలంకార శోభిత స్వర్ణ తెలంగాణ ఆమె… ఇన్నేళ్లూ ఆమెకే ప్రణమిల్లుతున్నాం కదా… నిజానికి తెలుగు తల్లికీ తెలంగాణ తల్లికీ పెద్ద తేడా ఏమీ ఉండదు… తెలుగు తల్లి అయితే ఒక చేతిలో కలశం, మరో చేతిలో వరికంకులు ఉంటయ్… అంతే తేడా… […]
- « Previous Page
- 1
- …
- 338
- 339
- 340
- 341
- 342
- …
- 469
- Next Page »