సీన్ వన్……. చాన్నాళ్ల క్రితమే ఓ జ్యోతిష్కుడు ఏదో మాట్లాడుతూ, మాటల సందర్భంలో ఓ మాట చెప్పాడు… ‘‘ఈ నందమూరి ఎన్టీయార్ కుటుంబానికి కారు ప్రమాదాల గండం బాగా ఉంది, అంటే వాహన గండం… వాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిది… ఐనా వాళ్లకు ఎవరు చెబుతారు లెండి…’’ అని నిష్ఠురమాడాడు… వాహనాలు లేకపోతే కదలికే లేని కాలం కదా, ఏం జాగ్రత్తగా ఉండాలి, కార్లు ఎక్కకుండా బతకడం ఎలా సాధ్యం అనుకుని నవ్వుకున్నాను… సీన్ టు……. ఎన్టీయార్ […]
ఈ ఉపనయన మరణాలు జలప్రమాదమా..? జెన్కో అధికారులు చేసిన హత్యలా..?
ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు… ఇదీ విషాదం… నిజానికి అది ప్రమాదం కాదు, ఖచ్చితంగా రెండు రాష్ట్రాల జెన్కో అధికారులు చేసిన హత్యలే…. ఆశ్చర్యంగా ఉందా..? మొత్తం చదివాక మీరే అంగీకరిస్తారు… ముందుగా ఈ వార్తను కాస్త ప్రామినెంట్గా కవర్ చేసిన ఆంధ్రజ్యోతికి అభినందనలు, అదేసమయంలో ఉపనయనమే ఉసురు తీసిందనే తిక్క హెడింగ్ పట్ల అభ్యంతరాలు..! ఉపనయనం ఉసురు తీయడం ఏమిటి..? ముందుగా ఇన్సిడెంట్ ఏమిటో చూద్దాం… హర్షిత్ అలియాస్ వాచస్పతి ట్రిపుల్ ఐటీ గౌహతిలో చేస్తున్నాడు… […]
కరెంటు లేక రైతుల అరి గోస… సార్, ఇదేనా తెలంగాణ మోడల్ అంటే..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నాం చూస్తున్నారా..? ఈ తెలంగాణ సూపర్ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం….. ఇదేకదా బీఆర్ఎస్ పదే పదే చెబుతున్న మాట… నిజమేమిటో ఊళ్లల్లో రైతులకు తెలుసు… ఆ 24 గంటల కరెంటు కథేమిటో అనుభవిస్తున్నవాళ్లకు తెలుసు… మరీ కొన్నిరోజులుగా వ్యవసాయానికి కరెంటు సరఫరా పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది… మాట్లాడితే కేసీయార్ అసెంబ్లీలో అంటుంటాడు… ఎవరైనా కరెంటు విషయంలో ఆందోళనలు చేశారా, చేస్తున్నారా..? గతంలో ఉమ్మడి పాలనలో […]
దీన్నే లెక్కలేనితనం అంటారు… ప్రజలన్నా, ప్రజాధనమన్నా, ప్రభుత్వమన్నా…
బడ్జెట్ అనేది పెద్ద ప్రహసనమని మొన్న మనం చెప్పుకున్నాం గుర్తుందా..? నిజానికి బడ్జెట్ విషయంలో ప్రభుత్వాలు ఎంత కాజువల్‌గా వ్యవహరిస్తాయో.., సిన్సియరిటీ, సీరియస్‌నెస్ ఏమీ ఉండవని చెప్పే ప్రబల ఉదాహరణ రాజస్థాన్ సీఎం నిర్వాకం… తరచి చూస్తే మొత్తం సిస్టం ఫెయిలైన తీరు గమనించొచ్చు… రాజస్థాన్ సీఎం గెహ్లాట్ వయస్సు 71 సంవత్సరాలు… ఆమధ్య సచిన్ పైలట్‌ను తొక్కే క్రమంలో ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్‌ను కూడా ఎదిరించి, తిరుగుబాటు చేసేదాకా వెళ్లాడు… తెల్లారిలేస్తే రాజకీయాలు తప్ప మరొకటి […]
వ్యవసాయం అన్నదాత ప్రాణాలకే రిస్క్..!మరణాలకు ఇవండీ కారణాలు..!
రైతుల మరణాల గురించి వార్త లేని రోజు లేదు… మా హయాంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయ్ అని కేసీయార్ వేదికలెక్కి ఎంత చెప్పుకున్నా… అవి ఆగడం లేదు… నిజానికి ఆగవు… ప్రతి దశలోనూ రైతు దోపిడీకి గురవుతున్నాడు… అన్ని రిస్కులూ తనవే… నమ్మిన ఎవుసం తన ఖర్చుల నుంచి, అవసరాల నుంచి గట్టెక్కించడం లేదు… దీనికితోడు ప్రభుత్వ విధానాల్లో లోపాలు సరేసరి… ఉదాహరణకు వ్యవసాయంలో అందరికన్నా ఎక్కువ రిస్క్ తీసుకునేది, ప్రాణాలను పణంగా పెట్టేది కౌలు రైతు… […]
కమాన్ నక్సల్ కామ్రేడ్స్… ఏవీ ల్యాండ్ మైన్స్, ఏవీ క్లెమోర్ మైన్స్, ఏదీ ఆర్డీఎక్స్..?!
కూల్చేయండి, కాల్చేయండి, మటాష్ చేసేయండి, మట్టిలో కలపండి… కమాన్, నక్సలైట్లూ గేరప్… మంతుపాతర్లు పట్టుకురండి, ప్రగతిభవన్ పేల్చేయాలి……. ఇలా ఉంది రేవంత్ మాటల తీరు… పరిణతి చెందిన నాయకుల నోటి నుంచి వచ్చే ప్రతి మాటకూ జవాబుదారీతనం ఉండాలి, వెనకాముందు ఆలోచన ఉండాలి, మంచీచెడూ బేరీజు వేయబడాలి… అది రాజనీతిజ్ఞత… అంతేతప్ప జనం చప్పట్లు కొడుతున్నారు కదాని ఏదిపడితే అది మాట్లాడితే అంతిమంగా తనకు నష్టం, తన పార్టీకి నష్టం… ప్రత్యర్థులకు చేజేతులా పావులు అప్పగించడమే… రేవంత్ […]
అప్పర్ భద్ర ప్రాజెక్టుపై జగన్ ఫైట్ స్పిరిట్ కేసీయార్లో ఎందుకు లేదు..?!
గతంలో ప్రాంతీయ పార్టీలే ఈ దేశానికి దిక్కు అన్నట్టుగా మాట్లాడేవాడు కేసీయార్… ఇప్పుడు తనదీ జాతీయ పార్టీ కదా, ప్రాంతీయ పార్టీల విశిష్టత మరిచిపోతాడు, మాట కూడా మాట్లాడడు… అవసరమైతే ‘‘బాబ్లీ అసలు ఇష్యూయే కాదు, శ్రీరాంసాగర్ నీళ్లు ఎత్తిపోసుకొండి, పెద్ద మనస్సుతో చెబుతున్నా’’ అంటాడు… అదేదో తనే తెలంగాణ మీద సర్వాధికారాలు ఉన్నట్టు… బాబ్లీ ఎగువన కట్టే ప్రాజెక్టులపై నిలదీయాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి ‘‘మీ ఇష్టమొచ్చినన్ని నీళ్లు వాడుకొండి’’ అని ఓపెన్ ఆఫర్ ఇస్తే, దాని […]
జర్నలిస్టుల ఇళ్లస్థలాలను జటిలం చేస్తున్నది కేసీయార్ సర్కారే..!
ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్య సుప్రీం కోర్టులో సానుకూలంగా పరిష్కారం కావడానికి కేసీయార్ ఇచ్చిన అఫిడవిట్లే ఆధారం… అనుకున్నట్టే సుప్రీంకోర్టు అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు కూడా వచ్చింది… జడ్జిమెంట్ వచ్చిన వెంటనే మంత్రి కెటిఆర్ జస్టిస్ రమణకు కృతజ్ఞతలు చెబుతూ… జర్నలిస్ట్ లకు తాము ఇచ్చిన హామీని అమలు చేయటానికి ఇది ఉపయోగ పడుతుంది అని ట్వీట్ చేశాడు… ఇక్కడివరకూ కేసీయార్ ధోరణి, కేటీయార్ స్వాగతించిన తీరు […]
ఉత్తదే అంకెల కనికట్టు… అప్పుల ఊబి, అసాధారణ అంచనాల మాయామర్మం…
అనుకున్నట్టుగానే… ఉద్దేశపూర్వకమో తెలియకో కానీ ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలంగాణ బడ్జెట్‌ను శాస్త్రీయంగా విశ్లేషించలేదు… అసలు ఆదాయంపై అశాస్త్రీయ, అడ్డగోలు అంచనాల్ని విప్పిచెప్పలేదు… ఏ శాఖకు ఎంతో రాసేసి పేజీలు దులుపుకున్నారు… పొలిటికల్ పార్టీల నేతలు అసలు బడ్జెట్ చదవరు, చదివినా అర్థం కాదు, అర్థమైనా ఎలా జనానికి చెప్పాలో తెలియదు… సేమ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలాగే… ఎంతసేపూ అంకెల గారడీ అని విపక్షాలు, ప్రగతిశీల బడ్జెట్ అంటూ అధికారపక్షం పడికట్టు పదాల్ని ప్రయోగించడమే… […]
బీజేపీ ఆలోచన సరళిలో బీఆర్ఎస్… మోడీ అడుగుజాడల్లో కేసీయార్…
ఇదేం హెడ్డింగు..? మోడీ ఎడ్డెం అంటే కేసీయార్ తెడ్డెం అంటాడు కదా… బీజేపీకి బద్ధ వ్యతిరేకి కదా… బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, దాని మంచీచెడూ ఆలోచించకుండా వ్యతిరేకించడమే అలవాటు కదా… మరి బీజేపీ ఆలోచన సరళిలో బీఆర్ఎస్ ఉండటం ఏమిటి..? మోడీ అడుగుజాడల్లో కేసీయార్ అడుగులు వేయాలని యోచించడం ఏమిటి అంటారా..? నిజమే… నిన్న దిశ అనబడే ఓ డిజిటల్ పత్రికలో ఓ వార్త వచ్చింది… నాందేడ్ మీటింగు వార్తలోనే దాన్ని కలిపేసి, టెక్స్ట్ […]
ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
ఏ రాజకీయ నాయకుడైనా సరే… ఎంతటి ఉత్తరకుమారుడు, లక్ష్మణకుమారుడు ఐనా సరే… జనంలో తిరుగుతుంటే, అదీ పాదయాత్ర ద్వారా జనాన్ని కలుసుకుంటుంటే కొంత జ్ఞానం సమకూరుతుంది… ఔట్ లుక్ విస్తృతమవుతుంది… ఇన్నేళ్లూ ఒక తరహా జీవనంలో బతికిన కళ్లకు కొత్త లోకం కనిపిస్తుంది… కానీ లోకేష్ ఈరోజుకూ అలాగే ఉన్నాడు… అవును మరి, ఆ బ్లడ్డు ఆ బ్రీడు అదే కదా మరి… 1994లో హైదరాబాద్ ఎవరికీ తెలియదట… అంతా రాళ్లు రప్పలట… అయిదొందల చరిత్ర కలిగిన […]
నువ్వు చాలా దిల్దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
ఇన్నాళ్లూ తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే ఖచ్చితంగా నిలబడి మాట్లాడిన పార్టీ… ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిపోయిందో, జాతీయ రాజకీయాల పాట అందుకుందో… తెలంగాణ కోణం దాటిపోయింది…! అవసరార్థం మునుపెన్నడూ లేనంత రాజనీతిజ్ఞత, ఔదార్యం, పరిణతి కేసీయార్ మాటల్లో కనిపిస్తోంది… బాబ్లీ అనేది పెద్ద ఇష్యూయే కాదు, వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, టీఎంసీ కూడా లేని బాబ్లీ పంచాయితీ దేనికి..? అదొక డ్రామా… నీటి లభ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వానికి నచ్చజెప్పి శ్రీరాంసాగర్ నీళ్లను ఎత్తిపోసుకొండి, పెద్ద […]
ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
తెలంగాణ అసెంబ్లీలో కేటీయార్ మజ్లిస్‌ను ఉద్దేశించి ‘ఏడు సీట్ల పార్టీ’ అని చేసిన వ్యాఖ్య అక్బరుద్దీన్‌కు కోపం తెప్పించింది… అంతేకాదు, తను ఈసారి 50 సీట్లలో పోటిచేస్తాం, 15 మందితో మళ్లీ సభకొస్తామంటూ ఓ సీరియస్ వ్యాఖ్య చేశాడు…… ఇంట్రస్టింగు… అబ్బే, అలా ఝలక్కులిస్తారు, అంతేతప్ప కేసీయార్‌తో జాన్‌జిగ్రీ దోస్తీని వాళ్లెందుకు వదులుకుంటారు… కేసీయార్ వాళ్లకు ఎన్నెన్నో పనులు చేసి పెట్టాడు… మళ్లీ కేసీయార్ గెలిస్తేనే వాళ్లకు పండుగ… అని తేలికగా తీసిపారేసేవాళ్లున్నారు… అసలు వాళ్లకు 50 […]
‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
అరె భయ్, అనవసరంగా సినిమాల మీద కామెంట్స్ చేయకండి అని ఆమధ్య బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగులో మోడీ హితవు చెప్పాడు తన పార్టీ శ్రేణులకు… ప్రతి సినిమాలో ఏదో ఒక బొక్క వెతికి, బ్యాన్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు, నిరసనలకు దిగుతున్నారు, ఏవేవో ముద్రలు వేస్తున్నారు… ఈ నేపథ్యంలో మోడీ పిలుపుకు ప్రాధాన్యం ఉంది… కాకపోతే మోడీ హితవచనాలు ఆ పార్టీ శ్రేణులకే నచ్చలేదు.,. అంతెందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగికే నచ్చలేదు… శుక్రవారం ఇండియాటుడే […]
అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
పార్ధసారధి పోట్లూరి………. చైనా ఎయిర్ షిప్ [బెలూన్ ] అమెరికా ఎయిర్ స్పేస్ లో ఎగురుతున్నది ! చైనా ఎయిర్ షిప్ [బెలూన్] అమెరికా ఎయిర్ స్పేస్ మీద ఎగురుతున్నట్లు కనుక్కున్న పెంటగాన్ ! 03-02-23 శుక్రవారం మధ్యాహ్నం చైనా ఎయిర్ షిప్ [బెలూన్] అమెరికా ఎయిర్ స్పేస్ లో ప్రవేశించింది. అయితే అది బెలూనా లేక ఎయిర్ షిప్పా అనేది నిర్ధారణ కాలేదు. కానీ అమెరికా మీద గూఢచర్యం చేయడానికి వచ్చినట్లు పెంటగాన్ వర్గాలు చెపుతున్నాయి […]
సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!
హైదరాబాదులో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసీయార్ సర్కారు చెప్పేదొకటి, చేసేదొకటి… 18 ఏళ్ల పోరాటం, ప్రభుత్వం చెప్పిన ధరకు కొనుగోలు… సుప్రీం నుంచి స్పష్టత… ఐనా సరే, ఈ సర్కారు కదలదు… ఈ సొసైటీతో సంబంధం లేనివి ఇరికించి, అదో చిక్కు సమస్యగా చూపే ప్రయత్నం… ఇప్పట్లో కేసీయార్ ఆ ఇంటిస్థలాల సంగతి తేల్చే సూచనలు లేవు… అసలు కృతజ్ఞతలు చెప్పడానికి సైతం సొసైటీ ముఖ్యులకు టైం ఇవ్వడం లేదంటే తన ఉద్దేశం ఏమిటో అర్థమవుతూనే ఉంది… […]
19 భాషల్లో పాటలు… అనితరసాధ్యం… సిసలైన పాన్ఇండియా సింగర్…
పంథొమ్మది భాషలు 20 వేల పాటలు… వేలాది భక్తి పాటలు, ప్రైవేటు ఆల్బమ్స్… నిజానికి ఈ సంఖ్య కాదు వాణిజయరాం గాత్రమాధుర్యాన్ని, విశిష్టతను పట్టించేది… ఆమె పాడిన పాటలు ఆమె ఏమిటో చెబుతాయి… 11 సంగీత ప్రధానమైన పాటలున్న స్వాతికిరణం సినిమా కోసం విశ్వనాథ్ నిర్మొహమాటంగా ఆమెనే ఎంచుకున్నాడు… ఆమె పాటంటే, పాడే పద్ధతి అంటే అందరికీ అంత నమ్మకం… ఆ గొంతులో ఆ శ్రావ్యత… ఆనతి నీయరా హరా… శివానీ, భవానీ… తెలిమంచు కురిసింది… పాటలు […]
విశ్వనాథ్‌కు ఏం తక్కువ..? ఆ సంతాప తుపాకులు గాలిలోకి పేలలేదేమి..?
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు… అంటే ఏమిటి..? పోలీసులు కొన్ని రౌండ్లు గాలిలోకి కాలుస్తారు… అధికారులు అంత్యక్రియలను పర్యవేక్షిస్తారు… అంతేకదా… ఏ కట్టెలు వాడినా, ఎవరు చితి పేర్చినా కట్టెకాలిపోతుంది…. కానీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అంటే ప్రభుత్వం తన ప్రాశస్త్యాన్ని గుర్తించడం, వెరసి జాతి ఘనంగా వీడ్కోలు పలకడం… మరి ఒక హరికృష్ణకన్నా విశ్వనాథ్ ఏం తక్కువ..? ఒక సత్యనారాయణకన్నా ఏం తక్కువ..? కులంలోనా..? గుణంలోనా..? పాపులారిటీలోనా..? ప్రతిభలోనా..? కట్టుతప్పని క్రమశిక్షణలోనా..? సౌశీల్యంలోనా..? సార్థకజీవనంలోనా..? హరికృష్ణ, సత్యనారాయణల […]
జగన్‌ను ఏం తిడుతున్నావో సమజైందా బాలయ్యా…? ఇదేం మర్యాద…?!
ప్చ్… పవన్ కల్యాణ్ మారడు… హిపోక్రటిక్ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు… జనం ఎడ్డోళ్లు, ఏం చెప్పినా నమ్ముతారు అనే భావన ఎందుకు, ఎలా బలంగా మనసులో నాటుకున్నదో గానీ… ఒక్కసారైనా ఫెయిర్‌గా, స్ట్రెయిట్‌గా మాట్లాడటం లేదు… పైగా బాలకృష్ణ… అసలే బ్లడ్డు అండ్ బ్రీడు బాపతు… నెత్తుటిలో అదే అహం… కాకపోతే మనసులో ఉన్న కోపమైనా, ప్రేమైనా బయటికి రావల్సిందే… పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఈ విషయాల్లో క్వయిట్ కంట్రాస్టు… పొలిటికల్ వేదికగా మార్చేయబడిన ఆహా అన్‌స్టాపబుల్‌లో […]
విశ్వనాథ్ కెరీర్లో ఓ చేదు సినిమా… బాలకృష్ణ హీరోగా జననీ జన్మభూమి…
విశ్వనాథ్ జ్ఙాపకాలకు జనం నీరాజనం పడుతున్నారు… అంతగా అందరి హృదయాలను గెలుచుకున్నాడు తను… అనేకానేక అణిముత్యాలను అందించిన విశ్వనాథ్ కెరీర్లో శంకరాభరణం తరువాత చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సాగరసంగమం… మళ్లీ విశ్వనాథ్ పుట్టి, మెగాఫోన్ చేతపట్టినా ఆ సినిమాను మళ్లీ తీయలేడేమో… సిరివెన్నెల మరో మెచ్చుతునక… ఏ సినిమా ఎలా ఉన్నా బాగా బాగా గుర్తుండిపోయేది మమ్ముట్టి హీరోగా… కాదు, కాదు, మాస్టర్ మంజునాథ్ హీరోగా తీసిన స్వాతికిరణం… తనను మించి ఎదుగుతున్న ఓ కుర్రాడి మీద […]
- « Previous Page
- 1
- …
- 65
- 66
- 67
- 68
- 69
- …
- 141
- Next Page »