గుజరాత్ అసెంబ్లీలో టీ షర్ట్ నిషేధం! ——————– భారత దేశంలో రాజకీయం అన్న మాట నిందార్థంలోకి ఎప్పుడో మారిపోయింది. రాజకీయం చేయకు. ప్రతిదాన్ని రాజకీయాలకు వాడుకోవడం…ఇలా రాజకీయం అంటే అర్థమేమిటో ఇప్పుడు కొత్తగా వివరించాల్సిన పని లేదు. అదే ఇంగ్లీషులో అయితే politically correct – అని రాజకీయంగా సరయినదే అనే అర్థం వచ్చేలా మాట కూడా ఉంది. రాజనీతి శాస్త్రాన్ని- రాజకీయాన్ని ఒకేగాట కట్టేస్తుంటారు. రాజనీతి శాస్త్రం పుస్తకాల్లో ఉంటుంది. అది చదువుకోవడానికి మాత్రమే పనికి […]
ఈ దేశానికి ప్రధాని కావల్సినోడు… విధి ముందుగానే మింగేసింది…
ట్రాఫిక్ సిగ్నల్ పడింది… వేగంగా ఓ కారు వచ్చి ఆగింది… దానికన్నా ముందు ఓ స్కూటరుంది… కారులో కూర్చున్న వ్యక్తి అదేపనిగా హారన్ కొడుతూ దారి ఇవ్వమని అడిగాడు… ఆ స్కూటరిస్టు సైలెంట్ గా రెడ్ సిగ్నల్ చూపించాడు… నాకు తెలుసులేవోయ్, నేను గోవా పోలీసాఫీసర్ కొడుకుని అన్నాడు కారతను… అవునా, నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు స్కూటరిస్టు చిన్నగా నవ్వుతూ…. ఆ స్కూటరిస్టు పేరు పారీకర్… పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారీకర్… ఇలాంటి […]
చైనాలో అంతే..! ప్రశ్నిస్తే చాలు, మూసేయడమే…! తాజాగా ఏమిటంటే..?
వ్యక్తి నియంతృత్వమా..? పార్టీ నియంతృత్వమా..? అధ్యక్ష ప్రజాస్వామ్యమా..? పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా..? రాజరికమా..? అర్ధ ప్రజాస్వామ్యమా..? ఏ దేశం ఏ తరహా పాలనలో ఉందనేది వదిలేయండి… రాజ్యం… స్టేట్… అంటే ప్రభుత్వం (వ్యక్తులు, పార్టీలు అప్రస్తుతం… కుర్చీ అంటే కుర్చీ… అంతే…) ఎప్పుడూ ప్రశ్నను కోరుకోదు… ప్రజలు స్వేచ్ఛగా ప్రశ్నించడాన్ని ఇష్టపడదు… బయటికి ఏం చెప్పినా సరే, ఎప్పటికప్పుడు ఏదో ఓ రీతిలో భావప్రకటన స్వేచ్ఛను అణిచేయాలనే చూస్తుంది… ఆ స్వేచ్ఛలో ఓ చిన్న భాగమైన మీడియా స్వేచ్ఛను […]
సుగర్ ఫ్రీ రైస్..! తెలంగాణ అగ్రివర్శిటీకన్నా మోన్శాంటో చాలా బెటర్..!!
సుగర్ ఫ్రీ రైస్ కనిపెట్టామహో అని ఆమధ్య మన తెలంగాణ వ్యవసాయ వర్శిటీ గొప్పగా చెప్పుకుంది కదా… సుగర్ ఉన్నోళ్లంతా రోజూ ఈ బియ్యం వండుకొని తినేయండి, బేఫికర్ అని టాంటాం చేసుకుంది కదా… సోనా మశూరికన్నా క్వాలిటీ, ఇక అన్ని మార్కెట్లలో దుమ్మురేపడం ఖాయం అని కూడా టముకు వేసుకుంది కదా… ఆ బియ్యం ధర ఎంతో తెలుసా..? క్వింటాల్‌కు 1280 రూపాయలపైమాటే… ఫ్లిప్ కార్ట్‌లో 4.5 కిలోల సంచీ 576 రూపాయలకు అమ్ముతున్నారు… అంటే […]
తనివి తీరా ఒక తుమ్ము…. కరువు తీరా ఒక దగ్గు… అబ్బే, కష్టమండీ…
జలుబు- దగ్గు- ఒక విమాన ప్రయాణం! ——————- విమాన ప్రయాణంలో ఉన్న వేగం తప్ప- విమానాశ్రయ విధానాలు, విమానంలో పద్ధతులు అన్నీ మన మానాలను అవమానించేవే. హరించేవే. మనం మనమేనని సాయుధులముందు నిరూపించుకుంటేనే లోపలి అనుమతిస్తారు. మామూలుగానే నేను విమాన ప్రయాణాలకు విముఖుడిని. కరోనా వేళ విమాన ప్రయాణాలు మరీ ప్రహసనం. హైదరాబాద్ నుండి అహ్మదాబాద్ వెళ్లి, మళ్లీ గోడక్కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన అత్యవసర పని పడింది. ఒక మిత్రుడు నేను పాడే పద్యాలు వింటూ […]
చంద్రబాబుపై తాజా కేసు… నిజానిజాలు… జగన్ అరెస్టు చేయబోతున్నాడా..?!
చంద్రబాబుకు ఏపీ సీఐడీ కేసులు అనే వార్త రాగానే…. ప్రజల్లో కొన్ని సందేహాలు… తెలుగుదేశం శ్రేణుల్లో కలవరం ప్లస్ చిత్రవిచిత్ర స్పందనలు…. కొన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చెప్పుకోవాలి… ముందుగా ఒక డిస్క్లయిమర్… తనపై విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకోవడంలో దేశంలోనే చంద్రబాబు నంబర్ వన్… ఇలా జగన్ అనుకోగానే… అలా చంద్రబాబును అరెస్టు చేసేసి.., గుంటూరు జైలో, రాజమండ్రి జైలో… లేకపోతే జగన్ ఇంతకుముందు కాలం గడిపిన చంచల్‌గూడ స్పెషల్ సెల్లోనే పడేయడం అంత వీజీ […]
భాష తెలిసినవాడే బాషా… పరాయి భాషలు నేర్చితేనే బాద్షా…
భాషకు లోకం దాసోహం! ——————- భావ ప్రసారానికి భాష ఒక్కటే సాధనం. మనుషులు మాత్రమే భాషతో భాషించగలుగుతారు. అంటే కుక్కలు, నక్కలు, చిలుకలు, నెమళ్లది భాష కాదు అని తీర్మానించడానికి వీల్లేదు. యుగయుగాలుగా వాటి భాషలో అవి మాట్లాడుకుంటూ బతకగలుగుతున్నాయి. మన భాష మనకు గొప్పది. సహజంగా వాటి భాష వాటికి గొప్పదే అయి ఉంటుంది. కలవారి ఇళ్లలో కుక్కలు ఇంగ్లీషులోనే భౌ భౌ భాష మాట్లాడతాయి. నిరుపేదల ఇళ్లల్లో ఆవులు అంబా అని నిరుపేద భాషలోనే […]
వాడిన పూలతోనూ వ్యాపారమేనా..? టీటీడీ కొత్త ఆలోచనపై విస్మయం..!!
తిరుపతిలో అడుగు పెట్టింది మొదలు… ప్రతిదీ వ్యాపారమే… ప్రతి దానికీ రేటు… అన్నీ అమ్మకానికే…! ఎంతసేపూ డబ్బు, ఆదాయం… ఇదే యావ… ఇదే ధ్యాస…! మనం ఇచ్చే కేశాలూ అమ్మేస్తారు, మనం ఇచ్చే కానుకలూ వేలం వేస్తారు, గుడి ఆస్తులనూ అమ్మకానికి పెడతారు, దేవుడికి ఇచ్చే బట్టలూ అమ్మేయాల్సిందే… ప్రసాదం అమ్మకమే… వసతి అమ్మకమే… దర్శనం, విశేష సేవలూ అమ్మకమే… ఆర్జిత సేవలు అనే పదంలోనే ఆర్జన అభిలాష ఉంది కదా… ఇప్పుడు కనిపించిన ఒక వార్త […]
దేవుళ్లు ఎక్కడో ఉండరు..! ఇలా మన మధ్యే ఉంటారు..!
పేరు – డాక్టర్ విశాల్ వాని ఊరు – బాంబే ప్రత్యేకత- బాంబేలో డాక్టర్ రాహుల్ ఘులే స్థాపించిన రైల్వే స్టేషన్ల దగ్గర పనిచేస్తున్న 25 ఒక రూపాయ క్లినిక్ లలో డాక్టర్. —————— పేరు – డాక్టర్ సుశోవన్ బెనర్జీ ఊరు – కలకత్తా వయసు – 82 ప్రత్యేకత – లండన్‌లో చదివి, కొంతకాలం అక్కడే పనిచేసి అర్ధ శతాబ్దంగా కలకత్తాలో ఒక రూపాయకే వైద్యం చేస్తున్న డాక్టర్. ——————- పేరు- డాక్టర్ ఎస్ […]
హేయ్ జగనూ… షెప్పేది విను… ఆ తుప్పాస్ బ్రాండ్లు బంద్ పెట్టు…
ముఖ్యమంత్రికి ఓ ఓటర్ విజ్ఞప్తితో కూడిన హెచ్చరికను జారీ చేశాడు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాయలసీమలో చోటుచేసుకున్న ఒకింత ఆశ్చర్యపర్చి… కాస్సేపు హహ్హా అని నవ్వుకునేలా చేసే ఓ పరిణామమది. అవునూ… నిబంధనల ప్రకారం ఓటర్ పేరు బయటకు చెప్పరేమోగానీ… పోలింగ్ రోజు ఫలితాలు వెలువడే క్రమంలో పోలింగ్ సిబ్బంది మాత్రం బ్యాలెట్ బాక్సులో కనిపించిన ఆ స్లిప్పులను చూసి ఆశ్చర్యంతో నవ్వుకుంటూ… ఆ నవ్వుల్లోనే ఫలితాల లెక్కింపును అలసట తెలియకుండా ముగించేశారట. ఇంతకీ సదరు […]
సహజీవనం అంటే… ఆ లవ్వేనా..? అదే లైఫా..? జస్ట్, టైంపాస్ పకోడీయేనా..?!
జనమంతా జాతిరత్నాలు సినిమా కోసం ఎగబడుతున్నారు… సూపర్ హిట్… దాంతోపాటు విడుదలైన గాలి సంపత్, శ్రీకారం వెనకబడిపోయాయి పోటీలో… జాతిరత్నాల్లో ఏమీ లేదు… ఫన్, సెటైర్, కామెడీ, నాన్ స్టాప్ ఎంటర్టెయిన్మెంట్… థియేటర్లో ఉన్నంతసేపూ నవ్వుకోవడమే… థియేటర్ నుంచి బయటికి వస్తే ఏమీ ఉండదు… బహుశా జనం ఇలాంటి వినోదం కోసమే మొహం వాచిపోయి ఉన్నారేమో… దిక్కుమాలిన కామెడీ ట్రాకులు చూసీ చూసీ.., వల్గారిటీ, బూతు లేని కామెడీని ఇష్టపడ్డారేమో… ఎహె, ఏముంది ఈ సినిమాలో అని […]
అసలు పవన్‌కల్యాణ్ తప్పేమీ లేదు… బీజేపీకి ఈ శాస్తి జరగాల్సిందే…
నిజానికి పవన్ కల్యాణ్ తప్పు వీసమెత్తు కూడా లేదు… తప్పు చేసింది, శరం తప్పిందీ బీజేపీయే..! ఈ మాట కటువుగా ఉన్నా అదే నిష్ఠురసత్యం… ప్రత్యేకించి తెలంగాణ బీజేపీ విషయంలో అంతే…! పవన్ కల్యాణ్ వైఖరి చూసి బీజేపీ నాయకులకు మూర్ఛ వచ్చినంత పనైంది… ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు తెలంగాణ బీజేపీ మమ్మల్ని అవమానించింది… సో, మేం టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అనేశాడు చాలా ఈజీగా… కావల్సిందే… బీజేపీకి కావల్సిందే… శాస్తి జరగాల్సిందే… పవన్ కల్యాణ్ […]
జస్ట్ ఫర్ ఫన్… మన పెద్దవాళ్ల చెణుకులు, చమత్కార బాణాలు, విసుర్లు…
Article By…. Taadi Prakash………….. పెద్దవారి హాస్యానికి అర్థాలు వేరులే! Some jokes, just for fun ———————————————– జోకులు పలు విధంబులు. కొన్ని నవ్వుకునేవీ, కొన్ని కన్నీళ్లు తెప్పించేవీ, గుర్తు చేసుకున్నకొద్దీ తెగ నవ్వించేవీ, పగలబడి నవ్వించేవి కొన్నీ, పొట్ట చెక్కలయ్యేలా దొర్లించేవి యింకొన్ని… కొద్దిపాటి హాస్యదృష్టి వుంటే ఈ దరిద్రపు బతుక్కూడా కొంత బావుంటుంది. పేదవాళ్ళలోకెల్లా పేదవాళ్లేవరంటే రవ్వంత కూడా హాస్యదృష్టి లేనివాళ్ళే. మనమీద మనమే జోకు వేసుకోగలగడం సంస్కారానికి పైమెట్టు. బాపు […]
బాంబే బేగమ్స్..! నెట్‌ఫ్లిక్స్ సీరీస్‌పై బాలల హక్కుల సంఘం కొరడా..!!
నిమిషం నిడివి నుంచి వందల ఎపిసోడ్ల వరకూ రకరకాల కంటెంట్లతో కనిపించే ఓటీటీ వేదికలు… ఓవైపు కేంద్రం పలు ఆంక్షలు విధిస్తున్నా… విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే సీరిస్ లను విడుదల చేస్తూనే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ వేదికగా వచ్చిన బాంబే బేగమ్స్ ఇప్పుడటువంటి వివాదాన్నే ఎదుర్కొంటోంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ వెంటనే ఆ వెబ్ సీరిస్ ను ఆపేయాలని… యుక్తవయస్సుకెదిగే బాలబాలికలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఆ కంటెంట్ ను విడుదల చేయడానికి […]
మూడు రాజధానులకు ఆమోదమే కాదు… టీడీపీని ఈడ్చిపారేశారు ప్రజలు…
బీజేపీ సున్నా… జనసేన సున్నా… లెఫ్ట్ సున్నా… గతంలో ఊళ్లేలిన, రాజ్యమేలిన కాంగ్రెస్ సహా ఊరూపేరూ గుర్తుకురాని చిన్నాచితకా పార్టీలు ఇంకా ఏమైనా ఉంటే అవీ సున్నా…. ఇది అసలు విశేషమే కాదు… వాటికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సీన్ లేదు… కానీ తెలుగుదేశం పరిస్థితి ఏమిటి..? దానికీ ప్రజలు సున్నాలేశారు…! పంచాయతీ ఎన్నికలంటే, రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలు కాబట్టి, గెలిచిన వాళ్లను మన ఖాతాలో వేసుకుని, మేం సగం గెలిచాం అని […]
స్వరమాంత్రికుడు మామ ట్యూన్ కట్టాడంటే… అది సూపర్ హిట్టే…
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు సెలయేరు.. ననుగన్న నావాళ్లు.. కౌగిళ్ల లోగిళ్లంటూ.. ఊరూరా పాడుకునేలా చేసి.. ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సీతారాముడి కలానికి.. వన్నెలద్దిన రాగమది.. అందుకే ఆ “మామ” రాగం మనందరి హృదయాల్లో వీణలు మీటిన మెలోడియస్ సాంగైంది.. ఎందుకంటే, జనహృదయతాళమే ఆయన పాటకు తాళం కనుక! పరవశాన శిరసూగంగా.. ధరకుజారేనా ఆ గంగా.. నా గానలహరి నువు మునగంగా.. ఆనందవృష్టినే తడవంగా అంటూ.. తన తల నుంచి ఇలకు […]
ప్రేమ బంధమంటేనే లాజిక్కుల్లో ఇమడదు కదా… ఇదీ అలాంటి కథే…
పెళ్లి అంటే..? పడక సుఖం, పిల్లలు, సంసారం, బాధ్యతలు… ఇంతేనా..? అంతకుమించి ఏమీ లేదా..? ఏ మార్మిక ఉద్వేగాలు ఒక జంటను కలిసి ఉంచుతాయి..? ఒకరికోసంఒకరు అనే భావన ఎలా పెరుగుతుంది..? అనిర్వచనీయమైన ప్రేమ లాజిక్కులకు అతీతంగా మనుషులను ఎలా ముంచెత్తుతుంది..? ఎప్పుడూ ప్రశ్నలే… ఎవరి బాష్యాలు వాళ్లవి… ఈ కథ ఇంకాస్త ముందుకెళ్లి చదువుకోవాలి… ఎందుకంటే… కొన్నిసార్లు కొన్ని కథలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతయ్… ఇదీ అలాంటిదే… సరిగ్గా పదేళ్ల క్రితం… అది జపాన్‌లోని ఒనగావా… […]
ఇప్పటికైనా తెలుసుకొండర్రా… బెంగాలీ మమతక్క త్యాగశీలత ఎంత ఘనమో…
ఆఫ్టరాల్… కాలికి గాయం కాగానే యుద్ధరంగం నుంచి పారిపోయే భీరువు కాదు మమతక్క… ఇలాంటి యుద్ధాల్ని ఎన్నో చూసింది… దేశం కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలేయడానికి ఎన్నోసార్లు సిద్ధపడిన సివంగి ఆమె… అందుకే తన పార్టీ పేరు కూడా తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకున్నట్టుంది… అది వేరే కథ… ఆమెలో ఉన్న గొప్ప సుగుణాత్మక విశేషమేమిటంటే… దేశం కోసం తను ఆలోచించిన సందర్భాలను గొప్పలుగా చెప్పుకోదు… హేమిటి..? నమ్మడం లేదా..? ఓ భారీ ఉదాహరణ చెప్పుకుందాం… […]
అబ్బో… పేరుకు ఎన్కౌంటర్ స్పెషలిస్టు… అంబానీకే ఎసరు పెట్టబోయాడు…
సినిమాల్లో చూపించినట్టు… టెర్రరిస్టులో, సంఘవిద్రోహ కేరక్టర్లో దొరకగానే టపీటపీమని ఎన్కౌంటర్ చేసే పోలీసు అధికారులు నిజాయితీపరులనీ, దేశభక్తులనీ, ఆదర్శవంతులనీ అనుకోకండి… అసలు వాళ్ల యవ్వారాలే అధికంగా ఉంటయ్… నానా అవలక్షణాలుంటయ్… దేశాన్ని అమ్మడానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్లూ ఉంటారు… మీకు తాజా ఉదాహరణ కావాలి, అంతే కదా… పదండి, మనమూ ముంబై వెళ్దాం… అడిగినంత డబ్బు ఇస్తావా లేకపోతే నీ పిల్లల్నీ, నిన్నూ సఫా చేసేయమంటావా అని అంబానీకి బెదిరింపులు రావడం, బాంబుల వాహనం ఒకటి శాంపిల్‌గా […]
ఇదీ సారంగదరియా టైపు వివాదమే… ఆ రాణి చరిత్ర కంగనాపై కేసులకొచ్చింది…
కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లోకొచ్చింది… ఎహె, నాకు కాస్త మెంటల్ టైపు కదా… అసలు వార్తల్లోకి రాని రోజు ఏముంది..? తాజాగా గాంధీ మంచి భర్త కాదు, మంచి తండ్రి కాదు, కానీ మంచి లీడర్ అయ్యాడు, మగాడు కాబట్టే కదా అని ఓ ట్వీట్ పారేసుకుంది… ఆయ్ఁ బుద్దుందా, సిగ్గుందా, శరముందా, గాంధీని అంత మాటంటావా అని బోలెడు మంది తిట్టిపోస్తున్నారు… నిజానికి గాంధీ ఓ రాత్రి పెళ్లాన్ని బయటికి గెంటేయడం నిజమే… మంచి భర్త, […]
- « Previous Page
- 1
- …
- 425
- 426
- 427
- 428
- 429
- …
- 466
- Next Page »