Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెద్దరికం అక్కర్లేదని చిరంజీవి ఎందుకన్నాడు..? ఏ తత్వం బోధపడింది..?!

January 2, 2022 by M S R

mega

నిజానికి చిరంజీవి అన్నదాంట్లో అనుభవం ఉంది, నిజాన్ని తెలుసుకున్న పాఠం ఉంది… పెద్దరికం అంటే అదెంత చిక్కుముడో తెలుసుకున్నట్టే ఉంది… తనేమన్నాడు అంటే..? ‘‘ఇండస్ట్రీ పెద్దరికం అనే హోదాలు, బాధ్యతలు నాకు వద్దు, పెద్ద అనిపించుకోవాలనీ లేదు… ఇండస్ట్రీకి ఆరోగ్యం, ఉపాధి వంటి సమస్యలు, సంక్షోభాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓ ఇండస్ట్రీ బిడ్డగా ముందుకొస్తా, బాధ్యత తీసుకుంటా, అదీ అవసరమైన సందర్భాల్లో మాత్రమే… అంతేతప్ప ఇద్దరి పంచాయితీలకో, రెండు యూనియన్ల తగువులకో తగుదునమ్మా అని దూరలేను’’ అని […]

మట్టివాసన తగిలితే కదా… మంచేదో చెడేదో తెలిసేది, గట్టిగా బలపడేది…

January 2, 2022 by M S R

evolution

Amarnath Vasireddy………  మీరు .. మీ నాన్న గారు .. మీ తాత గారు .. ముత్తాత గారు . ఇక్కడి దాకా ఓకే . కానీ . ఇంకా ముందున్న పూర్వీకులు గురించి మీకు తెలుసా ? పోనీ మీకు ఎంత మంది పూర్వీకులు వున్నారో తెలుసా ? భూమిపై మనిషి పుట్టి నలబై లక్షల సంవత్సరాలు అయ్యింది . వందేళ్లకు మూడు తరాలు. అంటే మీకు ఒక కోటి ఇరవై లక్షల మంది పూర్వీకులు […]

ఓహో… తెలంగాణ కాంగ్రెస్‌లో అంత జరిగిపోతోందా..? రేవంత్‌కు చుక్కలేనా..?!

January 2, 2022 by M S R

tpcc

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక తప్పదా..? రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించేవర్గం గత్యంతరం లేక సొంత కుంపటి పెట్టేసుకుంటుందా..? తెరవెనుక బీజేపీ సహకరిస్తుందా..? ఢిల్లీకి ఇప్పటికే రేవంత్ మీద ఫిర్యాదులు, నివేదికలు జోరుగా పంపబడుతున్నాయా..? ఆగండాగండి… ఇది సాక్షి సంకోచం లేకుండా తెలంగాణ రాజకీయాల్లోకి వదిలిన ఓ సందేహం, ఓ సంకేతం… సాక్షాత్తూ పత్రిక ఎడిటర్‌ రాసిన వార్తావ్యాసంలోనే ఈ డౌటనుమానాలు, పరోక్షంగా ఏదో జరగబోతోందనే సూచనలు వదలబడినవి… ఏమాటకామాట… ఇది ఓ విశేషమే… ఎంతసేపూ ఏపీ పాలిటిక్స్, […]

సారీ, తప్పయింది, మన్నించండి ప్లీజ్… సీజేకు జగన్ వేడికోలు… ఆర్కే ఉవాచ…

January 2, 2022 by M S R

ajrk

‘‘తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం కీలక అధికారిగా ఉన్న ఒకరితోపాటు, గతంలో అదే పదవిలో ఉండిన మరో అధికారి కీలక పాత్ర పోషించారు. ఈ ఇరువురు అధికారులు ముఖ్యమంత్రి తరఫున రాయబారం నడిపారు. దీంతో జగన్‌రెడ్డి దంపతులను ప్రత్యేకంగా కలుసుకోవడానికి జస్టిస్‌ రమణ అంగీకరించారని తెలిసింది. ఈ సందర్భంగా గతంలో జరిగినదానికి తనను క్షమించవలసిందిగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆయనను వేడుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘‘నిజానికి సారీ అని చెప్పడం చాలా చిన్న పదం. నేను చేసిన తప్పుకు […]

ఓహో… ఇదంతా సిరి ప్లానింగేనా..? ఇప్పుడిక ‘బ్రహ్మ’తో సహజీవనమా…!!

January 2, 2022 by M S R

siri hanmanth

ఇంత పెద్ద తెలుగు సినిమా, టీవీ, వెబ్ వీడియోల ప్రపంచంలో ఒక దీప్తి, ఒక సిరి, ఒక శ్రీహాన్, ఒక షణ్ముఖ్ చాలా చిన్న చేపలే కావచ్చుగాక… కానీ చెప్పుకోవాలి… వర్తమాన కలల ప్రపంచంలో, గ్లామర్ ఫీల్డులో ప్రేమ బంధాలు ఎంత చంచలమో, వాటిని ప్రేమబంధాలు అనాలో లేదో, జీవితాల్ని ఎంత లైట్‌గా తీసుకుంటున్నారో చెప్పుకోవాడానికి… ప్రస్తుతం వార్తల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి చెప్పుకోవాలి… చైతూ, సమంత జీవితాలే కాదు, ఇవీ ఉదాహరణలే… విషయం ఏమిటంటే..? దీప్తి […]

సపోజ్ మీరు మర్యాద రామన్న అయితే… ఏం తీర్పు చెప్పేవాళ్లు..?!

January 2, 2022 by M S R

maryada ramanna

మన పాత కథల్లో బోలెడు నీతులు, లెక్కలు, సమీకరణాలు, జీవితసత్యాలు, తెలివిని పెంచే చిట్కాలు, మెళకువలు… ప్రత్యేకించి మర్యాద రామన్న కథలు వంటివి…. అలాంటిదే ఇది కూడా… ఒకవేళ మీరు మర్యాదరామన్న ప్లేసులో కూర్చుని ఉంటే ఏం తీర్పు చెప్పేవాళ్లో ఓసారి సీరియస్‌గా ఆలోచించండి… తరువాత తాపీగా అసలు తీర్పు, అందులోని లెక్క సారాంశం కూడా చదువుకోవచ్చు… ఎంతసేపూ దిక్కుమాలిన సీరియస్ కథనాలేనా..? ఓసారి ఇదీ టేస్ట్ చేయండి… మిత్రుడు Sridhar Bollepalli  పోస్ట్ యథాతథంగా… ఇదీ లెక్క […]

ఏపీలో అదొక ఎక్స్‌ట్రీమ్… తెలంగాణలో ఇదో ఎక్స్‌ట్రీమ్…. భలే ప్రభుత్వాలు…!!!

January 1, 2022 by M S R

talkies

ఒక మీమ్ చూడండి… మీమ్ అంటే ఓ సెటైర్… ఓ జోక్… అంతే అనుకుంటున్నారా..? కాదు… మీమ్ అంటే ఓ విశ్లేషణ… రియాలిటీ కూడా…! ఒక కార్టూన్, ఒక ఫోటో వంద వార్తా కథనాలను విప్పి చెప్పినట్టే… ఒక మీమ్ కూడా అంతే… ఇది కూడా అంతే… తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ రేట్లు పెంచింది… ఎగ్జిబిటర్ల మాఫియా అంటే మామూలుది కాదు కదా… అది తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేసింది… ఇదేమీ జగన్ ప్రభుత్వం […]

తెగదెంపులు… ఆమే తెంపేసింది… బ్రేకప్… బిగ్‌బాస్ టీం కళ్లు చల్లబడ్డయ్..?!

January 1, 2022 by M S R

deepthi sunaina

సరిగ్గా పది రోజుల క్రితం… ముచ్చట ఒక స్టోరీ రాసింది… బిగ్‌బాస్ టీం రెండు జంటల ‘‘కాపురాల్లో’’ నిప్పులు పోసిందని..! 1) షణ్ముఖ్, దీప్తి సునైన జంటకు బ్రేకప్ తప్పదని… 2) సిరి, శ్రీహాన్ సహజీవనం కూడా చిక్కుల్లో పడక తప్పదని… ‘‘కనీసం నీ అంతరాత్మకైనా నువ్వు జవాబుదారీగా ఉండు’’ అని దీప్తి పెట్టిన ఇన్‌స్టా పోస్టు, షన్నూను తన లిస్టు నుంచి తీసిపారేయడం, ఫినాలే తరువాత జరిగిన ఊరేగింపుకు వెళ్లకపోవడం, శ్రీహాన్ ధోరణి కూడా అలాగే […]

  • « Previous Page
  • 1
  • …
  • 418
  • 419
  • 420

Advertisement

Search On Site

Latest Articles

  • సారీ-గమలు… మళ్లీ అదే పోకడ… అసలు తప్పేమిటో తెలియడాయె…!!
  • కాకులూ పగబడతాయ్… గుంపుకట్టి దాడిచేస్తయ్… ప్రతీకారం తీర్చుకుంటయ్…
  • ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!
  • విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…
  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions