Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాముడు, గుడి పేర్లు వింటేనే సిద్ధరామయ్యకు చిరాకు… పేరులో రాముడున్నా సరే…

January 27, 2024 by M S R

Sriram

కనిపించడు గానీ మహానుభావుడు… కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య… హిందూ అనే పదం విన్నా, గుడి అనే పదం విన్నా పరమ చిరాకు మనిషికి… రాముడు అంటే మరీనూ… ఊచకోతల ఆ టిప్పు సుల్తాన్ అంటే కూడా మహాప్రీతి… ఈమధ్య చికమగులూరు జిల్లా యంత్రాంగం ఓ చిత్రమైన నోటీసులు జారీ చేసింది… ఎవరికి..? గుళ్లలో పూజారులకు… ఏమనీ అంటే..? మీరు పూజలు చేస్తున్న గుళ్లల్లో ఆదాయం లేదు, సో, పదేళ్లలో మీకు ఇచ్చిన జీతం మొత్తం ప్రభుత్వ ఖజానాకు […]

‘ఆ అయోధ్య రాముడి వారసులం’… ఈ రాకుమారుడు ఎవరో తెలుసా..?

January 27, 2024 by M S R

dynasty

ఒక ఫోటో వైరల్ అవుతోంది… ఇది రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎంపీ, జైపూర్ రాణి దియాకుమారి కొడుకు మహారాజా పద్మనాభసింగ్ ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న ఫోటో ఇది… బ్యాక్‌గ్రౌండ్‌లో అయోధ్య గుడి… theroyalfamilyofjaipur పేరిట ఉన్న ప్రొఫైల్‌లోనీ ఈ పోస్ట్ ఏం చెబుతున్నదంటే… ‘మేం సూర్యవంశ రాజపుత్రులం… అంటే శ్రీరాముని వారసత్వ పరంపర మాది… మా నాన్న శ్రీరాముడి తరువాత 309వ తరం…’ అని పేర్కొంటూ… మా వారసత్వాన్ని నిరూపించే ఆధారాలున్నాయి, 18వ శతాబ్దంలో మహారాజా సవాయి […]

Sam Manek Shah… బడి పాఠాల్లో చదవాల్సిన జీవితం… The Great Indian Soldier…

January 26, 2024 by M S R

bangla

మనం మన ఒకప్పటి ఫీల్డ్ మార్షల్ మాణెక్ షాను ఎందుకు గుర్తుచేసుకోవాలి… ఎందుకు ఆయన చిరస్మరణీయుడు… తను వేసుకున్న ఆర్మీ దుస్తులకు అఖండమైన ఖ్యాతిని, గౌరవాన్ని, మర్యాదను, ఖదర్‌ను తెచ్చిపెట్టాడు కాబట్టి… దేశం తనను ఎప్పుడూ మరవకూడదు కాబట్టి… ఒక వ్యక్తిగా, ఒక జవానుగా పరిపూర్ణ జీవితం తనది… ఇప్పుడు తన బయోపిక్ వచ్చింది… ఆ సినిమా జీ5 ఓటీటీలో ఉంది… 130 కోట్ల వసూళ్లతో ప్రేక్షకగణం నీరాజనం పట్టింది… ఆ సినిమా గురించి మరోసారి చెప్పుకుందాం… […]

ఏమౌతావో నాకు నువ్వు… ఏమవుతానని నీకైనా నేను… భవతారిణీ వీడ్కోలు…

January 26, 2024 by M S R

bhavatharani

ఏమౌతావో నాకు నువ్వు.. ఏమౌతానని నీకైనా నేను… … 2000లో తమిళంలో ‘భారతి’ అనే సినిమా వచ్చింది. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అది. సుబ్రహ్మణ్య భారతిగా షాయాజీ షిండే, ఆయన భార్య చెల్లమ్మగా దేవయాని నటించారు. ఆ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. అన్ని పాటలూ హిట్. ముఖ్యంగా ‘మయిల్ పోలె పొణ్ణు ఒణ్ణు.. కిళి పోల పేచ్చి ఒణ్ణు’ పాట మరీ మరీ హిట్. లేలేత గొంతులో అందంగా […]

ఫాఫం చంద్రబాబు… ఎంతటి నాయకుడు చివరకు ఎంతకు జారిపోయాడు…

January 26, 2024 by M S R

cbn

‘పొత్తు ధర్మం మరిచి నువ్వు ఇద్దరి పేర్లు ప్రకటించేశావుగా, తప్పు, కరెక్టు కాదు, సో, నేనూ రెండు పేర్లు ప్రకటిస్తున్నా, ఐనా సరే ఇద్దరమూ కలిసి పొత్తులోనే ఉంటాం… కలిసి జగన్‌ను పాతరేస్తాం…’ అన్నాడు కదా పవన్ కల్యాణ్… ఏవో రెండు సీట్లకు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాడు కదా… ఆ తరువాత పొద్దున్నుంచీ చంద్రబాబు మీద వెల్లువెత్తుతున్న సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే నిజంగానే తన మీద జాలేస్తోంది… ఎంతటి చంద్రబాబు, ఏమిటీ ప్రస్తుత దుర్గతి…? అంతటి […]

చిరంజీవికి పద్మవిభూషణ్..! మర్మమేమిటో అంతుపట్టని బీజేపీ కొత్త లెక్క..!!

January 26, 2024 by M S R

చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించడం మీద సోషల్ మీడియాలో భారీగానే చర్చ సాగుతోంది… సహజంగానే తనకు ఫ్యాన్స్ ఎంత మందో, తనను ట్రోలింగ్ చేసేవాళ్లూ అంతే సంఖ్యలో ఉంటారు కాబట్టి పాజిటివ్, నెెగెటివ్ వాదనలు జోరుగా సాగుతున్నయ్.., సరే, ఆనందిద్దాం, అభినందిద్దాం… మన తెలుగువాడికి ఓ మంచి పురస్కారం, అదీ ఈ దేశ రెండో అత్యున్నత పురస్కారం దక్కింది కాబట్టి… అఫ్‌కోర్స్, వెంకయ్యనాయకుడికీ ప్రకటించారు, గుడ్… కానీ చిరంజీవి పద్మవిభూషణ్ మీద డిబేట్ ఏ స్థాయికి వెళ్లిందంటే… అసలు […]

జ్ఞానవాపి..! సర్వే దాకా దేనికి, ఆ గోడలు చూస్తేనే తెలుస్తుంది… కానీ What Next..?

January 26, 2024 by M S R

కాశి

శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు… అంతే కదా… ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి, గోడల్ని తడిమి చూసి, వీడియోలు తీసి, అక్కడక్కడా కాస్త తవ్వి శాసనాలు తీసి చదివి ఓ రిపోర్టు ఇస్తే అది నిజం అయిపోయింది… నిజానికి జస్ట్, ఆ గోడల్ని చూస్తే చాలు, జ్ఞానవాపి మసీదును ఓ భారీ ఆలయాన్ని కూల్చేసి కట్టారని తెలుస్తుంది… ఇదేమీ బాబ్రీ కట్టడం కాదు, పూర్తిగా నేలమట్టం చేసి దానిపై మసీదు కట్టలేదు… ఆ […]

కేటీయార్ పూనకాలు లోడింగ్… ఒక్క ట్వీట్‌లోనే బోలెడంత ఫ్రస్ట్రేషన్…

January 26, 2024 by M S R

ktr

కేటీయార్ చేసిన ఒక ట్వీట్‌లో ఎన్నో భావాలు… అసలు ఒక ట్వీట్‌లో ఇన్నిరకాల ఉద్వేగాల్ని ప్రదర్శించవచ్చునని సకల నెటిజనం హాశ్చర్యపోయే ట్వీట్ ఇది… కేటీయార్ నిజంగా గ్రేట్… ఎంత ఖర్చుపెట్టినా, ఎంత మభ్యపెట్టినా జనం ఛీకొట్టి ఒకవైపు అధికారం పోయిన మంట… జైలులో వేసినా, ఎంత తొక్కాలని చూసినా అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దృశ్యం పదే పదే మదిలో మెదులుతూ ఒకటే దుగ్ధ… తరుముకొస్తున్న కాలేశ్వరం విజిలెన్స్ కేసుతో ఎక్కడ బండారాలన్నీ బట్టబయలవుతాయోనని […]

అధికారాతురాణాం నభయం నలజ్జ… నితిశ్‌కు అక్షరాలా వర్తించేది ఇదే…

January 26, 2024 by M S R

Nitish

కామాతురాణాం నభయం నలజ్జ… కామంతో ఉన్నవాడికి భయం ఉండదు, సిగ్గు ఉండదు అంటారు కదా… నిజానికి అది రాజకీయాధికారానికి వర్తిస్తుంది… అక్షరాలా రాజకీయ నాయకులకే అది ఆప్ట్… పర్‌ఫెక్ట్ ఉదాహరణ నితిశ్… జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి ఎప్పుడు తనకు ఆలోచన వస్తే అప్పుడు పొత్తులు మార్చేస్తాడు… తనకు కావల్సింది కుర్చీ… వోట్లేసిన జనం, కార్యకర్తలు, మన్నూమశానం జాన్తా నై… Every Thing is Fair in Love and War అన్నట్టుగా రాజకీయాల్లో కూడా ప్రతిదీ […]

రాజకుటుంబంలో పుట్టి… గ్రావంబంత గజాల్ని మచ్చిక చేసిన మహిళా మావటి…

January 26, 2024 by M S R

mahout

Sai Vamshi ………  గ్రావంబంత గజాలను మచ్చిక చేసిన మహిళా మావటి …… సుమతీ శతకంలోని ఈ పద్యం గుర్తుందా?! లావు గలవానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడౌ గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్టు మహిలో సుమతీ! లావుగా ఉన్నవారి కంటే నీతిపరుడే బలవంతుడని, కొండంత ఏనుగుపై మావటివాడు ఎక్కలేదా అని ఈ పద్యం తాత్పర్యం. 1260లో కాకతీయ సామ్రాజ్యంలో జీవించిన బద్దెన కాలానికి ఏనుగులెక్కడం పురుషుల పని మాత్రమే అయి ఉంటుంది గాక, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. […]

కేసీయార్ ఘోరంగా అవమానించాడు… రేవంత్ గౌరవిస్తున్నాడు… అదే తేడా…

January 25, 2024 by M S R

tamilisai

దాసోజు శ్రవణ్ ఎందుకు అనర్హుడు అయ్యాడు..? కోదండరాం అర్హుడు ఎలా అయ్యాడు..? ఇద్దరూ రాజకీయ నాయకులే కదా… మరి గవర్నర్ శ్రవణ్ పేరును ఎందుకు పక్కన పెట్టేసింది..? కోదండరాం పేరుకు ఎలా ఎస్ అని టిక్ పెట్టింది…? ఇది గవర్నర్‌ పక్షపాతం కాదా..? ఈ చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది… వోకే, డిబేట్ పర్లేదు, గవర్నర్ విచక్షణాధికారం మీదే హైకోర్టులో చర్చ జరుగుతోంది… గుడ్, జరగాలి… కానీ..? గవర్నర్ మీద నోళ్లు పారేసుకునేవాళ్లు ఇంకాస్త వెనక్కి వెళ్లి […]

ఒక్క అనకొండ అవినీతే 500 కోట్లు అయితే… అసలు పెద్దలు ఎంత మింగారో…!!

January 25, 2024 by M S R

acb

పెద్ద తిమింగలం… నిన్న రెరా, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపితే 500 కోట్ల అక్రమ, అవినీతి సంపాదన బట్టబయలైంది… మొత్తం లెక్కింపు పూర్తయితే ఇంకా ఎన్ని వందల కోట్లో తెలియదు… ఆఫ్టరాల్, పర్మిషన్లతో సహకరిస్తేనే ఇంత సొమ్ము వెనకేసుకున్నాడు అంటే, మరి పదేళ్లలో హైదరాబాదులో భూములు, భవనాలు, క్రమబద్ధీకరణలు, కబ్జాలకు తెగబడిన అధికార పార్టీ ముఖ్యుల అరాచకాల స్థాయి ఎన్ని వేల కోట్లు..? రేవంత్ మాటల్లో చెప్పాలంటే… బీఆర్ఎస్ హైదరాబాద్ నగరాన్నే కబ్జా […]

అయోధ్య రాముడిపై గుమ్మరించడానికి ఇంకేమైనా విషం మిగిలిందా..!!

January 24, 2024 by M S R

ఉడుపి సాధువు

అంతా సిద్దమయ్యాక… ఎన్ని రకాల ద్వేషాన్ని గుమ్మరించడానికి ప్రయత్నించాయో కదా ఎన్నిరకాల శక్తులో..! ఒక హిందూ ఆత్మాభిమాన ప్రతీకను ఘనంగా ఆవిష్కరించుకునే సందర్భంలో ఇంత విషాన్ని ప్రవహింపజేయాలా..? మోడీ పెళ్లాన్ని వదిలేశాడు, విగ్రహాన్ని తాకే అర్హత లేదంటాడు ఒకరు… అసలు జంటగా తప్ప ఈ తంతు ఒంటరిగా చేయకూడదు, అవమానం, అశాస్త్రీయం అంటాడు ఇంకొకరు… అసలు ఆ ముహూర్తమే కరెక్టు కాదంటాడు మరొకరు… ఆ లింగం మీద తేళ్లను పీఠాధిపతులని కూడా చూడకుండా జాతి దులిపి పారేసింది… […]

కన్నవాళ్లను రోడ్లపై వదిలేశానా..? చట్టవ్యతిరేక పనులు చేస్తున్నానా..?

January 24, 2024 by M S R

నిజానికి సుమ, అనసూయలతో పోలిస్తే రష్మి కొంత డైనమిక్, ఫెయిర్, స్ట్రెయిట్… ఏదైనా మాట్లాడితే డొంకతిరుగుడు, దాపరికం, మార్మికం మన్నూమశానం ఏమీ ఉండవు… ఫటాఫట్ అనేస్తుంది… స్నాక్స్, మీల్స్ వివాదంలో మీడియాకు క్షమాపణ చెప్పకుండా ఉండాల్సింది సుమ… ఎవరో ఓ జర్నలిస్టు ఏదో అంటాడు, దాంతో భయపడిపోవడమేనా అంత సీనియర్ హోస్ట్… ఇలాగైతే ప్రతి మీడియా మీట్‌లో ఆడేసుకుంటారు… ఇక అనసూయ మొత్తం టూమచ్… ఆంటీ అని పిలిచినా కేసులు పెట్టేస్తానని ఎగురుతుంది… మొగడితో మూతి ముద్దులు, […]

Live-in Relationship… సహజీవనంపై ఒక హైకోర్టు ఇంట్రస్టింగ్ తీర్పు..!

January 24, 2024 by M S R

సహజీవనం

ఓ ఇంట్రస్టింగు తీర్పు… డిబేటబుల్ కూడా… ఎందుకంటే..? కొంతకాలంగా చాలామంది జంటలు పెళ్లి తంతు అవసరం లేకుండా, సహజీవనం చేస్తున్నారు… కలిసి ఉన్నంతవరకూ వోకే… ఒకరికొకరు తోడుగా, భరోసాగా, ఆసరాగా, అన్యోన్యంగా ఉంటే సమాజానికి ఏ అభ్యంతరం ఉండదు… పైగా ఆమధ్య సుప్రీంకోర్టు ఏదో దీనికి సానుకూల తీర్పు కూడా ఇచ్చినట్టు గుర్తు… కానీ… కొన్నాళ్లకు ఆ సహజీవనం విఫలమై, వాళ్లిద్దరికీ పొసగక… విడిపోయే పరిస్థితి వస్తే..? ఇది పెద్ద ప్రశ్న… ఈ ప్రశ్న అనేకానేక నైతిక, […]

కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న..! సముచిత నిర్ణయం… ఇంతకీ ఎవరీయన..?

January 24, 2024 by M S R

karpuri

సముచిత నేతకు సమున్నత గౌరవం … కేంద్ర ప్రభుత్వం కర్పూరి ఠాకుర్‌కు మరణానంతరం భారతరత్న ప్రకటించింది. రేపు ఆయన జయంతి. ఇంతకీ ఎవరాయన?? 1924 జనవరి 24న బీహార్‌లో జన్మించిన కర్పూరి ఠాకుర్‌ బీసీ (నాయీ బ్రాహ్మణ) వర్గానికి చెందిన వ్యక్తి. గాంధీజీ, సత్యనారాయణ సిన్హాల విధానాలకు ఆకర్షితులై ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్)లో చేరారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కళాశాలను వదిలేశారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని 26 నెలలపాటు జైలు జీవితం గడిపారు. […]

బీజేపీకి ఈ విపక్ష పోకడలే అసలు బలం… ఈ నేతలే దానికి అయోధ్య రక్ష…

January 23, 2024 by M S R

opposition

Srihari Mangalampalli… వాల్ మీద చదివిన ఓ పోస్టు… ‘‘కృతజ్ఞతా ప్రకటన… అద్భుత రామ మందిర నిర్మాణానికి కారణమై.. హిందూ సంఘటనకు ప్రేరణ ఇచ్చిన.. రావణ్ … బాబర్.. మీర్ బాకీ.. ఔరంగ జేబు.. సయ్యద్ షాబుద్దీన్.. జాఫర్యాబ్ జిలానీ… నెహ్రూ.. ఇందిర.. రాజీవ్.. డీ రాజా.. సీతారాం ఏచూరి… ప్రకాష్ కారత్… ప్రకాష్ రాజ్… ములాయం సింగ్.. వీ పీ సింగ్… లాలూ ప్రసాద్… స్టాలిన్… ఉదయనిధి… ఫరూక్ అబ్దుల్లా .. మమతా బెనర్జీ లకు […]

What Next..? మోడీ మాటల మర్మం మధుర, కాశి కాదు… వాటిని మించి…!

January 23, 2024 by M S R

Ayodhya

హమారే రామ్ ఆగయే హై… ఇదీ నిన్న మోడీ మాట… రాముడు కొత్తగా రావడం ఏమిటి..? కొలువు దీరడం ఏమిటి..? ఆల్‌రెడీ అక్కడే ఉన్నాడు రాముడు, హమారే ఏమిటి… రాముడు అందరివాడు కదా… అక్కడ ఉన్న రాముడికి ఓ కొత్త విగ్రహం ఏర్పాటు, దానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ… జరిగింది ఆ ఆలయ పునర్నిర్మాణం… ఈ ప్రశ్నలన్నీ పక్కన పెట్టేయండి… కీలక సందర్భాల్లో, కీలక వ్యక్తుల మాటల ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే… ఈరోజు దాదాపు ప్రతి మీడియా […]

ధగధగ వేడుకలో ఓ చిన్న మరక… ఆయన అక్కడే ఉండాల్సింది…

January 23, 2024 by M S R

advani

50 ఏళ్ల క్రితం… అర్ధరాత్రి, రహస్యంగా, ఒక అభిరామదాస్ ఆ కట్టడంలోకి రామ్‌లల్లాను తీసుకెళ్లిన క్షణం నుంచి… నిన్నటి ప్రాణప్రతిష్ఠ దాకా… ఎందరో అయోధ్య ఉద్యమంలో అసువులు బాశారు… కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు అన్నీ… సమీపచరిత్రలో యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించిన మొదటి హిందూ ఆధ్యాత్మిక సంబరం నిన్న… ఎవడు ఏడ్చినా, ఎవడు శాపనార్థాలు పెట్టినా, ఎవడు కుళ్లుకున్నా సరే… దాదాపు ప్రతిచోటా హిందూ సమాజం నిన్న పండుగ చేసుకుంది… నాట్యాలు, దీపాలు, పూజలు, ముగ్గులు, నినాదాలు, […]

వామ్మో… అయోధ్యపై టెర్రర్ ప్లాన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?!

January 22, 2024 by M S R

ayodhya

పార్థసారథి పోట్లూరి……. పెద్ద ప్రమాదం తప్పింది! ఇప్పుడు అంటే జనవరి 22… అయోధ్య లో శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న సంగతి తెలిసిందే! అయితే అయోధ్యలో 22న విధ్వంసం సృష్టించేందుకు గత 3 నెలల నుండి వివిధ రకాల ప్రయత్నాలు జరగడం, వాటిని సమర్థవంతంగా ముందుగానే పసిగట్టి నిరోధించడంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సఫలం అయ్యారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ – ATS మరోసారి తమ సత్తా చాటింది. ముగ్గురు ముష్కరులను […]

  • « Previous Page
  • 1
  • …
  • 67
  • 68
  • 69
  • 70
  • 71
  • …
  • 114
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ధర్మస్థలపై ఏదో భారీ కుట్ర… ఆమె కూతురు ఓ అబద్ధం… ఓ కల్పిత కథ..!!
  • చివరకు పండుగల స్పెషల్ షోలలోనూ అవే రోత స్కిట్లా..?!
  • ఈ సీరీస్‌లో నిజం ఏదైనా ఉందీ అంటే… అది ఆ డిస్‌క్లెయిమర్ మాత్రమే…
  • కేటీయార్ వింత పొలిటికల్ ధోరణి..! రాను రాను ఓ సైద్ధాంతిక శూన్యత..!?
  • మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
  • ఎవరి పదవి ఊడబీకాలన్నా… ఏదో ఓ కేసులో అరెస్టు చేస్తే సరి ఇక..!!
  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions