Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయోధ్య చందా..! ఇంతకీ తెలంగాణ సమాజం రాముడికి ఇచ్చిందెంత..?!

February 13, 2021 by M S R

ayodhya

అయోధ్య రాముడి గుడి స్థలం కోసమే కాదు… గుడి చందాల సేకరణ కూడా ఉద్రిక్తతల్ని, హింసను తీసుకొస్తోంది… విరాళాల సేకరణలో ఉన్న రింకూ శర్మ అనే కార్యకర్త ఢిల్లీ దారుణ హత్యకు గురయ్యాడు… అది రాజకీయ ప్రకంపనల్ని కూడా సృష్టిస్తోంది… తెలంగాణలోనూ టీఆర్ఎస్ కొంత రచ్చ చేయడానికి ప్రయత్నించింది… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు… బీజేపీని వ్యతిరేకించడం పేరిట నానా యాగీకి దిగి, అయోధ్య రాముడికి వ్యతిరేకమని ముద్రలు వేయించుకుని, ఇదేదో పార్టీకి కౌంటర్ ప్రొడక్టుగా మారుతోందని తెలిసి, […]

ప్రశాంత్ కిషోర్ అయితే ఏంటట..? పది నిమిషాల్లో కూల్చేసి పోయారు..!!

February 13, 2021 by M S R

pk1

‘‘బీహార్, బక్సర్‌లో ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కట్టుకున్న ఇంటిని అధికారులు శుక్రవారం సాయంత్రం కూల్చేశారు…’’ ఇదీ అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్త… ముందు ఆశ్చర్యమేసింది, తన వర్క్‌తో చాలామందికి టార్గెట్ అవుతాడు కదా, అందుకని ఈ ఆక్రమణలు గట్రా అవలక్షణాలు లేకుండా క్లీన్‌గా ఉండాలి కదా, అంతెందుకు..? ఒక దశలో తన వారసుడిగా చిత్రించిన బీహార్ ముఖ్యమంత్రితోనే తనకు పడటం లేదు… చాన్స్ దొరికితే తనే టార్గెట్ చేస్తాడు కదా […]

ఖమ్మం, వరంగల్ కోసం… ఎక్స్ అఫిషియో వోట్లను దాచిన కేసీయార్..!?

February 12, 2021 by M S R

owaisi kct

టీఆర్ఎస్ మజ్లిస్ దోస్తీ… ముస్లిం వోట్ల కోసం కేసీయార్ ఎత్తులు… క్రమేపీ హిందూ వోట్లు సంఘటితం కావడానికి ఉపయోగపడుతున్నయ్… పైగా బీజేపీ మీద కోపంతో కేసీయార్ స్థూలంగా హిందువులనే కించపరిచేట్టుగా చేసిన వ్యాఖ్యలు కూడా తనకు నష్టం చేకూర్చాయి… ఇది గమనించే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ తమకు పొత్తుల్లేవనీ, దోస్తీ లేదని ఎంతగా చెప్పుకున్నా సరే, ఎక్కడికక్కడ బీజేపీ ఆ రెండు పార్టీలను ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రయత్నించింది… ఆ ఫాయిదా కూడా దక్కించుకుంది కొంతమేరకు..! మజ్లిస్‌తో […]

అదే మజ్లిస్, అదే టీఆర్ఎస్…! అదే గ్రేటర్ సయామీ పాలిటిక్స్..!!

February 11, 2021 by M S R

ghmc

అబ్బే, మజ్లిస్‌తో పొత్తు లేదు మాకు అని టీఆర్ఎస్…. నో, నో, టీఆర్ఎస్‌తో మాకేం సోపతి, చాన్సే లేదు అంటూ మజ్లిస్… మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో మస్తు చిలకపలుకులు పలికినయ్… మజ్లిస్‌తో అంటకాగుతున్నందుకు జనం కోపగిస్తారనేది టీఆర్ఎస్ భయం… హిందూ వోటు సంఘటితమై బీజేపికి మద్దతునిస్తారనే సందేహం… అందుకే ఆ అబద్ధాలు… సరే, ఎన్నికలన్నాక ఇలాంటి కథలెన్నో పడతాయి పార్టీలు, వోటర్లను మాయ చేయడమే కదా ఎన్నికలంటే…!! పోలింగ్ ముగియగానే మళ్లీ అలుముకున్నారు… అసలు తెలంగాణ రాజకీయాల్లో […]

న్యూస్‌క్లిక్‌పై ఈడీ దాడులు…! వెబ్ మీడియా గొంతు నొక్కేందుకేనా..?!

February 11, 2021 by M S R

newsclick

అధికారంలో ఉన్నవాడు ప్రశ్నను సహించలేడు… విమర్శను తట్టుకోలేడు… ఆ నోళ్లు మూయించడానికే ప్రయత్నిస్తాడు… దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు… ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ విషయంలో దూకుడు మరీ ఎక్కువ..! కేసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, వేధింపులు గట్రా..! మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న పత్రికలు, టీవీలే కాదు, ఇండిపెండెంట్ మీడియాగా పేరొందిన వెబ్ జర్నలిజాన్ని కూడా టార్గెట్ చేస్తోంది… అయితే దీనికి మరో పార్శ్వమూ ఉంది… అది కూడా చెప్పుకోవాలి… […]

ఫేస్‌బుక్ మహిళలూ… మోహాలు వద్దు… నిండా మోసాలే… ఈ వార్త చదవండి…

February 10, 2021 by M S R

ravi krishna

అసలు చాలా పత్రికలకు ఆ వార్తే తెలియదు… సహజంగానే టీవీలకు అక్కర్లేదు… నిజానికి ఆసక్తికరమైన వార్తే… ఆంధ్రజ్యోతిలో కూడా దీన్ని కనీకనిపించనట్టుగా వేశారు… అనేకానేక క్షుద్ర రాజకీయ వార్తలు, భజనల నడుమ ఇలాంటి వార్తలకు ఈమాత్రం స్పేస్ దొరకడమే ఎక్కువ… ఏదైనా సంఘటన జరిగినప్పుడు సెన్సేషన్ కోసం ప్రయత్నించే టీవీలు తరువాత ఫాలో అప్, లాజికల్ ఎండ్ పట్టించుకోవు… ఈ వార్త ఏమిటంటే..? విశాఖపట్టణానికి చెందిన జంబాడ లక్ష్మివరప్రసాద్… తను తెలుగు టీవీ సీరియళ్లలో నటించే రవికృష్ణ […]

రాజకీయ పరిణతి..! మోడీ, ఆజాద్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు..?!

February 9, 2021 by M S R

gulam

మెచ్చుకోవాలి… ఆ ఇద్దరూ ప్రదర్శించిన పరిణతి బాగుంది… ఎంతసేపూ బూతులు, వ్యక్తిగత దూషణలతో, కక్ష ప్రదర్శనతో మకిలి పట్టిన మన రాజకీయాల్లో కింద వరకూ ఆ పరిణతి ఇంకాలి… అందుకే వాళ్లిద్దరినీ మెచ్చుకోవాలి… చప్పట్లు కొట్టాలి… ఎంతసేపూ విద్వేషాన్ని, విషాన్ని వ్యాప్తి చేసే వార్తలేనా..? అసలు ఇవి కదా ప్రయారిటీ దక్కాల్సిన వార్తలు… విషయం ఏమిటంటే..? రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ వారాంతంలో రిటైర్ అవుతున్నాడు… ఈ సందర్భంగా వీడ్కోలు […]

బీజేపీ మీద కోపంతో… కేసీయార్ సీపీఎంను కౌగిలించుకుంటాడా..?!

February 8, 2021 by M S R

trs mlc

నిన్నటి టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ వార్తల్లో ఇంపార్టెంట్ ఏమిటంటే..? మరో పదేళ్లు నేనే సీఎం, ఇక పిచ్చిప్రచారాలు ఆపేయండి అని హెచ్చరికలు జారీచేశాడనేది ఆ ప్రధాన వార్త… మరి ఇన్నిరోజుల వారసత్వ పట్టాభిషేక ప్రచారాన్ని ఆదిలోనే తుంచే ప్రయత్నం ఎందుకు చేయలేదు..? అలసిపోయాను, అదికారం ఇక చాలు అనే సంకేతాలు సాక్షాత్తూ ఆయనే ఇచ్చాడని కదా ప్రచారం… మరి ఇంతలోనే ఏమైంది..? ప్రజల్లో నెగెటివిటీ వ్యక్తమైందా..? పార్టీలో కొత్త కుంపట్లు రేగే ప్రమాదం కనిపించిందా..? లేక ఇదంతా […]

విశాఖ ఉక్కు..! బాబు నిశ్శబ్దం.., జగన్ ఇరకాటం… మోడీ పాలసీలే అసలు శాపం..!!

February 6, 2021 by M S R

vsp rinl

విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరించాలనేది కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్… కేంద్ర ప్రభుత్వ ఆలోచన, అడుగులు కూడా అవే… అది జస్ట్, ఒక ఫ్యాక్టరీ కాదు… చాలా ఉద్వేగాలు దానిచుట్టూ అల్లుకుని ఉన్నయ్… అనాలోచితంగా దాని జోలికి పోతే ఫర్నేసులో తలకాయ పెట్టినట్టే… అయితే రెండు ప్రధాన రాజకీయ పక్షాల్లో తెలుగుదేశం ఎటూ మాట్లాడలేని దురవస్థ… స్వతహాగా చంద్రబాబు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కొలువుల కోతలంటే దూకుడుగా ముందుకెళ్లే కేరక్టర్… 2004 వరకూ […]

ఈనాడే జగన్‌కు ‘మార్గదర్శి’..! అవే వాతలు, అవే కోతలు… తాజాాగా..?!

February 6, 2021 by M S R

sakshi3

సాక్షి జగన్‌కు బలమా..? బలహీనతా..? ఇది ఓ సంక్లిష్టమైన ప్రశ్న… దాన్నలా వదిలేస్తే తను దారుణంగా ఫెయిలైన వెంచరా..? కాదా..? ఇదీ కాస్త జవాబు కష్టసాధ్యమైన ప్రశ్నే… కొన్ని ప్రయోజనాలు విజిబుల్ కావు, రొటీన్ లాభనష్టాల లెక్కల్లోకి రావు కాబట్టి..! కానీ, ఒకటి మాత్రం నిజం… ఏ ఈనాడును కొట్టాలనే లక్ష్యంతో మొదలైందో ఆ గోల్ సాధనలో అడ్డంగా ఫెయిలైంది… జస్ట్, ఓ పార్టీ కరపత్రికగా ఉనికిలో ఉంది అంతే… ఆ పాత సంగతులు వదిలేస్తే, తాజాగా […]

ప్రజాస్వామిక వారస పట్టాభిషేక ప్రక్రియ ప్రారంభమైనట్టేనా..?!

February 5, 2021 by M S R

kcr ktr

ముహూర్తం తరుముకొస్తూ ఉన్నట్టుంది… కేటీయార్‌కు ప్రజాస్వామిక పట్టాభిషేకం చేసే తరుణం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది… లోలోపల ఏం జరుగుతున్నదో సహజంగానే ఎవరికీ తెలియదు… కానీ కేటీయార్ అకస్మాత్తుగా అందుబాటులోకి లేకుండా పోయాడు… మరో రెండు మూడు రోజుల వరకూ సారు గారు దొరకరు అని చెబుతున్నారట… ఈనెల 16న యాదాద్రి ప్రారంభ ముహూర్తం కావచ్చునట… 17న కేసీయార్ జన్మదిన వేడుకలు… ప్రత్యేక యాగాలు, పూజలు, బహిరంగసభల స్థాయి హోమాలు… 18న ఏదో జరగబోతోంది… ఏమిటది..? అటువైపేనా పరిణామాలు కదులుతున్నవి… […]

KCR కోసం ఏమిటా కొత్త యాగం..? ఆ పేరెప్పుడూ వినలేదే..? ఇంతకీ దేనికోసం..?!

February 5, 2021 by M S R

cm kcr

నవ్వొచ్చింది… ఆయనెవరో వెంకటేశ్వరరెడ్డి అనే లీడర్ సీఎం జన్మదినాన, అంటే వచ్చే 17వ తేదీన… భారీ ఎత్తున, అంటే భారీ బహిరంగ సభ తరహాలో… ఏకంగా ఎల్బీ స్టేడియంలో కేసీయార్ జన్మదిన వేడుకలు నిర్వహించబోతున్నాడట… నవ్వొచ్చింది దానికి కాదు… లీడర్ల కోసం అనుచరులు ఇలాంటి ‘కథలు పడటం’ కొత్తేమీ కాదు.., ఒకప్పుడు కేసీయార్‌కే ధమ్కీలు ఇచ్చిన తలసాని ఇప్పుడు కేసీయార్ ప్రతి బర్త్ డేను పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహిస్తుంటాడు… పాలిటిక్స్ అంటే అంతే… కానీ ఈ […]

రాఫెల్ ఫైటర్ల నుంచి బాంబులు చాలా..? అగ్ని క్షిపణులూ కుమ్మేయాలంటావా..?

February 4, 2021 by M S R

prabha

రైతు ఉద్యమాల ఢిల్లీలో సాగుతున్న పోరాటాల వెనుక ఎవరెవరి వ్యూహాలు ఏమిటనేది ఇక్కడ డిస్కషన్ కాదు… ఎవరెవరో ట్వీట్లు చేస్తూ అంతర్జాతీయ ప్రాపగాండాకు దిగడం, దేశీ సెలబ్రిటీలు ఎదురుదాడికి దిగడం అనే చర్చలోకి కూడా మనం ఇక్కడ వెళ్లడం లేదు… రైతు సమస్యలు అనే ఓ సున్నితమైన అంశాన్ని ముందుపెట్టి సాగుతున్న యాంటీ-బీజేపీ ఐక్యకార్యాచరణ గురించీ కాదు… ఒక దినపత్రిక… సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక పత్రిక… తన మొదటిపేజీలోనే ‘‘కుమ్మేయండి, పోలీస్ చర్య తీసుకొండి, పారామిలిటరీని […]

దేవుళ్ల కాళ్లూచేతులకే దిక్కులేదు… పూజార్ల కడుపు గోస పట్టేదెవరికి..?!

February 4, 2021 by M S R

pujari

తిరుపతికి 56 కిలోమీటర్ల దూరంలోని పొన్నాడిలో సనాతన ధర్మపరిరక్షణ సదస్సు జరిగింది… హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని, హిందూ మత వ్యవస్థల్ని ఈమధ్యకాలంలో బాగా దెబ్బతీస్తున్నారనీ..,. ఓ ఐక్య కార్యాచరణకు సరైన విశాల వేదిక అవసరమనీ దాని ఎజెండా… కంచి కామకోటి, శృంగేరీ, హంపి విద్యారణ్య, పుష్పగిరి, తుని సచ్చిదానంద, అహోబిల, భువనేశ్వరీ మహాపీఠం, ముముక్షుజన మహాపీఠం తదితర మఠాలు, పీఠాల నుంచి స్వాములు, ప్రతినిధులు హాజరయ్యారు… సరే, ఏదో చర్చించారు… కానీ ఆ వార్తకన్నా ఇదుగో […]

తెలంగాణ గుడ్ స్టెప్… రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ ఎలక్ట్రిక్ వెహికల్..!

February 3, 2021 by M S R

e-vehicles

వార్త ఎలా ఉన్నా దాన్ని ప్రెజెంట్ చేసే పద్ధతిలో ఆంధ్రజ్యోతి కాస్త భిన్నంగా ఉంటుంది. మిగతా పత్రికలు తమ టెంప్లెట్లో తామే బందీలయి ఉంటాయి. జ్యోతి స్వేచ్ఛగా ఉంటుంది. తెలంగాణాలో ఎలెక్ట్రిక్ వాహనాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ రవాణా శాఖ ఒక ఉత్తర్వు ఇచ్చిన వార్తను జ్యోతి చాలా ప్రాధాన్యంతో మొదటి పేజీలో పైన దాదాపు బ్యానర్ పక్కన ప్రచురించింది. మిగతా పత్రికల్లో ఈ వార్త వచ్చినట్లు లేదు. లేక వచ్చినా కనిపించకుండా మరుగున ఎక్కడో ఉండిపోయి […]

మనం అంబానీ, ఆదానీల్ని తిడదాం… ఈలోపు అమెజాన్లు కమ్మేస్తాయి…

February 3, 2021 by M S R

amazon bezoz

….. By……. Jagannadh Goud…………….. నయా అలెగ్జాండర్: అమెజాన్…! ఒక ఇండియన్ కంపనీని ఇంకో ఇండియన్ కంపనీ కొనటం అమెరికన్ కంపనీ అమెజాన్ కి ఇష్టం లేదు, వాళ్ళు ఒక వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టారు… బిగ్ బజార్, లైఫ్ స్టయిల్, ఫుడ్ బజార్ ఇవి అన్నీ కలిసిన ఫ్యూచర్ రీటైల్ అనే ఇండియన్ కంపనీని మరో ఇండియన్ కంపనీ రిలయన్స్ వాళ్ళు 25,000 కోట్లకి కొన్నారు. కాని ఫ్యూచర్ రీటైల్ లో ఒక వెయ్యి కోట్లు […]

సో వాట్..? మళ్లీ మిలిటరీ రూల్..? అంతేగా..? పెద్ద తేడా ఏముందిలే…!!

February 2, 2021 by M S R

myanmar

By….  Hari Krishna MB ……………………… మళ్ళీ మియన్మార్ న్యూస్ లో కి వచ్చింది. ఈ పేపర్ వాళ్ళు వేరే దేశాల news cover చేసేటప్పుడు కొంత research చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది. మొదటిది Pronunciation ఆ దేశం పేరు మయన్మార్ కాదు మియన్మార్. మియన్మార్ లో “ky” ని “కీ” అన్నారు. “చి” అంటారు.. Aung San Su Kyi ని ” సూ కీ” అని రాయకుండా “సూ చీ” అని రాయాలి, పలకాలి… […]

యాంటీ-హిందూ ముద్రపడినా సరే… అయోధ్యపైనే బీజేపీని బజారుకీడుద్దాం…

February 2, 2021 by M S R

bjp

ఇంతకీ అయోధ్య గుడి నిర్మాణం మీద టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటి…? విజయశాంతి అడిగింది, డీకే అరుణ అడిగింది… రాజాసింగ్ అడిగిండు… ఢిల్లీ నుంచి వచ్చాక బండి సంజయ్ అడుగుతాడు, అర్విందూ అడుగుతుండు… ఎందుకంటే..? కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ బీజేపీ చందా వసూళ్ల మీద ఏవో కామెంట్లు చేసి, తరువాత సారీ చెప్పాడు… కానీ అంతకన్నా సీరియస్ కామెంట్లు చేసిన చల్లా ధర్మారెడ్డి సారీ చెప్పలేదు.., దాదాపు 57 మంది బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి […]

అటూఇటూ కాని బడ్జెట్ బతుకులు… అందుకే మధ్యతరగతి అంటాం…

February 1, 2021 by M S R

middle class

ఇంతకూ బడ్జెట్లో మధ్య తరగతికి వచ్చిందేమిటి? ———————— సాధారణంగా ఎల్ కే జీ లో చేరితే పి హెచ్ డి దాకా తరగతులు, తరగతి గదులు, భవనాలు మారుతూ ఉండవచ్చు. మారడం ఇష్టంలేని వారు ఒకే తరగతిలో పదేళ్లయినా ఉండిపోవచ్చు. ఈ తరగతులకు అతీతమయినది మధ్య తరగతి. కొంచెమే అతీతమయినది ఎగువ మధ్య తరగతి. మరీ దుర్భరమయినది దిగువ మధ్య తరగతి. భారత దేశ 130 కోట్ల జనాభాలో ఎక్కువ శాతం జనాభా ఈ మూడు తరగతుల […]

ఇంతకీ భద్రాచలం రాముడి మీద మోడీ కుట్ర దేనికంటావ్ బాసూ..?

February 1, 2021 by M S R

bhadradri

రాజకీయాలు, బాసు భజన లేకుండా ఈ మంత్రులు ఒక్క క్షణం కూడా ఉండలేరా..? హాయిగా సతీసమేతంగా, భక్తిభావనతో, ఆ భద్రాద్రి రాముడిని దర్శించుకుని, కాసేపు ఆ వాతావరణంలోనే గడపకుండా… అక్కడికి వెళ్లి కూడా కేసీయార్ భజన తప్పదా..? ఒక దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడైనా వేరేవాళ్లను కీర్తించకుండా సంయమనం పాటిస్తే తప్పేముంది…? ఈ భక్తుడికి నాకన్నా వాళ్ల బాసే దేవుడిలా కనిపిస్తున్నాడు, నేనెందుకులే ఇక అని ఆ రాముడు కూడా ఆశీర్వదించడం మానేస్తాడు… లేకపోతే కేసీయార్ అప్పుడెప్పుడో చేసిన […]

  • « Previous Page
  • 1
  • …
  • 71
  • 72
  • 73
  • 74
  • 75
  • …
  • 80
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions