‘‘తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం కీలక అధికారిగా ఉన్న ఒకరితోపాటు, గతంలో అదే పదవిలో ఉండిన మరో అధికారి కీలక పాత్ర పోషించారు. ఈ ఇరువురు అధికారులు ముఖ్యమంత్రి తరఫున రాయబారం నడిపారు. దీంతో జగన్‌రెడ్డి దంపతులను ప్రత్యేకంగా కలుసుకోవడానికి జస్టిస్ రమణ అంగీకరించారని తెలిసింది. ఈ సందర్భంగా గతంలో జరిగినదానికి తనను క్షమించవలసిందిగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆయనను వేడుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘‘నిజానికి సారీ అని చెప్పడం చాలా చిన్న పదం. నేను చేసిన తప్పుకు […]
ఓహో… ఇదంతా సిరి ప్లానింగేనా..? ఇప్పుడిక ‘బ్రహ్మ’తో సహజీవనమా…!!
ఇంత పెద్ద తెలుగు సినిమా, టీవీ, వెబ్ వీడియోల ప్రపంచంలో ఒక దీప్తి, ఒక సిరి, ఒక శ్రీహాన్, ఒక షణ్ముఖ్ చాలా చిన్న చేపలే కావచ్చుగాక… కానీ చెప్పుకోవాలి… వర్తమాన కలల ప్రపంచంలో, గ్లామర్ ఫీల్డులో ప్రేమ బంధాలు ఎంత చంచలమో, వాటిని ప్రేమబంధాలు అనాలో లేదో, జీవితాల్ని ఎంత లైట్‌గా తీసుకుంటున్నారో చెప్పుకోవాడానికి… ప్రస్తుతం వార్తల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి చెప్పుకోవాలి… చైతూ, సమంత జీవితాలే కాదు, ఇవీ ఉదాహరణలే… విషయం ఏమిటంటే..? దీప్తి […]
సపోజ్ మీరు మర్యాద రామన్న అయితే… ఏం తీర్పు చెప్పేవాళ్లు..?!
మన పాత కథల్లో బోలెడు నీతులు, లెక్కలు, సమీకరణాలు, జీవితసత్యాలు, తెలివిని పెంచే చిట్కాలు, మెళకువలు… ప్రత్యేకించి మర్యాద రామన్న కథలు వంటివి…. అలాంటిదే ఇది కూడా… ఒకవేళ మీరు మర్యాదరామన్న ప్లేసులో కూర్చుని ఉంటే ఏం తీర్పు చెప్పేవాళ్లో ఓసారి సీరియస్‌గా ఆలోచించండి… తరువాత తాపీగా అసలు తీర్పు, అందులోని లెక్క సారాంశం కూడా చదువుకోవచ్చు… ఎంతసేపూ దిక్కుమాలిన సీరియస్ కథనాలేనా..? ఓసారి ఇదీ టేస్ట్ చేయండి… మిత్రుడు Sridhar Bollepalli పోస్ట్ యథాతథంగా… ఇదీ లెక్క […]
ఏపీలో అదొక ఎక్స్ట్రీమ్… తెలంగాణలో ఇదో ఎక్స్ట్రీమ్…. భలే ప్రభుత్వాలు…!!!
ఒక మీమ్ చూడండి… మీమ్ అంటే ఓ సెటైర్… ఓ జోక్… అంతే అనుకుంటున్నారా..? కాదు… మీమ్ అంటే ఓ విశ్లేషణ… రియాలిటీ కూడా…! ఒక కార్టూన్, ఒక ఫోటో వంద వార్తా కథనాలను విప్పి చెప్పినట్టే… ఒక మీమ్ కూడా అంతే… ఇది కూడా అంతే… తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ రేట్లు పెంచింది… ఎగ్జిబిటర్ల మాఫియా అంటే మామూలుది కాదు కదా… అది తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేసింది… ఇదేమీ జగన్ ప్రభుత్వం […]
తెగదెంపులు… ఆమే తెంపేసింది… బ్రేకప్… బిగ్‌బాస్ టీం కళ్లు చల్లబడ్డయ్..?!
సరిగ్గా పది రోజుల క్రితం… ముచ్చట ఒక స్టోరీ రాసింది… బిగ్‌బాస్ టీం రెండు జంటల ‘‘కాపురాల్లో’’ నిప్పులు పోసిందని..! 1) షణ్ముఖ్, దీప్తి సునైన జంటకు బ్రేకప్ తప్పదని… 2) సిరి, శ్రీహాన్ సహజీవనం కూడా చిక్కుల్లో పడక తప్పదని… ‘‘కనీసం నీ అంతరాత్మకైనా నువ్వు జవాబుదారీగా ఉండు’’ అని దీప్తి పెట్టిన ఇన్‌స్టా పోస్టు, షన్నూను తన లిస్టు నుంచి తీసిపారేయడం, ఫినాలే తరువాత జరిగిన ఊరేగింపుకు వెళ్లకపోవడం, శ్రీహాన్ ధోరణి కూడా అలాగే […]
ఈమె యాంకర్ రష్మికి సరిసాటియా..? మల్లెమాలకు భలే దొరుకుతారు…!!
బార్క్ రేటింగ్స్ తిరగేస్తుంటే ఓచోట మౌజ్ ఆగిపోయింది… అది ఈటీవీ వాళ్ల ఢీ షో రేటింగ్… జస్ట్, నాలుగు మాత్రమే… (హైదరాబాద్)… నవ్వొచ్చింది… ఎంచక్కా చక్కగా నడిచే షోను ఆగమాగం చేసుకున్నారు కదా అనిపించింది… ప్రేక్షకులకు కూడా రష్మి, సుధీర్ కామెడీ స్కిట్స్, కెమిస్ట్రీ ఫీట్స్ హాయిగా ఉండేవి… ఆది, దీపిక పిల్లి తదితరులు తరువాత వచ్చి చేరినవాళ్లు కదా… రష్మి, సుధీర్ మాత్రం చాలా సీజన్లుగా చేస్తున్నారు… జనానికి అలవాటయ్యారు… ఏమైందో ఏమో, ఆ మల్లెమాల […]
దిల్ రాజయ్యా… హీరో అంటే ఎవరు..? ఆర్టిస్ట్ అంటే ఎవరు..? క్లారిటీ ప్లీజ్..!
‘‘శ్రీ విష్ణును హీరో అనాలో, ఆర్టిస్టు అనాలో నాకు తెలియడం లేదు. కానీ సినిమాను లీడ్ చేస్తున్నప్పుడు హీరో అనే అంటాం. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తూ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఏదో ఒక రోజు అతని ప్రయత్నం పెద్దవాడ్ని చేస్తుంది. అయితే తన ప్రయత్నాలను మాత్రం శ్రీ విష్ణు ఆపకూడదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు…. ఇదీ ఒక వార్త.. శ్రీవిష్ణు నటించిన అర్జున ఫల్గుణ […]
అఖండ తమనుడు ఎందుకు హఠాత్తుగా భుజాలు తడుముకున్నట్టు..?!
ఓ సమయం వస్తుంది… అన్ని వివాదాలు ఒక్కసారిగా చుట్టుముడతయ్… ఎవరుపడితే వాళ్లు రాళ్లేస్తరు… వెక్కిరిస్తరు… దుర్దినాలు… నాని అనుభవిస్తున్నది అదేనేమో… లేకపోతే కాపీ ట్యూన్ల సంగీత దర్శకుడు అని పేరుగాంచిన తమన్ కూడా నానికి నీతులు చెబుతున్నాడు ట్విట్టర్లో… విషయం ఏమిటంటే..? నాని ఏపీలో సినిమా టికెట్ల ధరలపై తన అభిప్రాయం చెప్పాడు… పవన్ గొంతెత్తినప్పుడే అండగా నిలిస్తే బాగుండేదన్నాడు… థియేటర్లను కిరాణాకొట్లతో పోల్చాడు… దాంతో సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది… వైసీపీ కస్సుమంది… రోజా సహా పలువురు […]
గంగోలు రాజు..! ఒకే సినిమాలో 25 పాత్రలకు ఒక్కడే డబ్బింగ్… భేష్ బ్రదరూ…!!
అబ్బురం… పైపైన పరిశీలిస్తే పెద్ద గొప్పేముంది అనిపించవచ్చుగాక కొందరికి… కానీ నిజంగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన విశేషమే… మనవాడే… గుంటూరుకు చెందిన గంగోలు రాజు… మిమిక్రీలో దిట్ట… వరుసగా ఆపకుండా ఓ వంద గొంతుల్ని అలవోకగా ఇమిటేట్ చేయగలవా అనడిగితే, ఓసోస్ అదెంత పని చేసేస్తాడు… తన మీద యూట్యూబ్‌లో చాలామంది వీడియోలు చేశారు… ప్రతిభ కలిగిన ఆర్టిస్టు… అందులో డౌట్ లేదు… అయితే తాజా విశేషం ఏమిటంటే..? ఒక్కడే ఓ సినిమాలో 25 పాత్రలకు డబ్బింగ్ […]
పాకిస్థానీ డమ్మీ రాకెట్… చైనా డిఫెన్స్ మిసైల్… ఓ ఫ్లాప్ స్టోరీ…
…. By… పార్ధసారధి పోట్లూరి……. భారత్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్ కి చెక్ పెట్టింది ! ప్రపంచ దేశాలలో చాలావరకు పాకిస్తాన్ కి ఆయుధాలు అమ్మడానికి నిరాకరిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం ఏదో విధంగా తనకి కావాల్సిన ఆయుధాలని కొనడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది. తాజాగా తన సబ్మేరైన్స్ కి కావాల్సిన టార్పేడోలని కొనడానికి నేరుగా ఇటలీకి చెందిన లియోనార్డోను టర్కీ ద్వారా సంప్రదించింది. టార్పేడోల వివరాలని అడిగి తెలుసుకుంది. పాకిస్థాన్ దగ్గర ఉన్న సబ్‌మెరైన్ లు ఏవైతో ఉన్నాయో […]
2022… ఒమిక్రాన్ నామ సంవత్సరం… ఎనలేని శుభాన్ని తీసుకొస్తోంది…
ఇప్పటికే ఓమిక్రాన్ విస్తరించింది అనిపించినా, గణాంకాల ప్రకారం చూస్తే … 1 . ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది . 2 . తెలంగాణలో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది . ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు రెట్టింపు అవుతూ , జనవరి చివరికల్లా లక్షల్లోకి చేరవచ్చు . ఓమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది . ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే […]
ఎవరతను? విప్లవకారుడా? వేదాంతియా? బైరాగియా? యోగియా? తాత్వికుడా? జ్ఞానియా?
ఆశువుగా అప్పటికప్పుడు కవిత్వం అల్లేసి, తన గొంతులోనే పలికించే గాయకుడు, రచయిత గోరేటి వెంకన్న గురించి మనం ఈరోజు కొత్తగా ఏమీ చెప్పుకోనక్కర్లేదు… జగమెరిగిన కవి… కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అనేది మాత్రమే కొత్త విశేషం… తను రాసిన వల్లంకి తాళం కూడా అప్పట్లో చాలామందిని కదిలించినదే… ఆ పుస్తకానికి ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్ అప్పరుసు కృష్ణారావు రాసిన ముందుమాట భలే నచ్చింది… గోరేటి ధోరణిని తను అర్థం చేసుకుని, ఆ ఫీల్‌కు […]
ఫాఫం నాగార్జున… ఎందరు స్టార్లను పట్టుకొచ్చినా ఫినాలే రేటింగ్స్ తుస్…
ఫాఫం, నాగార్జున… అంతకన్నా ఫాఫం బిగ్‌బాస్… మరీ మొన్నటి సీజన్ పూర్తిగా చంకనాకిపోయింది… (ఈ పదాన్ని వాడినందుకు క్షమించండి… ఫ్లోలో వచ్చేసింది… ఐనా ఆ సీజన్ అలాగే ఏడ్చింది, ఈ పదమూ సరిపోదు… దరిద్రపు కంటెస్టెంట్లు, వాళ్ల ప్రవర్తన, బోరింగ్ టాస్కులు, పరమ వికారపు ఎలిమినేషన్ ఎపిసోడ్లు ఎట్సెట్రా… షన్నూ, సిరి వెగటు ప్రేమాయణం సరేసరి… ఒక్క శ్రీరాంచంద్ర మినహా…) నాగార్జున హోస్టింగ్ అంత బాగా నచ్చిందా..? లేక నా హోస్టింగ్ లేకపోతే నా స్టూడియో నుంచి […]
‘చీప్’ వ్యాఖ్యలు సరే… కానీ ‘సమర్థన’లోనూ ఆ ‘చీప్’తనమేనా రాజూ…
ఒక్క మాట… అనాలోచితమైన ఒకే ఒక్కమాట… నోరు దాటితే చాలు… ‘పెదవి దాటితే పృథివి దాటినట్టే’ అంటాం కదా… అలా ప్రపంచమంతా చక్కర్లు కొట్టీ కొట్టీ, బదనాం చేసి, ఇక దిద్దుకోలేనంత నష్టాన్ని మూటగట్టేస్తుంది… సోము వీర్రాజు అనాలోచిత వ్యాఖ్యలు తన బట్టలిప్పి తననే బజారున పెట్టేశాయి… రోజూ రాజకీయ నాయకుల పిచ్చి వ్యాఖ్యలు ఎన్నో పత్రికల్లో చదువుతుంటాం, టీవీల్లో చూస్తుంటాం, జాతి ఖర్మ అని బాధపడుతూ ఉంటాం… ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోని బోసిడికే, రండ […]
కాస్త నోర్మూసుకోవోయ్…! నానికి దాదాపు ఇదే భాషలో నిర్మాతల హెచ్చరిక…!!
‘‘వీ ఫ్లాప్, టక్ జగదీష్ ఫ్లాప్… ఈ స్థితిలో నాని సినిమా రిలీజుకు ముందు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు… దీంతో బయ్యర్లు ఎవరూ రాలేదు… బిజినెస్ అనుకున్నట్టు జరగలేదు… దాంతో నిర్మాతే పలుచోట్ల సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు… నాని కూడా తన 8 కోట్ల రెమ్యునరేషన్లో 5 కోట్లు వాపస్ ఇచ్చాడు…’’ ఇదీ ఎక్కడో కనిపించిన వార్త… నిజానిజాలు పెరుమాళ్లకెరుక… కానీ నానికి తెలుగు చిత్రసీమ ఓ షాక్ ఇచ్చింది… నాలుకకు అదుపు అవసరం అనే నిజాన్ని […]
శ్యామ్‌సింగరాయ్… ఓ కొత్త వివాదంలో దర్శకుడు రాహుల్ తప్పు ఎంత..?
శ్యామ్ సింగరాయ్ సినిమా మీద అకస్మాత్తుగా ఓ వివాదం చెలరేగింది… హిందూవాదుల నుంచి ప్రత్యేకించి ఒక డైలాగ్ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది… సోషల్ మీడియాలో సదరు సినిమా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ మీద మాటల దాడి సాగుతోంది… ఆ డైలాగ్ ఏమిటంటే..? ‘‘కులం కాళ్లు పట్టుక్కూర్చోవడానికి ఇదేమీ రుగ్వేదం కాదు, స్వాతంత్ర్య భారతం….’’ ఓ కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్టుగా పెరిగిన ఓ నాస్తిక దర్శకుడు కావాలనే హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా రుగ్వేదానికి తప్పుడు బాష్యం […]
ఔనా… ఇదినిజమేనా..? కేసీయార్ ప్రెజర్ దెబ్బకు మోడీ దిగివచ్చాడా..?
ఎవరి పొలిటికల్ బాధ వాళ్లది… ఎవరి అబద్ధాలు వాళ్లవి… ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ నడుమ సాగుతున్న ధాన్యసమరంలో సత్యాలు ఎవరికీ పట్టవు… పట్టనివ్వరు… అంతా రాజకీయం… రైతులే సమిధలు…! తాజాగా కేంద్రం దిగివచ్చిందనీ, కేసీయార్- మంత్రులు- ఎంపీల పోరాటం ఫలించి కేంద్రం మరో 6 లక్షల బియ్యం సేకరించడానికి అంగీకరించి లేఖ రాసిందనీ వార్త… అదొక విజయంగా చిత్రీకరణ… నిజమేనా..? అది నిజంగా పరిగణించాలా..? అసలు సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నమా..? నిజానికి సమస్య ఏమిటి..? […]
వన్ సెకండ్… ఓంకార్ చేతికి బిగ్‌బాస్… బొచ్చెడు మార్పులుచేర్పులు…
మీరు టీవీ, సినిమాల రెగ్యులర్ ప్రేక్షకులయితే మీకు ఓంకార్ గురించి తెలిసే ఉంటుంది… అదేనండీ, వన్ సెకండ్ అంటూ ఓ విచిత్రమైన గొంతుతో ఖంగుమంటాడుగా… తనే… 2006 నుంచీ టీవీ ఫీల్డులో ఉన్నాడు… రకరకాల టీవీ షోలు హోస్ట్ చేస్తాడు, నిర్మిస్తాడు… రెండుమూడు సినిమాలు కూడా తీసినట్టున్నాడు… ఇప్పుడు తన చేతికి బిగ్‌బాస్ వెళ్లిపోనుంది… అర్థం కాలేదా..? బిగ్‌బాస్ నిర్మాణ వ్యవహారాల్ని ఈ ఓంకార్ సొంత నిర్మాణ సంస్థ ఓక్ ఎంటర్టెయిన్మెంట్స్ చేపట్టనుంది… అంటే ఇన్నాళ్లూ రకరకాల […]
చివరకు వర్మ కూడా..!! ఓ పాత నక్సల్ పాటను కొత్త సినిమాలో దింపేశాడు..!!
ఆశ్చర్యం అనిపించింది… మన తెలుగులో చాలామంది దర్శకులు, సంగీత దర్శకులకు పాత పాపులర్ బాణీల్ని, విదేశీ బాణీల్ని కాపీ కొట్టడం అలవాటే… వాటి మీద వివాదాలు చూస్తూనే ఉన్నాం… కథలు, సీన్ల మీద కూడా ఈ వివాదాలు ఉన్నవే… కానీ వర్మ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నా సరే, ఒకప్పటి మంచి దర్శకుడు ఇప్పుడు పాతాళ స్థాయికి పడిపోయిన తీరు మీద తనపై జాలి, సానుభూతి కూడా వ్యక్తమవుతున్న తీరు కూడా చూస్తున్నదే… అయితే కథ, ట్యూన్లు, […]
జారిపడిన కాంగ్రెస్ జెండాకు కనిపించే వారస ఆశాకిరణం… రేహాన్..!
…… By…. Nancharaiah Merugumala………….. ఎగరలేక సోనియా చేతుల్లో పడిన కాంగ్రెస్ రాట్నం జెండా! ప్రియాంక కొడుకు రేహాన్ చేతికి వస్తుందా మరో పదీపాతికేళ్లకు? –––––––––––––––––––––––––––––––––––– భారత జాతీయ కాంగ్రెస్ 136వ వార్షికోత్సవం (137వ స్థాపక దినం) సందర్భంగా మంగళవారం దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ‘తాత్కాలిక’ అధ్యక్షురాలు సోనియాగాంధీ పతాకావిష్కరణకు వచ్చారు. పార్టీ రాట్నం జెండాను ఎగరేసే ప్రయత్నంలో ఇనప స్తంభంపైకి తెల్లతాడుతో పంపారు. పోల్ చివరికి చేరగానే తాడు నుంచి జెండా ఊడి, కిందికి […]
- « Previous Page
- 1
- …
- 356
- 357
- 358
- 359
- 360
- …
- 458
- Next Page »