సింపుల్… ఆంధ్రజ్యోతి తలుపులు మూసేయడానికి సుబ్రహ్మణ్యస్వామి వంటి మోస్ట్ లిటిగెంట్ అక్కర్లేదు… తిరుమల వెంకన్న నిధులను అప్పనంగా ఆయన జేబుల్లో పోయాల్సిన పని కూడా లేదు… 2435 వంటి నల్ల జీవోలు కూడా అవసరం లేదు… జస్ట్, జగన్ ఒక చిన్న పని చేస్తే చాలు… దాంతో ఆంధ్రజ్యోతి నోరు మూతపడిపోయి, ఇక ఆ అవకాశాన్ని వాడుకుని, తన సొంత పత్రిక సాక్షిఎకాఎకిన దేశంలోనే నెంబర్ వన్ రేంజ్‌కు ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు… జగన్ చేయాల్సింది ఏమిటయ్యా అంటే..? […]
తెలుగు పత్రికల సంపాదకులు కొమ్ములతో పొడుచుకుంటున్నారు..!!
నిన్న చెప్పుకున్నాం కదా… తెలుగు మీడియా వార్ చివరకు సంపాదకీయాలు, సంపాదక పేజీ వ్యాసాల దాాకా విస్తరించిందని..! సంపాదకులకు రంగులు పూసేదాకా వెళ్లిపోయింది పరిస్థితి… తెలంగాణ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ పట్టభద్రులకు కొమ్ములు ఉంటాయా అని రాసుకొచ్చాడు… దానికి నమస్తే తెలంగాణలో పట్టభద్రులకు కొమ్ములుంటయ్ అని కౌంటర్ రాయించారు… ఈ కౌంటర్ల పంచాయితీ ఏమిటో, తెలుగు మీడియాలో ఈ వార్ నేపథ్యమేమిటో ‘ముచ్చట’ నిన్నటి కథనంలో చెప్పింది… ఈ పంచాయితీలోకి మరో […]
కరోనా ఉండెను.., ఉన్నది.., ఉండును..! అది చిరంజీవి..!
——————– అంటే… ఇండియాలో ఇక కరోనా లాక్ డౌన్ ఉండదు. కానీ కరోనా ఉంటుంది. మాస్క్ ఉన్నవారికి ఉంటుంది. లేనివారికి లేదు. భౌతిక దూరం దూరమై దగ్గర ఒక్కోటే దగ్గరవుతుంది. వ్యాక్సిన్ ఉంటుంది. మందులుంటాయి. పరీక్షలుంటాయి. మరణాలుంటాయి. ఉండేవి. ఉన్నాయి. ఉంటాయి. ఉండబోతాయి. వ్యాకరణంలో భూత భవిష్యత్ వర్తమాన క్రియలు చాలా ప్రధానం. ఎంత వ్యాకరణం తెలిస్తే అంత గందరగోళం పెరుగుతుంది. ఎంత వ్యాకరణం అర్థమయితే అంత అయోమయం పెరుగుతుంది. కర్మ బలీయమయినపుడు ఖర్మగా కాలుతుంది. సెకెన్లు, […]
మళ్లీ సుడిగాలి సుధీరే దిక్కు..! ఈటీవీకి తత్వం బోధపడినట్టుంది..!!
ఈటీవీలో అద్భుతమైన అభిరుచితో జబర్దస్త్ వంటి ప్రోగ్రాములు చేసే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్లకు మహా గీర… ఎంత అంటే, ఒప్పందాల్లో ఆర్టిస్టులను ఇరికించేసి, వెళ్తానంటే పది లక్షలు కక్కి బయటికిపో అంటారు… ఏళ్లపాటు ఇతర చానెళ్ల వైపు కన్నెత్తి చూడటానికి కూడా అంగీకరించేవాళ్లు కాదు… మేం కట్ చేస్తే కట్, మేం ఎంకరేజ్ చేస్తే హైప్ అన్నట్టుగా ఉంటుంది ధోరణి… ఎక్కడ తేడా కొట్టిందో గానీ, ఎంతోకాలంగా ఈటీవీనే పట్టుకుని ఏడుస్తున్న సుడిగాలి సుధీర్‌కు కత్తెర వేశారు […]
జ్యోతి Vs నమస్తే… ఒక్క అక్షరం కూడా పైనపడటానికి వీల్లేదు… కడిగేస్తాం, అంతే…
మామూలుగా కార్పొరేట్ కంపెనీల మధ్య ఎలాంటి పోటీ ఉంటుంది..? చౌక ఉత్పత్తి వ్యయం, ఎక్కువ ఉత్పత్తి, మంచి మార్కెటింగ్, బెటర్ లాభాల మీద ఉంటుంది కదా… మరి అచ్చం కార్పొరేట్ కంపెనీల్లాగే నడిచే మీడియా వ్యాపారంలో ఎలాంటి పోటీ ఉంటుంది..? సేమ్.., బెటర్ సర్క్యులేషన్, మంచి వార్తలు, గుడ్ ప్రజెంటేషన్ వంటి అంశాల్లో పోటీ పడతాయా..? హహహ… కాదు, అసలే కాదు… మీరు తప్పులో కాలేశారు… పత్రికలు… ప్రత్యేకించి తెలుగు పత్రికల నడుమ పోటీ అలా ఉండదు… […]
మగాడికే ‘హోం సెన్స్’ ఎక్కువ అవసరం.., కళ్లు తెరిచిన యూనివర్శిటీ…
రండి అబ్బాయిలూ రండి! ఇంటిపని కోర్సు చదవండి! ——————- బెటర్ లేట్ దేన్ నెవర్. ఇప్పటికే చాలా ఆలస్యమయినా, ఇన్నాళ్లకయినా అయినందుకు సంతోషించాలి. దశాబ్దాలుగా హోమ్ సైన్స్ డిగ్రీ అమ్మాయిలకే పరిమితం. ఇకపై అబ్బాయిలకు కూడా హోం సైన్స్ డిగ్రీల్లో ప్రవేశం కల్పిస్తూ మార్పులు చేశారు. హోమ్ సైన్స్ అన్న పేరు కూడా మార్చి కమ్యూనిటీ సైన్స్ అని మారుస్తున్నారు. మంచిదే. మహిళలకు మిలటరీలో సమాన హోదా ఇవ్వడానికి ఏడు దశాబ్దాలు పట్టిందని మొన్ననే సర్వోన్నత న్యాయస్థానం […]
కింగ్ కాలేక… కింగ్ మేకరై… అందులో అసలు మజా పొందడమే ‘తాండవ్’…
కింగ్ కావాలనుకుని… అది కాస్తా అందకుండాపోయిన కసిలో… కింగ్ మేకరై.. ఇక ఆ గేమే బహుత్ మజాగా ఉందని ఆస్వాదించే ఓ విలనీహీరో కథ తాండవ్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా 9 ఎపిసోడ్లతో మొదటి సీరిస్ గా వచ్చిన ఈ తాండవ్ స్క్రీన్ ప్లేను చాలా విశ్లేషణలు కొట్టిపారేసినప్పటికీ.. సమకాలీన రాజకీయాల్లోని వెలుగు, నీడలు… తమ నీడను తామే నమ్మలేని పరిస్థితుల్లో నాయకుల కుర్చీలాటను పట్టిచూపించే ఓ ప్రయత్నమే తాండవ్. సమర్ ప్రతాప్ సింగ్ గా సైఫ్ […]
5 పైసల కలర్ ఐసు, 10 పైసల పాల ఐసు… క్రీమ్ స్టోన్ కాలంలోనూ అవే గుర్తొస్తయ్…
……. By………… Gottimukkala Kamalakar……… డాడ్, ఆర్యూ మ్యాడ్…? జలుబుందని ఆవిర్లూ, అమృతాంజనాలూ, సెట్రిజిన్లూ, పసుపునీళ్లూ వాడుతూ ఐస్‌క్రీం తింటానంటారేంటీ…? పైగా తమరు తినడం కోసం నాకు ఆఫర్ చేస్తున్నారు. ఆ డబ్బా ఓపెన్ చేసినా ఊరుకోను. దాన్ని ఆజిటీజ్ గా ఫ్రిడ్జ్ లోపల పెట్టండి అన్నాడు మా సుపుత్రుడు……. నేచురల్స్ నుండి తెప్పించుకున్న టెండర్ కోకోనట్ ఐస్‌క్రీం అరకిలో డబ్బా నన్ను చూసి వికటాట్టహాసం చేస్తున్నట్టనిపించింది. ఉసూరుమంటూ రిఫ్రిజిరేటర్ లోపలెట్టేసి హాల్లో చీదుకుంటూ కూర్చున్నాను. **** […]
పర్ సపోజ్… నిర్మలమ్మ ఆ జీఎస్టీ రద్దు చేసిందనే అనుకుందాం… మరి..?!
ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే… ఎవరు కుర్చీల మీద కూర్చుని సమాజాన్ని ఉద్దరిస్తున్నా సరే….. తిరుమల శ్రీవారికి చేసేదేమీ ఉండదు, పైగా దేవుడి ఆదాయాన్ని రకరకాలుగా దోచుకుని తినడం తప్ప..! వాటికన్ సిటీ… అక్కడి దాకా ఎందుకు..? స్వర్ణదేవాలయం వెళ్లి, ఈ సోకాల్డ్ తిరుమల ఉద్ధారకులు రెండు రోజులు పరిశీలించి వస్తే చాలు… తిరుమల ఏడు కొండలనూ, తిరుమల దేవాలయాన్ని ఎంత అద్భుతమైన హిందూ క్షేత్రంగా చేయవచ్చో అర్థమవుతుంది… కానీ ఎవరూ చేయరు… చేస్తే పొలిటిషియన్స్ […]
రంగ్ దే..! వెలిసిపోయిన కథాకథనాలకు కొత్త రంగులెన్ని పూస్తేనేమిటోయ్..?
అప్పుడెప్పుడో చిన్న పోరడి లెక్క ఉన్నప్పుడు… జయం అనే సినిమా వచ్చింది… 2002 కావచ్చు… దాదాపు ఇరవయ్యేళ్లు… ఒక హీరోకు ఎంత సుదీర్ఘమైన కెరీర్… ఎస్, ఇది నా సినిమా అని చెప్పుకునే ఒక్క సినిమా, ఒక్క పాత్ర లేకపోతే… ఆ హీరోను ఏమనాలి..? ఫీల్డులో అలాంటోళ్లు చాలామంది ఉన్నారు… కానీ ప్రస్తుతానికి నితిన్ రెడ్డి అనాలి…!! జయం సినిమాకూ ఇప్పటికీ తనేమైనా మారాడా..? లేదు… ఒక నటుడిగా అలాగే ఉన్నాడు… తను మారడు, మారే సవాలే […]
కత్తి రత్నప్రభ తిరుపతి అభ్యర్థిత్వంపై కత్తి మహేష్ ఏమంటాడంటే..?!
……By…. Mahesh Kathi……………… కత్తి రత్నప్రభ గారు నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిణిగా రాణించారు. దళితజాతికి ఎంతో సేవచేసిన కత్తి చంద్రయ్యగారి వారసురాలు. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి బరిలో దిగడం వ్యక్తిగతంగా నాకు ఆనందాన్ని కలిగించే విషయం. కాకపోతే దీని వెనకాల ఉన్న స్ట్రాటజీని కొంత గమనించాల్సిన అవసరం ఉంది. జగన్ పైన పెట్టిన కేసుల్లో,రత్నప్రభ గారికి కూడా కోర్టు నోటీసులో జారీచెయ్యడం. తరువాత కేసు కొట్టివేయ్యడం జరిగింది. కాబట్టి రత్నప్రభ గారికి జగన్ […]
దిక్కుమాలిన కౌలు రైతులు..! మా బంగారు తెలంగాణకు అరిష్టం, అష్ట దరిద్రం..!!
ఐనా మనకెందుకులే… ఎవడు ఆత్మహత్య చేసుకుంటేనేం..? కుటుంబాలతో సహా పరలోకాలకు పయనం కడితేనేం..? అప్పులే కదా ఆఫ్టరాల్… పుట్టేవాడు పుడతాడు, చచ్చేవాడు చస్తాడు… మనం బంగారు తెలంగాణ కోసం చప్పట్లు కొడదాం… మన పాత కష్టాలన్నీ మరచి, మన పాత గోసలను మరచి, పాలకులకు ఆహాఓహో అని డప్పులు కొడదాం…. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అనే ఓ భ్రమాత్మక నినాదాన్ని భుజాన మోద్దాం, నయా నియంతల పల్లకీలు మోద్దాం… దిక్కుమాలిన కౌలు రైతులు… ఎవడికి పుట్టిన బిడ్డరా […]
ఎహె… కరకు లాఠీ నవల రాయడమేంటి..? ఖాకీ బతుకు కథాంశమేంటి..?!
…… By Taadi Prakash……………. హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు…… Protest against police ——————————————— కొన్ని రోజుల క్రితం మరణించిన తెనాలి హెడ్ కానిస్టేబుల్ మాకు మిత్రుడు. 1996 – 97 లో రెడ్ హిల్స్ లోని ఆర్టిస్ట్ మోహన్ ఆఫీస్ కి వచ్చినప్పుడే నాకు పరిచయం. సరదా మనిషి. మంచి కామన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు. ఆయన గత జీవితం గురించి మాకేమీ తెలీదు. సింపుల్ మనిషి. చాలా ప్రాక్టికల్. కూతురు, […]
అబ్బే, ఇది ఉత్త ఆర్గానిక్ కాదోయ్… పవిత్రమైన కాస్మిక్ రైస్ తెలుసా..?
అంతరిక్ష భోజనంబు! ఓహోహో నాకే ముందు!! ——————– “అస్తు..అస్తు.. శాస్త్రమెప్పుడూ ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానే చెబుతుంది. మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి” ఇది తెలుగు సినిమాలకు వెలుగు దీపమయిన మాయాబజార్ లో పింగళివారి గొప్ప మాట. “పాండిత్యం కన్నా జ్ఞానమే ముఖ్యం” అని ఘటోత్కచులవారి చేత ఇందులోనే చెప్పించారు. భారతంలో అసలు జరగని కథను కల్పించి, దానికి మాయాబజార్ అని అత్యాధునిక ట్రెండీ పేరు పెట్టి, మాటల్లో, పాటల్లో తెలుగు భాష మాధుర్యాన్ని, మాటల మధ్య […]
అరణ్య..! ఏనుగులకూ కళ్లుంటయ్, కన్నీళ్లుంటయ్, హక్కులుంటయ్..!
Hastir Kanya Hastir Kanya Bamoner Nari Mathai Niya Kam Kalasio Haate Sonar Sakhio…….. ఓ గజరాజు కూతురా..? ఓ బ్రాహ్మణ మహిళా… మణికట్టుకు బంగారు కంకణం ధరించినట్టే ఎప్పుడూ కన్నీటి కడవలను మోస్తుంటావు తల్లీ… అస్సోంలో మావటీలు పాడుకునే ఓ పాపులర్ జానపదానికి రఫ్‌గా ఇదీ తెలుగు అనువాదం… ఏనుగులకూ మనిషికీ నడుమ బంధాన్ని చెప్పే గీతం… రానా నటించిన అరణ్య చూస్తుంటే ఈ పాటే కాదు… అస్సోంలో ఆమధ్య ఏనుగుల స్వేచ్ఛాసంచారానికీ […]
‘‘షేపులు మారిపోయి… మన ఆడవాళ్లు డ్రమ్ముల్లా బలిసిపోతున్నారు…’’
ఒకరు… ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బీజేపీ… రిప్డ్ జీన్స్ మీద నోరు పారేసుకుంటాడు… మరొకరు… బెంగాల్లో ప్రముఖ లీడర్, బీజేపీ… పొట్టి నిక్కర్లు వేసుకో అని ముఖ్యమంత్రి మమతను వెక్కిరిస్తాడు… ఆగండాగండి… బీజేపీయే కాదు, స్త్రీల మీద వెకిలి కామెంట్లు చేసే రోగం అన్ని పార్టీల్లోనూ ఉన్నదే… తాజా ఉదాహరణ కావాలా..? ఇది మరీ బీజేపీ లీడర్ల వాచాలత్వాన్ని మించిన చిల్లరతనం… డీఎంకే లీడర్ ఆయన… పార్టీ ప్రచార కార్యదర్శి కూడా… పేరు దిండిగల్ లియోనీ… కోయంబత్తూరులో […]
ఐపోయిందా..? జగన్ మళ్లీ జైలుకేనా..? బీజేపీతో దోస్తీ చెడిపోయినట్టేనా..?!
ఒక సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రమణ మీద… తన సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, అదీ కులరాజకీయాల్లో కంపుకొడుతున్న ఒక రాష్ట్రం నుంచి… తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు సన్నిహితుడు అని ఆరోపణల్ని వ్యాప్తి చేస్తున్న స్థితిలో………. అదే జడ్జిని భావి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించే స్థితి వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఖచ్చితంగా ఓ డిబేటబుల్ సబ్జెక్టు…. కానీ ఎప్పుడైతే సుప్రీం అంతర్గత విచారణలో ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చి, సదరు […]
తమిళనాట మూలిగే బీజేపీపై కొత్తగా శ్రీలంక దెబ్బ… కుయ్యో మొర్రో…
మూలిగే నక్క మీద తాటిపండు అంటే ఇదే…! అసలే తమిళ రాజకీయాల సంక్లిష్టత అర్థం చేసుకోలేక… చిత్రవిచిత్ర సమీకరణాలతో ఆడుకుని, తీరా తను ఆశించిన ఏ సానుకూలతా ఇప్పుడు కనిపించక మూలుగుతున్న బీజేపీకి ఇప్పుడు మరో అంతర్జాతీయ అంశంతో మరింత దిక్కుతోచని స్థితి ఏర్పడింది… నిజానికి ఇదొక ఇంట్రస్టింగు డిబేట్… జయలలిత మరణించాక, శశికళను జైలుకు పంపించేశాక, ఇప్పటికీ ఆమెను రాజకీయ చట్రం నుంచి బయటికి తరిమేశాక, రజినీకాంత్‌ను దూరం కొట్టేశాక… ఇప్పుడు బీజేపీకి కనిపించే పరిస్థితి […]
వేక్సిన్ వేసుకోవాలా..? పనిచేస్తుందా..? మళ్లీ సోకుతుందా..? చదవాల్సిన ఇన్ఫో…!
By…… Jagannadh Goud…………………. వ్యాక్సిన్ పనిచేస్తదా..? వేసుకోవచ్చా..? ఎనీ గ్యారంటీ…! మొదట వ్యాక్సిన్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా తయారు చేస్తారు, మనం తీసుకోబోయేది ఏ విధంగా తయారు చేశారు, మన శరీరం నిర్మాణం, మన హెల్థ్ ప్రొఫైల్ లాంటి చాలా విషయాల మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏదైనా నిజమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే, వ్యాధినిరోధక కణాలు (యాంటీ బాడీస్) ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ ని నిర్వీర్యం చేస్తాయి. […]
సుప్రీం సీజేగా త్వరలో జస్టిస్ రమణ..? జగన్‌కు షాకేనా..? ఆ ఫిర్యాదు బుట్టదాఖలేనా..?
మండలి రద్దు, పార్లమెంటు వోకే చెప్పాలి……… నో, చెప్పలేం, చెప్పబోం స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డకు షాక్ ఇవ్వాలి…. నో, ఇవ్వలేం, ఇవ్వబోం ప్రత్యేక హోదాపై ఓ క్లారిటీ ఇవ్వాలి… నో, హోదా ప్రసక్తే లేదు. ఇవ్వలేం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దు… నో, అమ్మేసి తీరతాం, రాజీ పడబోం …… కనీసం ఆ జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీం చీఫ్ జస్టిస్ కానివ్వొద్దు, తన ప్రభావం మా హైకోర్టు మీద విపరీతంగా ఉంది, భూముల స్కాములు మన్నూమశానం చాలా […]
- « Previous Page
- 1
- …
- 404
- 405
- 406
- 407
- 408
- …
- 448
- Next Page »