మెగా క్యాంపు అంటేనే హీరోలు, హీరోయిన్ల ఫ్యాక్టరీ… సారీ, యాక్టింగ్ అకాడమీ అనుకునేరు సుమా… ఆ కుటుంబసభ్యులే అలా ఒక్కొక్కరే రంగప్రవేశం చేస్తూ ఉంటారు… వైష్ణవ్ తేజ్ ఆ క్యాంపు రిలీజ్ చేసిన తాజా హీరో… ఆ సూపర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో… పైగా ఫెయిల్యూర్ల దశలో ఉండి హిట్ కోసం పరితపించే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్… సుకుమార్ నిర్మాణ భాగస్వామ్యం… సుకుమార్ శిష్యుడని చెప్పబడే బుచ్చిబాబు దర్శకత్వం… ఎంత ఖర్చయినా సరే, నిర్మాణవిలువల్లో […]
నవ్వుల్, నవ్వుల్…! ఏపీ పాలిటిక్సులో అకస్మాత్తుగా ఏమిటీ వైపరీత్యాలు…?!
నో, నో, ఈ ఏకగ్రీవాలు ఎన్నికల స్పూర్తికే విరుద్ధం, నేనంగీకరించను, ఠాట్, ఆపేయండి అని గర్జించిన నిమ్మగడ్డ వారు గవర్నర్‌ను కలిసి రాగానే ఏకగ్రీవాలకు వోకే అనేశాడు… గవర్నర్ ఏం చెప్పాడు, ఈయన ఎందుకు అనివార్యంగా వినాల్సి వచ్చింది అనేది మళ్లీ వేరే పెద్ద కథ… హోం శాఖకు ఎస్ఈసీ నుంచి ఏమైనా లేఖ చేరిందా..? గవర్నర్ కోపంగా ఉన్నాడా..? వంటి వివరాలు మళ్లీ ఏ కిషన్ రెడ్డో స్వయంగా, లేక ఏ విజయసాయిరెడ్డో తవ్వి వెల్లడించాలి… […]
మోడీ ఔదార్యం భేష్… కానీ కేసీయార్ అయితే ఇంకెలా స్పందించేవాడు..?!
ఇదే సందర్భం ఒకవేళ కేసీయార్‌కు ఎదురైతే ఎలా ఉండేది..? తను ఏం చేసేవాడు..? మోడీ ఏం చేశాడు..? నిజానికి ఏం చేయాలి..? ఒక ఊహ, ఒక కల్పన… ఎందుకంటే..? ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని కాదు… ఇష్యూస్ పట్ల నాయకుల స్పందన, వైఖరులు వేర్వేరుగా ఉంటయ్… కథలోకి వెళ్తే… ఈ పసికందు ముంబైలోని ఓ ధనిక కుటుంబంలోనే పుట్టింది… విషాదం ఏమిటంటే… పుట్టుకతోనే ఓ అత్యంత అరుదైన వ్యాధి… స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ… ఊపిరి పీల్చుకోవడం, […]
ఈటీవీకి ఓంకార్ వరుస వాతలు..! శ్రీదేవి డ్రామా ఢమాల్… కామెడీ స్టార్స్ జిగేల్…!
మొత్తానికి ఓంకార్ ఈటీవీకి చుక్కలు చూపిస్తున్నాడు… అదేదో షోలో ‘వన్ సెకండ్’ అంటూ టిపికల్ ఉచ్ఛరణ, గొంతుతో కనిపించేవాడు గుర్తుంది కదా… ఎస్, ఆ ఓంకారుడే… మాటీవీకి భలే దొరికాడు… డాన్స్ ప్లస్ అనే షోకు తనే యాంకర్… మొన్నామధ్య ఈటీవీ వాళ్ల ఢీ డాన్స్ షోను రేటింగుల్లో కొట్టేశాడు… ఇన్నాళ్లూ ఢీ పేరిట ఈటీవీ డాన్స్ జానర్లో నంబర్ వన్‌గా చెలామణీలో ఉంది కదా… దాన్ని బ్రేక్ చేసేశాడు ఓంకార్… ఈవారం కూడా ఈటీవీ ఢీ […]
మనసులు విరిగిపోయాయా..? నో ప్రాబ్లం, ఇదిగో విరుగుడు, ఇలాగే అతుకుడు..!
ఈ ప్లాటినం లవ్ బ్యాండ్ కొనండి! విరిగిన మనసులకు అతుకు పెట్టుకోండి! ——————- కేవలం ఫిబ్రవరి పద్నాలుగు బతికి బట్టకట్టడం వల్ల- లోకంలో ప్రేమ బతకగలుగుతోంది. పోయిన పెద్దలను తలుచుకునే ఆ రోజే తద్- దినం తద్దినం. పోయినవారికి ఒక రోజే తద్దినం. పోకుండా ఉన్నవారికి ఎన్నెన్నో తద్దినాలు. థాంక్స్ గివింగ్ తద్దినం. నో ప్యాంట్స్ తద్దినం. నో టాప్ తద్దినం. ఇలా ఎన్నో దినాలు. వాటిలో ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినం కూడా ఒకటి. ప్రతి […]
అదే మజ్లిస్, అదే టీఆర్ఎస్…! అదే గ్రేటర్ సయామీ పాలిటిక్స్..!!
అబ్బే, మజ్లిస్‌తో పొత్తు లేదు మాకు అని టీఆర్ఎస్…. నో, నో, టీఆర్ఎస్తో మాకేం సోపతి, చాన్సే లేదు అంటూ మజ్లిస్… మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో మస్తు చిలకపలుకులు పలికినయ్… మజ్లిస్‌తో అంటకాగుతున్నందుకు జనం కోపగిస్తారనేది టీఆర్ఎస్ భయం… హిందూ వోటు సంఘటితమై బీజేపికి మద్దతునిస్తారనే సందేహం… అందుకే ఆ అబద్ధాలు… సరే, ఎన్నికలన్నాక ఇలాంటి కథలెన్నో పడతాయి పార్టీలు, వోటర్లను మాయ చేయడమే కదా ఎన్నికలంటే…!! పోలింగ్ ముగియగానే మళ్లీ అలుముకున్నారు… అసలు తెలంగాణ రాజకీయాల్లో […]
తెలంగాణలో ఏం జరుగుతోంది..? రాజకీయ ముఖచిత్రం మారుతోంది…!
………. BY………. Enugurthi Sathyam……………. ఉత్త ముచ్చట్లు……… తెలంగాణలో ఏం జరుగుతోంది…? రాజకీయ ముఖచిత్రం క్రమంగా మారుతోంది. అవును… స్వీయ తప్పిదాల వల్ల టీఆర్ఎస్ బలహీనపడుతోంది. బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగానే ఉంది. ఎందుకంటే… ఆ పార్టీ నిర్మాణం పెద్దది. సంప్రదాయ ఓటు బ్యాంకు పదిలం. కానీ ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడు ప్రదర్శించడం లేదు. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఫుల్‌టైమ్ రాష్ట్ర నేత లేరు. ప్రస్తుతం ఉన్నది… రాజీనామా చేసిన ఆపద్ధర్మ పీసీసీ అధ్యక్షుడు. ఎవరినైనా ఫుల్‌టైమ్ […]
ఓహ్… ఆ వధువు పడీపడీ నవ్విన వైరల్ వీడియో అసలు కథ ఇదా..?!
మొన్నామధ్య ఓ వీడియో వార్త గురించి చెప్పుకున్నాం కదా…. ఓ పెళ్లి రిసెప్షన్, ఫోటోగ్రాఫర్ ఓవరాక్షన్, ఈడ్చి ఒక్కటి పీకిన వరుడు… కింద పడి పడీపడీ నవ్విన వధువు… అదీ వార్త… పనిలోపనిగా పెళ్లిళ్లు, రిసెప్షన్లు, ప్రివెడ్ ఫూట్ల అతి బాగోతాల్ని కూడా చెప్పుకున్నాం… అక్కడ వధువు మరీ నేల మీద దాదాపు దొర్లినట్టుగా నవ్వాల్సిన అవసరం ఏముంది..? అక్కడే చాలామందికి డౌటనుమానం పొడసూపింది… ఇదేదో క్రియేటెడ్ వీడియో అయి ఉంటుందిలే అనుకున్నారు… వ్యూస్ కోసం అలాంటివి […]
తెలివైన ప్రేమి..! కార్తీకదీపం డబ్బుల్ని ఇక్కడే పెట్టుబడి పెట్టేస్తే పోలా..!!
కార్తీకదీపం టీవీ సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్… ఆమె ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వదు… ఏ సినిమా, టీవీ ఫంక్షన్లలోనూ పాల్గొనదు… ఏ ప్రైవేటు పార్టీల్లోనూ ఉండదు… తన పనేమిటో తను, తరువాత గాయబ్… ఛలో కేరళ… పెద్ద గాసిప్స్ కూడా ఉండవు ఆమె మీద… తను ఆమధ్య సాక్షి టీవీ కోసం యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది… సుమదీపం పేరిట… పెద్ద ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ఏమీ కాదు, ఆమె షోలలో ఉన్నట్టే కాసిన్ని సరదా ప్రశ్నలు, […]
ఎవరీమె..? ఏమిటీ భంగిమ..? ‘సత్యం’ సంధ్యారాజు బహుముఖ ప్రజ్ఞ చదవాల్సిందే…
ఒక నాట్యభంగిమ… ఆ ఫోటోతో నాట్యం అనే సినిమాకు సంబంధించిన టీజర్ ఒకటి రిలీజైంది… సరే, టీజర్లు, ట్రెయిలర్లు వస్తుంటయ్, పోతుంటయ్… కానీ ఈ భంగిమ ఇంత పర్ఫెక్ట్గా పెట్టింది ఎవరబ్బా..? డాన్స్ ప్రధానంగా తీయబడే సినిమాలో నటిస్తున్నది ఎవరై ఉంటారబ్బా అనుకుని ఓసారి చూస్తే… సంధ్యారాజు అని కనిపించింది… ఎవరీ సంధ్యారాజు..? పెద్దగా ఎప్పుడూ మన దక్షిణాది తెర మీద కనిపించలేదు, వినిపించలేదు, ఎవరబ్బా అని తెలుసుకుంటే… ఆశ్చర్యపోయే షేడ్స్… బహుముఖ ప్రజ్ఞాశాలి… తన టేస్టు, […]
మాజీ ప్రధాని భలే కథకుడు..! పార్టీ గల్లాపెట్టెలో దమ్మిడీ కూడా లేదట..!!
తండ్రీకొడుకులిద్దరూ భలే యాక్టర్స్… మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి… ఇద్దరూ ఏక్‌సేఏక్ నటించగలరు… సీఎంగా ఉన్నప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ అప్పుడప్పుడూ కన్నీళ్లు పెట్టుకునేవాడు కుమారస్వామి… అనవసరంగా బీజేపీని విడిచిపెట్టి తప్పు చేశాను, లేకపోతే నేనే మళ్లీ సీఎం అయ్యేవాడిని అంటూ ఆమధ్య కూడా బోరుమన్నాడు కూడా..! ఇప్పుడు తాజాగా ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు దేవెగౌడ… 87 సంవత్సరాల ఈ వయస్సులో కూడా తన జేడీఎస్ పార్టీ వ్యవహారాల్ని తనే స్వయంగా చూసుకుంటాడు… […]
న్యూస్‌క్లిక్‌పై ఈడీ దాడులు…! వెబ్ మీడియా గొంతు నొక్కేందుకేనా..?!
అధికారంలో ఉన్నవాడు ప్రశ్నను సహించలేడు… విమర్శను తట్టుకోలేడు… ఆ నోళ్లు మూయించడానికే ప్రయత్నిస్తాడు… దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు… ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ విషయంలో దూకుడు మరీ ఎక్కువ..! కేసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, వేధింపులు గట్రా..! మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న పత్రికలు, టీవీలే కాదు, ఇండిపెండెంట్ మీడియాగా పేరొందిన వెబ్ జర్నలిజాన్ని కూడా టార్గెట్ చేస్తోంది… అయితే దీనికి మరో పార్శ్వమూ ఉంది… అది కూడా చెప్పుకోవాలి… […]
మనవాడే… సిక్కోలు టు కాలిఫోర్నియా ఎనర్జీ హెడ్… అభినందనలు…
ఒక ఇండియన్‌కు ప్రపంచంలో ఎక్కడైనా మంచి పోస్టు, పొజిషన్ దొరికితే మనకు ఆనందం… అదీ తెలుగువాడైతే మరీ ఆనందం… ఇది అలాంటిదే… అమెరికాలో కీలకమైన బోలెడు పోస్టుల్లో ఇండియన్స్ ఉన్నారు… అంతెందుకు..? కొత్తగా కొలువు దీరిన అధ్యక్షుడు జో బైడెన్ టీంలోనే మనవాళ్లు బోలెడు… ఇప్పుడు తాజాగా ఏమిటంటే..? కాలిఫోర్నియా ఎనర్జీ కమిషన్ హెడ్‌గా మన శ్రీకాకుళానికి చెందిన గుండ శివగంగాధర్ నియమితుడయ్యాడు… ఓ సాయంకాల పత్రికలో పబ్లిషైన ఆ వార్త వాట్సపులో కనిపించింది… శివ తండ్రి […]
భేష్… అలుపెరగని ఆశావాది..! అనగనగా ఈ పట్టువదలని విక్రమార్కుడు..!
వారసత్వం, బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీకి, పరిచయానికే, తరువాత ఎవరైనా సరే తమ ప్రతిభను నిరూపించుకుంటేనే నిలబడతారు…… అని తమ వారసుల్ని తెలుగు తెర మీద రుద్దే ప్రతివాళ్లూ చెబుతారు… వాళ్ల భక్తులూ చెబుతారు… పాక్షిక సత్యమే ఇది… బ్యాక్ గ్రౌండ్ పదే పదే నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది… ఆ సౌలభ్యం వేరేవాళ్లకు ఎందుకు ఉంటుంది..? అక్కినేని నాగసుమంత్… సారీ, అక్కినేని కుటుంబం నుంచే వచ్చిన యార్లగడ్డ సుమంత్ సంగతే తీసుకుందాం… అక్కినేని వారసత్వం, ఒక స్టూడియోలో భాగస్వామ్యం… […]
బొమ్మ చెదిరింది..! కొందరు టీవీ కమెడియన్లను చూస్తే నవ్వు కాదు, జాలేస్తోంది…!!
ఓ వార్త కనిపించింది… ఏదో ఇంటర్వ్యూలో టీవీ కమెడియన్ వేణు మాట్లాడుతూ ‘‘బొమ్మ అదిరింది షో ఆగిపోలేదు, అది ప్రసారం అయ్యేది జాతీయ చానెల్ కదా, వాళ్ల పద్ధతి వేరే ఉంటుంది… ఆ షో ఫస్ట్ సీజన్ అయిపోయింది, సెకండ్ సీజన్ స్టార్ట్ కావల్సి ఉంది…’’ అన్నాడట… నవ్వొచ్చింది… నిజానికి నవ్వు కాదు, వేణును చూస్తే కాస్త జాలేసింది… వాస్తవానికి వేణు మంచి టైమింగ్ ఉన్న కమెడియన్… కానీ ఎక్కడో ఏదో భారీ తేడా కొడుతోంది… అందుకే […]
సాక్షిని గుర్తించిన ఆంధ్రజ్యోతి..! గుడ్… ఈ వైరం ఇలాగే వర్ధిల్లుగాక..!!
#RKisRight… అడ్డెడ్డె… షర్మిల వార్త కవరేజీతో బాగా ముందుకెళ్లిపోయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… తను అంతకుముందు పెట్టుకున్న కొన్ని నిషేధాలు కూడా సడలించేసి, లేదా మరిచిపోయి ఏదేదో రాసేస్తున్నాడు… అబ్బే, సాక్షికి వ్యతిరేకంగా తమరి ఆగర్భ శతృత్వాన్ని వదిలేస్తే ఎలా సార్..? మీ ఫ్యాన్స్ ఏమైపోతారు..? మీ ట్రోల్ ఫ్యాన్స్ ఎటుపోవాలి..? హహహ… నిజం… ఆర్కే ఎప్పుడూ తన పత్రికలో సాక్షి అనే పత్రిక పేరు రాయడు, రాయించడు, రాస్తే అనుమతించడు, సహించడు… అందుకే రాయాల్సిన సందర్భం వస్తే, […]
బంధువు లేడు, దోస్త్ లేడు… సోషల్ మీడియాతో అకారణ శతృత్వాలు…
సెలెబ్రిటీ అభిమానుల సోషల్ వార్! ——————– “I may disapprove of what you say, but I will defend to the death your right to say it” “నాకు నీ అభిప్రాయం నచ్చినా, నచ్చకున్నా- ఆ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే నీ హక్కును కాపాడ్డానికి మాత్రం చివరిదాకా ప్రయత్నిస్తాను” ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రచారంలో ఉన్న భావప్రకటన ఆదర్శం ఇది. ఆదర్శాలెప్పుడూ అందనంత ఎత్తులో ఆకాశంలో ఉంటాయి. ఆచరణ సహజంగా పాతాళం అంచుల్లో ఉంటుంది. సినిమా […]
55 ఏళ్ల క్రితం గల్లంతు.., నేటికీ వణికిస్తున్న ఆ అణుపరికరం కథేంటో తెలుసా..?
ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడి హఠాత్తుగా ఓ విలయాన్ని సృష్టించిన విషాదం తెలుసు కదా… దాదాపు 150 మందికి పైనే గల్లంతు… 32 మృతదేహాలు దొరికాయి… ఎన్డీఆర్ఎఫ్తోపాటు ఐటీబీపీ బలగాలు కూడా సహాయక చర్యలు, గాలింపు పనుల్లోకి దిగాయి… భారీ హిమఫలకం ఒకటి కరిగి (అవలాంచి) నదీప్రవాహాల్లో పడి, ఆ వరదల వల్ల ఈ ఉత్పాతం జరిగిందనేది ప్రాథమిక అంచనా… కాదు, కొండచరియలు విరిగిపడి, డ్యామ్ ఒకటి పగిలి ఈ విపత్తుకు దారితీసిందనేది తాజాగా అంచనా […]
నారి స్వారి చేస్తోంది- అబ్బాయిలూ! తప్పుకోండి!
తరం మారుతున్నది. స్వరం మారుతున్నది. ఆచారాలకు అర్థం మారుతున్నది. ఉత్తరాదిలో పెళ్లి ఊరేగింపు చాలా ప్రధానం. పెళ్లి కొడుకు గుర్రమెక్కి రావాలి. ఆ గుర్రాన్ని అందంగా అలంకరించాలి. మేళ తాళాలు, బృంద నాట్యాలతో బరాత్ సాగాలి. ఇది సంప్రదాయం. బహుశా తెలుగువారికి కూడా పెళ్లి పదహారు రోజుల పండుగగా జరిగినప్పుడు ఇలాంటిదే ఏదో ఉండి ఉండాలి. ఒకప్పుడు మనక్కూడా ఎదురుకోవులు, అలకలు, బుజ్జగింపులు ఏవేవో ఉండేవి. ఇప్పుడు తాళి కట్టగానే అబ్బాయి అమెరికా ఉద్యోగానికి, అమ్మాయి ఆస్ట్రేలియా ఉద్యోగానికి […]
ఫేస్బుక్ మహిళలూ… మోహాలు వద్దు… నిండా మోసాలే… ఈ వార్త చదవండి…
అసలు చాలా పత్రికలకు ఆ వార్తే తెలియదు… సహజంగానే టీవీలకు అక్కర్లేదు… నిజానికి ఆసక్తికరమైన వార్తే… ఆంధ్రజ్యోతిలో కూడా దీన్ని కనీకనిపించనట్టుగా వేశారు… అనేకానేక క్షుద్ర రాజకీయ వార్తలు, భజనల నడుమ ఇలాంటి వార్తలకు ఈమాత్రం స్పేస్ దొరకడమే ఎక్కువ… ఏదైనా సంఘటన జరిగినప్పుడు సెన్సేషన్ కోసం ప్రయత్నించే టీవీలు తరువాత ఫాలో అప్, లాజికల్ ఎండ్ పట్టించుకోవు… ఈ వార్త ఏమిటంటే..? విశాఖపట్టణానికి చెందిన జంబాడ లక్ష్మివరప్రసాద్… తను తెలుగు టీవీ సీరియళ్లలో నటించే రవికృష్ణ […]
- « Previous Page
- 1
- …
- 415
- 416
- 417
- 418
- 419
- …
- 447
- Next Page »