నిజానికి ఆలోచన మంచిదే… అభినందనీయం… టీనేజీలోనే బాలికలకు ఆత్మరక్షణకు ఉపయోగపడే మార్షల్ ఆర్ట్స్ ప్రభుత్వం తరఫున నేర్పించడం అనేది మంచి సంకల్పం… ఎలాగూ భట్టీయం, మార్కులు, ర్యాంకులు, ఫీజులు, దోపిడీ తప్ప ఇంకేమీ పట్టని ప్రైవేటు స్కూళ్లు ఇలాంటివేమీ చేయలేవు… వాటికిి పాఠ్యపుస్తకాలు తప్ప ఇంకేమీ కనిపించవు… మన దిక్కుమాలిన సినిమాలు, మన చెత్తా హీరోల కథలు, మన టీవీ సీరియళ్ల పైత్యం పుణ్యమాని ప్రతి పోరడూ చిన్న వయస్సు నుంచే రోమియాలుగా మారి, అదే హీరోయిజంగా… […]
ఈనాడు పెద్దలు ఈ అన్నమే తిని… రక్తంలో సుగర్ కంట్రోల్ చేసుకుంటున్నారా..?
కొన్నిసార్లు ప్రభుత్వ నిర్ణయాలు, వాటి వేషాలకంటే… వాటికి డప్పుకొట్టే వార్తలు, వాటిని పబ్లిష్ చేసే పత్రికలు, వాటి ఓనర్ల మీద జాలి ఎక్కువగా కలుగుతుంది… ఈనాడు వంటి మెగా పత్రికలు సైతం తాము ఏం రాస్తున్నామో, పాఠకులకు ఏం చెబుతున్నామో కూడా వదిలేసి, పాలకుల సొంత పత్రికలను మించి బాకాలు ఊదుతున్న తీరు జాలి గొలిపేలా ఉంటుంది… పాఠకులకు ద్రోహం చేస్తున్నామనే చింత కూడా రామోజీరావు వంటి మహా మెగా సూపర్ ప్రఖ్యాత ప్రసిద్ధ ప్రముఖ పాత్రికేయుడికి […]
చంద్రబాబే కుట్రదారుడు..! జగన్ ప్రభుత్వ తాజా అఫిడవిట్ చెప్పేది ఇదే…
అమరావతి భూకుంభకోణం లేదా ఇన్సైడర్ ట్రేడింగ్…. ఎక్కడ రాజధాని రాబోతున్నదో ముందే లీక్ చేసి, తన వారితో అడ్డగోలు తక్కువ రేట్లకు కొనుగోలు చేయించాడనేది చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం ఆరోపణ… హైదరాబాద్ హైటెక్ సిటీ విషయంలో ఏం జరిగిందో పక్కన పెడితే… అమరావతి రాజధాని అనేది ఓ పెద్ద ల్యాండ్ స్కామ్ అనేది జగన్ విమర్శ… మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడా..? ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాడు అనేది కూడా కాసేపు పక్కన పెడదాం… తాజాగా […]
ప్రేమ ఎంత కఠినం..? ఆర్యవర్ధన్ అంత నీచుడా..? అసలు కథేంటంటే..?!
మీరు జీతెలుగు చానెల్లో వచ్చే ప్రేమ ఎంత మధురం సీరియల్ చూస్తుంటారా..? అందులో ఆర్యవర్ధన్గా శ్రీరాం వెంకట్, అనురాధగా వర్ష, జిండేగా రాంజగన్ ఎట్సెట్రా పాత్రలు… నలభయ్యేళ్ల ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్… ఇరవయ్యేళ్ల ఓ డిగ్రీ స్టూడెంట్ మధ్య ప్రేమ… ఇదే కదా మెయిన్ ప్లాట్… మీకు ఈ కథ ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలని ఉందా..? నో, నో, థ్రిల్ పోతుంది అంటారా..? తెలిసిన కథను చూడటం కూడా థ్రిల్లే… అసలు ముందుగా ఈ కథ […]
మరి అనసూయా..? మజాకా..? ఆ జబర్దస్త్ టీమ్ పట్ల ‘ఫుల్’ నిరసన..!
ఇన్నేళ్లుగా మగ జెంట్స్తో ఆడలేడీ వేషాలు వేయించీ వేయించీ… ఇప్పటికీ వేయిస్తూ వేయిస్తూ… ఈ మల్లెమాల టీం, జబర్దస్త్ టీం అసలు సిసలు ఆడ అందాల్ని గుర్తించలేని అంధత్వానికి గురయ్యాయి… ప్చ్, పాపం, ప్రౌఢందాల అనసూయకు ఇది బాగా బాధ కలిగిస్తోంది… అసలు ఈ షోలలో యాంకర్లకు పెద్ద పనేం ఉంటుందని..? ఏదో మంచి మేకప్పు దట్టించుకుని, మాంఛి డ్రెస్సులు వేసుకుని, కాస్త అందంగా కనిపించి, ఎంట్రీ టైంలో నాలుగు పిచ్చి గెంతులు వేస్తే సరి.., అలాంటప్పుడు […]
ఫాఫం అఖిల్ అంటున్నారు… కానీ చిరంజీవి, నాగార్జున కూడా అంతేగా…
హమ్మయ్య… తెగ రాసేశారుగా అందరూ… చివరకు మెహబూబ్, సొహెల్ కలిసి ఆడిన డ్రామా గురించి కూడా విస్తృతంగా రాసేశారు కదా… మొత్తం బిగ్బాస్ ప్రేక్షకులందరినీ ఆ ఇద్దరూ బకరాలను చేశారనే విమర్శ అబద్ధం… అక్కడ సొహెల్ చాలా తెలివిని ప్లే చేశాడు… ఆఫ్టరాల్ అది గేమే కదా… గేమే ప్లే చేశాడు… సరే, సొహెల్కు మెహబూబ్ ‘నువ్వు మూడో ప్లేసులో ఉన్నావురా, వాళ్లు డబ్బులిస్తామని అంటారు, తీసుకుని వచ్చెయ్’ అన్నట్టుగా మూడు వేళ్లు చూపించి, హింట్ ఇచ్చాడు […]
మా కులమేమీ శుద్ధపూస కాదు… సాయిపల్లవి ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ
మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్, మారుతీరావుల కథపై రాంగోపాలవర్మ ఏదో సినిమా తీశాడు కదా… సరే, వర్మ రీసెంటు హిస్టరీ దృష్ట్యా ఆ సినిమా ఎలా తీశాడో, ఏమిటనేది పక్కన పెడితే… కులం కారణంగా జరిగే పరువు హత్యలపై నెట్ఫ్లిక్స్ కోసం తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘ఊర్ ఇరవు’ అనే ఓ ఫిలిమ్ తీసి, మంచి మార్కులు కొట్టేశాడు… పావ కథైగల్ పేరిట ఆ ఓటీటీలో విడుదలైన అంతాలజీ కథల్లో ఇదీ ఒకటి… అసలే ప్రకాష్ రాజ్, […]
దటీజ్ దాస్…! కొత్త చీఫ్ సెక్రెటరీ గురించి ఎవరికీ తెలియని చిన్న కథ..!!
చాలా ఏళ్ల క్రితం… అసలే మేఘాల్లో ఉండే చలిప్రదేశం… ఓ సాయం చలికి ఊరంతా దుప్పట్లోకి దూరిపోయింది… అకస్మాత్తుగా ఉగ్రవాదులు ఓ ఇంటిని చుట్టుముట్టారు… చేతుల్లో తుపాకులు… మాట్లాడితే అవి గర్జించడమే… వాటికి ఎదురు ప్రశ్నలు, ఎదురు జవాబులు అసలే నచ్చవు… అక్కడ వాళ్లు చెప్పిందే శాసనం… అది షిల్లాంగ్… మేఘాలయ రాష్ట్రం… ఆ ఇంట్లోని ఓ వ్యక్తి కళ్లకు గంతలు కట్టారు… నిర్బంధంగా ఓచోటికి తీసుకుపోయారు… ఆయన ఓ ఐఏఎస్ అధికారి… పేరు ఆదిత్యనాథ్ దాస్… ఆ […]
జగన్ను జైల్లో పారేస్తానని కేసీయార్ ఎందుకు, ఏం చూపి బెదిరించాడు..?!
……. హేమిటీ, ఇదంతా నటనా..? కేసీయార్ ఆత్మీయ ఆలింగనం వెనుక ‘‘బిడ్డా, జైలులో పారేస్తా ఏమనుకుంటున్నావో, రా, వచ్చి, నా కౌగిట్లో ఇమిడిపో, చెప్పింది విను, చరిత్ర అడక్కు, కాదంటే కష్టాలపాలవుతవ్’’ అనే బెదిరింపు ఉందా..? ‘‘కేసీయార్, నాకు దేవుడిచ్చిన అన్న, మొన్నటి ఎన్నికల్లో నాకు మస్తు సాయం చేసిండు, కలిసి ప్రాజెక్టులు కట్టుకుందాం, కుమ్మేద్దాం బ్రదర్ అన్నాడు, మై బిగ్ బ్రదర్’’ అన్నట్టుగా కేసీయార్ను కౌగిలించుకున్న జగన్ లోలోపల మస్తు భయపడిపోతున్నడా..? హహహ… ఉండవల్లి అరుణ్కుమార్ […]
మోడీ భయ్యా అని వేడుకుంది ఆనాడు… శవమై తేలింది ఈనాడు…
https://twitter.com/ANI/status/766515213315170304 …… పైన ట్వీటు 2016 ఆగస్టులో కరిమా పోస్ట్ చేసింది.,. ప్రధాని మోడీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెబుతూ ‘‘అన్నయ్యా, బెలూచిస్థాన్లో పాకిస్థాన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై మాట్లాడండి… ప్రతి బెలూచ్ పౌరుడూ నిన్ను సోదరుడిగా భావిస్తున్నారు… మాకు అండగా నిలబడండి అన్నయ్యా…’’ అని వేడుకొంది… కారణాలనేకం, ప్రధాని మోడీ నోటి నుంచి బెలూచిస్థాన్ అనుకూల వ్యాఖ్య ఒక్కటీ రాలేదు ఇన్నేళ్లూ… పరోక్షంగా బెలూచిస్థాన్ పోరాటవీరులకు భారతప్రభుత్వం అండగా నిలబడవచ్చుగాక… కానీ అంతర్జాతీయంగా చర్చ జరిగేలా, రాజకీయంగా […]
రిటైర్ కాగానే బయటికొచ్చేసి… ఓ లోకల్ రైలు ఎక్కి ఇంటికెళ్లిపోయాడు…
Bhandaru Srinivas Rao……. ఒక జడ్జి పదవీ విరమణ – కొత్తగా చెప్పుకోవాల్సిన ఓ పాత కథ… జస్టిస్ చంద్రు చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచి మాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వి.వి.రావు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడు కోట్లకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ […]
కరోనా నివారణకు లైఫ్ ఐసొలేషన్!
రోగి: …అంటే డాక్టరు గారూ! కరోనా రెండో దశ రాకుండానే మూడో దశలోకి వచ్చేశామా? డాక్టరు: దశ దిశ మనుషులకే. వైరస్ అన్ని దిశల్లో, అన్ని దశలు దాటి అది కావాలన్న దశకు వెళ్లగలుగుతుంది. రో: అమెరికాలో, యూరోప్ లో వ్యాక్సిన్ గుచ్చుతున్నారు కదా? ఈలోపు వైరస్ కొత్త స్ట్రెయిన్ ఎలా పుట్టుకొచ్చింది? డా: రోగులకు జబ్బులు, భయాలే ఉండాలి కానీ, వైద్య శాస్త్ర జ్ఞానం ఉండకూడదు. రో: నిజమే డాక్టర్. భయంతో కూడిన ఆందోళన వల్ల […]
కేసీయార్, జగన్ జాగ్రత్త… ఆ గ్రహాలేవో ప్రమాదాల్ని చెబుతున్నాయట…
సాక్షి భాషలో చెప్పాలంటే క్రిస్మస్ స్టార్… ఈనాడు భాషలో చెప్పాలంటే మహా సంయోగం… ఆంధ్రప్రభ భాషలో చెప్పాలంటే మహా కలయిక… ఇలా రకరకాల మీడియా సంస్థలు వాటి జ్ఞానపరిధులను బట్టి హెడ్డింగులు పెట్టుకున్నాయి… అదేనండీ… ధర్మప్రభువైన గురుడు, ఖర్మప్రభువైన శని 470 ఏళ్ల తరువాత కలుస్తున్నాయట… అద్భుతం, అమోఘం, అసాధారణం, ఆశ్చర్యం అంటూ మస్తు గీకిపడేశాయి పత్రికలు… రిపబ్లిక్ టీవీ వాడయితే ఏకంగా 800 సంవత్సరాల తరువాత ఇదే మళ్లీ అంటూ రాసిపారేశాడు… హహహ… ఇంగ్లిషులో great […]
వీక్లీఆఫ్-! రైతన్నల ఫ్యామిలీ మెంబర్స్కు కూడా… ఎంత మంచి వార్త…!!
ఎడ్లకు కావాలొక సెలవు! ———————- శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు […]
హెలో కేసీయార్ సార్… డ్రమ్ సీడర్ల తాతలున్నారు మీ చుట్టుపక్కలే…
గుడ్… కేసీయార్ ఓ ఆంధ్రా రైతుకు ఫోన్ చేశాడు… ఆదర్శరైతు ఆయన… ఓ రెండురోజులు మా ఫారమ్ హౌస్కొచ్చి, మా వ్యవసాయం చూసి, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకొండి, కారు పంపిస్తా, భోజనం పెడతా అన్నాడు… వెరీ గుడ్… శనివారం ఫోన్ చేస్తే, ఈనాడులో వార్త వచ్చేవరకు కేసీయార్ బజానా బ్యాచ్ నిద్రపోయిందేమో… ఈనాడులో వార్త వచ్చాక మిగతా పత్రికలు కూడా తాపీగా… మరుసటిరోజున ఆ వార్త రాసుకుని బాగా సంబరపడిపోయాయి… ఈయన ఫోన్ చేసి […]
పిల్ల కొంచెం- పాట ఘనం..! ఉత్తరాది సంగీతాన్నీ దున్నేస్తోంది..!
ఆర్యానంద బాబు… వయస్సు పన్నెండేళ్లు… కేరళలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఏడో, ఎనిమిదో చదువుతోంది… హిందీ ఒక్క ముక్క కూడా రాదు… తల్లి పేరు ఇందు… మ్యూజిక్ ఎగ్జామినర్, మ్యూజిక్ టీచర్… తండ్రి పేరు రాజేష్ బాబు… అల్ హరామే స్కూల్లో మ్యూజికల్ ట్రెయినర్… ఊరి పేరు వెల్లిమదుకున్ను….. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఈ అమ్మాయి గొంతు జీ5 ఓటీటీలో… యూట్యూబులో మారుమోగిపోతోంది కాబట్టి… మంచి హిందీ సింగర్స్, మెంటార్స్ కూడా ఆ […]
బిగ్బాస్ బిగ్ బ్లండర్… చప్పట్ల హోరులో చర్చకు రాకుండాపోయింది.,.
చప్పట్లు, హంగామాల నడుమ బిగ్బాస్ అమలు చేసిన దరిద్రం ఒకటి పెద్దగా చర్చకు రావడం లేదు… నిజానికి బిగ్బాస్ టీం అంత భారీ ఖర్చు నడుమ తన చిల్లరతనాన్ని ప్రదర్శించింది… తెలంగాణ భాషలో ‘‘కొంచెపువేషం’’… అది అర్థమయ్యేలా సరళంగా చెప్పుకుందాం… ఒక పోటీ పెట్టాం మనం… విజేతకు పది వేలు, సెకండ్ వచ్చినవాడికి అయిదు వేలు అని ప్రకటిస్తాం సాధారణంగా… థర్డ్ వచ్చినవాడికి ప్రోత్సాహకంగా వేయి రూపాయిలు కన్సొలేషన్ ఇస్తాం… సహజంగా కనిపించే ఆటతీరు ఇది… కానీ […]
అభి”జీత్ గయా”… ఆ మాటతో ఆ అమ్మ కూడా గెలిచింది…
గుర్తుందా ఓరోజు… అభిజిత్ అమ్మ లక్ష్మి తనను చూడటానికి హౌస్కు వచ్చింది… ఇక్కడ గొడవలన్నీ తాత్కాలికమే అమ్మా, మళ్లీ కలుస్తాం అని అవినాష్ ఏదో చెప్పబోతుంటే… కొట్టుకొండిరా, లేకపోతే ఆటలో మజా ఏముంటది..? అన్నదామె… గ్రేట్… ఆట స్పిరిట్ ఒక్క ముక్కలో చెప్పేసింది… ఆడుకొండి, కొట్టుకొండి, మజా పంచుకొండి… ఆ నిమిషంలో ఆమె బిగ్బాస్ ప్రేక్షకుల మనస్సుల్ని గెలుచుకుంది… ఈరోజు ఆమె మళ్లీ ఆకట్టుకుంది అందరినీ… వేదిక మీద తన కొడుకు ట్రోఫీతో నిలబడాలని ఆమెలోని అమ్మ […]
కథ వేరే ఉంటది అన్నాడు… సేమ్, కథనే మార్చేశాడు..!
From… షేక్ కరీం fB wall…. బిగ్ బాస్ కథను మార్చేసిన సయ్యద్ సోహెల్ విజేత కాకపోయినా హృదయాలను గెలిచాడు. టీవీ చూస్తున్న వారు ఉద్వేగానికి గురయ్యేలా చేశాడు. చివరికి బిగ్ బాస్, నాగార్జునను సైతం షాక్ కు గురి చేశాడు. స్నేహితులకు అతను ఇచ్చే ప్రాధాన్యం గురించి నలుగురూ నమూనాగా చెప్పుకునేలా చేశాడు. వేదిక మీద ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లు సహా నాగార్జున సైతం అతని నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. నాగార్జున ఏకంగా […]
ఆట ఎక్కడ ఆపాలో తెలిసినవాడు అసలైన విజేత… వాడి పేరు సొహెల్…
ఒక యువకుడు… తను బిగ్బాస్ హౌస్లోకి రాలేదు… ఏమీ ఆడలేదు… తన పేరే ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు… కానీ ఒక్కసారిగా బిగ్బాస్ ఫినాలే చూస్తున్న ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్నాడు… పేరు బహుశా సాబిర్… సొహెల్ తమ్ముడు… నిజంగా ఇన్నాళ్ల షోలో రియల్ విన్నర్ తనే అనిపించింది చివరకు… ఎందుకంటే…? భయ్యా, నువ్వు 25 లక్షలు తీసుకుని, ఆట నుంచి తప్పుకునే పక్షంలో… అందులో 10 లక్షలు అనాథలకు ఖర్చుపెట్టాలి అన్నాడు… అక్కడే లక్షల మంది ప్రేక్షకుల మనసుల్ని […]
- « Previous Page
- 1
- …
- 426
- 427
- 428
- 429
- 430
- …
- 440
- Next Page »