Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంపరి కొత్త వార్… అమెరికాకు స్వర్ణ యుగమో… వివర్ణ యోగమో…

March 7, 2025 by M S R

tariff war

. ఒక్కోసారి కొందరి వల్ల, కొన్ని సందర్భాల వల్ల కొన్ని మాటలకు భలే డిమాండు పెరుగుతుంది. ఆ సందర్భాలు కష్టపెట్టేవే అయినా “మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం” అన్నట్లు ఆ మాటల వాడుకకు భాషాభిమానులు మురిసిపోవచ్చు. అలా రెండోసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ దయ వల్ల ప్రపంచం నిద్రలోకూడా పలవరిస్తున్న మాటలు- పన్నులు, సుంకాలు, ప్రతీకార సుంకాలు. పట్టుకునేది పన్ను అని స్థూలంగా అనుకోవచ్చు. అందుకే ఆదాయపుపన్ను వాళ్ళు ఎప్పుడూ పట్టుకునే పనిలోనే ఉంటారు. పన్ను […]

16 ఏళ్ల సహజీవనం తరువాత అత్యాచారం కేసు, సుప్రీం సీరియస్..,

March 6, 2025 by M S R

సహజీవనం

. Supreme Court: ఇకపై అలాంటివి చెల్లవు.. రిలేషన్‌షిప్‌- అత్యాచార కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు! సుదీర్ఘ కాలం పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి ఆ తర్వాత తనను పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ మహిళలు పెట్టే అత్యాచారం కేసులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాంటి సందర్భాలలో పెళ్లి చేసుకుంటాననే హామీతో మాత్రమే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని కచ్చితంగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. లివ్-ఇన్ పార్టనర్ అత్యాచారం […]

ఎప్పటికైనా షడ్డకులు ఒకటే… మాదేముంది, నిమిత్తమాత్రులం, నిమ్మకాయలం…

March 6, 2025 by M S R

daggubati

. Murali Buddha……. టివిలో న్యూస్ ఛానల్ చూస్తుంటే దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ చంద్రబాబు ప్రసంగం ఇంట్రస్టింగు … ఒకప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండి ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నారు అని దగ్గుబాటిని అడిగినట్టు బాబు చెప్పారు … కుటుంబంతో ,పుస్తకాలతో , స్నేహితులతో ప్రశాంత జీవితం గడుపుతున్నారు అని అభినందించారు తనే … దగ్గుబాటి మోసపోయిన నాయకుడు కావచ్చు, ఫెయిల్యూర్ నాయకుడు కావచ్చు, కానీ వ్యక్తిగా నా దృష్టిలో విజయవంతమైన జీవితం గడుపుతున్నారు […]

ఈ ఎన్నిక వోట్ల లెక్కింపు… బహు చిత్రము, సంక్లిష్టము, సుదీర్ఘము…

March 6, 2025 by M S R

mlc

. అత్యంత సంక్లిష్టంగా ఉండే అమెరికా ఎన్నికలు, సుదీర్ఘ లెక్కింపులు… నిన్నటి ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వోట్ల లెక్కింపు సేమ్ సేమ్ అనిపించింది… విజేతను తేల్చడానికి పాటించే పద్ధతి చూస్తే మన ఎన్నికల సంఘం తీరు మీద మనకే జాలేస్తుంది… అసలు మండలి అనేదే వృథా అనే చర్చ చాన్నాళ్లుగా దేశంలో సాగుతూనే ఉంది… అనేక రాష్ట్రాల్లో శానస మండళ్లు లేవు… సరే, ఏదో రాజకీయ పునరావాసం కోసం వైఎస్ మళ్లీ తీసుకొచ్చిన మండలిని […]

దీన్ని తెలుగు అందామా..? పిల్లలకు ఈ ఇనుప గుగ్గిళ్లు తినిపించాలా..?!

March 6, 2025 by M S R

telugu

. ఏ మీడియంలో చదవాలన్నది ఇప్పుడు పెద్ద చర్చ. మన దేశంలో లెక్కలేనన్ని భాషలు, యాసలు. చివరికి లిపే లేని భాషలు కూడా మనుగడలో ఉన్నాయి. ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రవాహంలో పడి ముందుకు వెళుతుంటే మనం కూడా అందులోనే మునిగి తేలాలి కదా! అన్నది మెజారిటీ వాదం. ఇంగ్లిష్ వ్యామోహంలో పడి… బతికి ఉండగానే మన మాతృభాషలకు మనమే తలకొరివి పెట్టాలా? అన్నది మరో వాదం. మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం సాధ్యాసాధ్యాలమీద యుద్ధాలు […]

బీజేపీకి కొత్త జోష్… ఎమ్మెల్సీ విజయాలు ఓ మార్పుకు సంకేతం..!!

March 5, 2025 by M S R

. రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచింది బీజేపీ… ఎహె, ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయానికి కొలమానం ఎలా అవుతాయి అని తేలికగా తీసేయకండి… బీసీ వాదాలు, బీఆర్ఎస్ విచిత్ర మద్దతులు ఏమీ పనికిరాలేదు… రాష్ట్రంలో ఓ విశేష రాజకీయ పరిస్థితిని ఈ ఎన్నికలు సూచిస్తున్నాయి… అదీ గమనించాల్సింది… ఎస్, ట్రూ… హరీష్, కవిత, కేటీయార్ ఎంత తిరిగినా, రోజురోజుకూ ఏవేవో చెబుతున్నా జనంలో స్పందన లేదు… కేసీయార్ ఫామ్ హౌజులో పడుకుని, పార్టీని గాలికి వదిలేయడం దాన్ని దారుణంగా […]

నెటిజనం విరుచుకుపడి… రోహిత్ శర్మపై ఆ పిచ్చి ట్వీట్ డిలిట్…

March 5, 2025 by M S R

rohit sarma

. Nàgaràju Munnuru ……. డాక్టర్ షామా మహమ్మద్ అనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భారత్ కాప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతిని గేలి చేస్తూ లావుగా ఉన్నాడు, బరువు తగ్గాలి, ఇప్పటి వరకు ఉన్న భారత క్యాప్టెన్ లలో అసలు ఏ మాత్రం ఆకట్టుకోలేని వ్యక్తి అని విమర్శలకి దిగింది… అవును నిజమే.. అతను కెప్టెన్‌గా కాదు కదా.. జట్టులో ఉండటానికి కూడా పనికి రాడు అంటూ టీఎంసీ నాయకుడు సుగతా రాయ్ పెట్రోల్ పోశాడు… ఆ […]

ఈసారి ఆమె గళం కాదు, ఆమె మౌనం అందరికీ వినిపించింది!

March 5, 2025 by M S R

kalpana

. Psy Vishesh ……. “ఆమె గానం వినిపించింది… కానీ, ఆమె బాధను వినలేకపోయాం!” “పాటలు పాడితేనే నా బాధను మర్చిపోగలను.” “నా గళం వినిపిస్తేనే నేను బతికున్నట్లుగా ఉంటుంది.” ఇవి గాయని కల్పన గారు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు. కానీ, ఈసారి ఆమె మౌనంగా నిద్రమాత్రలు మింగింది! ఈసారి ఆమె గళం కాదు, ఆమె మౌనం అందరికీ వినిపించింది! ఈ వార్త విన్న వెంటనే మనందరం షాక్ అయ్యాం. “ఎందుకు ఇలా చేసుకుంది?” “ఆమెకేమైనా […]

రాష్ట్రాలు కేంద్రాన్ని యాచించాలా… ఎంత ఇస్తే అంతే తీసుకోవాలా..?

March 5, 2025 by M S R

states

. రాష్ట్రమా! యాచించు! అంతర్జాతీయ స్థాయి పేరు రావాల్సిన తెలుగు కార్టూనిస్ట్ సురేంద్ర హిందూ ఇంగ్లిష్ దినపత్రిక కోసం గీచిన ఒక కార్టూన్. ఒక పెద్ద టేబుల్. టేబుల్ మీద ఆ చివరనుండి ఈ చివరవరకు పొడుగాటి ఖడ్గం. అనేక పార్టీల ప్రతినిధుల గుంపు (మిత్రపక్షాలు/ ప్రతిపక్షాలు) ఖడ్గం మొనదేలిన వైపు ఉంటారు. అధికారంలో ఉన్న ఒక పెద్దాయన (అధికార పక్షం) ఖడ్గం పిడికిలి వైపు ఉంటాడు. “Come this side. How beautiful this sword […]

సింగర్ కల్పన..! ఈ ఫోటో చూడటం బాధాకరం… బతుకంతా విషాదమేనా..?!

March 4, 2025 by M S R

kalpana

. బాధాకరం… సింగర్ కల్పనను హాస్పిటల్‌కు తీసుకుపోతున్న ఫోటో బాధాకరం… ఆమెకు ఏమైంది..? ప్రస్తుతానికి ఎవరూ ఏమీ చెప్పలేని దుస్థితి… (ఈ పోటో పబ్లిష్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు…) కల్పనా రాఘవేందర్… శాస్త్రీయ సంగీతంలో మంచి విద్వత్తు ఆమె సొంతం… ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచీ శిక్షణ, సాధన… గాన రాక్షసి అంటారు అందరూ… అంటే ఏదైనా అలవోకగా పాడగలదు… ఆమె తండ్రి రాఘవేందర్ ఓ గాయకుడు, తల్లి సులోచన గాయకురాలు… చిన్నతనం నుంచీ ఆమె స్టూడియోలు […]

భలే ఆడావు కోహ్లీ… రియల్ చేజింగ్ స్టార్… ఫైనల్‌కు చేర్చావు…

March 4, 2025 by M S R

. ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలుస్తుందా లేదా వేరే సంగతి… వన్డే అంటేనే అనూహ్యాలు… కానీ ఒక్క విషయం చెప్పుకోవాలి… అవును, కోహ్లీ గురించే… మొన్న చెప్పుకున్నాం కదా, సెంచరీ చేసి పాకిస్థాన్ మీద విజయానికి మూల కారకుడయ్యాడు… ఎస్, రోహిత్ శర్మలా తొందరపడకుండా… పరిస్థితిని, పిచ్‌ను అర్థం చేసుకుని, షాట్లకు పోకుండా, సింగిల్స్ తీస్తూ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు… అసలు ట్రోఫీ రాకపోయినా సరే, పాకిస్థాన్ మీద గెలుపే ఇండియన్లలో ఆనందాన్ని నింపింది… సేమ్, ఈ […]

మైగ్రెయిన్‌కు చికిత్స ఉందా..? లేదు, జస్ట్, ఉపశమనాలు మాత్రమే…

March 4, 2025 by M S R

migraine

. మిత్రుడు అశోక్ కుమార్ వేములపల్లి రాసిన ఒక పోస్టు, కామెంట్లలో ఓ వివరణ చదివాక ఇది రాయాలనిపించింది… ముందుగా తనకు ఎంతకాలంగానో వేధిస్తున్న మైగ్రెయిన్ గురించి తనేం రాసుకున్నాడో చూద్దాం… మైగ్రెయిన్ తగ్గడానికి ఎవరు ఎన్నిరకాల సలహాలు ఇచ్చినా, తీసుకుని ట్రీట్మెంట్ చేయించా.. ఇంతవరకూ తగ్గలేదు.. గత పదేళ్లలో అన్నిరకాల ట్రీట్మెంట్లు అయిపోయాయి.. మొదట విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్ దగ్గర రెండేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను తగ్గలేదు.. తర్వాత గుంటూరు ప్రముఖ హోమియో స్పెషలిస్ట్ డాక్టర్ […]

ఏం చెప్పారు స్టాలిన్ సార్..? తమది మామూలు బుర్ర కాదు…!!

March 4, 2025 by M S R

. ఇవే మరి పిచ్చి కూతలు అంటే…? మరీ గల్లీ లెవల్ ఆకు లీడర్‌లా మాట్లాడితే ఎలాగయ్యా స్టాలినూ… ఇప్పటికిప్పుడు అర్జెంటుగా తమిళ ప్రజలు పిల్లల్ని కనేసి, జనాభాను పెంచేయాలట, లేకపోతే ఎంపీ సీట్లు తగ్గిపోయి ఘోరంగా నష్టపోతారట తమిళ జనం… పెళ్లి కాగానే పిల్లల్ని కనేయడం స్టార్ట్ చేయాలట, లేటు చేస్తే కుదరదట… ఈ ఎక్కువ ఎంపీ సీట్లతో ఒరిగేదేమీ ఉండదు… జనం మీద పడి బతకడం తప్ప… ఇప్పుడున్న సంఖ్య అలాగే ఉంచేస్తే ఎవడికీ […]

అసలు కథ… ఉక్రెయిన్‌ ఒప్పందానికి ట్రంపు తొందరపాటు దేనికంటే…

March 4, 2025 by M S R

. పొట్లూరి పార్థసారథి… యూరోపియన్ యూనియన్, డెమోక్రాట్లు వేసిన వలలో ట్రంప్ పడ్డాడు! యూరోపియన్ యూనియన్ ఎక్కడ ఉక్రెయిన్ లో ఖనిజసంపదని దోచేసుకుంటాయో అనే భయం ట్రంప్ లో కనపడింది! అయితే దీనికి కారణం ఉంది అది…. అమెరికా ప్రధానంగా తన అడ్వాన్స్డ్ టెక్నాలజీని చైనాకి ఇవ్వడం మీద నిషేధం విధించింది, AI మీద పట్టు సాధించకుండా ఉండడానికి, కానీ చైనా తన DEEPSEEK AI ని ప్రపంచానికి పరిచయం చేసి తనని ఎవ్వరూ ఆపలేరని నిరూపించింది! చైనా […]

అసలు కథ… సిరియాను మాకు వదిలెయ్… ఉక్రెయిన్‌ని నీకు వదిలేస్తాం…

March 4, 2025 by M S R

ukraine

. Pardha Saradhi Potluri …… సిరియా ని మాకు వదిలేయ్.. ఉక్రెయిన్ ని నీకు వదిలేస్తాం.. డీప్ స్టేట్ పుతిన్ తో చేసుకున్న ఒప్పందం ఇది! ఈ ఒప్పందం ప్రకారం పుతిన్ సిరియా నుండి తన కీలక సైన్యాన్ని ఉన్నట్లుండి వెనక్కి పిలిపించాడు! అంతకు ముందే అప్పటి సిరియా అధ్యక్షుడు అస్సాద్ కి ఫోన్ చేసి మాస్కో వచ్చేయమని సలహా ఇచ్చాడు! బహుశా ఒప్పందానికి సరే అంటే అస్సాద్ కి సేఫ్ పాసేజ్ ఇస్తామని హామీ […]

ఫాఫం కిషన్‌రెడ్డి… అంతా చంద్రబాబు చలవేనట… తలూపుతున్నాడు..!!

March 3, 2025 by M S R

tbjp

. మోడీకి, అమిత్ షాకు… ఏమాత్రం సోయి లేనట్టుంది… నిజంగానే… తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావడానికి మంచి చాన్స్ ఉన్నా గాలికి వదిలేసింది స్థానిక నాయకత్వం… ఇప్పుడు కాదు, వెంకయ్యనాయుడి సారథ్యంలో చంద్రబాబుకు బానిస పార్టీగా మార్చిన కాలం నుంచీ అంతే… సరే, వెంకయ్యనాయుడు ఔటాఫ్ పాలిటిక్స్… చంద్రబాబుకూ తెలంగాణాకు సంబంధం లేదు… మరి ఇప్పుడు..? అదే వెంకయ్య శిష్యరత్నం అదే బాటలో…. కేసీయార్ కరుణాకటాక్ష వీక్షణాల కోసం వెంపర్లాడిన బీజేపీ ముఖ్యనేతల జోలికి వెళ్లడానికి బీజేపీ […]

కృష్ణవేణీ… ఎవరీ ‘తెలుగింటి’ విరిబోణీ..? హాశ్చర్యకరమైన ఓ యాడ్..!!

March 2, 2025 by M S R

కృష్ణవేణి

. నేలనడిగా, పువ్వులనడిగా… ఆమె ఎవరు, ఏమిటనీ… గాలినడిగా, మబ్బులనడిగా… ఆమెపై ఈ ప్రేమేమిటనీ… పత్రికల్లో ఓ యాడ్ చూశాక ఇలా ఓ పేరడీ మదిలో తట్టింది… ఫాఫం… ఆ యాడ్ ఏమిటంటే..? ఎన్టీయార్ కుటుంబం అందరి పేర్లతో, అంటే మూకుమ్మడిగా, అంటే సామూహిక ప్రేమతో, అంటే చెదిరిపోని అభిమానంతో, అంటే..? ఎట్సెట్రా… ఆ యాడ్ ఏమిటయ్యా అంటే..? ఇదుగో ఇదీ… ఆహా… ఎన్టీయార్ భారీ కుటుంబం ఎప్పుడైనా ఎన్టీయార్ జయంతిరోజో, వర్ధంతిరోజో ఓ యాడ్ ఇస్తుంది… […]

ట్రంపును ధిక్కరించిన తోపు… సరే, రేప్పొద్దున ఎటువైపు, ఏదీ దారి..?!

March 2, 2025 by M S R

trump

. ఒక్కసారి యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల జాబితా చదవండి… Austria, Belgium, Bulgaria, Croatia, Republic of Cyprus, Czech Republic, Denmark, Estonia, Finland, France, Germany, Greece, Hungary, Ireland, Italy, Latvia, Lithuania, Luxembourg, Malta, Netherlands, Poland, Portugal, Romania, Slovakia, Slovenia, Spain and Sweden… ఇవన్నీ మేం మీకు తోడుగా ఉంటాం, నీకేమీ భయం లేదు, ఛలో పోరాడదాం అని ఉక్రెయిన్ జెలెన్‌స్కీకి హామీ ఇచ్చాయి… రష్యా దురాక్రమణకు […]

కాంగ్రెస్ కీలకనేత భార్యకు ఐఎస్ఐతో సంబంధాలు..? దర్యాప్తు షురూ..!

March 2, 2025 by M S R

elizabeth gogoi

. అస్సోం రాజకీయాల్లో ఎప్పుడూ అక్రమ వలసలు ఓ ముఖ్యాంశం… ఇప్పుడు ఓ కొత్త అంశం రాజకీయ రచ్చకు దారితీస్తోంది… కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీ ఇరుకునపెడుతోంది ఈ అంశంపై… ఎలిజబెత్… Elizabeth Colburn… జన్మతః ఈమె బ్రిటిషర్… లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీ సబ్జెక్టులో మాస్టర్స్ చేసింది… 2013లో గౌరవ్ గొగోయ్‌ను పెళ్లి చేసుకుంది… ఎవరు ఈ గౌరవ్ గొగోయ్..? అస్సాంకు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగోయ్ కొడుకు… న్యూయార్క్ […]

ఖాన్ మార్కెట్ గ్యాంగ్..! మోడీ వెక్కిరింపు… అసలు ఏమిటా పదం..?!

March 2, 2025 by M S R

modi

. ఓ పెళ్లి ఊరేగింపు… పదిమంది డాన్స్ చేస్తున్నారు… పోలీసులు వచ్చి వరుడితోపాటు ఆ పదిమందినీ తీసుకెళ్లి జైలులో వేశారు… చట్టప్రకారం సాధ్యమేనా..? కోర్టులో పోలీసులు ఈ చర్యను సమర్థించుకోగలరా..? అవును, మొన్నమొన్నటివరకూ సాధ్యమే… చట్టప్రకారమే… నిన్న ఢిల్లీలో జరిగిన NXT Conclave సందర్భంగా ప్రధాని మోడీ వెల్లడించిన ఒకటీరెండు ఇలాంటి ఉదాహరణలు ఇంట్రస్టింగు… మనం స్వాతంత్ర్యం పొందాక ఓ ముఖ్యమైన పనిని విస్మరించాం… కాలం చెల్లినవి, వర్తమాన కాలానికి వర్తించనివి బోలెడు బ్రిటిష్ చట్టాల్ని మార్చుకోలేకపోయాం, రద్దు […]

  • « Previous Page
  • 1
  • …
  • 63
  • 64
  • 65
  • 66
  • 67
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • నెల రోజుల ముఖ్యమంత్రి … చరిత్ర క్షమించలేదు…
  • నేరగాడి ప్రేమ కథ… ఈ రోతగాడి జీవితంలో మరో ఇంట్రస్టింగ్ పార్శ్యం…
  • బెంగాల్ ఎన్నికలు..! నట్లు బోల్టులు టైట్ చేస్తున్న ఎన్నికల సంఘం…!
  • చిట్టిబాబు లీక్స్..! తనకూ ఓ పేజీ ఉంది టాలీవుడ్ చరిత్ర పుస్తకంలో..!!
  • కాళేశ్వరం తీర్పు… క్లీన్ చిట్ కాదు… కమిషన్ రూల్స్ పాటించలేదు అని…
  • Inter Caste Marriages… ‘కులాన్ని’ దాటేస్తున్న కొత్త తరం…
  • పొద్దున్నే పుట్టింది చందమామ… మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ…
  • వీడు ఓ ఎంపీ… మహిళా నేతలపై రోత వ్యాఖ్యలు… కిక్కుమనని విపక్షం…
  • ‘యాంటీ హిందూ’ లెన్స్‌కార్ట్‌… స్టాక్‌మార్కెట్ బాగానే శిక్షిస్తోంది…
  • సిక్సర్ల అభిషేకుడిని పడేసిన లైలా..! పాత ట్రాజెడీ మరిచి కొత్త బంధం…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions