బిగ్‌బాస్ షో చూసేవాళ్లలో ఎవరు విజేత అనే ఆసక్తి… షణ్ముఖా, సన్నీయా, శ్రీరాంచంద్రా..? ఎవరు..? కొన్ని లీకులు సన్నీయే కప్పు గెలిచాడు అంటున్నయ్, కొన్ని లీకులు శ్రీరాంచంద్ర అంటున్నయ్… హమ్మయ్య, ఆ వెకిలి షన్ను గాడు (గాడు అని ఉద్దేశపూర్వకంగానే రాయబడుతున్నది గమనించగలరు…) విజేత కావడం లేదనేది ఒక రిలీఫ్… ముందే బిగ్‌బాస్ టీంతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనీ, అందుకే ఆ నిద్ర ప్లస్ డర్టీ కేరక్టర్‌ను షోలో ఉంచుతున్నారనీ, నాగార్జున డ్యాష్ డ్యాష్ లేకుండా ప్రతీ […]
చైనాకు గంగవెర్రులెత్తించే వార్త… ఇండియాకు ఫ్రాన్స్ కొత్తతరం సబ్మెరైన్లు…
……… By….. పార్ధసారధి పోట్లూరి……… ఒక పెద్ద వార్త భారతదేశానికి ! ఫ్రాన్స్ తన న్యూక్లియర్ ఎటాక్ సబ్‌మెరైన్ అయిన బర్రాకుడా [SSBN] ని భారత్ కి అమ్మడానికి ప్రతిపాదనల్ని టేబుల్ మీద ఉంచింది! ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ [Florence Parly] గారు మొన్న [17-12-2021] భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశం అయిన తరువాత నిన్న 18-12-2021 న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయినప్పుడు […]
దూరపుకొండలు నునుపు..! భారీతనం వేరు- పనితనం వేరు ‘పుష్ప’ సుకుమారా..!!
నిజమే… పుష్ప సినిమా గురించి రివ్యూ రాస్తూ ఒకాయన ‘‘పోస్ట్ ప్రొడక్షన్’’ మీద దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయపడ్డాడు… ఎంతసేపూ సుకుమార్ హీరో మీద కాన్సంట్రేట్ చేశాడే తప్ప మిగతా అంశాల్ని నెగ్లెక్ట్ చేశాడనే మాట నిజమే అనిపించినా… దూరపు కొండలు నునుపు అన్నట్టుగా, భారీ ఖర్చుకు వెనుకాడకుండా కొంతమంది టెక్నీషియన్స్ ఎంపిక జరిగిందనీ, కానీ ఆ కొందరు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారనీ విమర్శ..! పైగా ఇద్దరేసి..! ఉదాహరణకు […]
పైపైన చదివేసి, వదిలేయకండి… పెద్ద పోస్టే, తాపీగా చదివి ఆలోచించండి…
…… By…. Amarnath Vasireddy……… అదొక పాఠశాల . అక్కడి నియమాల గురించి తెలియని భారత మూలాలున్నఒక విద్యార్ధి ఒ రోజు తన లంచ్ బాక్స్ లో నట్స్ { వేరుశెనగ గింజలు } తీసుకొని వచ్చాడు . అతని పక్కన ఉన్న శ్వేత జాతి విద్యార్ధికి రెండు పల్లీలు ఇచ్చాడు . దాన్ని ఆ విద్యార్ధి తిన్నాడు . అంతే నిముషాల్లో ఆ శ్వేత జాతి విద్యార్ధి మొఖం ఎర్రగా వాచిపోయి, గుమ్మడి కాయలా వూరిపోయింది […]
డీఎస్పీ ఎక్కడ తప్పుచేశాడు..? అసలు ఏమిటీ ‘పుష్ప సాంగ్’ రచ్చ..!!
చిన్న చిన్న ఇష్యూస్ మీద పోరాటానికి శక్తియుక్తులు వెచ్చిస్తే, పెద్ద పెద్ద ఇష్యూస్ మీద పోరాటం మీద ఫోకస్ పోతుంది అనేది ఓ సహజసూత్రం… అదేసమయంలో దీనికి విరుద్ధసూత్రం కూడా వినిపిస్తుంది… ఏ చిన్న విషయమూ వదిలేయొద్దు, అప్పుడే స్పిరిట్ కంటిన్యూ అవుతుంది అని…! స్థూలంగా చూస్తే మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్ విషయంలో రాజాసింగ్ వైఖరి, హెచ్చరిక, పోలీస్ కేసు చిన్న విషయమే కదా అనిపిస్తుంది, దాన్ని రచ్చ చేయడం అవసరమా అనిపిస్తుంది… నిజానికి తను చెప్పిందంట్లో […]
250 కుక్కపిల్లల ప్రతీకార హత్య..! ఒక బీభత్సమైన స్టోరీ..!!
మీరు చదివిన శీర్షిక నిజమే… నేను తప్పు రాయలేదు, మీరు చదివిందీ తప్పు కాదు… 250 కుక్కపిల్లల ప్రతీకార హత్య జరిగింది… కుక్కపిల్లలను హతమార్చడం వరకూ వోకే, కానీ ప్రతీకారం ఏమిటి..? ఎవరు తీర్చుకున్నారు..? ఎందుకు ప్రతీకారం..? అసలు హంతకులు ఎవరు..? ఇదీ కథ… కాదు, వార్త…! ఓ బీభత్సమైన వార్త… తెలంగాణ పల్లెల్లో కోతుల విధ్వంసకాండ చూస్తూనే ఉన్నాం కదా… ఆ సమస్యకు పరిష్కారమే కనిపించడం లేదు… పంటలు, ఇళ్ల ధ్వంసం కొనసాగుతూనే ఉంది… కుటుంబనియంత్రణలు, […]
పుష్ప దోస్త్ కేశవ..! ఈ మెరిక… మెరిసిన ఈ ‘కొత్త మెరిట్’ ఎవరో తెలుసా..?!
పుష్ప… ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నయ్… తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తరక్తం అన్వేషణలో ఉంది… పాతబడిన నీటిని బయటికి పంపేసి, కొత్తనీటిని నింపుకునే పనిలో పడింది… సింగర్స్ విషయంలో సంగీత దర్శకులు కొత్త సింగర్స్‌కు, ఫోక్ సింగర్స్‌కు కూడా ఎలా మంచి చాన్సెస్ ఇస్తున్నారో మనం మొన్న ఇంద్రావతి, మౌనిక వంటి ఉదాహరణలతో చెప్పుకున్నాం కదా… వాళ్లు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు… ఊ అంటావా ఊఊ అంటావా పాట మామూలు హిట్ కాదు కదా… […]
బండి పోయిందా..? అక్కడ ఆల్రెడీ స్పేర్‌పార్టులుగా మారిపోయి ఉంటుంది..!!
…….. By… పార్ధసారధి పోట్లూరి ……… ఉత్తరప్రదేశ్, మీరట్… చోర్ బజార్ అని ప్రసిద్ధి చెందిన సొంటి గంజ్ మార్కెట్… దాన్ని ఇప్పుడు మూసేసే పనిలో ఉన్నాడు సీఎం యోగి ఆదిత్యనాథ్ ! అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా ఏమాత్రం బెదరక తీసుకున్న కఠిన నిర్ణయం ఇది! ఇలాంటి నిర్ణయం కేవలం యోగి మాత్రమె తీసుకోగలడు, అమలుపరచగలడు. అయ్యో వోట్లు పోతాయేమో అనే భయం లేదు… యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి […]
ఓహో… అప్పట్లో మహేష్ బాబు ‘పుష్ప కథ’ వద్దన్నది ఇందుకేనా..?!
ఓహో… పుష్ప కథ విని, కన్విన్స్ కాలేదా మహేష్ బాబు..? అందుకే వద్దన్నాడా..? వదులుకున్నాడా..? పుష్ప సినిమా కథ రిజల్ట్‌ను మహేష్ బాబు ముందే సరిగ్గా అంచనా వేశాడా..? దురదృష్టం కొద్దీ, సుకుమార్‌తో తనకున్న లాంగ్ అసోసియేషన్‌తో, నమ్మి ఓ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడా బన్నీ..? ఇవీ ఇప్పుడు ఫిలిమ్ సర్కిళ్లలో సాగుతున్న చర్చ… మీకు గుర్తుందా..? 2019 మార్చిలో మహేష్ బాబు ఓ ట్వీట్ కొట్టాడు… నిజానికి తను తెర వెనుక వ్యవహారాలను బహిరంగం చేయడు, కానీ […]
ఊహూఁ అంటున్నారు మావా..! ఇది పుష్ప పార్ట్-1 సినిమా రివ్యూ పార్ట్-1
నో డౌట్… అల్లు అర్జున్ నటుడిగా ఓ మెట్టు పైకి ఎక్కాడు… పుష్ప సినిమా తనలోని నటుడిని మరింత బాగా ఎక్స్పోజ్ చేసింది… ఆ మాస్ లుక్కు, ఆ చిత్తూరు యాస, తన బాడీ లాంగ్వేజీ పూర్తిగా ఓ భిన్నమైన బన్నీని చూపిస్తాయి… నిజానికి సినిమా అంతా తనే కనిపిస్తాడు… అవున్లెండి, తెలుగు సినిమాల్లో హీరోలు తప్ప మిగతావాళ్లు ప్రముఖంగా కనిపించకూడదని కదా అలిఖిత సూత్రం… వాస్తవంగా ఈ సినిమా మీద సూపర్ హైప్ ఏర్పడటానికి కారణాలు… […]
మరో జలియన్‌వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ తెలుసా మీకు..?
మాట్లాడితే చాలు, ఇందిరాగాంధీ నియంత అంటారు… పాకిస్థాన్‌ను చీల్చింది అంటారు… కానీ బంగ్లా విముక్తి పోరుకు ఆమె ఫుల్స్టాప్ పెట్టి, అమెరికా వంటి అగ్రదేశాన్నే ఎహెఫోవోయ్ అని ధిక్కరించి, నిలిచింది… కాబట్టే మనం ఇలా నిలబడగలిగాం… అది సరే, మరొక్కటి మాత్రం మన పత్రికల్లో ఎప్పుడూ చెప్పుకోం… మన సెక్యులర్ పాతివ్రత్యం చెడిపోతుందని మన మేధోవర్గం కూడా మాట్లాడదు… జలియన్ వాలాబాగ్ దుర్మార్గం గురించే చెప్పుకుంటాం, సేమ్, అలాంటి దుర్మార్గాన్నే పాకిస్థాన్ ఆర్మీ చేసిందని చదువుకోం, ఎవరైనా […]
‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
మొన్న సొరకాయ ప్రాశస్త్యం గురించి చెప్పారు కదా… మరొక్క కూరగాయ గురించి చెప్పండి సార్ అన్నారు పలువురు మిత్రులు… నిజమే, ఒకటి చెప్పుకోవచ్చు… సొరకాయంత వైశిష్ట్యాన్ని ఆపాదించలేం గానీ, ఆరోగ్యం రీత్యా అదిరే కూరగాయ… నిజానికి అది కూరగాయే కాదు… ఆ లెక్కకొస్తే అది అసలు వృక్షజాతే కాదు… చాలామంది మాంసాహారంగా భావించి దూరం పెడతారు, కుల విశ్వాసాల రీత్యా..! వాస్తవానికి అది మాంసాహారం కాదు, జంతుజాతే కాదు… బూజు తెలుసు కదా, పోనీ మన దేహం […]
ఆహా… తెలుగు ఇండియన్ ఐడల్ అట… ఇమిటేషన్ సరుకా మాస్టారూ..?!
గతంలో… ఊళ్లల్లో జరిగే వారసంతల్లో కనిపించేవి… రకరకాల బ్రాండ్ల పౌడర్లు, స్నోలు, సబ్బులు, ఇతర సరుకులను పోలిన ఇమిటేషన్ సరుకులు… అచ్చం అలాగే కనిపించేవి… గ్రామీణులు కొనేవాళ్లు… కొందరు ఊళ్లల్లో తిరిగి కూడా అమ్మేవాళ్లు… ఈ ఇమిటేషన్ సరుకులు (కౌంటర్ ఫీట్ ప్రొడక్ట్స్) ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు, లేదా అక్కడక్కడా జాతరల్లో, అంగళ్లలో కనిపిస్తున్నాయేమో… కానీ వాటి ఉనికి ఇప్పుడు ఓటీటీలకు విస్తరించింది… టీవీ చానెళ్లు, ఓటీటీలు, సినిమాల్లో ఒకరిని చూసి మరొకరు కాపీ కొట్టడం, […]
వడ్లు పండిస్తే… కేసీయార్‌తో ‘బంధుత్వానికి’ ఇక కత్తెరే..! ఇక మీ ఇష్టం..!!
ఇదీ చంద్రబాబు స్కూల్ థాటే… తనతో పనిచేసినవాళ్లకే ఇలాంటి అయిడియాలు వస్తయ్… ముందుగా తమ పత్రికల్లో ఏదేదో ఉద్దేశపూర్వక కథనాల్ని ప్లాంట్ చేయడం, ప్రజాభిప్రాయం, అధికారుల అభిప్రాయం, తప్పనిసరి నిర్ణయం, ఇష్టం లేకపోయినా సమాజం కోసం తప్పడం లేదన్నట్టుగా కవరింగు ఇస్తూ చివరకు ఏదో ప్రభుత్వ పథకానికి కసుక్కుమని కత్తెర వేయడం..! ఇదీ అంతే… వరి వేస్తే రైతుబంధు ఇవ్వడట… అలాగని తాను హఠాత్తుగా డైరెక్ట్ చెప్పడు… నమస్తే తెలంగాణలో ఓ ఫస్ట్ పేజీ ఫస్ట్ లీడ్ […]
సామీ.., ఓ సామీ… నీ స్టెప్పులే తప్ప సర్కారీ ‘స్టెప్పులు’ పట్టవా సామీ…
అల్లు వారబ్బాయి, అర్జున్ అలియాస్ బన్నీ… సినిమా విలేకరులు, అభిమానులు రాసుకునే పేరు స్టయిలిష్ స్టార్… ప్రస్తుతం తెలుగులో టాప్ ఫైవ్ స్టార్లలో ఓ స్టార్… కేరళలోనూ బాక్సాఫీసుల్ని దున్నేసే స్టార్… పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న స్టార్… అల్లు వారి సొంత మెగా స్టార్… కదిలితే వార్త, కనిపిస్తే వార్త… అక్కడెక్కడో రోడ్డు పక్కన ఆగి టిఫినీ చేస్తే పుంఖానుపుంఖాల వార్తలు, ఫోటోలు, వీడియోలు, ప్రశంసలు, చప్పట్లు… అదీ బన్నీ… కానీ తాను బతుకుతున్న ఇండస్ట్రీ […]
కాశీ ప్రజలు తిరగబడ్డారు… ఆ తెల్ల గవర్నర్ జనరల్ రాత్రికిరాత్రి పారిపోయాడు…
కాశీ అనగానే ఒక్కొక్కరికీ కడుపు మంట దేనికో అర్థం కాదు… అదొక మహాస్మశానం… అక్కడే మరణించాలనీ లేదా అంత్యక్రియలు అక్కడే జరిగిపోవాలనీ లేదా చచ్చేలోపు ఒక్కసారైనా కాశి వెళ్లిరావాలనీ సగటు హిందువు కోరిక… అస్థికల నిమజ్జనానికీ అదే, పుణ్యస్నానాలకూ అదే… అత్యంత ప్రాచీననగరం ఎప్పుడూ వైరాగ్య, ముక్తిసాధన భావనలకు వేదిక… హైందవ కర్మలకు ప్రతీక… మొన్న ప్రధాని మోడీ ఏమన్నాడు..? ‘‘నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్‌ను తరిమికొట్టిన ధైర్యం ఇది’’ అన్నాడు… అవునా..? కాశి […]
వావ్, భలే రాశారు మాస్టారూ… నిందాస్తుతి అందామా..? శ్లేషస్తుతి పేరు పెడదామా..?
మిత్రుడు Bharadwaja Rangavajhala… పోస్టు ఇది… దీన్ని నిందాస్తుతి అందామా..? లేక సాహితీ ప్రక్రియల్లో శ్లేషస్తుతి అనే కొత్త ప్రక్రియ అందామా …. మీ ఇష్టం… కానీ ఇంట్రస్టింగు ధోరణి… కాస్త నింద, కాస్త శ్లేష కలగలిసిన ఈ పోస్టు భలే నచ్చేసింది… అఫ్ కోర్స్, బాపుకు నివాళి, యద్దనపూడికీ నివాళి… ఎంత బాగా రాశారు మాస్టారూ… ఇవి కదా ఆసక్తి రేపే పోస్టులు…. కంటెంటు జానేదేవ్… చాలామందికి తెలిసే ఉండవచ్చుగాక, తెలియకపోవచ్చుగాక… కానీ వ్యక్తీకరణ శైలి అపురూపం… […]
బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
……. By…. Taadi Prakash……… బాపూ.. నీ పాదాలేవీ! MOHAN’s encounter with artist Bapu ———————————————————– విజయవాడ, విశాలాంధ్ర ఆఫీసు. బాస్ ఒక చేతిలో ఫోనూ, మరో చేతిలో టైటిల్ డిజైనూ పట్టుకుని తాపీగా మాటాడుతున్నాడు. ఎదురుగా నేను టైటిల్ తీసుకుని చూశా. తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’ కి బాపూ వేసిన బొమ్మ. ఉరుకుతున్న గుర్రం మీద వీరావేశంతో చంఘిజ్ ఖాన్ మంగోలియన్ కళ్ళూ, మీసాలూ, వెనక మంగోలియన్ డిజైన్. కళ్ళు తిరిగే రంగులు. […]
టైటిల్ సాంగ్ కాదండీ… టైటిల్స్ పడేప్పుడు సాంగ్స్… బాపు స్పెషాలిటీ…
….. By….. Bharadwaja Rangavajhala……. టైటిల్స్ పడేప్పుడు పాటలు బాపు సిన్మాల్లో… టైటిల్స్ అని సదువుకున్నోళ్ళు అంటారుగానీ… మాబోటి పామరులు పేర్లు పడటం అంటారు కదా… ఆ పేర్లు పడేప్పుడు… పాట పెడతారన్న మాట. అలా ముత్యాల ముగ్గులో శ్రీరామ జయరామ సీతారామా … అంటూ… అంతకు ముందు పలుకే బంగారమాయెరా అంటూ అందాలరాముడులోనూ … మధ్యలో మేలుకో శ్రీరామా అంటూ శ్రీ రామాంజనేయ యుద్దంలోనూ, పేర్లు పడేప్పుడు వచ్చే నేపధ్య గీతాలు బాలమురళితో పాడించారు బాపు […]
ష్… కేసీయార్- స్టాలిన్ ఏకాంత భేటీ ఎందుకో తెలుసా మీకు..?
దక్షిణాది రాష్ట్రాలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలని కేసీయార్, స్టాలిన్ గట్టిగా నిర్ణయం తీసుకున్నారట… బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణానికి కృషి చేయాలని కూడా బలంగా అనుకున్నారట… ఈయన వరిధాన్యంపై కేంద్రం వివక్ష గురించి చెప్పాడట… ప్రభుత్వ ఆస్తుల అమ్మకంపై ఆయన బాధపడ్డాడట…. కెసిఆర్, స్టాలిన్ భేటీపై రకరకాల వార్తలు… వారి నడుమ ఏం అంశాలు చర్చకు వచ్చి ఉంటాయో ఎవరి ఊహకు తగినట్టు వాళ్లు రాసేసుకున్నారు… అంతకుమించి గత్యంతరం కూడా లేదు… వాళ్లలో […]
- « Previous Page
- 1
- …
- 340
- 341
- 342
- 343
- 344
- …
- 439
- Next Page »