జనం సాక్షి అనే ఓ తెలంగాణ పత్రికలో ‘నయీం డైరీని ఓపెన్ చేస్తారా’ అని ఓ స్టోరీ కనిపించింది… రేవంత్ సర్కారు పాత అరాచకాలన్నీ తవ్వుతోంది కదా, అలాగే సెన్సేషనల్ నయీం ఎన్కౌంటర్, తన అక్రమాలన్నీ రాసిపెట్టుకున్న డైరీలు, ఆ ఆస్తుల బాగోతాలను కూడా తవ్వి తీస్తుందా..? నయీంతో అంటకాగిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటారా అనే కోణంలో సాగిన స్టోరీ ఇది… చదవగానే అనిపించేది ఏమిటంటే..? నిజమే కదా… కేసీయార్ సర్కారు ఆ రహస్యాలన్నీ ఎందుకు […]
జగన్, కేసీయార్‌లపై చిరంజీవి విసుర్లు ఏల..? రేవంత్ సన్మానాల మర్మమేంటి..?
సైట్ పేరు దేనికిలే గానీ… ఓ వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… పద్మ పురస్కారాలు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం సన్మానాలు చేసింది కదా… ఇకపై ఆ పురస్కారం వస్తే 25 లక్షల నగదు బహుమతి, నెలకు 25 వేల పెన్షన్ ఇస్తామనీ రేవంత్ రెడ్డి చెప్పాడు… సరే, ఆ ప్రకటనల మీద కూడా భిన్నాభిప్రాయాలున్నా, కాసేపు పక్కన పెడదాం… సదరు వార్త ఏం చెబుతున్నదంటే… ‘‘పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా […]
ఇంతకీ పవర్ సారు ఎన్డీఏలో ఉన్నట్టా..? లేనట్టా..? చాలా చిత్రమైన పాలిటిక్స్..!!
ఉగాండా, సోమాలియా, రుమేనియా… అంతెందుకు చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్, మాల్దీవులు, శ్రీలంక రాజకీయాల్ని కూడా కొద్దోగొప్పో అర్థం చేసుకోవచ్చు…. కానీ నెవ్వర్… ఏపీ పాలిటిక్స్‌ను ఎవడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు… అవి అసలు రాజకీయాల నిర్వచనం కిందకు వస్తాయో లేదో కూడా తెలియదు… వైనాట్ 175 అని గప్పాలు కొట్టిన జగనన్న ఎడాపెడా సిట్టింగుల మార్పిడికి పూనుకున్నాడు… 175 గెలుస్తాం, నేను గెలిపించుకుంటాను అనే ధీమా లేదనే కదా అర్థం… సరే, బీజేపీతో లోపాయికారీ అవగాహన […]
కామాఖ్య కారిడార్… కాశి, ఉజ్జయిని, పూరి, అయోధ్య… ఇప్పుడు అమ్మవారు…!
ముందుగా వారణాసి కారిడార్ డెవలప్ చేశారు… అక్రమ నిర్మాణాల్ని కూల్చేసి, గంగ నుంచి విశ్వనాథ మందిరం దాకా, పరిసరాల్లో విశాల వీథులు వచ్చేశాయి… ఫలితంగా గత ఏడాది పర్యాటకుల సంఖ్య చూస్తే ఏకంగా 8.5 కోట్లు… అసలే భారతదేశంలో టెంపుల్ టూరిజం ఎక్కువ… పైగా జీవితకాలంలో ఒక్కసారైనా కాశికి వెళ్లి రావాలనేది సెంటిమెంట్… పితృతర్పణాలకూ అదే వేదిక… తరువాత ఉజ్జయిని … అక్కడ కూడా కారిడార్ డెవలప్ చేశారు… దర్శనాలు, దుకాణాలు, వీథులు అన్నీ సెట్ రైట్ […]
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం… ఈమేనా కొత్త తెలంగాణ జనని..?!
రేవంత్ రెడ్డితో మొన్నామధ్య అందెశ్రీ ఇంటర్వ్యూ చూశాక… తప్పకుండా జయజయహే తెలంగాణ గీతం రాష్ట్ర అధికారిక గీతం కాబోతోందని బలంగా అనిపించింది… ఎంతోకాలంగా తెలంగాణవాదులు ఈ కోరికను బలంగానే వినిపిస్తున్నా సరే కేసీయార్ దాన్ని తుంగలో తొక్కాడు… ఇప్పుడు అందెశ్రీ రాసిన అదే గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడానికి తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది… మంచి నిర్ణయం… ఇదేకాదు, కేసీయార్ నిర్లక్ష్యం చేసిన లేదా సరిగ్గా చేయలేకపోయిన మరికొన్ని అంశాలనూ మంత్రివర్గం డిస్కస్ చేసి ఇంకొన్ని నిర్ణయాల్ని […]
ఇళ్ల స్థలాలపై ఒక ముందడుగు… సాఫీగా హైదరాబాద్ జర్నలిస్టుల సమావేశం…
Subrahmanyam Kvs…. ప్రతి పనికీ ఎక్కడో ఒక చోట బ్రేక్ రావాలి. బ్రేక్ వస్తేనే పనులు ముందుకు సాగుతాయి. వెయ్యి మందికి పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న జె.ఎన్.జె. మాక్స్ హోసింగ్ సొసైటీకి ఆ బ్రేక్ ఈరోజు అంటే ఫిబ్రవరి 4 న వచ్చింది. 15 ఏళ్ళ పాటు ఆ సంఘం సభ్యుల ఎదురు చూపులు సాకారం కావడానికి సరైన అడుగు పడింది. అంతకు మించి అధికారుల చేతిలో పడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈనాటి సమావేశం […]
అసలు పేటీఎం కథేమిటి..? మొత్తానికే ఈ యాప్ కథ క్లోజయినట్టేనా..?
Pardha Saradhi Potluri……… PayTm Payment Bank చిక్కుల్లో పడ్డది! రిజర్వు బ్యాంక్ PayTm Payment Bank మీద ఆంక్షలు విధించింది! ఫిబ్రవరి 29 తరువాత ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు జరపకుండా నిషేధం విధించింది! ఎందుకు? ప్రాథమికంగా దొరికిన సమాచారం ప్రకారం: ఒకే పాన్ కార్డుతో 1000 కి పైగా UPI అకౌంట్లు ఉన్నట్లు RBI గుర్తించింది! ఇదెలా సాధ్యం అవుతుంది? అంటే PayTm యాజమాన్యంకి తెలిసే ఇది జరిగిందా? ఏదో ఒకటికి రెండు అకౌంట్లు ఒకే pan […]
వైఎస్ కుటుంబ పెళ్లిళ్లపై తప్పులో కాలేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ…
నిన్నామొన్నటి పూనం పాండే ఎపిసోడ్ నగ్నంగా బయటపెట్టిన ఒక నిజం ఏమిటంటే… మీడియా తన క్రెడిబులిటీని పూర్తిగా కోల్పోయిందని… నిజానిజాల వెరఫికేషన్, క్రాస్ చెక్ లేకుండానే వార్తల్ని జనంలోకి గుప్పిస్తున్నారని… సెన్సేషన్ తప్ప ప్రస్తుతం మీడియాకు ఏమీ పట్టదని… మన దయ, ప్రజల ప్రాప్తం అన్నట్టుగా వార్తలు వండబడుతున్నాయని… ఇలా నానారకాల నష్టం… నిజమే… మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నిజాలేమిటో తెలియకుండా వార్తల్ని వడ్డిస్తోంది… ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఆంధ్రజ్యోతిలో ఈరోజు కొత్తపలుకులో రాధాకృష్ణ […]
జ్ఞానవాపిలో పూజలు… అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద పరుగులు…
పార్థసారథి పోట్లూరి :: జ్ఞానవాపి సముదాయము- కంచె తొలిగిన విధానం! వారణాశిలో జ్ఞానవాపి సముదాయంలో ఉన్న నేల మాళిగని శ్రింగార గౌరీ ఆరాధన స్థలంలో పూజలు నిర్వహించుకోవచ్చని వారణాశి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు తరువాత జరిగిన పరిణామాలను చూస్తే, అధికారులు తలుచుకుంటే ఎంత వేగంగా పనులు అవుతాయో అర్థం అవుతుంది! ****** 31-01-2024 మధ్యాహ్నం 3 గంటలకి వారణాశి జిల్లా కోర్టు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు జ్ఞానవాపి సముదాయంలో ఉన్న మసీదు నేల […]
ఆస్తిలో సమాన వాటా కోసం ఓ మహిళ సుదీర్ఘ న్యాయ పోరాటం… సఫలం…
సిరియన్ క్రైస్తవ మహిళలకు ఆస్తిలో హక్కేదీ..? కేరళకు చెందిన పి.వి.ఐజాక్, సుసీ ఐజాక్ దంపతులది సిరియన్ క్రైస్తవ కుటుంబం. వారికి నలుగురు పిల్లలు. అందులో ఒకరు మేరీ రాయ్. దిల్లీలో పెరిగిన మేరీ మద్రాసులో డిగ్రీ పూర్తి చేసి, కొలకతాలో ఒక కంపెనీలో సెక్రటరీగా చేరారు. అక్కడే రాజీవ్ రాయ్ అనే బెంగాలీ హిందూను పెళ్లి చేసుకున్నారు. భర్త చేతిలో గృహహింసకు గురైన ఆమె అతనికి విడాకులు ఇచ్చారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు మనందరికీ […]
పాకిస్థాన్‌కు చినాబ్ షాక్… నదినే మళ్లించేశాం… కీలెరిగి వాత పెట్టడమంటే ఇదే…
మాల్దీవుల కొత్త ప్రభుత్వం కనరు అంటే పొగారు, వాచాలత్వం, భారత వ్యతిరేకత గట్రా దింపడానికి సింపుల్‌గా, సైలెంట్‌గా మోడీ అడుగులు వేశాడు… ఆ దేశానికి ప్రాణాధారంగా నిలిచిన ఇండియన్ టూరిస్టులు అవాయిడ్ చేస్తుండటంతో అదిప్పుడు లబోదిబో మొత్తుకుంటోంది… చైనా ఉక్కుకౌగిలి ఎంత ప్రమాదమో దానికి మెల్లిమెల్లిగా తెలిసొస్తుంది… సరే, ఇక అదంతా వేరే కథ… పాకిస్థాన్, చైనా కలిపి ఇండియా మీద సాగించే కుట్రలు అన్నీ ఇన్నీ కావు, తెలుసు కదా… చివరకు చైనా వాడైతే వెదర్ […]
Poonam Pandey … ఆమె మరణం నిజం కాదా..? ఓ వికృత నాటకమా..?
Aranya Krishna ………. ఆమె నిజంగా మరణించిందా? పూనం పాండే చనిపోయినట్లు ఇవాళ సాయంత్రం నెట్లో వార్త చూశాను. ఆమె మహా నటి కాదు. ఒక శృంగార తార. వీళ్లు వికృత వ్యవస్థకి పుట్టిన సాంస్కృతిక శిశువులే. ఎదుగుదల సమయంలో వ్యవస్థ తమకి ఆఫర్ చేసిన సంస్కృతిని స్వీకరించిన వారే. వ్యక్తిగతంగా తప్పు పట్టడానికి వాళ్లేం దోపిడీదారులు కారు. అందుకే 32 ఏళ్ల వయసులో గర్భాశయ కేన్సర్ తో ఒక బ్లూ స్టార్ చనిపోయినా అది బాధాకరమే. […]
వీళ్లు పాతతరం తారలు కారు… మనసులో ఏ ఎమోషనూ దాచుకోరు… ఇచ్చిపడేస్తారు…
ఒక చిన్న వార్త… ఎందుకు ఆకర్షించిందీ అంటే… సాధారణంగా సినిమా తారలు, టీవీ తారలు ఎవరూ సినిమాల మీద గానీ, నటీనటుల మీద గానీ, దర్శకుల మీద గానీ నెగెటివ్ వ్యాఖ్యలు చేయరు… వాళ్ల జీవితాలు ఇండస్ట్రీలో సెన్సిటివ్… అసలే మగ వివక్ష… తమ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే తరువాత తమను తొక్కేస్తారనే భయం… అందుకే నచ్చినా నచ్చకపోయినా గొంతు దాటనివ్వరు… లోలోపల అణిచేసుకుంటారు… కానీ తమిళ నటి కస్తూరి అలా కాదు… సినిమాలే కాదు, పలు […]
నితిశ్ చూపిన దోవ, చెప్పిన పాఠం… కేసీయారే బీజేపీని అలుముకుంటాడు…
పార్థసారథి పోట్లూరి….. బీహార్ రాజకీయం! బీహార్ అంటే కుల రాజకీయాలకి కేంద్ర బిందువు! ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏకఛత్రాధిపత్యంగా బీహార్ ను ఏలాడు. గత 25 ఏళ్ళుగా నితీష్ కుమార్ మరొకరికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటూ వస్తున్నాడు. నితీష్ కుమార్ కి పల్టూ రామ్ అనే ముద్దు పేరు ఉంది బీహార్ లో! అంటే తరుచూ పొత్తులు మారుస్తూ ఉంటాడు. నితీష్ కుమార్ కి ఎలాంటి నైతిక విలువలు ఉండవు. ఆమాటకి వస్తే […]
ఈ నయా నయీంల వేట రేవంత్ వల్ల కూడా కాదు… అడుగుకో అక్రమార్కుడు…
ఆయనే సీసీఎల్ఏ, ఆయనే చీఫ్ సెక్రెటరీ… ఫార్మాసిటీ ప్రకటనకు ముందే భార్య పేరిట 25 ఎకరాలు, బావమరిది 100 ఎకరాలు, బంధువులకూ భూకొనుగోళ్లు… వందల కోట్ల విలువ చేసే ఆ భూములే కాదు, ఓ ఐపీఎస్ ఏకంగా 200 ఎకరాలు కొన్నాడట… వీళ్లందరూ చాలా చౌకగా కొనుగోలు చేయడం అంటే ఆ రైతులను నిండా ముంచేయడం… దీన్ని మించిన మోసం మరొకటి ఉంటుందా..? వీళ్లే కాదు, నాయకులు, సీనియర్ అధికారులు కూడా ఎడాపెడా కొనేశారు… అందుకే రేవంత్ […]
ఇక్కడ ఓట్లు దిద్దబడును… కొత్త ప్రజాస్వామ్యం రుద్దబడును…
సునిశితమయిన హాస్యంతో గుండెలు మెలిపెట్టే విషయాలను చెప్పడంలో చెయి తిరిగిన రచయిత జి ఆర్ మహర్షి దాదాపు దశాబ్దం క్రితం ప్రజాస్వామ్యంలో ఎన్నికల విచిత్రాల మీద ఒక వ్యంగ్య వ్యాఖ్య రాశారు. అందులో- సాధారణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతూ ఉంటుంది. సభలు, ర్యాలీలు, మైకులు, నినాదాలు, పొగడ్తలు, తిట్లతో ఊరూ వాడా ఊగిపోతూ ఉంది. ఒక ఊరి పక్కన అడవిలో జంతువులకు ఈ ఎన్నికల హడావుడి అంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఏమిటిదంతా అని ఆరా తీస్తాయి. ప్రజాస్వామ్య […]
అచ్చంగా ఓ టీవీ సీరియల్… తోడికోడళ్ల ఈర్ష్యలు, కుట్రలు… ఈ సీఎం ఫ్యామిలీ కూడా…
సినిమాల్లో… ప్రత్యేకించి టీవీ సీరియళ్లలో చూస్తుంటాం కదా… ఒక్క ఇంట్లోనే అత్తాకోడళ్లు, తోడికోడళ్లు ఒకరిని ముంచడానికి మరొకరు, వీలైతే చంపడానికి కూడా కుట్రలు, ప్రయత్నాలు గట్రా… సోవాట్, ఇంటింటి రామాయణాలే కదా అంటారా..? సరే, ఆ చర్చలోకి ఇప్పుడెందుకు గానీ… జార్ఖండ్ ముక్తిమోర్చా, విభజన ఉద్యమనేత శిబూ సోరెన్ కుటుంబం మాత్రం అచ్చం అలాంటిదే… పలు అవినీతి, అక్రమాల ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన హేమంత్ సోరెన్ కథ తెలిసిందే కదా… తను దిగిపోయే సిట్యుయేషన్ వచ్చినప్పుడు […]
కొత్త సీఎంగా జార్ఖండ్ టైగర్… అసలు ఎవరీ చంపయ్ సోరెన్..? ఆ కుటుంబమేనా..?
అందరూ ఊహించినట్టుగా…. జార్ఖండ్ ముఖ్యమంత్రి కుర్చీని హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ అధిరోహించడం లేదు… హఠాత్తుగా జార్ఖండ్ టైగర్ అని పిలవబడే చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా తెర మీదకు వచ్చాడు… ఇంట్రస్టింగు… నిజానికి అందరూ అనుకున్నదేమిటంటే… హేమంత్ తన కుర్చీని ఇంకెవరికీ ఇవ్వడు, తన భార్యనే మరో రబ్రీదేవిగా కుర్చీపై కూర్చోబెడతాడు అనుకున్నారు… రాజకీయంలో ఎప్పుడేం జరుగునో ఎవరూ చెప్పలేరు కదా… తెర వెనుక రాజకీయం ఏం జరిగిందో ఏమో గానీ చంపయ్ సోరెన్ పేరు […]
అయోధ్య ఆలయాన్ని వ్యతిరేకిస్తావా..? ముందు ఈ కాలనీ నుంచి వెళ్లిపో…!
ఆమె పేరు సురనా అయ్యర్… కాంగ్రెస్ లీడర్ మణిశంకరన్ అయ్యర్ బిడ్డ… తెలిసిన సమాచారం మేరకు ఆమె న్యాయవాది… చాలామంది లౌకికవాదుల్లాగే హిందూమతం అంటే ద్వేషం… సరే, ఆమె ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది… ఎందుకంటే..? మొన్న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా… దాన్ని వ్యతిరేకిస్తూ ఆమె జనవరి 20 నుంచి 23 వరకు నిరసన దీక్ష చేసింది… ఇదేమిటమ్మా అంటే… ఆలయ నిర్మాణానికి నిరసనగా ముస్లింలకు సంఘీభావంగా… హిందూవాదం, జాతీయవాదం పేరిట పెరుగుతున్న మత ఆధిపత్య […]
ప్రజల పాటకు గౌరవం… నందుల్లేవ్, సింహాల్లేవ్… ఇక గద్దర్ అవార్డులు…
గద్దర్ కి అత్యున్నత నీరాజనాలు… గద్దర్ మా లెజెండ్. మా బ్రాండ్. రాష్ట్ర అంబాసిడర్. ఇక నుంచి సినీ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డులే కాదు, కవులు కళాకారులకు ఇచ్చే అన్ని పురస్కారాలు గద్దర్ పేరిటనే ఇస్తాం… ఈ ఉగాది తోనే గద్దర్ పురస్కారాలు ప్రారంభం. వచ్చే ఏడు నుంచి గద్దర్ జయంతి రోజే వారి పేరిట పురస్కారాల ప్రధానం చేస్తాం. ఘనంగా స్మరించుకుంటాం. ఇది నా శాసనం. నా మాటే జీవో. మరో మాట. సభలో […]
- « Previous Page
- 1
- …
- 36
- 37
- 38
- 39
- 40
- …
- 146
- Next Page »