Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జెర సైసు హరీషూ… ముందు ఆ బుడ్డ గోచీ సర్దుకోనివ్వు… తర్వాత ఉంటది…

December 10, 2023 by M S R

harish

జెర సైసు… అంటే కాస్త ఆగు హరీష్ రావు… ఇంకా కొత్త ప్రభుత్వం కొలువు దీరి రెండు రోజులు కూడా కాలేదు… అప్పుడే మొదలు పెట్టినవా..? ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉంటివి, హనీమూన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుందని తెలియదా..? రైతుబంధు పైసలు ఏమైనయ్, ధాన్యం బోనస్ ధర ఏమైంది అని అప్పుడే స్టార్ట్ చేస్తే ఎట్లా..? జెర రేవంత్‌ను బుడ్డగోచీ సర్దుకోనివ్వు… మొన్ననే కదా తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ లభించింది… తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నమ్ముకున్న తెలంగాణ సొసైటీని […]

మరో రెండు దేశాల ‘సమరం’… అదీ మన విదేశాంగ సమస్యే ఇప్పుడు…

December 10, 2023 by M S R

oil war

ఉక్రెయిన్- రష్యా యుద్ధం… కారణాలు ఏవైనా సరే, ఏదో దేశంవైపు లైన్ తీసుకోవాల్సిన అనివార్యత ఇండియాది… ఉక్రెయిన్‌కు అమెరికా, నాటోల మద్దతు… రష్యాతో మనకు అవసరాలున్నయ్, కాలపరీక్షకు నిలబడిన దోస్తీ ఉంది… కానీ ఏ సైడ్ తీసుకోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం… తప్పదు… సేమ్, పాలస్తీనా- ఇజ్రాయిల్ ఇష్యూ… రష్యాలాగే ఇజ్రాయిల్ కూడా ఇండియాకు సాయం చేసే దేశమే… కానీ అనేక దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ను కాదని పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ వచ్చాం… కారణాలు బోలెడు… ఇప్పుడు ఇజ్రాయిల్ […]

ఆమె చేసిందే ఓ దరిద్రగొట్టు పని… ఆ తప్పుకి ‘ఇండి’ కూటమి తిక్క సపోర్టు…

December 9, 2023 by M S R

mahua

మమత బెనర్జీ అంటే అంతే… ఎప్పుడు వెనకేసుకొస్తుందో, ఎప్పుడు సింపుల్‌గా స్లిప్ ఇస్తుందో ఎవరికీ తెలియదు… తనే ఓ మెంటల్ కేసు… ఆమెకు తగినట్టు దొరికింది మహువా మొయిత్రా అనే ఎంపీ… ఆమె చేసిందే దరిద్రగొట్టు పని… తన లోకసభ లాగిన్, పాస్‌వర్డ్ వివరాలను డబ్బు, కానుకల కోసం ఎవడో స్వార్థపరుడైన వ్యాపారికి ఇచ్చింది… అదీ పార్లమెంటులో స్వార్థపూరిత ప్రశ్నల కోసం… ఆమే అంగీకరించింది… మరి అత్యున్నత చట్టసభ విలువను ఆమె బజారులో పెట్టి అమ్మేస్తే ఖండించాల్సింది […]

రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార సభలో తళుక్కుమంది… ఇంతకీ ఎవరీమె..?

December 8, 2023 by M S R

pranithi

నిన్న సోషల్ మీడియాలో ఓ టాపిక్… ప్రియాంక, రాహుల్ గాంధీల వెనుక కనిపించిన ఆ యువతి ఎవరు..? సహజంగానే టీవీ కెమెరాలు పదే పదే ఆ ఇద్దరి వైపు చూపిస్తుంటాయి కాబట్టి వాళ్ల వెనుకే కూర్చున్న ఆ అందమైన మొహం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది… ఎప్పుడూ మన పొలిటికల్ తెర మీద గానీ, నేషనల్ స్క్రీన్ మీద గానీ చూసినట్టు లేదు, ఇంతకీ ఎవరీమె..? ఇదీ డిబేట్ టాపిక్… ఆమెకూ తెలంగాణ రాజకీయాలకు సంబంధం ఏముంది..? […]

దొర వారి పెద్ద గడీ కంచెలు కూలిపోతున్నయ్… ఇదొక సంకేతం…

December 7, 2023 by M S R

pragati bhavan

తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్… దాని ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను ఈరోజు బద్ధలు కొడుతున్నారు… ఒక దొర గడీగా వెలిగిన ఈ అత్యంత విశాలమైన రాజప్రాసాదం కంచెలు పడిపోతుంటే సోషల్ మీడియా నిండా అభినందనలు… గడీ గోడలు కూలుతున్న చప్పుడు… అబ్బే, కూల్చడం దేనికి అని విమర్శలు చేస్తున్నారు… కానీ అది ఒక సంకేతం… జగన్ సీఎం కాగానే కరకట్ట మీది చంద్రబాబు అధికారిక నివాసాన్ని కూల్చడం చంద్రబాబు పట్ల, ఆయన పార్టీ […]

విధివైచిత్రి… వేధించిన ఆ రాజ్యం తుపాకులే ఇప్పుడు సెల్యూట్ కొడుతున్నయ్…

December 7, 2023 by M S R

సీతక్క

విధి వైపరీత్యం అంటారా..? విధి వైచిత్రి అంటారా..? డెస్టినీ డిసైడ్స్ అంటారా..? టైమ్ డిసైడ్స్ ఎవరీ థింగ్ అంటారా..? మన కళ్లెదుటే బోలెడు… నేనంటే తెలంగాణ, తెలంగాణ అంటేనే నేను అని ప్రచారం చేసుకునే కేసీయార్‌ను యావత్ తెలంగాణ సమాజం ఛీకొట్టి, తను ద్వేషించిన ఆంధ్రులే తన ఉనికిని కాపాడటం ఓ విధివిలాసం… ఓ ఎమ్మెల్సీని కొనడానికి క్యాష్ బ్యాగులు తీసుకుపోయి, దొరికిపోయి, జైలుకుపోయిన రేవంత్‌రెడ్డి నేడు తనే ముఖ్యమంత్రి… కేసు పెట్టి, అంతు చూడాలనుకున్న ఈ […]

సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌజ్ పంపిస్తున్న ప్రమాదసంకేతాలు ఏమిటంటే..?

December 7, 2023 by M S R

kadiyam

ఒక్క కేసీయార్ చేశాడని ఏమీ లేదు… దేశమంతా జరుగుతున్నదే… ఎమ్మెల్యేలు, ఎంపీల అమ్మకపు సరుకు కావడం ఈ దేశం దౌర్భాగ్యం..! సో, ఫలానా పార్టీ దీనికి అతీతంగా ఉందని ఏమీ చెప్పలేని దురవస్థ…! ఇక కొన్ని విషయాలు చెప్పుకుందాం… మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు మరీ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కొట్టేస్తే చంద్రబాబు బాగా బాధపడ్డాడు… నేను అంత ఘోరంగా పాలించానా..? ప్రజలకు, రాష్ట్రానికి ఏం నష్టం చేశాను..? అనేది తన ఆవేదన… నిజానికి కేసీయార్ […]

రేవంత్ టీంలో ఉంటాడో లేదో తెలియదు… కానీ ఐటీ మినిస్ట్రీకి ఆప్ట్ ఎమ్మెల్యే…

December 6, 2023 by M S R

madan mohan

అయ్యో… బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా..? కేటీయార్ ఇక మంత్రి కాదా..? మరి హైదరాబాద్ ఐటీ పరిస్థితేమిటి..? అని ఈ ‘విశ్వనగరం’లో పనిచేసే బోలెడు మంది ఐటీ ఉద్యోగులు కంగారుపడుతున్నారు సోషల్ పోస్టుల్లో… అక్కడికి హఠాత్తుగా ఐటీ ఇండస్ట్రీ స్తంభించిపోతుందేమో అన్నట్టు… ఇదుగో, ఇలాంటోళ్లే చంద్రబాబు ఓడిపోతే… అయ్యో, ఆ ఐటీ పితామహుడు లేకపోతే ఐటీ ఆగిపోదా..? ఐటీ ఉనికికే ప్రమాదం అన్నట్టుగా రందిపడ్డారు… పోనీ, రండిపడ్డట్టు నటించారు… ప్రపంచం ఏమైపోతుంది అన్నట్టుగా విలపించారు… ఈ ఆందోళనలు, కన్నీళ్లు […]

హై హై నాయకా… మాయాబజార్ ఘటోత్కచుడిని చేసేశారా..?

December 6, 2023 by M S R

aj

ముఖ్యమంత్రి కాబోతున్న రేవంత్ రెడ్డి అంటే ఆంధ్రజ్యోతికి మస్తు ఇష్టం… తనే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నంత ఆనందం రాధాకృష్ణలో కనిపిస్తోంది… తనలో, తన పత్రికలో, తన టీవీలో… తప్పేమీ లేదు… వోకే… ఎందుకంటే..? . ఒకప్పుడు తన చంద్రబాబుకు నమ్మకమైన ఫాలోయరే కదా రేవంత్… ఇప్పటికీ వోటుకునోటు కేసులో, ఆ నేరఘటనలో ఇద్దరూ సహనిందితులే కదా… పైగా రేవంత్‌రెడ్డి చంద్రబాబును ద్వేషించి, విభేదించి బయటికి రాలేదు… అసలు తన మనిషిగానే కాంగ్రెస్‌లోకి వచ్చాడనే ప్రచారం కూడా ఉన్నదే… […]

వచ్చిన రెడ్ల రాజ్యంలోనే వెలమ ఎమ్మెల్యేలు ఎక్కువ… 13 మంది…

December 5, 2023 by M S R

velama

రెడ్ల రాజ్యంలోనే వెలమలు ఎక్కువ… కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి అప్పట్లో చెప్పినట్టు ‘‘పాయింట్‌ ఫైవ్‌ జనాభా’’ కావచ్చు గాక… కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల సంఖ్య 10.92 పర్సెంట్‌… గత ప్రభుత్వంలో 11 ఇప్పుడు 13 మంది…  పాలిటిక్స్ అంటేనే ప్రాంతం, మతం, కులం… కులంలో మళ్లీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ… బీసీలలోనూ మున్నూరు కాపు, ముదిరాజ్‌, గౌడ, యాదవ… ఇలా చాలా…! ఓసీల్లోనూ రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వేరు… పాలిటిక్స్‌లో చివరి […]

ఇండి కూటమి… ఫెవికాల్ బంధాలేమీ కావు… అప్పుడే ‘ఇచ్చుకపోతోంది’…

December 5, 2023 by M S R

india

రెండు డజన్లో, రెండున్నర డజన్లో పార్టీలు కలిపి ఓ కూటమి పెట్టుకున్నయ్… అవన్నీ బీజేపీ వ్యతిరేక పార్టీలు… మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావద్దు అని కలిసి కొట్లాడబోతున్న పార్టీలు… ఇండియా కూటమి అని ఓ పేరు కూడా పెట్టుకున్నయ్… ఛలో, జంగ్ షురూ అన్నాయి… బీజేపీ అధికారంలోకి రావద్దు సరే, మోడీ మళ్లీ ప్రధాని కావద్దు సరే.., మరి ఎవరు ప్రధాని కావాలి..? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల సంఖ్యకన్నా ఇండియా విపక్ష కూటమిలో […]

తెలంగాణ కాబోయే సీఎం ఎవరు..? రేవంత్ మరో అస్సోం సీఎం కాగలడా..?

December 5, 2023 by M S R

రేవంత్

‘‘ఏమైంది సార్… సీఎం ఎవరో తేల్చలేక సిగపట్లు, అగచాట్లు… రోజుకు పదిసార్లు ఆ కేసీయారే నయం అనుకునేలా చేస్తారు కాంగ్రెసోళ్లు’’ అని ఓ మిత్రుడు మెసేజ్ పెట్టాడు… ఒకింత నిజమే… కానీ కాంగ్రెస్‌కు వోటేసినవాళ్లకు తెలియదా..? అది కాంగ్రెస్ అని… ఇదంతా కాంగ్రెస్‌లో సహజమేనని… కేసీయార్‌ను వద్దనుకునే కదా, బీజేపీ కూడా బీఆర్ఎస్ బాపతేనని తెలిసే కదా, కాంగ్రెస్‌ను గెలిపించుకుంది… ఐనా ఇదేమైనా కుటుంబ పార్టీనా..? తాత కాకపోతే తండ్రి, తండ్రి కాదంటే కొడుకు, కొడుకు వద్దంటే […]

కేసీయార్ సైలెంట్ నిష్క్రమణ దేనికి సంకేతం… ఇక కేటీయారే అన్నీ…!!

December 4, 2023 by M S R

ktr

మూడు వార్తలు… 1) హుందాగా వైదొలగిన కేసీయార్, ట్రెండ్ తెలియగానే రాజీనామా, సామాన్య పౌరుడిలా ట్రాఫిక్‌లో ఆగుతూ ఫామ్ హౌజ్‌కు ప్రయాణం, గన్‌మెన్ కూడా లేకుండానే ఒంటరిగా బయటకు… అని నమస్తే తెలంగాణలో ఓ వార్త… 2) కేసీయార్ సభకు వస్తారా..? సభలో రేవంత్ రెడ్డి మొహం చూస్తారా..? గెలిచిన స్థానానికీ రాజీనామా చేస్తారేమో..? అసలు రాజకీయాల్నే వదిలేస్తారేమో..? అని ఓ డిజిటల్ పత్రిక (దిశ కావచ్చు) లో ఓ వార్త… 3) కేటీయార్ పార్టీ ముఖ్యులతో […]

పరిపూర్ణ ‘రెడ్డిస్వామ్యం’… కష్టాల్లో ‘వెల్‌కమ్’ గ్రూపు… రెండు రాష్ట్రాలోనూ రెడ్డిక్రసీ…

December 4, 2023 by M S R

power

తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సీట్లు 119… ప్రస్తుతం 43 మంది రెడ్లు సభలోకి వెళ్తున్నారు… జస్ట్, 8 శాతం జనాభా ఉన్న రెడ్లు ఏకంగా 37 శాతం ప్రాతినిధ్యం వహించడం అంటే విశేషమే… కాంగ్రెస్ కూటమి గెలిచిన 65 మందిలో 26 మంది రెడ్లు… అంటే దాదాపు 40 శాతం… అక్షరాలా నలభై శాతం… బీఆర్ఎస్ గెలిచిన 39 మందిలో 14 మంది రెడ్లు… అంటే 36 శాతం… అంతెందుకు..? బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో […]

ఓడిన వేళనే చూడాలి… నాయకమన్యుల లీలావిలాపాలు… జంపింగ్ జపాంగులు…

December 4, 2023 by M S R

తెల్లం

వివిధ పార్టీల తరఫున 2018లో గెలిచి… ప్రలోభాలతో బీఆర్ఎస్ గూటికి చేరిన దాదాపు 11 /12 మందిలో ఇద్దరు మినహా అందరూ ఓడిపోయారు… ఇదొక విశ్లేషణ… ఎస్, వోటర్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు… అప్పట్లో బీజేపీ మా నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించింది అంటూ కేసీయార్ దేశమంతా సీడీలు పంచి, గాయిగత్తర లేపటానికి ప్రయత్నించిన సంగతి తెలుసు కదా… సదరు నలుగురు ఎమ్మెల్యేలూ ఓడిపోయారు… ఇది మరో విశ్లేషణ… వోటర్లను తక్కువ అంచనా వేయకూడదు… ఎవరివి […]

రాజస్థాన్ పీఠంపై మరో యోగి..? సేమ్ నాథ్ పరంపర… ఓ మఠాధిపతి…!!

December 3, 2023 by M S R

one more yogi

రాజస్థాన్ లో మరో యోగి? Yes! రాజస్థాన్ లో మరో యోగి ఆదిత్యనాధ్ ఉన్నారు! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ లాగానే ‘నాథ్’ పరంపరకి చెందిన ‘మహంత్ బాలక్ నాథ్’ రాజస్థాన్ బీజేపీ లో ఉన్నారు… మహంత్ బాలక్ నాథ్ ప్రస్తుతం రాజస్థాన్ లోని ఆళ్వార్ లోకసభ స్థానానికి బీజేపీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు! అయితే రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించే నిమిత్తం బీజేపీ అగ్ర నాయకత్వం మహంత్ బాలక్ నాథ్ గారికి శాసనసభ […]

ఆ మూడూ గెలిచిన సెలబ్రేషన్ మూడ్‌లో బీజేపీ… అనూహ్య ఫాయిదా…

December 3, 2023 by M S R

5 states elections

సహజం… మన రాష్ట్రం కాబట్టి… పదేళ్లు అధికారంలో ఉన్న కేసీయార్ దిగిపోతున్నాడు కాబట్టి… రాష్ట్రవ్యాప్తంగా కేసీయార్ వ్యతిరేక గాలులు ఉధృతంగా వీచాయి కాబట్టి అందరి దృష్టీ… పోనీ, మనందరి దృష్టీ తెలంగాణ ఫలితాల మీదే కాన్సంట్రేట్ అయ్యింది పొద్దున్నుంచీ…! కానీ బీజేపీకి కీలకమైన మరో మూడు రాష్ట్రాల్లో ఫలితాలు మరింత ఆసక్తికరంగా ఉన్నయ్… విపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాక మేజర్ ఎలక్షన్స్ ఇవి… అఫ్‌కోర్స్, అప్పుడే ఆ కూటమిలో లుకలుకలు పెరిగాయి, అది వేరే సంగతి… […]

తెలంగాణే గెలిచింది… అరాచకాన్ని చీరి చింతకు కట్టింది…

December 3, 2023 by M S R

car

కాలం చాలా గొప్పది… ఎవరికివ్వాల్సింది వాళ్లకు సరైన సమయంలో ఇచ్చేస్తుంది… కేసీయార్‌ అతీతుడు ఏమీ కాదుగా… తనకూ ఇచ్చేసింది… నిర్దయగా… మొహం పగిలిపోయేలా… నిజానికి ఇక్కడ కేసీయార్ పరాభవానికి, పరాజయానికి పూర్తి కారణాల ఏకరువులోకి వెళ్లడం లేదు… కాలమెంత బలమైందో తనకు ఓసారి గుర్తుచేసే ప్రయత్నమే… తనకు తెలియదని కాదు… 80 వేల పుస్తకాలు చదివానంటాడు కదా… తనకన్నీ తెలుసు… ఐనా తెలిసీ చేస్తాడు తప్పులు… చేశాడు… ఫలితాన్ని చవి చూస్తున్నాడు… ప్రజలు గొర్రెలు, వాళ్లను మాయ […]

ద్వారం ఇప్పుడు ఉత్తరం వైపు తెరిచి ఉన్నది… ఎన్ని రేకలు వికసించునో మరి…

December 3, 2023 by M S R

tsbjp

Vaastu-Tadhaastu: అధికారి చేసే పని ఆధికారికం అయినట్లు- వస్తు సంబంధమయినది వాస్తు అవుతుంది. మాటకు ఆది వృద్ధి రావడం అని ఈ మార్పును వ్యాకరణం సూత్రీకరించింది. అంటే వస్తువుల కూర్పు లేదా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చెప్పడం అని అర్థం. వాస్తు శాస్త్రం అయి…మూఢ నమ్మకమై…వేలం వెర్రి అయి…చివరకు వాస్తు వేదం కంటే సంక్లిష్టం, గంభీరమై…వాస్తు జ్ఞాన దాడికి అష్ట దిక్కులు దిక్కులేనివై దీనంగా నిలుచున్నాయి. వాస్తు ఒక శాస్త్రం అవునో! కాదో! కానీ రియలెస్టేట్ వ్యాపారులకు తెలిసినంతగా వాస్తు […]

ముందుంది ముసళ్ల పండుగ… రాబడి పడిపోయి… అప్పులు పైన పడిపోయి…

December 2, 2023 by M S R

telangana

Nàgaràju Munnuru………  = తగ్గిన రాబడులు.. పెరిగిన అప్పులు! = 2023-24 ఆర్ధిక సంవత్సరంలో మొదటి 7 నెలల (ఏప్రిల్ నుండి అక్టోబర్) కాలానికి తెలంగాణ రాష్ట్ర ఆదాయ, వ్యయాల మీద కాగ్ నివేదిక విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు చూద్దాం. • ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు (₹2.16 లక్షల కోట్లు, అప్పులు ₹39 వేల కోట్లు) ₹2.59 లక్షల కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేశారు. • రెవెన్యూ రాబడి అంచనా […]

  • « Previous Page
  • 1
  • …
  • 58
  • 59
  • 60
  • 61
  • 62
  • …
  • 141
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions