Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దైవాంశ సంభూతులయిన సినిమా హీరో గారికి… భయంభయంగా రాయునది…

January 10, 2023 by M S R

hero

Over Dosage: హీరోకు జీరో బహిరంగ లేఖ దైవాంశ సంభూతులయిన సినిమా హీరో గారికి, మీరు మొన్న ఎడమకాలి గోటితో అప్రయత్నంగా సుతారంగా నొక్కినప్పుడు పాతాళం అడుగుకు కూరుకుపోయిన హిమాలయం సిగ్గుతో తల దించుకుని మరింత కిందికి కిందికి వెళ్లిపోతోంది. ఆరడుగుల బుల్లెట్లు, ధైర్యం విసిరిన రాకెట్లు మీ నోట్లో సిగరెట్టును వెలిగించడానికి నిలువెల్లా దహిస్తూ బిక్కు బిక్కుమని ఎదురు చూస్తున్నాయి. మొన్న మీరు రాయలసీమ విలన్ ఇంటి ముందు ఈల వేస్తే గాల్లోకి ఎగిరిన తెల్లటి సూమోలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు రాయలసీమ సామాన్య జనం […]

టీవీ కవరేజీలో ఆ నెత్తుటి దృశ్యాలేమిటి..? కలవరపెట్టే ఆ కథనాలేమిటి..?

January 10, 2023 by M S R

crime

ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు పెట్టాలని ప్రయత్నిస్తే… మేం మారతాం, మారిపోతాం, స్వీయనియంత్రణ పాటిస్తాం అంటూ చిలక పలుకులు పలుకుతాయి మీడియా చానెళ్లు, పత్రికలు… నెవ్వర్, మరింత దిగజారిపోతాయి తప్ప అవి మారవు… ప్రభుత్వం ఒకసారి కొరడా పట్టుకునే చాన్స్ ఇస్తే తాట లేచిపోవడమేనని వాటికీ తెలుసు… అందుకే స్వీయనియంత్రణ పేరిట దాక్కుంటున్నాయి… రాజకీయ లక్ష్యాలున్న పిచ్చి వార్తలు, కథనాల సంగతి ఎలా ఉన్నా సరే, నిత్య మానవజీవితానికి సంబంధించిన వార్తల ప్రచురణ, ప్రసారంలో కూడా మీడియా అనైతిక […]

స్మిత అందం… షబానా అభినయం… మండీ అంటే ఓ అబ్బురం…

January 10, 2023 by M S R

mandi

Sai Vamshi…..  ఆ అభినయ అందం పేరు ‘షబానా’ ప్రియతమా లే, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే యుద్ధ జ్వాలలు మన లోకాన్ని ముంచెత్తుతున్నాయి కాలమూ విధీ ఒకే ఆకాంక్షను ప్రకటిస్తున్నాయి మన కన్నీళ్లివాళ వేడి వేడి లావాలా ప్రవహిస్తాయి అందానికీ ప్రేమకూ ఇవాళ ఒకటే జీవితం, ఒకటే ఆత్మ నువ్విక నాతో కలిసి స్వేచ్ఛాజ్వాలతో కరిగిపోవలసిందే లే, నా ప్రియతమా, నాతో కలిసి నడవాల్సిన సమయమిదే (మూలం: కైఫీ ఆజ్మీ – అనువాదం: ఎన్ వేణుగోపాల్) షబానా […]

హను-మాన్ పాన్ వరల్డ్ కలకలం… తెలుగు సినిమా యవ్వారాలపై ఈడీ నిఘా…

January 10, 2023 by M S R

hanu man

మొదటి ట్రెయిలర్‌తోనే అందరినీ ఆకర్షించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన హనుమాన్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో 11 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి కలకలం సృష్టించాడు… ఈ ఫీట్ ఇప్పటికి రాజమౌళి వల్ల కూడా కాలేదు… నిజానికి వందల కోట్ల ఆదిపురుష్ గ్రాఫిక్స్ అడ్డంగా ఫెయిలైన నేపథ్యంలో తక్కువ ఖర్చులో నాణ్యమైన గ్రాఫిక్ పనిని రాబట్టి ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ఫిలిమ్ సర్కిళ్లలో మోగుతోంది… తీరా చూస్తే రెండుమూడు సినిమాలకు మించి లేవు తన […]

కాలానమక్ అలియాస్ బుద్ధబియ్యం..! ఆహారం కాదు ఔషధమే… కానీ..?

January 10, 2023 by M S R

rice

మార్కెట్‌లో బియ్యం ధరలు అడ్డగోలుగా పెరిగాయి… ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గుతాయి అనే కామన్ వ్యాపార సూత్రం బియ్యానికి పనికిరాదు… సన్నధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నా సరే సన్నబియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి… సోనామశూరి కాస్త ఖరీదని అందరికీ తెలిసిందే… దాన్ని హెచ్ఎంటీ, జైశ్రీరాం రకాలు ఎప్పుడో దాటిపోయాయి… పైగా పాతబియ్యం దొరకడమే లేదు… వీటికన్నా బాస్మతి నయమేమో అని చెక్ చేస్తే… లాంగ్ గ్రెయిన్, ఓ మోస్తరు బాస్మతి రకాలు మన సన్నరకాల బియ్యంకన్నా చౌకగా దొరుకుతున్నాయి… […]

Unchai… ఎవరు చూడాలి… ప్రత్యేకించి స్టారాధిస్టార్లు ఎందుకు చూడాలి…

January 9, 2023 by M S R

amitabh

ఎనిమిదేళ్ల క్రితం… అప్పటికి విజయ్ దేవరకొండ హీరో కాదు… నాని స్టార్ హీరో కాదు… ఓ కొత్త పిల్ల మాళవిక నాయర్, అప్పటికి ఇంకా పాపులారిటీ రాని రీతూ వర్మలతో దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సినిమా… పేరు ఎవడే సుబ్రహ్మణ్యం..! దర్శకుడి ఉత్తమాభిరుచి కనిపిస్తుంది ప్రతి సీన్‌లో… హీరో తనను తాను అన్వేషించుకుంటూ హిమాలయాల్లోకి సాగించే ప్రయాణమే కథ… చివరకు ఏం తెలుసుకుంటాడు, ఎలా మారతాడు అనేది కథ… వ్యాపారబంధాలకన్నా ఈలోకంలో అవసరమైన బంధాలు చాలా […]

టీవీక్షణం పడిపోతోంది… టీవీలకూ గడ్డురోజులు… సీరియస్ విశ్లేషణ ఇదీ…

January 9, 2023 by M S R

trp

సగానికి సగం ప్రేక్షకుల సంఖ్య పడిపోయినా సరే, ఈరోజుకూ డెయిలీ సీరియళ్లలో నంబర్ వన్‌గా పరిగణించబడుతున్న కార్తీకదీపం సీరియల్‌ను అర్ధంతరంగా ఎందుకు ఎత్తిపారేస్తున్నారు… ఈ ప్రశ్నకు జవాబు దొరికితే చాలు, టీవీ ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోతున్న విషయం, వినోద చానెళ్లు కలవరపడుతున్న వైనం అర్థమవుతుంది… నిజం… టీవీక్షణ సమయం ఘోరంగా పడిపోతోంది… అన్ని చానెళ్ల రేటింగ్స్ పడిపోతున్నయ్… ఇన్నాళ్లూ స్టార్‌మాటీవీ కేవలం ఫిక్షన్, అంటే సీరియళ్ల బలంతో ఎక్కువ జీఆర్పీలను సాధిస్తోంది… వాటిల్లో కార్తీకదీపం కూడా […]

Dil Raju… సాగుతుందనుకున్నాడు… సాగదీశాడు… తనే తలవంచాడు…

January 9, 2023 by M S R

varisu

నాకు అంతా బాగుంది, నేను చెప్పినట్టు నడుస్తోంది… నేను ఏది అనుకుంటే అది నడిపించుకోగలను, నేను చెప్పిందే శాసనం… ఈ తరహాలో ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు, సినిమాల నిర్మాణం, పంపిణీ తదితర వ్యవహారాల్లో దిల్ రాజు ధోరణి… కానీ ఇలాంటి వైఖరి కొన్నాళ్లే ఉంటుంది… తరువాత పరిస్థితులు ఎదురుతిరుగుతుంటాయి… మెడలు వంచుతాయి… అదీ జరుగుతోంది… వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో విజయ్‌తో తను తీసిన ఓ డబ్బింగ్ సినిమాను పోటీకి నిలబెట్టి… రోజుకోరకం మాట […]

శాకుంతలంలో బాహుబలి ఛాయలు… గుణశేఖరుడిపైనా మాహిష్మతి ప్రభావం…

January 9, 2023 by M S R

samantha

సమంత… తెలుగులో ఒంటి చేత్తో సినిమాను మోయగల నటి… వుమెన్ సెంట్రిక్ ఎమోషనల్ సినిమాలే కాదు, అవసరమైతే యశోద ఫైట్లు, ఊ అంటావా ఊఊ అంటావా వంటి ఐటమ్ సాంగ్స్… ఆమె ఏ పాత్రలోకైనా దూరగలదు… ఇప్పుడు ఓ చారిత్రక పాత్ర శకుంతల… ట్రెయిలర్ చూస్తుంటే సమంత ఆ పాత్రలో బాగుంది… దుష్యంతుడు తొలిసారిగా ఆమెను చూసినప్పుడు మాత్రం డల్‌గా, ఏదోలా కనిపించింది… తరువాత సీన్లలో మాత్రం సమంతకే సాధ్యమేమో అన్నట్టుగా గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది… నిజానికి గుణశేఖర్‌కు […]

కేశం మనోక్లేశం… బట్టతల ఓ వైధవ్యం, వైకల్యం… లేనివాడికే తెలుసు లేమిబాధ…

January 9, 2023 by M S R

bald head

B(o)ald Demands: పద్యం:- 
“ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడైత్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ తచ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగాబొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్!” అర్థం:-
ఒక తళతళలాడే బట్టతల వాడు నెత్తిమీద ఎండ వేడికి మాడి మసై పోతున్నాడు. కాళ్లకింద కూడా వేడి. ఎటు చూసినా ఎడారి. దూరంగా ఒక తాటి చెట్టు కనిపించింది. త్వర త్వరగా పరుగెత్తి…చెట్టుకు అనుకుని కొద్దిపాటి నీడలో నిలుచున్నాడు. ఆ చిన్న కుదుపుకు […]

End Card… భారీ రేటింగుల మెగాహిట్ టీవీ సీరియల్ కార్తీక ‘దీపం’ ఆరిపోతున్నది..!

January 9, 2023 by M S R

ఆఫ్టరాల్ ఒక చానెల్‌లో వచ్చే ఓ సీరియల్ ముగిసిపోతున్నదంటే… అది వార్తేనా.? ఖచ్చితంగా వార్తే… ఎందుకంటే..? కొన్నేళ్లుగా ఆ సీరియల్ ప్రతి తెలుగువాడి ఇంటికీ చేరింది కాబట్టి… అందరినీ ఆకట్టుకుంది కాబట్టి… ఇప్పటివరకూ తెలుగులో ఏ టీవీ సీరియల్ సాధించినంత భారీ రేంజులో రేటింగ్స్ సాధించింది కాబట్టి… దాని రేంజు ముందు సినిమాలు కూడా వేస్టు… సదరు సీరియల్ హీరోయిన్ సినిమా తారలకు మించిన పాపులారిటీ సంపాదించింది కాబట్టి… ఆ సీరియల్ పేరు కార్తీకదీపం… మీరు చదివింది […]

నేపాల్‌ను దివాలా తీయించారు కదరా… ఆర్థిక చక్రబంధంలో హిమాలయ దేశం…

January 8, 2023 by M S R

fatf

పార్ధసారధి పోట్లూరి ……… నేపాల్ దేశంని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ [FATF] Grey లిస్ట్ లో పెట్టబోతున్నది ! నేపాల్ కి చెందిన పృధ్వీ మన్ శ్రేష్ట [Prithvi Man Shrestha] అనే విలేఖరి ఖాట్మండు పోస్ట్ అనే పత్రికకి రాజకీయ, అవినీతి, శాసనపరమయిన విషయాల మీద ఆర్టికల్స్ వ్రాస్తూ ఉంటాడు. ఇటీవలే అదే పత్రికలో అతను ఒక వ్యాసం వ్రాశాడు దాని సారాంశం: అతి త్వరలో నేపాల్ దేశాన్ని FATF గ్రే లిస్ట్ లో […]

కదులుతున్న ఐసిస్ డొంక… కర్నాటక కాంగ్రెస్ నేతలతో లింకులు…

January 8, 2023 by M S R

isis

పార్ధసారధి పోట్లూరి ….. ISIS – కాంగ్రెస్ పార్టీ లింకు బయటపడ్డది ! తాజుద్దీన్ షేక్ – ISIS లింక్ ! జనవరి 5, గురువారం 2023 న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ [National Investigation Agency (NIA)] కర్ణాటకలోని మొత్తం 6 వివిధ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ,బెంగుళూరు, శివమొగ్గ, దావణగేరే లలో తనిఖీలు నిర్వహించింది NIA. తమకి దొరికిన సమాచారం మేరకు ISIS ఆపరేషన్స్ తో సంబంధాలు ఉన్నాయని ఇద్దరిని అరెస్ట్ […]

గౌరనీయులైన ప్రిన్సిపాల్ గారికి రాయునది ఏమనగా… ఫలానా తేదీన మా ఇంట్లో…

January 8, 2023 by M S R

leave

విజయనగరం జిల్లా… బొబ్బిలి… ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్… అక్కడ ఓ ఉపాధ్యాయుడికి తరచూ తెలుగులో సెలవు చీటి రాయడం అలవాటు… అనగా లీవ్ లెటర్… హఠాత్తుగా ఈయనకు ఓ చిన్న సమస్య వచ్చింది ఈవిషయంలో… మళ్లీ లీవ్ పెట్టాలి… ఎలా రాయాలో అర్థం కావడం లేదు… ఆయన రాధాకృష్ణ అనే ఇంకో పీజీ టీచర్ దగ్గరకు వెళ్లి… గురూ, కాస్త లీవ్ లెటర్ రాసిపెట్టండి అనడిగాడు… అదేమిటండీ, మీరు అంత అలవోకగా రాసేస్తారు, నన్ను అడగడం […]

సుమా… కొంపదీసి చిరంజీవి ఎపిసోడ్ కూడా ఇలాగే ఉండబోదు కదా…

January 7, 2023 by M S R

suma

వీరసింహారెడ్డితో పోలిస్తే వాల్తేరు వీరయ్య ట్రెయిలర్ బాగుందని చిరంజీవి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు గానీ, సుమ అడ్డా అనే ఈటీవీ షో ఆ సంతోషానికి పంక్చర్ చేస్తుందేమోననే కొత్త భయం పట్టుకుంది వాళ్లకు… ఓవైపు ప్రిరిలీజ్ వార్తలు, తరుముకొస్తున్న రిలీజ్ తేదీ, ఈలోపు ప్రమోషనల్ ఇంటర్వ్యూల హడావుడి నడుమ చిరంజీవి సుమ అడ్డా అనే షోకు చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే కదా… ఆ చిరంజీవి ఎపిసోడ్ ప్రోమో చూస్తే బాగానే ఉంది… చిరంజీవి తనదైన శైలిలో […]

అచ్చు కాంతార సినిమా సీన్… గుడిలో భూతకోలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడు…

January 7, 2023 by M S R

kantara

‘‘కోర్టుకు పోతావా, పో… అక్కడే, ఆ కోర్టు మెట్ల మీదే నా తీర్పు ఏమిటో, నీ భవిష్యత్ ఏమిటో వెల్లడిస్తాను’’ అని హెచ్చరిస్తాడు కోపంగా పంజుర్లి దేవ ‘కాంతార’ సినిమా కథలో… ఆ హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా సదరు భూస్వామి కోర్టుకు వెళ్తాడు… ఏం జరుగుతుంది..? అక్కడే మరణిస్తాడు… సినిమాలో ఇదీ కీలకమైన సీనే… అది సినిమాలో… కానీ నిజజీవితంలో ఉడుపి దగ్గర తాజాగా అదే జరిగింది… ఉడుపి దగ్గర పడుహిట్లు అని ఓ ఊరుంది… […]

ఈనాడు కక్కుర్తి..! సాక్షి, ఆంధ్రజ్యోతి వద్దన్న క్రిప్టో డబ్బుకై వెంపర్లాట…!!

January 7, 2023 by M S R

eenadu

సాధారణంగా ఎవరు, ఎలాంటి యాడ్ తీసుకుపోయినా పత్రికల్లో అచ్చు వేయించవచ్చు, డబ్బు కడితే చాలు కళ్లకద్దుకుని అచ్చేస్తారు అని భ్రమపడుతుంటారు చాలామంది… కానీ తప్పు… The Advertising Standards Council of India (ASCI) ఏర్పడ్డాక కొన్ని స్వీయ కట్టుదిట్టాలు ఏర్పడ్డాయి… ఎలాంటి యాడ్స్ యాక్సెప్ట్ చేయాలి, ఎలాంటివి తిరస్కరించాలో ఎప్పటికప్పుడు మీడియా సంస్థలకు స్పష్టతను ఇస్తోంది ఈ సంస్థ… అయితే రీసెంటుగా మన ప్రధాన తెలుగు పత్రికలకు సంబంధించిన ఓ వ్యవహారం ఆసక్తిని కలిగించింది… చిన్నాచితకా పత్రికలు […]

నందమూరి చెంఘిజ్ బాబు…! చిత్తశుద్ధి ఉంటే పాన్ వరల్డ్ సినిమా ఖాయం..!!

January 7, 2023 by M S R

genghis

చెంఘిజ్‌ఖాన్… నా జీవితాశయం ఈ సినిమా అంటున్నాడు బాలయ్య… అంటే చెంఘిజ్‌ఖాన్ బయోపిక్… బాలయ్య ప్రకటన వచ్చిందో రాలేదో అందరూ నెట్‌లో ఎవరీ చెంఘిజ్ అని సెర్చింగ్ మొదలుపెట్టారు… నెట్‌లో కూడా సరిపడా సమాచారం ఉండదు… తనపై ఉన్న సమాచారంలో కల్పితం ఎంతో, నిజం ఎంతో ఎవరికీ తెలియదు… సో, బాలయ్య తన ఇమేజీకి తగినట్టు ఇష్టారీతిలో ‘క్రియేటివ్ ఫ్రీడం’ తీసుకోవచ్చు… ఆ సినిమాకు గనుక రాజమౌళి దర్శకుడైతే ఆ కథను రక్తికట్టించగలడు… అవసరమైతే ఆ చరిత్ర, […]

పుతిన్‌కు యుద్ధవిరామం కావాలి… అందుకే తాత్కాలిక కాల్పుల విరమణ…

January 7, 2023 by M S R

russia

పార్ధసారధి పోట్లూరి ……. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాత్కాలిక కాల్పుల విరమణకి ఆదేశాలు ఇచ్చాడు ! జనవరి 7 ని రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ జీసస్ పుట్టిన రోజుగా లెక్కిస్తుంది కాబట్టి నిన్న ఈరోజు రష్యన్లకు క్రిస్మస్. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్ కూడా జనవరి 6, 7 తేదీలని సెలవుగా ప్రకటిస్తాయి.. ఆర్ధడాక్స్ చర్చ్ జూలియన్ కాలెండర్ ని పాటిస్తుంది కాబట్టి రేపు క్రిస్మస్ వాళ్ళకి. పుతిన్ కి యుద్ధ విరామ అవసరం […]

జీవనశైలితోనే ఆనందం… వాళ్ల సగటు ఆయుప్రమాణమే 83 ఏళ్లు …

January 7, 2023 by M S R

fin

వరల్డ్ హేపీనెస్ రిపోర్ట్ … ప్రతి సంవత్సరం ఈ నివేదిక విడుదలవుతూ ఉంటుంది… ప్రజలు ఏ దేశంలో ఎక్కువ ఆనందంగా ఉన్నారో ర్యాంకులు ఇస్తుంది… దానికి రకరకాల ప్రాతిపదికలు గట్రా ఉంటయ్… అఫ్‌కోర్స్, చాలామంది ఈ రిపోర్టును లైట్ తీసుకుంటారు, అది వేరే సంగతి… సరే, ఆ ర్యాంకుల ప్రామాణికాలన్నీ కరెక్టే అనుకుందాం… వరుసగా అయిదోసారి ఫిన్లాండ్ దేశం ఈ హేపీనెస్ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది… నిజానికి ప్రపంచంలోకెల్లా ఆనందంగా ఉండే దేశం భూటాన్… ఆ […]

  • « Previous Page
  • 1
  • …
  • 366
  • 367
  • 368
  • 369
  • 370
  • …
  • 375
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?
  • సత్సంగత్వే నిస్సంగత్వం… పలు భ్రమల్ని బద్దలుకొట్టే ఆత్మవైరాగ్యం…
  • రేప్పొద్దున విలేకరులకు ఇంకేం జరిగినా ఇంతేనా ఈనాడూ..?!
  • చలి అంటే లెక్కేలేని ఆయన… హఠాత్తుగా బిర్ర బిగుసుకు పోయాడు…
  • ఆ ధూర్త పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడినట్టు..? ఇది మరోకోణం..!!
  • కంటెస్టెంట్ల ఎంపిక వెరీ పూర్ బిగ్‌బాస్… ఆట అస్సలు రక్తికట్టడం లేదు…
  • పేలవంగా, నిస్సారంగా తెలుగు ఇండియన్ ఐడల్ ‘ప్రి రిలీజ్’..!!
  • శంఖం ఊదితే సుఖనిద్ర… ఊపిరితిత్తులకు వ్యాయామం…
  • నేపాల్ అల్లర్ల వెనుక ‘వెరీ డీప్ స్టేట్’… అసలు కథలేమిటంటే..? పార్ట్-2 ….
  • నేపాల్ దహనకాండకు అసలు కారకులెవరు..? రియల్ స్టోరీస్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions