Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీని అడగండి… కనీసం రొట్టె పిండి, ఆలూ, టమాటాలైనా దొరుకుతాయి…

January 25, 2023 by M S R

pak crisis

పార్ధసారధి పోట్లూరి ………. భారత దేశాన్ని సహాయం అడగండి – పాకిస్థాన్ మీడియా ! ప్రస్తుతం పాకిస్థాన్ కి సహాయం చేయగల ఒకే ఒక్క దేశం భారత్ మాత్రమే ! పాకిస్థాన్ మీడియా ప్రధాని షెహబజ్ షరీఫ్ ని ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి! పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి పర్యటనకి వెళ్తున్నాడు కానీ పక్కనే ఉన్న భారత దేశానికి ఎందుకు వెళ్లలేకపోతున్నాడు ? ఇదీ పాక్ మీడియా వేస్తున్న ప్రశ్న […]

జడ్జిల నియామకాల తీరుపై సుప్రీంకోర్టుతో ముదురుతున్న వివాదం..!!

January 25, 2023 by M S R

collegeium

Chada Sastry…..   ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియంకి కేంద్ర న్యాయశాఖ మంత్రికి మధ్య జడ్జిల నియామకంపై వివాదం చెలరేగింది. గతంలో ఇటువంటివి మీడియాలో వచ్చేవి కాదు. కానీ, ఇప్పుడు న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్నవారు కూడా సమాజంలో జరుగుతున్న వాటికి బహిరంగంగా స్పందిస్తూ వివాదాలకు కారణం అవుతున్నారు. న్యాయ వ్యవస్ధలో ఉన్న వారు మామూలు పౌరులు, సాధారణ ఉద్యోగస్తులలాగే తమ వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలూ బహిరంగంగా తెలియపరుస్తూ ఉంటే, వారు భవిష్యత్తులో జడ్జిలుగా నియామకం అవుతే, వారి తీర్పులపై ఖచ్చితంగా […]

ఇప్పుడు ట్రెండ్ మారింది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ ప్రజావ్యతిరేకత…

January 25, 2023 by M S R

sindhudesh

పార్ధసారధి పోట్లూరి ……… గిల్గిట్ బాల్టిస్టాన్ లో ఆందోళనలు అలానే జరుగుతుండగా ఇప్పుడు POK వంతు వచ్చింది ! యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ [United Kashmir People’s National Party (UKPNP)]. ఈ పేరుతో PoK లో ఒక పార్టీ ఉందని మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ! యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ పార్టీ – UKPNP అనే రాజకీయ పార్టీ ని 1985 లో స్థాపించారు. పాకిస్థాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ […]

నువ్వు రామోజీవి కాదు… గూగుల్ నీది కాదు… ప్లాన్ బి ఉందా లేదా..?

January 24, 2023 by M S R

job loss

Murali Buddha…..  నువ్వు రామోజీ ఉద్యోగివి రామోజీవి కాదు … టీడీపీ బీట్‌లో చాలా మంది కొత్త జర్నలిస్టులు పరిచయం అయ్యేవారు . పరిచయాలు అయ్యాక … నువ్వు రామోజీరావు సంస్థ లో ఉద్యోగివి అంతే కానీ రామోజీ సంస్థ నీది కాదు … అని జ్ఞాన బోధ చేసే వాడిని …జీవిత సారం బోధ పడే వరకు కొత్త కుర్రాళ్ళు కొంత మంది చిన్న రామోజీ లా ఫీల్ అయ్యే వారు …. ఇలాంటి వారిని […]

గోల్ ధన… ఈ తంతూ ఇక్కడ స్టార్ట్ చేయాలిక… ఔనూ, మళ్లీ ఆ అనంతుడి రూపమేంటి..?

January 23, 2023 by M S R

anant

మన తెలుగింటి పెళ్లి ఆచారాలు గంగలో కలిసిపోయినా సరే… మనం నార్త్ సంప్రదాయాాల్ని నెత్తిన పెట్టుకుంటాం… ‘‘మొన్న మా బిడ్డ పెళ్లిలో మెహందీ ఫంక్షన్ అదరగొట్టాం తెలుసా..? 5, 6 లక్షల ఖర్చు, పోతేపోయింది, మళ్లీ మళ్లీ చేసుకుంటామా ఏం..?’’ అని ఘనంగా చెబుతుంటుంది ఓ నడమంత్రపు సిరి… ‘‘అదేముందిలే ఒదినా, సంగీత్ చేశాం మా కొడుకు పెళ్లికి… భోజనాలు, మందు, డాన్సులు, కానుకలకు 10 లక్షల ఖర్చు… అంతేలే, నువ్వన్నట్టు ఖర్చు పోతేపోయింది, మళ్లీ మళ్లీ […]

పాకిస్థాన్‌ ఒంటరి..! చైనా, అమెరికా వదిలేస్తున్నాయి… అందుకే హఠాత్తుగా శాంతి కూతలు…

January 23, 2023 by M S R

pakistan

పార్ధసారధి పోట్లూరి ….   అంతర్జాతీయంగా భారత్ దౌత్యం వలన పెను మార్పులు జరుగుతున్నాయి ! మూడు అంశాలని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉన్నది! మొదటి సారిగా చైనా పాకిస్థాన్ ని వదిలించుకోవడానికి ప్రయత్నించే పనిలో పడ్డది ! అమెరికా కూడా పాకిస్థాన్ ని వదిలించుకునే దిశగా అడుగులు వేస్తున్నది ! భారత్ విషయంలో చైనా దిగివచ్చే సూచనలు కనపడుతున్నాయి ! అయితే ఇలాంటివి ఏవీ అంత తేలికగా వాటికవే జరిగిపోవట్లేదు ! భారత్ విదేశాంగ విధానం దౌత్యపరమయిన […]

అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ పండోరా మెగా ప్రాజెక్టు… నయా అవతార్…

January 23, 2023 by M S R

nicobar

చుట్టూరా అనంతమైన హిందూ మహాసముద్రం… దట్టమైన అడవులు… దాదాపు 800 దీవుల్లో ఒకటైన గ్రేట్ నికోబార్ దీవి అది… ఆధునికత, నాగరికత ప్రభావాలు సోకకుండా, ఇంకా ప్రకృతి ఒడిలోనే మనుగడ సాగిస్తున్న వేలాది మంది ఆదిమవాసులు… వ్యవసాయం కూడా ఎరుగని ముందుకాలం నాటి జాతులవి… ఆ జన్యువులు వేరు, ఆ మనుషులే వేరు… ఆ అడవుల్లో జంతుజాలం, వృక్షజాతులు… అదొక అద్భుత సంపద… ఇప్పుడు ఆ సంపద మీద అభివృద్ధి అనే పడగనీడ పరుచుకుంటోంది… పండోరా గ్రహానికి […]

సింగర్ మంగ్లిపై దాడి… కన్నడిగుల్లో ఉన్మాద స్థాయికి భాషాభిమానం…

January 22, 2023 by M S R

mangli

మంగ్లికి వివాదాలు, తలనొప్పులు తప్పడం లేదు… ఇప్పుడైతే ఏకంగా తన కారు మీద దాడి చేశారు ఆగంతకులు… బళ్లారి ఉత్సవాల్లో పాల్టొనడానికి వెళ్లిన మంగ్లిపై (సత్యవతి రాథోడ్) దాడి… మున్సిపల్ కాలేజీ గ్రౌండ్స్‌లో తను పాల్గొన్న ప్రోగ్రాం ముగిసి, తిరిగి వెళ్లిపోతుంటే ఈ దాడి జరిగింది… కారు అద్దాలు ధ్వంసమయ్యాయి… అంతకుముందు కొందరు మేకప్ టెంటులో జొరబడ్డారు… తరువాత రాళ్లు రువ్వారు… సమయానికి పోలీసులు రంగప్రవేశం చేసి, వాళ్లను చెల్లాచెదురు చేశారు… మంగ్లి ఇప్పుడు దాదాపు అన్ని […]

ఈనాడు చెప్పలేదు… ఆమే ట్వీట్ ద్వారా ఆ సంఘటన వివరించింది…

January 22, 2023 by M S R

sabarwal

నిజంగా కలవరం కలిగించే సంఘటనే… ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసే స్మిత సబర్వాల్ ఇంటికి రాత్రిపూట ఓ డిప్యూటీ తహసిల్దార్ వెళ్లిన తీరు ఆందోళనకరమే… రెండురోజుల క్రితం జరిగిన సంఘటనను ఈనాడు దాన్ని కవర్ చేయడం బాగానే ఉంది… కానీ ఆమె ఎవరో పేరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు… ఎందుకో భయపడింది… ఆ వార్త రాసిన తీరు కూడా ఆమె ఎవరో ఊహించేట్టుగా కూడా లేదు… వార్త ఏమిటంటే… స్మిత సబర్వాల్ భర్త ఐపీఎస్ అధికారి… ఆమె […]

ఆకాశంలో పథక ప్రచారం… ఆచరణలో డొల్లతనం… ఆంధ్రజ్యోతి కాగ్ పాత్ర…

January 21, 2023 by M S R

aj

కొన్ని రాజకీయ వార్తలకు సంబంధించి… ఉద్దేశపూర్వకమైన యాంటీ జగన్ స్టోరీలకు సంబంధించి… ఆంధ్రజ్యోతి పాత్రికేయం పరమ చికాకు యవ్వారం..! కానీ అవి వదిలేస్తే చాలాసార్లు తనను మెచ్చుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ఏపీ పాత్రికేయం ఓ భ్రష్టుపట్టిన తంతు… కానీ తెలంగాణ విషయానికొస్తే రాయాల్సింది బోలెడు… కానీ… ప్రతి పత్రిక నమస్తే తెలంగాణను మించి కేసీయార్‌ను, తన పథకాల్ని కీర్తిస్తూ, ఆ సేవలోనే పునీతమై తరిస్తోంది… చివరకు నిష్పాక్షికంగా ఉండాల్సిన, ఉండతగిన సాక్షి కూడా […]

అతని పేరే మాయారామ్…! చిదంబరంతో కలిసి ‘సెక్యూరిటీ థ్రెడ్’ చించేశాడు..!!

January 21, 2023 by M S R

mayaram

పార్ధసారధి పోట్లూరి …….. చిదంబరం మరియు అతని అనుచర అధికారులు భారతీయ నోట్ల విషయం లో చేసిన స్కామ్ ! UPA ప్రభుత్వం తాను అధికారంలో ఉన్నంత కాలం ప్రతి లావాదేవీలో తనకి ఎంత లాభం ఉంటుంది అనే దాని మీదనే బాగా శ్రద్ద పెట్టింది ! విషయం : భారత దేశపు కరెన్సీ నోట్ల తయారీలో వాడే ‘సెక్యూరిటీ త్రెడ్ ‘ విషయంలో UPA ప్రభుత్వం ఎలాంటి మోసానికి పాల్పడ్డదో తెలియచేసే అంశం ఇది. భారత […]

తప్పుడు ప్రకటనలకు కొత్త ముకుతాడు… సెలబ్రిటీలూ బాధ్యత వహించాల్సిందే…

January 21, 2023 by M S R

thumsup

మొన్న మనం ఓ సంగతి ముచ్చటించుకున్నాం… కూల్ డ్రింక్‌లో అడ్డగోలుగా కెఫీన్ ఉంటుంది… అది నిజానికి పిల్లలకు, గర్భిణులకు మంచిది కాదు… మోతాదు పెరిగితే, ఎవరికీ మంచిది కాదు… కానీ పెద్ద పెద్ద స్టార్స్‌ కూల్ డ్రింక్ తాగుతున్నట్టుగా పెద్ద ప్రకటన ఇచ్చి, దిగువన ఎక్కడో కనీకనిపించని రీతిలో చిన్న డిస్‌క్లెయిమర్ ఇస్తారు… ఎక్కువ కెఫీన్ మంచిది కాదు అని..! ఇలాంటివి వినియోగదారులను తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు బోలెడు… ఏటా వేల కోట్ల దందా… ఉదాహరణకు పాన్ […]

అందరూ వినండహో… కాంగ్రెస్‌లోనే మెగాస్టారుడు… గిడుగు మీదొట్టు…

January 20, 2023 by M S R

chiru

chiranjeevi is still in congress

బీబీసీ చెత్త పాత్రికేయం..! పాత పెంటను తవ్విపోస్తోంది ఎందుకో..!!

January 20, 2023 by M S R

bbc

ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి, అంతర్జాతీయ మార్కెట్‌లో బిచ్చమెత్తుకుంటున్నా సరే… పాత విద్వేషాలు, విషాలు, యుద్దాలు మానేద్దాం బ్రదర్ అని సాక్షాత్తూ ఆ దేశ ప్రధానే ఇండియాను దేబిరిస్తున్నా సరే… ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న కొందరు మారరు… వాళ్ల తత్వాలు మారవు.,. తాజా బీబీసీ వివాదం అంతే… ఒక ఎజెండా ప్రకారం ఇండియాపై, హిందుత్వపై సాగే ఓ బ్యాడ్ ప్రాపగాండా… బీబీసీ… కొత్తగా చెప్పుకునేదేమీ లేదు… ఇండియా మీద, ప్రత్యేకించి హిందుత్వ మీద రేయింబవళ్లూ వ్యతిరేకతే… […]

మన టీవీలను బతికిస్తున్న టాప్ టెన్ ప్రొడక్ట్స్ ఏమిటో తెలుసా..? ఆశ్చర్యం..!

January 19, 2023 by M S R

dettol

ఓ ఇంట్రస్టింగ్ విషయం ఏమిటో తెలుసా..? మనం టీవీలు చూస్తున్నాం… సంవత్సర చందాలు కడుతున్నాం… రకరకాల ప్యాకేజీలు, రేట్లతో డబ్బు చెల్లిస్తున్నాం… కానీ అవి టీవీ చానెళ్లకు ఉత్త జుజుబీ… పత్రికల కవర్ ప్రైస్‌లాగా… అసలు రెవిన్యూ యాడ్స్ ద్వారా వస్తుంది… అసలు పెద్ద కంపెనీల యాడ్స్ లేకపోతే ఒక్క టీవీ చానెల్ కూడా నడవదు… అయితే ఏ కంపెనీలు, ప్రధానంగా ఏ ఉత్పత్తులు టీవీ ప్రకటనల్ని శాసిస్తున్నయ్… మన డబ్బు ప్రధానంగా ఏయే ఉత్పత్తుల ద్వారా […]

ఈ ఉద్దండుగలతో కలిసి కేసీయార్ యాంటీ-మోడీ జాతీయ పోరాటం..?!

January 19, 2023 by M S R

subhani

ఖమ్మంలో జరిగిన సభలకు తాతల్లాంటి సభల్ని కూడా కేసీయార్ మంచినీళ్లు తాగినంత ఈజీగా ఆర్గనైజ్ చేయగలడు… కానీ ఖమ్మం సభలో ఓ జోష్ కనిపించలేదు… సాధారణంగా కేసీయార్ సభలంటే వాటిల్లో తెలంగాణతనం బాపతు ఓ ఎమోషన్, ఉత్తేజం అంతర్లీనంగా కనిపిస్తూ ఉండేది… ఇప్పుడది లోపించింది… అసలు వీళ్లు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారనేదే తెలంగాణ జనానికి పెద్ద ప్రశ్న… దానికి జవాబు సున్నా… వివరంగా చెప్పాలంటే..? త్వరలో మా జాతీయ విధానం ఏమిటో ప్రకటిస్తాం అని కేసీయార్ […]

చివరకు సర్వపిండి అని రాసినా మైలపడిపోతారా ఎడిటర్ మహాశయా…

January 19, 2023 by M S R

navatelangana

సీపీఎం… తెలుగునాట దాని బతుకంతా తెలంగాణ వ్యతిరేకతే… తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు సైతం తన సమైక్యాంధ్ర పోకడను దాచుకోలేదు… ఏవో పిచ్చి సూత్రాన్ని బయటకు ప్రదర్శిస్తూ యాంటీ తెలంగాణ ధోరణిని స్పష్టంగానే కనబరిచింది… సరే, సోనియా పుణ్యమాని తెలంగాణను ఎవరూ ఆపలేదు… ఎర్రజెండాకు ఆపే సీన్ కూడా లేదు… తెలంగాణ ఏర్పడగానే సీపీఎం ఉమ్మడి ఆస్తులు చకచకా పంచేసుకున్నారు… ఇకనైనా అది యాంటీ తెలంగాణ పోకడను మార్చుకుంటుందని అనుకున్నారు అందరూ… కానీ ప్చ్… అది మారదు… […]

నాటి ఈటీవీ ఇంటర్వ్యూ ఒకటి ఎన్టీయార్ జీవితాన్నే మార్చేసింది.. !!

January 18, 2023 by M S R

ntr

Murali Buddha……… ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన్ని అంతులేని భక్తితో స్మరించుకొంటోంది ఈటివి– ఈటివిలో ఎన్టీఆర్ సినిమాలు వేస్తూ, నిమిషానికి ఓసారి భక్తితో స్మరించుకొంటోంది అని ప్రకటన… ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించి … గద్దె దించేంత వరకు నిద్రపోని ఈనాడులో భక్తితో స్మరించుకుంటున్నాం అనే ప్రకటన చూశాక …. జీవితంలో ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది … అప్పట్లో ఈటివిలో ఆంధ్రావని వార్తలు వచ్చేవి… ఈ రోజు వార్తలు మరుసటి రోజు సింగ పూర్ […]

మన ఆధునిక జీవితాల్లో ఏదో దారుణంగా మిస్సవుతున్నాం… ఈ వార్తలాగే…

January 18, 2023 by M S R

crime

Padmakar Daggumati……….   ఒక విధంగా జీవితం పెళ్లితో ఫిక్స్ అయ్యాక, అది ఏ కారణాలతో ఐనా చెదిరి కొత్తగా జీవితం జీవించే అవకాశాలు ఇండియాలో తక్కువ. ఆడకైనా మగకైనా. ఇక్కడే ఫ్రస్టేషన్ పెరగడానికి అవకాశం ఉంది. సమాజం లో ఒక కొత్తమార్పు వచ్చిందంటే అది ఎక్కడో వొకచోట పాత పునాదులను పెకలిస్తుంది. ప్రభుత్వంలోని ఆయా మంత్రిత్వశాఖలు పట్టించుకోవాలి అనడం పెద్ద జోక్ అవుతుందేమో. కుటుంబ సంక్షేమశాఖ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందో నాకు పెద్దగా […]

వందే భారత్ ఎత్తేస్తారా ఏమిటి..!? ఓ దిక్కుమాలిన కథ… ఓ దరిద్రపు శీర్షిక…!!

January 18, 2023 by M S R

aj

ఇదే వందే భారత్ రైలు… ఒకవేళ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉండి ఉంటే… అది కేంద్రంతో సఖ్యంగా ఉండి ఉంటే… ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతిల్లో పాజిటివ్ వార్తలు మోతమోగిపోయేవి… ప్చ్, ఆ సీన్ లేదు కదా… వందే భారత్ రేట్లు ఆకాశంలో ఉంటాయి… విమానం రేట్లతో సమానంగా ఉంటాయి… అదీ ఒక్కరోజు ముచ్చటే అయిపోతుంది… ఈ వార్తలాగే… దరిద్రంగా… ఈ వ్యాఖ్య హార్ష్‌గా అనిపించవచ్చుగాక… కానీ నిజమే కదా… వందే భారత్ ఇక నడవదా..? ఒకేరోజు […]

  • « Previous Page
  • 1
  • …
  • 97
  • 98
  • 99
  • 100
  • 101
  • …
  • 122
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…
  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …
  • బనకచర్లపై మాట్లాడేదేం లేదు… కేంద్ర-బాబుకు తెలంగాణ ప్రభుత్వం షాక్…
  • ఎవరు ఆ త్రిశూలధారి..? ఆ యుద్ధంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? ఎందుకు..?!
  • జగడపు చనువుల జాజర… ఓ శృంగార కీర్తనకు వెగటు గెంతుల రీల్స్…
  • రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!
  • ఆహా ఏమి రుచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ లోతైన భావన…
  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions