బోలెడు దృశ్యాలు… అప్ఘనిస్తాన్ వదిలి పారిపోవడానికి లక్షలాది మంది ప్రయత్నం… తాలిబన్ల పాలనలో బతకలేమంటూ భయం భయంగా ప్రజలు పరుగులు తీస్తున్న ఫోటోలు, వీడియోలు, వార్తలు… ‘‘అబ్బే, తాలిబన్లు మరీ చెడ్డవాళ్లు ఏమీ కారు, ఇండియా వాళ్లను గుర్తించాలి, చర్చలు జరపాలి, సత్సంబంధాలు పెట్టుకోవాలి, ఎట్టకేలకు అప్ఘన్‌కు విముక్తి లభించింది’’ అని పేలుతున్న మన మేధస్సుల సాక్షిగా… ఆ దేశప్రజలే ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు…!! వాళ్లకన్నా మన బుర్రలకు ఎక్కువ తెలుసేమో తాలిబన్ల గురించి…! ఇండియాలో బతికేవాళ్లకు […]
ఫేస్‘బుక్కయిపోతారు’ జాగ్రత్త… అసలు ఖాతా ఉండటమే డేంజర్ కొన్నిసార్లు…
హంగెర హరీష్… కడుపు చేత్తో పట్టుకుని 2014లో సౌదీ అరేబియా వెళ్లాడు… ఎయిర్ కండిషనర్ మెకానిక్‌గా పనిచేసేవాడు… తనది కర్నాటకలోని ఉడిపి జిల్లా, బీజడి… భార్య సుమన ఇక్కడే అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది… ఒక బిడ్డ… ఇధీ తన జీవితం… ఇవ్వాళారేపు అందరికీ ఉన్నట్టే తనకూ ఓ ఫేస్బుక్ అకౌంట్ ఉంది… ఎప్పుడో ఓసారి దానివైపు వెళ్లేవాడు… అకస్మాత్తుగా తన వాల్ మీద రకరకాల పోస్టులు కనిపించసాగాయి… అందులో ఒకటి సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ […]
జయలలిత కేసుల్లో ఇద్దరు సీఎంలు…? తెలివిగా ఫిక్స్ చేయనున్న స్టాలిన్..!!
కాస్త వెనక్కి పోదాం… ఓ మూర్ఖ నియంత జయలలిత తత్వాన్ని, పాలననూ కాసేపు విస్మరిద్దాం… అతిరథ మహారథుల పీచమణిచిన ఆమె టెంపర్‌ను కాసేపు పక్కనపెడదాం…. కానీ అన్యాయంగా ఆమె ప్రాణాలు తీశారు… అరెరె, కోట్ల మంది తమిళజనమే కాదు, దేశమంతా నమ్ముతోంది… ఆమె హాస్పిటల్లో ఉన్నన్నిరోజులూ నడిచిన డ్రామాలు అందరూ చూశారు కదా… అసలు ఎవరు ఆమె ఉసురుపోసుకున్నది..,? తన దేహంలో ఓ భాగమని నమ్మి, చేరదీసిన నెచ్చెలి శశికళా..? తన విశ్వాసపాత్రుడు అని నమ్మి ఏకంగా […]
స్టార్ సాయిపల్లవి వీడియో…! ష్… జస్ట్ 20 వేల వ్యూస్ మాత్రమే…!!
సరదా ముచ్చటే ఇది…. అనుకోకుండా సాయిపల్లవి వీడియో ఒకటి కనిపించింది… జుత్తుకు ముడిచిన మల్లెపూలు, బొట్టు, మెడ నిండుగా పైట… వెనుక దేవుళ్ల పటాలు, ప్రతిమలు, దీపాలు… అది సినిమా బాపతు వీడియో కాదు, సత్యసాయి వాళ్లు ప్రచార సంస్థ రేడియో సాయి 20వ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు మంచి మాటలు, భక్తి మాటలు చెప్పింది… యూట్యూబ్‌లో నిన్నే అప్లోడ్ చేశారు, ఈ స్టోరీ రాసే సమయానికి 24 వేల వ్యూస్ మాత్రమే…. నవ్వొచ్చింది… అంతటి సాయిపల్లవి […]
Bell Bottom…! తాలిబన్ వార్తలు కూడా అక్షయ్ సినిమాకు కలిసొచ్చినట్టే ఓరకంగా..!!
ఇప్పుడంతా తాలిబన్ల వార్తలే కదా… తాలిబన్లు అనగానే మనకు గుర్తొచ్చే చేదు అనుభవం అప్పట్లో 1999లో జరిగిన ఓ ఫ్లయిట్ హైజాక్… ఖాట్మండు నుంచి వచ్చే విమానాన్ని దారి మళ్లించి, కాందహార్‌కు తీసుకుపోయారు ఉగ్రవాదులు… వాళ్లకు రక్షణ ఇవ్వడమే కాదు, వాళ్లు విడిపించుకున్న ఉగ్రవాదులతో సహా క్షేమంగా దేశం దాటడానికి సహకరించింది అప్పటి తాలిబన్ ప్రభుత్వం… ఇప్పుడిది చెప్పడం దేనికీ అంటే… కొన్ని హఠాత్తుగా కొందరికి ఉపయోగపడతయ్… అలాంటి హైజాక్ ఇన్సిడెంటు మీద ఆధారపడి నిర్మించిన బెల్ […]
ఫాఫం, సోషల్ డప్పు బ్యాచులు…. ఆ సర్వేపై తిట్టలేక, మింగలేక, కక్కలేక…
నిన్న ఉదయం 10 గంటలకే ‘ముచ్చట’ ఓ స్టోరీ పబ్లిష్ చేసి, విశ్లేషించింది ఇండియాటుడే తాజా సర్వేను… ఆ సర్వేలో పరస్పర భిన్నంగా ఉన్న అంశాలను, డౌట్లను కూడా వ్యక్తీకరిస్తూనే…. ఇద్దరు సీఎంలు ప్లస్ ప్రధాని మోడీల ర్యాంకులు ఘోరంగా దిగజారిపోయిన సర్వే సమాచారాన్ని కూడా అందించింది… ఈ దేశం మూడ్ తెలుసుకోవడానికి జస్ట్, 15 వేల శాంపిళ్లు సరిపోతాయా..? దాని కచ్చితత్వం పాలెంత అనే చర్చలోకి మనం ఇప్పుడు వెళ్లబోవడం లేదు గానీ… ఒకటి మాత్రం […]
‘తాలిబన్ల తాతలకూ తలవంచం..! ‘ఐదు సింహాల’ ధిక్కారం… ఏమిటా కథ..?!
ఇప్పుడు ప్రపంచమంతా ఒకవైపు ఆసక్తిగా చూస్తోంది… అదేమిటో తెలుసా..? పంజ్ షీర్..! కాశ్మీర్ లోయలాగే ఇది ఒక లోయ… లక్ష, లక్షన్నర మంది కూడా జనాభా ఉండదు… ఒక్కొక్క ఆవాసంలో పదీపదిహేను వేలు… గరిష్టంగా 40 వేలు… ఇప్పుడు ఈ లోయ వైపు అందరి ఆసక్తీ ఎందుకు కాన్సంట్రేట్ అయ్యిందంటే… అప్ఘన్ నుంచి ప్రస్తుతం తాలిబన్లకు భయపడి వేలాది మంది ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు కదా… ఎంబసీలన్నీ ఖాళీ అయిపోతున్నాయి కదా… చివరకు అప్ఘన్ జవాన్లు కూడా […]
వైరల్ వీడియో..! అసలు ఏముందీ పాటలో… అంత బాగా ఎక్కేసింది..!!
ఆశ్చర్యమేసింది… యూట్యూబులో కోట్ల వ్యూస్ ఈరోజుల్లో పెద్ద విశేషం ఏమీ కాదు… కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా సినిమా పాటల్ని దాటి వ్యూస్, ఆదరణ సాధిస్తున్న తీరు ఆసక్తికరంగా కూడా ఉంది… కాదు, చూడటం కాదు… జనంలోకి బలంగా ఎక్కడం… ఎంత అంటే..? సినిమా ట్యూన్లను మించి హమ్ చేయడం… దిగువ ఓ వీడియో ఉంది చూడండి… మస్తు వైరల్ అయిపోయింది… అందులో ఏముందీ అంటే..? పెళ్లికొడుక్కి స్వాగతం… పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట, వీథిలోనే, […]
మంచి వార్త..! మంచి కలెక్టర్..! మన బ్యాంకులు ఇలాంటి మంచి పనులూ చేస్తాయా..?!
కామారెడ్డి, కలెక్టర్, శరత్…. సిద్దిపేట వెంకట్రామారెడ్డిలాగే బహిరంగంగా సీఎం కాళ్ల మీద పడిపోయిన కేరక్టరే కదా అనిపించింది హెడింగ్, డేట్లైన్ చూడగానే..! కానీ వార్త చదివితే ఆసక్తికరంగా ఉంది… ఎప్పట్లాగే ఇతర పత్రికలకు ఈ మానవాసక్తి కథనం పట్టలేదు, కానీ ఇలాంటి వార్తలు అవసరం… ప్రాధాన్యం అవసరం… ఇలాంటి మంచి పనులు చేసే అధికారులకు మీడియా గుర్తింపు, నాలుగు మెచ్చుకోలు వాక్యాలు, చప్పట్లు అవసరం… ఇతర కలెక్టర్లయినా కాస్త చూసి, ఒకరో ఇద్దరో కదులుతారేమో… దిక్కుమాలిన గుమస్తాగిరీ […]
అఖండ అప్ఘన్..! తాలిబన్లు ఫిక్సయితే చైనాకు, పాకిస్థాన్‌కు ‘‘కాలడం’’ ఖాయం…!!
ప్రాణాలకు తెగించి లక్షలాది మంది ప్రజలు పారిపోతున్నారు, దేశాల ఎంబసీలు మూసేస్తున్నారు, ఆడవాళ్లు గజగజ వణికిపోతున్నారు… అప్పుడే ఆడవాళ్లపై తాలిబనిజం వార్తలు బయటికొస్తున్నాయి… ఒక చీకటియుగంలోని అప్ఘన్ వేగంగా నడుస్తోంది… అదంతా వోకే… అమెరికాకు ఓ చేదుమరక… బోలెడుమంది సైనికుల మరణం, బోలెడు డబ్బు నిరుపయోగం… ఇదీ సరే… పాకిస్థాన్ అర్జెంటుగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి రెడీ… చైనా తాలిబన్లతో దోస్తీకి రెడీ… రష్యా డబుల్ రెడీ… సో, ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త బెడద… కానీ […]
తెలుగు సీఎంల ప్లేస్ ఎక్కడ..? మోడీ గ్రాఫ్ పాతాళానికి..! యోగీకి పాపులారిటీ..!
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు… ఇవేకాదు, నా దగ్గర ఇంకా మస్తు స్కీమ్స్ ఉన్నయ్.., దేశమే కాదు, ప్రపంచమూ అబ్బురపడాలి, అనుసరించాలి, అగ్గి పుట్టాలె, గత్తెర లేవాలె… అని కేసీయార్ ఏదేదో మస్తు గట్టిగా ఘోషిస్తున్నాడు ఏదో మీటింగులో..! 25 ఏళ్ల క్రితమే దళితజ్యోతులు వెలిగించాడట… జనం నవ్వుతారనే సోయి లేదనేది వేరే సంగతి… తనకు చట్టసభల్లో తిరుగులేని మెజారిటీ ఉంది… రాజకీయంగా బలోపేతంగా కనిపిస్తున్నాడు… ప్రతిపక్షం బలహీనంగా ఉంది… సాధనసంపత్తిలో తిరుగులేదు… కానీ ఒకప్పటి పాపులారిటీ […]
రియాలిటీ లేకపోతేనే రియాలిటీ షో అంటారు… షణ్ముఖప్రియ కథ చెప్పిందీ అదే…
అసలు టీవీల్లో ఏ రియాలిటీ షో అయినా సరే… అది పక్కాగా స్క్రిప్టెడ్… వెల్ మేనేజ్డ్… ఎప్పటికప్పుడు టీఆర్పీలను బట్టి, వాళ్ల సొంత ఇంట్రస్టులను బట్టి లెక్కలు మారిపోతుంటయ్… టీవీ అంటేనే వినోదదందా… గీతాల షోలు అయినా సరే, కమర్షియల్ గీతల్లోనే పరుగులు తీస్తుంటయ్… సోనీవాడి ఇండియన్ ఐడల్ అంతకుభిన్నంగా ఉంటుందని ఎందుకు అనుకుంటాం..? 12 గంటల ఫినాలేలో సంగీతం, పోటీ గట్రా గాలిలో కలిసిపోయి, గాయకులకు డాన్సుల పోటీ పెట్టారు, ఎంటర్టెయిన్మెంట్ పోటీ పెట్టారు… అదొక […]
వెన్నువిరిగిన నాగలి..! అదే నారాయణమూర్తి మార్క్ సినిమా…!
నో డౌట్… ఈ దేశంలో అత్యంత బాధిత వృత్తి, జాతి… రైతులు, వ్యవసాయం… డొల్ల చేతలే తప్ప ఏ ప్రభుత్వానికీ సరిగ్గా పట్టని ఓ ప్రధాన రంగం… నో డౌట్… ఆర్. నారాయణ మూర్తి పేదల పక్షపాతి… రైతుపక్షపాతి… ఆ రకరకాల అవలక్షణాలు, ప్రలోభాల సినిమా ఇండస్ట్రీలో ఓ తులసి చెట్టు… మరి ఇన్ని చిన్న సినిమాల మీద రివ్యూలు వస్తయ్… ట్రెయిలర్ల మీద, పోస్టర్ల మీద, హీరోల ఫోజుల మీద, డ్రెస్సుల మీద, సినిమా పేర్ల […]
నల్లమందు పంట పండింది..! ఆ మత్తు డబ్బుతోనే తాలిబన్లు గెలిచారు..!
ఓపియం… నల్లమందు… ఆ పువ్వు అప్ఘన్ జాతీయ పుష్పం… ఓపియం… జాతీయ పంట… వీలైతే అధికారిక సేద్యంగా ప్రకటన… ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అప్థనిస్థాన్… ప్రభుత్వ వ్యవసాయ విధానం ప్రకటన… ఓపియం నూతన వంగడాలకు ప్రోత్సాహం… అధిక దిగుబడుల మీద దృష్టి… సస్యరక్షణకు కొత్త పథకాలు… కొత్త బీమా పథకాలు… ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖ… అధిక గిట్టుబాటు ధరలకు ప్రత్యేక పథకాలు… ఓపియం వైపు మళ్లే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు… రైతుబంధు, రైతుబీమా, తదితర పథకాలకు […]
తనది డిగ్నిఫైడ్ లైఫ్..! ఓవైపు చావుతో పోరాటం… ఐనా మీడియా దుర్మార్గం…!!
……. By…. Jagannadh Goud…… “డబ్బు, కష్టాలు, వ్యక్తిత్వం” – క్రిస్ కెయిన్స్ నిజ జీవితంలో జరిగే సంఘటనలు, వాస్తవాలు వేరు.., వార్తా పత్రికల్లో, TVల్లో, యూ ట్యూబ్ ఛానల్స్ లో రాసే వార్తలు వేరు… ఓడలు బండ్లు అవటం, బండ్లు ఓడలు అవటం సహజమే… కానీ అందుకు గల కారణాలు, పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉంటై అని ఒకడు, ఒకప్పటి ప్రపంచంలో నాణ్యమైన ఆల్ రౌండర్ క్రికెటర్ ఈనాడు రోడ్డు పక్కన బస్ క్లీనర్ […]
ఈ తెలంగాణ సాంస్కృతిక నిధిపై KCR సర్కారుకు బాధ్యతేమీ లేదా..?!
……….. By…. Taadi Prakash ……… జయధీర్ తిరుమలరావు – ‘ఆద్యకళ’ the treasure of Telangana’s ethnic art ———————————————————— అడివిగాచిన వెన్నెల్ని నువ్వు రెండు చేతుల్తో పట్టుకుని తెచ్చి నాకు ఇవ్వగలవా? అరణ్యాల్లో అపరాత్రి కురిసిన వాన చినుకుల రహస్య సంగీతాన్ని తెచ్చి నా చెవులకి వినిపించగలవా? కొండగుహల్లో దాక్కొని ఉన్న అంతుచిక్కని కుడ్య చిత్ర సౌందర్యాన్ని నా కళ్ళముందు ఆవిష్కరించగలవా? ఒక పురాతన పద్యంలా ప్రతిధ్వనిస్తున్న ఆదివాసుల ‘ఆద్యకళ’ తాళ పత్రాలను నాకు […]
అఫ్ఘన్ మహిళ వెన్నులో చలి..! తాలిబన్ విపత్తులో ఫస్ట్ బాధితురాలు తనే..!!
యుద్ధమే కాదు… ఏ విపత్తు వచ్చినా ముందుగా బలయ్యేది స్త్రీలు, పిల్లలు… ప్రకృతి విపత్తు కావచ్చు, మనిషి సృష్టించిన విపత్తు కావచ్చు… ఆకలి, అత్యాచారం, పీడన, మరణం, వలస, భయం, కన్నీళ్లు, కడుపుకోత… స్త్రీకే ఎక్కువ కష్టం… ఇప్పుడు అప్ఘన్ మహిళ గడగడా వణికిపోతోంది… మళ్లీ మేం చీకటియుగంలోకి ప్రయాణించాల్సిందేనా..? ఇదీ భయం… ఇదీ వణుకు… తాలిబన్ల పాలన వచ్చేసినట్టే… అంటే అఫ్ఘన్‌ను ఆ పాతరాతి యుగంలోకి నడిపించబోతున్నట్టే… ఆల్ రెడీ అఫ్ఘన్ మహిళలకు కష్టాలు ప్రారంభమైన […]
ఇదేం పాగల్ సినిమార భయ్… ఛట్, నీ పేరు మార్చేసుకోవోయ్…
ఫలక్‌నుమా సినిమా సమయంలో… నటుడు విష్వక్సేన్ ఏవో పిచ్చికూతలు కూసి వార్తల్లోకి ఎక్కినట్టు యాదికొస్తోంది… ఈ నాలుకకు కాస్త తీట ఎక్కువే అనిపించింది అప్పట్లో… కాస్త కూడా చాలా ఎక్కువ తీటే… అందుకే పాగల్ సినిమా గురించి పాగల్ మాటలు చాలా మాట్లాడాడు స్టేజీ మీద… థియేటర్లు ఫుల్లయిపోతాయనీ, అన్ని థియేటర్లలోనూ ఈ సినిమా వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారనీ, మూసేసిన హాళ్లు అర్జెంటుగా తెరుచుకుంటాయనీ, హిట్ కాకపోతే పేరు మార్చేసుకుంటాను అని ఏవేవో కూతలు వినిపించాడు… […]
ఎప్పటికీ ఈయనే ఏకైక సూపర్ స్టార్..! ఈ బుడ్డిదీపాలకేం తెలుసు ఆయన..?!
…… By……. Jagannadh Goud…… చిత్తూరు వి నాగయ్య – “పాల్ ముని ఆఫ్ ఇండియా”…. తెలుగు సినీ నటులు, దర్శకులు అంతా తల క్రిందికి కాళ్ళు పైకి లేపి, వంద సంవత్సరాలు తపస్సు చేసినా చిత్తూరు నాగయ్య కాలి చెప్పు మందం కూడా పనికి రారు అని చెప్పటం నిజానికి నాగయ్య గారిని అవమానించటమే అవుతుంది… కారణం ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్లుగా ఇక్కడ ఉన్నవి అన్నీ ఆముదపు చెట్లే; […]
నాలుగేళ్లలో 8472 ఎన్కౌంటర్లు..! ఇండియన్ రోడ్రిగో యోగీ ఆదిత్యనాథ్..!!
ఏదైనా ఒక పోలీస్ ఎన్కౌంటర్ జరిగితే… సాధారణంగా రచ్చ రచ్చ అవుతుంది… వార్తలు, హక్కుల సంఘాలు, యాక్టివిస్టులు, డిబేట్లు, విచారణ డిమాండ్లు, బాధిత కుటుంబాల కన్నీళ్లు, కోపాలు, శాపాలు… అది రియల్ ఎన్కౌంటరైనా, ఫేక్ ఎన్కౌంటరైనా చర్చ ఉంటుంది… ప్రతి ఎన్కౌంటర్ చుట్టూ బోలెడన్ని క్రైమ్ కోణాలే కాదు, ఎమోషనల్, హ్యూమన్ అంశాలూ చుట్టుముట్టి ఉంటయ్… కానీ ఒక రాష్ట్రంలో పది కాదు, వంద కాదు, వెయ్యి కాదు… నాలుగేళ్లలో ఏకంగా 8472 ఎన్కౌంటర్లు… అసలు ఆ […]
- « Previous Page
- 1
- …
- 408
- 409
- 410
- 411
- 412
- …
- 480
- Next Page »