అది అసలే ముంబై… ఫ్యాషన్ ప్రపంచానికి అడ్డా… రకరకాల వార్తలు హఠాత్తుగా ప్రచారంలోకి వస్తుంటాయి… కొన్ని నిజం కావచ్చు, కొన్ని ఫేక్ కావచ్చు… కానీ నిరంతరం ఏదో ఓ వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది… మరి ముంబై కేంద్రంగా సాగే మహారాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ ప్రచారాలకు అతీతం ఏమీకాదు… పైగా మాఫియాలు, పొలిటిషియన్లు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీలు గట్రా రాసుకుని పూసుకుని తిరిగే అదో ప్రపంచం కదా… ఇప్పుడు ఓ ప్రచారం… ఏమనీ అంటే..? శరద్ పవార్ […]
ప్చ్… ఫాఫం మల్లారెడ్డి… అమెరికా పోయినా సరే వదలడం లేదు జనం…
ఫాఫం… మల్లారెడ్డికి అమెరికా పోయినా సరే ఉపశమనం లేదు… ఎటుపోయినా జనం వెంటపడుతూనే ఉన్నారు… ఆమధ్య ఏకంగా రెడ్డి సంఘం మీటింగులోనే పరాభవం వెన్నాడింది కదా… తన కారు మీదకు కుర్చీలతో తమ సామాజికజనమే దాడులకు ప్రయత్నించింది కదా… ఇప్పుడు ఆటా సభలకు వెళ్తే అక్కడా తమ సామాజిక మహిళ నాయకురాలే ఫుల్లు కడిగేసింది… సహజంగానే మల్లారెడ్డి దగ్గర ఆన్సర్ ఉండదు కదా… సాధారణంగా అమెరికాలోని తెలుగు సంఘాల సమావేశాల్లో రాజకీయాల ప్రస్తావనలు అధికంగా రావు, ఒకవేళ […]
పురుగు మెసులుతోంది..! డీఎంకే మాటల్లో మళ్లీ ప్రత్యేక ద్రవిడదేశం..!!
రాజా అనే కేరక్టర్ గుర్తుందా..? వేల కోట్ల 2జీ స్కాంలో ప్రధాన నిందితుడు… అప్పట్లో టెలికాం మంత్రి… కరుణానిధి బిడ్డ కనిమొళి కూడా ఈ స్కాంలో నిందితురాలే… జైలులో కూడా ఉన్నారు కొన్నాళ్లు… ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉంది కేసు ఇప్పటికీ… బీజేపీకి పంజాబ్ రాజకీయాలు చేతకాక ఖలిస్థానీవాదం మళ్లీ బలం పుంజుకుంటోంది కదా… డీఎంకే నేతలకు కూడా ఆ ప్రత్యేక దేశవిభజన స్పూర్తి కలుగుతూ ఉన్నట్టుంది… అందుకే మళ్లీ పురుగు మెసులుతోంది… ద్రవిడనాడు మాటలు మొదలయ్యాయి […]
చచ్చింది గొర్రె..! ప్రయోగించిన బాణం మన మీదకే ఉల్టా ఉరుముతూ వస్తోంది..!!
సరిగ్గా రెండు వారాాల క్రితం… బాల్ ఠాక్రే కొడుకు ఉద్దవ్ ఠాక్రే శివసేన అధిపతి హోదాలో ఏకనాథ్ షిండే వర్గానికి అనర్హత నోటీసులు జారీచేయించాడు… ఇప్పుడు… అదే బాల్ ఠాక్రే మనమడు, అదే ఉద్దవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ఉల్టా తనే అనర్హత గండంలో చిక్కుకున్నాడు… రాజకీయాలు అంతే… ఏ పార్టీ వ్యవహారాలైనా ఓసారి గాడితప్పాయి అంటే, ఇలాగే రకరకాల మలుపులు తిరుగుతాయి… (ఒకరు ఓ అస్త్రాన్ని ప్రయోగిస్తే, అదే తిరిగి మన మీద దూసుకొస్తుంటే […]
అల్లూరి సీతారామరాజుపై వందేళ్లనాటి ఆంధ్రపత్రిక అరుదైన కథనం…
మోడీ చేతుల మీదుగా అల్లూరి సీతారామారాజు విగ్రహావిష్కరణ జరిగింది… జాతి అల్లూరిని మరోసారి ఘనంగా స్మరించుకుంది… ఈ సందర్భంగా రకరకాల కథనాల్ని మీడియా వెలువరించింది… మరీ సోషల్ మీడియాలో అల్లూరికి నెగెటివ్ స్టోరీలు కూడా కొందరు పోస్ట్ చేసి, తమ తత్వాల్ని ప్రదర్శించుకున్నారు… ఒకాయన రాశాడు… ‘‘అల్లూరికి తుపాకీ శిక్షణ ఇచ్చిన వీరుడి స్మరణేది’’ అని… సరే, అంగీకరిద్దాం, చాలామందికి తెలియకపోవచ్చు, సోకాల్డ్ కథనాలు వెలువరించే మీడియాకు కూడా తెలియకపోవచ్చు… నువ్వు రాస్తున్నావ్ కదా, సంతోషం… ఇంకెందుకు […]
‘‘తిట్టినా బాగుండేది… సైలెంటుగా ఉండి, తెలివిగా దెబ్బతీశాడు మోడీ…
బహుశా రాజకీయ పార్టీల సభలు, కార్యక్రమాలకు సంబంధించి ఇలాంటి చర్చ ఇదే మొదటిసారేమో…!! ‘‘అంత పెద్ద మీటింగు పెట్టిన ప్రధాని మోడీ తెలంగాణ ప్రభుత్వం మీద గానీ, కేసీయార్ మీద గానీ, టీఆర్ఎస్ మీద గానీ పల్లెత్తుమాట కూడా ఎందుకు అనలేదు..?’’ ఈ ప్రశ్న మీద సోషల్ మీడియాలో, మీడియా డిబేట్లలో బోలెడంత చర్చ సాగుతోంది… కొందరి వాదనలు నవ్వు తెప్పిస్తుంటే, మరికొందరి వాదనలు వెర్రినాగన్నల మాదిరి… సోషల్ మీడియా, మీడియా అభిప్రాయాల ఆధారంగా రాజకీయ పార్టీల […]
ఫాఫం యశ్వంత్… ఈ రాష్ట్రపతి పోటీలో అంతిమంగా బలి మేకపోతు…
ఏమాటకామాట… కేసీయార్ ఆశించిన ప్రయోజనం వేరు కావచ్చుగాక… కానీ విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు టీఆర్ఎస్ పలికిన ఘనస్వాగతం, వేల వాహనాల ర్యాలీ బహుశా యశ్వంత్ తన పొలిటికల్ కెరీర్లోనే మరిచిపోనివి… ఊహించనివి… తను ఎప్పుడూ కేసీయార్‌ను కృతజ్ఞతాభావంతో గుర్తుంచుకునేవి ఇవి… బీజేపీ తనను వదిలేశాక ఈ కాయస్థ మాజీ బ్యూరోక్రాట్ కమ్ కాషాయవాది ఇలా దండల్ని, దండాల్ని ఎంజాయ్ చేసిందెక్కడ…!! అయితే, పాపం శమించుగాక, ఈ ఘన స్వాగతం తన సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్‌కు […]
వావ్… సర్కారీ సొత్తుతో సాక్షి సర్క్యులేషన్ పెంపు స్కీమ్…
ఇదే వార్తను ఆంధ్రజ్యోతి అయితే మాంచి మసాలాలు దట్టంగా వేసి, కుతకుత ఉడికించి, వేడిగా వడ్డించేదేమో… ఈనాడు వార్తలాగా మరీ ఉప్మాకథనంలా మాత్రం ఉండేది కాదు… పేలవమైన ప్రజెంటేషన్… విషయం ఏమిటంటే..? ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వాలంటీర్‌కు నెలకు 200 ఇవ్వడానికి, ఆ డబ్బుతో దినపత్రికలు కొనడానికి ఉద్దేశించి ఉత్తర్వులు విడుదలయ్యాయి… అందులో సాక్షి అనే పేరు ఉండదు తప్ప, ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను బట్టి… సాక్షి పత్రిక కొనండి అని పరోక్షంగా చెప్పినట్టే… నెలకు 5.32 కోట్లు […]
రెడ్ వైన్ గుండెకు మంచిదట, కానీ నాకెందుకు… నాకసలు గుండె ఉంటే కదా…
one day I received a phone call from baalaa saaheb home
అమరీందర్ ఉపరాష్ట్రపతి..?! సిక్కులేమో గానీ ఈ పాకిస్థానీ మహిళ ఫుల్ ఖుష్…!!
కావచ్చు… ఇక వెంకయ్యనాయుడి ప్రస్థానం బీజేపీలోని మార్గదర్శకమండలిలోకే కావచ్చు… అద్వానీ తదితరుల గుంపులో చేరిపోవచ్చు… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇతర తెలుగు మేధోవర్గం ఇప్పటికిప్పుడు సాయుధ దక్షిణ భారత తిరుగుబాటును అగ్గిమండించినా సరే, మోడీషాలు బెదరకపోవచ్చు… తెలుగు సంకేతం, వెలుగు సంతకం వంటి శుష్కనినాదాలు ఫలించకపోవచ్చు… మరెవరు..? కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను ఉపరాష్ట్రపతి కుర్చీలోకి ఆహ్వానిస్తారని అనుకున్నారు గానీ, తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేరు బలంగా వినిపిస్తోంది… బీజేపీ రాజకీయ […]
సార్.., ఆ తెలుగు ఉడత వెనుక చంద్రబాబు ఉండొచ్చునంటారా..!?
ఎంత జుత్తు పీక్కున్నా సమజ్ అయితలేదు… బహుశా జగన్ పాలనలోని సంక్లిష్టత ఎవరికీ అర్థం కాదు కాబట్టి, ఇదీ అదేలే అనుకోవచ్చునేమో… ఆప్టరాల్ ఎలుక అనుకోవడానికి వీల్లేదు… ఏపీలో ఎలుకలు హైటెన్షన్ లైన్లను కూడా తెగ్గొట్టగలవు… మరి తెలుగు ఉడతంటే మజాకా..? అందులో పెద్ద డౌటేమీ లేదు… కానీ చచ్చిపోయి దొరికిపోయిన ఆ ఉడత శవానికి జరిపిన ఆ విశేష పోస్ట్ మార్టంలో ఏం తేల్చాలనుకున్నారనేదే ఎంతకూ తేలడం లేదు… ఏదో పెద్ద మిస్టరీ ఉండే ఉంటుంది… […]
థాంక్స్ కేసీయార్..! బీజేపీ కార్యవర్గ భేటీలో ఈ తీర్మానం పెట్టినా తప్పులేదు..!!
ప్రధాని నరేంద్ర మోడీకి గానీ… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గానీ ఏమాత్రం విలువలున్నా సరే… మర్యాదమన్ననా తెలిసిన వారే అయితే… గౌరవసంస్కారాల పట్ల నిబద్ధత ఉన్నవాళ్లే అయితే… తమ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసి, వాపస్ వెళ్లిపోయే వేళ… ఖచ్చితంగా కేసీయార్‌కు కృతజ్ఞతలు చెప్పాలి… అసలు ఆ కార్యవర్గ భేటీలోనే కేసీయార్‌కు కృతజ్ఞతల తీర్మానం పెట్టినా తప్పులేదు… ‘స్నేహితుడా, రహస్య స్నేహితుడా’ అనే శీర్షికతో ఒకటీరెండు పత్రికల్లో థాంక్స్ యాడ్స్ ఇచ్చినా బెటరే… అన్ని […]
కొలై పండ్రాంగప్పో… (చంపేస్తున్నారయ్యో)…
By Bhavanarayana Thota _________________________ 2001 మే నెలలో తమిళనాట జయలలిత మరో విడత ముఖ్యమంత్రి కాగానే అందరి మనసులో రకరకాల ప్రశ్నలు. పగకూ, పట్టుదలకూ మారుపేరైన జయలలిత తన అరెస్టునూ, జైలు జీవితాన్ని మరువగలరా? ప్రజాతీర్పు ఆమెను క్షమించారనటానికి సంకేతం అనుకుంటారా? ప్రతీకారం తీర్చుకోవటానికి ఇచ్చిన అవకాశమనుకుంటారా? తనమీద ఎన్నో కేసులు పెట్టిన కరుణానిధిని అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ ప్రశ్నలే. మరికొందరి ఆలోచన భిన్నంగా ఉంది. అప్పటికే వరుసగా పదో విడత ఎమ్మెల్యేగా ఎన్నికై ఓటమి […]
అంతుచిక్కని బీజేపీ మహావ్యూహం..! ఇవేనా అసలు కారణాలు..?!
నిజమే… ఎవరూ ఊహించలేకపోయారు… బీజేపీ తెలివిగా ఏకనాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేస్తుందని..! పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే తెల్లమొహాలు వేశారు… ఢిల్లీలో పెద్ద పెద్ద పేర్లున్న, చేయి తిరిగిన బడా జర్నలిస్టులు సైతం బీజేపీలో ఏ నమ్మకమైన సోర్సూ లేక కళ తప్పారు, కలం తప్పారు… స్ట్రాటజీలు, పొలిటికల్ సీక్రెసీ మెయింటెయిన్ చేయడంలో బీజేపీ రాటుదేలిపోయింది… ఏకనాథ్ షిండే సీఎం అనగానే బీజేపీ బయటి నుంచి మద్దతు అని కొత్త విశ్లేషణలు రాస్తూ వెళ్లారు… కాసేపటికి అదీ […]
చంద్రబాబుపైకి పందెంకోడి… జగన్‌కు ఆంధ్రజ్యోతి సలహా బాగుంది…
జగన్‌ను రాధాకృష్ణ తిట్టేస్తాడు… రాధాకృష్ణను జగన్ తిట్టేస్తాడు… అది పాత్రికేయ-రాజకీయ వృత్తి వైరం ఏమీ కాదు… రాజకీయ వైరమే… అయితే అప్పుడప్పుడూ రాధాకృష్ణ అనాలోచితంగా జగన్‌కు తన పత్రిక ద్వారా అక్కరకొచ్చే సలహాలు పరోక్షంగా ఇస్తుంటాడు… ఉద్దేశపూర్వకంగా కాదు, అనుకోకుండానే..! అవి వాడుకుంటాడా లేదానేది జగన్ ఇష్టం… తనవన్నీ పైథాగరస్‌ను మించిన లెక్కలు కదా… విషయం ఏమిటంటే… తమిళ సినిమా హీరో (తెలుగులోకి కూడా డబ్ అవుతుంటాయి తన మూవీస్…) జి.విశాలకృష్ణారెడ్డి అలియాస్ విశాల్‌ను జగన్ చంద్రబాబుపై […]
ఈ సిక్కు ఆత్మగౌరవ కృపాణం పార్లమెంటులోకి అడుగు పెడుతుందా..?!
వయస్సు 77 ఏళ్లు… ఎప్పుడూ తనతో సిక్కులు సంప్రదాయ సిద్ధంగా ధరించే కిర్పాణ్ (కృపాణ్- ఖడ్గం) ఉంటుంది… అది సిక్కుల త్యాగాలకు, సాహసానికి, పోరాటతత్వానికి చిహ్నం… దాన్ని ధరించి పార్లమెంటులో అడుగుపెడతాడా..? స్పీకర్ అనుమతిస్తాడా..? ఈ ప్రశ్న రెండురోజులుగా పంజాబ్ కేంద్రంగా వెలువడే పత్రికలు, టీవీలు, సైట్లు, చానెళ్లు, సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… ఒకసారి ఈ కత్తి కథ తెలుసుకుంటే, ఇంకా చాలా విశేషాలు తెలుస్తాయి… సిమ్రన్‌జిత్‌సింగ్ మాన్… మొన్న పంజాబ్‌లోని సంగ్రూర్ లోకసభ […]
మరక మంచిదే..! వారస నేతలకు, కుటుంబ పార్టీలకు ఓ గుణపాఠం..!
కొందరు ఎందుకోగానీ గుండెలు తెగ బాదుకుంటున్నారు… మహారాష్ట్రంలో బీజేపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని..! నిజమేనా..? సహజంగానే బీజేపీ, మోడీ అనగానే మబ్బులకొద్దీ ద్వేషాన్ని వర్షించేవాళ్లు ఎలాగూ ఉంటారు… అయితే కుటుంబ పార్టీలు, వారస నేతల క్యాంపులు కూడా బీజేపీ అనైతిక రాజకీయాలంటూ విమర్శించడం నవ్వొచ్చే ఓ ప్రహసనం… ఆ పార్టీలు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కొనవచ్చునట, అదేమో పవిత్రం, బీజేపీ చేసేదే అపవిత్రమా..? ఓ నిజాన్ని ఈ గ్రూపులు మరిచిపోతున్నాయి… గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఓ […]
బీజేపీ మరీ ఈ స్థాయికి తన రాజకీయాల్ని ప్రయోగించాలా..?!
2010… సోనియా కొడుకు రాహుల్, బిడ్డ ప్రియాంక ఓ స్పెషల్ ఫ్లయిట్లో ఢిల్లీ నుంచి కొచ్చి విమానాశ్రయం చేరుకున్నారు… అక్కడి నుంచి రోడ్డు మార్గంలో త్రిసూర్ వెళ్లారు… పెద్దగా హడావుడి లేదు… అసలు వాళ్ల రాక మీద ఎవరికీ సమాచారం లేదు… అంతటి హైప్రొఫైల్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అన్నాచెల్లెళ్లు లోప్రొఫైల్‌లో ఓ పెళ్లికి హాజరయ్యారు… ఆ పెళ్లి ఎవరిదంటే..? సోనియా కుటుంబం దగ్గర రెండు దశాబ్దాలుగా పర్సనల్ సెక్రెటరీగా పనిచేస్తున్న పీపీ మాధవన్ కొడుకుది… వధువు […]
కాన్పూరు కారాగారం వర్మను రారమ్మని పిలుచుచుండెనా..?!
తాము ఈ దేశ రాష్ట్రపతిగా గెలిపించబోతున్న ఓ గిరిజన నాయకురాల్ని రాంగోపాలవర్మ అనబడు వల్గర పాతాళుడు చిల్లర, నీచ వ్యాఖ్యానాలతో కించపరిచెను… హప్పుడు బీజేపీయులకు హెంత కోపం రావాలి..? పైపెచ్చు భారతంలో ద్రౌపది పేరు లాక్కొచ్చి, ఇష్టారీతిన ట్విట్టెను… హింకెంత ఆగ్రహం రావాలి..? హెంతసేపూ తవ్వితే శవం, లేదంటే శివం అని శివాలూదడమే తప్ప ఆ బండి సంజయుడికి ఈ ద్రౌపదీ పరాభవపర్వం ఏమర్థమైనట్టు..? సరి సరి, హర్థం కాలేదుపో, ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేసిరట… తెలంగాణ […]
ఉక్రెయిన్ సంక్షోభం..! రష్యాలో మన రిటెయిలర్లకు భలే చాన్సు..!!
పార్ధసారధి పోట్లూరి …… భారత దేశపు సూపర్ మార్కెట్లు రష్యాలో ప్రారంభించడానికి చర్చలు జరుగుతున్నాయి – పుతిన్ ! ఉక్రెయిన్ మీద స్పెషల్ ఆపరేషన్ పేరుతో రష్యా దాడి చేయగానే పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ! రష్యాలోని సూపర్ మార్కెట్ల నుండి అమెరికన్, యూరోపియన్ రిటైలర్లు వెనక్కి వెళ్లిపోయారు. దాంతో మార్చి నెల రెండవ వారం వరకు రష్యన్ సూపర్ మార్కెట్లు సగానికి సగం ఖాళీ అయిపోయాయి. చైనా నుండి కొన్ని బ్రాండ్లు […]
- « Previous Page
- 1
- …
- 99
- 100
- 101
- 102
- 103
- …
- 149
- Next Page »