Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లాఠీతో విరగబాదిన విశాల్… అటు ఆకు రౌడీలను, ఇటు ప్రేక్షకులను…

December 22, 2022 by M S R

lathi

కొందరు హీరోలు…., కాదులెండి… నటులు… అస్సలు మారరు… మారడానికి ప్రయత్నించరు… కాలం ఎంత మారినా వాళ్లు మారాలనే తపన ప్రదర్శించరు… అదే రొటీన్, రొడ్డుకొట్టుడు, ఫార్ములా, ఇమేజ్, చెత్తా కథలతో ప్రేక్షకులతో దాడి చేస్తూనే ఉంటారు… ఒరే నాన్నా… లోకం చాలా మారిందిరా, కాస్త నువ్వూ మారొచ్చు కదా అంటే వినరు… మరింత ఇరగబాదుతారు… లాఠీ సినిమా కూడా అదే… నిజానికి లాఠీ సినిమా ట్రెయిలర్ చూసినప్పుడే ఆ సినిమా మీద ఓ అభిప్రాయం ఏర్పడింది… కాపురం […]

హాస్టళ్లు టూరిస్ట్ హోమ్స్ ఏమీ కావు… ఇష్టారాజ్యంగా వచ్చిపోవడానికి…

December 22, 2022 by M S R

kerala

చిన్న వార్తే… కానీ కేరళ సీపీఎం ప్రభుత్వాన్ని అభినందించాల్సిన వార్త… స్టోరీ ఏమిటంటే..? కొందరు మహిళా విద్యార్థినులు కోర్టుకెక్కారు… ‘‘కొజికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆంక్షలు పెడుతోంది… ఓ నోటీఫికేషన్ జారీ చేసింది… ఫిమేల్ స్టూడెంట్లు ఎవరూ తమ హాస్టళ్ల నుంచి రాత్రి 9.30 తరువాత బయట ఉండానికి వీల్లేదు అని… అవసరముంటే స్టడీ హాల్స్ వాడుకొండి, చదువుకొండి అంతేతప్ప ఇష్టమొచ్చినట్టు తిరగడానికి వీల్లేదు అని… ఇది అన్యాయం’’ అనేది వాళ్ల పిటిషన్… Kerala University for […]

జగన్‌పై చూపించే దురుసుతనం… కేసీయార్ పాలన మీద కిక్కుమనలేదేం…

December 22, 2022 by M S R

cbn

రండి, రండి, వచ్చేయండి, పార్టీకి పునర్వైభవం తీసుకొద్దాం… అని చంద్రబాబు ఆవేశంగా తెలుగుదేశం కేడర్‌కు పిలుపునిచ్చాడు… నో డౌట్, ఖమ్మం మీటింగుకు జనం బాగానే వచ్చారు… అదేమిటో గానీ తెలంగాణలో మళ్లీ కాలు మోపాలని, రాజకీయం చేయాలని ఆశపడే ప్రతి ఆంధ్రా పార్టీకి ఖమ్మమే గుమ్మం… అటు వైఎస్పార్టీపి అక్కడే పార్టీ ఆఫీసు కట్టుకుంటోంది… తెలుగుదేశం అక్కడి నుంచే మళ్లీ ఆట స్టార్ట్ చేసింది… పాల్ కూడా త్వరలో పెద్ద మీటింగు పెడతాడు… జనసేనదే ఇంకా ఎటూ […]

ప్చ్… ఒయిజా బోర్డుతో ఆత్మతోపాటు ప్రేక్షకులు కూడా ‘కనెక్ట్’ కాలేదు…

December 22, 2022 by M S R

ouija board

ఓయిజా బోర్డు… OUIJA Board… ఆత్మలను పిలిచి మాట్లాడే ఓ మార్గం… నమ్మేవాళ్లు నమ్ముతారు… లేదంటే లేదు… దీని మీద చాలా కథలు, సినిమాలు వచ్చాయి… ఆ బోర్డు మీదకు వచ్చే ఆత్మలు డిస్టర్బ్ అవుతే వెళ్లిపోతాయి తప్ప వికటించి, ఆడేవాళ్లను ఆవహించవు… ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే… నయనతార ప్రధాన పాత్రలో కనెక్ట్ అనే సినిమా వచ్చింది… అందులో మరణించిన తన తండ్రి ఆత్మతో మాట్లాడాలని ఓయిజా బోర్డు ద్వారా ప్రయత్నిస్తుంది ఓ బిడ్డ… కానీ […]

ఉట్టికి ఎగిరారు సరే… ఆకాశానికి ఎగరలేక చతికిల..? పుష్ప ఫ్లాప్ కథ..!

December 22, 2022 by M S R

pushpa

ఆర్ఆర్ఆర్ జపాన్ భాషలోకి అనువదింపబడుతుంది… మస్తు హిట్ అవుతుందని ఏదో లెక్క చెబుతారు… పలు ఇండియన్ సినిమాలు చైనా భాష (మాండరిన్)లోకి అనువదింపబడతాయి… వేల కోట్లు వసూలు చేసినట్టు లెక్కలు చెబుతారు… పాన్ వరల్డ్ సినిమాల్లాగా ప్రచారం జరుగుతుంది… నిజంగా ఇండియన్ సినిమాను దేశదేశాల ప్రజలు అంత ఇష్టపడుతున్నారా..? ఈ పిచ్చి ఫైట్లు, ఈ తిక్క పాటల్ని నెత్తిన పెట్టుకుంటున్నారా..? లేక ఈ డబ్బింగుల పేరిట హవాలా, మనీలాండరింగు ఏమైనా జరుగుతోందా..? ఈడీకి ఇవెందుకు పట్టవు..? ఎంతసేపూ […]

అమ్మా రోజమ్మా… ఎటు వెళ్లినా ఈ జబర్దస్త్ తోకలు ఉండాల్సిందేనా..?

December 21, 2022 by M S R

roja

నిజంగా రోజాను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… నేను ఒక రాష్ట్రానికి మంత్రిని అనే సోయి ఏమీ కనిపించదు… వేదిక దొరికితే డాన్సు చేస్తుంది… మాట్లాడితే చాలు ఆ ఈటీవీ జబర్దస్త్ టీంను వెంటేసుకుని తిరుగుతుంది… తను ఇంకా జబర్దస్త్ జడ్జినే అనీ, జగన్ పేరుతో కాదు, జబర్దస్త్ ఫేమ్‌తో గెలిచాను అని నమ్ముతున్నట్టుంది బలంగా… జగన్ ప్రత్యర్థి రామోజీ… రామోజీ చానెల్ ఈటీవీ… ఈటీవీ ప్రోగ్రాం జబర్దస్త్… మరి ఆ షోను పదే పదే ఎందుకు ప్రమోట్ చేస్తుంది […]

కేసీయార్ సార్.., ఈయన సేవలు నిజంగా వైద్యారోగ్య శాఖకు అవసరమా..?!

December 21, 2022 by M S R

Telangana health

హమ్మయ్య… అంతటి విధ్వంసకారి కరోనా నుంచి ఈ ప్రపంచం ఎలా రక్షింపబడిందా అని ఇన్నాళ్లూ సందేహం ఉండేది… ఇప్పుడు అలాంటి సందేహాలన్నీ తీర్చేశాడు కేసీయార్ అభిమాన వైద్యాధికారి శ్రీనివాసరావు… వేక్సిన్లు, మందులు, డాక్టర్ల వల్ల కాదట… కేవలం ఏసు క్రీస్తు కృపవల్లే కరోనా పారిపోయిందట… ష్, మరి చైనాను వణికిస్తూ, మళ్లీ ప్రపంచం మీద పడగ జాపుతున్న కొత్త వేరియంట్ మాటేమిటని అడక్కండి… సారు గారికి కోపమొస్తుంది… నిజానికి ఈయన ఫస్ట్ నుంచీ వివాదాస్పదుడే… అటు హరీష్‌రావు […]

నిజానికి ఫస్ట్ మార్చాల్సింది ఈ బిగ్‌బాస్ చెత్తా టీంను… హోస్టును కాదు…

December 21, 2022 by M S R

rana

నాగార్జునలో ఉన్న బ్యూటీ ఏమిటంటే..? ఈ వయస్సులో కూడా ఆ స్టామినా మెయింటెయిన్ చేయడం ఒక్కటే కాదు… బిగ్‌బాస్ హౌజులో ఉన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు ఎక్కడా పొల్లు మాట మాట్లాడడు… కానీ కమాండ్ ఉంటుంది… నవ్వే చోట నవ్వుతూ, సీరియస్‌గా ఉండేచోట అలాగే ఉంటూ… సరదాగా ఆడిస్తూ… పర్‌‌ఫెక్ట్ ప్రోగ్రాం హోస్ట్ తను… సీనియర్ నటుడు, ఓ స్టూడియో అధినేత, ఇద్దరు హీరోల తండ్రి, ఈరోజుకూ కాస్తోకూస్తో హీరోగా డిమాండ్… అలా సహజంగానే నాగార్జున మాట్లాడుతుంటే హౌజులో ఉన్న […]

కాంతార హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి తప్పుచేసింది ఎక్కడ అంటే..?

December 21, 2022 by M S R

kantara

16 కోట్ల బడ్జెట్ సినిమా… అనితరసాధ్యమైన రీతిలో తెరకెక్కించాడు… దర్శకుడు తనే… హీరో తనే… సినిమా ఓ కొత్త చరిత్ర సృష్టిస్తూ 460 కోట్లు వసూలు చేసింది… కానీ కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికి దక్కిందేమిటి..? హొంబళె ఫిల్మ్స్ వాళ్లు రిషబ్‌ శ్రమను, ప్రయాసను, క్రియేటివిటీనీ లైట్ తీసుకున్నారా..? రిషబ్ శెట్టికి దక్కింది ముష్టి మాత్రమేనా..? ఇదీ కన్నడ మీడియాలో కొత్త చర్చ… ఈ చర్చ ఉద్దేశపూర్వకమా..? నిజంగానే రిషబ్ శెట్టికి అన్యాయం జరిగిందా..? నిజానికి రిషబ్ […]

ఒకేరోజు సాక్షి మూడు పత్రికలు… మరి జగన్ సార్ బర్త్‌డేనా… మజాకా…?!

December 21, 2022 by M S R

sakshi

ఏపీలో చిత్తూరు, విజయవాడ, గుంటూరు ఎడిషన్లలో సాక్షి పాఠకులకు మూడు పత్రికల్ని ఇచ్చింది… అరె, కన్‌ఫ్యూజ్ కావద్దు సుమీ… మూడు సాక్షి పత్రికలు, సేమ్ కాదు, వేర్వేరు పత్రికల్ని ఇచ్చింది… మొత్తం ఎన్ని పేజీలో తెలుసా..? 42 పేజీలు… టైమ్స్ వంటి పత్రికలు కొన్ని సందర్భాల్లో అన్ని పేజీలను ఇచ్చాయి, పెద్ద విశేషం ఏముంది అంటారా..? 42 పేజీలను ఒకే బంచ్‌గా కాదు, మూడు పత్రికలుగా ఇచ్చింది… ఒకటి 16 పేజీలు, మరొకటి 14 పేజీలు, ఇంకొకటి […]

నీవేమో విలువైన పైసలు.., వేరే నిర్మాతలవి పెంకాసులా నయనతారా..?!

December 21, 2022 by M S R

nayanthara

ఎంత తోపు హీరోతో నటించినా సరే… ఎంత భారీ సినిమా అయినా సరే… ఎంత పెద్ద బ్యానర్ అయినా సరే… ప్రమోషన్ వర్క్‌కు, అంటే ప్రిరిలీజ్ ఫంక్షన్లు, ట్రెయిలర్ రిలీజులు, ఆడియో రిలీజులు, పోస్టర్ రిలీజులు గట్రా ప్రోగ్రాములకు నయనతార హాజరయ్యేది కాదు… ససేమిరా… సైట్లు, మీడియా, యూట్యూబర్ల ఇంటర్వ్యూలకు కూడా నో చెప్పేది… ఒకసారి సినిమా షూటింగ్ అయిపోయిందంటే ఖతం… ఇక అది ఏమైపోయినా తనకు పట్టేది కాదు… సైరా, గాడ్‌ఫాదర్ సినిమాలకు కూడా సింగిల్ […]

ఈడీ రివర్స్ గేమ్..! రోహిత్‌రెడ్డే కాదు, మిగతా ఆ ముగ్గురిపైనా గురి..!?

December 21, 2022 by M S R

kcr

అన్ని పత్రికల్లోనూ సేమ్ వార్త… బీఆర్ఎస్ పార్టీవర్గాలు పేర్కొన్నట్టుగా… అంటే పార్టీయే ఆఫ్ ది రికార్డుగా పంపించిన నోట్ కావచ్చు బహుశా… త్వరలో ఎన్నికలు జరగనున్న ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ, రైతు విభాగాల ఏర్పాటు, పలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఢిల్లీలో కేసీయార్‌ను కలిశారు, ఏపీ నుంచి కూడా బోలెడు మంది, వేగంగా బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి… సేమ్, ఇదే కంటెంటు… ఇవన్నీ నిజంగా జరుగుతూ ఉంటే, మీడియా తనంతటతనే రాయాలి, అంతేతప్ప ఇలా రాయించుకుంటే […]

మనిషి జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తున్న స్మార్ట్ ఫోన్… షాకింగ్ సర్వే…

December 21, 2022 by M S R

smart phones

Kapilavai Ravinder…… ఫేస్‌బుక్ వాల్ నుంచి సేకరణ…   బంధాలను బలితీస్తున్న స్మార్ట్‌ ఫోన్.. నిద్రలేచిన 15 నిమిషాల్లో 84శాతం మంది అదే చేస్తున్నారట..!! ఈరోజుల్లో భార్యభర్తల మధ్య గొడవలు జరగడానికి ప్రధాన కారణం.. టైమ్‌ ఇవ్వడం లేదు అనే ఉంటుంది.. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు.. కానీ ఆఫ్‌డేస్‌లో అయినా ఒకరితో ఒకరు టైమ్‌ స్పెండ్‌ చేస్తారా అంటే ఎవరి ఫోన్‌ వారు వాడుతుంటారు.   ఇది సవితి పోరు కంటే దారుణం.. బంధాలను సెల్‌ఫోన్‌ బద్నాం చేస్తుందని […]

ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…

December 20, 2022 by M S R

shobhana

ఒకే ఒక సినిమా చేసేసి, ఆ తరువాత సినిమాలకు గుడ్ బై కొట్టేసి, ఇతర రంగాల్లో సెటిలైన వాళ్లు ఉన్నారా..? అదీ హీరోయిన్లు… ఒకసారి ఆ మేకప్పులు, లైట్లు, ఆ పాపులారిటీ పాత కాలం విస్కీలా ఎక్కేసి, ఇక అవకాశాల కోసం ఇండస్ట్రీలోనే చక్కర్లు కొడుతుంటారు సాధారణంగా… కానీ కొందరు ఆ ప్రలోభాల్లో పడరు… ఎస్పీ శైలజ ఒకే ఒక్క సినిమా చేసింది… అదీ విశ్వనాథ్ మొహమాటానికి… సాగరసంగమం… తను ట్రెయిన్డ్ డాన్సర్, ట్రెయిన్డ్ సింగర్ కాబట్టి […]

నటుడు త్రిపురనేని సాయిచంద్ కాలినడక దీక్ష… ఆలోచన మంచిదే…

December 20, 2022 by M S R

potti sriramulu

ప్రముఖ సీనియర్ నటుడు, త్రిపురనేని రామస్వామి వారసుడు సాయిచంద్ కాలినడక దీక్ష కొనసాగిస్తున్నారు. అయిదవ రోజైన సోమవారం నాడు సూళ్లూరుపేట, గూడూరు దాటి పొట్టి శ్రీరాములు స్వగ్రామం ప్రకాశం జిల్లా పడమటిపల్లె వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగువారి కోసం పొట్టిశ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని ప్రభుత్వాలు కానీ పౌరసమాజం కానీ ఇంతవరకూ పట్టించుకోలేదన్న ఆవేదనతో ఈ నెల 15 తేదీన మైలాపూర్ లో బులుసు సాంబమూర్తి (పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచిన చోటు) నివాసం నుంచి కాలినడక […]

ఆ ఇద్దరు మెగా ‘జయా’ల నడుమ… ఈ కుర్ర రాశి ఎలా ఇరికింది బాలయ్యా…

December 20, 2022 by M S R

unstoppable

నో డౌట్… తెలుగు టీవీల్లో నప్పతట్ల సెలెబ్రిటీలు పలు చాట్‌షోలు చేశారు… ఏదో పైపైన సరదాగా నడిచిపోయాయి… కానీ విస్తృత ప్రజాదరణ పొందుతున్నది మాత్రం ఆహా ఓటీటీలో వచ్చే బాలయ్య అన్‌స్టాపబుల్ షో… వాళ్లేదో డిజిటల్ వ్యూస్ అని ఏవో తప్పుడు లెక్కలు ప్రచారం చేసుకుంటారు, వాటి నిజనిర్ధారణకు ఎలాగూ మనకు చాన్స్ లేదు… సినిమా వాళ్ల వసూళ్ల సంగతి తెలుసు కదా… ఇవీ అంతే… బట్, బాలయ్య షో సూపర్ హిట్… అయితే..? ఫస్ట్ సీజన్ […]

ఓ ఫేమస్ గుడి… ఓ హైకోర్టు జడ్జి… సగటు భక్తుడిగా వెళ్లి నిర్ఘాంతపోయి…

December 20, 2022 by M S R

dandayudhapani

పార్ధసారధి పోట్లూరి ….. సోమవారం, డిసెంబర్ 19, 2022, చెన్నై వడపళని దండాయుధపాణి గుడి ! చెన్నై హై కోర్టు న్యాయమూర్తికి అవమానం !చెన్నై హైకోర్ట్ న్యాయమూర్తి S.M. సుబ్రహ్మణియన్ [Justice S.M. Subramaniam of the Madras High Court] డిసెంబర్ 17, శనివారం రోజున చెన్నై లోని వడపళని మురుగన్ టెంపుల్ [సుబ్రహ్మణ్య స్వామి గుడి ] ని సందర్శించారు. సుబ్రహ్మణియన్ తన భార్య మరియు కూతురు తో కలిసి తన గుర్తింపు ఏమిటో […]

అఫ్ఘనిస్థాన్‌పై ఇండియా రాజనీతి, దౌత్యనీతి… చైనా, పాకిస్థాన్ బెంబేలు…

December 20, 2022 by M S R

afghan

పార్ధసారధి పోట్లూరి …… మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇదే భారత్ అత్యున్నత దౌత్య పరమయిన వ్యూహం ! పెద్దగా శ్రమ లేకుండా చైనా ,పాకిస్థాన్ లని ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎలా దూరం పెట్టాలో భారత్ చేసి చూపిస్తున్నది! మూర్ఖులని రంజింపచేయడం చాలా కష్టమయిన పని! అందులోనూ మూర్ఖుడు మొండి వాడు అయితే వాడి నుండి దూరంగా ఉండమంటాడు చాణక్యుడు! నీ తెలివితేటలు, కండ బలం మూర్ఖుడు, మొండివాడి ముందు ఎలాంటి ప్రభావాన్ని చూపదు. అయితే వాడన్నా […]

మూడే రోజుల్లో అవతార్ డబ్బులొచ్చేసినయ్… ఏం వసూళ్లురా బాబూ…

December 19, 2022 by M S R

avatar

అవతార్2 డబ్బులొచ్చేశాయ్… మూడే రోజుల్లో… 3600 కోట్లను ఇప్పటికి వసూలు చేసింది… నో, నో, 16 వేల కోట్లు వస్తే గానీ బ్రేక్ ఈవెన్ రాదని జేమ్స్ కామెరూన్ చెప్పాడు కదా అంటారా..? హంబగ్… ఇండియాకు వచ్చిపోయినట్టున్నాడు పలుసార్లు… ఇక్కడి నిర్మాతలను చూసి ఇలాంటి లెక్కలు నేర్చుకున్నాడేమో… మనం గతంలోనే చెప్పుకున్నాం కదా… ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, రిలీజ్ కాని ఆదిపురుష్ తదితర సినిమాల నిర్మాణ వ్యయాలపై ఎన్ని సందేహాలున్నాయో… ఐనా 16 వేల కోట్లు కాకపోతే, 36 […]

రాధా రాధా మదిలోన మన్మథ బాధ… ఆమె హఠాత్తుగా తెరపైకి వచ్చింది అందుకేనా..?!

December 19, 2022 by M S R

radha

రాధ అనగానే ఎన్ని జ్ఞాపకాలు… రాధా రాధా మదిలోనే మన్మథ బాధ అంటూ బోలెడు పాత సంగతులు చుట్టుముడతాయి,.. సౌత్ ఇండస్ట్రీలో ప్రతి హీరో పక్కన హీరోయిన్‌‌గా చేసింది,.. ప్చ్… ఇప్పుడు చూస్తే మదిలోన ఏదో నొప్పించే బాధ అని పాడుకోవాలి… అంతగా ఊరిపోయింది… పాపం శమించుగాక… అక్క అంబిక, తను ఒక దశలో తమిళ, తెలుగు సినిమాలను ఏలారు… ముదళ్ మరియాదై చిత్రంలో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది…. తన నటనా జీవితపు తారస్థాయిలో […]

  • « Previous Page
  • 1
  • …
  • 338
  • 339
  • 340
  • 341
  • 342
  • …
  • 409
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions