మళ్లీ మొదటికొచ్చింది కేసీయార్ తృతీయ కూటమి కథ… దానికి ఏ ఫ్రంట్ పేరు పెడతాడనే సంగతి తరువాత… బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి అనే తన ఆలోచనల్ని మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ తిరస్కరిస్తున్నాయి… అంతేకాదు, తనకే యాక్సెప్టెన్సీ దొరకడం లేదు… అసలు కాంగ్రెస్ లేకుండా బీజేపీ మీద పోరాటం ఏమిటని మమత, స్టాలిన్, శరద్ పవార్ తదితరులు కొట్టిపారేస్తున్నారు… నిజంగానే కేసీయార్ది ఇప్పుడు ఎటూ వెళ్లలేని సంధిదశ… ఎందుకంటే..? మిగతా అందరినీ కూడగట్టి, ఆపరేట్ చేయాలని తన ఆశ… […]
సీఎం అయితే ఏమిటట..? తాగి గురుద్వారాకు వచ్చినందుకు క్షమాపణ చెప్పు..!!
‘‘పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ తాగిన స్థితిలో గురుద్వారాకు వచ్చినందుకు గాను శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ తప్పుపట్టింది… క్షమాపణ కోరింది… సీఎంపై బీజేపీ అధికార ప్రతినిధి పోలీస్ కేసు కూడా పెట్టాడు’’….. ఇదీ వార్త… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… ముఖ్యమంత్రి అయితేనేం… ఎంత పెద్ద హోదాలో ఉంటేనేం… మతం పట్ల అపరాధాన్ని కనబరిస్తే గురుద్వారా కమిటీలు గానీ, అత్యున్నత సిక్కు మత వ్యవహారాల మండలి అకాల్ తఖ్త్ గానీ ‘శిక్షించగలదు’… మత వ్యవహారాల మీద అంత పట్టు […]
అదే జరిగితే ఇక అమెరికాతోనే నేరుగా రష్యా యుద్ధం… గాడితప్పింది…!
పార్ధసారధి పోట్లూరి……. ఈ దారి ఎటు వెళ్తున్నది ? ఫిన్లాండ్, స్వీడన్ సరిహద్దుల వద్ద హెవీ మిలటరీ ఎక్విప్మెంట్ ని మోహరించింది రష్యా! ఫిన్లాండ్ మరియు స్వీడన్ లు కనుక నాటో కూటమిలో చేరితే అణు దాడి చేయడానికి అయినా వెనుకాడను అంటూ పుతిన్ హెచ్చరిక చేశాడు. కోల్డ్ వార్ సమయం నుండి ఫిన్లాండ్, స్వీడన్ లు ఎటు వైపు మొగ్గకుండా తటస్థంగా ఉంటూ వచ్చాయి ఇప్పటి వరకు… కానీ ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయగానే అమెరికా […]
ఈనాడు కార్టూన్‌పై నెటిజన్ల ఫైర్… మోడీని తిట్టుకో, కానీ దేశాన్ని కాదు…
ఇదే ఈనాడు ఓ దశలో మోడీకి విపరీతంగా డప్పుకొట్టింది… చంద్రబాబుతోపాటు తనూ దూరమైంది… అంతే… తన రాగద్వేషాలే తన పాలసీలు… అంతకుమించి తేడా ఏమీ ఉండదు… లోతైన ఆలోచన, జాతికోణంలో సంయమనం వంటివి దానికి పట్టవు… పడితే అది ఈనాడే అనిపించుకోబడదు… మోడీని అనేక అంశాల్లో ఆక్షేపించవచ్చు… తప్పేమీ లేదు… మోడీ విమర్శలకు అతీతుడేమీ కాదు, ఉపేక్షించాల్సిన పనీ లేదు… నోట్ల రద్దు దగ్గర్నుంచి ఆత్మనిర్భర్ దాకా అనేకానేక వైఫల్యాలున్నయ్… అయితే ఒక విమర్శ చేసేముందు ప్రతిపక్షం […]
బెంగాల్లోనూ మారీచ మీడియా..! కుతకుత ఉడికిపోతున్న మమత…!!
‘‘ఒక పేద బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది… చివరకు ప్రాణాలు వదిలింది… నిందితులు అధికార పార్టీ టీఎంసీకు చెందినవారు……’’ సపోజ్, ఇది వార్త అనుకొండి… మామూలుగా ఇలాగే రాస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు భ్రష్టుపట్టిపోయినయ్, పరిపాలన లేదా, అధికార పార్టీ అరాచకాలకు అంతే లేదా, మనుషులు ఇక్కడ బతికేదెట్లా అనే భావనను వ్యాప్తి చేసినట్టవుతుంది… అది బెంగాల్‌కు ఎంత అప్రతిష్ట..? నియంత మమతకు ఎంత నగుబాటు..? సో… అందుకని… ఇలాంటి నెగెటివ్ వార్తనైనా సరే, పాజిటివ్ వార్తగా మలచాలి… […]
ఊ అంటావా గణేష ఊఊ అంటావా..? బరువు తగ్గాడు గానీ పరువు అంటే బేపర్వా…!!
గణేష్ ఆచార్య… ఆమధ్య పుష్ప సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఊఅంటావా ఊఊఅంటావా మామ పాటకు డాన్స్ కంపోజ్ చేసింది ఈయనే… ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే తన ప్రపంచం… ముప్ఫయ్యేళ్లుగా చాలా హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ తను… ఈయన తండ్రి కూడా డాన్సరే… గణేష్ డాన్సర్ మాత్రమే కాదు, యాక్టర్, డైరెక్టర్ కూడా…! తను ఇరవై ఏళ్ల క్రితం విధి అనే సినిమా నిర్మాతను పెళ్లి చేసుకున్నాడు… సౌందర్య అనే కూతురు కూడా ఉంది… ఇదీ బ్రీఫ్‌గా […]
చంద్రబాబు అనుభవం తెలుసు కదా కేసీయార్… రాధాకృష్ణ హితపలుకు…
వినదగునెవ్వరు చెప్పిన…. అన్నారు పెద్దలు..! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొన్ని హితవచనాలు పలుకుతున్నాడు… జగన్ మారీచసంతతి అని యెల్లో ద్వేషంతో నిందించవచ్చుగాక… కేసీయార్ శిబిరం సైతం ఆంధ్రజ్యోతిని పలుసార్లు తూలనాడవచ్చుగాక… కానీ కొన్ని పలుకుల్ని పరిగణనలోకి తీసుకోవాలి… ప్రత్యేకించి తమ తెలుగుదేశం శిబిరం అనుభవాలనే ఉదహరిస్తున్నందున… చంద్రబాబు తప్పుడు అంచనాలతో వేసిన అడుగులతో ఎలా నష్టపోయాడో చెబుతున్నందున కేసీయార్ తన చిరకాల సన్నిహితుడు రాధాకృష్ణ పలుకుల్ని విని, చదివి, ఆలోచించవచ్చుగాక… అందరికీ తెలుసు… కాంగ్రెస్ పుంజుకుంటున్నదనే తప్పుడు అంచనాలతో […]
పనికిమాలిన ఉద్యోగుల కోసం… ప్రత్యేకంగా ‘‘పనిలేని ప్రభుత్వ శాఖ…!!
చాలామందికి పనిలేదు… ఉన్నా సరే చాలామందికి పనిరాదు… పనివచ్చినా సరే చాలామంది పనిచేయరు… చాలామంది చేస్తారు కానీ తమకు పనికొచ్చే పని అయితేనే చేస్తారు… అర్థం కాలేదా..? ప్రభుత్వ ఉద్యోగుల గురించే… సమాజానికి అల్లుళ్లు… వీళ్ల జోలికి ప్రభుత్వాలు పోవు, వణుకు… వాటి ప్రతాపం సామాన్యుడిపైనే… ఆర్గనైజ్డ్ ఉద్యోగుల గొంతెమ్మ కోరికలు, వల్లెవేసే హక్కులు ఖజానాలకు, తద్వారా సొసైటీలకు జరిగే ఆర్థిక నష్టాల మీద అప్పుడప్పుడూ చర్చ సాగుతూ ఉంటుంది… కరోనా దెబ్బకు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు […]
పొలిటికల్ టార్గెట్ వేరు… మరీ తల్లి మరణించినప్పుడూ అమానవీయ ధోరణేనా..?!
‘‘మేమెక్కడ అవమానించాం..?’’ అని కేటీయార్ అడుగుతున్నాడు… కానీ అవమానం అనేది నిజం… చివరకు ‘‘ఎక్కడ అవమానం జరిగిందో చెబితే వింటాం, అర్థం చేసుకుంటాం’’ అనే వ్యాఖ్యల్లో కూడా వెటకారం ధ్వనిస్తోంది… అయితే అర్థం కాని ప్రశ్న ఏమిటంటే..? కేసీయార్ ఎందుకు ఆమెను టార్గెట్ చేసి అవమానిస్తున్నాడు..? దీనివల్ల కేసీయార్‌కు వచ్చేదేముంది..? ఒక లేడీ గవర్నర్‌ను మరీ సంస్కారరహితంగా అవమానిస్తున్నారనే చెడ్డపేరు తప్ప..!! గవర్నర్ తల్లి మరణిస్తే విమానం వాడుకోవడానికి అనుమతించకపోవడం, ఎవరూ రాకపోవడం, కనీసం పరామర్శించకపోవడం అమానవీయం… […]
అది కరోనా XE కాదు… మీడియాకు, ఫార్మాసురులకు భారీ నిరాశ…
రెండేళ్లుగా మన మీడియా కరోనా మీద రకరకాల కథనాలతో భయపెడుతూనే ఉంది… భరోసా నింపే వార్తలు అక్కర్లేదు… ఫార్మాసురుల అబద్ధపు ప్రచారాలు, భీతిగొలిపే కుట్రవార్తల మీదే మన మీడియాకు ప్రేమ… అదుగో నాలుగో వేవ్, వచ్చె, వచ్చె, మళ్లీ ఎంత మంది చచ్చిపోతారో అన్నట్టుగా రకరకాల వార్తల్ని అయిదారు నెలలుగా రాస్తూనే ఉన్నాయి… చివరకు ఏ సంబంధమూ లేని ఎస్బీఐ, ఐఐటీల పిచ్చి లెక్కలను కూడా కాలాల కొద్దీ పేర్చి జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి… తాజా ఉదాహరణ […]
ఆ అధికారి పొర్లుదండాలు సరే… కానీ ఏది క్షుద్రపూజ, ఏది ‘‘శాస్త్రపూజ’’…
అవును… ఆయన ఒక రాష్ట్ర వైద్య విభాగానికి డైరెక్టర్… అదీ ప్రజారోగ్యానికి సంబంధించిన విభాగం… శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి గానీ మూఢనమ్మకాలు, పూజలు ఏమిటనేది రచ్చ నిన్న సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్‌లో జోరుగా సాగింది… తనకు మానవాతీత శక్తులున్నట్టుగా వ్యవహరించే ఓ ఎంపీపీ దగ్గరకు వెళ్లిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఆమె చుట్టూ తిరుగుతూ, చెప్పిన మిరపకాయల పూజేదో చేశాడని ఆరోపణ… అవి క్షుద్ర పూజలు అంటూ ఓ టీవీ చానెల్ చిత్రీకరణ… పదిమందికీ […]
ఆ ‘వాలి’ మళ్లీ పత్తాలేడు… ఈ కొత్త లేడీ కేరక్టర్ తెరమీదకు వాలిపోయింది…
అయిపోయింది… రష్యా కథ ఖతం… నెల దాటింది ఉక్రెయిన్ అధ్యక్షుడు నెత్తి మీద వెంట్రుక ముక్కను కూడా రష్యా పీకలేకపోయింది… వేలాది మంది సైనికులు మరణించారు… ట్యాంకులు అప్పగించి భయంతో లొంగిపోతున్నారు… యుద్ధవిమానాలు కూలిపోతున్నాయి… రష్యా ఆయుధాగారం నిండుకుంది…… ఇలా బోలెడు వార్తల్ని పాశ్చాత్య మీడియా ప్రచారంలోకి తీసుకొస్తోంది… ఎవడిష్టం వాడిది… ఖండించేవాడు లేడుగా… చివరకు పుతిన్ అజ్ఞాతంలోకి పారిపోతాడు అన్నంత స్థాయిలో కథలు వండబడుతున్నయ్… గుర్తుందా..? ఆమధ్య వాలి అనే ఓ స్నైపర్ గురించి ఇదే […]
ఆంధ్రజ్యోతి కథనం భేష్..! మెయిన్ స్ట్రీమ్ చేయాల్సిన పని ఇదే..!!
కేంద్రం మీద రాష్ట్రం… రాష్ట్రం మీద కేంద్రం విమర్శలు కురిపిస్తున్నారు… బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా ఒకరినొకరు తూర్పారబట్టుకుంటున్నయ్… ఇప్పటికే కేంద్రం వైఖరి మీద రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది… 11న ఢిల్లీలో ధర్నా అంటోంది… చూసుకుందాం నీ పెతాపమో, నా పెతాపమో అనే రేంజులో గుర్రుగా చూసుకుంటున్నయ్… నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ ధాన్యం విషయంలో తన వైఫల్యాల్ని బీజేపీ మెడకు వేయాలని చూస్తోంది… మరోవైపు ధాన్యం రైతు దిక్కులు చూస్తున్నాడు ఇక… […]
ఎమ్మెల్యే రోజా భర్త R.K.సెల్వమణికి అరెస్ట్ వారెంట్ జారీ..!
ఎమ్మెల్యే రోజా భర్త, తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్ జారీ… ఇదీ వార్త… చాలా పత్రికల్లో అసలు వార్తే కనిపించలేదు… ఈనాడులో ఓ చిన్న వార్త వేశారు, కానీ అందులో ఎక్కడా రోజా అనే పేరే కనిపించలేదు… నిజానికి జగన్ కేబినెట్లో తాజాగా మంత్రి పదవి వస్తుందని రోజా ఎన్నో ఆశలు పెట్టుకుంది… రోజా భర్త అనేసరికి సదరు వార్తకు ఎంతోకొంత ప్రాధాన్యం, పాఠకాసక్తి ఉంటాయి… ఐనా తెలుగు మెయిన్ స్ట్రీమ్ లైట్ తీసుకుంది… […]
మా దేశానికి రండి… ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్‌కు రష్యా గుడ్ ఆఫర్…
పార్ధసారధి పోట్లూరి…….. ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ యుద్ధం వలన తిరిగి భారత దేశానికి వచ్చిన 18,000 వేల మంది విద్యార్ధులు దాక ఉన్నారు! వీళ్ళలో కొత్తగా చేరిన వాళ్ళతో పాటు రెండవ సంవత్సరం విద్యార్ధులు, మూడవ సంవత్సర విద్యార్ధులు, ఇక ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్స్ చేయాల్సిన వారూ ఉన్నారు. రష్యా కేవలం భారత విద్యార్ధుల కోసం మంచి ఆఫర్ ఇస్తున్నది! ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ మధ్యలో భారత దేశానికి తిరిగి వచ్చిన […]
ఇది కాంగ్రెస్-టీడీపీ పునఃకలయిక సంకేతమా..? ఉత్త కర్టెసీ భేటీయేనా..?
మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ నిర్మాణాత్మక చర్చ జరుగుతుంది అనుకున్నాను గానీ… పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు… లైట్ తీసుకున్నారు… ఈ ఫోటో ఏమిటంటే… స్టాలిన్ డీఎంకే పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు, సోనియా ముఖ్య అతిథిగా వచ్చింది… చాలామంది ఎంపీలను పిలిచినట్టున్నారు… కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఎంపీలే పలువురు వచ్చారు… వచ్చినవారిలో గల్లా జయదేవ్ సహా ఇద్దరు టీడీపీ ఎంపీలున్నారు… అదీ ఆసక్తికరంగా ఉన్నది… ఎందుకంటే..? మళ్లీ చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నాడా..? […]
‘‘ఇదేం కక్కుర్తి..? మీడియా హౌజుల వివక్ష తీరు సిగ్గుపడేలా ఉంది…’’
ఒక మంచి హెడింగ్ పెడితే 50 రూపాయలు… ఒక మంచి వార్తను పట్టుకోగలిగితే 100 రూపాయలు… ఇంటర్నల్ మీడియా మ్యాగజైన్ ‘ఈనాడు సమీక్ష’లో పేర్లు, అభినందనలు… ఛైర్మన్ పేరిట అభినందనలు… ఇవన్నీ ఈనాడులో వర్క్ కల్చర్‌ను డెవలప్ చేశాయి గతంలో… మిగతా పత్రికలు ఈనాడును చూసి చాలా వాతలు పెట్టుకున్నా సరే, ఇలాంటి మంచి లక్షణాల్ని అలవరుచుకోలేకపోయాయి… ఒక చిన్న ప్రశంస, ఒక చిన్న మెచ్చుకోలు, ఒక చిన్న అభినందన, ఓ చిన్న కానుక, ఓ చిన్న […]
ఆదానీ అనగానే ముందు తిట్టేద్దాం… తప్పో ఒప్పో తరువాత సంగతి…
నిన్నటి నుంచీ చాలామంది వెక్కిరిస్తున్నారు ఒక వార్తను… ఫేస్బుక్లో ఫస్ట్ చాడ శాస్త్రి వాల్ మీద కనిపించినట్టుంది… ఈ వార్తను ఈమధ్యే చదివినట్టు గుర్తుంది, కానీ అది ఏ పత్రికో గుర్తురావడం లేదు… సరే, పత్రిక ఏదయితేనేం… పత్రికల్లో బేసిక్స్ కూడా తెలియనివాళ్లు అన్ని రంగాల మీద తోచినట్టు రాసిపారేస్తూ, అభాసుపాలవుతున్నారు… పాత్రికేయ ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నయ్ అనేది తాజా చర్చనీయాంశం… టెక్నికల్, బిజినెస్ వంటి అంశాలపై ఏమైనా రాసేటప్పుడు వాటి మీద కనీసావగాహన ఉండాలనేది ఓ అన్ […]
పబ్బు వార్తలకు ఇది మరో కోణం… నిజాలు నిష్ఠురంగానే ఉంటయ్…
‘‘తెలుగు సినిమాలు, సీరియళ్లలాగే రొటీన్ ఫార్ములా కథనాలు… అదుగో పబ్బు, డ్రగ్స్ గబ్బు, మత్తు హబ్బు, కల్చర్ నాశనం, భ్రష్టుపట్టిపోయింది, పెద్ద తలకాయలు, డబ్బు గబ్బు, మైకంలో సెలబ్రిటీలు…. వార్తల కోణం ఇదే, హెడింగులు ఇవే, పోలీసుల వెర్షన్‌తో మాత్రమే ఎడాపెడా దున్నేయబడుతున్నయ్… చాలామంది జర్నలిస్టులకు అసలు పబ్బుల్లోకి ఒక్కసారి అడుగుపెట్టిన అనుభవం కూడా ఉండదు… వాళ్ల జీతభత్యాలు పర్మిట్ చేయవు… రాడిసన్ బ్లూ పబ్బుపై పోలీసుల దాడి, సెలబ్రిటీలు, రేవ్ పార్టీ, భగ్నం గట్రా వార్తల […]
కవరింగ్ విశ్లేషణలు వద్దు… శ్రీలంక ఏడుపుకి అసలు కారణాలు ఇవీ…!!
పార్ధసారధి పోట్లూరి ……… శ్రీలంక దుస్థితి! వారసత్వ రాజకీయాలు! శ్రీలంకలో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకి కారణం ఎవరు ? ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు అని చెప్పవచ్చు.ప్రజలు తమ విజ్ఞతని ప్రదర్శించకపోతే అది దేశం కావచ్చు లేదా దేశంలో ఒక భాగంగా ఉండే ప్రానిస్స్ లేదా రాష్ట్రాలు కావచ్చు, ఎలాంటి దుష్ఫలితాలని అనుభవిస్తాయో మన దేశంలో కొన్ని రాష్ట్రాలని ఉదాహరణగా చూపవచ్చు… అలాగే ఒక దేశంగా మన భారతదేశం ఎలాంటి స్థితిలోకి నెట్టబడిందో మనకి అనుభవమే! తాము […]
- « Previous Page
- 1
- …
- 99
- 100
- 101
- 102
- 103
- …
- 145
- Next Page »