సర్లెండి.., రోడ్డు అన్నాక కోసుకుపోదా, బరాజ్ అన్నాక కుంగిపోదా, పంపు హౌజ్ అన్నాక మునిగిపోదా, మోటారు అన్నాక కాలిపోదా…. కాలేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందనే సోషల్ మీడియా వార్తలకు ఓ నెటిజన్ వ్యంగ్య స్పందన ఇది… అసలే ప్రజల్లో వ్యతిరేకత, పెరిగిన కాంగ్రెస్ జోష్… ఈ స్థితిలో కేసీయార్‌కు ఇప్పుడు మేడిగడ్డ ఓ పెద్ద తలనొప్పి… మొదటి నుంచీ ఈ ప్రాజెక్టుపై బోలెడు విమర్శలు, సందేహాలు, ఆరోపణలు… అసలు ఇంజినీర్లను పక్కకు తోసేసి, తనే ఓ […]
నచ్చావు రెడ్డి సాబ్… నీలాంటోళ్లే రాజకీయాల్లో అవసరం… కీపిటప్…
కామారెడ్డి నుంచి కేసీయార్ పోటీచేస్తున్నాడు… అదేమిటి..? గజ్వెల్లో పరిస్థితి ఎటమటంగా ఉందా..? లేక ఈ రెండు స్థానాల పోటీలో ఇంకేదైనా మర్మముందా..? సరే, దాన్ని కాసేపు వదిలేద్దాం… కేసీయార్ పోటీచేస్తున్నాడు కాబట్టి విజయశాంతిని బరిలో దింపుతారని కొందరు, లేదు, ధర్మపురి అర్వింద్‌ను పోటీలో పెడతారు అని మరికొందరు ఊహాగానాలు రాస్తున్నారు… ఎహె, కిషన్‌రెడ్డిని అక్కడ పోటీలో ఉంచరు, తను కేసీయార్ మీద పోటీచేయడం అనేది కల్ల… మరెవరున్నారు అక్కడ..? పదిమందీ మెచ్చే ఓ కేరక్టర్ ఉంది… ఆల్రెడీ […]
తెలంగాణతనం వదిలించుకున్నదే మీరు… ఎదుటోడిని నిందిస్తే ఎలా..?
కేసీయార్ అచ్చమైన రాజకీయ వారసుడు… తనలాగే సబ్జెక్ట్ గ్రాస్పింగ్, మాట్లాడే కళ ఉన్నయ్… కానీ ఎందుకోగానీ ఈమధ్య మాట ఎటో ఎటో పోతోంది… (సేమ్, ఇదీ కేసీయార్ టైపే అంటారా..? నో కామెంట్…) నిన్న ఎక్కడో కేటీయార్ మాట్లాడిన తీరు ఆశ్చర్యమేసింది… ఎన్నికల అవసరం కోసం ఏదో ఒకటి అనేస్తే సరి అనే ధోరణి కరెక్టు కాదు, ఇంకా తనకు చాలా పొలిటికల్ కెరీర్ ఉంది… భవిష్యత్తులో సీఎం కావల్సినవాడు… మాట మీద అదుపు, సంయమనం చాలా […]
ఆహా… ఎంతటి వికాసరాజ్యం… జస్ట్, మచ్చుకు ఈ ఒక్క సంఘటన చదివితే చాలు…
తెలంగాణలోనే ఓచోట… దిగ్రేట్ వికాస్ రాజ్ పరిపాలిస్తున్న సంధికాలం… అధికారగణమంతా ఆయన చెప్పినట్టే నడుచుకునే స్వర్ణకాలం… రోడ్డు మీద ఓ యాక్సిడెంట్… కొందరు గాయపడ్డారు… రోడ్డు మీద వెళ్లేవారు అప్పటికప్పుడు వాళ్ల సాయానికి వెళ్లారు… 108కి కాల్ చేసేవాళ్లు, నీళ్లు తాగించేవాళ్లు, పక్కన కూర్చోబెట్టి ప్రాథమిక చికిత్స చేసేవాళ్లు… మానవసాయం, మానవతాసాయం… ఈలోపు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వడ్ దూసుకొచ్చింది… ఎవర్రా ఇక్కడ గుమిగూడారు… ఎన్నికల సంఘం అనుమతి లేనిదే ప్రమాద బాధితులకు సాయం చేస్తారా..? కేసులు పెడతాం, […]
దేవుడా…! పార్లమెంటులో ప్రశ్నలు అడగడం కూడా ఓ దందాయేనా..?
మొహువ మొయిత్ర-Mohuva Moitra! TMC MP! అడ్డంగా బుక్ అయ్యింది! పార్లమెంట్ లో తరుచూ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది! కానీ డబ్బులు తీసుకుని మరీ ప్రశ్నలు వేస్తుంది! జై అనంత్ దేహాద్రి – Jai Anant Dehadri! ఇతను సుప్రీం కోర్టు అడ్వొకేట్! మొహువ మొయిత్రకి క్లోజ్ ఫ్రెండ్! దర్శన్ హీరానందాని- Darshan Heeranandani! ఇతను బిజినెస్ టైకూన్ మరియు హీరానందాని గ్రూప్ కి చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్- CEO! సదరు సుప్రీంకోర్టు అడ్వకేటు అయిన జయ్ అనంత్ CBI కి ఒక […]
750 కోట్లు పట్టుబడ్డాయ్… నిజమేనా..? ఇవన్నీ ఎన్నికల అక్రమాల కేసులేనా..?
గద్వాల దగ్గర 750 కోట్ల నగదు ఉన్న ఓ ట్రక్కును పోలీసులు పట్టుకున్నారు… వావ్, సూపర్ కదా… మన పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారు అనిపించింది కదా ఒకేసారి… కానీ అది ఆర్బీఐ అనుమతితో కేరళ నుంచి హైదరాబాదులోని ఓ బ్యాంకు ట్రెజరీకి వస్తున్న డబ్బు… అదంతా ఎన్నికల అక్రమాల కోసం, ప్రలోభాల కోసం వస్తున్న ట్రక్కుగా భావించి, ఏదీ నిర్ధారించుకోకుండా చాలాసేపు ట్రక్కును ఆపేశారు… చివరకు బ్యాకర్లు ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో మాట్లాడి, ఇన్వాల్వ్ […]
పవన్ కల్యాణ్ ఎదుట సాగిలబడాల్సిన ఖర్మ ఏమిటి తెలంగాణ బీజేపీకి…!!
వరుసగా అన్నీ నష్టదాయక నిర్ణయాలే… బండి సంజయ్ తొలగింపు దగ్గర నుంచి నిన్న పవన్ కల్యాణ్ ఎదుట సాగిలబడటం దాకా తెలంగాణ బీజేపీ చేజేతులా నష్టాన్ని కలిగించుకుంటోంది… ఒక దశలో బీఆర్ఎస్కు మంచి పోటీ అవుతుందనీ, రాష్ట్రంలో త్రిముఖ పోటీ అవుతుందనీ అనుకునే దశ నుంచి ప్రస్తుతం బీజేపీ అసలు పోటీలో ఉందా అనే దశకు పడిపోయింది… బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ముఖాముఖి పోటీ అన్నట్టుగా తయారైంది… ఎప్పుడైతే కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీల పేరిట జనంలోకి వెళ్లిందో […]
ఈ యుద్ధం విషమిస్తే ఏకంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం కూడా…
ప్లీజ్ సమయం ఇవ్వండి! అమెరికన్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్! మొన్న సాయంత్రం రియాద్ కి చేరుకున్న ఆంటోనీ బ్లింకెన్ సౌదీ ప్రిన్స్ తో సమావేశమవ్వడానికి! సాయంత్రం 6 గంటలకి సౌదీ ప్రిన్స్ తో అపాయింట్మెంట్ ఉంది. ఒకవైపు బ్లింకెన్ సౌదీ ప్రిన్స్ నుండి పిలుపు వస్తుందని ఎదురు చూడడం, ఇదిగో అదిగో అంటూ కాలయాపన జరగడం, రాత్రి అయిపోవడం, ఆ రోజు ఇక ప్రిన్స్ ఎవరినీ కలవరు అని బ్లింకెన్ కి చెప్పడం జరిగిపోయింది! మరుసటి […]
చంద్రబాబు కేసుల్లాగే… రామోజీరావుకూ అష్టదిగ్బంధనం… అదే జగన్ ప్లాన్…
ఆంధ్రజ్యోతి, ఈనాడు పట్టించుకోలేదేమో గానీ… ఓ వెబ్సైట్లో ఆసక్తికరమైన పాయింట్ ఒకటి కనిపించింది… అదే, రామోజీరావు, శైలజా కిరణ్ మీద ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ జారీ చేసింది కదా… ఒక వ్యక్తిని రామోజీరావు తుపాకీతో బెదిరించి సంతకాలు చేయించుకున్నాడని..! ఆ వెబ్ విలేఖరి విశ్లేషణ ఏమిటంటే… ‘‘అసలు ఈ కేసులో ఏపీకి ఎక్కడైనా లింక్ ఉందా ? మార్గదర్శి హెడ్ క్వార్టర్ హైదరాబాద్, గన్ పెట్టి బెదిరించారని చెప్పిన ప్లేస్ హైదరాబాద్, సంతకాలు పెట్టింది హైదరాబాద్… మొత్తం […]
లెబనాన్, సిరియా, ఇరాన్… హమాస్ మంటలు ఇంకా వ్యాపిస్తున్నయ్…
పార్ధసారధి పోట్లూరి …. మధ్య ప్రాచ్యం మంట. పార్ట్4… హమాస్ ని నిర్వీర్యం చేసినా హెజెబోల్లా సిద్ధంగా ఉంది.. ఇరాన్! వెంటనే లేబనాన్, సిరియాల మీద వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్! ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నారా? చూడబోతే అవుననే సమాధానం వస్తున్నది! UAE- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్! UAE తన ఎయిర్ బేస్ లని ఖాళీ చేసింది. అంటే US ఎయిర్ ఫోర్స్ కి కావాల్సినంత స్థలం కోసం తన ఎక్విప్మెంట్ ని తీసేసి ఖాళీ చేసింది. సో! ఇరాన్ మీద […]
కలల చితులపై ఎన్నో ముగ్ధమందారాలు… కాస్టాలు, కన్నీటి చుక్కలు…
ఓ సీఐపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది… ఎందుకంటే, ప్రవల్లిక చనిపోగానే, విషయం తెలిసి, ఇది రాజకీయంగా అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని అర్థం చేసుకుని, వెంటనే మార్చురీకి తరలించలేని వైఫల్యానికి అట… ప్రతిపక్షాలు, విద్యార్థుల గగ్గోలుకు ఓ సీఐ బలి… అంతే, ఇంకేమీ మారదు, ఆ కమిషన్ ఛైర్మన్ అలాగే ఉంటాడు… లీకేజీలు, ఘోర వైఫల్యాలకు నైతిక బాధ్యుడిగా ఆయన అలాగే కొనసాగుతూ ఉంటాడు… ఈ వార్త చదివాక రెండు మది కలుక్కుమనే పోస్టులు కనిపించాయి సోషల్ […]
‘‘అప్పట్లో మీకు అమ్మిన సరుకు అలాగే ఉందా..? మేమే తిరిగి కొంటాం ప్లీజ్…’’
పార్ధసారధి పోట్లూరి ……. మధ్య ప్రాచ్యం మంట పార్ట్ 3… రష్యాకి శత్రువు అక్కడ నెలకొన్న అవినీతి మాత్రమే! అధ్యక్షుడు పుతిన్, రక్షణ మంత్రి షోయ్గు ((shoigu),అతని సైనిక జెనెరల్స్ అవినీతి వల్ల రష్యా గత పదేళ్ల నుండి ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది… ***************** ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టగానే అమెరికా, EU, జపాన్, ఆస్ట్రేలియాలు రష్యా మీద కఠిన ఆంక్షలు విధించాయి. అంటే సరిగ్గా ఫిబ్రవరి 23, 2022 నుండి అన్నమాట. అప్పటివరకు అవినీతి […]
అడకత్తెరలో గాజా..! ఎటు పారిపోవాలో దిక్కుతోచని లక్షల జనం..!
ఎయిర్ స్ట్రిప్ (రన్ వే) మాదిరిగా ఉండటంతో దీనికి గాజా స్ట్రిప్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. హమాస్ ఆధీనంలో ఉన్న ఈ గాజా స్ట్రిప్ ప్రపంచంలోనే అత్యంత కల్లోలిత ప్రదేశం. ఉత్తరాన ఇజ్రాయెల్ బార్డర్ నుండి దక్షిణాన ఉన్న రఫా వరకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఇరుకైన ప్రాంతంలో సుమారు 23 లక్షల పాలస్తీనీయులు నివసిస్తున్నారు. సొంత ఆదాయ వనరులు, 23 లక్షల మందికి సరిపడా ఆహారం, మంచినీరు, విద్యుత్ వంటివి లేని […]
పోటీ పడబోయాడు గానీ… కాంగ్రెస్ ‘గ్యారంటీ’లను కేసీయార్ కొట్టలేకపోయాడు…
తెల్ల రేషన్ కార్డు… పథకాలకు ఇదెలా ప్రామాణికమైంది కేసీయార్… మొత్తం కుటుంబాలకన్నా ఎక్కువ రేషన్ కార్డులున్నప్పుడు… అనర్హుల దగ్గర తెల్ల రేషన్ కార్డులున్నప్పుడు, తెల్ల రేషన్ కార్డుల ప్రాతిపదికన 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది ఎలా సమర్థనీయం..? (అర్హులకు మాత్రమే అంటే ఇదేకదా అర్థం..?) దీని బదులు తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సిలిండర్ ధర 400 మాత్రమే అని ప్రకటించి ఉంటే ఏమయ్యేది..? అదీ ఓ నిత్యావసర సరుకే కాబట్టి పేద, ధనిక తేడా లేకుండా […]
ఎక్కడి రేవంతుడు… ఎక్కడి నాగం… పరిస్థితులన్నీ ఆగమాగం…
Murali Buddha….. కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం, ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది … చదువుకొనే రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ . శోభన్ బాబు కారులో వెళుతుంటే వాణిశ్రీ పాడుతుంది . కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ. మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇదీ పాట .ఇదేమీ ప్రేమికులు పాడుకున్న డ్యూయెట్ కాదు . అక్షర […]
మధ్యప్రాచ్యంలో హమాస్ మంటలు… ఏ దేశం ఆడుతున్న గేమ్ ఏమిటి..?
పార్ధసారధి పోట్లూరి ……… మధ్య ప్రాచ్యం మంట-పార్ట్ -1… రష్యా విసిరిన సవాల్ కి చాలా త్వరగానే జవాబు వచ్చింది! అయితే రష్యా, ఇరాన్ లు తాము చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తప్పవని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలని బట్టి తెటతెల్లమవుతున్నది రష్యా, ఇరాన్ లు అనుకున్నది ఒకటయితే జరుగుతున్నది భిన్నంగా ఉంది! అరబ్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకోవాలన్న ఆశ ఆడియాస అవబోతున్నది! *********************** హమాస్ దాడి జరిగిన తరువాతి రోజున అనూహ్యంగా […]
ఏమిటీ పెత్రమాస..? అసలు పితృదేవతల రుణం తీర్చుకునేదెలా..?
what is petramaasa
తెలంగాణ బతుకమ్మవి… నువ్వెందుకు చావాలి తల్లీ…
it-is-not-suicide-it-is-a-murder
మున్నూరు కాపులకు జాతీయ పార్టీల షాక్… ప్చ్, అక్కడ బండి, ఇక్కడ పొన్నాల…
Nancharaiah Merugumala……. కాంగ్రెస్ హైకమాండ్–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది? రేవంత్ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ………………………………………. తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు పీసీసీ […]
ఓ ప్రవల్లిక… ఓ శ్రీకాంతాచారి…! ఏమయ్యారు తెలంగాణ బుద్ధిజీవులు..?
ఓ ప్రవళ్లిక.. ఓ శ్రీకాంతా చారి.. అప్పటి లక్ష్యం భౌగోళిక తెలంగాణ.. ఆ లక్ష్యానికి చేరువలోకి వెళ్లకుండా అవాంతరాలు సృష్టిస్తారేమో అనే ఆందోళనతో శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతయ్యాడు.. ఆయన మరణం యువతలో ఆగ్రహ జ్వాలలు రేపి ఉద్యమ ఉధృతికి దోహదపడింది. పదులు వందలు, చివరికి పదిహేను వందలకు పైగా యువత తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షతో అసువులొడ్డారు. అది పదేళ్లనాటి మాట. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ లో పక్కా రాజకీయ పార్టీల కార్యాచరణ అమలులో ఉన్నది. నీళ్ళు, […]
- « Previous Page
- 1
- …
- 72
- 73
- 74
- 75
- 76
- …
- 122
- Next Page »