Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ తుషార్ అసలు కథ ఇదా..? అబ్బో.., కేసీయార్‌కూ ఇన్‌డైరెక్ట్ దోస్త్…!!

November 4, 2022 by M S R

tushar

‘‘తుషార్ చెబితే సంతోష్ వింటాడు, సంతోష్ చెబితే అమిత్ షా వింటాడు, అమిత్ షా చెబితే మోడీ వింటాడు… ఆ తుషార్ మధ్యవర్తిగా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొంటున్నారు…’’ ఇదే కదా కేసీయార్ మొన్న పదే పదే చెప్పింది… అసలు ఎవడు ఈ తుషార్..? కేబినెట్ సెక్రెటరీయా..? ఆర్ఎస్ఎస్ ప్రముఖ్..? అజిత్ ధోవల్ చుట్టమా..? అబ్బే, ఎవరూ కాదట… ఇదే కేసీయార్ చెప్పాడు… రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో కేరళలో వయనాడులో నిలబడ్డాడు కదా, అదుగో అప్పుడు రాహుల్ […]

అక్కడ అంబానీ బ్రదర్స్… సేమ్, టాలీవుడ్‌లో అల్లు బ్రదర్స్…

November 4, 2022 by M S R

allu

అల్లు శిరీష్..! ఓసారి చెప్పుకోవాలి… తనలో స్పాంటేనిటీ ఉంది, ఎనర్జీ ఉంది… సెన్సాఫ్ హ్యూమర్ ఉంది… బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది… కానీ వీసమెత్తు లక్కు లేదు… ఎస్, ఇద్దరు అన్నదమ్ముల కథలు ఒకేరీతిలో సాగాలని ఏముంది..? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కథ తెలియదా మనకు… సేమ్, అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఎక్కడికో వెళ్లిపోయాడు… శిరీష్ ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయాడు… అల వైకుంఠపురంలో తనను స్టార్ హీరోగా నిలబెట్టింది… పుష్ప అయితే జాతీయ స్థాయికి […]

యుద్ధం ముదిరితే… అది రెండు కొరియాల గగనతలంపైనే… పార్ట్-2…

November 4, 2022 by M S R

dirty bomb

పార్ధసారధి పోట్లూరి …… మూడవ ప్రపంచ యుద్ధం – అప్డేట్ 2.  అమెరికా – దక్షిణ కొరియాలు కలిసి దక్షిణ కొరియా గగనతలం మీద 100 కి పైగా యుద్ధ విమానాలతో మాక్ డ్రిల్ నిర్వహించాయి 24 గంటలపాటు ఆపకుండా ! వారానికోకసారి ముందస్తు సమాచారం లేకుండా ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైళ్ళ ని ప్రయోగిస్తుండడం అమెరికా, దక్షిణ కొరియాల ప్రతి చర్య అని భావిస్తున్నారు! గత కొన్ని నెలలుగా కొరియా ద్వీప కల్పం ప్రాంతంలో తరచూ […]

స్టార్లు మార్కెట్‌లో లేకపోతే… ఎన్ని చిన్న సినిమాలకు రిలీజ్ మోక్షమో కదా…

November 4, 2022 by M S R

tollywood

మళ్లీ ఒక్కసారిగా ఎంత హడావుడి… ఎంత కళ… అసలు థియేటర్లకు జనం వస్తారా..? అనే పరిస్థితి నుంచి ఒకేసారి పది సినిమాల విడుదల… థాంక్ గాడ్, దిక్కుమాలిన పెద్ద స్టార్ల సినిమాలు మార్కెట్‌లో ఒక్కటీ లేని పుణ్యమాని చిన్న సినిమాలన్నింటికీ థియేటర్లు అడ్జస్టయ్యాయి… ఏ పెద్ద స్టార్ సినిమాయో ఉండి ఉంటే, థియేటర్లలో గంపగుత్తాగా రిలీజ్ చేసి, ప్రేక్షకుల జేబుల్ని కత్తిరించేవాళ్లు… కానీ ఇప్పుడు..? ఎన్ని సినిమాలు… ఎన్ని ఆశలు, ఎందరు వర్ధమాన కళాకారులు… ఎన్నెన్నో ఆకాంక్షలు… […]

వీడియోలతో విస్పోటనం ఏముంది..? మొన్నటి ఆడియోలే నేటి వీడియోలు…!!

November 4, 2022 by M S R

four mlas

వీడియోలతో విస్పోటనం… దేశమంతా ఒకేచర్చ… రేపోమాపో మోడీ పదవీభ్రష్టత్వం… మరి మీరెందుకు ఏమీ రాయలేదు అనడిగాడు ఓ మిత్రుడు… కానీ మొన్నటి ఆడియాలు, నేడు వీడియోలు… ఇందులో కొత్త ఏముంది..? మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు… దొరకని జవాబులు… వెరసి కేసు మరింత పలుచబడిపోతున్న దృశ్యం… వందల కోట్ల డబ్బు అంటారు, ఒక్క రూపాయి దొరకలేదు… ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటారు, మరి కొనుగోళ్లకు టచ్‌లోకి వెళ్లిన వారిని కూడా విచారించాలి కదా… వాడెవడో దొంగకోళ్లు పట్టుకునే బాపతు […]

రాహుల్ గాంధీ ఏ మార్షల్ ఆర్ట్‌‌లో బ్లాక్ బెల్ట్ హోల్డరో తెలుసా మీకు..?

November 4, 2022 by M S R

రాహుల్

నిన్న ఎక్కడో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇద్దరు పిల్లలకు కరాటే టెక్నిక్స్ చూపిస్తున్నాడు సరదాగా… అంతేకాదు, మొన్న హఠాత్తుగా పరుగు ప్రారంభించాడు… అసలు ఒకరోజంతా నడిస్తే ఎలా ఉంటుంది అని సవాళ్లు విసురుతున్నాడు… వెంబడి వచ్చే కేడర్, సెక్యూరిటీకి ఠారెత్తి పోతోంది… ఇక బీజేపీ శ్రేణులు వెటకారంగా రాహుల్ ఫిట్‌నెస్ మీద జోకులు వేస్తున్నాయి… కానీ అవన్నీ నాన్సెన్స్… 52 ఏళ్ల రాహుల్ ఖచ్చితంగా చాలా చాలా మంది నాయకులకన్నా పర్‌ఫెక్ట్ ఫిట్… అంతేకాదు, […]

చిరంజీవికి మరో షాక్..! ప్రేక్షకులు ఇక్కడా తిరస్కరించేశారా..?!

November 3, 2022 by M S R

acharya

నిజానికి ఒక చిరంజీవినో, ఒక రాంచరణ్‌నో చూసి జాలిపడాల్సిన అంశమేమీ కాదు ఇది… ఇది ఇప్పుడు జనరల్ ట్రెండ్ అయిపోయింది… మనం గతంలో పలుసార్లు చెప్పుకున్నాం… ప్రేక్షకులు టీవీల ఎదుట కూర్చుని, గంటల తరబడీ యాడ్స్ భరిస్తూ సినిమాలు చూసే కాలం పోయింది అని..! అదే నిజం, మళ్లీ అదే నిరూపితం అయ్యింది… ఆచార్య సినిమాకు మరీ దారుణంగా 6.3 రేటింగ్స్ వచ్చినయ్… వాస్తవానికి ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే… ఎందుకంటే..? రెండు కారణాలు… ఒకటి సినిమా సంబంధితం… […]

ప్రహ్లాద, మార్కండేయ, నచికేత…. రజినీకాంత్‌ను ఆవహించిన బండ్ల గణేష్…

November 3, 2022 by M S R

puneeth

పాపం శమించుగాక… బండ్ల గణేష్ వంటి కేరక్టర్లు రజినీకాంత్ వంటి అగ్రహీరోలను కూడా ఆవహించే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది… నిజం… ఒక మెచ్చుకోలు సున్నితంగా గుండెను తాకాలి… కానీ మొరటు మెచ్చుకోళ్లు, అతిశయోక్తులు రోత పుట్టిస్తాయి… రజినీకాంత్ మరణించిన పునీత్ రాజకుమార్ గురించి మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నయ్… నిజానికి పునీత్ ప్రశంసలకు పాత్రుడే, కానీ ఆ పొగడ్తలు పొగడపూలలా తాకాలి… కానీ ఇదేమిటి రజినీకాంత్..? నిజానికి తను స్పందించకపోయేవాడేమో… తను కన్నడిగుడు కాబట్టి మొన్న రాజ్యోత్సవ […]

‘‘ఔనా, నిజమేనా..? ఇలాంటి తెలుగు జర్నలిస్టులు కూడా ఉండేవాళ్లా..?’’

November 3, 2022 by M S R

klreddy

చాలామంది చాలా రాస్తున్నారు… ప్రసిద్ధ పాత్రికేయులు సైతం ఈరోజు మరణించిన జర్నలిస్టు కేఎల్‌రెడ్డి గురించి స్మరించుకుంటున్నారు… 92 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన ఈయన స్మరణీయుడే… ఎందుకంటే..? ఇలాంటి పాత్రికేయులు కూడా ఉండేవాళ్లా అనే ఆశ్చర్యం తన గురించి చదువుతుంటే..! బహుశా ఈతరం జర్నలిస్టులు ఎవరూ కేఎల్‌రెడ్డి గురించి చదువుతూ, అబ్బే, అంతా ఫేక్, ఇలాంటివాళ్లు ఎలా ఉంటారు అని తేలికగా తీసిపారేస్తారేమో… అసలు చాలామంది రాస్తున్నారు కదా, బుద్దా మురళి రాసిన ఓ పాయింట్ బాగా కనెక్టయింది […]

కనిపిస్తే చాలు ఖతం చేసుకునే పార్టీలు… కలిసి ఆందోళనలు చేస్తున్నాయి…

November 3, 2022 by M S R

left bjp

చర్చి ప్రజలను ఎగదోయవచ్చా..? ఆందోళనల్లో ఆజ్యం పోయవచ్చా..? తమకు సంబంధం లేని వ్యవహారాల్లో వేలుపెట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్ని నిర్వహించవచ్చా..? కేరళలో ఇప్పుడు ఇదే ప్రశ్న… ఎవరి నుంచి వస్తోంది అంటే…? కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వం నుంచి… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి… ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూటమి నుంచి… అందరిదీ అదే ప్రశ్న… విచిత్రం ఏమిటంటే..? వీళ్లంతా ఏకమై చర్చిని ప్రతిఘటించే ఉద్యమాలను చేపట్టడం..! సాధారణంగా ఏ కాంగ్రెస్ వాదినో, ఏ […]

వోటుకునోటు… గిరాకీని బట్టి రేటు… ప్రాథమిక హక్కుగా మారిపోయిందా..?

November 3, 2022 by M S R

voter

పోలింగ్ ప్రారంభమైంది కదా… ప్రలోభాలు, పంపకాల దశలు దాటి వచ్చేశాం కదా… ఇప్పుడు చెప్పుకుందాం… రాత నీతి వేరు… క్షేత్ర నీతి వేరు… రాత నీతి అంటే రాతల్లో కనిపించే, వినిపించే, ప్రబోధించబడే నీతులు… సూక్తులు… క్షేత్ర నీతి అంటే ఫీల్డ్ రియాలిటీ… మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై చాన్నాళ్లు చివుక్కుమనిపిస్తూనే ఉంటుంది… తెలంగాణ మునుపెన్నడూ ఎరుగనంతగా ప్రలోభాలు, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు, ఖజానా నుంచే వోటర్లను పొల్యూట్ చేసే పథకాలు, విపరీతంగా డబ్బు… […]

హరే రామ… హరే కృష్ణా… నిజంగానే దేవిశ్రీప్రసాద్ చీప్ టేస్ట్… చిల్లర ట్యూన్…

November 2, 2022 by M S R

o pari

అస్సలు అర్థం కానిదేమిటంటే..? కరాటే కల్యాణి అనబడే ఓ కేరక్టర్ హఠాత్తుగా హిందూ మనోభావాల ధర్మకర్తగా మారిపోయింది… తప్పు అనడం లేదు… కానీ ఆమె గతం, ప్రవర్తన, వివాదాలు, కాస్త చిల్లరతనం ఆమె ఉద్దేశాల పట్ల సందేహాల్ని రేకెత్తిస్తాయి… ఇప్పుడు తాజాగా మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్ మీద సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది… ఏమని..? ‘‘అయ్యా, ఫలానా సంగీత దర్శకుడు ‘ఓ పరి’ అనే అనే ప్రైవేటు సాంగులో హరేరామ హరే రామ, హరే కృష్ణ హరేకృష్ణ […]

అంతుపట్టని అమెరికా గేమ్… కొరియా గగనతలంపైన 100 ఫైటర్ల మాక్ డ్రిల్…

November 2, 2022 by M S R

world war

పార్ధసారధి పోట్లూరి ……… మూడవ ప్రపంచ యుద్ధం – అప్ డేట్ ! దక్షిణ కొరియా…. దక్షిణ కొరియా మరియు అమెరికాలు కలిసి కొరియా గగనతలంపైన 100 కి పైగా యుద్ధ విమానాలతో మాక్ డ్రిల్ చేస్తున్నాయి గత 24 గంటలుగా ఆపకుండా! టర్కీ – సైప్రస్ ! సైప్రస్ గగనతలం మీద అమెరికాకి చెందిన F-22 యుద్ధ విమానాలు మాక్ డ్రిల్ చేస్తున్నాయి. గతంలో సైప్రస్ మీద విధించిన ఆంక్షలని తొలగించింది అమెరికా. టర్కీని బెదిరించడానికేనా […]

ఉపగ్రహానికి పునీత్ పేరు… కర్నాటక అతన్ని ప్రేమిస్తూనే ఉంది…

November 2, 2022 by M S R

puneeth

 ఒక చిన్న వార్త… నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా మనకు ఎక్కడా కనిపించదు… దేశాన్ని రోజురోజుకూ భ్రష్టుపట్టించే రాజకీయ అనైతిక వార్తల నడుమ ఇలాంటి పాజిటివ్ వార్తలకు చోటే దొరకదు… నిజానికి ఇలాంటివే మీడియాలో హైలైట్ కావాలి… జనం గుండెల్ని ఆత్మీయంగా కనెక్ట్ అయ్యేవి అవే… కానీ దిక్కుమాలిన జర్నలిజం ప్రమాణాలు ఒప్పుకోవు కదా…మొన్ననే కదా కర్నాటక రాష్ట్రం దివంగత పునీత్ రాజకుమార్‌కు కర్నాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారం కర్నాటకరత్నను మరణానంతరం బహూకరించింది… కర్నాటక రాజ్యోత్సవ్ […]

‘‘ఏవీ నాటి జనసమూహాలు… కేరింతలు… జోష్… టైమ్ అయిపోయినట్టుంది…’’

November 2, 2022 by M S R

bachchan

అమితాబ్‌ వయస్సు 80 ఏళ్లు… తన కలం నుంచి మొదటిసారిగా వైరాగ్యంతో కూడిన ఓ పోస్టు… అదీ తన పర్సనల్ బ్లాగులో తనే రాసుకున్నాడు… మారుతున్న కాలం పోకడల్ని, అభిమానుల దృక్పథాల్ని వివరిస్తున్నానని అనుకున్నాడు, కానీ తనకు వయస్సు మీద పడుతోందనీ, కొత్తనీరు వేగంగా ముంచెత్తుతోందనీ, తన వంటి పాతనీటికి కాలం చెల్లుతోందనీ గుర్తించలేదు… ‘‘కాలగమనంలో ఏదీ శాశ్వతం కాదు, మార్పును అంగీకరించాలి… ఇంతకుముందు నన్ను పలకరించడానికి ముంబైలోని నా ఇల్లు, అందులోనూ జల్సా దగ్గరకు ప్రతి […]

‘‘రండి, బాబూ రండి.., ఫ్రీ టికెట్లు.., చూడండి, బాగుంటే నలుగురికి చెప్పండి ప్లీజ్…’’

November 2, 2022 by M S R

kantara

ఇప్పుడు రిషబ్ శెట్టి పేరు దేశమంతా మారుమోగిపోతోంది… 15 కోట్లతో సినిమా తీసి, పాన్ ఇండియా సినిమాగా 300 కోట్లు కొల్లగొట్టిన కాంతార సినిమా దర్శకుడు తను… వరదలా వచ్చిపడుతున్న ప్రశంసలతో ఊపిరాడటం లేదు తనకు… గ్రేట్ టర్నింగ్ పాయింట్… ఫోటోలో రిషబ్ శెట్టితోపాటు కనిపించే మరో వ్యక్తి పేరు రక్షిత్ శెట్టి… ఎస్, ఈమధ్య చార్లి777 అనే సినిమాతో తను కూడా హిందీలో బోలెడంత డబ్బు వసూలు చేసుకున్నాడు… దాదాపు 100 కోట్ల వసూళ్లతో ఈ […]

జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…

November 2, 2022 by M S R

jikki

Bharadwaja Rangavajhala……….    పులకించని మదులను సైతం పులకరింపచేసిన గాన మాధుర్యం జిక్కి కృష్ణవేణి జయంతి నేడు. పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే ఎవరో చెప్పలేరు కానీ జిక్కి అనగానే ఎవరైనా గుర్తుపడతారు. కమ్మని కంఠంతో మధురమైన పాటలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను మైమరపించిన గాత్రం జిక్కి కృష్ణవేణి. ఈ రోజు జిక్కి పుట్టినరోజు. జిక్కి తండ్రి మద్రాసు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్లది చిత్తూరు జిల్లా, చంద్రగిరి. చిన్న వయసులోనే […]

అంతటి రజినీకాంత్ అయితేనేం… మనలాగే మస్కిటో‌బ్యాట్లు తప్పడం లేదు…

November 2, 2022 by M S R

rajni

ఫ్యాన్స్ కావచ్చు, కాకపోవచ్చు… మామూలు నెటిజనం కావచ్చు… చాలా వార్తల్ని, ఫోటోల్ని ఎంత నిశితంగా గమనిస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీల ఫోటోల్ని, వీడియోల్ని, కొత్త సినిమా పాటల్ని, సీన్లను, పోస్టర్లను గమనిస్తున్నారు… తప్పుల్ని వెతుకుతున్నారు… అవి గతంలో ఎక్కడి నుంచి కాపీ కొడుతున్నారో క్షణాల్లో పట్టేస్తున్నారు… ఇంకేం… మీమ్స్, పోస్టులు, వెటకారాలు, విమర్శలు ఇక కుప్పలు తెప్పలు… అప్పుడప్పుడూ ఆ ఫోటోల పరిశీలనలో వాళ్లకు భలే ఆసక్తికరమైన పాయింట్స్ దొరుకుతాయి… ఉదాహరణకు ఈ ఫోటోయే… […]

రన్‌వే మూసేశారు… విమాన సర్వీసులు రద్దు… సాఫీగా దేవుళ్ల ఊరేగింపు…

November 2, 2022 by M S R

aarattu

దేవుడు వస్తున్నాడు… విమానాల్ని నిలిపివేయండి… రన్ వే మూసేయండి… విమానాల రాకపోకల్ని రీషెడ్యూల్ చేయండి… జాతీయమో, అంతర్జాతీయమో విమాన సర్వీసులకు ముందే చెప్పి పెట్టండి………. ఏమిటిదంతా అంటారా..? నిజమే… మంగళవారం అయిదు గంటలపాటు అన్నిరకాల విమాన సర్వీసులను నిలిపివేశారు ట్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో…! కారణం సింపుల్… శతాబ్దాలుగా ఆచరణలో ఉన్న పద్మనాభస్వామి ఊరేగింపు ఆ రన్‌వే మీదుగా వెళ్తుంది కాబట్టి… ఎటొచ్చీ ఏ సెక్యులర్ వాదమూ ఠాట్, మేందీనికి ఒప్పుకోం అంటూ రాద్ధాంతానికి దిగలేదు… కోర్టులకు ఎక్కలేదు… […]

ఎవరీ పెద్దపల్లి పెద్దవ్వ… మల్లోజుల మధురవ్వ… వాళ్లింటిపేరు పోరాటం…!

November 1, 2022 by M S R

మధురమ్మ చనిపోయిందట… ఎవరామె..? ఎందుకింతగా చెప్పుకుంటున్నారు..? పెద్దపల్లి పెద్దవ్వగా ఆ ప్రాంతం వాళ్లందరికీ పరిచయమే… అసలు ఆమె కథే ఓ సంక్లిష్ట ముఖచిత్రం… నక్సలైట్ల ఉద్యమంలో తెగిన పేగులు బోలెడు… పుస్తెపోగులు బోలెడు… కన్నీళ్లు, అడవుల బాట పట్టిన కొడుకో, పెనిమిటో ఒక్కసారి వచ్చిపోతే బాగుండననే ఎదురుచూపులు… ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఒడవవు, తెగవు… కానీ మధురమ్మది కాస్త భిన్నమైన అనుభవం… నూరేళ్ల జీవితమంతా ఆమెకు కూడా ఎదురుచూపులే… ఎప్పుడో పేగు కదిలినట్టు అనిపిస్తే ఏడుపులు… ఇక […]

  • « Previous Page
  • 1
  • …
  • 355
  • 356
  • 357
  • 358
  • 359
  • …
  • 402
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions