Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సారాదందా కేసులో నంబర్ టూ మంత్రినీ ఇరికించిన నంబర్ వన్ కేజ్రీవాల్…!

April 1, 2024 by M S R

liquor

ఇప్పటికి ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రితోపాటు మరో ఇద్దరో ముగ్గురో మంత్రులు కూడా తీహార్ జైలులో ఉన్నారు కదా… అదనంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ బిడ్డ కవిత కూడా..! తాజాగా మరో ఇద్దరు ఢిల్లీ మంత్రులకూ ఉచ్చు బిగుస్తోంది… ఈడీ కోర్టుకు చెబుతున్న వివరాల మేరకు అవే సూచనలు కనిపిస్తున్నాయి… సాధారణంగా ఏదేని ప్రభుత్వంలో నంబర్‌టూగా ఉంటే బోలెడు ప్రయోజనాలు, హోదా, అధికారాలు, పెత్తనాలు, లాభాలు… అదే సమయంలో నంబర్ వన్‌కు నంబర్ టూ […]

‘మీ పెళ్లాల చీరెల్ని తగులబెట్టండి, ఇండియన్ మసాలాల్లేని వంటలే తినండి..’

April 1, 2024 by M S R

bangla

చైనా అమలు చేస్తున్న వ్యతిరేక భారత కుట్రల్లో భాగంగా మాల్దీవుల భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్న విషయం తెలిసిందే కదా… దాని ప్రభావం బంగ్లాదేశ్ మీద కూడా పడినట్టుంది… కాకపోతే బంగ్లాదేశ్ అధికార పార్టీ కాదు, అక్కడి ప్రతిపక్ష పార్టీలు భారత వ్యతిరేక ప్రచారానికి దిగాయి… మనవాళ్లు అప్పట్లో ‘చైనా వస్తువులు’ బహిష్కరణ’ ఆన్‌లైన్ ఉద్యమాలు చేసినట్టే, అక్కడి ప్రతిపక్షాలు ఇప్పుడు ‘భారత ఉత్పత్తుల బహిష్కరణ’ ఉద్యమాన్ని ప్రారంభించాయి… ఆన్‌లైన్‌లోనే… ఇక్కడ తేడా..? బంగ్లాదేశ్ ప్రధాని […]

బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏం చేయాలి..? అసలు విద్యా సంస్థలకు అవసరమా..?

April 1, 2024 by M S R

sreeleela

ఆ వార్త చూడగానే వైరాగ్యంతో కూడిన ఓ నవ్వు వచ్చేసింది ఆటోమేటిక్‌గా… అదేమిటంటే..? పాపులర్ డాన్సర్ కమ్ హీరోయిన్ శ్రీలీలను శ్రీచైతన్య విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశారట, ఆ గ్రూపు యాజమాన్యమే ప్రకటించింది… అసలు ఒక సినిమా హీరోయిన్ ఒక విద్యాసంస్థల గ్రూపుకి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఏమిటి..? ఈ అంబాసిడర్ ఏం చేయాలి..? ఒక ఫేమస్ సైంటిస్టు, ఓ పాపులర్ కంపెనీ సీఈవో, దిగువ నుంచి బాగా ఎదిగిన ఎవరైనా పారిశ్రామికవేత్త, ఓ పెద్ద […]

ఇంటికే తరలివచ్చిన భారతరత్న… ఆ పురస్కారాన్ని మించిన అత్యున్నత గౌరవం…

April 1, 2024 by M S R

modi

లాల్ కృష్ణ అద్వానీ… వయస్సు 96 ఏళ్లు… బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు… బీజేపీని రెండు సీట్ల దారుణ స్థితి నుంచి అయోధ్య రథయాత్ర ద్వారా ప్రస్తుతం సొంత మెజారిటీతో పదేళ్లు పాలించిన స్థితికి తీసుకొచ్చిన ప్రధాన ఉత్ప్రేరకం… కర్మ ఎవరిది, ఫలితం ఎవరిది అనే చర్చ పక్కన పెడితే… ఈరోజుకూ వార్తల్లోనే ఉంటున్నాడు… తాజాగా… ఈ దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న తనను వరించింది… తను రాష్ట్రపతిభవన్‌కు వెళ్లలేని స్థితిలో ఉంటే, ఆ పురస్కారమే తన ఇంటిదాకా […]

‘‘జంధ్యాన్ని ప్రధాని ఆఫీసుకు పంపిస్తా, బస్టాండులో బూట్లు పాలిష్ చేసుకుంటా…’’

April 1, 2024 by M S R

ayodhya

నో డౌట్… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని మోడీ పాపులారిటీ మీద ఆధారపడుతోంది… బలమైన సైద్ధాంతిక పునాది ఉన్నట్టు చెప్పుకునే బీజేపీ ‘సంఘ్’ బదులు ఓ వ్యక్తిపూజలో మునిగిపోవడం విచిత్రమే… దీంతో ప్రతిపక్షాలు మోడీ ఇమేజీని దెబ్బతీసే పనిలో పడ్డాయి… మోడీని డీఫేమ్ చేసేకొద్దీ తమకు వోట్లు పెరుగుతాయనే ఆశో లేక మోడీ పాపులారిటీని కౌంటర్ చేయలేని అసహాయతో… అన్ని గీతలూ దాటుతున్నారు… మొన్నామధ్య లాలూప్రసాద్ యాదవ్ ‘‘తల్లి అంత్యక్రియలు చేసినవాడు గుండు గొరిగించుకోలేదు, తను […]

ఓహ్… ఈ ఫేస్‌బుక్‌ ఆవిష్కరణకు ఆద్యుడు మన భారతీయుడేనా..?

March 31, 2024 by M S R

fb

తెల్లార్లేస్తే పడుకునే వరకు పుస్తకాలెన్నిసార్లు ముడుతున్నామో చాలామందిమి తెలియదుగానీ… మోబైల్ ఫోన్ చేతిలో ఉన్నవాళ్లు ముఖపుస్తకాన్ని మాత్రం లేచినప్పట్నుంచీ, మంచంలో పడుకునేవరకూ పట్టుకుంటూనే కనిపిస్తున్న రోజులివి. సోషల్ మీడియా సైట్స్ లోనూ ఎన్నో ఫ్లాట్ ఫామ్స్ ఉన్నా… అతి ఎక్కువ మంది అకౌంట్స్ కల్గి ఉన్న వేదికేది అంటే మాత్రం ఫేస్ బుక్కేనన్నది ఓ కచ్చితమైన అంచనా. అయితే, మార్క్ జూకెర్ బర్గ్ రెవల్యూషన్ గా కొనియాడబడుతున్న ఈ ఫేస్ బుక్ సృష్టికర్తల్లో మన ఇండియన్ మూలాలున్న […]

టెర్రరిస్టుల అడ్డా అనంతనాగ్‌లో… ఓ పాత సూర్య దేవాలయ పునర్నిర్మాణం…

March 31, 2024 by M S R

kashmir

ఒక సోమనాథ్ టెంపుల్, అనేకసార్లు ధ్వంసం చేయబడినా, దేశ విభజన తరువాత ప్రభుత్వం పునర్నర్మించింది… ఒక అయోధ్య టెంపుల్, హిందూ సమాజం పునర్నిర్మించుకుంది… పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న శారదా పీఠాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు… పాకిస్థాన్‌లోనే ఉన్న కర్తార్‌పూర్ గురుద్వారా కోసం ప్రత్యేకంగా కారిడార్ నిర్మించాయి రెండు దేశాలూ… ఇవన్నీ ఎలా ఉన్నా… సోమనాథ్ టెంపుల్ తరహాలో ప్రభుత్వమే ఓ గుడిని పునర్నిర్మించబోతోంది… అదీ హిందువులను ఊచకోత కోసి, తరిమేసిన కాశ్మీర్‌లో…  ఆ గుడి పేరు మార్తాండ […]

కేసీయార్ వల్ల వెలమ కులం మొత్తం తెలంగాణలో దోషిగా నిలబడిందా..?!

March 31, 2024 by M S R

caste

ఫోన్‌ ట్యాపింగ్‌ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్‌ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు…. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా విశ్లేషణ… నిజం కాదు… కేసీయార్ చేసిన అక్రమాలతో మొత్తం వెలమ కులానికే నష్టం వాటిల్లిందనే ముద్ర ఏమాత్రం సరికాదు… ఎస్, కేసీయార్ కులాభిమానంతో చేరదీసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడి, విపరీతంగా లాభపడి […]

ఏకే-47ల నుంచి 500 రౌండ్ల కాల్పులు… ఆ ఎమ్మెల్యే దేహంలోకి 21 బుల్లెట్లు…

March 31, 2024 by M S R

ansari

ముఖ్తార్ అన్సారీ… మన దేశంలో మాఫియాలు, క్రిమినల్స్, పొలిటిషియన్స్ కలగలిసిపోయిన తీరుకు ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… అంతేకాదు, మన సిస్టం ఫెయిల్యూర్‌కు కూడా..! హత్య, దోపిడీ కేసులో శిక్ష పడిన ఓ ఖైదీ తను… అనేక క్రిమినల్ కేసుల్లో విచారణ ఖైదీ.,. బాందా జైలులో గుండెపోటుతో మరణించాడు… తను ఎంత క్రూయలో చెప్పడానికి, సమాజ్‌వాదీ పార్టీ అలాంటి క్రిమినల్స్‌కు ఎంత బాసటగా నిలిచేదో చెప్పడానికి బోలెడు ఉదాహరణలు… అందులో ఒకటి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ హత్య… ఈ […]

నో ప్రాబ్లం… నామావశిష్టంగానైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది…

March 30, 2024 by M S R

brs

అపర చాణక్యం లేదు, ఏమీ లేదు… 2009 అసెంబ్లీ ఎన్నికలు గుర్తున్నాయి కదా… టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి మహాకూటమిగా పోటీచేశాయి… పొత్తులో కూటమి అంతర్గత విభేదాలు, కుట్రలు… ఇదే టీఆర్ఎస్ 45 సీట్లలో పోటీచేస్తే గెలిచింది 10… ఫలితాల తరువాత కేసీయార్ గాయబ్… జనం ఎదుటకు రావడానికి మొహం చెల్లలేదు… అసలు పార్టీ ఉంటుందా, వైఎస్ దెబ్బకు మొత్తం కనుమరుగు అయిపోతుందా అనే స్థితి… ఎప్పుడైతే వైఎస్ హెలికాప్టర్ పావురాలగుట్ట వైపు పయనించిందో… అకాలమరణం […]

ఏతులు, కోతలు, కూతలు తప్ప పదేళ్లలో చేతలు లేని పోలవరం…

March 28, 2024 by M S R

polavaram

ఓ మిత్రుడి వాల్ మీద ఓ పాత క్లిప్పింగ్ కనిపించింది… అదేలెండి, ఈనాడు… చంద్రబాబు పోలవరం మీద పార్టీ వాళ్లకు ఏదో ప్రజెంటేషన్ ఇస్తూ, పోలవరం పూర్తి చేస్తే అది చైనాలోని త్రీగార్జెస్‌ను మించిన ప్రాజెక్టు అవుతుంది… రోజుకు 500 టీఎంసీల నీటిని తీసుకెళ్లవచ్చు… మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇక సస్యశ్యామలం అంటూ కోతలు కోస్తున్నాడు.,. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడికీ ఈ రేంజ్ కూతలు, కోతలు సాధ్యం కావు… పోలవరం స్థాయి త్రీగార్జెస్ అట, 50 లక్షల […]

అబ్బో… కేజ్రీవాల్ కథ పెద్దదే… తవ్వేకొద్దీ చాలా యవ్వారాలు…

March 28, 2024 by M S R

kejri

భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నది బ్రిటన్, జెర్మనీ, అమెరికాలలో అన్నది తెలిసిందే! అయితే ఇప్పటివరకు రాహుల్ మాత్రమే ఈ దేశాలతో కలిసి పని చేయడం తెలుసు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కేజ్రీవాల్ కూడా చేరిపోయాడు! అలా అని కేజ్రీవాల్ కి సంబంధం లేదు అని కాదు, కానీ ఇన్నాళ్ళూ ఒక రూమర్ ప్రచారంలో ఉండేది, ఇప్పుడు బయటపడిన వైనం వెలుగులోకి వచ్చింది! ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అవకముందే కవిత అరెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే! ఆప్ […]

పినరై బిడ్డ మెడలో ఈడీ కేసు… కొత్తదేమీ కాదు… ఆ ఎర్రచొక్కా పాత మరకే…

March 28, 2024 by M S R

pinarai

ఆయ్ఁ ఎన్నికల వేళ కావాలని దురుద్దేశంతో ఈడీల్ని, సీబీఐల్ని ఉసిగొల్పుతారా..? ఎంత దుర్మార్గం..? మోడీ, నీ పని సరి… ఏమనుకుంటున్నావో… అన్నట్టుగా బోలెడు ప్రకటనలు, వ్యాఖ్యలు, విమర్శలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి మోడీ ప్రత్యర్థి క్యాంపుల నుంచి… ప్రత్యేకించి శుద్దపూసల్లాగా బయటికి కనిపించే మార్క్సిస్టుల నుంచి మరీనూ… పేరుకు ఇండి కూటమి అంటారు… మిగతాచోట్ల పొత్తు అట, కేరళలో చిత్తు అట… అన్నట్టు పినరై విజయన్ బిడ్డ మీద ఈడీ కేసు నమోదు చేసింది కదా… ఇంకేముంది..? అందరూ […]

ఒకరిద్దరు లంగల ఫోన్ల ట్యాపింగ్ కాదు… అసలు ఈ రేంజ్ ట్యాపింగే లంగ పని కాదా..?

March 28, 2024 by M S R

ktr

జీవితంలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని ఏదో తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్… నిజం… రాజకీయాల్లో అదింకా ముఖ్యం… ఎప్పుడేం మాట్లాడాలో కాదు, ఎప్పుడు ఏం మాట్లాడకూడదో తెలిసినవాడే గొప్పోడు..!విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఈ సోయి ఉన్నట్టు కనిపించడం లేదు… అనేక మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి ఓ కరడుగట్టిన పోలీస్ టీంను ఉసిగొల్పి, ప్రతిపక్ష నేతలే కాదు, జర్నలిస్టులు, మేధావులు, స్వచ్చంద సంస్థల బాధ్యులు సహా అందరి […]

అయ్యగారు ఆనాడే చెప్పారు… ఆ చిన్న వీడియో ఎందుకంత వైరలయింది..!?

March 26, 2024 by M S R

kcr

‘‘…. త్రినేత్రం ఉంది… మన చంద్రశేఖరరావు గారికి కూడా మూడోనేత్రం ఉంది… ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, అన్ని విషయాలూ ఆయన త్రినేత్రంతో గ్రహించగలుగుతారు… కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండల్సిందిగా నాయకులకు సూచనగా చెప్పడం జరుగుతోంది…’’ అంటూ ఓ అయ్యగారు వివరంగా, సీరియస్‌గా చెబుతున్న చిన్న వీడియో బిట్ ఫుల్ వైరల్ ఇప్పుడు… (దిగువన ఆ లింక్ చూడొచ్చు… https://www.facebook.com/reel/2156932197990704 ఏ ఉగాది పంచాంగ శ్రవణం నాటి వీడియో నుంచో ఆ బిట్ […]

కవితకూ కేజ్రీవాల్‌కూ బెయిల్ ఇప్పట్లో చాలా కష్టం… ఎందుకంటే..?

March 26, 2024 by M S R

pmla

Pardha Saradhi Potluri … PMLA – Prevention of Money Laundering Act! PMLA కింద అరెస్ట్ ఆయన వాళ్లకి బెయిల్ వస్తుందా? తమ నాయకుడు లేదా నాయకురాలు త్వరలో బెయిల్ మీద బయటికి వస్తుంది, వస్తాడు అంటూ రీల్స్ చేసి వదులుతున్నారు. అది నిజమేమో అనుకుని సోషల్ మీడియాలో వార్తలు గుప్పిస్తున్నారు అభిమానులు! ఒకసారి ED కనుక మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం కష్టం! PMLA (Prevention of Money […]

డర్టీ పాలిటిక్స్..! హెడ్డు లేని కాంగ్రెస్ ఐటీ హెడ్డు… కంగనాపై చిల్లర వ్యాఖ్యలు…!!

March 25, 2024 by M S R

dirty

నో… నాటెటాల్… ఏపీ రాజకీయ నాయకులే కాదు… దేశమంతా వాళ్లనే ఆదర్శంగా తీసుకుంటోంది… బూతులు ధారాళంగా ప్రవహిస్తున్నాయి… పాతాళానికి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు… ఉదాహరణ కావాలా..? సుప్రియా శ్రీనాథే అని ఓ మహిళ… కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ హెడ్డు… కానీ హెడ్డు సరిగ్గా పనిచేయదు… కంగనా రనౌత్ మీద పిచ్చి కూతలు కూసింది… కంగనా నటించిన ఏదో సినిమాలోని ఓ ఫోటోను పెట్టింది… కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ అనే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నది […]

ఇది అతి పెద్ద ప్రపంచ ఆరోగ్య సమస్య… లక్షల మందిని మళ్లీ కబళిస్తోంది…

March 25, 2024 by M S R

tb

క్షయ… పెరుగుతోంది… ఆందోళనకరంగా… నిశ్శబ్దంగా కబళిస్తోంది… చాలా వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం… కరోనా అనంతర కాలంలో బాగా పడగవిప్పుతున్న వ్యాధి క్షయ… ఒకప్పుడు వ్యాధి సోకితే అంతే సంగతులు… కానీ మంచి పవర్‌ఫుల్ మందులు, మల్టీ డ్రగ్ థెరపీలు వచ్చాక మనిషి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు… కానీ కనుమరుగు కాలేదు అది… మళ్లీ జూలు విదిలిస్తోంది… ఇది అతి పెద్ద ప్రపంచ ఆరోగ్య సమస్య.,. క్షయ… ఈ పీడ మానవ చరిత్ర మొత్తంలో దాదాపు 100 కోట్ల […]

రాత్రికిరాత్రి బెంగుళూరు బాగా ఉబ్బినట్టు… ఆ కావేరి ఉబ్బిపోదు కదా…

March 25, 2024 by M S R

bangalore

ఈరోజు బెంగళూరు… రేపు ఏ నగరం? కర్ణాటక రాజధాని బెంగళూరు మహా నగరం నీటికి అలమటిస్తోంది. కోటీ నలభై లక్షల జనాభా ఉన్న నగరానికి కావేరీ నది, పాతాళం అంచుల దాకా వేసిన బోర్లు తప్ప మరో ఆధారం లేదు. కొంచెం ఎండలు ఫెళఫెళలాడగానే బోర్లలో నీళ్లు భగీరథుడికి కూడా దొరకవు. గొంతెండిన కావేరి ఇసుక తిన్నెల మీద కవిత్వం రాసుకోవాల్సిందే కానీ…నీరు దొరకదు. దొరికినా బెంగళూరు అవసరంలో ముప్పయ్ శాతానికి మించి వేసవిలో కావేరి నీటిని […]

మరింత దారుణ స్థితికి పుస్తక పఠనం… మల్లాది వారి అనుభవం చదవండి…

March 25, 2024 by M S R

malladi

ఒకప్పుడు మల్లాది, యండమూరి, యద్దనపూడి, మధుబాబు, యర్రంశెట్టి శాయి వంటి రచయితల సీరియల్స్ మీద పాఠకుల్లో ఓ వెర్రి… నవల రాగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి… వాటి కోసం నిరీక్షించేవారు… అది గత ప్రాభవం… ఏవి తల్లీ నిరుడు కురిసిన అన్నట్టుగా… ఇప్పుడు ఎవరైనా పుస్తకం రాస్తే పబ్లిషర్ దొరకడు, దొరికినా మన సొంత ఖర్చు… ప్రింటింగ్ కాస్ట్ కూడా వెనక్కి రాదు… పబ్లిషర్ వచ్చిన ఆ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడు… తెలుగు రచయితలే అలా […]

  • « Previous Page
  • 1
  • …
  • 62
  • 63
  • 64
  • 65
  • 66
  • …
  • 111
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…
  • భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…
  • వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…
  • ‘‘నేనెందుకు బాధపడాలి… బాధపడితే శోభన్‌బాబు పడాలి గానీ…’’
  • గుడిమల్లం..! ఉల్కశిల నుంచి చెక్కిన తొలి శివలింగ మూర్తి..?!
  • తాజా ఏబీసీ ఫిగర్స్… ఈనాడు- సాక్షి- ఆంధ్రజ్యోతి… ఏది ఎక్కడ..!!
  • ఒక మీడియా హౌజ్… ఆఫీస్ క్లోజ్… అందరూ కలం పోరాటయోధులే మరి..!!
  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…
  • పెద్ద థ్రిల్ ఏమీ లేదు… సినిమా మొత్తం చూడాల్సి రావడమే ఓ హారర్…
  • ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనగా… ప్రయోగశాలల్లో పెంచబడిన వజ్రాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions