కొన్ని వార్తలు ఓ పట్టాన నమ్మబుద్ధి కావు… నిజమా అనిపిస్తాయి కాసేపు… ఇదీ అంతే… 1,448 కోట్ల రూపాయలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి… కానీ అవి చేతిలోకి రానంటున్నాయి… తనది అదృష్టమో, దురదృష్టమో… అసలేం జరిగిందో, ఏం జరగనుందో కూడా బాబు జార్జ్‌కు అర్థం కావడం లేదు… ఎప్పుడో 1978లో కొన్న షేర్లు… అనుకోకుండా ఇంట్లో దాచుకున్న లంకెబిందెల్లా బయటపడ్డయ్… అసలు కథలోకి వెళ్దాం… ముందే చెప్పుకున్నట్టు… ఈ కథ 1978లో స్టార్టయింది… కేరళ, కొచ్చికి చెందిన […]
Yellowism..! మీడియాకు ఏం కష్టమొచ్చెరా బాబోయ్… వింత అగచాట్లు..!!
పాపం.. పచ్చమీడియా.. కొన్ని సార్లు అనుకుంటాం.. ఇంత కష్టం పగవాడికి కూడా రావొద్దని. ఇప్పుడు అంతకంటే పెద్ద కష్టం.. పాపం టిడిపి అనుకూల మీడియాకు వచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చిత్ర విచిత్ర మలుపులు తిరిగి.. చివరికి ఓట్ల లెక్కింపు వరకు వచ్చింది. చంద్రబాబుకు మొదటి నుంచి స్థానికసంస్థలంటే ఎందుకో అనుమానం. తాను అధికారంలో ఉన్నప్పుడే, 2018లో జరగాల్సిన ఎన్నికలను పక్కనబెట్టారు. మరీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరగాలని కోరుకుంటారా? అందుకే తన రహస్య మిత్రుడు నిమ్మగడ్డకు […]
పెట్రో మంటల పాపం పూర్తిగా మోడీదే… జీఎస్టీ కాదు, సెంట్రల్ ఎక్సయిజే అసలు దోపిడీ…
ఎవరైనా నిజంగా పెట్రోధరల మంటకు అసలైన కారణాలేమిటో రాస్తారేమోనని చూస్తే అదొక నిరాశ… అందరూ గొర్రెలమందలాగా జీఎస్టీలో పెట్రో ఉత్పత్తులు ఉండకపోవటమే దానికి కారణమనీ, వాటిని తగ్గించాలంటే జీఎస్టీలోకి చేర్చడమే మార్చడమే శరణ్యమనీ రాసిపారేశారు… కొందరైతే జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తుల్ని చేర్చితే లీటర్ పెట్రోల్ ధర ఎంతకు తగ్గొచ్చో కూడా లెక్కలేశారు… ప్రజల్లో ఆశల్ని రేకెత్తించారు, అదుగో జీఎస్టీ కౌన్సిల్ మీటింగు జరుగుతోంది, చర్చిస్తారు, జీఎస్టీలోకి చేర్చే చాన్సుంది, ధరలు తగ్గే అవకాశముందనీ బోలెడు కథనాలు రాసేశారు… […]
గల్లీ రౌడీ..! జనం నవ్వలేదు- నవ్విపోయారు..! అంతా ‘కామెడీ అయిపోయింది’..!!
జనం నవ్వడం వేరు… జనం నవ్విపోవడం వేరు..!! మొదటిది జనాన్ని కామెడీతో నవ్వించడం… రెండోది జనం వెక్కిరిస్తూ నవ్వడం..!! జనాన్ని ఏడ్పించడం, రెచ్చగొట్టడం, ఇతరత్రా ఉద్వేగాలకు గురిచేయడం ఈజీ… కానీ నవ్వించడం కష్టం… నవ్వించే కసరత్తులో తేడా వస్తే జనం నవ్విపోతారు, ఆ ప్రయత్నం చేసినవాడు నవ్వులపాలవుతాడు… అంతా నవ్వులాటగా మారిపోతుంది…! మన సినిమా, టీవీ ఇండస్ట్రీలకే వద్దాం… నవ్వించే షోలు టీవీల్లో ఇప్పుడు బోలెడు… జబర్దస్త్ దగ్గర నుంచి మాటీవీ కామెడీ స్టార్స్ దాకా… అంతెందుకు, […]
ఎవడి ఆయుధదందా వాడిదే… అమెరికాకు ఎప్పుడూ అదే యావ, అదే తోవ…
….. By….. పార్ధసారధి పోట్లూరి …… ఆయుధ పోటీ అగ్ర రాజ్యాల మధ్య చిచ్చు పెట్టింది! తాజాగా ఎన్నడూ లేనిది ఫ్రాన్స్ తమ రాయబారులని వెనక్కి పిలిపించింది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుండి! ఇది చాలా తీవ్రమయిన చర్య అనే చెప్పుకోవాలి. ఫ్రాన్స్ లాంటి దేశం అందులోనూ నాటో [North Atlantic Treaty Organization] కి మూలస్థంభం. అలాంటిది ఫ్రాన్స్ అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో దౌత్య సంబంధాలు తెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మంచిది కాదు మూడు […]
‘‘మీడియా దందా’’లోకి ఆదానీ..! లేటుగానైనా సరే లేటెస్టుగా కళ్లుతెరిచాడు..!!
ఆదానీ తెలివైనోడు… ఎంత తెలివైనోడు కాకపోతే సంపదలో వేగంగా అంబానీకి చేరువవుతున్నాడు మరి…! మనం చెప్పుకునేది ఏమిటంటే..? ఆదానీకి మీడియా దందా ఎంత లాభసాటో అర్థమైంది… లేటుగానైనా సరే, లేటెస్టుగా సమజైంది… కళ్లు తెరుచుకున్నయ్… అరె, మనం ఇన్ని రంగాల్లోకి మన వేళ్లను విస్తరించాం కదా, అసలు ఇన్నేళ్లూ మీడియా అనే దందాను ఎందుకు వదిలేశాం అని ఆత్మమథనంలో పడ్డాడు… వెంటనే నిర్ణయం తీసేసుకున్నాడు… మనం కూడా మీడియాలో అడుగుపెట్టేయాలి… ముందుగా ఒక చీఫ్ ఎడిటర్‌ను అపాయింట్ […]
బిగ్‌బాస్ హౌజులో కొందరు మనుషులు- కొన్ని జంతువులు… ఓ చర్చ…!
‘బిగ్‌బాస్ హౌజు ఆర్డర్లో లేదు, సెట్ చేద్దాం’ అంటూ వీకెండ్ షోకు వచ్చాడు నాగార్జున… సీరియస్‌గా చూశాడు, నీతులు చెప్పాడు, కసిరాడు, మందలించాడు, కన్నెర్ర చేశాడు, టేక్ కేర్ అని బెదిరించాడు…. హహహ… అసలు ఆర్డర్లో లేనిది హౌజులో సభ్యులు మాత్రమే కాదు, ఈసారి బిగ్‌బాస్ నడుస్తున్న తీరే ఆర్డర్లో లేదు… ఆ టీమే ఆర్డర్లో లేదు… నాగార్జున వేలెత్తి చూపాల్సింది ముందుగా బిగ్‌బాస్ క్రియేటివ్ టీంను..! ప్రత్యేకించి ఇప్పుడు హౌజులో ఎవరెవరు మనుషులున్నారు, ఏమేం జంతువులున్నాయి […]
లవ్యూ సమంత..! భలే కడిగేశావ్..! నిజానికి బుద్ధి లేనిది టీటీడీ పెద్దలకు..!!
మీడియాకు మండుతోంది..! సైట్లు, చానెళ్లు తెగ తిట్టిపోస్తున్నయ్ సమంతను…! ఆమెకు అంత పొగరెక్కిందా..? అసలు తన గురించి తను ఏమనుకుంటోంది..? ప్రశ్న అడిగితే బుద్ధి ఉందా అని తిడుతుందా…? అసలు ఆమెకు బుద్ధి ఉందా..? సిగ్గుందా..? మీడియాను అంత మాట అంటుందా…… అంటూ తెగ గింజుకుంటోంది పొద్దున్నుంచీ..! కానీ సమంత చేసిన వ్యాఖ్యలో ఏమాత్రం తప్పులేదు… జస్ట్, బుద్ధి ఉందా అని మాత్రమే తిట్టి సంయమనం పాటించడం మాత్రమే ఆమె చేసిన తప్పు నిజానికి… మీడియాకు కోపం […]
కేసీయార్ తప్పక చదవాల్సిన ఓ చిన్న వార్త… కాదు, నిజానికి పెద్ద వార్తే…!!
నిజానికి కొన్ని వార్తలు అమిత ప్రాధాన్యాన్ని కలిగి ఉంటయ్… కానీ అవెక్కడో మూలకు కనీకనిపించకుండా అచ్చవుతుంటయ్… కొన్ని పత్రికల్లో అసలు కనిపించనే కనిపించవు… టీవీలకు సహజంగానే ఇవి అక్కర్లేదు… వాటి లోకం వేరు… విషయం ఏమిటంటే..? ఇది కరీంనగర్ వార్త… ఏ హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం కేసీయార్ తలబద్దలు కొట్టుకుంటూ కొత్త పథకాలు ఆలోచిస్తున్నాడో, అదుగో ఆ హుజూరాబాద్ నియోజకవర్గం ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త… ప్రపంచానికే నేను మార్గదర్శకుడిని, ప్రపంచంలోని ఏ లీడరూ ఈ […]
కోల్గేట్ వాడి తెలివి మళ్లీ తెల్లారింది..! పళ్లు బాగుంటేనే ఒళ్లు బాగుంటుందట..!!
బహుళ జాతి కంపెనీ అంటేనే బైరూపి… అంటే బహురూపి… రకరకాల వేషాలు… అందులో కోల్గేట్ వాడు అందరికన్నా ఫస్ట్… దశాబ్దాలుగా మన నోళ్లను రసాయనాలతో నింపీ నింపీ, మన జేబుల్ని ఖాళీ చేసీ చేసీ… ఈమధ్య ఇంకా కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడు… ఇంకెలా మాయచేయాలో ఆలోచిస్తున్నాడు… నిజానికి వేపపుల్లలు, బొగ్గుపొడి మాత్రమే కాదు… రకరకాల దంత మంజన్లు… చివరకు ఊక కాల్చిన తరువాత మిగిలే బూడిద కూడా మన పళ్లను తోమింది… ఉప్పు, తినే సోడా […]
భూమిపూజ జరిగి ఏడాది..! అయోధ్య గుడి నిర్మాణం ఎక్కడిదాకా వచ్చినట్టు..?!
అయోధ్య గుడి వివాాదంలో ఉన్నప్పుడు… చీమ చిటుక్కుమన్నా కథలకుకథలు రాసేది మీడియా..! నెగెటివ్, కంట్రవర్సీ సబ్జెక్టులపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి మీడియాకు సజావుగా సాగిపోయే విషయాలపై అస్సలు ఉండవు… ఎప్పుడూ పెట్రోల్ పోసే వార్తలే కావాలి దానికి… ఏ మీడియా సంస్థా దీనికి భిన్నం కాదు… ఉదాహరణకు అయోధ్య గుడినే తీసుకుందాం… ఏళ్లకేళ్లు దీనిపై వచ్చినన్ని వార్తలు అసంఖ్యాకం… అసలు ఈ వివాదం ఎప్పటికైనా తెగుతుందా..? రావణకాష్టంలా మండిపోతూనే ఉంటుందా అనుకునేవాళ్లు అందరూ… కానీ ఆ స్థలవివాదాన్ని […]
ఇదుగో ఇలాంటివే… ఇంకా మన జీవితంలోని పాజిటివిటీని బతికించేవి…
తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమఱదులన్నలు మేనమామగారు, ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైన దానుదర్లగ వెంటదగిలిరారు, యమునిదూతలు ప్రాణమపహరించుక పోగ మమతతో బోరాడి మాన్పలేరు, బలగమందఱు దుఃఖపడుట మాత్రమెకాని, యించుకయాయుష్యమీయలేరు, చుట్టములమీది భ్రమదీసి చూరజెక్కి, సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు ……… అన్న శేషప్ప పద్యంలోని ఈ మాటలు వింటుంటే… దుబాయ్ ఆసుపత్రిలో 9 నెలల పాటు గడిపి ఇక పనైపోయిందనుకున్న ఆ పేషంట్ పాలిట వాళ్లే సాక్షాత్తూ ఆ భూషణ వికాసుడైన నారసింహుడయ్యారనిపించే కథ ఇది! కట్ల గంగారెడ్డీది […]
ఫీల్డులో కొట్లాడేవాడికి తెలుస్తుంది… తగిలే గాయాలేమిటో, ఆ నొప్పి ఏమిటో…
‘‘అక్కడికి నేనేదో శశిథరూర్‌ను అనకూడని మాటలేవో అన్నట్టు, పెద్ద పంచాయితీ… అవున్లెండి, అసలే కాంగ్రెస్… ఇప్పటికే కేసీయార్ తొక్కీ తొక్కీ నారతీశాడు… ఎవరేమిటో అర్థం కారు, ఎవరు కేసీయార్ మనుషులో అర్థం కాదు, అలాంటిది ఫీల్డులో నానా గదుమలూ పట్టుకుంటూ, అందరి కడుపుల్లో తలకాయలు పెడుతూ… కేడర్‌ను కదిలించుకుంటూ… రాష్ట్రమంతా తిరుగుతూ, సభలు పెడుతూ… నానా కష్టాలూ పడుతున్నాను…. ఫీల్డులో పనిచేసేవాడికి తెలుసు, ఈ పెయిన్ ఏమిటో… మేం కేసుల పాలవుతం, మేం జైళ్లపాలవుతం… వీళ్లు ఎక్కడి […]
తమన్నా… ఓ ఫీనిక్స్ పక్షి..! మాస్ట్రో నితిన్ సినిమా కాదు… తమన్నా సినిమా…!
ఇప్పుడు ఎలాగూ చాన్స్ ఉంది కదా, పది రూపాయలో, వంద రూపాయలో… ఎంతొస్తే అంత… దీన్ని థియేటర్లలో కూడా విడుదల చేయాల్సింది… ఓ డిస్ట్రిబ్యూషన్ సిండికేట్ మెంబర్ తన సొంత కొడుకు, తన సొంత సినిమాను కేవలం ఓటీటీలో విడుదల చేయడం ఏమిటి..? నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ అయితే ఇంకా బెటర్ రీచ్ అయి ఉండేది… ఆ హాట్ స్టార్ రీచ్ చాలా తక్కువ కదా… ఈ కామన్ సెన్స్ ఎందుకు లోపించింది..? కేవలం తమకు […]
కేసీయార్‌జీ… రాంజీ గోండు కథెప్పుడైనా విన్నారా..? రేపు షా వచ్చేది ఆ స్మరణకే…!!
నచ్చింది… ఒక పాత్రికేయుడు తెలంగాణ మాండలికంలో జనం మరిచిపోతున్న, మరిచిపోయిన ఓ అమరవీరుల కథను రాస్తే… దాన్ని చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా ఓ లేఖ రాసి అభినందించడం నచ్చింది… అందులోనూ నమస్తే అని సంబోధించడం ఆయన సంస్కారం… కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది… పాత ఆదిలాబాద్ జిల్లాలో ఒకచోట ఏకంగా వేయిమందిని ఉరి తీసినట్టు ఓ చరిత్ర… దాని మీద భిన్నాభిప్రాయాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ మృతుల సంఖ్యపై […]
టీవీ9 రజినీ మళ్లీ వేసేశాడు- తెలుగు ప్రజల గొంతుకలో గుచ్చేశాడు…
అంటే అన్నామంటారు గానీ… మరి దీన్నేమనాలి డియర్ టీవీ9 రజినీకాంత్ భాయీజీ… ఆమధ్య శ్రీదేవి మరణించినప్పుడు తమరు గట్టిగా పలికిన ఆ ఆటోస్పై అనే పదం తెరతెరలుగా మన టీవీ ప్రేక్షకుల మెదళ్లను కమ్మేసి, నిర్విణ్నులను చేసి పారేసిన తీరు ఇంకా మరపుకే రాలేదు… మధ్యలో నీ స్పూర్తిని అందిపుచ్చుకుని దేవి ఓసారి నీటి గురుత్వాకర్షణ శక్తి ఎలా బ్రేకవుతుందో జ్ఞానబోధ చేసింది… ఈమధ్య రుధిరం అంటూ నెత్తుటి భాషను కురిపించింది… ఆ దడ నుంచి ఇంకా […]
జూనియర్ పాపులారిటీ వేస్టు… తమన్నా షో మరీ మాడిపోయిన ఆమ్లెట్టు…
మొన్నొకరోజు టీవీలో రకరకాల చానెళ్లు ట్యూన్ చేస్తుంటే… ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ తగిలింది… కొద్దిసేపే… ఒకామె జూనియర్‌ను తెగపొగిడేస్తోంది… అసలు క్విజ్ షోకన్నా ఈ భజనే ఎక్కువ అనిపించింది… చానెల్ వెంటనే మార్చేలా చేసింది ఖచ్చితంగా షో నిర్వాహకులే..! జూనియర్, సినిమాల్లో అయితే ఏదో ఓ పాటలోనో, రెండుమూడు పంచ్ డైలాగుల్లోనో వంశకీర్తనలు, స్వకుచ స్తుతులు పర్లేదు, కానీ ఇది టీవీ షో, అదీ విజ్ఞానాన్ని పంచాల్సిన షో… ఇక్కడా అదేనా..? జూనియర్ వైఖరి మీద జాలి […]
నవ్వుకునే జోకుల దశ దాటేసి… ఇప్పుడు బాలీవుడ్ నంబర్ వన్ చాయిస్…
బాలీవుడ్ నంబర్ వన్ నటి ఎవరిప్పుడు..? కంగనా..? దీపిక పడుకోన్..? ప్రియాంక చోప్డా..? శ్రద్ధాకపూర్..? ఎవరు..? వాళ్లెవరూ కాదు..! నిస్సందేహంగా ఆలియా భట్..! రెమ్యునరేషన్ లెక్కలు కాసేపు వదిలేయండి… డిమాండ్, పాపులారిటీ, దర్శకులు ఎవర్ని ప్రిఫర్ చేస్తున్నారు కోణాల్లో చూస్తే… ఆలియా నంబర్ వన్ ఇప్పుడు..! ఇండియన్ కాదు, బ్రిటిష్ పౌరసత్వమున్న నటి… వయస్సు కూడా 28 దాటలేదు… ఆమె సినిమా వయస్సు మరీ తొమ్మిదేళ్లే… చేసింది పట్టుమని పదమూడు సినిమాలు మాత్రమే… అంతేకాదు, ఆలియాకు బుర్రలేదు […]
భేష్ తెలంగాణ పోలీస్… తుపాకీకి మరక అంటలేదు… ‘‘పని జరిగిపోయింది…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగరేణి కాలనీ చైత్ర హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు… తెలంగాణ పోలీసులు తమ తుపాకీకి ఏ ఎన్కౌంటర్ మరక అంటించుకోలేదు… న్యాయం జరిగిపోయింది… అబ్బే, పోలీసులు ఏమీ చేయలేదు… ఎలాగూ ఉరి తప్పదు, ఎన్కౌంటర్ తప్పదు, తప్పించుకోలేను అనే భయంతో తనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటారా..? ఎస్, అదే నిజమని నమ్మేద్దాం… ఖండించాల్సిన పనిలేదు, హక్కుల గుంజాటన అసలే అక్కర్లేదు… వాడు తన ఆత్మకు తనే జవాబు చెప్పుకున్నాడు, శిక్ష […]
సంజయా, వెలుగు పేపర్ చదివావా..?! రేవంతూ, ఈ కథేమిటో తెలిసిందా..?!
ఒక స్కీం… అది వోట్ల కోసం కేసీయార్ ఆలోచించిన స్కీమే… అదీ ఆయనే చెప్పుకున్నాడు… దళితబంధు పేరిట ఒక్కో ఎస్సీ కుటుంబానికి పది లక్షలు ఇస్తాను, ఎలాగైనా ఖర్చుపెట్టుకో అంటున్నాడు కేసీయార్… జస్ట్, పైలట్ ప్రాజెక్ట్ పేరిట కేవలం ఉపఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్‌లో మాత్రమే ప్రారంభిస్తాడు… మళ్లీ మాట మార్చి వాసాలమర్రిలో స్టార్ట్ చేస్తాడు… ఆయన మదికి ఏది తోస్తే అదే స్కీం… ఇది దేశంలోనే సీఎంలందరి కళ్లూ తెరిపించే స్కీం, ప్రపంచానికే మార్గదర్శకం అనే దాకా […]
- « Previous Page
- 1
- …
- 402
- 403
- 404
- 405
- 406
- …
- 481
- Next Page »